Largest Hindu Temple in the World Angkor wat cambodia

  Рет қаралды 1,023,549

Naa Anveshana

Naa Anveshana

4 ай бұрын

Largest Hindu Temple in the World Angkor wat cambodia
#naaanveshana #cambodia #angkorwat #prapanchayatrikudu #telugutraveller #travel #traveling #travelvlog #traveller

Пікірлер: 2 300
@siriCHINTHA
@siriCHINTHA 4 ай бұрын
ఇండియా అంటే ఆ మాత్రం భయం ఉండాలి... మన పూర్వీకులకు నిజంగా పాదాభివందనాలు ఎంత బాగుందో ఆ శిల్ప కళ...
@shiva-uk9jl
@shiva-uk9jl 4 ай бұрын
❤❤
@sureshmanda9247
@sureshmanda9247 4 ай бұрын
Wat is the meaning India bro India ante okappudu kalise vundevaru 2014 before After divide Idee india
@shubhamganvir2000
@shubhamganvir2000 4 ай бұрын
SAHI BAT H.. MANNA PADENGA COMBODIA KO... 🙏🙏🙏
@srikanthkowtha4843
@srikanthkowtha4843 4 ай бұрын
Love you Bhayya Keep going !!!
@Nikhila6
@Nikhila6 4 ай бұрын
​@@sureshmanda9247 kalisi vundevara? 2014 mundhu? Kashmiri pandits gurinchi vinaledha bro? 2014 mundhu enni terrorist attacks ayyayi India paina?
@VeereshMScphyOU
@VeereshMScphyOU 4 ай бұрын
ఎవరూ దేన్నీ అక్రమించిన ఇండియాలో మీ స్థానాన్ని ఆక్రమించే వాడు పుట్టలేదు రా ఆటగా 😅😅😅😍
@advocaterambabu
@advocaterambabu 4 ай бұрын
Ha ha
@surendraprasad299
@surendraprasad299 4 ай бұрын
ఆటగాడంటే ఆమాత్రం ఉండకపోతే ఎలా మై ఫ్రెండ్.
@advocaterambabu
@advocaterambabu 4 ай бұрын
@@surendraprasad299 manchi aatagadu
@daudam7140
@daudam7140 4 ай бұрын
కంబోడియా కి వెళ్లి చూస్తామో లేధో కానీ నువ్వు చూపించావ్ బ్రో అద్భుతమైన ఆర్కిటెక్చర్ 🤩
@sreekanthn5210
@sreekanthn5210 4 ай бұрын
ఈ గుడి వీడియో కోసం చాలా రోజుల నుంచి wait చేస్తున్న
@Naa----Telugu-pata
@Naa----Telugu-pata 4 ай бұрын
చైనా సిరీస్ తరువత చాలా మంచి వీడియో ఇది హిందూ ధర్మం గురించి స్వదేశంలో కన్న బయట దేశాలలో మన హిందూ సంప్రదాయ గుడులు చాలా ఉన్నాయి వాటిని మాకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నందుకు మీకు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩జై శ్రీరాం 🏹🏹🚩🚩
@user-xd7kt8vp6z
@user-xd7kt8vp6z 4 ай бұрын
చైనా సిరీస్ చేసినప్పుడు కొంతమంది ఏడ్డి బాత్తాయిలు దేశ ద్రోహి అని వాగారు
@GayathriK-re7wt
@GayathriK-re7wt 3 ай бұрын
​@@user-xd7kt8vp6zvallu ala annaru yenduku ante konni utube channels ni china sponsor chesthundi valla country gurinchi Manchiga chupinchamani . Oka journalist who was funded by China got arrested recently
@2chandrasekhar
@2chandrasekhar 4 ай бұрын
తెలుగు వాళ్లు ప్రతి రోజు ఒక ఎపిసోడ్ రావాలి అని కోరుకుంటున్నారు.అన్వేష్ తోపు
@harishreddymavuram3850
@harishreddymavuram3850 4 ай бұрын
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@nramalingeswarreddy9003
@nramalingeswarreddy9003 4 ай бұрын
అన్వేష్ గారు ధన్య వాదాలు...మన హిందూ దేవాలయాలు ను చూపిస్తునందుకు... జై భారత్, జై హింద్ 🇮🇳✊
@eshagoldskm1309
@eshagoldskm1309 4 ай бұрын
ఈ గుడి గుర్తించి ప్రవీణ్ మోహన్ చానెల్ లో చాలా చక్కగా వివరించారు
@iammealways1124
@iammealways1124 4 ай бұрын
Nen kuda chusa.
