క్యాబినెట్‌ కూర్పులో చంద్రబాబు చాణుక్యం || Chandrababu political acumen in Cabinet ||

  Рет қаралды 231,601

Prof K Nageshwar

Prof K Nageshwar

Ай бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#chandrababunaidu
#appolitics
క్యాబినెట్‌ కూర్పులో చంద్రబాబు చాణుక్యం || Chandrababu political acumen in Cabinet ||
How Chandrababu Naidu's Cabinet Reflects a Generational Shift in Leadership
Surprising many political observers, Naidu inducted 17 new faces out of 24 ministers sworn in on 12 June.As Chandrababu Naidu presided over the formation of the new Cabinet, the Telugu Desam Party (TDP) supremo appeared to be preparing for the transition to the next generation of political leadership.
Surprising many political observers, Naidu inducted 17 new faces out of 24 ministers sworn in on Wednesday, 12 June. At least 10 of them were elected to the Legislative Assembly for the first time.
Several seniors like Yanamala Rama Krishnudu, Kala Venkata Rao, Ayyanna Patrudu, and Somi Reddy Chandramohan Reddy, who were part of the previous TDP ministries, and leaders like Gorantla Butchaiah Chowdary, were excluded from the current Cabinet, giving way to fresh faces.
www.thequint.com/elections/an...

Пікірлер: 439
@subbarajurampapsvidigitala6853
@subbarajurampapsvidigitala6853 Ай бұрын
మీరు జ్ఞానులు మేధావులు కానీ కొన్ని సున్నితమైన అంశాల్లో ఈ దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడలేపోవడం ఈ దేశ దురదృష్టం
@kothamikdderamanjaneyulu4499
@kothamikdderamanjaneyulu4499 Ай бұрын
అవునా... మీరు ఈయన గురించి చాలా తెలుసుకోవాల్సిఉంది 😂 ఈయన కెసిఆర్ కోవర్ట్
@nagothusuresh6292
@nagothusuresh6292 Ай бұрын
వీడు మెదవి ఏంటి సోదరా, డబ్బుకు అమ్ముడు పోయిన బ్రోకర్ గాడు
@aswathakumarnr6909
@aswathakumarnr6909 Ай бұрын
ప్రొఫెసర్ గారు అప్పుడప్పుడు నిజాలు చెప్తారు. 👍👍👍
@Anilkumar-lp8yw
@Anilkumar-lp8yw Ай бұрын
ఈయన మొఖం లో జీవ కళ పోయింది…..
@RavelaSekhar3569
@RavelaSekhar3569 Ай бұрын
Paytm amount తగ్గుతుందేమో అన్న భయం వల్ల కావచ్చు
@purenergypvtltdaccountsfin8634
@purenergypvtltdaccountsfin8634 Ай бұрын
నాగెశ్వర్ గారు 2019 లో ఒంటరిగా పోటి చేసి టీడపి 39% ఓట్లు సాధించింది FYI
@chandrasekharsurapaneni1665
@chandrasekharsurapaneni1665 Ай бұрын
డియర్ ప్రొఫెసర్ గారు, మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల వలన మళ్లీ గెలుస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. చాలా బాగా అనాలసిస్ చేస్తున్నట్లుగా కనిపిస్తారు. కానీ నీలో న్యూట్రల్ యాక్సిస్ ఎప్పుడో పోయింది. ఈ విషయం ప్రజలందరికీ అర్థం అయిపోయింది. ఇంత నాలెడ్జ్ ఉన్న మీరు ఇన్ని ఎనాలసిస్ చేయగలిగిన మీరు ఒక పార్టీ పెట్టి చక్కగా పోటీ చేసి ఈ రకంగా గెలిపించవచ్చు కదా. ఎందుకు ఈ సోద. ఈ విశ్లేషణలన్నీ ఆపేసి చక్కగా విశ్రాంతి తీసుకుని పిల్లాపాపలతో హాయిగా కాలక్షేపం చేయండి సార్.
@gopalreddy2236
@gopalreddy2236 Ай бұрын
CBN following Jagan anna.... Its proved again.
