లక్ష్మీపార్వతి ఎంతకు తెగించిందంటే...! | TDP Yanamala Ramakrishnudu Sensational interview | TOne News

  Рет қаралды 169,796

Tone News

Tone News

2 жыл бұрын

లక్ష్మీపార్వతి ఎంతకు తెగించిందంటే...! | TDP Yanamala Ramakrishnudu Sensational interview | TOne News
#TDPYanamalaRamakrishnudu #lakshmiparvathi #chandrababu #srntr
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 209
@alikarimmoulakhan
@alikarimmoulakhan Ай бұрын
నేను శ్రీ యనమల రామక్రిష్ణుడు గారిని మొట్టమొదటి సారి కాకినాడలో చూసేను వారు చాలా నెమ్మదస్తులు ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా పరిశీలించే మానవతావాది శ్రీ యనమల వారు అయ్యగోరూ 🙏
@saicharan1466
@saicharan1466 2 жыл бұрын
100%you said is true n correct 💯 sir
@mankaliprasad1518
@mankaliprasad1518 Жыл бұрын
What a clarity sir.... Your great person sir....
@kotinagaiah720
@kotinagaiah720 2 жыл бұрын
Yanamala ramakrishnudu sir speach valuable words thank you sir hundred years jivinchali sir thank yousir
@padmaranikotike1903
@padmaranikotike1903 Жыл бұрын
ఆంకర్ గారు అద్భుతం. గొంతు, ప్రశ్నలు అడిగే తీరు, అనవసరంగా కల్పించుకోకపోవడం అన్నీ అద్భుతం.
@INDIA--INDIANS
@INDIA--INDIANS Жыл бұрын
రామారావు గారి జీవితం లక్ష్మీపార్వతి రాక ముందు చాలా గౌరవంగా ఉండేది లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాత గౌరవం పోయింది, కుటుంబం పోయింది, పార్టీ పోయింది, అధికారం పోయింది చివరికి ప్రాణమే పోయింది 😢😢😢
@user-lb3vf9xi9m
@user-lb3vf9xi9m 2 жыл бұрын
He is a strong subeject leader
@venkatakrishna5131
@venkatakrishna5131 2 жыл бұрын
Great leader Yanamala
@pulivijayamma255
@pulivijayamma255 2 жыл бұрын
Cbn విశ్వాస పాత్రుడు, మన రామకృష్ణుడు గారు.
@ManiKumar-rv7by
@ManiKumar-rv7by 2 жыл бұрын
షాడో ( ఛాయ మయ) NTR పై ప్రయోగం , పలితమే ముఖ్య మంత్రి పదవి కోల్పోవడం. చరిత్ర యవ్వరు చెరపలేరు. షాడో , చాయ మయ ( లక్ష్మి పార్వతి) చత్రిర హీనురలు. 1994 చరిత్ర వెన్నుపోటు కాదు , తిరుగుబాటు , కాబట్టి ప్రజలు వెన్నుపోటు అన్నే నీచా రాజకీయ నాయకులు పార్టీలను ఓటే ఆయుధం తో గుణపాఠం చెప్పాలి.
@vasm510
@vasm510 2 жыл бұрын
యనమల గారు చాలా సెటిల్డ్ పొలిటిషియాన్....ఆలోచనే తప్ప పనికి రాని ఆవేశలతో ప్రజలని రెచ్చెగొట్టే విధానాలు లేని ఒక నిష్కల్మశ ప్రజా నాయకుడు.
@chandrashekhar6306
@chandrashekhar6306 Жыл бұрын
Very anest sir Regards
@roots7707
@roots7707 2 жыл бұрын
ఎం చేస్తారండి ఇన్ని వేలకోట్ల ఆస్తిని ... ఒక్క ప్రక్రుతి వికృతితో అంతా బాలన్స్ అయిపోతుందిగా! పెరుగుట తరుగుటేగా !!
@padmanabhamappadwedula1285
@padmanabhamappadwedula1285 2 жыл бұрын
Yeah ! Yanamalagaru. we like you.
