EX CBI Director Nageswara Rao Exclusive Interview | CS Rao | Narendra Modi | Wild Wolf Telugu

  Рет қаралды 77,577

Wild Wolf Telugu

Wild Wolf Telugu

Ай бұрын

EX CBI Director Nageswara Rao Exclusive Interview | CS Rao | Narendra Modi | Wild Wolf Telugu
#wildwolftelugu #excbinageswararao #jayaprakashnarayana #pmmodi #apnews #appolitics
Welcome to Wild Wolf Telugu,
Watch here
Stay Tuned to Our Channel For More Interesting Videos.

Пікірлер: 1 000
@govardhankalla1882
@govardhankalla1882 19 күн бұрын
ఎమర్జెన్సీ కారణం ఎవ్వరికి తెలియదు మీరు ఈ విషయం బయటికి తెచ్చినందుకు ధన్యవాదాలు
@sivavani7948
@sivavani7948 16 күн бұрын
nijam
@user-fd5ll5ys4i
@user-fd5ll5ys4i 10 күн бұрын
వేస్ట్ వీడియో
@marnirambabu
@marnirambabu 10 күн бұрын
Emergency enduku pettindonandariki telusu. Indira vodipobothundi aa election anduke elagaina govt padipokudadni emergency petti anyayamga prajalanu ibbandi petti prathipaksha nayakulanu arrest chesi jaillalo petti evaru emi matladakunda prajaswamyanni kuni chesi istareethina rajyam yelindi aa Indira kukka. Daaniki ee kukkalu support. Emergency correct annadante ippudu pettocha Mari Rahul gandu srutinche arachakalu Anni inni kavu. Manipur allarlu vadu srustinchinave, hinduvulanu himsavadulu annadu. Vadni lopaliki thoyyocha. Prasninchinidni bathayi anadam okavpassion ayipoindi. Mari veellu vattakayagallu kada answer cheppaleka evo perlu pedatharu. Ee vedio kinda comment lu emergency ki support. Appudu prajalu entha ibbandi paddaro veellaki telisi vunte ee comments pettaru. Veellu ippudu chakkaga hayiga vunnaru kada.
@NarasimhaRaoKL-wh8zd
@NarasimhaRaoKL-wh8zd 5 күн бұрын
ఇది పచ్చ బ్యాచ్ వెధవల strategy. ఇదే కదా మనం ఆంధ్రప్రదేశ్ లో దశాబ్దాల గా చూస్తోంది. ఈ పచ్చ బ్యాచ్ వెధవలు అమలు చేసే ముందు ఇలా మీడియా ద్వారా లీకులు ఇవ్వడం మామూలే
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 18 күн бұрын
సార్ హిస్టరీ ఇంత నిజముగా నిజాయతీ గా డేర్ గా బయటకు పెట్టు చున్నందుకు మీకు అభినందనలు HATTSSOFF to YOU SIR. అప్పుడు నేను arts లో డిగ్రీ చదువుతున్నాను. పాలిటిక్స్ లెక్చరర్ ఒకరు చాలా క్లియర్ గా చెప్పారు
@rajarathnam5911
@rajarathnam5911 16 күн бұрын
You're great sir
@raghurammaganti8147
@raghurammaganti8147 18 күн бұрын
Good analysis on Emergency. 🙂
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 15 күн бұрын
చాలా, చాలా చక్కగా వివరించారు HATSOFF to u sir & BJP అంటే కార్పొరేట్ సంస్థల కు కొమ్ము కాసే సంస్థ & congress party అంటే పేద ప్రజల పార్టీ ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్
@malakondaiahgolla973
@malakondaiahgolla973 14 күн бұрын
Like u brother ur comment
@vissapragadasatyanarayana2750
@vissapragadasatyanarayana2750 8 күн бұрын
మన ఈ భారత దేశంలోనే వ్యాపారాలు చేయడాన్ని కమ్యూనిస్టు ముండాకొడుకు రచయితలు, మేధావుల పుణ్యమా అని ఒక నేరంగా నూ ఒక దోపిడీ గానూ పరిగణిస్తారు. విచిత్రమేమిటంటే దేన్నైతే వీళ్ళు దోపిడీ అంటున్నారో అదే ఒక చైనా వాడో అమెరికా యూరోప్ దేశంనుంచి వచ్చో మన దేశాన్ని కొల్లగొడుతూ ఉంటే ఏ ఒక్క ముండాకోదుకూ పల్లెత్తు మాట అనరు. వీళ్ళ నోటి వెంబట ఎప్పుడూ అంబానీ, అదానీ,టాటా, బిర్లా ల పేర్లే దోపిడీ మూకల లిస్టులో ఉంటాయి. థూ...మీ బతుకులు చెడ.
@niranjanaradhyula1368
@niranjanaradhyula1368 26 күн бұрын
Useful debate. Knowing more subject through this debate
@chandrasekharpenumudi4897
@chandrasekharpenumudi4897 4 күн бұрын
అప్పటి కాల-మాన పరీస్తుతులకు ఎమర్జన్సీ విషయంలో సర్ చెబుతున్నవి సత్యానికి దగ్గరగా వున్నాయి. తన అభిప్రాయాన్ని చెబుతూ "పర్మినెంట్ ముద్ర" వేయడం బాగాలేదు. కానీ వున్న వాళ్లలో బెటర్గా వున్న వాళ్ల మీద బ్యాడ్ గా చెప్పేస్తే దేశం నష్టపోతుంది. మోడీ గవర్నమెంట్ లో విదేసీ విధానం, మిలటరీ & ట్రాన్స్ పోర్ట్ రంగాల అనితర సాధ్యం అనిపిస్తోంది.