@chaitanyamap2553
@chaitanyamap2553 Ай бұрын
జగన్ గాడిని అనుసరిస్తే కూల్చేయాలి మరి
@nageswarreddy2320
@nageswarreddy2320 Ай бұрын
Veedu oka broker
@Bhadramma-wc9ff
@Bhadramma-wc9ff Ай бұрын
Super brother baaga cheppaaru. He is not proffesor. He is just fan of jagan.
@umamaheswarv7812
@umamaheswarv7812 Ай бұрын
​@@gopalreddy2236arey budhi raadaa meku eppatikee..
@pvnarshimaraonarshimarao8350
@pvnarshimaraonarshimarao8350 Ай бұрын
పవన్ కళ్యాణ్ టిడిపిలో కలవడం వల్ల 21 పోటీ చేసిన సీట్లన్నీ గెలిచాడు చంద్రబాబు పవన్ తో కలవడం వల్ల 130 సీట్లు గెలిచి ముఖ్యమంత్రి అయినాడు చంద్రబాబు పవన్ చంద్రబాబు ఒకరికొకరు కలవటం వల్లే అధికారం రాగలిగారు అది గుర్తుంచుకొని ఇద్దరు సమ మాన్యంగా మెలగవలసిన పరిస్థితి ఉంది ఇది ఇద్దరు గమనించవలసిన అవసరం
@krishsankar73gidd50
@krishsankar73gidd50 Ай бұрын
Excellent analysis.sir
@bommisettyreddaiah1635
@bommisettyreddaiah1635 Ай бұрын
100% correct.
@rameshbabu4649
@rameshbabu4649 Ай бұрын
🤝
@vijayearlapally427
@vijayearlapally427 Ай бұрын
Correct
@sagubandidileep1451
@sagubandidileep1451 Ай бұрын
Correct
@radhamaravajhala1929
@radhamaravajhala1929 Ай бұрын
Professor garu -You found chanikyam in Chandra Babu now. Before elections, you made fun of him for no reason. You lost respect in great extent.
@anjanaraokommineni4064
@anjanaraokommineni4064 Ай бұрын
Yes bro you told correct: He(proff) should stop comments on your own:
@pragallapativ.v.rajendraku4899
@pragallapativ.v.rajendraku4899 Ай бұрын
ట్రూ
@raop2839
@raop2839 Ай бұрын
Yes bajana chestene Thelivainodu, athanu annadhi cbn tisukune stands and hamilanu
@Civixense
@Civixense Ай бұрын
Hey. Could you tell me why he is getting so much hate? Could you please share a link of a video?
@umamaheswarv7812
@umamaheswarv7812 Ай бұрын
​@@Civixensesee his justification on why having Jagan photo on land password... It will blow your mind...😂
@ravikumargarimella1675
@ravikumargarimella1675 Ай бұрын
ఇదే మాట మీద నిలబడి వుంటారా మీరు? లేకపోతే ఎప్పటిలాగానే 'నాలిక మడత నాగేశ్వర్'గా మిగిలి పోతారా?
@sriramakrishnamandela8004
@sriramakrishnamandela8004 Ай бұрын
ఆపరచాణిక్యుడు చంద్రన్న
@Vishal7T
@Vishal7T Ай бұрын
నీతివంతమైన, సమర్ధ, శాంతి భద్రతలు పరిరక్షించే పాలన, సమాజ హితం, రాష్ట్ర తద్వారా దేశాభివృద్ధి చేయటం, సున్నా పేదరికం- కూటమి లక్ష్యం ✊✊✊
@abhinaykrishna2759
@abhinaykrishna2759 Ай бұрын
ప్రొఫెసర్ గారు మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది 😅
@RamKrishnamurty
@RamKrishnamurty Ай бұрын
వీడు మొన్నటి వరకు వైసీపీ కదా. మరల ప్లేట్ ఎప్పుడు పిరాయించాడు.
