Рет қаралды 92,518
విశాఖపట్నం నుంచి లంబసింగికి 130 కిలోమీటర్ల దూరం. సముద్రమట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండ గ్రామం అది. దీన్ని అంతా లంబసింగి అని పిలుస్తుంటే... ఆ గ్రామస్థులు మాత్రం కొర్రబయలు అంటారు. లంబసింగికి మూడు కిలోమీటర్ల దూరంలో 'చెరువులవేనం' అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో కొండపైకి ఎక్కితే అక్కడో అద్భుత దృశ్యాన్ని చూడొచ్చు.
#Lammasingi #ArakuValley #Visakhapatnam #winter #Repost
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu