🔴LIVE : జగన్ అండదండలు లేకుండానే ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందా? | THE Debate | YCP Scams In TTD | ABN

  Рет қаралды 16,118

ABN Telugu

ABN Telugu

Күн бұрын

🔴LIVE : జగన్ అండదండలు లేకుండానే ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందా? | THE Debate | YCP Scams In TTD | ABN
#ysjagan #thedebate #bandisanjay #thedebatewithvk #abn
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
► For ABN Devotional: bit.ly/abndevotional
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZfaq. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZfaq News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZfaq news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 38
@k.chandrasekhar5904
@k.chandrasekhar5904 20 күн бұрын
డిబేట్ అంటే ఇది నిజాలు నిగ్గుతెలుస్తున్నారు రమణారెడ్డి గారు కందారపు మురళి గారు నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నారు వీళ్లకు ధన్యవాదములు
@sudhakard1411
@sudhakard1411 20 күн бұрын
ఆనంద్ రెడ్డి గారు సూపర్ గా చెప్తారు ఏదైనా అందరికీ అర్థమయ్యేలాగా
@govardhanreddyreddy5417
@govardhanreddyreddy5417 20 күн бұрын
సూపర్ సబ్జెక్టు సుపూర్ డిబేట్
@sudhakard1411
@sudhakard1411 20 күн бұрын
సూపర్ గా చెప్పారు సార్
@csprao4159
@csprao4159 20 күн бұрын
Good debate.VK taken good subject for debate.Highlite.I support.😊
@kakarlatirumala
@kakarlatirumala 20 күн бұрын
Very Good debete sir
@venkateshwarareddy2136
@venkateshwarareddy2136 20 күн бұрын
Good debate sir
@majetysudhakarmouli2941
@majetysudhakarmouli2941 20 күн бұрын
Thank you Bhanuprakash sir
@kakarlatirumala
@kakarlatirumala 20 күн бұрын
Ramanareddy garu meeru cheppede Nizam
@user-el2ow5tg3j
@user-el2ow5tg3j 20 күн бұрын
"ఎంత చదివిన నేమి వినిన తన చింతయేల మాను సిరులేల కలుగు || పల్లవి ఇతర దూషణములు యెడసిన గాక అతికాముకుడు గానియప్పుడు గాక మతి చంచలము గొంత మానిన గాక గతియేల కలుగు దుర్గతులేల మాను || చరణం పరధనముల యాస పాసిన గాక అరిది నిందలు లేని లేనియప్పుడు గాక విరస వర్తనము విడిచిన గాక పరమేల కలుగు నాపదలేల మాను || చరణం వేంకటపతి నాత్మ వెదకిన గాక కింక మనసున దొలగిన గాక బొంకు మాట లెడసి పోయినగాక శంకయాలమాను జయమేల కలుగు|| చరణం. నిరంతర ధ్యాన పరుడై మానవుడు ఆత్మ శోధన చేసుకోవాలి. మనసా వాచా కర్మణే సద్గణముల నలవరచు కోవాలి. విజ్ఞాన వంతుడైన మానవుడు ఎన్ని విద్యలు నేర్చనా,ఎన్ని శాస్త్ర గ్రంథాలు వేదాలు ఆపోసన పట్టినా, పెద్దలైన గురువులయెడ ఎన్నెన్ని విషయాలు విన్నా, మానవుడు తననిరంతర చింతన మానలేడు. మరియు భాగ్య వంతుడు కాలేడు. కాముకత్వం అనగా విపరీత కోర్కులు లేకుండా యుండాలి. చంచల స్వభావము మాని, మనస్సును స్థిరంగా యుంచుకొని ఆత్మదర్శనం చేసుకోవాలి. "తనువే గుడియట,తలయే శిఖరమట పెనుహృదయమే హరి పీఠమఠ"...అన్నట్లు మనస్సులో వేంకటేశ్వరుని దర్శించుకోవాలి. "కాయము గడపల గనుదాకా ఈ మాయ తన్నుబెడమరుదాకా రాయడి మదము కరగుదాకా ".. ఇతరుల సొమ్ముమీద ఆస పడకుండా,పరనిందలకు పాల్పడకుండా ధర్మార్థ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్ధాలు చింతన చేయాలి . మనస్సుని అదుపులో నుంచుకొని, కోపతాపములు మాని, అబద్ధములాడక భగవంతుని కృపతో సిరులు సిద్ధింప జేసుకోవాలి.. అపుడే తాను సన్మార్గియై,విజయముతో మోక్షసిద్ధిని పొందగలుగుతాడు.. "మానవుడు ఎంతటి విద్యావంతుడైనా భగవంతుడు చూపిన సన్మార్గంలో నడవాలి" ..అని అన్నమయ్య పైన ఆలపించిన కీర్తన ద్వారా తన ఆధ్యాత్మిక చింతన పరమార్థం తేటతెల్లం చేస్తున్నారు. ఇదే విషయాన్ని... 1. "కడునడుసు చొరనేల కాళ్ళుకడుగనేల కడలేని జన్మ సాగర మీద నేల ?" 2. మూడే మాటలు మూడుమూళ్ళు తొమ్మిది వేడుకొని చదువరో వేదాంత రహస్యము" కీర్తనలలో మానవుని సమస్యలకు తరుణోపాయాలు అనేకం అన్నమయ్య సూచించారు. చదువది ఎంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న యా చదువు నిరర్థకంబు గుణసంయుతులెవ్వరుమెచ్చరెచ్చటన్ పదనుగ మంచి కూర నలపాకము చేసిన నైనను నందునిం పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా ! అనే భాస్కర శతక సారాంశము అన్నమయ్య బోధ. ఆత్మలో స్వామిని శోధించి పట్టుకోవాలి. నమో వేంకటేశాయ. మిత్రులందరికీ శుభోదయం.❤❤
