Nagarani Bhavitha Revealed Shocking Facts | Nagarani Bhavitha Exclusive Interview | Suhasini

  Рет қаралды 58,743

Wild Wolf Telugu

Wild Wolf Telugu

24 күн бұрын

Nagarani Bhavitha Revealed Shocking Facts | Nagarani Bhavitha Exclusive Interview | Suhasini
#realstory #nagarani #oldtemple #astrology #shoking #pamungkas #real #bhavitha #suhashini
Welcome to Wild Wolf Telugu,
Watch here
Stay Tuned to Our Channel For More Interesting Videos.

Пікірлер: 128
@radhakrishnaavatapalli8419
@radhakrishnaavatapalli8419 21 күн бұрын
ప్లీజ్ ఇటువంటి ప్రోగ్రాములు ఎక్సపోజ్ చేసి ఎంకరేజ్ చేయకండి సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు? పద్ధతి కాదు
@anandraomarconda5715
@anandraomarconda5715 18 күн бұрын
దీన్ని అర్జెంట్ గా మెంటల్ హాస్పిటల్ లో పడేయండి,, నిజం ఏంటో తెలుసుకునే లోపే ఈ అబద్దం ప్రపంచం అంతా పాకే లాగా ఉంది,,,, మరో బాబా లాగా అవతారం ఎత్తెలాగ ఉంది, మంచి స్కెచ్ వేశారు ఇద్దరు కలిసి
@Sanjana-zb3jl
@Sanjana-zb3jl 21 күн бұрын
ఆంటీ నీ కూతురు మాటలు నమ్ముతే మీరు సమాజం ముందు అవమానం ఎదురుకుంటారు దయచేసి ఆమెని ఎంకరేజ్ చేయకండి ప్లీజ్ మీరు ఆన్లైన్ లో చాలా ఇదిగా మీరు మాట్లాడుతున్నరు
@user-uk7hg2ov6b
@user-uk7hg2ov6b 21 күн бұрын
Ok... తీసుకెళ్ళి వైజాగ్ మెంటల్ హాస్పిటల్ లో పడేయండి
@user-ou8hn6dg9x
@user-ou8hn6dg9x 21 күн бұрын
😂
@user-ou8hn6dg9x
@user-ou8hn6dg9x 21 күн бұрын
Super comment deniki mental ekkindi
@user-ou8hn6dg9x
@user-ou8hn6dg9x 21 күн бұрын
Edo story chepthe famous aithamani trick emo
@SVeeraiah-qi4ld
@SVeeraiah-qi4ld 12 күн бұрын
@@user-ou8hn6dg9x noj
@adigarlatulasi4629
@adigarlatulasi4629 21 күн бұрын
Prathi interview lo idhe cheptunanu antundhi prepare topic hat's off
@tulasiramak8856
@tulasiramak8856 21 күн бұрын
అమ్మ ఇలాంటివి తప్పుడు వార్తలు, అనాలోచిత వ్యవహారాలు..... ఆ అమ్మాయిని మంచి Dr కి చూపించండి..... దయచేసి ఆడపిల్ల జీవితం నాశనం చేయకండి ప్లీజ్ 🙏
@RAMANA-jf8vu
@RAMANA-jf8vu 21 күн бұрын
వీళ్ళ అమ్మ సపోర్ట్ చేస్తుంది.... దేవుడా....😮
@ramaraodayana8260
@ramaraodayana8260 21 күн бұрын
ఆ అమ్మాయి చెబుతున్న ప్రదేశంలో తవ్వకాలు చేసి పరిశోధన చేస్తే నిజాలు తెలుస్తాయిగా… ఎందుకు ఆమెను ప్రశ్నలతో వేధించడం. ఇలాంటి అపరాధపరిశోధనలు భరించలేకే వారు చానళ్లు ఆశ్రయిస్తున్నారేమో అనిపిస్తోంది. వారికి అధికారులు న్యాయం చేస్తేమంచిదేమో.
@pulivenkatalakshmiprasad9058
@pulivenkatalakshmiprasad9058 21 күн бұрын
ఇటువంటి అంశాలను గురించి పూర్తిగా విచారించి మీ మనస్సు నిజమని తెలిస్తే టెలీకాస్ట్ చెయ్యాలి. నిజాయితీ లేని మాటలు.