@rajuvoggu
@rajuvoggu 4 ай бұрын
మన హిందూ మతాన్ని ఎవరు ఏమి చేయలేరు చాలా బాగా చూపించారు అన్వేష్ గారు. నీ పక్కన మిల్కీ బ్యూటీ కూడా బాగుంది 👌
@balajikk6293
@balajikk6293 4 ай бұрын
పరంపంచం లో ఉన్న ప్రతి ఆలయాన్ని మా ప్రపంచ యాత్రీకుడు చూపించాలని మీకు నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా ఉండాలని కువైట్ నుండి తెలంగణా మిత్రుడు జైశ్రీరామ్ జై భారత్ ❤🙏🕉🚩🤝🇮🇳
@catch2prem
@catch2prem 4 ай бұрын
ప్రపంచాన్ని మన తెలుగు ప్రజలకు చూపిస్తున్నావు....అలాగే ప్రపంచానికి తెలుగు భాషని నేర్పుతున్నారు.... నువ్వు కేకే bro 🎉🎉❤
@mgmedia7763
@mgmedia7763 4 ай бұрын
ఆ చెట్టు నాకు తెలిసి వేయి యళ్ల పైన వయసు కలిగి ఉంది గ్రేట్ సూర్య వర్మను కింగ్...🙏🙏
@user-dq3xd2ug3v
@user-dq3xd2ug3v 4 ай бұрын
నిజంగా మన శిల్పులు మహానుభావులు .... అంత పెద్ద టెంపుల్ కట్టడానికి మన వాళ్ళకి ఎన్ని యేళ్లు పట్టివుంటయో...... లేకుంటే ఎప్పటి వాళ్ళకి ఇది wonder ఐయ్యేది
@KarthikKarthik-zf2
@KarthikKarthik-zf2 4 ай бұрын
అన్న నిజంగా నీకళ్లతో మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నావు❤
@mopuruchandra
@mopuruchandra 4 ай бұрын
19:42 to 20:27 ఆ చివర్లో వచ్చిన సంగీత ధ్వని అద్భుతం. అన్నా చాలా రోజుల తరువాత విన్నా.
@RameshGokamalla
@RameshGokamalla 4 ай бұрын
A cinema lodi?
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 4 ай бұрын
Save Hindu temples,Jai Sriram, nice video tammudu, Lethe papa 😊👌
@vamshikrishna1676
@vamshikrishna1676 3 ай бұрын
మన south India లో కూడా చాలా బౌద్ధ జైన ఆరామాలలో బుద్ధ విగ్రహలు, జైన మత విగ్రహాలు తీసేసి శివాలయలను చేశారు ఇక్కడి రాజులు, వాళ్ళు కూడా అంతే చేశారు...
@DevOpsAndCloudWithSiva
@DevOpsAndCloudWithSiva 3 ай бұрын
When I first read about this in my childhood in the eenadu Sunday book, I realised I have archaeology as super interest. Thanks Anvesh bro. I visit this soon and do a full video like you Chala exciting ga untundi, intha goppa nirmanalu chesina goppa chakravarthulu, goppa karmikulu, goppa samskruthi vardhillina chota manam nadustunnam ante
@sagilidass8623
@sagilidass8623 4 ай бұрын
పులి బైటికి వచ్చింది.. ఇక మామూలుగా ఉండదు ❤❤
@ajayramkongara143
@ajayramkongara143 4 ай бұрын
ఈ వీడియో కోసం చాలా రోజులుగా ఎదురుచూసాను బ్రో,మొత్తానికి చూపించావ్ చాలా థాంక్స్ బ్రో,చాలా మంచి వీడియో
@SwathiVenky27
@SwathiVenky27 3 ай бұрын
Super brother.. నిజంగా మీరు greate.. ఒకరే అన్ని places తిరగడం, అది మాకు చూపించడం..మేము చూడలేక పోతున్న places Anni meeru చూపిస్తున్నారు..