@Arjun.Reddy9
@Arjun.Reddy9 Ай бұрын
Inka chalamandi usaravellulu unnaru
@RamChandra-jx4cb
@RamChandra-jx4cb Ай бұрын
నాగేశ్వర్ లాంటివెధవలకునైతిక విలువలు ఉండవు
@RaviN-si9ti
@RaviN-si9ti Ай бұрын
saaru GOPI (Godameeda pilli)..avasaramainappudu atu itu dukutham
@rp.v6958
@rp.v6958 Ай бұрын
అతను వైసీపీ నే
@GopinadhAllada
@GopinadhAllada Ай бұрын
ఇదంతా సాక్షి పేపర్ కి చెప్పండి బుద్ది వస్తుంది
@ramakrishna2823
@ramakrishna2823 Ай бұрын
ఆ టిష్యూ పేపర్ కి ఎప్పటికీ బుద్దిరాదు
@Fun_is_everything777
@Fun_is_everything777 Ай бұрын
😂😂😂
@vkborra
@vkborra Ай бұрын
నీకు ఆంధ్ర తో పని ఎమిటి? మీ జగన్ పోయాడు కదా
@Dlv924
@Dlv924 Ай бұрын
😅
@rp.v6958
@rp.v6958 Ай бұрын
మరల రప్పించటానికి చేస్తాడు వీడియోస్
@chandrasekharpalamaner6445
@chandrasekharpalamaner6445 Ай бұрын
Thanks sir you appreciated TDP now
@venugopalaraokolluri2410
@venugopalaraokolluri2410 Ай бұрын
Good change in Prof. Sir welcome to new innings.
@user-dx6py3nq2h
@user-dx6py3nq2h Ай бұрын
ప్రొఫెసర్ గారు నీతో మాకు పని లేదు నీ పని నువ్వు చేసుకో నీ గోల మాకు వద్దు నువ్వు పొగడ వద్దు
@dlrprasad
@dlrprasad Ай бұрын
మీకు సడెన్ గా వ్యూస్ టీ తగ్గిపోయాయి, గమనించారా? ఇంతకు ముందు మీరు న్యూట్రల్ వ్యూ తీసుకునేవారు. ఈ మధ్య ఏమి జరిగినా, ఇది మీరు ముందే చెప్పినట్లుగా ఓన్ చేసుకుంటున్నారు. స్వొత్కర్ష ఎక్కువయింది. పైగా ఈ మధ్య సైడ్స్ తీసుకుంటున్నారు. మీ విమర్శలు పొగడ్తలు ఇంతకు ముందులా ఆబ్జెక్టివ్ గా కాక మీకేమయినా పర్సనల్ ఎజెండా ఉందా అనే భావన కలిగిస్తున్నారు. ఈ మధ్య మేమెరిగిన నాగేశ్వర్ కనపడటం లేదు. ఆ నాగేశ్వర్ ను కోల్పోవటం మాకు నచ్చటం లేదు. దీనిమీద డిబేట్ అవసరం లేదు. మార్పు వస్తే సంతోషం. రాకపోతే మీకు తగ్గిన వ్యూస్ లో మేమూ ఉంటాం.
@sry.9364
@sry.9364 Ай бұрын
Adu Braham garilaa feel aipothadu
@Dlv924
@Dlv924 Ай бұрын
Correct
@premroman3739
@premroman3739 Ай бұрын
Ademi kadu election results vachhesaye ga inkevaru chustaru
@karthikb5150
@karthikb5150 Ай бұрын
Née battalu vipparu Pawan Kalyan and Lokesh. Adhi cheppura YCP kukka...
@lifeisbeautifulwithkid
@lifeisbeautifulwithkid Ай бұрын
11 hours lo లక్ష వ్యూస్ ఉన్నాయి బాబు చూడు
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 Ай бұрын
జై తెలుగు దేశం, జయహో నారా చంద్రబాబు నాయుడు గారు
@nlakshmi4225
@nlakshmi4225 Ай бұрын
ఈయన కేం పని? ఆంధ్రా రాజకీయాల గురించీ.
