No video

లక్ష రూపాయల్లో విశాఖ ఉక్కు లాంటి కరెంట్ బండి | Bgauss D15i Electric scooter Review Telugu

  Рет қаралды 87,174

Neelu arts Automobile

Neelu arts Automobile

Күн бұрын

లక్ష రూపాయల్లో ఉక్కు లాంటి కరెంట్ బండి | Bgauss D15i Electric scooter Review Neelu arts automobile
Teck Team Solutions
Bgauss Vishakapatnam
Address :# 51 -17-2/6, Kranthinagar,Opp. Jayabheri Car Showroom, Near Satyam Jn., VSKP - 530013
Contact:7799911210
:7799911211
:9966344476
Google map : BGauss - Electric Scooters
082919 39393
maps.app.goo.g...
#neeluartsautomobile #expecting1000likes #bgauss
మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE OR NR MIX కోసం
WHATSAPP NUMBER : 8367050304
on WhatsApp. wa.me/message/...
మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ Or NR MIX కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
motul 90 gear oil from Amazon:
amzn.to/3reEryO
B Tali water wash Machine Amazon link:
amzn.to/3U7XBCL
Car foam shampoo link:
amzn.to/3TQRUcC
11 నెలల క్రితం వీడియో 1:
• Nr carbon Antidote వేయ...
11 నెలల క్రితం వీడియో 2:
• 25 Days తర్వాత 1500Km ...
👉NR CARBON ANTIDOTE TESTED BY
Teja moto Vlogs
• NR Carbon Antidote నిజ...
👉NR CARBON ANTIDOTE TESTED BY VAMSHEE VLOGGER
• Nr Carbon Antidote REA...
👉NR CARBON ANTIDOTE TESTED 1st time by MOTO MADDZ
• Does it increases Mile...
👉NR CARBON ANTIDOTE TESTED 2nd time by MOTO MADDZ
• Tested twice, ఇంక చాలు...
👉NR CARBON ANTIDOTE TESTED BY SIVA INFO TV
• నా బైక్ కి ఇంజక్షన్ చే...
👉NR CARBON ANTIDOTE TESTED by Teja motovlogs
• NR Carbon Antidote నిజ...
NR carbon antidote is real or fake in {2} telugu | @Neelu arts ​
WHATSAPP NUMBER : 8367050304
on WhatsApp. wa.me/message/...
మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
NR CARBON ANTIDOTE వలన ఉపయోగాలు:
1) ఇంజన్ యొక్క combustion chamber చాంబర్ లో నిల్వ ఉన్న కార్బన్ ఉద్గారాలను తీసివేస్తుంది
2) ఇంజన్ యొక్క combustion chamber లో పెట్రోల్ అధికశాతంలో వృధా అవ్వకుండా చేస్తుంది
3) ఇంజన్ యొక్క Knocking తగ్గిస్తుంది
4) వాతావరణ కాలుష్యాన్ని నివారించి మీ యొక్క వాహన ఇంజన్ కాలపరిమితిని పెంచుతుంది
5) మీ వాహనం మైలేజ్ 20 శాతం అధికం చేస్తుంది
6) మీ వాహనం యొక్క పిక్ అప్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది
NR CARBON ANTIDOTE యొక్క అవసరత కలిగిన వాహనాలు:
1)అధికమైన నల్ల పొగను వెదజల్లుతుంటాయి
2) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన వెలువడుతుంది
3) ఇంధనం వ్యర్థముగా ఉపయోగించబడటం వలన సైలెన్సర్ నుంచి నిప్పు కనికలు వెలువడుతుంటాయి
4) క్లచ్ ప్లేట్లు బాగానే ఉన్నప్పటికీ బండి పికప్ తక్కువగా ఉంటుంది
5) బండి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పటికీ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది
NR CARBON ANTIDOTE అవసరం లేని వాహనాలు:
1) ఈ వాహనాల నుంచి నల్లటి పొగ కాని తెలలని పొగ గాని అధిక ఎక్షలరేషన్ ఇచ్చేటప్పుడు కూడా రాదు
2) మంచిగా మైలేజ్ వస్తుంది
3) స్పార్క్ ప్లగ్ గోధుమ వర్ణంలో మండి ఉంటుంది
4) వాహన పికప్ బాగానే ఉంటుంది
5) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన రాదు
6) చివరగా ఆరోగ్యం గల వాహనానికి NR CARBON ANTIDOTE అవసరం లేదు
NR CARBON ANTIDOTE పనిచేయని సందర్భం:
1)మీ వాహనం బోర్ కి వచ్చినట్లయితే ఆ సమస్యను NR CARBON ANTIDOTE పరిష్కరించలేదు
2)వాహనం నుంచి వచ్చే తెల్లని పొగ నివారించ బడదు కానీ కాలుష్య శాతం నివారిస్తుంది
NR CARBON ANTIDOTE మీ వాహనానికి ఇంజెక్ట్ చేసే విధానం:
1)మీ వాహనం యొక్క Combustion Chamber నాకు మరియు కార్బొరేటర్ నకు ఈ మధ్యన గల AIR SUCCESSION పైపు నకు కానీ AIR INTAKE పైపు నకు గాని ఇంజెక్ట్ చేయవలెను
ఇంజెక్ట్ చేసే సమయంలో మీ వాహనము యొక్క RPM అధికముగా ఉండేటట్లు చూసుకొనవలెను.