@kuchipudinatyaravalikaikal3423
@kuchipudinatyaravalikaikal3423 21 күн бұрын
ఆ పాప ను first Dr. కు చూపించండి
@gopichandkarlapalam8721
@gopichandkarlapalam8721 21 күн бұрын
అమ్మా కూతురు హై డ్రామా, జనాలు ఈ లాంటి వాళ్లు ను నమ్మినంతకాలం వస్తూనే వుంటారు, జీవి పుట్టుక ఒక మూస ప్రక్రియ, మనిషి మనిషిగానే పుడతాడు, పాము పాములగె పుడుతుంది, పాములు మనుషుల ప్రవర్తించలేవు కాని మనిషి అన్ని రకాల జీవులను అనుకరిస్తారు, టైమ్ పాస్ కహానీలు
@vijayabharathi3077
@vijayabharathi3077 10 күн бұрын
క్రితంలో కూడా శాంభవి అని చిన్న పాప ఇలాగే మార్మోగి పోయింది టీవీ లలో
@srisavi1279
@srisavi1279 21 күн бұрын
సీరియల్ ఎఫెక్ట్ 😂😂 మంచి స్టోరీ సీరియల్ తియ్యండి 🤣
@Sanjana-zb3jl
@Sanjana-zb3jl 21 күн бұрын
ఆంటీ ఏ పిల్ల మాటలు నమ్మి మీరు అంత అమాయకం గా నమ్మి మీరు బైట కి వచ్చింది కాక కెమెరా ముందు కు వస్తున్నారు కముగా చదువు కునే మీ ఇంకా ఇద్దరు ఆడపిల్లలు గురించి మీరు చేసే పని గురించి కూడా ఎందుకు అండీ బైట పెట్టుకోవడం గా పిల్లకి చేతులు కి గ్లౌజెస్ వేసి ఇంట్లో వర్క్ మీ టైలరింగ్ వర్క్ పైన బిజీ చేయండి అప్పుడు ఇల్లాంటి మాటలు మాట్లాడదు ఒళ్ళు అలుస్తే mng 5దాకా నిద్ర నుండి లేవదు అన్నీ తెలిసినా ముగ్గురు బిడ్డల తల్లి మీరు ఏంటి ఆంటీ ఇలా మీరు కూడా తాను ఏమి చెపితే అది గుడ్డిగా నమ్మి
@titusraju4646
@titusraju4646 21 күн бұрын
All right tesukalli erragedda lo padeiyandi 😅
@devigandiboyina3174
@devigandiboyina3174 21 күн бұрын
Interview ki guruvugaru ni pilliachi matlandi clear avuthundhi
@MarthaBaby-ew9bw
@MarthaBaby-ew9bw 16 күн бұрын
దీనికి మెటల్ వచ్చింది 😁😁😁😁
@priyasagar9909
@priyasagar9909 20 күн бұрын
Live lo paamu la maridhaaaaaa😮😮😮😮😮😮😮😮😮
@durgak9122
@durgak9122 21 күн бұрын
Don't encourage them
@nagajapatikommana6809
@nagajapatikommana6809 21 күн бұрын
ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు చాలా మంది తయారయ్యారు.
