No video

#LIVE

  Рет қаралды 1,275,629

Q News

Q News

4 жыл бұрын

#Qnews_App_news : play.google.com/store/apps/de...
#Qnews #Mallanna2.0 #Kcr #Telangana #QGroup_Media
#MorningNewsMallanna : • Morning News With Mall...
#NewsWith_Priyanka : • News With Priyanka 07-...
#Good Morning Hyderabad : • Good Morning Hyderabad...
మల్లన్న పై మరో కేసు : • #Live : One more case ...
కొండపల్లి ఖిల్లా...బొమ్మలుగా బతికే ఉందా ...!! • కొండపల్లి ఖిల్లా...బొమ...
బంగారం ధరలు .... : • తగ్గిన బంగారం ధరలు .....
►Q Music Channels:shorturl.at/aqCLN
Morning News With Mallanna :
08-07-2020 : • #Day13WhereisKCR || Mo...
07-07-2020 : • #Day12WhereisKCR || Mo...
06-07-2020 : • #TRSKabza || Morning N...
05-07-2020 : • Morning News With Mall...
04-07-2020 : • Morning News With Mall...
01-07-2020 : • Morning News With Mall...
29-06-2020 : • Morning News With Mall...
28-06-2020 : • Morning News With Mall...
27-06-2020 : • Morning News With Mall...
26-06-2020 : • Morning News With Mall...
25-06-2020 : • Morning News With Mall...
24-06-2020 : • Morning News With Mall...
23-06-2020 : • Morning News With Mall...
TeenmarMallanna 2.0 Counter & Encounter
mallanna 2.0 : 18-04-2020 : • కేసీఆర్ కు దిమ్మతిరిగే...
Mallanna 2.0 : 15-04-2020 : • TeenmarMallanna 2.O On...
Mallanna 2.0 : 12-04-2020 : • తప్పక చూడాల్సిన యవ్వార...
Mallanna 2.0 : 09-04-2020 : • మద్యం చీకటి దందా II MA...
Mallanna 2.0 : 08-04-2020 : • కేసీఆర్ పై ఫైర్ అయిన ...
Mallanna 2.0 : 03-04-2020 : • విదేశాల్లో ఉన్న మనవాళ్...
Mallanna 2.0 : 02-04-2020 : • వనపర్తి బాధితుడి తో తీ...
Mallanna 2.0 : 31-03-2020 : • Mallanna 2 0 II 31 03 ...
Mallanna 2.0 : 30-03-2020 : • Teenmar Mallanna 2.0 I...
ఒక్కసారి మనమంతా ఇది చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ కొట్టుకుపోతుంది
లింక్: • ఈ మాటలు వింటే.. కేసీఆర...
సింగం-1 , సింగం -2, సింగం -3 మీరు సినిమాలో చూసారు.. కానీ సింగం -4 మేము చూపెడుతున్నాం రియల్ గా చూడండి👇👇👇👇
#Dasari bhoomaiah Full Interview : • దాసరి భూమయ్య తో తీన్మా...
Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
► Q News Channel:shorturl.at/gOW15
►Q Sports Channel:shorturl.at/dhpEQ
►Q Music Channels:shorturl.at/jpMX6
►Q Women Channels:shorturl.at/LUY58
►Q Health Channel:shorturl.at/uyGX2
►Q Devotional Channels:shorturl.at/GIKV3
For More Updates
► Like us on Facebook:shorturl.at/jBDX7
► Follow us on Twitter:
► Follow us on Instagram:shorturl.at/bopD4
#ప్రజాగాయకుడు సింగర్ రమేష్ తో Q MUSIC II FULL INTERVIEW : • Video
#PAATAMMATHONEPRANAM NAAKU CHADHUVULAMMARA • సింగర్ గంగ తో రైటర్ రా...
#Rela Re Rela Ganga Full Interview: • Rela Re Rela Ganga Ful...
#Gaade_Innaiah Full Interview: • కేసీఆర్ రహస్యాలన్ని బట...
#Ramulu_Naik full Interview: • కేసీఆర్ గురించి ఈ విషయ...
#OU_Students tho TeenmaraMallanna సంచలన డిబేట్: • ఓయూ విద్యార్థి ఉద్యమక...
#KK_Mahender Reddy Full Interview: • కేటీఆర్ నిజస్వరూపం ఏంట...
#GANGA WITH HER MOTHER'S INTERVIEW: • GANGA WITH HER MOTHER...
#CHINNA SRISAILAM YADAV FULL INTERVIEW • CHINNA SRISAILAM YADAV...
#Adanki Dayakar Full lnterview: • Teenmar Mallanna with ...
#BAATHALA POSHETTY EPISODE 1: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
#BAATHALA POSHETTY EPISODE 2: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
#BATHALA POSHETTY EPISODE 3: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
#BAATHALA POSHETTY EPISODE 4: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
#BAATHALA POSHETTY EPISODE 5: • Bathala poshetti 5 Ful...
#BAATHALA POSHETTY EPISODE 6: • Shaneshwaram Project H...
#నిర్మల్ ఎమ్మెల్యే భూ భాగోతం బయటపెట్టిన మల్లన్న టీం: https // • నిర్మల్ ఎమ్మెల్యే భూ భ...
#మొదటి అవినీతి వికెట్ తీసిన తీన్మార్ మల్లన్న: • మొదటి అవినీతి వికెట్ త...
#రూ 400 కోట్లు కొల్లగొట్టిన మంత్రి మల్లారెడ్డి: • రూ 400 కోట్లు కొల్లగొట...
#KCR చేతిలో మోసపోయిన వారి జాబితా చూస్తే ఆశ్చర్యపోతారు: • KCR చేతిలో మోసపోయిన వా...
#ఆపరేషన్ బ్లాక్.. విలువ 20 వేల కోట్ల స్కాం..?: • ఆపరేషన్ బ్లాక్.. విలువ...
#KCR Family Assets: • KCR Family Assets II T...
#కేసీఆర్ ను మరోసారి బుక్ చేసిన మల్లన్న : • Teenmar Mallanna V/S K...
#మొదటి అవినీతి వికెట్ తీసిన తీన్మార్ మల్లన్న: • మొదటి అవినీతి వికెట్ త...
#లక్ష కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ ఫ్యామిలీ..?: • లక్ష కోట్లు కొల్లగొట్ట...
#రెవెన్యూ సిబ్బందిపై దాడికి కేసీఆర్ స్కెచ్ ముందే బయటపెట్టిన తీన్మార్ మల్లన్న: • రెవెన్యూ సిబ్బందిపై దా...
#Mutthireddy Yadagiri Reddy Land Scam: • 500 కోట్ల భూ మాయాజాలం ...
#సీఎం కేసీఆర్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన తీన్మార్ మల్లన్న: • సీఎం కేసీఆర్ కు దిమ్మత...
#కాళేశ్వరం గుట్టు రట్టు: • కాళేశ్వరం గుట్టు రట్టు...
This is Official KZfaq Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #MallannaMuc