2) మీ ప్యాకెట్ నందు గల 20ml సిరంజీ తో నిండుగా లిక్విడ్ తీసుకొని మొదటి మోతాదుగా ఇవ్వవలెను
3) ఈ ప్రక్రియ అంతటికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నందు NR ANTIDOTE వీడియోలను పరీక్షించ వలెను
4) మొదటి మోతాదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీ వాహనం యొక్క సైలెన్సర్ వద్ద తెల్లని కాగితాన్ని ఉంచి అధిక శాతంలో ఎక్సలరేషన్ చేసినట్లయితే కాగితం మీద నల్లని పొగ యొక్క కార్బన్ ఉద్గారాలు నిలిచి యున్న యెడల మరుసటి రోజు ఈ విధముగా కార్బన్ ఉద్గారాల పరీక్ష చేసి రెండవ మోతాదును ఇవ్వవలెను ఒకవేళ కార్బన్ ఉద్గారాల సంఖ్య పూర్తిగా నివారించబడి నట్లయితే రెండవ మోతాదు ఇంజక్షన్ ఇవ్వనవసరం లేదు

Пікірлер: 87
@neeluartsautomobile
@neeluartsautomobile Жыл бұрын
Teck Team Solutions Bgauss Vishakapatnam *Address* :# 51 -17-2/6, Kranthinagar,Opp. Jayabheri Car Showroom, Near Satyam Jn., VSKP - 530013 Contact:7799911210 :7799911211 :9966344476 Google map : BGauss - Electric Scooters 082919 39393 maps.app.goo.gl/ZFQ71FaYtmjF5cE28
@NareshNaresh-yq7yw
@NareshNaresh-yq7yw Жыл бұрын
విటన్నిటిని మించినది Atlas సైకిల్ ఒక్కటే , atlas is best
@raja6815
@raja6815 Жыл бұрын
😄
@nayinisatishbabu3559
@nayinisatishbabu3559 Жыл бұрын
Niku Atlas cycle e correct nuvvu cycle e thokku ok na
@worldsbest2498
@worldsbest2498 Жыл бұрын
Cycle is best for health and traffic ki
@DrSivaKumarKotraOrtho
@DrSivaKumarKotraOrtho Жыл бұрын
Correct. But only if cycle separate tracks are available
@worldsbest2498
@worldsbest2498 Жыл бұрын
@@DrSivaKumarKotraOrtho if more people uses the cycle then separate track will come otherwise just talks only
@venkatasureshkumarrudravar3970
@venkatasureshkumarrudravar3970 Жыл бұрын
మీరు చెప్తుంటే ఇప్పుడే కొనయాలనిపిస్తుంది బాబోయ్ సతీష్ గారు చాలా టెంప్టింగ్ గా ఉందండి 👌👌👍
@sivajiallu9808
@sivajiallu9808 Жыл бұрын
ala kone nenu bokka paddanu service chusi konandi youtubers cheppindhi vini konavadhu customer review own ga telusu kondi
@venkatasureshkumarrudravar3970
@venkatasureshkumarrudravar3970 Жыл бұрын
@@sivajiallu9808 U r 100% right Bro... Some place... They... R not listen... .. Customer's
@srikanth8353
@srikanth8353 Жыл бұрын
మీరు చెబుతుంటే కొనేయాలి అన్నంత ఎఫెక్ట్ వి గా చెప్పారు 👍😊NICE 👌
@nayinisatishbabu3559
@nayinisatishbabu3559 Жыл бұрын
Avuna
@sivajiallu9808
@sivajiallu9808 Жыл бұрын
ala kone nenu bokka paddanu service chusi konandi youtubers cheppindhi vini konavadhu customer review own ga telusu kondi
@srikanth8353
@srikanth8353 Жыл бұрын
​@@sivajiallu9808 TQ BRO 👍🤔👻😅 మీది ఏ వెహికల్ బ్రో BG AASS బానే ఉంది 1,85,000/ చెబుతున్నారు 😅బ్రో
@sivajiallu9808
@sivajiallu9808 Жыл бұрын
Epluto 7g ippudu video post చేసిన volger కొన్నారని ఇంకో ఒక youtuber కొన్నారని చూసి కొన్న ఇప్పుడు service ఇవ్వడం లేదు company bikes avarage service worest
@srikanth8353
@srikanth8353 Жыл бұрын
@@sivajiallu9808 7 g EPLUTO vast bro నేను కూడా బాధితుడు😢నే 10,000 km వరకు బానే పని చేసింది ఆ తర్వాతే సినిమా 🥱😅👻😄🤪
@srikiran5974
@srikiran5974 Жыл бұрын
Meeru srikakulam nunchi vacchi chesthunnaru, nice word bro...