@PraveenKumar-hs6cp
@PraveenKumar-hs6cp Ай бұрын
Atleast you're telling truth,its great initiative 😊😊
@elishagolla7764
@elishagolla7764 Ай бұрын
Visionary CM CBN Sir
@mancheelamuralikrishna5075
@mancheelamuralikrishna5075 Ай бұрын
Very nice analysis and interpretation on allocation of ministries by CBN👌👏
@rp.v6958
@rp.v6958 Ай бұрын
మీరు ap developement కి related గా మాట్లాడండి.ఆ జగన్ ని support చేయకుండా
@msrao6753
@msrao6753 Ай бұрын
What a surprise prof sir
@nagags100
@nagags100 Ай бұрын
బాబు గారు జగన్ గారు మరినారో లేదో గాని ఈయన మాత్రం మారిపోయారు మేధావి నుండి ......
@repalasrinivas6189
@repalasrinivas6189 Ай бұрын
Great VISIONARY LEADER CBN Sir 🎉
@darphd
@darphd Ай бұрын
Professor has already declared that he will express his opinions openly. He is akin to an ordinary voter who can speak freely and vote for anyone.
@Fun_is_everything777
@Fun_is_everything777 Ай бұрын
Yes. It is sign of transition of TDP.
@sudhakarnaidu8586
@sudhakarnaidu8586 Ай бұрын
Ok good analysis
@venkiraju1
@venkiraju1 Ай бұрын
ఇకనైనా వైసిపి భజన ఆపి కరెక్ట్ గా analysis చెయ్యండి
@nagendrababu4734
@nagendrababu4734 Ай бұрын
Mee analysis chala baguntadhi sir please inka apeyochhuga
@prafullaprathipati9206
@prafullaprathipati9206 Ай бұрын
Whether people like u accept or not our CBN is great
@telugabbaye
@telugabbaye Ай бұрын
తెలంగాణలో కూర్చుని ఆంధ్రాలో ఏమి జరుగుతుందో ఊహించి చెప్పడమే జర్నలిజం అయిపోయింది. 😢😢😢
@Syedjanimiya5133
@Syedjanimiya5133 Ай бұрын
సీనియర్ల సేవలను ఎన్నటికీ మరువకూడదు !
@prabhakararaovadavalasa6107
@prabhakararaovadavalasa6107 Ай бұрын
❤❤❤❤❤❤❤❤it's a great analysis 😮😮😮😮wonderful 😮😢😅😂😊❤❤❤❤❤❤. Constructive message 😢😅😂😊❤❤❤
@rajug.8212
@rajug.8212 Ай бұрын
You lost respect prof. Nag
@kalng8294
@kalng8294 Ай бұрын
He is a professor of politics finding the bad in the good & the good in the bad
@srinivasgullapalli4240
@srinivasgullapalli4240 Ай бұрын
నీకు ఆంధ్ర గురించి ఎందుకు అయ్యా. నీ మొహం చూడలేక చస్తున్నాం
@kancharlavenkateswarlu6244
@kancharlavenkateswarlu6244 Ай бұрын
Sir national analyst
@talluribabu179
@talluribabu179 Ай бұрын
చాణక్యం కదా!
@syednadeem9841
@syednadeem9841 Ай бұрын
బాగా చెప్పారు
@krishnarjunachintalapudi5133
@krishnarjunachintalapudi5133 Ай бұрын
Great analysis Professor
@sachutuni
@sachutuni Ай бұрын
ఇందులో మహా మేధావి పవన్ కళ్యాణ్ గారి గొప్ప వ్యూహం ప్రొఫసర్ గారికి కనిపించడం విచిత్రం.... వైస్సార్సీపీ anti ఓటు చీల కూడదు అని అయన చెబుతూ ఉన్నాడు.. ఇందులో వ్యూహం ఏమిటీ చంద్రబాబు కొత్త వాళ్లకు మంత్రులు ఇచ్చాడు.. లోకేష్ ముసలి బ్యాచ్ వద్దు అంటాడు అని కేశినేని నాని చెప్పాడు... ఇక చాణక్యం ఎక్కడ.. జరిగింది అంతా రెగ్యులర్ గా జరిగేదే... ఇంకా చంద్రబాబు చాణక్యం.. పవన్ ముందు చూపు... ఇవన్నీ ఎక్కడ
@srinivasarao9238
@srinivasarao9238 Ай бұрын
నీలాంటి మందమతులకు అర్థం కావాలంటే కొంత మెచ్చుర్టీ పొందాలి.?నాగేశ్వర్ గారు చెప్పిన లెక్కల ప్రకారం మీరు ఫాలో అవ్వలేదు.కాబట్టి సీబీన్ చాణక్యం లో అవగాహన చూపలేకపోతున్నారు.
