కోటిపల్లి వెళ్లిన అనుభూతి కలిగించారు. వీడియో బాగుంది
@harshasriram774 ай бұрын
Thank you so much for your valuable feedback
@vennavenkatabasava5771 Жыл бұрын
మీ వీడియోస్ చూస్తుంటే మంచి అనుభూతి కలుగుతుంది మాది ద్రాక్షారామ దగ్గర నేను విశాఖపట్నం లో ఉంటా 👌🙏
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@appalaswamyk5593Ай бұрын
Chala bagundhi
@harshasriram77Ай бұрын
Thank you so much for your valuable feedback
@ramuvandanapu4492Ай бұрын
THANK YOU HARSHA SRI RAM GOOD PRESENTATION
@karriyogi9822 Жыл бұрын
మా. కోటిపల్లి వీడియో చేసునందుకు చెలా. థేంక్స్
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@johnprakash5755Ай бұрын
Love from Germany.... but I'm from Antharvedipalem
@harshasriram77Ай бұрын
Thank you so much bro... Iam antarvedipalem
@indian5721 Жыл бұрын
ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు చాలా అదృష్టవంతులు. చక్కటి ప్రకృతి ప్రశాంతత మధ్య జీవిస్తున్నారు.
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@viswanathammuralasetti9720 Жыл бұрын
East godavari west godavari I love you beautiful place
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@satheeshkondaparthi8477Ай бұрын
శ్రీరామ్ గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి
@harshasriram77Ай бұрын
Thank you so much
@gadesrinivasaraonaidu7094 Жыл бұрын
కోటిపల్లి నది ఒడ్డున సేదతీరుటం మంచి అనుభూతినిస్తుంది దాంట్లో సందేహం అక్కర్లేదు, కోటిపల్లి లోగిళ్ళు చాలా భాగున్నాయి, కొన్నిపెంకుటిల్లు లోగిల్లో AC లు కనిపిస్తున్నాయి,
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@bvsraju5200 Жыл бұрын
బాబు హర్శ నువ్వు చేసిన కోటిపల్లి పుణ్యక్షేత్రం వీడియో చాలా బాగుంది ధన్య వాదాలు సూపర్ క్లారిటీ ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ఆంధ్రా లోఉన్న అన్ని రకాల పుణ్య క్షేత్రాలు ఉన్నాయి,కోటిఫలి క్షేత్ర దర్శనం కోసం ఎప్పుడు చూడాలా అని ఉంది.thank you.
@harshasriram77 Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@sagarapubhagyaraj4366 Жыл бұрын
మాది వైజాగ్ నాకు కొనసీమ లో స్థిర నివాసం ఏర్పరచు కోవాలని ఉంది
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@palleturiammayi5556 Жыл бұрын
చాల బాగుందండి హర్ష గారు వీడియో.. 💐
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@venkataramananandigam7630 Жыл бұрын
హర్ష శ్రీరామ్ గారు!చక్కటి కోటిపల్లి వీడియో చేసారు. నేను అమలాపురం దగ్గర పని చేసే రోజుల్లో మా ఊరు రావడానికి నేను ముక్తేశ్వరం రేవు నుండి కోటిపల్లి రేవుకు చేరి కాకినాడ బస్సు కి వెళ్ళేవాడిని. నది మధ్యలో అనపకాయలు, బీరకాయ లు కొనేవాడిని. అప్పుడు రోడ్ లేదు. ఇసుకలో నడవడమే. ఆ జ్ఞాపకాలు మళ్ళీ మీ వీడియో చూసాక మదిలో మెదిలాయి. TQ Harsha.
