No video

లిక్కర్ స్కాం అసలు బండారం బయటపెట్టిన మల్లన్న: Mallanna divulges naked truth about Liquor Scandal...!

  Рет қаралды 655,044

Q News HD

Q News HD

4 ай бұрын

#kejriwal #kavitha #kavithaarrest #kejriwalarrest #brsparty #delhiliqourscam #teenmarmallanna #qnews #morningnewsmallanna #morningshow #qnewslive #qnewshd #mlc #MLCGraduateElections2024 #MLCGraduateElections #mlcgraduateelection #MLCGraduateElection #mlc #MLCGraduateElection #mlcelection MLC Application Apply Online Link :ceotserms2.telangana.gov.in/m... క్యూన్యూస్ వాట్సాప్ గ్రూప్ లో చేరాలనుకుంటున్నారా : whatsapp.com/channel/0029Va4a... QnewsEnglish: / @qnewsenglish-xr1qf
Join this channel to get access to perks:
/ @qnewshd
►For More Videos On Q News HD : / @qnewshd
• కేటీఆర్ సవాల్ - సీఎంతో...
#Teenmarmallanna #latestnews #qnews #qnewshd
#youtube #youtuber #instagram #music #love #spotify #tiktok #follow #like #explorepage #youtubers #youtubechannel #gaming #twitch #video #instagood #hiphop #memes #viral #subscribe #gamer #rap #facebook #explore #ps #art #soundcloud #k #artist #trending
► ShanarthiTelangana E-Paper : www.qgroupmedia.com/epaper
QNEWS : www.qgroupmedia.com
Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
►Morning News With Mallanna : / @morningnewsmallanna
► Shanarthi Telangana KZfaq : / @shanarthitelangana3
► Q News Channel: / @teenmaarmallannaofficial
►Q News HD : / @qnewshd
►Q Music HD: shorturl.at/foqsK
►Q Women Channels:shorturl.at/LUY58
►Q Devotional Channels:shorturl.at/GIKV3
►Q Health Channel:shorturl.at/uyGX2
►Q Sports Channel:shorturl.at/dhpEQ
► Public Troubles : / @-publictroubles8043
బాతాల పోశెట్టి ఎపిసోడ్ 1 II BAATHALA POSHETTY EPISODE 1 : • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
బాతాల పోశెట్టి ఎపిసోడ్ 2 II BAATHALA POSHETTY EPISODE 2 : • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
బాతాల పోశెట్టి ఎపిసోడ్ 3 II BAATHALA POSHETTY EPISODE 3 : • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
బాతాల పోశెట్టి ఎపిసోడ్ 4 II BAATHALA POSHETTY EPISODE 4 : • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
భూకుంభకోణం ఎలా జరిగింది మరోకోణంలో Bathala poshetti Full Episode 5 : • Bathala poshetti 5 Ful...
బాతాల పోశెట్టి 6 ఫుల్ ఎపిసోడ్ || Shaneshwaram Project History || EPISODE 6 : • Shaneshwaram Project H...
For More Updates
► Like us on Facebook:shorturl.at/jBDX7
► Follow us on Twitter:
► Follow us on Instagram:
Subscribe to Q News : bit.ly/3hTSIdv
►Like Us On Facebook : QNewsMallanna
►Q News Hd : / @qnewshd
Note: This Video comes under Standard Licence and Do not reuse the video or content.
This is Official KZfaq Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #Mallanna

Пікірлер: 1 900
@HariKumar-oi4et
@HariKumar-oi4et 4 ай бұрын
ఏదైనా మల్లన్న గారు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది కానీ ఈ వీడియో చూస్తే ఏకపక్షంగా మాట్లాడినట్టుగా ఉంది ఇదేవిధంగా నేషనల్ హెరాల్డ్ స్కాము బోఫోర్స్ స్కామ్ 2జి స్పెక్ట్రమ్ స్కామ్ వీటన్నిటి గురించి కూడా మాట్లాడితే చాలా బాగుంటుంది
@hariharana6285
@hariharana6285 4 ай бұрын
Don't believe mallana, he is scamgeess supporter
@Rajkumar-nt4wt
@Rajkumar-nt4wt 4 ай бұрын
అలా ఏకపక్షంగా ఏమీ లేదు కాక, నీ తత్వమే ఏక తత్వం ఉంది, అందుకే అలా కనపడుతుంది నీకు, బాగా విను వీడియో అర్థం అవుతుంది
@srikrishnauniversalvlogs
@srikrishnauniversalvlogs 4 ай бұрын
He is joined Congress 😂😂😂.. He is also in Indi alliance
@kameswararaopemmaraju7773
@kameswararaopemmaraju7773 4 ай бұрын
Vadi meeda veedu veedi mida vadu ide indian politics
@vinodreddy3248
@vinodreddy3248 4 ай бұрын
Veedu commission mallanna bro
@raghavendrasharmaviriventi9750
@raghavendrasharmaviriventi9750 4 ай бұрын
ఎవరు ఎంత మొత్తుకున్నా దేశ ప్రజలు కేoద్రములో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటారు.