@rammohanrao9414
@rammohanrao9414 2 жыл бұрын
Telugu Desam partylo matcha Leni mahaa nayakudu mana yenamala garu 👏👏👏🙏🙏🙏
@nagarajsandra1621
@nagarajsandra1621 2 жыл бұрын
మీ లాంటి నాయకులు ఉండబట్టే ఎంతోకొంత ప్రజాస్వామ్యం బతికుంది సార్
@Rama-rl4nd
@Rama-rl4nd 2 жыл бұрын
Yanamala a strong & intellectual BC leader
@gopich464
@gopich464 2 жыл бұрын
Veedu bc laku emicheyyaledu
@Rama-rl4nd
@Rama-rl4nd 2 жыл бұрын
@@gopich464 మాకు చేశాడు సోదరా.. నేను గౌడ్ నీ
@satyanarayanavuppu6310
@satyanarayanavuppu6310 2 жыл бұрын
నీతి నిజాయితీలకు.మరోపేరు యనమల..👍👍
@satyanarayanavuppu6310
@satyanarayanavuppu6310 2 жыл бұрын
పధకాలు పేరుతో అధికారం నిలబెట్టుకొని అక్రమంగా డబ్బులు తో నేటి రాజకీయాలు జరుగుతున్నాయి.! 😢😢
@kalanadhabhatlasuryanaraya288
@kalanadhabhatlasuryanaraya288 Жыл бұрын
Ml
@venkataratnam3130
@venkataratnam3130 2 жыл бұрын
We are proud of you sir. Thank you very much sir.
@lakshmikanthammam8240
@lakshmikanthammam8240 2 жыл бұрын
Excellent leader
@prabhujidatla2592
@prabhujidatla2592 Жыл бұрын
Good moral values personality is you
@suryateja2402
@suryateja2402 2 жыл бұрын
Yanamala garu honest and intelligence person
@velurichaitu
@velurichaitu 2 жыл бұрын
Bongu honest ...
@gayathri5437
@gayathri5437 Жыл бұрын
Eyana HoNESt ayetey e pati ki Eyana chuttu 10 Mandi vuntaru
@maruthirao8978
@maruthirao8978 Жыл бұрын
It is right..TDP is a party of BCs. But the party faced and facing troubles because of kamma leaders like Nadendla Bhaskara Rao, Lakshmi parvathi, yarlagadda Lakshmi prasad, kodali Nani , Vamsi, Devineni Nehru,, Nadendla Manohar, some other ex parliament members
@sarojalavanyam3408
@sarojalavanyam3408 Жыл бұрын
జై హింద్
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 2 жыл бұрын
మోడీ కి,చంద్రబాబు, మీద,ఎంతటి,కోపం ఉందో,నిన్న నే తెలిసింది,వెంకయ్య నాయుడు ఎపిసోడ్ ద్వారా!
@srv262
@srv262 2 жыл бұрын
Avunaa..pichi puku pulla reddy
@meesalapandu6200
@meesalapandu6200 2 жыл бұрын
Super spech sir Jai TDP
@SM-mw9xe
@SM-mw9xe 2 жыл бұрын
Jai chandranna
@prasadgoli8080
@prasadgoli8080 2 жыл бұрын
Good suggestion to you sir
@kandruhanumanthrao3835
@kandruhanumanthrao3835 2 жыл бұрын
Yanapthrud.sia.your.good.sir
@yalamanchiliramesh1391
@yalamanchiliramesh1391 Жыл бұрын
Good leader
@PRC429
@PRC429 2 жыл бұрын
Intelligent person Yanamala
@chenchunarayana3303
@chenchunarayana3303 Жыл бұрын
👌👌👌👌👌👌
@mahimatalks5990
@mahimatalks5990 Жыл бұрын
ఈ నిజాలు ఈ నాటి యువతకు తెలియాలి.. బాబు గారిని వెన్నుపోటు దారుడు గా ప్రచారం చేస్తున్నారు... అది నిజం అని ఈ నాటి యువత అనుకుంటున్నారు ... మీ లాంటి వారు ఆ నాటి సంఘటనకు సాక్షులు గా ఉన్న వారు వాస్తవాలు బయట పెట్టడం వల్ల ఎలాంటి తప్పుడు ప్రచారానికి అడ్డు కట్ట వెయ్యవచ్చు... కానీ, దురదృష్ట వశాత్తూ బాబు గారు ఈ రోజు కీ ఆ మచ్చను మోస్తూనే ఉన్నారు...