@nayinisatishbabu3559
@nayinisatishbabu3559 Жыл бұрын
Avuna bro
@ksr11
@ksr11 Жыл бұрын
అస్సలు బూట్ స్పేస్ లేకపోతే ఎలా.. అదీ లక్ష పోసి ..కనీసం హెల్మెట్ ఎక్కడ పెట్టుకోవాలి..
@PraveenKumar-gv8gu
@PraveenKumar-gv8gu Жыл бұрын
ఇలాంటి వీడియో చూసి ఈ ప్లూటో7g కొన్నాము నాలుగు నెలలకే బ్యాటరీ పోయింది సర్వీస్ సెంటర్ కి ఇచ్చి రెండు నెలలు అయింది ఇప్పుడు దాకా బ్యాటరీ రీప్లేస్ చేయలేదు సర్వీస్ సెంటర్ రెస్పాన్స్ లేదు దయచేసి మంచి కంపెనీలు ప్రమోట్ చెయ్యండి
@krishnaveera444
@krishnaveera444 Жыл бұрын
వినియోగదారుల ఫారం లో కేసు వేసుకోవచ్చు లేదా లోక్ అదాలత్ నువ్వు కూడా
@dasusankaranarayana1676
@dasusankaranarayana1676 Жыл бұрын
Side indicators next level 👌
@BathiniRamesh-yx4ct
@BathiniRamesh-yx4ct Жыл бұрын
Mi video 📷📷📷 chala baguntae...bro.. enformeashan estharu andari ki ardam ayyea rete lo untae exaleant bro.. na follu sapartu eappudu meku untundi bro..
@chinnodupeddodu6371
@chinnodupeddodu6371 Жыл бұрын
ప్రస్తుతం ఇప్పుడు COST!? RANGE ఏమన్నా పెంచారా !?
@hitlers62654
@hitlers62654 Жыл бұрын
Atlas cycle 🚲 ki 🔋 battery attach chestey baguntadi ... 😁
@9740241860
@9740241860 Жыл бұрын
ఒక ఏడాది వాడి అమ్మడానికి ప్రయత్నించండి, ఉక్కు బండి తుక్కుకి ఏయ్యల్సిందే.. 😂😂
@venkatasureshkumarrudravar3970
@venkatasureshkumarrudravar3970 Жыл бұрын
𝕀𝕤 𝕚𝕥 𝕙𝕠𝕠𝕠
@hitlaradlf3576
@hitlaradlf3576 Жыл бұрын
pina pataaram loona lotaaram ...bandiki technical issues chala unnai...asalu BG lo technical support leedu..edaina issue vaste badi kadaladu...bg people kadalaru..i am D15 Pro use chestunna(sorry adi kadalatam leedu kanuka show chestunna)
@dileepkumar-g
@dileepkumar-g Жыл бұрын
Display Konchem advanced ga ichi untey bagundeydi Brother 👍🏻
@srikanth8353
@srikanth8353 Жыл бұрын
Good 😊 information 👍 BRO 👌
@shivanmrthyankmrddy841
@shivanmrthyankmrddy841 Жыл бұрын
అన్ని బాగానే ఉన్నాయి కానీ, రేటే చాలా ఎక్కువగా ఉంది.ఎందుకంటే మనం అన్ని డబ్బులు పెట్టి కొంటున్నమంటే,పని తనం కూడా అలానే ఉండాలి.లేకపోతే ఎందుకు లక్షలు పోయడం.సరైన ఘాట్ లో వెళితే ఇద్దరు ఎక్కితే సరిగా వెళ్లదు,వెళ్లిన ఎక్కడ ఛార్జింగ్ అయిపోతోందా భయం.ఒక వేళ ఛార్జింగ్ స్టేషన్లు లేవు,ఉన్న పెట్రోల్ పోసుకుని వెళ్లి నంత టైం లో వెళ్ళలేము.