Пікірлер: 1 900
@yrspcreations587
@yrspcreations587 4 жыл бұрын
మల్లన్న కి సపోర్ట్ చేసే వాళ్ళు ఒక లైక్ 👍👍
@naveenarrola1775
@naveenarrola1775 4 жыл бұрын
Okati kadhu 5cr likes
@SANTH-fw3mk
@SANTH-fw3mk 4 жыл бұрын
👍👍👍👍👍👍
@hazrathnalehyderashurkhan.7inc
@hazrathnalehyderashurkhan.7inc 4 жыл бұрын
@@naveenarrola1775 I sapoot
@ramchandarp4548
@ramchandarp4548 4 жыл бұрын
👍👍👍
@chanduu1235
@chanduu1235 4 жыл бұрын
@@hazrathnalehyderashurkhan.7inc 👍👍👍👍
@athyambanjaraboy7270
@athyambanjaraboy7270 4 жыл бұрын
తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఎంతమంది చూస్తారు లైక్ కొట్టండి👍👍
@yamunasonti1324
@yamunasonti1324 4 жыл бұрын
Yes
@8dinakaran8
@8dinakaran8 4 жыл бұрын
Anna manam q news app download chysukundham
@srinugdk6404
@srinugdk6404 4 жыл бұрын
@@8dinakaran8 . ,, ...
@srinugdk6404
@srinugdk6404 4 жыл бұрын
Hi
@srinugdk6404
@srinugdk6404 4 жыл бұрын
Hi
@salamshaik2718
@salamshaik2718 4 жыл бұрын
నిజమైన మీడియా ఛానల్ ఏదైనా ఉంది అంటే అది కేవలం మన మల్లన్న అన్నా వి మంచి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు మంచి వార్తలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేది ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనేది నువ్వు ఒక్కడివే అన్నా నీకు క్యూ టీవీ ఛానల్ మంచి అభివృద్ధి పథంలో నడపాలని మంచి అనేది చెడు అనేది స్పష్టంగా చూపించే ఛానల్ నీదే అన్నా
@singapuramprasad7902
@singapuramprasad7902 4 жыл бұрын
మల్లన్న ని మాటలు కేసిఆర్ వింటే అస్సలు ఎప్పుడో చావలే కానీ సిగ్గు శెరం లేక సిఎం అయ్యి తిరుగుతాండూ మల్లన్న జై బీమ్
@modernsurvey8743
@modernsurvey8743 2 жыл бұрын
F
@gayathripuli5617
@gayathripuli5617 4 жыл бұрын
Tuglak sanaasi ki correct mogudu mallana anukuney vaalu hit like👇👇👇
@bobbalanarasammareddy8023
@bobbalanarasammareddy8023 4 жыл бұрын
What a word combination bro
@rajeshgujjula
@rajeshgujjula 4 жыл бұрын
😂😂😂🤣 yes
@kingnagarjuna1993
@kingnagarjuna1993 4 жыл бұрын
Hmm
@arjunreddy9587
@arjunreddy9587 4 жыл бұрын
Awnu Chandri kaka kaadu mallana Kukka Aaadu kukaa 😂 Great Job Mallanna 💪✔
@chanduu1235
@chanduu1235 4 жыл бұрын
🙏🙏
@prasadbabu9459
@prasadbabu9459 4 жыл бұрын
మల్లన్న గారు నేను ఒక ఆంధ్రుదను మీ జర్నలిజం అంటే నాకు బహు యిష్టం.మీ ధైర్యం కి కూడా నీను ఫిదా.
@bandishyamkumar8961
@bandishyamkumar8961 4 жыл бұрын
Mundhugaaa manaa manushulam
@srinugoud2024
@srinugoud2024 4 жыл бұрын