@balajirao350
@balajirao350 Жыл бұрын
L
@bhimasankararaoarumalla424
@bhimasankararaoarumalla424 2 жыл бұрын
Ento hundaga visleshana chesaru
@badribandaru7082
@badribandaru7082 2 жыл бұрын
👌👌👌👌
@sarojalavanyam3408
@sarojalavanyam3408 Жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍
@satyanarayana2748
@satyanarayana2748 2 жыл бұрын
Political intelligent
@vijayaatluri8648
@vijayaatluri8648 9 ай бұрын
Yelamala garu one of the best politician nd very gentleman.
@SrinuSrinu-og1it
@SrinuSrinu-og1it Жыл бұрын
చంద్రబాబు గారు ని తప్పుగా ఎందుకు మాట్లాడు తున్నారు ఇప్పుడు . ఏమి మాట్లాడ తావు లపాకీ ఇంకా కూడా జనాల మధ్య విషభీజాలు నాట వదువైసీపీ
@Vijayalakshmi-mk4hg
@Vijayalakshmi-mk4hg Жыл бұрын
👌🙏
@bhaskararaorevuru7552
@bhaskararaorevuru7552 Жыл бұрын
Yanamala Ramakrishnudu garu. next c,mofAndhra peoples likeverymuch
@sailaja8889
@sailaja8889 Жыл бұрын
మీలాంటి వారంతా RGV తీసిన సినిమా తప్పు అని ఎందుకు చెప్పలేదు సార్?
@durgarao6639
@durgarao6639 Жыл бұрын
Buradalo raya evvaru veyaru kada bro..aa RGV oka buradha lanti vadu no doubt..vadiki hype ichinattu unatundi anduke touch cheyaledu
@dharmarao1034
@dharmarao1034 Жыл бұрын
Telugu jaati garwinchagala Politishian thanks sir
@sriharanathchodisetti2066
@sriharanathchodisetti2066 2 жыл бұрын
భళే మోసేస్తున్నారు. 3 సార్లు వరసగా ఓడిన yrk ను తునిలో, ఆయన సొంత నియోజకర్గంలో గెలిచి మాట్లాడమని చెప్పండి. ఈ ఫైనాన్స్ మినిస్టర్(దొడ్డి దారిన) అయిన ప్రతిసారీ టీడీపి ఓడి పోయింది. అసెంబ్లీ లో మాట్లాడలేక ఏడుస్తుంటే ntr గారు ఓదార్చి మాట్లాడారు. అటువంటి NTR గారిని వెన్నుపోటు పొడిచారు ఈయన గారు.
@chaitanyaboyapati1820
@chaitanyaboyapati1820 2 жыл бұрын
Mari madam garu party pettinappudu , meeru vote veyinchi vuddarinchunte aame desanni vuddarinchedi kada.
@srinivasag6164
@srinivasag6164 Жыл бұрын
Bavrs 6 sarlu neggaru
@sridwarakaRam
@sridwarakaRam Жыл бұрын
I think these people are spreading wrong news.cadre supported tdp and cbn....Ntr fans
@bhaskararaorevuru7552
@bhaskararaorevuru7552 Жыл бұрын
Lakshmiparvathi should elected M,L,Sand she became a Minister of Andhrapradesh.
@easyhindi1409
@easyhindi1409 Жыл бұрын
Lp followed Jayalalitha but failed bcz of చంద్రబాబు administration
@spurthisri6053
@spurthisri6053 10 ай бұрын
S really correct.
