సత్తవ్వ కు ప్రేమతో ....FULL SONG || LALLAYILEMAHESH | EMOTIONAL SONGS | JANU LYRI | KALYAN KEYS

  Рет қаралды 3,104,512

LALLAYILE MUSIC

LALLAYILE MUSIC

2 жыл бұрын

సత్తవ్వ కు ప్రేమతో .... || SATHAVVAKU PREMATHO FULL SONG || LALLAYILEMAHESH | EMOTIONAL SONGS | JANU LYRI | KALYAN KEYS
Listen Audio Platforms
song.link/sh66vqghvwrt3
Singer & Writter : Lallayile Singer Mahesh Goud 7842962202
Music : Kalyan Keys
Camera : Ajay Kodam
Editing : Hari
Cost : Janu Lyri
► TECHNICAL SUPPORTS : DM MEDIA-7780770222 @dm_media
#Sathavva #lallayilemusic #folksong

Пікірлер: 1 800
@sangeethaarkala3837
@sangeethaarkala3837 2 жыл бұрын
నీ రెక్కల కష్టం చేసిన ఎవుసం మరువలేమవ్వ ... మాకోసమే తాళ్లడిల్లిన ప్రాణనం నీదే సత్యవ్వ.... రెక్కల కష్టం చేసిన ఎవుసం మరువలేమవ్వ....... మాకోసమే తాళ్లడిల్లిన పాణనం నీదే సత్యవ్వ.... కష్టాలు కన్నీళ్లు ఎదురించి నడిచిన ధైర్యమే నీదవ్వ.... నువ్వులేక మన ఇల్లు చీకటయే రావే సతవ్వ ఏ దేవుడు ఏడవపనే సత్యవ్వ మమ్ముయెట్లా విడిచినవే..... ఏ దేవుడు ఏడవపనే సత్యవ్వ మమ్ముయెట్లా మరిచినవే... రెక్కల కష్టం చేసిన ఎవుసం మరువలేమవ్వ...... మాకోసమే తాళ్లడిల్లిన ప్రాణనం నీదే సత్యవ్వ.... ........................ మేనబావ నీకు తొడనుకొని ఏడడుగులేస్తివే బంగారుతల్లి.. వీరమల్లా గౌడ్ ప్రాణానివని తాత నిన్ను పొగిడినడే తల్లి.... పాపకాని దేవుడు పగభట్టినట్టు మిమ్ములా ఏడవాపిన.... తాడు ఎక్కుతుంటే ఒపు తాడు తాత కిందనే పడేనా.... నీకంఠ కన్నీరు కల్వలై పరంగా తాత నెత్తురుగక్కి ప్రాణాలు ఒదులంగా ఇగ నేను పోతున్న నా ఇంటి దీపమా శీనయ్య,లచ్చవ్వ పైలమనేనా.... చిన్న పిల్లలను పట్టుకొని సత్యవ్వ సీత గోసయెల్ల దీస్తివే తల్లీ.... ఏ దేవుడు ఏడవపనే నీ ప్రేమ ఇరవై అరేళ్ళకే నీ రాతేట్ల రాసినడే ఆ భ్రహ్మ కన్నీటి తోడుమిగిలే... రెక్కల కష్టం చేసిన ఎవుసం మరువలేమవ్వ..... మాకోసమే తాళ్లడిల్లిన ప్రాణనం నీదే సత్యవ్వ.... సంటివిల్లల సంకనేత్తుకొని ఎనలేని భాదలు ఎల్లదీస్తివే... కాకి కి నమ్మక కంటికిరెప్పోలే కాపాడినవే మాముగాన్నతల్లి.... నీ రెక్కలు ముక్కలు చేసుక యేక్కి సాకిరీ చేసినవే... కన్నుల్లా భారాన్ని భుజమేత్తుకొని కష్టాలేలాదీస్తివే .. యెదలోన నీకెన్నీ బాదలున్నా కలుపుళ్ళ, నాటుల్లా కలత చెందేవే.... నిలువెల్లా గాయాలు నీమనస్సుకున్నా భారమానుకోలేదే మమ్మే ఎనాడు.... నా ఇల్లు పిల్లలే సర్వస్వం అన్నావ్ మమ్ములనుచుసీ మురిసినవే తల్లీ మా ఆ ట పాటలతోసత్యవ్వ సంబుర పడుతుంటివే ... ఈ కన్నీటి పాటతోని సత్యవ్వ నీ ఋణముతీరానుందే .. రెక్కల కష్టం చేసిన ఎవుసం మరువలేమవ్వ ... మాకోసమే తాళ్లడిల్లిన ప్రాణనం నీదే సత్యవ్వ....