@AmardevRajesh
@AmardevRajesh Ай бұрын
Tq sir for the informative interview. Smt. Indira Priyadarshini Gandhi was and is Iron Lady of India
@prabhakardamalla8030
@prabhakardamalla8030 18 күн бұрын
ఎమర్జన్సీ గురించి నిజాలు ప్రజలకు తెలిసేలా చెప్పారు.. TQ sir
@kukunoorisanjeevaiah1616
@kukunoorisanjeevaiah1616 Ай бұрын
Well said sir
@gollaramulu2169
@gollaramulu2169 19 күн бұрын
👍👌Excellent facts and truths of emergency.
@prnathala4413
@prnathala4413 16 күн бұрын
అంతా బాగుంది గానీ నాగేశ్వరరావు గారూ, భారత రాజ్యాంగాన్ని అంబేడ్కర్ గారు రాయలేదు పాడులేదూ అని అన్నారు, మరి ఎవరు రాసారు, అది కూడా చెప్పి ఉంటే బాగుండేది, రాజ్యంగ పరిషత్తు, చైర్మన్ పదవులు, పార్లమెంటులో భారత దేశ నాయకుల మాటల రికార్డులు ఇవన్నీ వట్టిదే అని అంటారా? మాట్లాడేప్పుడు సరియైన వివరణ చెప్పగలిగి వుంటేనే మాట్లాడాలి, అందునా మీలాంటి విషయం ఉన్న పెద్దలు.
@banu8245
@banu8245 16 күн бұрын
అంతా కాపీ పేస్ట్ బుర్ర పెట్టి రాసింది ఏమీ లేదు
@durgaprasadmahadasa5055
@durgaprasadmahadasa5055 16 күн бұрын
అంబేద్కర్ గారు రాజ్యాంగ కమిటీలు 16 లో ఒక కమిటీ కి చైర్మన్
@MeghanathaReddy-bc9ob
@MeghanathaReddy-bc9ob 15 күн бұрын
ఈయన ఒక పెద్ద వేదవ .
@ssudareddy3336
@ssudareddy3336 15 күн бұрын
He has no good opinion on ambetkar garu. Waste fellow.
@MeghanathaReddy-bc9ob
@MeghanathaReddy-bc9ob 15 күн бұрын
@@ssudareddy3336 he is a waste fellow
@peddinenisrinivasarao490
@peddinenisrinivasarao490 17 күн бұрын
Emergency right decision
@ravia1049
@ravia1049 15 күн бұрын
👍👍👍👍👍👍
@jaganmohan5980
@jaganmohan5980 14 күн бұрын
చాలా అద్భుతమైన సమాచారం ఇది!!
@nimmithijeevaratnam9522
@nimmithijeevaratnam9522 20 күн бұрын
ఇందిరాజీ ఒకమహా శక్తి. పాకిస్తాన్ని విడగొట్టకుంటే ఇప్పుడు ఇండియా పరిస్థితి చాలా డేంజర్ లో ఉండేది.
@reddymallas1793
@reddymallas1793 13 күн бұрын
Indira Gandhi ji is great personality emargency is good discussion Jai Bharat 🌺🙏🌺
@ashwinikumar8525
@ashwinikumar8525 16 күн бұрын
Dhanyawaadamulu. Came to know about many new things.
@madg7876
@madg7876 Ай бұрын
జయప్రకాష్ నారాయణ్ అంటే లోకసత్తా జయప్రకాష్ నారాయణ్ కాదండీ బాబూ. జనతాపార్టీ వ్యవస్థాపకుడు అయిన జయప్రకాష్ నారాయణ్. Pic మార్చండి
@venkateswararaoelaparthi885
@venkateswararaoelaparthi885 Ай бұрын
వేసిన ఫోటో జనతా పార్టీ స్థాపనకు సహకరించిన జయప్రకాష్ నారాయణ్ దే
@rajendraprasadmutyala207
@rajendraprasadmutyala207 11 күн бұрын
Veedu ante
@rajendraprasadmutyala207
@rajendraprasadmutyala207 11 күн бұрын
Veedu ante
@chakravartisreerama3705
@chakravartisreerama3705 Ай бұрын
కొన్ని విషయాలు బాగా చెప్పారు. దానికి మెచ్చుకోవాలి
@smnswamy5567
@smnswamy5567 Ай бұрын
Excellent interview about Emergency. Many unknown facts were revealed. A different perspective on the context of emergency. Good one, Sir.
@shaikabdulhaq8358
@shaikabdulhaq8358 18 күн бұрын
Excellent ga chepparu sir
@samueljohndavuluri2878
@samueljohndavuluri2878 Ай бұрын
Thanks to Nageswara Rao garu for enlightened truths regarding 1975 emergency.
@kotaveerabhadrarao8352
@kotaveerabhadrarao8352 25 күн бұрын
V
@padmagodavarthi8642
@padmagodavarthi8642 Ай бұрын
Excellant interview. Nenu chusina,neenu vinna vi detailed ga chepparu.
@yenesupinipay3014
@yenesupinipay3014 Ай бұрын
He has told unknown facts so vividly and clarified many doubts about emergency. Many people misinterpret the situation of emergency for their selfish interests. Indira Gandhi is really a great leader.
@subbaraosripada7819
@subbaraosripada7819 8 күн бұрын
Thanks for clearing our doubts on emergency 🙏🏻🙏🏻🙏🏻
@chintasrisatyanarayana9419
@chintasrisatyanarayana9419 Ай бұрын
మరి Congress వాళ్ళు ఎందుకు తెలియజేయటం లేదు.
@gognene1513
@gognene1513 26 күн бұрын
Present Congress leaders don't facts. They don't know PSUs.
@ravikumar-ch5tl
@ravikumar-ch5tl Ай бұрын
Well said ❤
@mastanvalisheik3325
@mastanvalisheik3325 Ай бұрын
My birth date is 1942 July.. I am aware most of this. Information. He is 100 %. Correct.. I was in the USA when Indira Gandhi came to the USA. If there is any mistake in typing because of my eyes..thank you sir.