@sandeepchinnala3519
@sandeepchinnala3519 21 күн бұрын
చిన్న మెదడు చితికింది పెద్ద మెదడు జారింది టోటల్గా మైండ్ దొబ్బింది
@devasahayammannam6800
@devasahayammannam6800 21 күн бұрын
అమ్మ అమ్మాయ్ జీవితం పాడుసేయకండి మంసి డాక్టర్ కి సుపింసండి
@user-uk7hg2ov6b
@user-uk7hg2ov6b 21 күн бұрын
నాగ దేవత అమ్మ నీ మమ్మీ అని పిలుస్తాయా
@indiradasss1358
@indiradasss1358 21 күн бұрын
😂
@durga7683
@durga7683 15 күн бұрын
😂
@honeysaanvika2018
@honeysaanvika2018 21 күн бұрын
Two snakes thana medala veyandi apudu thanu naga kanyo kado telustadi
@chandrakalabilla2885
@chandrakalabilla2885 17 күн бұрын
U r correct
@SivalakshmiY
@SivalakshmiY 11 күн бұрын
నాగ లేకపోతె పాతాళ లోకానికి వెళ్ళి వస్తుంది అసలు ప్రూఫ్స్ ఏవి ఈ మీడియా వాళ్ళు రేటింగ్ కోసం వాళ్ళ వెనక తిరగడం తప్పి ప్రజల్ని పిచ్చోల్ని చేయడం తప్పితే ఏమి లేదు😊
@Sanjana-zb3jl
@Sanjana-zb3jl 21 күн бұрын
అవ్వ నీ బాంచన్ నీ కాళ్ళు మొక్కుతా దండం పెడుతా 31,000పెట్టి ఫోన్ కొనుకున్న ఓపెన్ చేసిన రోజు నుండి నా ఫోన్ లో పాము బొమ్మ పెట్టారు నా పాపనికి గా రోజు నుండి గంట కొక్క ఇంట్రెవూ వస్తుంది ఒక్కోసారి నాకు ఏమి అర్ధం కావట్లేదు వర్షం ఆగిపోయింది ఆమె చెపుతుంది నగపిల్ల చెపితే వర్షము గంట ఆగిపోయింది ట అవ్వో బిడ్డో ఇదేం విచిత్రం శివుడు ఉండే కైలాసం కూడా పోయి వచ్చింది టా ఇంకా ఎందుకు ఇగ కాశీ భవిత ఇంటికి పోయి గా నాగ పిల్ల కాళ్ళు మొక్కి వస్తా 🙆
@honeysaanvika2018
@honeysaanvika2018 21 күн бұрын
Super Andi me msg full navvukuna😂😂
@durga7683
@durga7683 15 күн бұрын
😂😂
@jakkulasony8446
@jakkulasony8446 15 күн бұрын
😊😊
@nirmalakumari8555
@nirmalakumari8555 20 күн бұрын
Vizag mental hospital ku theesukellandi.and also cycriatist ku chooyinchndi
@chandrasekhara2186
@chandrasekhara2186 8 күн бұрын
NORU MUYYE jambalakidi pamba
@jhansiraninukabattini6502
@jhansiraninukabattini6502 21 күн бұрын
Babu neni garitho oka interview cheyinchandi
@yashodasreerama
@yashodasreerama 21 күн бұрын
Meeku emi pani leda. Elantivi manaku avasarama.
@manthamadhuri9617
@manthamadhuri9617 18 күн бұрын
Babu iddaru bagaaaa muduruu... Oka oko channel lo anchor adigee question batti stories lo twistlu marustunaru baboi...
@aarunakumari656
@aarunakumari656 20 күн бұрын
Please etuvanti frograms enkarage cheyaddu pillalu chedipotharu
@sreedharbhuthapthi1063
@sreedharbhuthapthi1063 21 күн бұрын
,ఇలాంటి. హెడ్డింగ్స్ పెట్టి వీడియోలు చేస్తే చానళిదా ఉన్న విశ్వసనీయత పోతుంది అందరిలాంటి చానల్ అని
@Drvenuyadav
@Drvenuyadav 21 күн бұрын
Erragadda lo join cheyandra babu , mother and daughter ni
@Shekhar-o3e
@Shekhar-o3e 13 күн бұрын
Nenukuda roju bavitha vala entike na kalalo velthuna bavitha nenu edaram kalisi night bayatak veltham
@GajulaNageswar-ze4il
@GajulaNageswar-ze4il 13 күн бұрын
ఇలాంటి వీడియోస్ తో జనాల్ని ఎర్రిపప్పాలని చెయటానిఖ తక్షణం మెంటల్ హాస్పిటల్ లో పాడయాలి 4:25
@vijayalaxmipittala4220
@vijayalaxmipittala4220 14 күн бұрын
తల్లి వంత పాడినంత కాలం ఈ అమ్మాయి ఇలాగే ప్రవర్తిస్తుంది దేవుని పేరు చెప్పి కాలం గడుపుకోవాలనుకునే వారు ఇలాగే మాట్లాడుతారు ఆమె ఊహల్లో చూసేది కాదు నిజం చూపించమని చెప్పండి
@danthurinageshwari7379
@danthurinageshwari7379 21 күн бұрын
ఒక నాలుగు పాములు తెచ్చి మెడలో వేయండి plz
@TriveniJaggi
@TriveniJaggi 9 күн бұрын
Naga Panchami serial Katha
@geetharani2086
@geetharani2086 20 күн бұрын
Amma ala support cheyakandi...ammaini edhaina work lo busy pettandi...emi thochaka ilantivi alochisthuntundi daniki thodu me support
@shashidhardasari5625
@shashidhardasari5625 20 күн бұрын
What is this enterview chanal Peru time pass🎉
@vijayanandyala4460
@vijayanandyala4460 21 күн бұрын
Anni jarigina tharuvaatha jarigindhi ani chebhutunnaru. Iddariki treatment avsaram.