@drajagopalchetty7223
@drajagopalchetty7223 2 жыл бұрын
ఆమె తెగించింది కాబట్టి సీఎం అయ్యారు బాబు గారు .అలాకాకుండా తనకు దక్కని పదవిని బాబు కు కూడా దూరం చేయాలనుకుంటే వెంకటేశ్వరరావు గారి ని సీఎం పదవికి బాబు గారి కి పోటీ గా ‌పెట్టుంటే రాజకీయం రసకందాయంలో ఉండేది
@saikumari9556
@saikumari9556 2 жыл бұрын
Yes
@sridwarakaRam
@sridwarakaRam 2 жыл бұрын
Family,cadre supported cbn.wuthout knowing the facts don't post wrong information.we were there at the hotel
@thekingsman7668
@thekingsman7668 Жыл бұрын
Partyni cadre ni kastapadi kaapadindi cbn Daggubaati kaadu adi grahinchi matladu verri commentlu pedataaru
@durgarao6639
@durgarao6639 Жыл бұрын
Asalu lapaki ki evaru maddatha ivvale so alantappudu venketeswararo lapaki nilabattina em avutundi..cadre mottam cbn side unnaru yes in fact cbn lekapothe eppudu tdp ledu
@annapurnab3376
@annapurnab3376 Жыл бұрын
మనిషి చ చ్చిపోతే కప్పెట్టటాని కినాలుగు అడుగులు భూమి చాలు
@gvramanarao5963
@gvramanarao5963 2 жыл бұрын
Hat-trick yenamala!
@choulamnarayanappa7614
@choulamnarayanappa7614 Жыл бұрын
Jai tdp
@thuch93
@thuch93 2 жыл бұрын
hai sir why are u not active
@drajagopalchetty7223
@drajagopalchetty7223 Жыл бұрын
హెడ్డింగ్ ఎంతో కొంత మంది వెరెరకంగొఅర్థం చెసుకుంటారు లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ లైఫ్ లో రాకుంటె
@jojodnagothu8252
@jojodnagothu8252 2 жыл бұрын
C,B,N, LEKAPOTHE. PRASEENT. T,D,P, LEDU
@sitavaddadi4611
@sitavaddadi4611 11 ай бұрын
100%correct
@leelaprasad7138
@leelaprasad7138 2 жыл бұрын
Sir I want to meet u I was lived Tuni from 1985 to 1999
@VidyaSagar-fq7li
@VidyaSagar-fq7li 2 жыл бұрын
Leader in opposition will speak truth, after getting into power, rules will come into picture.Saying is easy, rather than following.
@cheemalapentalingamaiah8936
@cheemalapentalingamaiah8936 Жыл бұрын
Sr ntr ki priya sisyudu.
@trueindian951
@trueindian951 Жыл бұрын
Lakshmi Parvati garu medical University name chesthe matladtledu notlo yevadidi pettukundo adagandi sir
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 2 жыл бұрын
1% ప్రతి నెలా, పే& అకౌంట్ ఆఫీసు ద్వారా.,టంచన్ గా అందేది,మొత్తం, పేమెంటు, మీద.
@user-lb3vf9xi9m
@user-lb3vf9xi9m 2 жыл бұрын
Abba ...ippudu 1 poyo 40 percentage ki vellindi ga idendi devudi Kanuka?? Ardham ayyindi le kani
@kovvurivenkatareddy2409
@kovvurivenkatareddy2409 2 жыл бұрын
ఆరు సార్లు తుని నియోజకవర్గం ప్రజలు అఖండ మేజారిటి గేలిపించితే నియోజకవర్గానికి మీరు చేసిన అభివృద్ధి ఏమిలేదు గుండు సున్నా
@gracekatam4155
@gracekatam4155 2 жыл бұрын
She lacks morals. Debachular. She fell for pleasures of flesh leaving her good husband who loved her. Bad morals.
@rameshbabughanta8288
@rameshbabughanta8288 2 жыл бұрын
భోగం వేషాలు
@durgak9122
@durgak9122 Жыл бұрын
L L B konta చదువా sir
@karnamramakotaiah5420
@karnamramakotaiah5420 2 жыл бұрын
A3
@tip24360
@tip24360 2 жыл бұрын
ఆయన జీవించి ఉంటే రాజకీయంగా మీ పతనం చూసేవాడు .అందరి కంటే ఎక్కువ కృతగ్నత చూపించింది మీరన్నమాట, ntr వెనుక ఉన్న నలబై మంది లో మీరెందుకు నిలబడలేదు వివరిస్తే బావుడేది.