@srinivasulus2970
@srinivasulus2970 22 күн бұрын
Is your mental stability is ok
@bharat..n8743
@bharat..n8743 17 күн бұрын
​@@srinivasulus2970he is fine what about you 😂😂😂
@SubasPanda
@SubasPanda 16 күн бұрын
Indira Gandhi tana padavi kapadu kotaanike emergency ochhindi
@SubasPanda
@SubasPanda 16 күн бұрын
Intaku congress varu miku ఒక mp seato, part president.o Padavi aina ichei valasindi.
@SubasPanda
@SubasPanda 16 күн бұрын
Opposition party president tho Rahul Gandhi happy . Ilanti discussion tho meeru happy . Phir ek baar , modi sarkar. TRUE KALEDA ?
@ravia1049
@ravia1049 15 күн бұрын
ఎకలెంట్ ఇన్ఫర్మేషన్ సార్
@rk41885
@rk41885 21 күн бұрын
Yes. Emergency is national curfew, as simple as that 🎉
@Jagnamaste
@Jagnamaste Ай бұрын
Good analysis
@user-sd7wb1nt5u
@user-sd7wb1nt5u 16 күн бұрын
ఇప్పుడుకూడ ఎమర్జెన్సీ పెట్టడమే కరెక్ట్
@sandhyasuresh4827
@sandhyasuresh4827 14 күн бұрын
చాలా బాగా చెప్పారు సర్, 🙏🙏🙏
@vamsimohanchaturvedula5734
@vamsimohanchaturvedula5734 5 күн бұрын
Wonderful analysis for bringing actual facts. For these ignorant and blood hatred generation.
@viswanadhasastry3829
@viswanadhasastry3829 25 күн бұрын
ఆ రోజుల్లో సంజయ్ గాంధీ విజృంభించి అనేక దురాగతాలకు దారి తీసి, చాలా నష్టం జరిగింది.
@suryanarayanamaraka710
@suryanarayanamaraka710 Ай бұрын
ఎమర్జెన్సీ కాలంలో ఏమి జరిగింది నేటితరం వారికి తెలియదు అందుకు కారణం పత్రికలు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం ఇండియన్ ఎక్సప్రెస్ ఈనాడు లాంటి పత్రికలు కమ్యూనిస్టులు ఆపద్దాలు చెప్పి చెప్పి మనకు నమ్మించారు
@kalyanipilla629
@kalyanipilla629 Ай бұрын
Bodi tea ammaledani, thanu tea ammanani chepthunna railway station lo goods thappa passenger train kuda agadani, bodi 5th class kuda chadavaledani, chinnappude bodi coat vesukuni videshalu thirigadani(gareeb ma ka beta kadani), Rafael deal lo bodi recommend cheyatam valla akramamga ambani ki ichanani voppukuni padavi pogottukunna french prime minister lantivi nijalyna; brashtachari jumla party cheppe abadhale charithra ani nammevaru unnaru
@Aruna-lm1di
@Aruna-lm1di 24 күн бұрын
Nuvvu oka cbi director vi ayyi khangress ki cheyyadamu kaneesamu indian citizen ga kuda behave cheyyadamu ledu. Salary mottamu anni rakaala prajala paisalato salary teesukunnavu kada neeku eppudu populaarity kosamu elanti interview lu estunnava?
@user-ur1ue1cg3b
@user-ur1ue1cg3b 9 күн бұрын
Nijaalu chepithe thappemity sir
@Naaradhaara
@Naaradhaara 14 күн бұрын
మనం మంచి విశ్లేషణ ఇన్ని రోజుల కూ అర్థం అయ్యింది ❤🇮🇳
@Dr.BellaiahNaikTejavath
@Dr.BellaiahNaikTejavath 7 күн бұрын
Excellent information.. Selute..... Jai India... Jai Indira.....
@shafivullamohammad7894
@shafivullamohammad7894 25 күн бұрын
🎉🎉GOD BLESS YOU 🙌 SIR ! Fabulous 👌 analysis 🎉🎉🎉
@ghugulothtukaram3467
@ghugulothtukaram3467 Ай бұрын
It's a good interview with ex. Cbi director
@shanthikumar4579
@shanthikumar4579 3 күн бұрын
ఇంతవరకు తెలవని విషయాలు చెప్పారు సార్. చాలా థాంక్స్🙏
@rajuluseepuram8745
@rajuluseepuram8745 11 күн бұрын
Thank you chala nijaalu chapparu
@padmagodavarthi8642
@padmagodavarthi8642 Ай бұрын
Yes it is in google.
@laxminarayanakukkapalli5667
@laxminarayanakukkapalli5667 19 күн бұрын
మొన్నటివరకు బీజేపీ కి అనుకూలంగా post లూ పెడుతూ భయంకరమైన జాతీయవాదిగా ఉన్న ఈ మన్నం నాగేశ్వరరావు ఒరిస్సా లో సీట్ ఇవ్వకపోయేసరికి సడన్ గా ఖాంగ్రెస్ గొప్పగా అనిపించింది కనిపించింది అందుకే నిన్నటిదాకా దేవుడిలా కనపడిన బీజేపీ వాళ్లు ఆరాచకావాదులుగా కనపడుతున్నారు
@Bgs697
@Bgs697 17 күн бұрын
ఈ నాగేశ్వరరామ చెప్పేది పచ్చి అభద్ధం అని యా అందరికి తెలుగు న నక ఈయన నోరుని అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది ఇంక మాట్లాడకు నాగేశ్వరరావు
@ramasubbaraju4391
@ramasubbaraju4391 17 күн бұрын
Why not this interview be translated to english. Entire country should know the facts
@user-oq4jh3vv4j
@user-oq4jh3vv4j 13 күн бұрын
Falthuga bjp Ni mindlo motham nindidira okasari athanu matladedhi manchiga vinura badmash
@krishnamurthy5675
@krishnamurthy5675 12 күн бұрын
ఈయన చెప్పే దాంట్లో అబద్ధాలు ఎక్కువగా కనపడుతున్నాయి,
@chandraraoakkineni7117
@chandraraoakkineni7117 11 күн бұрын
Thanq for revealing facts,which were really unknown. TO hide it's moral defeat BJP and it's hench men addicted to go by Gobel's way,to side track the public.Better to circulate this interview in all languages.