పెద్ద వారిని గౌరవంగా అడిగి విషయాలు తెలుసుకున్నా నీకు చాలా ధన్యవాదాలు స్వామి
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@lakshmiagnihotharam3294 Жыл бұрын
కోటిపల్లి వీడియో చాలా బాగా తీశారు ఫంట్ ప్రయాణం సరదాగా ఉంది వీధులు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి రేవు దగ్టర అంటే నది పరిసరాలు చాలా అపరిశుభ్రంగా ఉన్నాయి మండువాలోగిళ్ళు చాలా చాలా బాగా ఉన్నాయి ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం పైన ఉన్న ఋషులు శిల్పాలు చెరువు లో యోగ ముద్రలో ఉన్న శివుడు అన్నీ బాగా వీడియో తీశారు అంతే కాదు మీరు వ్యక్తుల తో పరిచయం చేసుకొనే విధానం మీ ప్రవర్తన బాగుంది అంతేకాదు మేము వెళ్ళిన ఇంత వివరంగా చూడలేము హర్ష శ్రీరాం మీకు కృతజ్ఞతలు
@harshasriram77 Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు లక్ష్మీ గారు
@nlakshmi4225 Жыл бұрын
మూగమనసులు అన్నిభాషల్లో దసరాబుల్లోడు పదహారేళ్ళ వయసు ఇంకా సూపర్ హిట్ సినిమాలు మాకోటిపల్లి లోనే తీసారు.
@viswanathammuralasetti9720 Жыл бұрын
Nice video super 👌 super super super good job
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@kosurukasturisyamala6741Ай бұрын
I heard it is KOTI PHALI became kotipalli. My father stayed there in 1928.
@harshasriram77Ай бұрын
Thank you so much andi
@jansimanthena4604 Жыл бұрын
Nice video
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@lebanonprayerhouseeluru4991 Жыл бұрын
Chala Santosham Bro fr sharing nd giving good information by our beautiful district's East nd West godavari s 🎉🎉🎉🎉🎉🎉 congratulations 💐🙏💐🙏💐
@harshasriram77 Жыл бұрын
Thank you so much ... ఉగాది శుభాకాంక్షలు..
@narasimharaoadabala5049 Жыл бұрын
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@venkateswararaobonthu1258 Жыл бұрын
Hai బాగుంది
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@ganirao2444 Жыл бұрын
You are excellent brother i am your big fan of you grant Job
Pamarru manduva logillu chalaa baga chupincharu video chala bagundhi andi & kotipalli repu pantu prayanamu chala bagaa video tesaru super sir
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@amarnathmyneedi4052 Жыл бұрын
బాగుంది హర్ష గా రు.సునీత❤️❤️
@harshasriram77 Жыл бұрын
Thank you so much andi
@naiduu.u.2309 Жыл бұрын
Good job. Your work is applaud able 👏. Hail your efforts 👌🏼.
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@rajamanijaggumahanthi273 Жыл бұрын
Super brother Ilike velleges
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@massenrao9645 Жыл бұрын
Exalent video sir mmrao SBI AMP 18/3/23
@harshasriram77 Жыл бұрын
Thank you so much ... ఉగాది శుభాకాంక్షలు..
@nlakshmi4225 Жыл бұрын
మీరు కూర్చున్న రావిచెట్టుదగ్గరే మూగమనసులు అన్నిభాషల్లో పదహరేళ్ళవయసు. మోహన్బాబు శ్రీదేవిలతో దసరాబుల్లోడు నాగేశ్వర్రావు వాణిశ్రీ చంద్రకళ లతో తీసారు.అప్పుడు నాగేశ్వర్రావు భార్య అన్నపూర్ణ వాణిశ్రీ తల్లి కూడా వచ్చారు నాచిన్నప్పుడు పదహరేళ్ళ వయసు నేను10 చదువుతున్నప్పుడు శ్రీదేవి మెట్రిక్ లేషన్ చదువుతున్నాఫ్రైవేటుగా అంది..
@harshasriram77 Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@kandikatlamohanakrishna6291 Жыл бұрын
Very nice video
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@ramachandraparavada8542 Жыл бұрын
Excellent video sir
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@ravichidura7979 Жыл бұрын
ఓం నమశివాయ: 🙏
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@jyothihelenrose1681 Жыл бұрын
Hi harsha garu me videos chala bagunnayee mi videos chustunantasepu peaceful ga undhi kotipalli revu chala bagundhi nice video p🚤🛶
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@duragaramprasadd-rl8wj Жыл бұрын
Om namashivaya all the best 👍 Harsha garu
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@arunaayalasomayajula Жыл бұрын
Meeks. YOU tube Plat vachindi chabagundi very happy
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@VankaDurgabavani-kr8ww9 ай бұрын
కోళ్ల పక్కనే యానం 👍పక్కనే కోరింగి
@harshasriram779 ай бұрын
Thank you so much for your valuable feedback
@nivasdreamboy Жыл бұрын
Brother Harsha ni videos chala baguntai thank you for showing kotipalli village - Srinivas Hyderabad
@harshasriram77 Жыл бұрын
Thank you so much andi
@bsekhar4355 Жыл бұрын
Nice video👌
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@munnaprasanna876 Жыл бұрын
Morning bro I like koatipalli
@harshasriram77 Жыл бұрын
Thank you bro
@gksarma42910 ай бұрын
Very nice Harshasriram. Hope with all your beautiful vedios tourism of AP in general and of East & West Godavari districts should improve to great extent. Very good job you are doing and continue the same.