@praveenyadav5265
@praveenyadav5265 2 жыл бұрын
నీ రెక్కల కష్టం చేసిన ఎవుసం మరువలేమవ్వ ... మాకోసమే తాళ్లడిల్లిన ప్రాణనం నీదే సత్యవ్వ.... రెక్కల కష్టం చేసిన ఎవుసం మరువలేమవ్వ....... మాకోసమే తాళ్లడిల్లిన పాణనం నీదే సత్యవ్వ.... కష్టాలు కన్నీళ్లు ఎదురించి నడిచిన ధైర్యమే నీదవ్వ.... నువ్వులేక మన ఇల్లు చీకటయే రావే సతవ్వ ఏ దేవుడు ఏడవపనే సత్యవ్వ మమ్ముయెట్లా విడిచినవే..... ఏ దేవుడు ఏడవపనే సత్యవ్వ మమ్ముయెట్లా మరిచినవే... రెక్కల కష్టం చేసిన ఎవుసం మరువలేమవ్వ...... మాకోసమే తాళ్లడిల్లిన ప్రాణనం నీదే సత్యవ్వ.. .................................... మేనబావ నీకు తొడనుకొని ఏడడుగులేస్తివే బంగారుతల్లి.. వీరమల్లా గౌడ్ ప్రాణానివని తాత నిన్ను పొగిడినడే తల్లి.... పాపకాని దేవుడు పగభట్టినట్టు మిమ్ములా ఏడవాపిన.... తాడు ఎక్కుతుంటే ఒపు తాడు తాత కిందనే పడేనా.... నీకంఠ కన్నీరు కల్వలై పరంగా తాత నెత్తురుగక్కి ప్రాణాలు ఒదులంగా ఇగ నేను పోతున్న నా ఇంటి దీపమా శీనయ్య,లచ్చవ్వ పైలమనేనా.... చిన్న పిల్లలను పట్టుకొని సత్యవ్వ సీత గోసయెల్ల దీస్తివే తల్లీ.... ఏ దేవుడు ఏడవపనే నీ ప్రేమ ఇరవై అరేళ్ళకే నీ రాతేట్ల రాసినడే ఆ భ్రహ్మ కన్నీటి తోడుమిగిలే... రెక్కల కష్టం చేసిన ఎవుసం మరువలేమవ్వ..... మాకోసమే తాళ్లడిల్లిన ప్రాణనం నీదే సత్యవ్వ.... ................................ సంటివిల్లల సంకనేత్తుకొని ఎనలేని భాదలు ఎల్లదీస్తివే... కాకి కి నమ్మక కంటికిరెప్పోలే కాపాడినవే మాముగాన్నతల్లి.... నీ రెక్కలు ముక్కలు చేసుక యేక్కి సాకిరీ చేసినవే... కన్నుల్లా భారాన్ని భుజమేత్తుకొని కష్టాలేలాదీస్తివే .. యెదలోన నీకెన్నీ బాదలున్నా కలుపుళ్ళ, నాటుల్లా కలత చెందేవే.... నిలువెల్లా గాయాలు నీమనస్సుకున్నా భారమానుకోలేదే మమ్మే ఎనాడు.... నా ఇల్లు పిల్లలే సర్వస్వం అన్నావ్ మమ్ములనుచుసీ మురిసినవే తల్లీ మా ఆ ట పాటలతోసత్యవ్వ సంబుర పడుతుంటివే ... ఈ కన్నీటి పాటతోని సత్యవ్వ నీ ఋణముతీరానుందే .. రెక్కల కష్టం చేసిన ఎవుసం మరువలేమవ్వ ... మాకోసమే తాళ్లడిల్లిన ప్రాణనం నీదే సత్యవ్వ.... ......................... చిరునవ్వుల్లా జాబిల్లివే నా నవ్వ చిన్నబోయే మన ఇళ్లుచుడావ్వా నువ్వు చెప్పిన మాటల్లు సద్దిముటలే బాసిపోయిన మన ప్రేమ బంధలే ప్రేమానురాగాల బంధాలతోని బంధీలమముజెస్తివే నీ బంధు బలగాలు చూడే సత్తవ్వా నీ కోసమే వచ్చినారే.. ఇగానీవ్వులేవన్నా మాటల్లు వింటే మాగుండే చేరువైపోయానేనావ్వా నీ మాట నీరూపు మాకేడదోరకాలే సత్తవ్వా నీవ్వాళాపిలుతుమే మరుజన్మ నీ గుండె మాకన్నబిడ్డవై నీ ప్రేమ పంచావే బంగారుతల్లి సత్తవ్వా నువ్వురావే నీ ప్రేమ మాకుడదొరకదాయే మాగుండే పై పచ్చబొట్టాయి పదిలంగా నాతోడునువ్వుండేవే మాగుండే పై పచ్చబొట్టాయి పదిలంగా నాతోడునువ్వుండేవే...
@rvwriting454
@rvwriting454 2 жыл бұрын
ఒపు కాదు మొకు
@koppulasaidulugoud9201
@koppulasaidulugoud9201 Жыл бұрын
Nic song anna jai goud
@KPNagaraju363
@KPNagaraju363 Жыл бұрын
Lyrics song kuda pettandi anna
@saisri6311
@saisri6311 Жыл бұрын
నీ నెంబర్ చెప్పవా అన్న 🙏🙏🙏
@neelanarsihma1291
@neelanarsihma1291 4 ай бұрын
మా అమ్మ పేరు సత్తమ్మ మా అమ్మ చనిపోయి ఒక నెల అవుతుంది ఈ పాట తో మా అమ్మ జీవితం కళ్ళ ముందు కదలాడుతూ ఉంది ఈ పాట పాడినవారికి రాసిన వారికి ధన్యవాదములు
@panthammadhusudan1412
@panthammadhusudan1412 2 жыл бұрын
ఎదో టైమ్ పాస్ కోసం చూద్దాం అనుకున్న ఈ సాంగ్ నీ కానీ మామూలుగా లేదు అన్న పాట ... నా కళ్ళలో నుండి కన్నీరు ఆగడం లేదు 😭😭😭
@Uniquerangolisanddesigns30
@Uniquerangolisanddesigns30 Жыл бұрын
Avnu Andi ekkillu vachela edupu vasthundhi edupu agatle ekkillu aagatle
@gopisayaboina471
@gopisayaboina471 3 ай бұрын
Aavunu anna😢
@rvwriting454
@rvwriting454 2 жыл бұрын