@chinnimarpukosamcmk9602
@chinnimarpukosamcmk9602 4 ай бұрын
కేజ్రీవాల్ కి ఏ పాపం తెలియదని నువ్వెలా చెప్పగలవ్ రా బాబూ..గిదేమి జర్నలిజం రా బాబూ
@rameshvarma09
@rameshvarma09 4 ай бұрын
సుత్తి వార్త కంటే కామెంట్ బాక్స్ లో ప్రజలు పెట్టే కామెంట్స్ సూపర్😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@Stiles7778
@Stiles7778 4 ай бұрын
Next nuuva Tihar jail ke 😂😂😂
@sathyanarayanavatnala4199
@sathyanarayanavatnala4199 4 ай бұрын
నీకు టికెట్ ఇవ్వరు, ఇది పక్కా
@anupamavallav6019
@anupamavallav6019 4 ай бұрын
డబల్ s
@kishorevasam5550
@kishorevasam5550 4 ай бұрын
నువ్ కాంగ్రెస్ ను ఎంత పొగిడినా, రేవంత్రెడ్డి కాళ్ళు మొక్కినా నీకు మాత్రం కాంగ్రెస్ ఏ రకమైన బి ఫామ్ ఇవ్వదు.....
@sunilp8285
@sunilp8285 4 ай бұрын
Iyakapoyana parvaledu, Because of Mallana only People cam eto know the scams of BRS
@318ravi
@318ravi 4 ай бұрын
Veediki eppudu e political party seat evadu
@rameshpatel2658
@rameshpatel2658 4 ай бұрын
మల్లి గాడు ఒక బ్రోకర్
@sridhardarsha9847
@sridhardarsha9847 4 ай бұрын
సుదర్శన్ అన్న నీకు మంచి పేరు ఉంది... కొంచం మళ్లీ గన్ని వదిలేసి సపరేటు ఛానెల్ పెట్టుకో అన్న ...మేము జనాలు అందరం సపోర్ట్ చేస్తాం ❤❤❤❤ప్లస్ సుదర్శన్ అన్న❤❤❤
@Indian45567
@Indian45567 4 ай бұрын
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఆ మాత్రం తెలియదా అధికారులు ముందే చెప్పారు కేజ్రీవాల్ కి
@rameshchandra8878
@rameshchandra8878 4 ай бұрын
కవిత చెప్తే క్రేజీవాల్ చేసాడంటున్నారు ..ఒక పార్టి అధ్యక్షుడు ఒక రాష్ట్ర సీఎం ఎమ్మెల్సే మాటలు వినడంటే వాడేంత వెస్ట్ గాడో అర్ధమవుతుంది .. బిజెపి మైండు ముందు ఎవడు పనికిరాడు .. మల్లన్న గారు మీకే తెలియని షాక్ న్యూస్ ఎంటంటే MLA ఎలక్షన్ ముందు కావాలనే బిజెపి వాలు అరెస్టు చెయ్యలేదు .. బిజెపి brs రెండు ఒకటే ఆనేలాగా ప్రజల్లో ఛానల్ వాళ్లకి తెలిసే లాగ చేశారు .. బిజెపి లొ ఉన్న కోటం రెడ్డి ణి కాంగ్రస్ లొకి పంపారు ఖమం brs ఎమ్మెల్యేలు బిజెపి లొకి వస్తామని రెడీ అయ్యాక కాంగ్రస్ లొకి పోయేలా చేశారు BRS వోటు బ్యాంకు దెబ్బతినేలా చేశాడు కెసిఆర్ ణి ఓడకొట్టి ఎలక్షన్ తరువత కవిత ణి అరెస్టు చెసి తరువత క్రేజివాల్ ణి అరెస్టు చెయ్యచ్చు అని ప్లాన్ ప్రకారమే చేశారు .. నాకు తెలిసి బిజెపి మైండు ముందు అందరు కొండా గుర్రెలయ్యారు .. ఏ గొడవలు లెకుండా అర్ట్కల్స్ 370 రద్దు చేశాడు రామ మందిరం కట్టాడు ఇప్పుడు CAA ఒకే చేశారు .. బిజెపి లొ దర్మం కొసం థేసమ్ కొసం పని చేసేవాళ్లున్నారు అందుకె వాలు అంత హ్యాపీ గ ఉన్నారు
@nagarajukamuni880
@nagarajukamuni880 4 ай бұрын
Super correct
@user-sp3ew3cb7q
@user-sp3ew3cb7q 4 ай бұрын
Really thammi nen kuda idae mottukunaa assembly time lo BJP emduku down itundi ani andaru antuntae. Okavela BJP punjukoni untae 25 seats varaku vastundae but adi brs ki plus itundae
@chantimudhiraj6
@chantimudhiraj6 4 ай бұрын
🕉️🎪👌👌👌👌👌
@bhargavinoothi.1685
@bhargavinoothi.1685 4 ай бұрын
Nice analysis...
@nagyerrojula
@nagyerrojula 4 ай бұрын
Exactly they should what you said👍
@madhusudhangoud401
@madhusudhangoud401 4 ай бұрын
అంటే భరత్ ధర్యాప్తు సంసాతలే తప్పు అంటావ్ వారా దొగ్గ మళ్ళీ గా 😡😡
@sreyobhilashi3404
@sreyobhilashi3404 4 ай бұрын
వేట మంచి వేట నే. దేశద్రోహల్నీ పట్టటమే మోది పని. నాటకం అయితే మెల్లిగా పింక్ పార్టీ కూడా పోతుంది ఈ సంవత్సరం ఆఖరి కల్లా. No questions on Modi ji okay ....ప్రతి వాడిని తప్పు పట్టుకుంటూ పోతే ఇంకా మీరు చేసేదేమి? మోది మీద అభాండం వేసే ఈ మూర్ఖుడు, మోది కంటే గొప్ప పనులు చేసిండా? ఏమీ చేశాడు ఈ కాండిడేట్ ఇప్పటి వరకు? తప్పులు పట్టటం తప్ప ఈయనకి ఏమీ వచ్చినట్టు లేదు. తప్పులు పట్టటం ద్వారా అభాండాలు వెయ్యటం మొదలుపెట్టాడు. ముష్టి మూర్ఖుడిలాగా ఉన్నాడు.