@pchittemma2822
@pchittemma2822 Ай бұрын
కాపు కూడ 5 గురు మంత్రులు పవన్ కందుల దుర్గేష్ నారాయణ, రామానాయుడు కొండపల్లి శ్రీనివాస్
@kotapaticaptivatingvlogs
@kotapaticaptivatingvlogs Ай бұрын
Dear Nageswar sir.. I had seen some of your recent videos where you have repeatedly mentioned that Andhra Pradesh can have 25 ministers only. I beg to clarify that it is 26 (15% of 175 will be 26.25 which will be rounded off to 26). So, current NDA government in the state will have opportunity to add one more ministers as only 25 has taken oath including chief minister. Hope you see this message and correct in the future videos. Thanks for your great efforts in educating us in many aspects.
@mkvalluri
@mkvalluri Ай бұрын
First time some positive and unbiased comments Still the jagan bajana is there U can not change old habits easily
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 Ай бұрын
Smooth transition
@kschalapathiraokomarraju3873
@kschalapathiraokomarraju3873 Ай бұрын
Good analysis, Sir.
@narukullasuribabu9590
@narukullasuribabu9590 Ай бұрын
👌🏻👌🏻
@RosaiahK-wv1uj
@RosaiahK-wv1uj Ай бұрын
Meku namaskaram
@bhupathichowdary
@bhupathichowdary Ай бұрын
Sir .. party maruthunnara yemaina ?
@maheshuyala9444
@maheshuyala9444 Ай бұрын
Thank you sir
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 Ай бұрын
సర్ పార్టీ మారి నట్లు ఉన్నాడు😂😂
@narsingaraopadagala7041
@narsingaraopadagala7041 Ай бұрын
సార్, మేము తెచ్చుకున్న ఈ గవర్నమెంట్ కి మీరు ఎప్పుడు మంచి సూచనలు ఇస్తూ నడిపించాలని కోరుకుంటున్నాం,మీరు ఎప్పుడూ మీ వీడియోస్ చూస్తూ పార్టీ కి మా లోకేష్ గారికి చెరవేస్తం
@frontlinemediatelugu4709
@frontlinemediatelugu4709 Ай бұрын
175 lo 15% ante 26
@nareshkumarmuddam2428
@nareshkumarmuddam2428 Ай бұрын
One cm ki 25 minister total 26
@cnrchebrolu
@cnrchebrolu Ай бұрын
జ్ఞానోదయం ఎప్పుడైనా మంచిదే..
@ushagopal5345
@ushagopal5345 Ай бұрын
ఏంటి సార్ జగన్ భజన ఐపోయిందా????????
@Dlv924
@Dlv924 Ай бұрын
😅
@ramaiahchirivella3213
@ramaiahchirivella3213 Ай бұрын
😢
@ganeshanodayarbirudukota7852
@ganeshanodayarbirudukota7852 Ай бұрын
CBN CM గా 1 సంవత్సరము చేసి లోకేష్ కు CM భాధ్యతలు అప్పగిస్తారు. 🎉🎉🎉
@Syedjanimiya5133
@Syedjanimiya5133 Ай бұрын
9:46 అపర చాణక్యుడు మా నాయకుడు ! సార్ధక నామధేయుడు !