@harshasriram7710 ай бұрын
We will try
@venkannababuburidi8192 Жыл бұрын
Nice video brother
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@praveenakatta3902 Жыл бұрын
మా కోటిపల్లి సూపర్ బ్రో
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@gundukarunasri8974 Жыл бұрын
Thank you Harsha Sriram . Your video is good.
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@trivikram2079 Жыл бұрын
Harsha Sir.... Excellent Video.....
@harshasriram77 Жыл бұрын
Thank you so much andi
@trivikram2079 Жыл бұрын
Your videos gives lot of relax
@harshasriram77 Жыл бұрын
Thank you so much andi
@krishnadammu9472 Жыл бұрын
Super 👌👌👌 vlog brother
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@sakhumallaaruna2882 Жыл бұрын
Nice place
@harshasriram77 Жыл бұрын
Yes, thanks
@gvvgangadhar7009 Жыл бұрын
Locations jabardast unay bro love from hyderabad❤❤❤❤
@harshasriram77 Жыл бұрын
Thank you so much 🙂
@user-jo2yc3bd4o Жыл бұрын
KOTIPALLI TO MUKTHESWARAM BRIDGE COMPLETED SO ANDUVALANA FIRST KOTIPPALLI TO AMP ROUTE COMETE CHESTE AMP TO KAKINADA TRAIN WITH IN ONE YEAR LO NADAPA VACHHU ALAGE DINDI CHINCHINADA PILLARS KOODAA 80 PERCENT COMTEVAVINAI SO AKKADA KOODAA NARASAPUR TO DINDI VARAKU VENTANE TRACK VEYAVACHHU TRAINS KOODAANADAPA VACHHU KAANI AMP TO RAZOLE INKAA LAND EQUIRE CHEYYAALI TIME TAKING WORK
Mi videos chutunatasepu nenu konaseemalo unana anipestundhi Chala bagunanavi mi videos
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@sravangittaboina872 Жыл бұрын
Nice video bro... appreciate your hardwork👍
@harshasriram77 Жыл бұрын
Thank you so much andi
@karranageswararao5694 Жыл бұрын
Sup erbrother
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@vennavenkatabasava5771 Жыл бұрын
సూపర్ హర్షగారు
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@madhavikanumula4597 Жыл бұрын
Super harsh garu
@madhavikanumula4597 Жыл бұрын
Me voice 👌👌👌
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@lakshmisambasiva8603 Жыл бұрын
మీ వీడియోస్ కోసం చేస్తున్నారు
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@jayajayar9933 Жыл бұрын
Super video bro. Nice information, the story behind the temple, that's great to hear, the house's around temple outstanding to see, the water boat too nice to see. East Godavari is heavy, but i am from Bangalore.
@jayajayar9933 Жыл бұрын
East Godavari is heavenly district
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@user-kp8vs4jy3z Жыл бұрын
Hi.Harsha
@harshasriram77 Жыл бұрын
Hi
@mattesrinu3972 Жыл бұрын
సూపర్ సార్ దాక్షరామం కూడా చేయండి
@harshasriram77 Жыл бұрын
Ok andi
@RamBabuDoddipatla Жыл бұрын
Machine chintanalanka
@harshasriram77 Жыл бұрын
Thank you so much
@user-iz6hl6lp2e25 күн бұрын
Kotipalli To Mukteswaram Road Cum Railway Bridge Kavali.