@nakkarajendra8937
@nakkarajendra8937 3 ай бұрын
Sollu apandra
@channelivrgaming5865
@channelivrgaming5865 4 ай бұрын
మీ కామెంట్ 100 క్రోర్లు పంచాయతి అనీ ఏమీ లేదు అనడము తప్పు !, మీరు అర్థం చేసుకోవాలి కేవలం నెలకు 50000 రూపాయలు సంపాదించడమికి చాలా కష్టపడే వారు కున్ని లక్షలా మంది ఉన్నారు . మీరూ కాంగ్రెస్ కి సపోర్ట్ చేయండి పర్వాలేదు బట్ నిజాలు కూడా నిర్భయంగా మాట్లాడండి జై భారత్ మాత.
@Navinreddy9652
@Navinreddy9652 4 ай бұрын
కొంచెం అయినా మీకు సిగ్గు ఉందా ఊసరవెల్లి కూడా మీ లాగా రంగులు మార్చలేదు బయటి నుంచి వచ్చిన కవిత ప్రభుత్వం లో ఉన్న వారు తప్పు చేస్తే కేజ్రీవాల్ గాడిద పండ్లు తోముతున్నాడ ప్రజలు మీకు ఎలా కనిపిస్తున్నారు మీరు ఎన్ని జాకీలు పెట్టి లేపిన కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమి లేవదు మీరు ఎంత బురద చల్లిన కమలం వాడిపోదు వికసిస్తుంది కమాలానికి బురదే బలం
@sixer720
@sixer720 4 ай бұрын
😂 jai india
@saieshwar654
@saieshwar654 4 ай бұрын
ఈయన కాంగ్రేస్ బిస్కెట్స్ తింటున్నాడు... తీన్మార్ మల్లన్న తిక్క కల్తీ మల్లన్న అయ్యిండు
@sricharanopgamer1491
@sricharanopgamer1491 4 ай бұрын
థాంక్యూ బ్రో గుడ్ కామెంట్ థాంక్యూ బ్రో గుడ్ కామెంట్❤❤
@srinuvootla5590
@srinuvootla5590 4 ай бұрын
Yes
@gothigopichand4538
@gothigopichand4538 4 ай бұрын
Jai modi ji
@goutisreenivaas8580
@goutisreenivaas8580 4 ай бұрын
ఏది ఏమైనా అవసరాన్ని బట్టి ఆక్షన్ తీసుకున్నారు మల్లన...బీజేపీ చేసింది కరెక్ట్....దేని బట్టి చూస్తే నీవు ఖాన్ గ్రేస్ సప్పొట్ చేస్తున్నావ్....ఖాన్ గ్రేస్ ,60 year Anni మోసలే
@mallikantisaivenkatsaivenk6894
@mallikantisaivenkatsaivenk6894 4 ай бұрын
Correct chepparu ❤
@VijayAdduri
@VijayAdduri 4 ай бұрын
Bjp c
@khammamboykalyan
@khammamboykalyan 4 ай бұрын
You said right bro
@vinni5497
@vinni5497 4 ай бұрын
Modi trap
@richurickyvlogs7932
@richurickyvlogs7932 4 ай бұрын
Epudu emantav mallana congress thopu antena
@eluganinarsimhagoud5726
@eluganinarsimhagoud5726 4 ай бұрын
సూత్రధారి పాత్రధారి అయినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీని తీహార్ జైల్లో వేయాలి
@sridhar611
@sridhar611 4 ай бұрын
మొత్తంమీద మీద నువ్వు కాంగ్రెస్ వాడికి ,మరి అన్నా Harare cheppindi ఎందో, నువ్వు అన్నా Harare కంటే Goppodiva
@maheshwarchippa8514
@maheshwarchippa8514 4 ай бұрын
వెనటోడు వుంటే ఎన్ని అయినా చేపుతావు.....కేజ్రీవాల్ కు ఎం తెల్వదు కవిత వలనే involve అయెండు అంటావా మల్లన్న
@naresh_krushna5034
@naresh_krushna5034 4 ай бұрын
అంటే kegri పాలు తాగే పిల్లడు అందుకే ఏమీ తెలది
@user-sp3ew3cb7q
@user-sp3ew3cb7q 4 ай бұрын
Vedi peru correct ga pentinru vattakay ani prati danki ooguladtoo untadu 😂😂
@user-fs8kr5kt8d
@user-fs8kr5kt8d 4 ай бұрын
Nikemana doughta
@narsimlumachkuri9296
@narsimlumachkuri9296 4 ай бұрын
Yess😂😂
@devipochaiah6166
@devipochaiah6166 4 ай бұрын
Yes
@pochaiahgundam1083
@pochaiahgundam1083 4 ай бұрын
బీజేపీని ముద్దాయి చేయడానికి చాలా కష్టపడ్డాడు కానీ జనం పిచ్చోళ్ళు కాదు మల్లన్న
@anupamavallav6019
@anupamavallav6019 4 ай бұрын
పంతులేషం వేసి, బోర్డు మీద గీసిగీసి మోదిని పట్టేశాడు😂
@funinterstingchannel9443
@funinterstingchannel9443 4 ай бұрын
Bjp ki em teliyadu .. papam. bjp..vimanasrayam adani ki amadu boggu ganulu adani ki amadu. Visaka steel plant..bjp vachaka labhalu levu. Dani amali. Lic ammesadu. Jio ki labhalu levu kada ..andukani BSNL amestadu..bhale bhale bjp . Jai sri ram
@sairajsunny2825
@sairajsunny2825 4 ай бұрын
​@@funinterstingchannel9443 nedaggara skashalu unte Rahul gandhi gadiki cheppu vadu case estadu
@adarsharaomiryala2821
@adarsharaomiryala2821 4 ай бұрын
అరె మల్లిగా అరవింద్ క్రేజ్ వాల్ అనేలిక్కర్ స్కామ్ముద్దాయి కిఎందుకుసపోర్ట్చేస్తున్నావుకాంగ్రెస్ వాళ్ల దగ్గర నుంచిముడుపులు అందాయా
@77mkca
@77mkca 4 ай бұрын
Mallana garu ED has informed to supreme court that kejri is main player. Anna hajare has written letter to kejri in 2021 itself to stop new liquor policy
@jayakrishnak8566
@jayakrishnak8566 4 ай бұрын
మల్లన్న నువ్వు కూడా నీ లాభం కోసం ఆ కూటమిలో కలిసావా ఏంటి అనుమానం వస్తుంది ప్రజలకి.