@saikumarnationalist9912
@saikumarnationalist9912 4 ай бұрын
అఖండ భారత్ 🚩 ప్రపంచం లో ఏ దేశంలో నైనా బయటపడే వీ హిందు దేవాలయాలే హర హర మహాదేవ 🚩
@MurthyMurthy-mj2ex
@MurthyMurthy-mj2ex 4 ай бұрын
అంటే మన హిందూ దేవుళ్ళు ప్రపంచం మొత్తం వున్నారు అన్నమాట.
@deepakkumar0801
@deepakkumar0801 4 ай бұрын
మన హిందువులు అన్ని చోట్లా ఉంటారో బ్రో ఒకప్పుడు అఖండ భారతమే కదా ఇదంతా
@vishnuvardan6409
@vishnuvardan6409 4 ай бұрын
Afghanistan and Saudi Arabia lo kuda unnai bro kani koolchesaru 😢
@user-xd7kt8vp6z
@user-xd7kt8vp6z 4 ай бұрын
America లో కూడా ఉన్నాయి
@YouTubeshortscopyrighted
@YouTubeshortscopyrighted 4 ай бұрын
​@@deepakkumar0801truth
@shaikreshma2301
@shaikreshma2301 4 ай бұрын
Haa ikkada gyanvapi ni babri ni lageskunattu avvi kuda tirigi techukuntaru nijamaina daiva bhakti unnavallu aite.
@barmavathpavankumar1986
@barmavathpavankumar1986 4 ай бұрын
భరత దేశ ఆటగాడు మా అన్వేష్ అన్న ❤
@mahendravaraprasad2688
@mahendravaraprasad2688 4 ай бұрын
అన్న మీరు అద్భుతంగా దున్నుతున్నారు మీ దున్నుడు పది కాలలపాటు ఇలానే ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని...❤
@srinivasaraju555
@srinivasaraju555 4 ай бұрын
సూపర్ వీడియో చాలా బాగుంది. వారంలో రెండు వీడియోలు పెట్టు.పాప చాలా చిన్నది, జాగ్రత్త
@penkimanoj
@penkimanoj 4 ай бұрын
❤ అన్న నువ్వ మళ్ళీ ఆట మొదలు పెట్టావా 😂😂😂
@DjAnilSmiley
@DjAnilSmiley 2 ай бұрын
Anna appudu ata aduthune untadu
@seelamsuresh698
@seelamsuresh698 4 ай бұрын
ఏ పనైనా కష్టపడితే పూర్తవుతుంది.. కలలు కంటూ కూర్చుంటే అణువంత అయినా ముందుకు వెళ్ళదు... "🌹భగద్గీత🌹"
@arjunaclasses983
@arjunaclasses983 4 ай бұрын
Video ending mathram superb anna, sunset 🌅 with background music really touched my heart . Very much heartfelt video. 8th wonder in the wrold..
@user-iv1hd7rm8t
@user-iv1hd7rm8t 4 ай бұрын
Exllent video Anvesha
@prabhasdigitals2279
@prabhasdigitals2279 4 ай бұрын
నీకు భారతదేశం రుణపడి ఉంది. దేశ చరిత్రను గొప్పదనాన్ని సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి అని ద్వారా మీ ద్వారా దేశ చరిత్రను గొప్పదనాన్ని సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవడం చాలా గొప్పగా ఉన్నది జై శ్రీరామ్ ...
@koraramu8773
@koraramu8773 4 ай бұрын
ప్రపంచానికి సంస్కృతి అందించిన భారతదేశం ❤
@subhashita
@subhashita 4 ай бұрын
Nice video...Mee videos Anni chaalaa బావుంటాయి thank you so much
@bindusrinivas6502
@bindusrinivas6502 3 ай бұрын
Anvesh , అద్భుతమైన వీడియో tesavu, యేమీ లాభం, మధ్యలో ఆ పిల్ల గోల, ఈ temples గురించి షార్ట్ pettavu కదా అది చూసి వచ్చా ను , ఇక్కడ కి, ee వీడియో షేర్ చేద్దామని అనుకున్న, కానీ ఇది షేర్ చేస్తే నా పరువు పోయే లా ఉన్నది, ఆ పిల్ల తో సర సా లు, ఆ dresses sari cheyyadam చూస్తే జనాలు , మొన్న ravi pakistan hingalaj maata వీడియో చాలా హ్యాపీ ga share chesanu , nuvvu inta అద్భుతమైన వీడియో chesi , మధ్యలో aa pillanu tevadam yenti , please ee sari nundi , mana hindu gurdula gurinchi వీడియో lu చేసినప్పుడు, ఇలా మధ్యలో vere vallanu tevaddu appudu naa lanti vallu happy ga share chestaru . Mana hindu culture gurinchi adi yenta పురాతన మూ సనాతనం అయినదో andari cheppalani unnadi .