@nageenas3551
@nageenas3551 16 күн бұрын
Story vindaniki bagundi
@kyshayapichakradhar3360
@kyshayapichakradhar3360 21 күн бұрын
Online vignam vidividi ganam..... Imagination baaga powerfull ga vundhi.sare mari Nenu anukunnadi naaku jaragutundi Ani neenu kooda 10years gaa anukuntunnanu.
@venkataramana3467
@venkataramana3467 11 күн бұрын
This is one kind of psychiatric dis order.
@jaimamatha400
@jaimamatha400 21 күн бұрын
Vammo baga freeper ayi ocharuga 🙏
@Savage_905
@Savage_905 11 күн бұрын
Sodhi chepthunnaru.famous kavadaniki trik play chesthunnaru edhi adigina avi cheppakudadhu time vacchinapudu cheptha ani escape avthundhi
@sarojaa2854
@sarojaa2854 12 күн бұрын
Veelu enduku intha drama chesthunnaru. Veelanu endhuku encoursge chesthunnaru. Pre planned ga vacharu. So annitiki reply istharu. Ventane arrest cheyyandi.
@commanman_81
@commanman_81 21 күн бұрын
Ok. అమ్మాయిని LKG లో జాయిన్ చేయండి
@bheesettisaroja7328
@bheesettisaroja7328 21 күн бұрын
😂
@malathilatha6946
@malathilatha6946 21 күн бұрын
Dheeniki dheyyam pattindhi.
@madhukarbhookya2019
@madhukarbhookya2019 6 күн бұрын
Villu Maa Tv lo vache (nagapanchami serials) chusthunaru kavachu
@panditnarayani9009
@panditnarayani9009 12 күн бұрын
పనిపాటలు lenollu elanri ethugadalu వేస్తున్నారు
@KrishnaKumaricafe
@KrishnaKumaricafe 15 күн бұрын
Nenu kanapadatana 😁
@latharajavarapu6095
@latharajavarapu6095 15 күн бұрын
త్రినయని సీరియల్ effect
@panditnarayani9009
@panditnarayani9009 12 күн бұрын
అందరినీ vedavalanu చేస్తుంది
@indiradasss1358
@indiradasss1358 21 күн бұрын
Shivudu daggariki vellav kadaa 😅
@RPersi
@RPersi 14 күн бұрын
Ammaki treatment kavali
@yvkbraju232
@yvkbraju232 8 күн бұрын
Ninna nenu Kailash vellane naaku kanipinchaledu, kompadeesi vaasukito
@KrishnaKumaricafe
@KrishnaKumaricafe 15 күн бұрын
Vaammo a song sapana
@vasanthaasth8152
@vasanthaasth8152 21 күн бұрын
నిముషం
@BmsujithaSuji
@BmsujithaSuji 21 күн бұрын
Serial effect and imagination
@vasanthaasth8152
@vasanthaasth8152 21 күн бұрын
😢😢😢😢😢😢😢
@sharadashankar9870
@sharadashankar9870 21 күн бұрын
Chaduvi meeda drishti pettamma
@nimmadivaralakshmi2171
@nimmadivaralakshmi2171 13 күн бұрын
A chi musuko over action nvu
@dtmfolksongs3778
@dtmfolksongs3778 3 күн бұрын
అమ్మాయి పక్క మెంటల్ ఇందులో ఏమాత్రం సందేశం లేదు
@sheshsheshadri8984
@sheshsheshadri8984 15 күн бұрын
Masidh kindha temple vunnayi, yidhi kuda vundavachhu
@user-cp5tx2xf8v
@user-cp5tx2xf8v 16 күн бұрын
Paka proof chupu ok
@PanduPandu-jo5wb
@PanduPandu-jo5wb 21 күн бұрын
Valladhi aaa uru
@radhavengal7167
@radhavengal7167 7 күн бұрын
Sadguu aashram koyabattur pampadi
@radhavengal7167
@radhavengal7167 7 күн бұрын
Sadgurudev aashram koyabattur pampadi
@user-rp3ob8cf7s