@manoharceo3827
@manoharceo3827 Ай бұрын
మంచి కో చేడుకో నాగేశ్వర్ కొంత కాలం నీ విశ్లేషణ ఆపుకుంటే బాగుంటది. ఆంధ్రలో మరి. ఒకప్పుడు నీ అభిమానిని తెలంగాణ వాడిని. ఆంధ్రలో ఇప్పుడు నీకున్న మర్యాద గౌరవం చూస్తుంటే ,ముఖ్యంగా నీ విశ్లేషణలు సైకో కు అనుకూలంగా ఉన్నాయి అని అక్కడి ,జర్నలిస్టులు, చదువు కున్న వాళ్ళు, మేదావులు అందరూ అసహ్యించుకున్నారు చూస్తుంటే బాధ వేస్తుంది, అందుకే కొంత కాలం ఆంధ్రలో జోక్యం చేసుకోవద్దు.
@muralidharpallapothu3636
@muralidharpallapothu3636 Ай бұрын
నాగేశ్వరరావు గారికి 4 వతారీఖున జ్ఞానోదయం అయ్యింది అనుకుంటా!!! మంచిది🎉
@suneendra007
@suneendra007 Ай бұрын
ఉత్తరాంధ్ర లో పెద్ద ఘోరం జరిగింది sir.... Srikakulam లో 7 గురు ఎంఎల్ఏ లు గెలవటానికి కారణం కూన రవి కుమార్ గారికి మంత్రి పదవి ఇవ్వకపోవడం చాలా ఘోరం సార్
@singasanimaheswaraprasad8636
@singasanimaheswaraprasad8636 Ай бұрын
If seniors are taken , Lokesh will not have priority, to project leader ship
@ramubandi2720
@ramubandi2720 Ай бұрын
Sir Ap can have 26 ministers including CM.. U said 24+1
@Ashokkumar-23
@Ashokkumar-23 Ай бұрын
Jai TDP🎉
@middejabiulla5586
@middejabiulla5586 Ай бұрын
Cbn 🔥
@user-oy6ck2xd5r
@user-oy6ck2xd5r Ай бұрын
Kindly give respect to CM /AP Honourable request
@123kirru
@123kirru Ай бұрын
All these balances and analysis will happen only in TDP government.. please review in the other governments no one will follow these balances.... That is CBN ...
@shantkumart
@shantkumart Ай бұрын
Good indepth analysis
@SRR-555
@SRR-555 Ай бұрын
FOR LOKESH CLEARANCE
@rajaratnammayadla3178
@rajaratnammayadla3178 Ай бұрын
Sir after long time we are hearing from you fact Being a intelligent you only followed for bribing my doubt??.
@contact2gm
@contact2gm Ай бұрын
sounding very patronising. TDP guarantees are way above YSRCP.
@bejjankisisters644
@bejjankisisters644 Ай бұрын
No worry whatever he say some reasonable words
@Vihari9
@Vihari9 Ай бұрын
😂😂😂😂 profesor conveniently jumped from YCP party camp to TDP janasena BJP camp... such a shame that professor tried his best degrade NDA alliance before elections.. disgusting
@adngisrinivasarao4648
@adngisrinivasarao4648 Ай бұрын
Dhagulbagi lo professor mana sir
@KrishnaKrishna-xi4wr
@KrishnaKrishna-xi4wr Ай бұрын
TDP ontariga poina gelicedi from jksm mudiraj snr ntr vrbmni tg jai telangana jai TDP Jai CBN jai amaravathi joher ntr tg 🙏 seve ap telangana
@chchakrapani8109
@chchakrapani8109 Ай бұрын
Nice sir🎉🎉
@ramamohanaraobodapati9790
@ramamohanaraobodapati9790 Ай бұрын
సార్... మొత్తం శాసనసభ్యుల్లో 15% అనగా 26 మంత్రులు అవ్వొచ్చు... ఇప్పుడు ముఖ్యమంత్రి తో కలిపి 25 మంది ఉన్నారు.... ఒక ఖాళీ ఉంది.. అది స్పీకర్ ఎవరు అనేది డిసైడ్ అయిన తర్వాత ఆ ఖాళీ కూడా పూర్తి చేస్తారు... రఘురామ కృష్ణంరాజు, అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరి, అమర్ నాధ్ రెడ్డి(పలమనేరు) లలో ఇద్దరికి చెరో పదవి... బోండా ఉమా/అమర్ నాధ్ రెడ్డి లలో ఒకరు చీఫ్ విప్
@sureshgudavalli5899
@sureshgudavalli5899 Ай бұрын
మీరు చాలా గొప్పవారు మీరు ఇటు కావాలంటే అటు విశ్లేషణ చేయగలరు అయినా మీరు ఆంధ్రప్రదేశ్ మీద మీ విశ్లేషణ ఎందుకు బాబు
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 Ай бұрын
ప్రొఫెసర్ గారు వుసరవెళ్లి( రంగులు మార్చే రకం).