@narendrakumar-kb2te
@narendrakumar-kb2te 4 ай бұрын
ని ఇష్టమొచ్చినట్టు నివ్వు ప్రెసెంటేషన్ ఇస్తావ్ నీదే కరెక్ట్ అంటావ్,ని అవకాశం ఎట్లుంటే అట్లా మాట్లాడుతావ్,ఒక రోజు రేవంత్ ను తిడతావ్,ఓ రోజు మెచ్చు కుంటావ్,ఒక రోజు బీజేపీ,మోడీ గొప్పోళ్ళు అంటావ్ ఓ రోజు మోడీ దొంగ అంటావ్,అసలు నివ్వు హోష్ ల ఉండి మాట్లాడు తున్నవా,ని మీద పూర్తి గౌరవం ఉండేది అది మొత్తం పోయింది, నివ్వు ఫక్తు రాజకీయ నాయకుడు అయ్యావు
@srikanthdasari9761
@srikanthdasari9761 4 ай бұрын
Reporter
@chennamonisreenivas5364
@chennamonisreenivas5364 4 ай бұрын
మల్లన్న న్యూస్ చానల్స్ బంద్ చేసి రాజకీయ నాయకునిగా మాట్లాడుతూ మొత్తం అబద్దాలు చెప్తున్నావ్
@oldmonk7339
@oldmonk7339 4 ай бұрын
అంతా పైసల మీద నడుస్తుంది
@pramodbandari1391
@pramodbandari1391 4 ай бұрын
💯 % correct
@Rajupawar-143
@Rajupawar-143 4 ай бұрын
Miru cheppandi mari
@chsanjeev8252
@chsanjeev8252 4 ай бұрын
నమో మోడి జై బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి కతం అవుతతి
@user-mx5dh5cw6f
@user-mx5dh5cw6f 4 ай бұрын
First time video kanna comments intresting gaa vunnay😂
@dussanagaraju1914
@dussanagaraju1914 4 ай бұрын
బహుషా మీరా కుడా ఇండియా కుటమిలో ఉన్నారు అనుకుంటా,బహుషా.
@prakashchowdhary2189
@prakashchowdhary2189 4 ай бұрын
Delhi.liqour.small.issue..in.ap.jagan.robbed.hundred.crores.daily.no.one.attack..onthis.issue
@satishkumar-wz9zi
@satishkumar-wz9zi 4 ай бұрын
Anukunta kadu eppudu valla sanka ne nakutuntadu veedu
@viharmag7989
@viharmag7989 4 ай бұрын
He is congress person only
@kavalibalaji8022
@kavalibalaji8022 4 ай бұрын
Avunandi
@kavalibalaji8022
@kavalibalaji8022 4 ай бұрын
Veeru maripoinaru
@thrinaththril
@thrinaththril 4 ай бұрын
Jai sriram , jai modi ji మీలాంటి వాళ్ళు ఎన్ని మొరిగినా. మీరు కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన బిజెపి స్థాయి పడిపోదు. కాంగ్రెస్ హీన చరిత్ర ఏంటో ప్రతి చిన్న పిల్లవాడికి అయినా తెలుసు.
@KBDavidkings
@KBDavidkings 4 ай бұрын
Good ఇన్ఫర్మేషన్ about liquir scam
@Bhanuprakashpathange
@Bhanuprakashpathange 4 ай бұрын
జర కామెంట్ లు చూడు చింతపండు నవీన్ 1 అన్న నీవు కరెక్ట్ చెప్తునవ్ అంటుండ కేసిఆర్ ను అన్నటు మోడీ పైన అంటే నమ్మడానికి జనాలు పిచోలు కాదు కాక....
@yadaiahb3790
@yadaiahb3790 4 ай бұрын
0:08 😅
@durgaannamraju5267
@durgaannamraju5267 4 ай бұрын
సరచంద్ర రెడ్డి విజయం సాయి రెడ్డి అల్లుడు కూడా ఉన్నాడు. ఆ మూలాలు ఏమిటి?
@1superraja
@1superraja 4 ай бұрын
12:42 Ilanti Cinema Meereppudu Chusundaru (2024) by Super Raja.