@nikhilkumarreddy8
@nikhilkumarreddy8 Жыл бұрын
Green colour super ga undi bro
@santoshsantoshkumar2413
@santoshsantoshkumar2413 Жыл бұрын
Srikakulam loo showroom vundaa...
@kushil4869
@kushil4869 Жыл бұрын
ukku bandi aa anna adrndhi bale cheptaru and compare chestaru....ohh indaka journey chestunaru kada ee bike review kosame emo....design aite bagundhi anna
@kalyanchakravarthiterlapu5555
@kalyanchakravarthiterlapu5555 Жыл бұрын
Chala bagunnadi anna bike.video super anna
@ssumanth5923
@ssumanth5923 Жыл бұрын
Bro bike konnapudu oka sound vastundhi. 2,3 yrs tarvata exhaust sound change avuthundhi endhuku? Bike konnapudu vachina exhaust sound ravalante em cheyali?
@kadhampraveen2269
@kadhampraveen2269 Жыл бұрын
3 membars vella vaccha
@yamarnath3751
@yamarnath3751 Жыл бұрын
Hi 👋 neelu bro very informative video 👌❤️ from Pulivendula
@jayachandrasarmayarla2994
@jayachandrasarmayarla2994 Жыл бұрын
Good evening good information
@ramamohanbhogap5357
@ramamohanbhogap5357 Жыл бұрын
Price enta
@sankar544
@sankar544 Жыл бұрын
Hi Anna good information 👍
@venkatkumar602
@venkatkumar602 Жыл бұрын
EV vehicle costs ani 1 lakhs peduthunaru kadha bro a cost ki affordable a ? Normal bikes ye better kadha same cost
@nayinisatishbabu3559
@nayinisatishbabu3559 Жыл бұрын
Avunu kada
@sudhakart2649
@sudhakart2649 Жыл бұрын
Simply nice bro
@jayachandrasarmayarla2994
@jayachandrasarmayarla2994 Жыл бұрын
NH anna ne asalu vodalam ledhu kada meru prati video lo anna name vasthunade
@taajuabida2777
@taajuabida2777 Жыл бұрын
Hai Sir, I need one suggestion From You. 20 Days back I Buy Hero Splendor Plus, I Travelled 1100 KMs and FIRST Service also Completed, At What Speed I should Ride My Bike.?? Can I Ride 50 Kms SPEED?? 50 Kms SPEED is Good for my New Bike.??? Please Reply 🙏🙏🙏
@neeluartsautomobile
@neeluartsautomobile Жыл бұрын
55 -60 is good for all the parameters
@taajuabida2777
@taajuabida2777 Жыл бұрын
@@neeluartsautomobile Sir I Used to Travel 60 KMs for my Teacher Job. So I can RIDE At 50Kms per Hour.?? Please Reply 🙏🙏🙏
@MrRamana1976
@MrRamana1976 Жыл бұрын
Super bro
@sureshmudragada5853
@sureshmudragada5853 Жыл бұрын
👌👌👍
@srisurya4765
@srisurya4765 Жыл бұрын
7g ని చెల మంది youtubers suport చేసారు. మీరు కూడా customer reviews చేసేటప్పుడు కూడా అందులో positive మాత్రమేచెబుతున్నారు videos చూసి మేము కొంటున్నాము తర్వాత showroom లో ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే అస్సలు పట్టించుకోవడం లేదు షో రూమ్ దగ్గర ఒక్క అరగంట ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎంత మంది వస్తున్నారు తెలుస్తుంది ఏదైనా వస్తువు తీసుకోవాలి అనుకుంటే మాకు మాత్రం ఏం తెలుస్తుంది bro మీరు చెప్పే దాన్ని బట్టి మేము తెలుసుకుని తీసుకుంటాము కస్టమర్ దగ్గర review తో పాటు మీ ఛానల్లో కస్టమర్ పడి ప్రాబ్లమ్స్ గురించి కూడా చూపిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం అలా చేస్తే షో రూమ్ వాల్ కూడా తొందరగా ప్రాబ్లం సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది వీడియోస్ చేసే మీరు ఏదైనా ప్రాబ్లం వస్తే కోషిన్ చేస్తే కూడా బాగుంటుంది👍
@neeluartsautomobile
@neeluartsautomobile Жыл бұрын
Twaralo cheddam brother
@srisurya4765
@srisurya4765 Жыл бұрын
@@neeluartsautomobile waiting bro మీ వల్ల అయినా చాలామందికి service problems clear అవుతాయి
@harikandati747
@harikandati747 Жыл бұрын
చాలా బాగా చెప్పారు 👍
@snagaraju4453
@snagaraju4453 Жыл бұрын
Super
@kkrao7261
@kkrao7261 Жыл бұрын
లగేజ్ కి ప్రొవిజన్ ఇవ్వలేదు.