@chanduvippatoori2099
@chanduvippatoori2099 Ай бұрын
It's correct sir 🎉🎉🎉
@pjanhavidevi8794
@pjanhavidevi8794 Ай бұрын
Sir give comments on Jagan statement on sasanamandali fight.
@ramaraju7182
@ramaraju7182 Ай бұрын
ప్రొఫెషర్ గారు చాణక్య మా తొక్క ఇప్పట్ ప్రమాణం చేసే ఫోర్ డేస్ ఐ ఇప్పటకే శకలు కేటాయించి లేదు
@Surya-if1ox
@Surya-if1ox Ай бұрын
Welcome paytm
@rameshbijja477
@rameshbijja477 Ай бұрын
There is no need for to give to these super seniors they are enjoying the post and going back in the crisis
@user-sy1nf6ck8f
@user-sy1nf6ck8f Ай бұрын
meaningful ga chepparu sir
@nageswarasarma3206
@nageswarasarma3206 Ай бұрын
Thus is based on Modi's advise i feel.
@dasaradhd4910
@dasaradhd4910 Ай бұрын
యనమల MLA గా పోటీ చెయ్యలేదు,పైగా ఆయన కూతురికి MLA టికెట్ ఇచ్చారు,ఆమె గెలిచింది.అందువల్ల యనమల కు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఆయన పట్టించుకోడు.
@seshagiriraoedupuganti2177
@seshagiriraoedupuganti2177 Ай бұрын
Prof.Nageswar,please take rest for some time,then do field work,then express your opinion
@nnrao4032
@nnrao4032 Ай бұрын
where were such positive comments on TDP from this person???.. h
@achantaramakrishna
@achantaramakrishna Ай бұрын
డియర్ రెస్పెక్టెడ్ ప్రొఫెసర్ మీరు తెలకపల్లి రవి ఇద్దరూ కలిసి ఆంధ్ర మీద చాలా వరకు విషం చిమ్మారు..అలాగే చంద్రబాబు నాయుడు మీద కూడా ...మరలా ఇప్పుడు మారిపోయి చంద్రబాబు నాయుడు గారిని వారి క్యాబినెట్ ని పొగుడుతున్నారు... వారి చాణక్యం మాకు అందరికీ తెలుసు.. మాకే కాదు ప్రజలందరికీ తెలుసు! కాబట్టి వారిని ఎన్నుకున్నారు నీది తెలకపల్లి రవి గారి ది విష ప్రచారాలు అవి ఎక్కడ పని చేయలేదు... ఎందుకంటే మీరు మా ఆంధ్ర మీద ఇలా విషం కక్కుతూ ఉంటారు ..మీకు చాలా సార్లు చెప్పాను న్యూట్రల్ గా ఉండటమే అన్ని విధాల మంచిది !కానీ మీరు ఎప్పుడూ న్యూట్రల్ గా వ్యవహరించడం లేదు.. ఒక google pay లాగా ఒక ఫోన్ పే బ్యాచ్ లాగా వ్యవహరించారు ..చాలా చాలా తప్పు చేశారు మీరు దిద్దుకో లేని తప్పు చేశారు ..చివరికి మీ మీద చిన్నచిన్న జర్నలిస్టులు కూడా ధ్వజమెత్తి ఎలాగా తయారయ్యారు? ఎంత అవమానం మీకు.. తప్పు కదా మీ అనాలసిస్ అసలు కరెక్ట్ కాదు. కానీ ..మీరు చాలా కొన్ని కొన్ని విషయాల మీద మాకు తెలియ నీ విషయాలు కూడా చెప్తూ ఉంటారు అందుకు మీకు కృతజ్ఞతలు ...కానీ కులం పరంగా పార్టీ పరంగా మీరు ఒకరిని కార్నర్ చేయడం ఏమీ బాగోలేదు.... మీకు వ్యక్తిగత స్వాతంత్రం ఉంది వాక్ స్వాతంత్రం ఉంది అన్నీ ఉన్నాయి., కానీ ఎందుకు మీకు ఆంధ్ర అంటే అంత విషం చిమ్ము తారు... జగన్ అంటే ఎందుకంత ప్రేమ... ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సమయంలో విస్తృత చర్చ జరుగుతున్నప్పుడు వైయస్సార్ అభిమానులు కూడా దాన్ని వ్యతిరేకించిన మీరు వెనకేసుకొచ్చారు తర్వాత మరలా ఒక వీడియో చేస్తూ తూచ్ నేను అనలేదు అన్నారు ఇది మీ విశ్వసనీయతకు అద్దం పడుతోంది