@nalinivempaty-wj7no
@nalinivempaty-wj7no 15 күн бұрын
సొంత అభిప్రాయాలు సత్యాన్ని పక్క దారి పట్టించలేవు
@veerlasarojini454
@veerlasarojini454 11 күн бұрын
Excellent analysis sir 👌👌👌
@gognene1513
@gognene1513 26 күн бұрын
I liked emergency. Every thing was in control.
@a.srinivasamurthy9288
@a.srinivasamurthy9288 21 күн бұрын
మీరు చెప్పేది నిజమయితే, అందరికి చెప్పే దమ్ము కాంగ్రేస్ పార్టీలొ ఎవరూ లేరా?
@maruthiprasad3479
@maruthiprasad3479 14 күн бұрын
Leru plus vaallu thelesukovadamledu
@prabhujayachander1180
@prabhujayachander1180 15 күн бұрын
Good information 👏👍
@k.v.n.ushakiran6390
@k.v.n.ushakiran6390 9 сағат бұрын
మంచి మాట చెప్పారు డైరెక్టర్ గారు 🙏🏻🙏🏻🙏🏻
@lakshmiprasunachalla8616
@lakshmiprasunachalla8616 Ай бұрын
ఇది నిజమా సార్ ఇన్ని రోజుల నుంచిీ ఎందుకు వూరుకున్నారు సార్' ఖండించాలిసార్
@user-oq4jh3vv4j
@user-oq4jh3vv4j 13 күн бұрын
Time ravali doddiki ravadaniki
@padmagodavarthi8642
@padmagodavarthi8642 Ай бұрын
Yes.i know at that time . CBI ex director garu cheppina vi all correct.i am 66years now. I followed all incidents of 1975.
@krishnarao9439
@krishnarao9439 10 күн бұрын
మీరు ఇంత నిర్భయంగా వాస్తవాలని చెపుతూ ఇన్నాళ్ళు emergency ని ఘోరంగా చిత్రీకరించి ఇందిరాజి నెగెటివ్ గా ఎక్స్పోజ్ చేసిన వాళ్లకు మీ ఇంటర్వూ ఒక గట్టి సమాధానం. మీకు శతకోటి వందనాలు.
@MeghanathaReddy-bc9ob
@MeghanathaReddy-bc9ob 15 күн бұрын
ఒక IAS అధికారికి మెదడు వుండదు అని ఇంకొక సారి ఈయన నిరూపించారు. 1971 కు ముందు భారత దేశంలో terrorism లేదు, అన్ని హిందీ cinema లు కాశ్మీర్ lo షూటింగ్ జరుపు కొనేవి . పనికి మాలిన ఇందిర పాకిస్థాన్ ఆంతరంగిక సంఘర్షణ లో తల దూర్చి బంగ్లాదేశ్ అనే కొత్త శత్రువు ను సృష్టించింది. దీని వల్లే తమ దేశం ను విచ్చిన్నం చేసింది అని ఇండియా ను కూడా విభజించాలి అని పట్టుదలతో కాశ్మీర్, మరి ఇతర ప్రాంతాల లో terrorist activities start చేశారు. దాదాపు 80 వేల మంది పాకిస్థాన్ సైనికులు Indian ఆర్మీ కి లోంగి పోయింది. ఇందిరా అప్పుడు ఆనుకుని వుంటే POK,మరి kartharpur ను భారత దేశంలో కలుపుకొని వుండ వచ్చు. A పని చేయలేదు. ఇతను దొంగ మాటలు మాట్లాడుతూ వున్నాడు. 10 state govt లను article 356 వుపయోగించి రద్దు చేసింది. ఇందిరా gandhu Gujarat లో 1975 లో 168 seat లకు కేవలం 75 seat లు గెలిచినది. అప్పుడే అలహాబాద్ హై కోర్టు ఇందిరా గాంధీ elections ను కొట్టి వేసినది. దాని వల్ల ఇందిరా గాంధీ "emergency " విధించినది . పనికి మాలిన వేదవ లకు అర్థం కానిది ఏమంటే. Emergency ఇందిరా గాంధీ తీసివేసి Election పెట్టిన దానికి కారణం ఆమెకు వచ్చిన feed back. ఇందిరా గాంధీ కి police అధికారుల information నమ్మి election పెట్టారు. ఈ పనికి మాలిన విశ్లేషకుడు చెప్పింది నిజమే అయితే Oka ఆంద్రప్రదేశ్, కర్ణాటక తప్ప అన్ని రాష్ట్రాల్లో ఘోరంగా వోడిపోయినది. నేను ఇంత పనికి మాలిన విశ్లేషణ ఇంతవరకు చూడలేదు.
@LingaiahbabuBabu
@LingaiahbabuBabu 8 күн бұрын
HV
@narasimhareddy5864
@narasimhareddy5864 2 күн бұрын
Vajpayee, Advani లాంటి వాళ్లను అరాచక వాదులు అని comment చేయడం నమ్మశక్యంగా లేదు. కాకపోతే hindutva వాదులు వారు. మీరు 1972-75 మద్య ఏమి చేసేవారు. ఉత్తర భారతం లో పనిచేశార ఆరోజులలో.