మేన బావ నీకు తోడనుకొని ఏడడుగులు ఎస్తివే బంగారు తల్లి వీర మల్లగౌడ్ ప్రణనివాని తాత నిన్ను పోగిడినడే తల్లి పాపకరి దేవుడు పగవట్టి నట్టు మిమ్ముల ఏడవపెన తాడు ఎక్కుతుంటే మోకు జరి తాత కిందనే పడెన నీ కంట కన్నీరు కలువలై పరంగా తాత నెత్తురు కక్కి పనలు వదులంగ ఈగ నేనువోతున్న నా ఇంటి దీపమా శీనయ్య లచవ్వ పైలమనేన చిన్న పిల్లల పట్టుకొని సత్తవ్వ సీత గొసళ్ళెతిస్తివే తల్లి 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 what a lyrics
@billakantiraju5568
@billakantiraju5568 Жыл бұрын
ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి అన్న..... మీ గాత్రనికి శతకోటి వందనాలు అన్న గారు..... 👌
@Pulirameshgoud
@Pulirameshgoud 2 жыл бұрын
ఈ పాటలో జీవితం మొత్తం చూ పెట్టావు నీ కలకి మీ కలానికి ✍️ ఇవే మా వందనాలు సూపర్ ఎమోషనల్ అన్న🙏
@kappalasrikanth5067
@kappalasrikanth5067 2 жыл бұрын
8
@aslampashashaik1139
@aslampashashaik1139 2 жыл бұрын
Miss u sathava
@madhumulkalapally7293
@madhumulkalapally7293 2 жыл бұрын
@@kappalasrikanth5067 m mi
@sanamapotti4692
@sanamapotti4692 2 жыл бұрын
Miss you amma
@lingaswamygarishe735
@lingaswamygarishe735 2 жыл бұрын
@@kappalasrikanth5067 i8 to you i7
@rakeshbonamannaofficial
@rakeshbonamannaofficial 2 жыл бұрын
మా నాయనమ్మ సత్యమ్మ ఆత్మ శాంతి నీ స్థలం శివయ్య పాదాల చెంత నాయనమ్మ సత్యమ్మ బంగారం 🙏🙏🙏🙏😭😭😭😭😭❤️❤️💕♥️❤️😭😭😭😭💕💕♥️♥️💕❤️❤️❤️❤️
@santhoshtekula4407
@santhoshtekula4407 2 жыл бұрын
🙏🙏🙏🙏
@santhoshtekula4407
@santhoshtekula4407 2 жыл бұрын
😭😭😭😭😭😭😭
@bolimellalavakumar5234
@bolimellalavakumar5234 2 жыл бұрын
అద్భుతం ✍️🙏🙏😭😭 mobile no send me
@mahifunny1106
@mahifunny1106 2 жыл бұрын
మీ నానమ్మ మీద మీ ప్రేమ పాట రూపంలో పాడి మమ్మల్ని ఏడిపించావు అన్న 🙏🙏🙏🙏🙏😢😢😢😢
@shekarkusumbashekar7367
@shekarkusumbashekar7367 Жыл бұрын
నా లైఫ్ లో ఇంత మంచి పాట వింటాను అనుకోలేదు అమ్మ గురించి... చాలా ఎమోషనల్ గా ఉంది అన్న పాట
@mk3547
@mk3547 2 жыл бұрын
Miss u sathhavva.. నువ్వు నవ్వగా నేను తీసిన ఫోటో అదే నీ చివరి ఫోటో గా మిగిలిందా సత్తవ్వ 😭😭😭
@matnirishi3364
@matnirishi3364 2 жыл бұрын
Anna nana medha okka song rayandi
@thotaraju419
@thotaraju419 2 жыл бұрын
Supr
@komalaskitchenvlogs331
@komalaskitchenvlogs331 2 жыл бұрын
@@matnirishi3364 hii... song kavala?
@RammTechOfficial
@RammTechOfficial 2 жыл бұрын
ఒక గౌడ బిడ్డ గా గర్విస్తున్నాను అన్న గౌడ్స్ లో కూడా పాటలు వ్రాసి పాడేవారు ఉన్నందుకు🎉🎉🎉🎉❤❤❤ వందడుగుల తాటి చెట్టు ను కూడా అవలీలగా ఎక్కగలగడం ఒక్క గౌడ్ కే సాధ్యం
@sadullashekar8279
@sadullashekar8279 2 жыл бұрын
😭😭😭😭🙏🙏🙏🙏
@sadullashekar8279
@sadullashekar8279 2 жыл бұрын
😭❤️😭😂😘🙏😭❤️😭
@naveengoudsidduluri7152
@naveengoudsidduluri7152 Жыл бұрын
Super
@venkatnarayana7849
@venkatnarayana7849 Жыл бұрын
Yes jai goud
@nareshyadavalli4894
@nareshyadavalli4894 Жыл бұрын
Jai Gouds
@shekarv7685
@shekarv7685 11 ай бұрын
అన్న నీ పాట వింటుంటే గుండె బరువుగా వుంది, కళ్ల నుండి కన్నీళ్లు కారుతున్నాయి 🙏జై గౌడన్న
@sreepathiravinder7555
@sreepathiravinder7555 2 жыл бұрын
కళ్ళు చెమ్మగిల్లాయి అన్న ఓం శాంతి సత్తవ్వ 👏👏👏👏👏
@thirupatibathini9896
@thirupatibathini9896 2 жыл бұрын
ఈ పాట వింటే కన్నీళ్లు వస్తున్నాయి మహేష్ అన్న చాలా బాగా పాడారు సత్తవా ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుని కోరుకుంటున్నాను
@mandarameshgoud6130
@mandarameshgoud6130 2 жыл бұрын
అందరికి అన్ని చేశావ్ సత్తవ్వ. కానీ నువ్ ఎవరితో ఏమీ చేయించుకోకుండానే వెళ్లి పోయావు. అందరం నీకే ఋణపడి ఉండేలా చేశావ్. తమ్ముడు మహేష్ అద్భుతమైన పాటతో అందర్నీ కట్టి పడేసి కళ్ళల్లో నీళ్ళు తిరిగేలా చేసాడు.