@user-rp3ob8cf7s 21 күн бұрын
Yekkadnunchi dapurincharu Amma thalli janaalo pichullo ayinantha varaku mimmalni yevvaro marchaleru
@MalathiAthikinacetti
@MalathiAthikinacetti Күн бұрын
Edhi daiva nirnayam
@user-yq3ji7xq1o
@user-yq3ji7xq1o 21 күн бұрын
నాగమ్మ
@chandrapuppala8081
@chandrapuppala8081 14 күн бұрын
Yevvura ee batch😅😅😅
@jhansiraninukabattini6502
@jhansiraninukabattini6502 21 күн бұрын
😅😅😅😂😂😂😂
@user-kg2zu7ur6j
@user-kg2zu7ur6j 21 күн бұрын
Daivanni namme vallu bhavitha gari matalu nammutaru. In my opinion ame cheppedi nijame endukante ame cheppina address prakaram velli cheak cheste nijama kada telisipotundi so ame abaddam enduku cheptaru
@user-kg2zu7ur6j
@user-kg2zu7ur6j 21 күн бұрын
Bhavitha garu cheppedi nijame please help her and believe her to find the temple
@siripurapuprameela8011
@siripurapuprameela8011 21 күн бұрын
Enduku ila ammaini encrase chestaru tappu chestunnaru
@KrishnaKumaricafe
@KrishnaKumaricafe 15 күн бұрын
Message panpan
@shankarmyakala-ik9ws
@shankarmyakala-ik9ws 21 күн бұрын
Mental dhanni rojuko inter vew ki pilichi devunni bhadnam chestunnaru
@GayithriGayithri-vu2dy
@GayithriGayithri-vu2dy 18 күн бұрын
arii yinduku sodi ekadavundo agudi vile chudochugadaa
@user-zz1jp9tf6d
@user-zz1jp9tf6d 21 күн бұрын
Nti eadhi antha
@user-cp5tx2xf8v
@user-cp5tx2xf8v 16 күн бұрын
Paka proof chupichu ok na uruke dabamatalu vadhu
@maheswaribai3429
@maheswaribai3429 21 күн бұрын
Pichhi ... Anchor ki kuda undemo?????😮😮😮
@user-ou8hn6dg9x
@user-ou8hn6dg9x 21 күн бұрын
A guruvu ni kuda theesukoste aipov ga interview ki
@RPersi
@RPersi 14 күн бұрын
Please hospital admit cheyyandi
@user-ou8hn6dg9x
@user-ou8hn6dg9x 21 күн бұрын
Mari andariki cheppaochhu kada kurchuni sodi
@indiradasss1358
@indiradasss1358 21 күн бұрын
Nagaa rani bagaa ready avuthundii
@KrishnaKumaricafe
@KrishnaKumaricafe 15 күн бұрын
Nannu chustonnara q
@junnurivenkatalakshmi4431
@junnurivenkatalakshmi4431 21 күн бұрын
Eammayi cgupadataledu
@gongalarenuka6646
@gongalarenuka6646 12 күн бұрын
Atha fack
@karunyasai8129
@karunyasai8129 2 күн бұрын
Haha 😂
@user-en2rl4zx1y
@user-en2rl4zx1y 21 күн бұрын
Eka aapandi soodi
@srinivasmerugu6409
@srinivasmerugu6409 21 күн бұрын
Hyd lo erragadda mobile number evariki idea leda babu 😊 8:55
@TirumalaBalaji-bu2xh
@TirumalaBalaji-bu2xh 8 күн бұрын
Monna kuda yerravaram pandunswamy annaru emaindi epoydunevida Nthe
@user-cp5tx2xf8v
@user-cp5tx2xf8v 16 күн бұрын
Paka proof chupu ok
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 24 МЛН
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 13 МЛН
Astrologer Vanaja About Naga Kanya Bhavitha | Red Tv
24:07
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 24 МЛН