@SRR-555
@SRR-555 Ай бұрын
FOR LOKESH CARRIER
@jagannadhamnaidu1219
@jagannadhamnaidu1219 Ай бұрын
Visinory leader CBN ✌✌✌
@seshagiriraoedupuganti2177
@seshagiriraoedupuganti2177 Ай бұрын
Tdp have to induct younger members into cabinet,that is what happening,congratulations
@ramaraodevarakonda9177
@ramaraodevarakonda9177 Ай бұрын
ఎవరు ఏ పదవిలో ఉంటే మనకేంటి...ప్రత్యేక హోదా తెస్తున్నారా లేదా చెప్పండి sir
@bharath105341
@bharath105341 Ай бұрын
Andhra people deserve to know if EVMs have been tampered or Manipulated. VVPATs in Atleast one assembly constituency in AP should be tallied with EVM results. #EVMscam #Evmsmanipulated
@RajendraPrasad-ir1du
@RajendraPrasad-ir1du Ай бұрын
We don't want your suggestions..
@Xxxs361
@Xxxs361 Ай бұрын
Then don't watch
@kadavakollurangadass4211
@kadavakollurangadass4211 Ай бұрын
Please sir dont allegate him...he is a common man...let him be like that...
@biruduladevaraj4529
@biruduladevaraj4529 Ай бұрын
16 minets 116 మెంబర్స్...🎉
@vgpkumarnoble8217
@vgpkumarnoble8217 Ай бұрын
Sir, is the women's representation is also balanced in this or women's were not given adequate representation... please throw some light on it sir.
@satyanand7711
@satyanand7711 Ай бұрын
అసలు తెలంగాణ లో పాలన గాడి తప్పింది మీరేమో పక్క రాష్ట్రం కేబినెట్ కూర్పు ల గురించి వివరిస్తున్నారు. తెలంగాణ రైతు సమస్యలు, లా అండ్ సరిగ్గా లేదు, గురుకులాల టీచర్లు CM ఇంటిముందు ధర్నాలు, రైతుల పొలాల్లో రుణాలు కట్టమని బ్యాంకులు జెండాలు నాటుతున్నారు . మీ మీద రోజు రోజుకి గౌరవం, నమ్మకం పోతుంది. నిలకడలేని విశ్లేషణలు, అవసరం లేని అసందర్మ్బ విశ్లేషణలు 👏👏
@syamsundar2874
@syamsundar2874 Ай бұрын
Sir ap government కొత్తగా skil lsence కొత్తగా తెచ్చారు దాని మీద ఒక వీడియో చేయండిir please మీలాంటి వారు చెబితే భాగా అర్థమవుతుంది మాలాంటి వాళ్లకు
@MahilaTelugu
@MahilaTelugu Ай бұрын
Ayana ki telistene ga..ppl lo ye skills unnayi ur skills lo takkuva undo telusukoni dani batti training and jobs ki use avutundi
@mathangijawahar8087
@mathangijawahar8087 Ай бұрын
లోకేష్ మార్క్ సార్, చాణుక్యంలేదు ఏమిలేదు
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 12 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 53 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 12 МЛН