@rama_min
@rama_min 4 ай бұрын
మన హిందు మత గొప్పతనం దేశ దేశాలు వ్యాపించింది , కానీ మనమే మన హిందు మత గొప్పతనం తెలుసుకోకపోతున్నాం❤
@giduturi
@giduturi 4 ай бұрын
గుడ్ మార్నింగ్ అన్వేష్ బాబు ఈమధ్య వీడియోలు చాలా లేట్ చేసేస్తున్నారు కనీసం రెండు రోజులకు ఒకసారైనా వీడియో ఉండేలా చూడండి
@OmkarnathO
@OmkarnathO 4 ай бұрын
మనోడికి కొద్దిగా రెస్ట్ కావాలి మీద మీద పడి ఉక్కిరిబిక్కిరి చేయకండి...20డేస్ తీసుకున్నాడు... వీలును బట్టి తీస్తాడు లే😂...ఫోర్స్ చేస్తే మనోడు స్ట్రెస్ అవుతాడు. అన్వేష్ టైం తీస్కొని బాగా తియ్యు.. నువ్వు వీడియోలు ఆపితే ప్రపంచం ఆగినట్టు ఉంది మామా...టైం తీసుకో టైమింగ్ తో పోస్ట్ చెయ్😂
@schooldaystelugu
@schooldaystelugu 4 ай бұрын
చాలా మంచి వీడియో అన్వేష్ గారు🙏👍
@srinivasanprabalanathan8396
@srinivasanprabalanathan8396 3 ай бұрын
மிக்க நன்றி இந்த Videoக்கு Combodiaல இவ்வலவு பெரிய கோவில் இருப்பது தெரியாது. Thanks for this video from Tamilnadu
@DarkRiderR15V3
@DarkRiderR15V3 3 ай бұрын
Best video of all the Angkor wat videos available on the internet. one and only onoe Prapancha Yathrikudu 🔥
@sunnyfrancis6126
@sunnyfrancis6126 4 ай бұрын
Puli జూలు విదిలించింది... good to see you guru.... Good video
@Minnu9
@Minnu9 4 ай бұрын
The temple design is Vesara which is a mixture of Nagara & Dravidian , Proper Vishnu temple but destroyed unfortunately by Buddhist which is a surprising element bro, BGM throughout video is ❤ Climax lo Sunset with music Soul relaxing, Temple lo Sampradayini Suddapoosani ki manchi advise icchav 😅
@NaaAnveshana
@NaaAnveshana 4 ай бұрын
Haha thanks
@sumitraumapathy1617
@sumitraumapathy1617 4 ай бұрын
Hi anvesh very beautiful temple thank you for this video Good night ❤❤❤
@srinivasarao6482
@srinivasarao6482 4 ай бұрын
Super bro e video lo mana hindu temples ni baga chupinchavv. U r so great bro.
@SrikanthbanjoGogarla-rw1qo
@SrikanthbanjoGogarla-rw1qo 4 ай бұрын
ఈ టెంపుల్ ను చాలా మంది చూపించారు కానీ మీలాగా ఎవరు చూపించలేదు ఎక్స్ప్లేన్ చేయలేదు...సన్ సెట్ టైం లాప్స్ కి పెట్టిన మ్యూజిక్ సూపర్ ఉంటుందన్నా చాలా రోజులకు మళ్ళీ ఆ మ్యూజిక్ పెట్టావ్ సూపర్ అన్న❤😍
@ManiNunnaboina-wq4me
@ManiNunnaboina-wq4me 4 ай бұрын
Super video anveshgaru temple chaala bhagundhi mee dhaya valla memu ee temple choodagaligamu THANK YOU ANVESHGARU
@drpsubbarao520
@drpsubbarao520 4 ай бұрын
Nice explore the temple and little bit fun
@kumarmh1554
@kumarmh1554 4 ай бұрын
Naveshu.. now the video contents are very good.. and you are covering places simply awesome. Keep up the quality of the videos.. and All the best.. (Leta papa and luxury bus... aatagadu )
@magicianpavan
@magicianpavan 4 ай бұрын
Thr Good Knowledge of the Hinduism Culture and this is very Useful information about Hinduism temples Supper ❤
@arunkumarcheekati5976
@arunkumarcheekati5976 4 ай бұрын
Nice to see u @anveshana bro❤🎉
@panjaneyulu3547
@panjaneyulu3547 4 ай бұрын
Beautiful vlog.more informative anvesh
@RameshYadav-sv8id
@RameshYadav-sv8id 4 ай бұрын
Chala bagundhi... Next video thondharaga pettu.....