@blsreddy90
@blsreddy90 4 ай бұрын
CBI la undalsindey anna meerantha 😂
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 4 ай бұрын
Sarathchandra Reddy is the elder brother of Rohit Reddy who is the son - in - Law of Vijay Sai Reddy aka A - 2 in A.P.,
@rajsreerala
@rajsreerala 4 ай бұрын
కేజ్రీ వాల్ సాంప్రదాయిని, సు ప్పిని, సుద్దపూసని అంటావ్ 😂😂😂
@gouthamnidigonda2917
@gouthamnidigonda2917 4 ай бұрын
Pathivratha ani chepthunadu
@R_Umesh_Chandra
@R_Umesh_Chandra 4 ай бұрын
😂😂
@veerachaitanya6200
@veerachaitanya6200 4 ай бұрын
Kejriwal is clean chit apart from Liquor. It's a joke of the decade. 🤣🤣🤣🤣🤣
@Ronnie00773
@Ronnie00773 4 ай бұрын
Understood. Thank you.
@ganeganesh8210
@ganeganesh8210 4 ай бұрын
వాళ్ళు తప్పు చేయకుంటే కోర్టు కేసు ఎందుకు తీసుకుంటుంది కోర్టులో కేసు ఉంది కదా ఎందుకు బిజెపి మీద ఏడుస్తావు కాసేపు ఆగు కేసు వాదన వస్తది కేజ్రీవాల్ అందరూ లోపటికి వెళ్తారు
@mohammadankushavali137
@mohammadankushavali137 4 ай бұрын
The best education health system techina CM ni jail ki vellai antunaru kadha meru great sir
@jagananna6572
@jagananna6572 4 ай бұрын
కేజ్రీవాల్ ఎమి దేవుడి బిడ్డ కాదు అవినీతి లేకుండ పాలించ డా మాములు మనిషి అతనికి డబ్బు ఏరా చూపించారు TRS పార్టీ వాళ్ళు ఏముంధి అయిపాయె నెక్స్ట్ మా ఏపీలో జగన్ కూడా జైలుకే వెళ్తాడు అవినీతి చేసిన వారు చట్టం నుండి మోడీ గారి నుండి తప్పించుకోలేరు
@bharathkumar-uq7fy
@bharathkumar-uq7fy 4 ай бұрын
​@@mohammadankushavali137 Kejriwal 850cr tv advertisement ki spend chesadu (Indirect lancham for positive news on him). Kejriwal sheeshmal 45cr spend chesi katadu. Bathroom commod fully automatic cost 4Lakths. Curtains 8Laksh each. Okkasari edhi scam aa kaada cheppu. Don't say Inko party kuuda chesindhi kada Ani. Veedu chesindhi tappa kaada?
@laxmimandari1760
@laxmimandari1760 4 ай бұрын
-uq7fy
@piraiahnagaraju6931
@piraiahnagaraju6931 4 ай бұрын
​@@bharathkumar-uq7fy🔥
@DSP9849
@DSP9849 4 ай бұрын
అన్న గారు మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు అన్న.... ఇంత చేపిన last కి సారాంశం మాత్రం, CM sir ది అసలు తప్పే లేదు, PM sir కావాలని చేపిస్తుండు అని, బీజేపీ మీద తోసినవ్ అన్న.... ఎందుకు అన్న నీకు బీజేపీ అంటే, రాష్టంలో కాంగ్రెస్ కు ఓటు వేయండి అంటే వేసినం కానీ నీకు ఏమైనా ఇచ్చిందా అన్న కాంగ్రెస్ పార్టీ, జైలు లో ఉన్నపుడు నీకు అండగా నిపడింది బీజేపీ పార్టీ అన్న... సెంట్రల్ లో బీజేపీ ఉండటమే కరెక్ట్ అన్న.. ఇట్లు ని అభిమాని.... 🙏🙏🙏
@viswnadhasimhachalam3187
@viswnadhasimhachalam3187 4 ай бұрын
Super ga adigaru
@krishnaprasadboyina8952
@krishnaprasadboyina8952 4 ай бұрын
Good analysis sir
@cherrychotu3700
@cherrychotu3700 4 ай бұрын
Mallanna khan grease anta faulth party desham lo ledhu
@mallikantisaivenkatsaivenk6894
@mallikantisaivenkatsaivenk6894 4 ай бұрын
Jai Modi ji 🐅🐅🔥🔥🔥🔥🔥💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪 అవినీతి అనకొండ లు ఎంత మంది ఉన్న ఏదో ఒకరోజు జైల్ కి vellasinde కాలం అందరికీ సమాధానం చెబుతుంది ఇది nijam 💯
@charancharan3253
@charancharan3253 4 ай бұрын
Bongu em kadu
@mallikantisaivenkatsaivenk6894
@mallikantisaivenkatsaivenk6894 4 ай бұрын
నీకు kuda ఉంటాది తెల్సుకో
@Mr.Mahendar
@Mr.Mahendar 4 ай бұрын
Bjp లో జాయిన్ అయితే సుద్ద పూసలు అయుతరు.
@rameedhaallinone9516
@rameedhaallinone9516 4 ай бұрын
❤ ఓరినీ ఏసాలు ఏమిరా మల్లన్న ....అన్ని గమనిస్తున్న కాలం లో ఉన్నారు ప్రజలు.❤కేజ్రీవాల్ ,కాంగ్రెస్ అందరూ వెదవ లే ...బీజేపీ ఒకటే ఈ దేశంలో సరైన పార్టీ రా మల్లిగా జై మోడీజీ...❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@funinterstingchannel9443
@funinterstingchannel9443 4 ай бұрын
Enduku ra.. desa sapada adani gadi ki amadani ka .adani ki Runa mafi endi .raithulu ki cheyamanu ..