prasad babu గారు మిమ్మల్నిచూసైన మా తెలంగాణలో యువత మల్లన్న గురించి తెలుసుకోవాలని ఆశిస్థున్న
@MrSrikanth470
@MrSrikanth470 4 жыл бұрын
Kcr ni kuda ilage annaru first
@Charan023
@Charan023 4 жыл бұрын
@@MrSrikanth470 that is why people should be awake and not influenced by Rs 2000
@kollurishivaiah5684
@kollurishivaiah5684 3 жыл бұрын
1
@sreemanjunatha1536
@sreemanjunatha1536 3 жыл бұрын
చాలా ఎంజాయ్ చేస్తున్నాం అన్నయ్య మీ ఎన్కౌంటర్ మాటలకు 😁😃👌👌👏👏👏
@asrinivasasrinivasasriniva3491
@asrinivasasrinivasasriniva3491 4 жыл бұрын
నమస్తే మల్లన్న ప్రోగ్రామ్ మాత్రం సూపర్ సూపర్ నీవు ప్రజలకు నిజాలు చెప్తున్నందుకు న హృదయపూర్వక ధన్యవాదాలు. నీవు ఎప్పుడు సల్లగుండాలని దేవునికి కోరుకుంటున్న 🙏🙏
@bobbiliraju7269
@bobbiliraju7269 4 жыл бұрын
అన్న మీ ధైర్యానికి హాట్స్ ఆఫ్ అన్నా మీరు సూపర్ అన్నా
@madinamastanvali8701
@madinamastanvali8701 4 жыл бұрын
ITHANU DHARYAVANTHUDU KADU KCR PRAJA SWAMYA PALAKUDU.SAME BJP RULLING MODI YOGI ETC. DAGFAR ILA CHEYAMANDI APPUDU DHAYEERYAM DREMOCRACY TELUSTUNDI.
@kiranreddykunta9831
@kiranreddykunta9831 4 жыл бұрын
Super
@srilatha7165
@srilatha7165 4 жыл бұрын
Anna garu please discuss about corona virus what is responsible TELANGA GOVT people suffering with virus, TELANGA GOVT nothing doing for people
@jaibheemarmyjaibharat1882
@jaibheemarmyjaibharat1882 4 жыл бұрын
మల్లన్న గారు తెలంగాణ ప్రజల కోసం ఇంత కష్ట పడుతున్నారు నీ యొక్క కష్టం చూస్తుంటే కష్టానికి ఫలితం కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో ఒక బహుజన నేత పుట్టడం మా యొక్క అదృష్టం ప్రజలకు రోజు నిజాలు చెప్తే నీవు ఈ రాష్ట్రానికి గనుక సీఎం అయితే తెలంగాణ రాష్ట్రం రూపురేఖలు మారిపోతాయి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువతకు ఉపాధి దొరుకుతుంది ప్రతి ఒక్కరికి న్యాయంగా జరగవలసిన పనులు జరుగుతాయి అందుకే మీ వెంటే మేము.. జై భీమ్ నమో బుద్ధ🙏🏻🙏🏻🙏🏻
@aadhivenkatesh2598
@aadhivenkatesh2598 4 жыл бұрын
Especially neeku na Jai bhem lu Anna garu
@harithagurrala4394
@harithagurrala4394 4 жыл бұрын
Yes correct 👍👍
@harithagurrala4394
@harithagurrala4394 4 жыл бұрын
Jai bheem
@jaibheemarmyjaibharat1882
@jaibheemarmyjaibharat1882 4 жыл бұрын
@@bhimarmybharathekthamissio1685 జై భీమ్ నమో బుద్ధ అన్న
@jaibheemarmyjaibharat1882
@jaibheemarmyjaibharat1882 4 жыл бұрын
@@bhimarmybharathekthamissio1685 జై భీమ్ నమో బుద్ధాయ🙏🏻🙏🏻
@pastor.nathanialdev1308
@pastor.nathanialdev1308 4 жыл бұрын