@sridwarakaRam
@sridwarakaRam Жыл бұрын
Cadre and ntr fans supported tdp and change in leadership...Ntr fans
@lakshmisimma9332
@lakshmisimma9332 11 ай бұрын
Asalu mi అందరికి బుద్ది unda rashtramlo ఇంక సమస్యలు leva paniki malina లపాకీ gurinchi మాటలాడు కోవడం తప్ప
@Mani-px2xc
@Mani-px2xc Жыл бұрын
Unfortunately in India monarchy, dictatorship, nepotism etc, introduced by Indira Gandhi at Center and NTR at State
@sridwarakaRam
@sridwarakaRam Жыл бұрын
Ntr nepotism ante ituvanti varu politicslo undevaru kadhu
@durgarao6639
@durgarao6639 Жыл бұрын
Actually unstoppable first show lo mohan babu same question adigaru Daniki balakrishna mee question ki answer icharu chudandi..KZfaq lo available
@sridwarakaRam
@sridwarakaRam Жыл бұрын
The difference between 1984 and 1995 is mlas were with shri ntr and in 1995 mlas didnot support ntr
@ramyapichikala1376
@ramyapichikala1376 Жыл бұрын
Shadow... 😁
@crkr1955
@crkr1955 Жыл бұрын
Rama krishnudu is a mean fellow
@MuraliKrishna-ny8ol
@MuraliKrishna-ny8ol 2 жыл бұрын
Sir, Mari nayakul ni dochu kuni rojulu eppdu vastha eee.... Brahma garu said that.. Jai Janasena
@vanivanukuri2816
@vanivanukuri2816 11 ай бұрын
Chef metalti laximiparvarhi
@gopich464
@gopich464 2 жыл бұрын
NTR మరణానికి కారణమైన వ్యక్తులలో ఈయన ఒకరు అని టాక్!
@Sai-if7jg
@Sai-if7jg 2 жыл бұрын
Ramakrishna is nammaka
@Sai-if7jg
@Sai-if7jg 2 жыл бұрын
Drohi. NTR given him minister post in 1st time election because his name and NTR son Ramakrishna (died) are same. NTR treat him like son to him because of his name. As a speaker he insulated NTR in assembly. I am telling he will suffer more than NTR during his last days. Criminal mind fellow. If god is there really I will pray God to RK will suffer his last days He won't die he will suffer.
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 2 жыл бұрын
23 మంది, వైకాపా ఎమ్మెల్యే లను,కోనటం,సరైనదేనా?
@user-lb3vf9xi9m
@user-lb3vf9xi9m 2 жыл бұрын
Konudu gurinchi question ippudu kadu 2005 lo vesi unte nuv correct ga unnav Ani anukunevallam ...mari ippudu mattaduthunnav ante nee Peru lo unna thoka abhimanivi Ani ardham avuthundi
@srini5240
@srini5240 2 жыл бұрын
@@user-lb3vf9xi9m so 2005 lo quesiton veste ne 2014 lo question veyala. Anthe na. Nee kunna thoka hide ayyi act chesthunnav ga. Chetha na ---
@vijaymalladi4042
@vijaymalladi4042 2 жыл бұрын
@@user-lb3vf9xi9m anthega bro.. state ki panikochedi edaina chesi unte, valla party ni support chesevaru..kani akkada em undi cheppukotaniki.. kulcheytam, padagotteytam, tittukovtam tappa..anduke opposition lo bokkalu vethukutunnaru
@phanig2990
@phanig2990 2 жыл бұрын
Rayalaseema lo tharatharala nunchi Bidda puttagaane prathi caste vadu (mukyam ga badugu balaheena vargala vaaru) Reddy ani peru pettukuni natakalu dhenguthunnaru. Okkadaina face baguntadhara meelo? Chadhuvukommante chadhuvukoru. Emi theliyadhu vaadi bhoomulu kotteyyatam veedi bhoomulu kotteyyatam, anthe. Orey thedaga, AP lo unna prajalu andhariki thelusu ra meeru FAKE Reddy gallu ani. Ee secret maru mula unna villages lo unna prajalu andhariki thelisipoyindhi. Mee great Grand fathers ni adugu nee Original caste ento Cheptharu. Chi Mee bhathukulu cheda. Evedevado Reddy ani peru pettukuni state ni parpalinchadam, chivariki, begging bowls ki theesuku raavadam.malli next five years vere caste CM raavadam state ni baagu cheyyatam. Enti ra maaku ee karma. Mundhu Mee fake gallu Original caste ento thelusukondi. Okkadu kuda bagundaru kadhara mee fake gaallalo.