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Жыл бұрын
Bandi super 👌 Excellent experiment
@mramesh4684
@mramesh4684 Жыл бұрын
Good service?
@dasivihari4526
@dasivihari4526 Жыл бұрын
Hi అన్నయ్య
@kranthikumar5985
@kranthikumar5985 Жыл бұрын
Superb.
@kirandasari39
@kirandasari39 Жыл бұрын
price entha basu
@KK85KK
@KK85KK Жыл бұрын
Cost yekkuva! Range chala takkuva...
@madavedibalu
@madavedibalu Жыл бұрын
Price bro
@sallasreenivasulreddy6540
@sallasreenivasulreddy6540 Жыл бұрын
Good 👌 🌻
@roastedfight6279
@roastedfight6279 Жыл бұрын
Thanks for telling anna
@user-kz6lq6jk4m
@user-kz6lq6jk4m Жыл бұрын
Super electric scooter 👌
@gompasrinu7615
@gompasrinu7615 Жыл бұрын
Show room contact number kavali
@harshaman7312
@harshaman7312 Жыл бұрын
Summer lo Diwali 🔥
@vasuvlogs1861
@vasuvlogs1861 Жыл бұрын
Hi bro
@sohanagoldgallery4019
@sohanagoldgallery4019 Жыл бұрын
👌👌👌👌👍👍👍
@mvsrpharma
@mvsrpharma Жыл бұрын
ఉక్కా ....ఐయితే ఓ 5 tannulesuko
@doraiswamyjanakiram6706
@doraiswamyjanakiram6706 Жыл бұрын
అంత సీన్ లేదు మీ వెహికల్ లోరేట్ ఎక్కువ మైలేజ్ తక్కువ
@chintukrishnaharmonium2821
@chintukrishnaharmonium2821 Жыл бұрын
Nenu e bandi konta 💛
@intrumental
@intrumental Жыл бұрын
Any one having display issues?
@patnaikunisanthiswaroop8846
@patnaikunisanthiswaroop8846 Жыл бұрын
Mohan r u purchased this vehicle or not?
@neeluartsautomobile
@neeluartsautomobile Жыл бұрын
No andi I have another vehicle
@bsvramprasad2444
@bsvramprasad2444 Жыл бұрын
🚲🚲🚲🚲🛵🛵🛵🛵🏍️🏍️🏍️🏍️🏍️🛴🛴🛴🏍️🏍️🏍️🏍️
@rambabuulliboina3593
@rambabuulliboina3593 Жыл бұрын
sir bikes chupichadi .naku bike kavali sir
@TECHRAVI2023
@TECHRAVI2023 Жыл бұрын
HERO ZX LA VUNDI EDI
@pt76360
@pt76360 Жыл бұрын
Bootspace లేకపోతే waste
@harshaman7312
@harshaman7312 Жыл бұрын
Ather vs Bguass
@pratapreddy9473
@pratapreddy9473 Жыл бұрын
Worest scooter
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 6 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 20 МЛН
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Brawl Stars
Рет қаралды 18 МЛН
Bgauss C12i Max Price & Specs in telugu | TechTravelTelugu
9:31
TechTravelTelugu
Рет қаралды 4,7 М.
Bajaj Chetak 2024 EV Scooter First Look || Prasadautomobile
11:40
PrasadAutomobile
Рет қаралды 292 М.
Okinawa OKHI 90 Electric Scooter Review Telugu - EV Kurradu
14:28
EV Kurradu Reviews
Рет қаралды 10 М.
Battre Storie Electric Scooter Customer Review Telugu - EV Kurradu
13:19
EV Kurradu Reviews
Рет қаралды 20 М.
Bgauss D15 PRO Price & Specs in telugu | TechTravelTelugu
6:26
TechTravelTelugu
Рет қаралды 9 М.
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 6 МЛН