@sureshkambala4866
@sureshkambala4866 4 ай бұрын
నీవు అదృష్టవంతుడువు.. అన్నయ్య
@vani8987
@vani8987 4 ай бұрын
అద్భుతం, మహాద్భుతం,!! detailed గా చూడాలి అంటే నెల రోజులు కూడా సరిపోవు ఏమో
@Anil9955
@Anil9955 3 ай бұрын
You and మెలిసా combination బాగుంటుంది
@mohanakrishna8497
@mohanakrishna8497 4 ай бұрын
Ee angkore watt temple ni చిన్నప్పట్నుంచీ మొబైల్ లో పిక్చర్స్ చూస్తున్నాను ఇవాళ మీ ఛానల్ లో బాగా చూపించారు good
@user-cn4dy4bv9b
@user-cn4dy4bv9b 4 ай бұрын
ఇంత పెద్ద గుడిని మాకు చూపించినందుకు ధన్యవాదాలు అన్నగారు🙏🙏🤗
@gurusaiprasanth
@gurusaiprasanth 4 ай бұрын
chaalaaa days tarvathaa malli awesome videooo.. ANVESH ANNAA THOOPUU, DAMMUNTEYY AAPU
@Manasa491
@Manasa491 4 ай бұрын
మీ వీడియోలు అన్ని చూసా బ్రో నేను ఇంతవరకు like కొట్టలేదు share చేయలేదు 1st టైం like చేస్తున్న షేర్ చేస్తున్న , చాలా రోజుల తరవాత చాలా మంచి వీడియో తీశారు , మీరు ఇలాగే వీడియో లు తీయాలని కోరుతున్న , జై శ్రీ రామ్ , సూపర్ అన్న
@EswarraoRekadi
@EswarraoRekadi 3 ай бұрын
అన్న ఈ వీడియో చాలా బాగా చూపించారు ధన్యవాదాలు హిందూ ధర్మ గురించి చాలా చక్కగా వివరించారు వెనక ముందు ఊపు మా అన్వేషణ అన్న తోపు
@bhagyalakshmi9627
@bhagyalakshmi9627 4 ай бұрын
All the best తమ్ముడు 🎉🎉
@yarukalasrinukumar1198
@yarukalasrinukumar1198 4 ай бұрын
అద్భుతమైన వీడియో తీశావురా ఆటగాడా❤❤❤
@nagarjunrenkala1344
@nagarjunrenkala1344 4 ай бұрын
మన దేశంలో నే హిందూ దేవాలయాలను కూల్చారు అక్కడ కూల్చడం ఆశ్చర్యం మ్ లేదులే ఇక చెప్పాలి అంటే అక్కడ ఆనవాలు అయిన ఉన్నాయి.. మన సనాతనం ధర్మం ప్రపంచం అంతటా ఉంది. ప్రతి సైన్స్ లో ఉంది
@mkath2104
@mkath2104 4 ай бұрын
❤❤ అన్వేష్ బ్రో చాలా బాగుంది వీడియో మరియు కంటెంట్.❤❤❤
@jsm5079
@jsm5079 4 ай бұрын
అత్యంత పరమ పవిత్రమైన, ప్రపంచ ప్రజలంతా తప్పక చూడవలసిన అత్యద్భుతమైన దేవాలయం చూపించినందుకు....అన్నా మీ జంటకు అనేక ధన్యవాదాలు.🎉🙌👑🇮🇳🚩
@nasarvalli4064
@nasarvalli4064 4 ай бұрын
8th wonder Ang core devalayanni chupinchi dhanyudavayyavu Anvesh🎉❤ Paruvaalni 'sarduko'..... ani cheppadam mana Bharata desa samskrutulni,sampradayani paatinchadam, ee video chusinavarinandariki manchi Sandesam ichaavu Anvesh. Hatsaaff you.