@bangaramtalla8121
@bangaramtalla8121 2 жыл бұрын
చెప్పడానికి మాటల్లేవ్ నీకు నీ పాటకు నా పాదాభివందనాలు ఎక్కడ ఉన్నా మీ అమ్మమ్మ ఆత్మ శాంతించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@mahendershankar1938
@mahendershankar1938 2 жыл бұрын
ప్రపంచలో తల్లి మించిన యోధులు ఎవరు లేరు ఈ పాట తళ్ళులకు అన్నకితం🙏🙏🙏🙏💐💐💐🎂
@shivapalakurthigoud......9279
@shivapalakurthigoud......9279 2 жыл бұрын
చాలా ఎమోషనల్ గా ఉంది నాకైతే ఏడుపు ఆగలేదు అన్న మన గౌడ కులం లో ఇలాంటి గొప్ప కళాకారులు ఉన్నందుకు గర్వపడుతున్నాం అన్న👍🙏
@maneshchinnagoud3459
@maneshchinnagoud3459 2 жыл бұрын
ఇంత గొప్పగా మీ నానమ్మ కష్టన్ని పాట రూపంలో వర్ణించిన నీకు మీ సత్తావ్వ దీవెనలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్న ....🙏🙌 పాట ఒక లేవేవెల్ ఉన్నది ..సూపర్ మహేష్ అన్న....😍😍
@raviguntipally7854
@raviguntipally7854 Жыл бұрын
Super oka pata amma యొక్క గొప్పతనకి ని కలం నుండి జాలువారిన ప్రతీ పదానికి 🙏 ఎత్తి నమస్కరిస్తూన్నను
@NaveenKumar-mh9bn
@NaveenKumar-mh9bn Жыл бұрын
200 times vinna e song...ina vinalanipisthundhi.....highlet superb..maa peddamma (eshwaramma)guthukosthdi ee song vintutay...
@siricreativethings7801
@siricreativethings7801 2 жыл бұрын
కుటుంబం కోసం తల్లాడే ప్రతీ ఒక్క తల్లీ వీర వనిత లే...... Miss you Satthamma
@jalatirupati1984
@jalatirupati1984 2 жыл бұрын
నీ గుండె నిండా దుఃఖంతో పాడిన పాట చాలా బాగుందన్న సత్తవా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఓం శాంతి అమ్మ
@anilnamindla5418
@anilnamindla5418 2 жыл бұрын
Satya Atma ko Shanti lot of thanks
@donthibikshapathigouddonth2534
@donthibikshapathigouddonth2534 Жыл бұрын
అన్నా నమస్తే గుండెలకు హత్తుకునేలా పాడవు అన్న పాటను అమ్మ ఎక్కడున్నా అమ్మ దీవెనలు నీకు ఎల్లకాలం ఉంటాయన్న ఇంకా మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను నమస్తే,
@marhtanpetchinnodu5415
@marhtanpetchinnodu5415 Жыл бұрын
నానమ్మ నువ్వు లేవు ❤😢 మమల్ని బడికి తొలి మళ్ళీ తీసుకొస్తూ మలో సంతోషం చుద్దువు miss u nanamma
@bodagovardhan2973
@bodagovardhan2973 2 жыл бұрын
ఈ పాట మనుషుల హృదయ లను కట్టేసింది అన్నా ❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pothavenipratheep8594
@pothavenipratheep8594 2 жыл бұрын
నీ పాట కి సలామ్ జై గౌడ్స్
@karnakaryadavmyaraboina3677
@karnakaryadavmyaraboina3677 2 жыл бұрын
నానమ్మ గురించి చాల బాగా లిరిక్స్ రాసారు సూపర్ గ పాడారు అన్న మీరు సూపర్ మహేష్ అన్న ధన్యవాదములు అన్న
@murthichandragoud9224
@murthichandragoud9224 2 ай бұрын
ఈ పాట తో మా అవ్వ గుర్తువచ్చింది ఎందుకంటే మా అవ్వ కూడా ఇవే కష్టాలు భరించి ఏ నాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా సంతోషమే తన సంతోషంగా భావించి ఎంతో సంపదించి ఏ రోజు మాకు పెట్టింది ఏ రోజు మేము ఇంత బతుకుతున్నమంతె మా అవ్వ అన్నాడు రేకలు ముక్కలెయ్యాలే కష్టం చేసి మాకు పెట్టింది ఎక్కడ ఉన్న ని ఆత్మ కు శాంతి చేకూరాలని రేపు అన్నా రోజు నీకు మరో జన్మ ఉంటే నా బిడ్డ ల జన్మిచ్చి మా ప్రేమ ను పొందే అవ్వ
@upparymaheshupparymahesh4216
@upparymaheshupparymahesh4216 Жыл бұрын