@subhash7588
@subhash7588 13 күн бұрын
ఎవ్వరికి అనుకూలంగా వాళ్ళు ఎదో కథలు చెప్పుకుపోతారు ఏది నిజమో ఏది అబద్దమో ఎవ్వడికి తెలుసు , ఇప్పుడు ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పార్టీ లో కానీ టీఎంసీ ఆఫ్ ఎస్పీ వైసిపి డీఎంకే ఎఐఎంఐఎం బీఆర్ఎస్ పార్టీ లలో ఎంత మంది నిజాయితీ పరులు ఎంత మంది దేశం పట్ల ప్రేమ భక్తి శ్రద్ధలతో ఉన్నారు . నువ్వు చెప్పెది అంతా నిజమని ఎలాగ నమ్మేది . ప్రమానికమేది . నువ్వు ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పార్టీ కి ఎంతకు అమ్ముడు పోయావు , అని మేము అనుకుంటాం .
@priti69y
@priti69y 10 күн бұрын
Arey buddi leni na Kodaka. Cheppedi nijam ra. Inka buddi Radu ra meeku andh bhakth
@satyendranathponna8357
@satyendranathponna8357 Ай бұрын
What sir is saying partially true? Congress was supported by USSR and opposition at that time was supported by CIA. Basically it was KGB vs CIA
@mohanrao6516
@mohanrao6516 18 күн бұрын
Sir meeru cheppindi నిజమే anipistundhi
@krishnamurthyvadapalli1557
@krishnamurthyvadapalli1557 13 күн бұрын
Valuable information
@chillarigaramachandrarao5941
@chillarigaramachandrarao5941 13 күн бұрын
ఇందిరాగాంధీ తానే స్వయంగా వాజ్ పాయ్ గార్ని UNO కి POK విషయంలో పంపించింది. తన పార్టీ వారికంటే వాజ్ పాయ్ గార్నే ఆవిడ నమ్మింది.అలాంటి వార్ని అరాచక వాది అని చెప్తున్నారంటే ఈయన కాంగ్రేసు లో ఏమాత్రం లబ్ది పొంది ఉంటాడో ఆలోచించాలి. 50 సం ల‌. క్రితం ఎమర్జెన్సీ ని ఇవాళ సపోర్ట్ చేసే ఈ చర్చా వేదిక నే అనుమానించాల్సి వస్తోంది.
@Godaarallapalli12
@Godaarallapalli12 11 күн бұрын
Vajpayee ji was sent to United Nations by PV Narsimha Rao garu.
@warangalkiran7618
@warangalkiran7618 23 күн бұрын
ఇలాంటి deshadroha judges, ias officers ips officers ki కొదువ లేదు మన దేశంలో. Shameful of such attitude officers
@bharaniravuri1316
@bharaniravuri1316 21 күн бұрын
తల్లి పాలు తాగి, " అమ్మ రొమ్ములు గుద్దే " రకాలు వీళ్ళు. వెళ్లి, ఇస్లామిక్ దేశాల్లో కమ్యూనిస్ట్ దేశాల్లో బతక మనండి, చూద్దాం. వీళ్ళ నోట్ల మన్ను పడా.
@sandelamoses9701
@sandelamoses9701 16 күн бұрын
Mee rss bjp ni tannali.
@Naaradhaara
@Naaradhaara 14 күн бұрын
​@@bharaniravuri1316ఆహా ఆహా హహహహహహహహహహహహహహహ ఆంద బక్తా 🤣🤣
@JaihindNews365
@JaihindNews365 7 күн бұрын
మీలాగే నేను జయప్రకాష్ నారాయణ్ గారిని అమెరికా ఏజంటని అరాచక శక్తుల వంత పాడే పనికిరాని వాడిని అన్నాను.మా యూనిట్లలో (ఆర్మీ) వందలాది మా మిత్రులే నాపై తిట్ల వర్షం కురిపించారు.మీకు తెలియని విషయాలు ఊహించి చెప్పారు.ఇది తప్పు.జయప్రకాష్ నారాయణ్ గారిని ఇందిరా గాంధీ చూపించడానికి పోలీసులు ఆయనపై మారణాయుధాలతో దాడి చేయగా వేలాదిమంది యువకులు ఆయన అభిమానులు ఆయనకు రక్షణగా నిలిచి చేతులు కాళ్ళు తలలు పగలు గొట్టించు కున్నారు.అక్కడ పోలీసులకు రక్షణగా నిలిచిన సైనికులలో నేను ఒకడిని.ఆ రక్త ప్రవాహంలో పోలీసులు అరాచకం చూసి నేను ఎంతగా రోదించానో నాకే తెలుసు.రాజకీయ లబ్ది కోసం మీరిలా మాట్లాడితే నిజమని అమాయకులు బ్రమ పడతారు.మోది లేకుంటె/రాకుంటే ఈ దేశంలో హిందువుల జీవితాలు సర్వనాశనం అయ్యేవి.ఇదే వాస్తవం.ఆర్.యస్.యస్.గురించి మాట్లాడే అర్హత మీకు లేదు.అధికారం కోసం ప్రాకులాడే వారంతా ఇలానే ఉంటారు.
@chennupatirk
@chennupatirk 28 күн бұрын
Hats off to you Nageswara Rao garu.very well said 🙏👌👏👏👏
@vsrkrishnakorlapati6329
@vsrkrishnakorlapati6329 16 күн бұрын
భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి అభ్యర్థిగా అత్యధిక ఓట్లతో గెలుపొందిన అటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి కాలేకపోవడానికి కారణం ఎవరు? ఒక్క ఓటు కూడా పడకుండా అత్యంత ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన టువంటి జవహర్ లాల్ నెహ్రూ మన దేశ మొట్టమొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినారు ఇదా ప్రజాస్వామ్యం! అవును ఇదే కదా భారతదేశ ప్రజాస్వామ్యం!