@sgirija6991
@sgirija6991 4 ай бұрын
దొబ్బిన డబ్బుల సంగతి ??????పోయింది ప్రజాధనం .అది బైటపెట్టిన మంచిది .కదా అంతరాజకీయం చేసి డబ్బులు దొబ్బిన వారిని వదిలేసిన.జగమంత కుటుంబం మాది అనే మోడి గారి నినాదం.❤😢😢
@shankaryadav99999
@shankaryadav99999 4 ай бұрын
అరవింద్ క్రేజ్ ఒక తీవ్రవాది కలుస్తాను 👊
@truenfacts9758
@truenfacts9758 4 ай бұрын
పక్కనున్న athaniki నవ్వొస్తుంది 😂😝😝😝
@rakeshgummulawar7969
@rakeshgummulawar7969 4 ай бұрын
ఒక చేతు తో చప్పట్లు మ్రోగవు...కలసి చేశారు. నోటి లో వేలు పెట్టి కొరుకుమంట్ korkuthada హా....
@rajanisriramoju6841
@rajanisriramoju6841 4 ай бұрын
Super explanation sir,
@srinivasjogu6981
@srinivasjogu6981 4 ай бұрын
Kejriwal kuda nee laga chala clean mallanna anduke ED arrest chesindi
@srinivasfirangi1160
@srinivasfirangi1160 4 ай бұрын
Ama anna mallanna clean aha 😂😂😂😂
@kommabattulasarathchand1114
@kommabattulasarathchand1114 4 ай бұрын
లిక్కర్ స్కామ్ గురించి కాదు ఎలక్ట్రాన్ బాండ్ గురించి కూడా కొద్దిగా ప్రచారం చేయండి
@raajkoochana8021
@raajkoochana8021 4 ай бұрын
మ ల్లి గా..మెల్లిగా...డబ్బులకి దగ్గర....నీతి. నిజాయతీ, నిజాల కి దూరంగా
@B.nreddy52
@B.nreddy52 4 ай бұрын
Good script writer ga manchi future undi
@guruz241
@guruz241 4 ай бұрын
Real
@gdhananjaya6644
@gdhananjaya6644 4 ай бұрын
Script baane plan cheseru. Kakapothe ED daggara dorikipoyaru😂😂
@Jakkula-Rajendhar.
@Jakkula-Rajendhar. 4 ай бұрын
వ్యవస్తలు స్వంతంగా పని చేస్తాయి అని చెప్పడానికి వీల్లేదు. మన దేశంలో ప్రతి స్వతంత్ర్య సంస్థల మీద Ec Ed cbi It etc వీటి మీద రాజకీయ నేతల హస్తము ఉంది 100%
@punnamjeevankumar5390
@punnamjeevankumar5390 4 ай бұрын
33%మహిళా రిజర్వేషన్ 😂😂😂😂
@user-pf8ew2kr8d
@user-pf8ew2kr8d 4 ай бұрын
సూపర్ బ్రదర్ 👍👍👍
@guruz241
@guruz241 4 ай бұрын
This is a big corruption, why csnt they arrest kavita
@drloki2281
@drloki2281 4 ай бұрын
Proud to be modi fan
@ChandraSekhar-my2op
@ChandraSekhar-my2op 4 ай бұрын
ఆంధ్రప్రదేశ్ లో జరిగే ప్రతి పాలసీ ఇలా గే ఉంటుంది.
@lavanmeher5314
@lavanmeher5314 4 ай бұрын
ఎం చెప్ ఇందు సార్ మొత్తమ్ మీద కేజ్రీవాల్ షరీఫ్ అని చెప్పడానికి మీ తాపత్రయం.
@user-uc3xe5th1z
@user-uc3xe5th1z 4 ай бұрын
ఆవునా మల్లిగా బేవకూఫ్
@gangireddy7094
@gangireddy7094 4 ай бұрын
Excellent news
@oum1822
@oum1822 4 ай бұрын
అన్నా నువ్వు సూపర్ నీకు కాంగ్రెస్ MLC GRANTED ఆని ఢిల్లీ నుంచి మెసేజ్ తప్పక వస్తది అన్న చిన్న రిక్వెస్ట్ యుద్ధం మొదలైంది పాట మరి పాడకు ఆశ మళ్ళీ పుడితే మా జనాలకు అది పోతే ఏడ్చే ఓపికకూడా లేదు నువ్వు కూడా రాజకీయ నాయకుడివి అని జనం తెలుసుకుంటున్నారు
@parmeegoud1375
@parmeegoud1375 4 ай бұрын
స్కామ్ గ్రేస్ సపోటా
@gangadharmahajan2332
@gangadharmahajan2332 4 ай бұрын
శ్రీ తీన్మార్ మల్లన్న గారు మీరు చెప్పినది నమ్మకం కలుగుట లేదు
@SUBBAREDDYKARNATI-pi2ue
@SUBBAREDDYKARNATI-pi2ue 4 ай бұрын
Kejriwal is not unaducated, he know what is going on He is Number one Culprit in this scam
@user-po8yz3hy7o
@user-po8yz3hy7o 4 ай бұрын
Mallanna .......corruption is corruption..........there is no small or big........Kejri has done wrong so he has to face the music and he will sing also.........if there is a no right turn sign board and you do the right turn in front of th Police then what do you expect Mallanna.......your spin will not work also and you will lose some respect as well if you support the crime
@phanirag
@phanirag 4 ай бұрын
Mallanna desperately tried to establish that “BRS n BJP are same” as a fact to help TG Congress win more Loksabha seats . Pathetic. It was Delhi Congress unit president Anil Kumar who started this with a complaint to Central Government 😂
@NeerajJaisriram
@NeerajJaisriram 4 ай бұрын
Mallana nucentha mithukunna bokey meeku corporator seat kudha evaru papam teliyaka 😂😂😂
@adv.satyanarayana3787
@adv.satyanarayana3787 4 ай бұрын
అన్న నేను పనిమీద ఢిల్లీ పోయిన... అప్పుడు వైన్స్ షాప్కి పొతే ఆంధ్రలో అమ్మే చీఫ్ లిక్కర్ అమ్ముతున్నారు. ఒక దేశ రాజధానిలో చీఫ్ లిక్కర్ అమ్ముతున్నారు... కాబట్టి లెఫ్ట్నెంట్ గవర్నర్ సిబిఐకి కంప్లీన్ట్ చేస్తే... డొంక కదిలింది.