నీ గొంతు కీ.. శతకోటి వందనాలు 💐💐🙏🙏
@Rameshyadav-wc4uy
@Rameshyadav-wc4uy 2 жыл бұрын
అన్నా....ఏమన్నా రాసినవా అన్నా పాట.... చాలా బాగుంది అన్నా🥰🥰🥰😍😍😍😍😍😍😍😍😍😭😭😭😭😭😭😭😭👌👌👌👌👌👌🙏🙏🙏🙏
@imprashanth2033
@imprashanth2033 2 жыл бұрын
బాధను పాటగా రాసి మీ సత్తవ్వనీ గుర్తు చేసుకొని పాడిన ఇ పాట కచ్చితంగా మీ సత్తవ్వ విని నిన్ను ఆశీర్వాదిస్తుంది.. 🙏🙏
@rajinikanthdookudu2086
@rajinikanthdookudu2086 Жыл бұрын
నీకు సత్తవ అంటే ఎంత ప్రేమ.. ప్రాణం అనీ మాటలో చెప్పలేక పోయిన..... ఒక్క పాట రూపంలో... ఇంత అద్భుతంగా చూపించావ్.... ఓం శాంతి
@vamshikrishnanyalapelli1394
@vamshikrishnanyalapelli1394 2 жыл бұрын
నా జీవితంలో మరిచిపోని పాట మహేష్ అన్న ఈ పాట విన్న ప్రతి ఒక్కరూ సత్తమ్మ ఆత్మశాంతి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటారు ఈ పాట నేను ప్రతి రోజు ఉదయం రాత్రి వింటాను
@naveenvalgot4101
@naveenvalgot4101 2 жыл бұрын
మరిచిపోలేని పాటను మాకు అందించావు ♥️ మహేష్ గారు 😍🥰😘
@jalajabakkannagari8659
@jalajabakkannagari8659 2 жыл бұрын
Supar లిరిక్స్.. పాటకు ప్రాణం పోసి పాడినారు. అమ్మ ప్రేమను కళ్ళ ముందు నిలిపినారు 🙏
@neerudivikram4547
@neerudivikram4547 Жыл бұрын
గౌడ్ అన్న నీ పాద పాదానికి నమస్కారాలు ఇంత బాగా పాడినందుకు మీకు నా ధన్యవాదములు ఈ పాట వింటుంటే నాకు కళ్ళనీళ్ళు ఆగలేదు
@sampathmusapuri6409
@sampathmusapuri6409 Жыл бұрын
ఎన్ని సార్లు పాట విన్న మనస్సు తృప్తి లేదు అన్న... పాటకు నీ గొంతుకు exllent Anna. ఇలాంటి పాటలు మరిన్ని రాసి పాడాలని మనస్సు స్ఫూర్తి గా కోరుకుంటున్న..😭😭😭😭😭😭😭🙏🙏🙏
@thirupathigurram216
@thirupathigurram216 2 жыл бұрын
గౌడన్న.. పాట అద్భుతం. అవ్వను ఎప్పటికి మర్చిపోని.. ఓ జ్ఞాపకాన్ని ఆమె తరానికి ఇచ్చావ్. 💐💐💐💐
@ThurpatiAnil
@ThurpatiAnil 11 ай бұрын
Hi
@ganeshkoya156
@ganeshkoya156 2 жыл бұрын
మహేష్ అన్నా 😘 కన్నీళ్లు వస్తున్నాయి 😭😭 చాలా బాగా పడవు సాంగ్ 🙏
@luckynaresh5307
@luckynaresh5307 Жыл бұрын
ఈ పాట రోజుకొకసారి వింటాను అన్న నిను. లిరిక్స్ మరియు సింగ్ సూపర్ గా ఉంది అన్న. హ తల్లి జీవితాన్ని చాలా చక్కగా అర్థం అవుతుంది ఇ సింగ్ లో.
@nannan9174
@nannan9174 6 ай бұрын
ఈ పాట వింటుంటే మా అమ్మ గుర్తుకు వస్తుంది అన్నా ప్రతి రోజు 35 to 40 సార్లు వింటున్నా అన్నా మీరు మీ అమ్మ మీద ఎంత ప్రేమ ఉంటే ఇంత బాగా పాడారు అన్నా🙏🙏🙏🙏 సత్తవ్వ మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏🙏😭😭😭😭😭😭
@renukak4884
@renukak4884 26 күн бұрын
😢
@bunnyyadavvlogs373
@bunnyyadavvlogs373 2 жыл бұрын
Anna e song kosam enno rojula nundi edhuru chusthunna anna🥺super anna assal edupu agale anna😢😢
@telugutractorvlogs831
@telugutractorvlogs831 2 жыл бұрын
Superb song anna 👌 ఈ పాట వింటే నే తెలుస్తుంది నీకు మీ అవ్వ మీద ప్రేమ.... Heart touching song...
@vallabothumurali1119
@vallabothumurali1119 2 жыл бұрын
అన్న నేను ఈ పాట ఇంన్స్టా రీల్స్ లో కొంచెం విన్నాను,వారం నుండి ఈ పాట యూట్యూబ్లో ఎంతగానో వెతికాను.అస్సలు దొరకలా ఈరోజు దొరికింది అన్న, నీ స్వరానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్న...... పాటలోనే జీవితాన్ని చూపించావు ఈ పాటలోనే అమ్మ మన కోసం ఎన్ని తపనలు పడుతుందో నీ పాటలో చూపించావు అన్న.....