@Venuguru
@Venuguru 13 күн бұрын
BJP fake ga first election 1952 Nehru won Allahabad 105462 😂 unpad see the history Vallabhai Patel died December 15 ,1950
@madhavkolanupaka
@madhavkolanupaka 7 күн бұрын
మీరు చదివిన చరిత్ర ఎవరు రాశారు, బ్రదర్.
@vsrkrishnakorlapati6329
@vsrkrishnakorlapati6329 7 күн бұрын
@@Venuguru 1946 కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానానికి జరిగినటువంటి ఎన్నికల్లో 15 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లలో 12 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అనుకూలంగా ఓటు వేసినారు ఒక్కరు కూడా నెహ్రూ కు అనుకూలంగా ఓటు వేయలేదు అప్పుడు ఎన్నికల తర్వాత గాంధీ మధ్యవర్తిత్వం వహించి సర్దార్ వల్లభాయ్ పటేల్ తో ఎన్నికల తర్వాత తనను పోటీ నుంచి తప్పించి నెహ్రూని ఏకగ్రీవం అనే ముసుగులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా తద్వారా దేశ ప్రధానమంత్రిగా నియమించినాడు ఇది చాలా విడ్డూరంగా ఉంది కద! ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అవును ఇదే కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యం,,,,,,
@subham8226
@subham8226 6 күн бұрын
సర్దార్ గారు ఎలక్షన్స్ జరగక ముందే చని పోతే నెహ్రూ అయ్యారు ప్రధానిగా. ఈ మాత్రం విషయం తెలియక వాట్సాప్ యూనివర్సిటీ లో చదివితే ఇలానే ఉంటుంది.
@laxmaiahgudivada1068
@laxmaiahgudivada1068 18 күн бұрын
Indira Gandhi did good thing by implementing Emargency lot of recruitment done in all Government vacancies including Banking industry and fulfilled Backlog reservations in special Drive and she lost her life for the sake of people it's boon to normal people 🎉
@user-ps1qb1oq6v
@user-ps1qb1oq6v 14 күн бұрын
Ur correct sir
@kollamuralikrishna3681
@kollamuralikrishna3681 18 күн бұрын
Absolutely right Nageswararao garu, they told spinning story about Indira Gandhi.
@jahangeerpasha6730
@jahangeerpasha6730 16 күн бұрын
వీరికి స్వరాజ్య సమరంలో లేరు కానీ అల్లరి సృష్టించి అశాంతి రేపితే ఎమర్జెన్సీ సీరెక్టు కదా
@Naaradhaara
@Naaradhaara 14 күн бұрын
Emergency is good that time 🎉❤🇮🇳 I love India 🇮🇳
@bolluyadaiah4004
@bolluyadaiah4004 3 күн бұрын
రాజకీయ విశ్లేషణ వరకు మీకు కృతజ్ఞతలు
@rampuramarjunkumar3958
@rampuramarjunkumar3958 15 күн бұрын
Great information sir if you come into politics as leader you can you can become PM So godhead by putting this news in public as EMERGENCY Is good for INDIA very very good.
@MrSikharam
@MrSikharam Ай бұрын
Oh! So emergency is 100 % correct. Why the then opposition was criticized congress?
@bhonagiriramulu2630
@bhonagiriramulu2630 16 күн бұрын
ఇతను కాంగెస్ వలన ఎంత లాభ పడ్డారో. మొట్టమొదటగా ఇతని వలన emergency మంచిదని వింటునాను. ఇది విడ్డూరంగా , కాంగేస్ తరపునా మాట్లాడుతున్నటు ఉంది. కాంగెస్ వాదులు ఎందుకు ఈలాంటి విషయాలను బయట పెట్టలేదు.
@sandelamoses9701
@sandelamoses9701 16 күн бұрын
Mee bjp ki siggu ledura..
@user-oq4jh3vv4j
@user-oq4jh3vv4j 13 күн бұрын
Parla metla appudanna bjp vallu matlada nistunnara sir cheppedhu machi manasutho vinu kani houle puku comments pettakura badkav
@komaraiahkanakam5613
@komaraiahkanakam5613 Ай бұрын
Nicely Explained Sir 🎉
@SN-sm3xh
@SN-sm3xh 15 күн бұрын
THANKS FOR REVEALING TRUE FACTS.
@pvsnaidu1691
@pvsnaidu1691 21 күн бұрын
పోలీసు మెంటాలిటీ కి ప్రజాస్వామ్యం, విలువలు తెలుస్తాయనుకోవటం వట్టి భ్రమ.
@bharat..n8743
@bharat..n8743 17 күн бұрын
Avunu mathonmadulu paripalistunna Desam lo police laki democracy ela telustundi
@dprenterprice
@dprenterprice 15 күн бұрын
ఒరే చాయ్ పకోడీ గాడి గుజరాతీ దొంగల ముఠా దలారి ఎధవల్లారా మీకు సిగ్గు రాదారా దేశ ద్రోహి ఎధవల్లారా
@maheshgoud4702
@maheshgoud4702 14 күн бұрын
@@bharat..n8743 మతోన్మాదులు ఎవరు చచ్చే వారా,చంపేవారా
@maheshgoud4702
@maheshgoud4702 13 күн бұрын
@@bharat..n8743 చంపే వారు మతోన్మాదులా , చచ్చెవారా
@mohamedpasha2776
@mohamedpasha2776 13 күн бұрын
indiraji was 100% patriotic.
@somasekharsastrydrona1698
@somasekharsastrydrona1698 23 күн бұрын
No doubt Modi is great PM and doing good things. But at the same time we can not undermine the good things done byIndira Gandhi as prime minister. She is reason behind Banks nationalisation 1969 ; Dissolution of privy purses ; 1971 liberation of Bangladesh etc. She is daring ; dashing & strong PM of the country.