@kasiviswanathbhogaraju3977
@kasiviswanathbhogaraju3977 Жыл бұрын
Were these people sleeping all these years till the damage is done not only to CBN but to common man by LP spreading wrong roumours!!!!
@lachirampanugoth3568
@lachirampanugoth3568 Жыл бұрын
Cbn కి రాడ్ దింపల్నాంటే jr ntr రావాల్సిందే... అప్పుడు పాపు గాడికి ఉంటది ఫుల్క
@R2-310
@R2-310 Ай бұрын
Yanamala sree ranga neetulu cheppaduraaa Suddi poosa😅😅😅
@rameshtallapalli6173
@rameshtallapalli6173 2 жыл бұрын
+
@lachirampanugoth3568
@lachirampanugoth3568 Жыл бұрын
163 అంటున్నావ్ ...కానీ గెలిపించింది ఎవ్వర్రా
@glmexp
@glmexp Жыл бұрын
మీ పార్టీ రూలింగ్ లో వున్నా opposition లో వున్నా మీ బాబు మీరు ఎక్కడ అసెంబ్లీ జరగనిస్తారు, రౌడీలు కన్నా ఘోరంగా స్పీకర్ పోడియం పై కి దూసుకెళతారు
@subramanayame7266
@subramanayame7266 Жыл бұрын
@lakshmanaraovissapragada3089
@lakshmanaraovissapragada3089 2 жыл бұрын
With NTR Not along with anything NTR Biksha
@cr3976
@cr3976 Жыл бұрын
Meeko Hitler vunnadugaa ippudu.
@dathasthavam7419
@dathasthavam7419 2 жыл бұрын
Chandra babu NTR party ni lapaaki chethulloki vellakunda kaapaadaaru. NTR gaarini black mail chesi cbn meeda vyathirekam ga maatlaadinchindi. Vennupotu ane mudra vesi chalamani avuthunnadi. Evari kutumbam lo aina ilaanti lapaaki ni bharinchagalara? Meekoka nyaayam, NTR gariki oka nyaayama. NTR gaari kutumbam, tdp party theesukunna nirnayam adi. Aa ninda cbn garu mosthunnaaru. Vennupotu annavaallani chepputho kottandi.
@lachirampanugoth3568
@lachirampanugoth3568 Жыл бұрын
Veedoka 2nd వెన్నుపోటు దారుడు
@venkatasatyanarayana6119
@venkatasatyanarayana6119 2 жыл бұрын
అన్ని అబద్ధాలు.నీవు సమర్ధుడవయి తే అన్ని సార్లు ఎందుకు ఓడి పోతావు. యనమల.
@sridwarakaRam
@sridwarakaRam Жыл бұрын
Athanu cheppedhi correct.ayana vodipovatanili adukkone janam and kula gajji.
@pittalayelamandaiah8147
@pittalayelamandaiah8147 Жыл бұрын
B c lu antey meeru bathakatam kaadura vedava prajalaku nyaayam jaragadam ani ardham
@sridwarakaRam
@sridwarakaRam Жыл бұрын
Mla seats unnadhi 175.chaduvukovali..
@kosurukeshavaprasad2646
@kosurukeshavaprasad2646 11 ай бұрын
Me matalu namaru
@crkr1955
@crkr1955 Жыл бұрын
Nuvvu kathalu baga chepthunnavu Democracy gurinchi
@glmexp
@glmexp Жыл бұрын
బాబు gari పక్కన పాపం పంచు కున్నారు
@pulivijayamma255
@pulivijayamma255 2 жыл бұрын
Face reading వొచ్చు నాకు. ఫీలింగ్స్ గమనించండి ప్రజలు.
@ramkishanraochilappagari7082
@ramkishanraochilappagari7082 Жыл бұрын
Veedoka mean fellow Speaker ga undaga thanu cheppina contractors ku works ivvaledani nannu 3.5 years suspend cbeyinchadu. Theravada ysr job icchi back wages promotions iccaadu
@gunnaravinderreddy5294
@gunnaravinderreddy5294 2 жыл бұрын
True lies, if so why Harikrishna was side tracked he was instrumental in take Annagaru to nook & corner of the state in 1982, wherein babu lost in Chandrigiri also, recent 2018 babu aligned with Cong in TS and financed around 500 crores....babu even lost to Jagan in 2019, will babu let of TDP to Annagaru's family...