@hivmmu729
@hivmmu729 Жыл бұрын
Nenu kudaa samee reeels chushi taravtaa annaa channle tyepe chesaa ochindi
@mankalisanjeev8623
@mankalisanjeev8623 Жыл бұрын
అమ్మ ప్రేమ గురించి కళ్ళకు కట్టినట్లు పాట రూపంలో పాడి ఎడిపించవ్ మహేష్ అన్న🤝
@surarajesham4825
@surarajesham4825 2 жыл бұрын
ఈ పాట తో సత్య మ్మ ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటు ఏళ్ల కాలం పాటు. ఆ శివయ్య అశీసులు ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@poornachanduaacharya143
@poornachanduaacharya143 2 жыл бұрын
సూపర్ సాంగ్ ఆ ఒక్కొక్క పాదాలు వింటుంటే కళ్ళనుండి నీళ్ళు కారుతున్నాయి సూపర్ సింగర్ all the best
@sumanboppuglobalcomputers6197
@sumanboppuglobalcomputers6197 2 жыл бұрын
అన్నా.. నీ గొంతులో నుండి వచ్చే ఎమోషనల్ మాటలు విని.. ఆ అవ్వ ఖచ్చితంగా ఆత్మ శాంతించుతుంది... 🙏
@kdycreations2741
@kdycreations2741 11 ай бұрын
ఇ సాంగ్ తో మా నాన్నమ్మ గుర్తుకువచ్చింది అన్న గారు మీ పాటకు మా వందనాలు అన్న గారు
@himajak3031
@himajak3031 2 жыл бұрын
మాటలు లేవు తమ్ముడు కన్నీళ్లు తప్ప 😭😭😭😭😭😭😭నాన్నమ్మ నీకు బిడ్డగా పుట్టాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ అక్క హిమజా శర్మ..... నీతో మళ్లీ ఆడి పాడటానికి నానమ్మ మళ్లీ నీ దగ్గరికి వస్తుంది ❤️❤️💐💐💐💐💐😭😭😭
@ajaychinna461
@ajaychinna461 2 жыл бұрын
ఒక మంచి పాట పాడి అందరినీ అలపించిన మహేష్ అన్నకు ధన్యవాదాలు✌️👌....ఎక్కడున్నా సత్తవ్వ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను🙏😢
@anwarsameena5540
@anwarsameena5540 Жыл бұрын
nice
@charishmacherry6566
@charishmacherry6566 Жыл бұрын
Super song anna ee song vina pratisari naku maa Ava guruthuku vasthundi thanks for this song
@gadeanil7563
@gadeanil7563 Жыл бұрын
అన్నా ఇప్పటికి ఒక 300 సార్లు విన్నాం అన్నా super voice and song especially your own grand mother ani ni face lo expression kudirindi keep it up 🥰❤️
@06.184
@06.184 2 жыл бұрын
ఈ పాట వినుతున్నంతసేపు కళ్ళల్లో నీళ్ళు 😭😭గాలేదు అన్నా ,,నిజంగా ఎవరి దిష్టి తగిలిందో కాని సతవ్వ నీ నీకు ధురం చేసి ఆ దేవుడు పాపం చేసాడేమో,,మీ ఆత్మకి శాంతి కలగాలి .
@SudhaRani-ct4hb
@SudhaRani-ct4hb 2 жыл бұрын
Spr song
@sivatejavath2307
@sivatejavath2307 2 жыл бұрын
@@SudhaRani-ct4hb 888878788877787877777877788988898
@lallayilezindagivlogs234
@lallayilezindagivlogs234 Жыл бұрын
😭😭😭
@narasimhaavula9606
@narasimhaavula9606 Жыл бұрын
Mahesh mee phone no ivvandi please super voice
@mandavaashok7781
@mandavaashok7781 2 жыл бұрын
సత్యము బతికి ఉంటే ఈ పాట విన్న సతవ్వ ఇంకో వందేళ్లు బ్రతికే అంత 👌👌👌👌🙏🙏🙏🙏🙏 miss you భామ 😭 mahesh anna song tho edpinchv 😭😭😭🙏🙏🙏
@kumarannarapu7656
@kumarannarapu7656 Жыл бұрын
అన్నా మీ అమ్మ గారి మీదున్న ప్రేమ కల్మషం లేనిది మీ పాట తో సత్తవ్వ ఎక్కడ వున్నా తన ఆత్మ శాంతి కలుగు గాక 🙏💐
@deviladiestailorssathyamva1433
@deviladiestailorssathyamva1433 Жыл бұрын
మనసుని కదిలించిన సాహిత్యం 🙏🙏🙏🙏 సత్తవ్వ గారికి కన్నీటి వీడ్కోలు 🙏🙏🙏
@ranjithyadav229
@ranjithyadav229 2 жыл бұрын
నీ గుండెలోని బాధనంత ని గుండెపై నిలిపి పాట రుపంలో రసావు అన్నా సతవ్వ ఎక్కడున్నా ఆమె ఆత్మకు శాంతి కలిగి సిరిమల్లె పువ్వు అయి ఆ శివపూజకందలని కోరుకుంటున్న అన్నా తప్పకుండా ని కడుపులో పుడుతుంది అన్నా😢
@vlogs.cooking_videos
@vlogs.cooking_videos 2 жыл бұрын
సత్తవ్వ నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను మర్చిపోలేము నిన్ను ఇంతలా ప్రేమించే కుటుంబం ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమే కాని నిన్ను మర్చిపోలేని మీ మనవడు నువ్వు మళ్ళీ వాళ్ల కోసం రా అమ్మమ్మ ... కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి miss you sattavva..🙏🏻🙏🏻😭😭😭😭😭
@dattugoud313
@dattugoud313 10 ай бұрын
😢
@sampathkoppula422
@sampathkoppula422 Жыл бұрын
ఈ పాట ఇంత అద్భుతంగా పాడిన మహేష్ గౌడ్ అన్న గారికి అభినందనలు మీ కేస్ యాదవ్
@durgamshivayadav4903
@durgamshivayadav4903 Ай бұрын
జీవితంలో బేస్ట్ మెమొరబుల్ సాంగ్ అన్న నీ కల కు కలానికి నా పాదాభివందనం 🙏🙏🙏
@gadeanil7563
@gadeanil7563 2 жыл бұрын
అన్నయ్య కి నానమ్మ మీద ఎంత ప్రేమ ఉందొ ఈ పాట వింటే తెలుస్తుంది సూపర్ అన్నా🙏❤️
@mounikayadav9244
@mounikayadav9244 2 жыл бұрын
Avnu
@srinivaschimmalla782
@srinivaschimmalla782 2 жыл бұрын
ఈ ప్రపంచంలో నానమ్మ లకు ఈ పాట అంకితం 🙏🙏 మిస్ యు నానమ్మ
@ashokgoud8819
@ashokgoud8819 2 жыл бұрын
అన్న సూపర్ గా చూపించావు అన్న ఒక్క పాటతో జీవితం మొత్తాన్ని చూపించావు
@umeshgoud8180
@umeshgoud8180 Жыл бұрын
చాలా బాగుంది అన్న ఎన్నో మరిచి పోయినవి గుర్తుకు వచ్చాయి 🙏🏿🙏🏿
@hayathithungena3959
@hayathithungena3959 2 жыл бұрын
మా అమ్మమ్మ గుర్తుకు వచ్చింది.మి నానమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కొర్కుంటున్నను రిప్ సత్తెమ్మ
@regasrujana6918
@regasrujana6918 Жыл бұрын
మా అమ్మ గుర్తుకు వస్తుంది అన్న. మాకు కూడ అమ్మ లేదు. 😭 🙏🙏
@chennakeshavulu6993
@chennakeshavulu6993 2 жыл бұрын
చాలా ఏమోష్ణాల్ గా వుంది అన్న పాట నీవు పాడిన పాటలో మలి అవ్వకు జీవం పోసినట్టుగా వుంది అన్న
@sunnypeddala8958
@sunnypeddala8958 Жыл бұрын
👌నీ ఈ ఒక్క పాట చాలు అన్న ఏడు సముద్రాలు నిట్ట నిలువగా నిలిస్తే ఎంత లోతుందో ఈ పాటలో అంత అందం అభినయం అర్థం ఉందన్న,🙏
@mrshivakumarofficial3401
@mrshivakumarofficial3401 2 жыл бұрын
అన్న కన్నీళ్లు పెట్టించేలా చాలా బాగా పాడినవ్ అన్న ఇలాంటి పాట రాసినందుకు నీకు ధన్యవాదాలు. ఓం శాంతి సత్తవ్వ.