@ponakamanorama5297
@ponakamanorama5297 4 ай бұрын
Nice to see you again!very good video!
@ananthmahashaya649
@ananthmahashaya649 4 ай бұрын
Thanks brother chala places chusela chesa u..me vedieos dwara
@phanikumar5541
@phanikumar5541 4 ай бұрын
Thanks for showing us the Heritage of our culture Anvesh brother
@venkateshporida6555
@venkateshporida6555 4 ай бұрын
చాలా ఆనందంగా ఉంది అన్వేష్ నిన్ను చూస్తే
@HARSHITHA_koganti
@HARSHITHA_koganti 4 ай бұрын
India best 💯you toub channel brother great job anish
@newstruck1298
@newstruck1298 4 ай бұрын
After so long time you come back with good video anvesh all the best
@chvenkat2111
@chvenkat2111 4 ай бұрын
అన్న వీడియో నాకు చాలా బాగా నచ్చింది మంచి వీడియో చూపించావు ఎలానే మరి ఎన్నో వీడియోలు చూపించాలి అన్నా happy journey all world
@swapnam5394
@swapnam5394 4 ай бұрын
Welcome back pulli anvesh
@srinivaspamu9692
@srinivaspamu9692 4 ай бұрын
Supar bagundhi video 🎉
@Premsudha33
@Premsudha33 4 ай бұрын
సార్ మిమ్మల్ని ఒకసారి అన్నయ్య అని పిలవచ్చా అన్నయ్య మీరు తీస్తున్న ఈ వీడియోలో మీ ముఖంలో ఆనందం చూసాం అన్నయ్య ఎందుకంటే మీరు ముందు ఆ ప్రదేశాన్ని చూసి ఆస్వాదించి మా కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మాకు చాలా బాగా నచ్చింది అన్నయ్య మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండి ఇలాంటి వీడియోలు ఎన్నో మాకు చూపించాలని మా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అన్నయ్య ఆ దేవుడు మీకు మంచి ఆరోగ్యం దయచేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నయ్య
@naagramam2869
@naagramam2869 4 ай бұрын
మన హిందూ దేవాలయంలో ఉన్న పురాతనమైన మన హిందూ విగ్రహాలు చాల బాగుంది అన్వేష్ అన్న
@sureshsaragadam4
@sureshsaragadam4 4 ай бұрын
అన్నా సూపర్ వీడియో చూస్తుంటే ఎదో తెలియని ఆనందం మెలిస్సా పాప కంటే ఈ పాప నే బాగుంది బ్రో క్యూట్ గా ఉంది కంటిన్యూ చెయ్యండి జోడీ సూపర్ ❤❤❤❤❤❤
@sureshsaragadam4
@sureshsaragadam4 4 ай бұрын
@@bhimavarapuanuradha7481 నువ్వు ముందు వీడియోస్ చూడు తెలుస్తుంది ఓవర్ నా లేక కాదా అని
@Anand-ex3qy
@Anand-ex3qy 4 ай бұрын
అన్వేష్ అన్నా ఈ ఆలయాన్ని చూపించినందుకు ధన్యవాదాలు
@jayasrisudha3779
@jayasrisudha3779 4 ай бұрын
Super video anvesh
@user-gh4nw5jm7c
@user-gh4nw5jm7c 4 ай бұрын
సూపర్ అన్వేష్ గారి ఎక్సలెంట్ వీడియో చాలా బాగుంది సూపర్ టెంపుల్స్ కంబోడియాలో జైశ్రీరామ్ జై హనుమాన్🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏
@Bujji-ic2zf
@Bujji-ic2zf 4 ай бұрын
Really ur sooooo Blessed brother 🙏🌹❤️ memu vella lemu, chudalemu...meeru avanni kallaku kattinatlu chupisthu manchiga vivaristhuuu mana Country temples greatness ni explain chesthunna meeku tqs so much brother 👏
@user-os4nw2oo1d
@user-os4nw2oo1d 4 ай бұрын
గుడ్ ఆఫ్టర్నూన్ అన్వేషణ గారు
@jhansilakshmi9232
@jhansilakshmi9232 4 ай бұрын
Praveen mohangari chanelo ee temple gurinchi chalabaga vivarincharu
@purneshvideo
@purneshvideo 4 ай бұрын
మళ్లీ మనవాళ్ళకు మాట్లాడుకునేందుకు మంచి వీడియో చేసారు.