@sudhakarmallavarapu6402
@sudhakarmallavarapu6402 2 жыл бұрын
NOBODY FINANCED congress party to extent of Rs 500 crores..not true..congress party is wealthiest party compared to other parties in india.. u can check urself bro.. If Lapaaki Paaru was honest n sincere ..why she didn't won even a single elections..what happened to her party..why she started n why she merged ..Now she joined Jail Maha Reddy Anna s bulugu Reddys party.. after marrying sr NTR gaaru..she got huge god ornaments belonging to Basava Tharakam gaaru..one bungalow in Banjara hills n crores of rupees..If u remember she with help of mohan Babu transferred crores of rupees in suitcases the very next day after Sr NTR gaaru s death..one way she is responsible for sr NTR gaaru s death . She is super khilaadi n CBN gaaru is anaadi..
@gunnaravinderreddy5294
@gunnaravinderreddy5294 2 жыл бұрын
@@sudhakarmallavarapu6402 Cong lost its I'll gotten wealth in demonisation..LP got gold etc but marriage/ companionship is personal, Babu screwed up TDP in TS, last chance in AP, LP no where in politics...
@thekingsman7668
@thekingsman7668 Жыл бұрын
Velli nee party sangathi choosukondi tdp sangathi meekenduku
@sundariparimi9700
@sundariparimi9700 Жыл бұрын
Dabbe prDhanam
@raovenkatesh397
@raovenkatesh397 2 жыл бұрын
. నీకు రాజకీయ భిక్ష పెట్టిన వారికే వెన్నుపోటు పొడిచారు. నువ్వు క్రమ శిక్షణ గురించి మాట్లాడడం. హాస్యాస్పదం. అనైతిక రాజకీయాలకు శ్రీకారం చుట్టింది నువ్వుకూడా . NTR మాట్లాడడానికి అసెంబ్లీ లో అవకాశం ఇవ్వని స్పీకర్ వి నువ్వు. నీతి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుంది.
@sivasankar4893
@sivasankar4893 Жыл бұрын
Correct
@crkr1955
@crkr1955 2 жыл бұрын
Thanu cheppina contractors ke works ivvalani pressure pettadu ee vinakunte a ee ni suspend cheyinchaadu
@user-lb3vf9xi9m
@user-lb3vf9xi9m 2 жыл бұрын
Manaki manodu ithe chalu kada...anduke meeku sweet petti prajalaki andariki andariki sunnam vesesadu...ardham ayyindi le mee badha
@srini5240
@srini5240 2 жыл бұрын
@@user-lb3vf9xi9m nee badha endhi ra babu. Vadu ok lafoot gadu. ntr ni addamga gudipXXX charu. Veedu people leader ani nuvvu antunnav ante, nee bathuku xxx
@cheemalapentalingamaiah8936
@cheemalapentalingamaiah8936 Жыл бұрын
Jagan ok chota dictetor.
@ramkishanraochilappagari7082
@ramkishanraochilappagari7082 Жыл бұрын
Neeku neethi nijayithulu unnavaa
@lakshmivallabhajosyula4133
@lakshmivallabhajosyula4133 2 жыл бұрын
ఆ డబ్బు ప్రాధాన్యం తోనే కాదా మీరు 23/3 లను మీ హయం లో కొన్నారు..
@harekrishnak1437
@harekrishnak1437 2 жыл бұрын
kani meeru ashok g raju garu cbn garini oppinchidam lo fail ayyaru cbn mondi vikharini tagginche prayatnam cheyaledu dantho tdp bjp tho vibhedincharu
@sridwarakaRam
@sridwarakaRam Жыл бұрын
Babu mlas Shri Ashoka Gajapathi garini cm chesthamani chepparu.ayana oppukoledhu.cadre supported tdp....Ntr fans
@gayathri5437
@gayathri5437 Жыл бұрын
Nuvvu moosuko yENAMALA ne Valle party Two times Nashta poyindi
Lakshmi Parvathi | Open Heart With RK | Full Episode | ABN Telugu
1:45:27
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 44 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 24 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45