@thisiskranthi1532
@thisiskranthi1532 2 жыл бұрын
మరిచిపోలేని అనుభవం మరిచిపోలేని ప్రేమ మంచితం ఈపాటికి మంథోనే ఉంటుంది పాట రాసిన మహేష్ అన్న వాల సాథవా ఆత్మకి శాంతి కలిగి సవర్గలోకంలో సంతోష్ అంగ ఉండాలి
@mahendarfolksinger1997
@mahendarfolksinger1997 2 жыл бұрын
అన్న నీ గొప్ప కలానికి,గళానికి పాదాభివందనాలు, ఈ పాట గురించి ఎంత వర్ణించిన కూడా తక్కువే చాలా బాగుంది hats up to u mahesh bro🙏🙏🙏🙏🙏🙏
@saikrishnaboddupalli0926
@saikrishnaboddupalli0926 Жыл бұрын
Cheppdaniki maatal levu anna super excellent manasuloni badalni patalo cheppv ma nanamma kooda chanipoindii we miss u alot dadamma 😢😭
@saibaddam6936
@saibaddam6936 Жыл бұрын
నానమ్మ ప్రేమతో చాలా బాగా పాడావు మహేష్ అన్న 🙏🙏🙏🙏♥️♥️👌👌
@rd7765
@rd7765 2 жыл бұрын
నిలువెల్ల గాయాలు నీ మనసుకున్న భారం అనుకోలేదు మమ్ము ఏనాడూ.. కన్నీటి పాటతోని సత్తవ్వ నీ ఋణం తీరనుందే.... super lyrics anna👌👌👌👌... మనవడు అంటే నువ్వే Hats off to u
@srinivasdonakanti2384
@srinivasdonakanti2384 2 жыл бұрын
పాట రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదములు 💐💐💐💐💐👏
@sampathmusapuri6409
@sampathmusapuri6409 Жыл бұрын
ఈ పాట వింటే మా అమ్మమ్మ గుర్తుకు వచ్చింది. పాట పూర్తిగా అయ్యేంతవరకు ఏడ్చాను😭😭😭😭😭😭🙏🙏🙏 . నా దగ్గర మా అమ్మమ్మ కోసం పాట రాసుకున్న అది మీతో పాడిస్తను.
@korvijagansunitha3380
@korvijagansunitha3380 Жыл бұрын
అన్న ఈ పాట తో మా నాన్నమ్మ ను గుర్తుచేసినవు అన్న ఈ పాట లో ఎని కష్టాలు ఉన్నావో అని కష్టాలు మా నాన్నమ్మ మా కోసం పడింది అన్న ఈ పాట రోజు వింటం మా నాన్నమ్మ ను గుర్తుచేసుకుంటూ😭😭😭🥲🥲 అన్న Tq అన్న ఇలాంటి పాట లు ఇంకెన్నో రాయాలి పడలి అన్న all the best అన్న 👏👏👏👌👌👌
@raheem.sbi.life12345
@raheem.sbi.life12345 2 жыл бұрын
అన్నా సాంగ్ సూపర్ మీరు మీ జీవితంలో ఇంకా ఎన్ని పాటలు రాసిన ఈ పాట మీదికి ఏది రాదు అన్న సాంగ్ & lyrics & మ్యూజిక్ & ఎడిటింగ్ సూపర్ 💯👌👍🤚
@anjigoud1861
@anjigoud1861 2 жыл бұрын
మాటలు రావట్లేదు రా అన్న సూపర్ సాంగ్ నీ ఆత్మకు శాంతి చేకూరాలి సతవ్వ
@sagargemini8141
@sagargemini8141 Жыл бұрын
అమ్మ వల్ల అమ్మమ్మ గుర్తుకు వచ్చంది అన్న 😞😭 ఐ లవ్ వు అమ్మమ్మ😓
@SrikanthMudhiraj-nx8kt
@SrikanthMudhiraj-nx8kt 14 күн бұрын
Anna niku vandhanam e song koni veela gundelani takindhi.song super Anna koni హృదయాలను కదిలించింది
@srinivasdonakanti2384
@srinivasdonakanti2384 2 жыл бұрын
మీరు రాసిన ఈ పాట 🤝💐💐మీకు ఒక పేరు ప్రతేకతను తెచ్చి పెడుతుంది 👍❤️❤️❤️ జీవితంలో ఇది ఒక అద్భుతమైన పాట మీకు Amazing song All the best 🙏🙏🙏🙏🙏
@vlogs.cooking_videos
@vlogs.cooking_videos 2 жыл бұрын
ఈ పాట వింటుంటే చాలా ఏడుపు వస్తుంది 🙏🏻🙏🏻😭😭😭
@gundenemlisailugundenemlis3389
@gundenemlisailugundenemlis3389 9 ай бұрын
ఈ పాటతో అమ్మ ప్రేమ అంటే ఏంటో మల్లీ మల్లీ గూర్తూ చేసావ్ అన్నా అమ్మ ప్రేమ అనంతం ఎడిపించేసావ్ అన్నా 🙏🙏😢😢
@user-gf3bp4ro6w
@user-gf3bp4ro6w 25 күн бұрын
Song వింటుంటే గుండె బరువెక్కింది అన్న👌👌👌👌👌👌 అన్న నానవ్వ మళ్ళీ తిరిగి మీ ఇంట్లోనే పుడుతది అన్న.... 😍