@jayaramudusake3265
@jayaramudusake3265 17 күн бұрын
Very good discuss emergency
@chakravartisreerama3705
@chakravartisreerama3705 Ай бұрын
నాగేశ్వరరావు గారు పేర్లు పెట్టీ అరాచకవాదులు అనడం బాగాలేదు. ఈయన కాంగ్రెస్ కి మిక్కిలి సపోర్టర్ అని అర్థం అయింది. ఇంటర్వ్యూ బ్యాలెన్స్డ్ గా లేదు. One sided గా ఉంది. మొరార్జీని కూడా నెగెటివ్ గా అనేసారు
@venkataramasastry302
@venkataramasastry302 19 күн бұрын
Thankyou CBI officer sir, reality chepinanduku,once more Thankyou very much sir
@premfraser6078
@premfraser6078 15 күн бұрын
Great observations Nageswar Rao garu. Truth filled statements.
@alexs2544
@alexs2544 13 күн бұрын
Sir, your analysis is absolutely correct ...tq
@user-gq1xq2mf3m
@user-gq1xq2mf3m 20 күн бұрын
నాగేశ్వరరావు గారు తన అభిప్రాయాన్ని నిజంగా జరిగింది అని చెప్పి నారువెరీగుడ్🎉
@somasekharsastrydrona1698
@somasekharsastrydrona1698 23 күн бұрын
I was in graduation at that time. What he shared were true to some extent. I remember that Great philosopher like Vinoba bave has commented “ అత్యవసర పరిస్థితి చేదు మందు. ఇది దేశానికి ప్రస్తుతం అత్యవసరం “
@seetharamasastry9093
@seetharamasastry9093 12 күн бұрын
Anusasana parvam
@anjaiahganji8610
@anjaiahganji8610 16 күн бұрын
Sir I am a bank retired officer. I was got job in 1978, because of emergency. In the emergency period government advised the head of the departments to implement rule of law and fill the jobs other wise stern actions will be taken. As all the banks filled all backlog posts
@ramalingateddy6509
@ramalingateddy6509 Ай бұрын
Congrats for your information.
@KrishnaSuroju
@KrishnaSuroju 10 күн бұрын
ఇది నిప్పులాంటి నిజం, ఇప్పటికయినా కాంగ్రెస్ నాయకులారా కళ్ళు తెరిచి ఇందిరాగాంధీ గారి ఉన్నంతత్వాన్ని చాటండి, చావటలరా.
@RCMouli1978
@RCMouli1978 7 күн бұрын
praising indira is of no use when congress today has adopted diametrically opposite socio-economic and political agendas to those of Indira
@appannaammanna6935
@appannaammanna6935 29 күн бұрын
ఆయన నిజంగా సీబీఐ మాజీ డైరెక్టర్‌ కదా. ఆలా అని నేను అనుకోవడం లేదు.
@greattelugu
@greattelugu 23 күн бұрын
అనుకో ఆయన ఎంత గొప్పవాడో తెలుసా నీకు చంద్రబాబు మీద అక్రమ ఆస్తుల కేసు విచారణ చెయ్యమని కోర్టు చెప్తే 3 నెలలు ఏమి మాట్లాడకుండా రిపోర్ట్ ఇవ్వండి అని అడిగినప్పుడు మాకు సిబ్బంది సరిపోలేదు అందుకే విచారణ చెయ్యలేదు అని రిపోర్ట్ ఇచ్చాడు అదేమిటి సిబ్బంది లేకపోవటం ఏమిటి ఒకవేళ అది నిజం అయితే 3 నెలలు ఎందుకు చెప్పలేదు అంటే సైలెంట్ గా ఉన్నాడు. అంత గొప్ప వాడు. అందుకని అతనికి భారత రత్న ఇవ్వాలి కదా
@appannaammanna6935
@appannaammanna6935 23 күн бұрын
@@greattelugu He is a chandra babu chum.
@rajasekhara8959
@rajasekhara8959 23 күн бұрын
నోటికొచ్చిన అబద్దలు మాట్లాడుతున్నాడు. వీడు అత్యంత నిజాయితీ గల సిబిఐ డైరెక్టర్ అంట. ఈ ఛానల్ వాళ్ళకి ఇంకెవరు దొరకలేదు గావాలె. జనాలు ని ఎర్రోళ్ళు అనుకుంటున్నారు.
@sankarajarajeswari596
@sankarajarajeswari596 21 күн бұрын
Fake debate
@laxminarayanaa8548
@laxminarayanaa8548 21 күн бұрын
Yes He is CBI ex director.
@satyanarayanakairamkonda4830
@satyanarayanakairamkonda4830 25 күн бұрын
ఇతనికి మంచి ట్రైనింగ్ ఇచ్చి మాట్లాదించుూ చున్నారు
@shaikshamshuddin2516
@shaikshamshuddin2516 12 күн бұрын
Kudo to you sir. A valient speaker of truth. Your narration must be sent to every congress worker including Rahul Gandhi.
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 15 күн бұрын
BJP = ELECTROLL BONDS party " KWITPRO " PARTY అంటే పరోక్షంగా లంచం తీసుకొని BJP మోడీ పాలన చేసిన దుర్మార్గుడు ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్
@nerallasrimannarayana1228
@nerallasrimannarayana1228 Ай бұрын
Anti Modi analysis emergency గురించి చెప్పండి.71 war గురించి ఎందుకు.both of you anti BJP.verybad
@maruthiprasad3479
@maruthiprasad3479 14 күн бұрын
Meeku thelisthe cheppandi, ledaa thelusukondi
@SN-sm3xh
@SN-sm3xh 15 күн бұрын
GOOD DISCUSSION AND INTERVIEW.