@eswarababu33
@eswarababu33 20 күн бұрын
VK garu very good debate sir . Happy to see . You said correct every devotee felt why Torumala became like . BJP always goda meeda pilli.
@vb-os5gq
@vb-os5gq 20 күн бұрын
bhanu prakash showing smartness
@kmohamed1793
@kmohamed1793 20 күн бұрын
Aanam Venkatramana Reddy Voice 100 percent correct my suggesion is put the enquiry from CBI officers upon the previous ministers and forest officers who are including in this kala dhanda Bhanu prakash tajkig is wrong BJP ruling from 2014 to 2024 now also in ruling BJP why not take action on ycp Govt and also this yerra chandanam Black Business BJP also responsible for this kala dhanda except Bhanu garu explanation is SUPER SUPER 🙏🙏🙏🙏 Aanam and Murali gari talkig very respectable sir👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@sudhakard1411
@sudhakard1411 20 күн бұрын
హిందూ ఆదిగా మాదిగ జీసస్ బిడ్డ
@sudhakard1411
@sudhakard1411 20 күн бұрын
అనంత బాబుతో చెప్పుకుంటే మెసేజ్ పెట్టడానికి టైం ఇది కూడా సరిపోదు సార్
@sudhakard1411
@sudhakard1411 20 күн бұрын
బిజెపి వాళ్ళకి అన్నీ తెలుసు సార్ కాకపోతే మాట్లాడరు
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 20 күн бұрын
TTD CHAIRMAN GA EE? AA? MEDIA OWNER NU NIYAMINCHALI PLEASE PLEASE 😢😢😢
@majetysudhakarmouli2941
@majetysudhakarmouli2941 20 күн бұрын
Cbi enquiry sir pls
@goliveeravenkatasatish3270
@goliveeravenkatasatish3270 20 күн бұрын
టీటీడీ బోర్డు లో బానుప్రకష్ / గరికిపాటి గారు లాంటి వాళ్ళు వుంటే బాగుటుంది అండి 🙏🙏
@BhanuKiran-oi5gl
@BhanuKiran-oi5gl 20 күн бұрын
Yes... Mody behind ycp sins 😢
@sudhakard1411
@sudhakard1411 20 күн бұрын
భగవంతుడితో మాట్లాడితే పుట్టగతులు ఉండవు సార్ దీనికి సైకో జగన్ ఉదాహరణ దేవుడి తో ఆటలు ఆడాడు సార్
@sudhakard1411
@sudhakard1411 20 күн бұрын
తగ్గించుకున్న వాడు హెచ్చించబడును చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత తీసుకున్న నిర్ణయం వల్ల విజయం సొంతమైంది
@sudhakard1411
@sudhakard1411 20 күн бұрын
S
@k.chandrasekhar5904
@k.chandrasekhar5904 20 күн бұрын
బీజేపీ భానుప్రకాష్ రెడ్డి గారు టీటీడీ విషయం లో ముందుపడి ఏది సరిగా మాట్లాడరు మాట్లాడినా చేతలు అస్సలుండవు.. దేవుని నమ్మే భానుప్రకాష్ రెడ్డి కన్నా.. టీటీడీని కాపాడే విషయం లో అందులో జరిగే అన్యాయాలను వెలికితీసి పబ్లిక్ కి తెలియపరిచేవిషయంలో కమ్యూనిస్ట్ పార్టీ కందారపు మురళి గారు చాలా పెద్దఎత్తున పోరాడే ఏకైక వ్యక్తి కందారపు మురళి గారే అది జగమెరిగిన సత్యం
@vudarajasekhar
@vudarajasekhar 20 күн бұрын
Bhanu garu మీరు ఈ రోజు Ycp వాళ్ళ లాగ మాట్లాడుతున్నారు మీరు మొదట హిందు భారతీయుడు ఆ తరువాత Bjp party మనిషివి
@sudhakard1411
@sudhakard1411 20 күн бұрын
హిందుత్వం గురించి ఏం తెలుసు జగన్ కి చాలా తప్పులు చేశారు జగన్ గారు
@sudhakard1411
@sudhakard1411 20 күн бұрын
s
@goliveeravenkatasatish3270
@goliveeravenkatasatish3270 20 күн бұрын
శ్రీనివాస గోవిందా ..వెంకటకృష్ణ గారూ టీటీడీ బోర్డు చైర్మన్ రాజు లకి ఇస్తే బాగుటుంది అండి 🙏🙏
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 20 күн бұрын
TTD CHAIRMAN GA EE, AA-OWNER ? NU MEMBERS GA AA THREE CHANNELS ? JOURNALISTS, ANCHORS AND REGULAR GA DEBATES LO PARTICIPATE CHESE-? LANU, INKA-? SOCIAL MEDIAS LANU NADIPE MAHANUBHAVULANU NIYAMISTE POLA?😮😮😮😅😅😊😊
@sudhakard1411
@sudhakard1411 20 күн бұрын
S
@sudhakard1411
@sudhakard1411 20 күн бұрын
S
@sudhakard1411
@sudhakard1411 20 күн бұрын
S
@sudhakard1411
@sudhakard1411 20 күн бұрын
S
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 31 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 12 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 33 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 44 МЛН
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 31 МЛН