@pgrammusic4890
@pgrammusic4890 2 жыл бұрын
పాట వింటే కన్నీళ్లు వచ్చినాయి. హృదయాన్ని కదిలించింది
@prasadburri4333
@prasadburri4333 Жыл бұрын
పాటవింటే కన్నీళ్లు వచ్చాయి నువ్వు సూపర్
@kamalakarburgula380
@kamalakarburgula380 2 жыл бұрын
నిజంగా బాగుంది అన్న... 🙏🙏🙏సూపర్ సూపర్ సూపర్
@sureshjampala837
@sureshjampala837 2 жыл бұрын
,🙏🙏 అన్న చాలా అద్భుతంగా ఉంది.
@srinivaskolipelli8655
@srinivaskolipelli8655 11 ай бұрын
ఈ పాట విన్న ప్రతిసారి నాకు కంట కన్నీరు వస్తున్నది
@udayleninvanam4035
@udayleninvanam4035 2 жыл бұрын
Heart touching song anna missu u satthavva😭😭
@gowthamchakali8782
@gowthamchakali8782 2 жыл бұрын
పాట అద్భుతం 🙏🏻
@bollarapuprashanth1946
@bollarapuprashanth1946 Жыл бұрын
యదార్థ జీవిత కథ ...... పాట రాసిన అన్నకు వందనం కళ్ళముందు జరిగిన సన్నివేశం కల్లకడ్డినట్టు చూపించారు కదా అన్న
@RajeshsunchuSR
@RajeshsunchuSR Жыл бұрын
అన్న మీ పాట లేటుగా విన్న కల్లలో నీళ్లు వచ్చయి అన్న మీ పాటకీ 🙏🙏 పాట విన్న తరువాత full emotional అయిన అన్న
@udaykumarudaykumar6584
@udaykumarudaykumar6584 2 жыл бұрын
చాలా బాగా రాశావు నీలో ఉన్న బాధని బంధుత్వాన్ని ఈ పాట రూపంలో చాలా బాగా వినిపించారు మీకు ఇదే మా వందనములు అన్నగారు మీతో మాట్లాడాలి అన్నుకుంటున ni evannadi bro
@bhaskarbhanu3177
@bhaskarbhanu3177 2 жыл бұрын
ని పాటతో కన్నీళ్లు పెట్టించావ్ కదా నానమ్మ ఆత్మ ఎక్కడ ఉన్న శాంతి కలగాలి నానమ్మ😭 నానమ్మ
@prashanthgoud3359
@prashanthgoud3359 2 жыл бұрын
జై గౌడ్స్ జై జై గౌడ్స్ ఒక గౌడ్ బిడ్డగా నాకు ఫుల్ హ్యాపీ 🙏🙏
@parashi.b8408
@parashi.b8408 Жыл бұрын
అన్న పాటకు ప్రణం పోసినవ్వు చాలా చాలా బాగుంది ఒక ఫ్యామిలీ జీవితాన్ని గుర్తు చేస్తావు అన్న ఒక తండ్రి తల్లి ఎని కష్టల్లు పడి పిల్లల జీవితాన్ని బాగుచేస్తరు ,,,,చూపించావు పాటలో,,,,all tha best'brother
@lallayilezindagivlogs234
@lallayilezindagivlogs234 Жыл бұрын
😭🙏🙏🙏
@prabhasannabaktulam3271
@prabhasannabaktulam3271 2 жыл бұрын
కాలాబీ వందనాలు అన్న 🙏🙏🙏❤😭 రిప్ సత్తవ్వ
@ganeshkandukoori646
@ganeshkandukoori646 2 жыл бұрын
సూపర్ సాంగ్ బయ్య హార్ట్ టచింగ్👌👌👌Rip సత్తవ్వ💐🙏
@narendarmanuka8376
@narendarmanuka8376 Жыл бұрын
అన్న సూపర్ సాంగ్ అన్న
Avva bushavvo Ma Avva Bushavva
10:31
Shivanagulu Rela - Topic
Рет қаралды 185 М.
OMG😳 #tiktok #shorts #potapova_blog
00:58
Potapova_blog
Рет қаралды 4,2 МЛН
My little bro is funny😁  @artur-boy
00:18
Andrey Grechka
Рет қаралды 13 МЛН
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 98 МЛН
Say Mo - LIL BIT & 1 shot 2 (Waysberg Music Remix)
2:43
Waysberg Music🇰🇿
Рет қаралды 201 М.
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 397 М.
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 2,3 МЛН
Көктемге хат
3:08
Release - Topic
Рет қаралды 229 М.
Say mo & QAISAR & ESKARA ЖАҢА ХИТ
2:23
Ескара Бейбітов
Рет қаралды 1,1 МЛН
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 1,1 МЛН