@Vtr0410
@Vtr0410 29 күн бұрын
He sounds like a staunch Congressman 😊
@tatalu1942
@tatalu1942 25 күн бұрын
Sri Nageswara Rao was interim Director OF CBI from 24-10-2018 to 04-02-2019. i.e,.for about 100 days only, without enjoying a permanent post of Director Probably is this the reason for his hatred against RSS and BJP
@BB-sx9cd
@BB-sx9cd 17 күн бұрын
ఇప్పుడు మణిపూర్ లో జరిగినది ఏమిటి ? ఇలా ఎమర్జెన్సీ లో జర గలే దు ? గుజరాత్ ఘోద్ర లో జరిగినది ఏమిటి?
@user-sd7wb1nt5u
@user-sd7wb1nt5u 16 күн бұрын
కాశ్మీర్ లో జరిగింది 1991లో పండితులను ఊచకోత కోసింది తెల్సామరి
@MeghanathaReddy-bc9ob
@MeghanathaReddy-bc9ob 15 күн бұрын
ఈయన పెద్ద వేదవ .
@user-oq4jh3vv4j
@user-oq4jh3vv4j 13 күн бұрын
North India lo motham allarlu jariginavi antundu chevulalla modda pettukoni vintunavara houle
@Ranuwi
@Ranuwi 11 күн бұрын
​@@user-sd7wb1nt5uబీజేపీ ఒక అరాచక శక్తి
@simplensample2724
@simplensample2724 8 күн бұрын
​@@user-sd7wb1nt5uappudu BJP supported government.. Not congress...
@kollurubhushanam7962
@kollurubhushanam7962 27 күн бұрын
Salute sir for your interview
@reddyvvr2481
@reddyvvr2481 16 күн бұрын
One great person who has supported Emergency.🙏🙏🙏
@kamalakarkotla7865
@kamalakarkotla7865 24 күн бұрын
ప్రణబ్ ముఖఃర్జి ఎమర్జెన్సీవ్యతిరేకించారు
@bharaniravuri1316
@bharaniravuri1316 21 күн бұрын
COMMUNAL ఖాన్ grace party " పక్ష పాతం & వాతం " వీళ్ళకి.
@amarnathjamalpur2518
@amarnathjamalpur2518 19 күн бұрын
​@@bharaniravuri1316waste maatalu vaddu.
@mvr15081508
@mvr15081508 10 күн бұрын
Really well said...
@indekinfrasrinivas.s8550
@indekinfrasrinivas.s8550 16 күн бұрын
I'm really shocked to know . Facts . I'm sure we require people . Like you to educate . Maseses
@anilkumarkota5027
@anilkumarkota5027 25 күн бұрын
మోడీ నుపుర్ శర్మ, రాజా సింగ్ పట్ల ఉన్నంత కర్కశత్వము దుర్మార్గులైనా కొంత మంది బైట వ్యక్తుల పట్ల చూపించ నిర్లిప్తత , బెంగాలు లో బీజేపీ ఓటర్ల భద్రతని గాలికి వొదిలేయటం ఆయన ద్వంద మనస్తత్వము వుంది.
@rangaprasadsurapaneni9519
@rangaprasadsurapaneni9519 24 күн бұрын
మోడీ నిజమైన హిందువులకు ప్రతినిధి కాదు.రాజకీయం తన పదవి కోసం మోడీ, బీజేపీ,హిందుత్వాన్ని భుజాన వేసుకున్నారు అంతే కానీ హిందువుల మీద ప్రేమ కాదు.
@pol7884
@pol7884 Ай бұрын
1975 emergency was a good period.
@vattikutivenkataratnam6041
@vattikutivenkataratnam6041 18 күн бұрын
What do you say about each one catch one regarding family planning and family planning operations for even unmarried young men at that time sir.
@sivaramaprasadmamidipaka8657
@sivaramaprasadmamidipaka8657 9 күн бұрын
Exllent sir
@rajasekharirukuvajjula8744
@rajasekharirukuvajjula8744 Ай бұрын
వాజపేయ్ గారిని అరాచకావాది అనే వ్యక్తి ని మిమ్మల్నే చూస్తున్నాం, ఎమర్జెన్సీ మంచికే చేశారు అనటం కూడా వింతగా వుంది
@kalyanipilla629
@kalyanipilla629 Ай бұрын
Aprakatitha emergency bodi avalambisthe badhaledu. Musali bodi enduku aplo inni arachakalu jarigina em peekalekapoyadu. India east coast ki security paramga sensitive naval base visakhalo potti psycho akramalu chesthunna, 25 tons drug consignment vachina charyalevi.
@user-nanagopalkar
@user-nanagopalkar 26 күн бұрын
Cheppu to kottali
@greattelugu
@greattelugu 23 күн бұрын
టిడిపి సోషల్ మీడియా ఏమి చెప్తే అది నమ్మి తీరాలి లేకపోతే మీరు నీచులు నీకృష్టులు దుర్మార్గులు అవుతారు
@greattelugu
@greattelugu 23 күн бұрын
​@@kalyanipilla629వైసిపి 5 ఏళ్ల పాలన లో జరిగిన దానికంటే 100 రెట్లు టీడీపీ అధికారం లోకి వచ్చిన ఈ 20 రోజుల్లో జరిగింది కదా దానికి ఏమి చెప్తావు. 25000 కేజీ ల డ్రగ్స్ టీడీపీ వి కాకపోతే ఇప్పుడు టీడీపీ మీడియా దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు ? టిడిపి అధికారం లోకి వచ్చింది కదా ఇప్పుడు ఆ డ్రగ్స్ ఎవరివో ఎందుకు తేల్చలేదు దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు ?
@lawscool5691
@lawscool5691 22 күн бұрын
ఆర్ఎస్ఎస్ లో ఎలాంటి వాళ్లు వుంటారో తెలుసు సామి ఆస్తుల కోసం దేశ విభజన కి సహాయం చేసిన ఆర్ఎస్ఎస్ నిచులు
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 40 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 13 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 18 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 7 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 40 МЛН