@sumanthreddy5163
@sumanthreddy5163 4 ай бұрын
Mallana corruption chesaru anaru...ade mallana ki dk shivkumar enduku appointment icharu....
@LachaiahNerella-iz3yl
@LachaiahNerella-iz3yl 4 ай бұрын
Namaste mallana made rajanna sircilla Bahrain
@sudheerkumar4407
@sudheerkumar4407 4 ай бұрын
He tried to build some story but that story does not seem to have any strength.
@journalistgovardhan5018
@journalistgovardhan5018 4 ай бұрын
మీడియాలో వ్యక్తిగతం అనే పదానికి చోటు లేదు తెలుసుకోగలరు
@mahendrareddyramala476
@mahendrareddyramala476 4 ай бұрын
నిజాలు మాట్లాడు మల్లన్న నిజాలు matladutavu అనే మీరు అంటే నాకు ఇష్టం ,
@Sasha_Lara
@Sasha_Lara 4 ай бұрын
You tried very hard but people know the value of Modi ji. You are in IND right, remember they will not give you ticket. Jai Modi ji
@varshasrikasuri8641
@varshasrikasuri8641 4 ай бұрын
Yes yours khan grees
@journalistgovardhan5018
@journalistgovardhan5018 4 ай бұрын
దీని వెనకాల ఉన్నది ఎవరు మాస్టర్ మైండ్ ఎవరిది అనే ప్రశ్నకు సమాధానం: కర్మఫలం, బ్రహ్మ
@poshettisudhakar7313
@poshettisudhakar7313 4 ай бұрын
Malanna Bjp Ela chilara panilu cheyadhu Modi ni target nuvu target Chesinattu anipisthindhi
@maheshprince4229
@maheshprince4229 4 ай бұрын
Mee meedha nammakanm ledhu congress mallanna sir
@vijayalaxmi6073
@vijayalaxmi6073 4 ай бұрын
అంత లేదు మల్లన్న మోడీ గారికి 400 పక్క. కేజరి్వాల్ నథింగ్. మీరు indi కూతమ్మీ కదా
@swamythaviti
@swamythaviti 4 ай бұрын
నువ్వు చెప్పే స్టోరీ ఎగ్జాంపుల్ నువ్వే
@ganeganesh8210
@ganeganesh8210 4 ай бұрын
ఇందులో బీజేపీ ఏం చేశారు అంటే వాళ్ళు తప్పు చేయలేదా నీ ఉద్దేశం
@jayarajedunoori8337
@jayarajedunoori8337 4 ай бұрын
మాల్యా ఎన్ని కోట్ల స్కామ్ చూడు, నిరావ్ మోడీ ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల స్కామ్, అది ఎమ్ చేసారో చెప్పాలి, చేయని తప్పుకు రాజకీయం చేస్తే సెంట్రల్ లో పోతుంది
@user-bn1if4sd9r
@user-bn1if4sd9r 4 ай бұрын
Yes
@ganeganesh8210
@ganeganesh8210 4 ай бұрын
మీరు చెప్పింది కరెక్టే మిత్రమా కానీ పూర్వం తప్పులనే మనం చూద్దామా ప్రస్తుత తప్పులు అవసరం లేదా మనకి ఇలాంటి అవకాశవాదులను మల్లన్న లాంటి వాళ్ళకి మనం సహాయం చేద్దామా అప్పుడు ఏం జరిగిందో మన కచ్చితంగా తెలియాలి అంటే విజయ్ మాల్యాకు లోన్స్ ఇచ్చింది ఎవరో తెలుసా ఆ సమయంలో ఉన్న ప్రభుత్వం ఎవరిది ఆ సమయంలో ఉన్నటువంటి స్కాములు ఎన్ని చంద్రుడి మీద ఒక మచ్చని చూసి చంద్రుడు బాగాలేదు అనుకుంటే ఎలా ఈ మల్లన్న సపోర్ట్ చేసిన ప్రభుత్వం చేసిన తప్పుడు ఎన్ని నిన్ను చూసిన కోట్ల స్కాములు ఎన్ని అందుకే నేను చెప్పేది ఇటువంటి మల్లన్న లాంటి అవకాశవాదులు నమ్మకండి దయచేసి ఇటువంటి అవకాశవాదులను నమ్మకుండా మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఆలోచించండి జైహింద్ మిత్రమా
@balajikk6293
@balajikk6293 4 ай бұрын
​@@jayarajedunoori8337వారికి అప్పు ఇచ్చిన govt ఎవరిది
@sagiligurappa9436
@sagiligurappa9436 4 ай бұрын
Electoral bond scam ni divert chesedaniki ee plan ? Is it real ?
@ravikishore6053
@ravikishore6053 4 ай бұрын
మరి ap లో liquir పాలసీ పై భవిష్యత్తులో తెలుసుకోవాలి ఏమో!