@sheshugoud3277
@sheshugoud3277 4 ай бұрын
వీడియో చాలా బాగుంది❤
@valallasravanisravanivalal9665
@valallasravanisravanivalal9665 4 ай бұрын
Starting background music was superb....... 😍
@RAJKUMAR-143Raj
@RAJKUMAR-143Raj 4 ай бұрын
Advance cangrats for 2M subscribers❤ Bro🤝
@snehitphoto
@snehitphoto 4 ай бұрын
I visited last month Just in 1.5 day could not cover all the temples but visited around 7 temples , sunrise and sunset. Marvelous temple architecture in 11th century.
@kotiswathi6207
@kotiswathi6207 4 ай бұрын
Temple bagundi super location 🎉
@maturuavinash2783
@maturuavinash2783 3 ай бұрын
Ancient temple video excellent bro..❤
@sajithanekkanti2642
@sajithanekkanti2642 4 ай бұрын
Avadu opukuna opukoka poyina Aa 🛕 Temples manavi bro ❤❤❤
@BobbyMumbai1257
@BobbyMumbai1257 4 ай бұрын
Finally after a long break, Anvesh is back. Papa nee Baga Vadesukuntunavu jagartha ga deal cheyu, lekaporhe, ee papa kuda jump jilane avitundi. God bless you. Maa Anvesh Anna Thoppu Dhammu Vuntee Aapuuuu ❤❤❤
@user-zh9bu7zf1q
@user-zh9bu7zf1q 4 ай бұрын
కొన్ని వేల సంవత్సరాల క్రితం సనాతన ధర్మం ప్రపంచం మొత్తం అవతరించి వుండేది అనుకుంటా.🚩
@Kranthireddyofficial
@Kranthireddyofficial 4 ай бұрын
Avunu bro mari
@satish1844
@satish1844 27 күн бұрын
Watching from Vizag ❤️ Super vlog ❤
@nageswaribollu715
@nageswaribollu715 3 ай бұрын
ఎంత బాగుంది అంకోవర్ టెంపుల్ మాకప దగ్గరనుండి చూసిన అనుభూతి కలిగిది అన్వేష్ ❤❤❤❤❤
@Revengequeen
@Revengequeen 4 ай бұрын
Welcome back anna love from Telangana❤🎉
@Teluguinfotech99
@Teluguinfotech99 4 ай бұрын
Thank you for showing indhu temples around the world 🌍🙏🙏
@SANJEEVKUMAR-sw5kh
@SANJEEVKUMAR-sw5kh 4 ай бұрын
Video బాగుంది
@meenakshicmeena3104
@meenakshicmeena3104 4 ай бұрын
Nice experience brother really beautiful temples ❤ I like that brahma face temple🔥 it's amazing sunset
Places To Visit in Niagara Falls Canada
26:57
Naa Anveshana
Рет қаралды 2 МЛН
1 класс vs 11 класс (неаккуратность)
01:00
Sigma Girl Education #sigma #viral #comedy
00:16
CRAZY GREAPA
Рет қаралды 107 МЛН
Cambodia capital Phnom penh city tour
31:02
Naa Anveshana
Рет қаралды 1,3 МЛН
The Great Wall of China Day and Night View Travel Vlog
21:48
Naa Anveshana
Рет қаралды 2 МЛН
Rainbow River In Colombia The Most Beautiful River In The World
42:32
Naa Anveshana
Рет қаралды 2 МЛН
BJP Entry In Kerala | Suresh Kochattil | Nationalist Hub
9:50
Nationalist Hub
Рет қаралды 2,6 М.
Thanjavur || Brihadeeswara Temple || Tamil Nadu || Back Bench Travller
10:44
Back Bench Traveller
Рет қаралды 2 М.
Exploring The Pyramids Of Giza Egypt 4k
22:09
Naa Anveshana
Рет қаралды 1,9 МЛН
Masai mara national park safari kenya
17:41
Naa Anveshana
Рет қаралды 2,4 МЛН
Strange Street Food | Seoul Korea 🇰🇷 | Uma Telugu Traveller
24:25
Uma Telugu Traveller
Рет қаралды 392 М.