@kusumesrinivas1924 Жыл бұрын
AMP
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@jillellapadama9926 Жыл бұрын
Evaro comment petaru kada sriram garu drakshram kuda video thiyadi sriram garu
@harshasriram77 Жыл бұрын
Ok andi
@karthikschannel886 Жыл бұрын
Hi ande Good morning 🌄🌄🙏🙏💐💐💐💐💐
@harshasriram77 Жыл бұрын
Good morning
@karthikschannel886 Жыл бұрын
ఎలా ఉన్నారు హర్ష గారు బాగున్నారా
@harshasriram77 Жыл бұрын
@@karthikschannel886 బావున్నా అండి
@karthikschannel886 Жыл бұрын
Hi
@sreekanthpampana4829 Жыл бұрын
Me videos chala baguntayi andi but video length chala ekuva untunai,if possible please try to make short videos suggest small suggestion from my side ,keep rocking 🙏👏
@harshasriram77 Жыл бұрын
Ok bro...... తప్పకుండా
@katteboinasrinu78876 ай бұрын
బ్రదర్ జానకిరామూడు సినిమా షూటింగ్ జరిగిన లొకేషన్స్ గురించి వీడియో చేయగలరు
@harshasriram775 ай бұрын
Thank you so much for your valuable feedback
@sriramvarre5718 Жыл бұрын
కోటిపల్లి పక్కనే నిర్మాణం lo unna సుందరపల్లి uma someswara swamy temple gurinchi video plz
@harshasriram77 Жыл бұрын
Ok andi
@ranikumaridolla9688 Жыл бұрын
Hi gud mrng,e roju nundi East godavari lo korukonda theerdham five days vuntundhi,nvu vellagaligithe manchi video cheyochu,
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@zahedpasha7412 Жыл бұрын
G mamidada vellandi
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@massenrao9645 Жыл бұрын
New video status pettandi mmrao SBI Amp 22/3/23 please sir
@harshasriram77 Жыл бұрын
Thank you so much ... ఉగాది శుభాకాంక్షలు..
@rramut1635 Жыл бұрын
సార్ దయచేసి పబ్లిక్ టాక్ వచ్చినప్పుడు మ్యూజిక్ మ్యూట్ చేయండి
kotipally seems like u s a nobody is there in the streets all streets are empty they won't let out their houses to others most of the residents are bramins people are good
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@jaganboddu7262 Жыл бұрын
Kakinada lo video chey brother neeku phone pay chestha
@harshasriram77 Жыл бұрын
Ok...bro.... thank you so much for your valuable feedback
@jansimanthena4604 Жыл бұрын
Hi Harsha garu ala vunnaru
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@seethaanupindi6383 Жыл бұрын
Some houses are very. Damaged why anybody are doing anything for tha4
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ జిల్లా అను వెనుక ముందు ఎలాంటి తోకలు తగిలించవద్దు
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@putchasuryamohan-ku2ni10 ай бұрын
ఇంతకూ ముందు మీరు చేసిన వీడియో కపిలేశ్వరపురం వీడియో కూడా ఓ planning లేకుండా వెళ్ళిపోయి వీడియోలు చేసేస్తున్నారు. కపిలేశ్వరపురం గ్రామానికి జర్మనీ దేశానికి కనెక్షన్ ఉన్నదని మీకు తెలీదు ఇప్పటికీ వేద గణితం నేర్చుకోవడానికి స్టూడెంట్స్ వస్తారు తెలుసా మీకు. జర్మనీ రేడియో లో వార్తలు సంస్కృతంలో 5 నిమిషాలు వస్తాయి. అలాగే bhagavathgita o subject. Germany airlines peru లుప్తన్సా ante lupth ante sanskrit lo ఎగరడం హంస అంటే హంస అంటే ఎగిరే హంస అనీ అర్థం ఇలా విషయాలు సేకరించి నోట్స్ రాసుకోండి.
@putchasuryamohan-ku2ni10 ай бұрын
మీరు చూడవలసిన వీడియోలలో... 1. జై కాశీ పేరుతో youtuber. 2. Nandas travels youtuber 3. నా అన్వేషణ youtuber వేళ్ళు frontline youtubers వాళ్ళని ఫాలో అవ్వండి. విషయం తెలుసుకొని నోట్ prepare ayi shoot చేస్తున్నారు. వ్యాఖ్యానం , షూట్ చేస్తున్న కంటెంట్ దృశ్యాలు match avvali Ala శ్రద్ద పెట్టండి.
@harshasriram7710 ай бұрын
Thank you so much for your valuable feedback and valuable information