@wajedhumzahumza2908
@wajedhumzahumza2908 4 ай бұрын
Hi Anna very good news
@muthyapusantosh6111
@muthyapusantosh6111 4 ай бұрын
Mallana BJP ki against ga nuvu enta chepite nee graph anta thagutundi Malli return Radu career karabu chesukoku
@sukanya120
@sukanya120 4 ай бұрын
KTR- Farm House - Heroines -Drugs involved ah ??
@veeraswamy9639
@veeraswamy9639 4 ай бұрын
Good information giving to public tq u mallana
@bhharath8281
@bhharath8281 4 ай бұрын
wrong information provided brother ,please support india as you also living in india Right , Mallana is wrong only related to this Video I am Speaking
@CBP689
@CBP689 4 ай бұрын
Your analysis very much correct Bhayya
@shivashankar-cr3kl
@shivashankar-cr3kl 4 ай бұрын
తెలివి తక్కువ మల్లన్న కవిత చేసిన లిక్కర్ స్కామ్ లో తెలివి తక్కువ కేజ్రీవాల్ ఇరుక్కున్నాడు తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడేలా చేసింది మోడీ జై మోడీ జై జై మోడీ✊
@rajeshh_rrr
@rajeshh_rrr 4 ай бұрын
Em jokadam ra adi khangress ni😅.
@arjunkunta8396
@arjunkunta8396 4 ай бұрын
Cbi Ed pakkana petti E Broker Gani vinnali
@nagarajukura
@nagarajukura 4 ай бұрын
Remind you that Kejriwal is not a puppet of BRS, Kejriwal knows everything.
@abharanasathupally8451
@abharanasathupally8451 4 ай бұрын
మాస్టర్ మైండ్ ఒకప్పుడు కేసీర్ అండ్ ఫ్యామిలీ, ఇప్పుడు మీరు కవర్ చేస్తున్నారు
@chakribjym3406
@chakribjym3406 4 ай бұрын
ఇవన్నీ కేసీఆర్ లెక్క లంగ మాటలు ఏడనేర్చుకున్నవురా మల్లిగా
@ANA9MIKA
@ANA9MIKA 4 ай бұрын
😂
@user-kg6lw5nd4z
@user-kg6lw5nd4z 4 ай бұрын
😂
@satyavamshivadakapuram6648
@satyavamshivadakapuram6648 4 ай бұрын
చిల్లర మల్లి గాడు
@Chandrashekarappani89
@Chandrashekarappani89 4 ай бұрын
రాను రాను మల్లన్న మీద నమ్మకం పోతుంది అన్న వాళ్ళు లైక్ వేసుకోండి...
@vthota24
@vthota24 4 ай бұрын
కవిత సుద్దపూసు అంటావా మరి...
@hsunshine6343
@hsunshine6343 3 ай бұрын
TRS party Nemo😂😮
@M.PrasadM.Prasad-tk3dl
@M.PrasadM.Prasad-tk3dl 4 ай бұрын
Modi gurinchi Mata Aarti guddala Danta Malika
@MadhuMandha-qs9ds
@MadhuMandha-qs9ds 4 ай бұрын
అసలు రాజకీయమే పెద్ద స్కాం
@VijayKumar-zf3mr
@VijayKumar-zf3mr 4 ай бұрын
కరెక్ట్ గా చెప్పినవ్ మల్లన్న. ఇట్లనే మోడి వల్ల జరిగే నష్టాలను ప్రజలకు వివరించి జాగృతం చెయ్యన్నా.
@sruthinreddy8910
@sruthinreddy8910 4 ай бұрын
Anna me Meeda manchi opinion undhi, kani kejrival ki em telvadu ani anadam matram tappu, em tappu leka pote 10 times pilichina enduku poledu investigation ki..? Just 100 crores e ani simple ga anestunaru
@ramasharmakunchakuri8461
@ramasharmakunchakuri8461 4 ай бұрын
E sari mallanna edaina case lo dorikite matashe
@girihari1600
@girihari1600 4 ай бұрын
nen kuda wait చేస్తున్న
@Shekar619
@Shekar619 4 ай бұрын
చాలా భాగా చెప్పావు "పటేల్" సాబ్ ❤
@paruchurinarendra3259
@paruchurinarendra3259 4 ай бұрын
అన్న మల్లన్న గారు చెప్పినట్లుగా... @@ మా గుద్ద పెద్దది అంటే మా గుద్ద పెద్దది అని చెప్పుకొనే 😅😅😅ఏ సాటిలైట్ తెలుగు వార్త ఛానెల్ కూడా ఈరోజు వరకు చెప్పలేదు 🙏🙏🙏🙏
@mallikarjunareddy1618
@mallikarjunareddy1618 4 ай бұрын
Maagunta Raghava ..and Sharath chandra Reddy aravindo pharma from Nellore
@naligetiraju5336
@naligetiraju5336 4 ай бұрын
Nuvvu maravara malli ga iga monnatidaka arrest cheyaledu annav. Ippudu inko katha cheputhunnav monnatidaka bjp chettu needalo undi congress lo ticket kosam gunta nakka eshalu esthunnav.
@vishnuveera5876
@vishnuveera5876 4 ай бұрын
ఏ తప్పు చేసిన తప్పే జైలుకు వెళ్లాల్సిందే
@ajaydevudu9159
@ajaydevudu9159 4 ай бұрын
Excellent explanation mallanna
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,6 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 10 МЛН
Why UK 🇬🇧 is going Bankrupt? : Detailed Economic Case Study
20:37
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,6 МЛН