మల్లన్న మీ Counter Encounter program keka, keka, keka. Please don't Stop continue చేయండి దయుంచి అపకండి మేమందరం మీతో వునాము.
@ym6_news_channel859
@ym6_news_channel859 4 жыл бұрын
ఏం సార్ మా కేసీఆర్ గారికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు మీరు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మల్లన్న గారు
@fy8xp
@fy8xp 4 жыл бұрын
కేసీఆర్ ప్రెస్ మీట్ ఎట్లుంటదంటే.. మాటలు స్టార్ట్ చేసేముందు ✋ చేతిలో కోడిగుడ్డు పట్టుకోని,మీటింగ్ అయ్యేలోపు ఆ గుడ్డులోంచి కోడిపిల్ల తయారై వచ్చినట్లు మాయ చేస్తాడు.అంత మాయలమరాఠి కేసీఆర్.
@babusadimela6817
@babusadimela6817 4 жыл бұрын
Correct brother
@chippayadagiri7316
@chippayadagiri7316 4 жыл бұрын
Correcte Brother
@karunakarbogi4547
@karunakarbogi4547 4 жыл бұрын
Super bro👌
@ssinterio2132
@ssinterio2132 4 жыл бұрын
🤣🤣🤣🤣
@pandipellimahesh4448
@pandipellimahesh4448 4 жыл бұрын
😂😂😂😂🤣🤣🤣👌👌👌
@chitikerieshwar2976
@chitikerieshwar2976 4 жыл бұрын
జై తెలంగాణ జై తెలంగాణ జై మల్లన్న
@sevyanayak3895
@sevyanayak3895 4 жыл бұрын
తెలంగాణ ప్రజల అందరికీ గుడ్ మార్నింగ్
@shankardubbaka46
@shankardubbaka46 4 жыл бұрын
అన్న గారు జై భీం.. మీరు మేధావి అన్నగారు.మీలాంటి వారు గ్రామానికి ఒక్కరు ఉండాలి..అన్న.. మీపైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.. మీ గొంతు నొక్కేయాలని ఎన్ని రాజకీయ పార్టీ లు ప్రయత్నం చేసినా మీ వెనకాల మేము సపోర్ట్ చేస్తాం..అన్న.. మీరు నిజంగా బహుజనుల లీడర్.. మీలాంటి జర్నలిస్ట్ ల పై దాడి చేయడం నిజంగా చాలా దారుణం..మీకు సపోర్ట్ గా ఉంటాం..మల్లన్నకు క్షమాపణ చెప్పేవరకు మా అంబెడ్కర్ సంఘాలు ఊరుకోవు అన్న..
@mudamalasivagangadhar9263
@mudamalasivagangadhar9263 4 жыл бұрын
Your atitude is ....awesome .... I like it....
@boddugopikrishna4872
@boddugopikrishna4872 4 жыл бұрын
మల్లన్న నవ్వు ఆపుకోలేకపోతున్ననె మన సర్ మెదడుమీద పరిశోధన చేయించాలి అన్న
@shivaprasadsoma4071
@shivaprasadsoma4071 4 жыл бұрын
అన్న మల్లన్న నీతిగా నిజాయితీగా ముందుకి వెళితే ఎవరు ఎన్ని మాటలు అనుకున్న తప్పులేదు మన అడ్డం ముందు నిలబడి మన ఆత్మని ఒకసారి ఆలోచించుకోవాలి
@garudaanjanaadrichannel671
@garudaanjanaadrichannel671 4 жыл бұрын
అప్పుల అప్పారావు , ఆ ఒక్కటి అడక్కు ,, జంబాలకడి పంబ కి మించి పోయింది సార్ ...సూపర్ కామెడీ ఫుల్ టైం పాస్ ....నవ్వలేక కడుపు నొప్పొచ్చింది
@akshaymoulkarlyricist9194
@akshaymoulkarlyricist9194 4 жыл бұрын
తీన్ మార్ మల్లన్న అన్న మీకు కొన్ని కోట్లమంది అభిమానులు ఉన్నారు అంత మంది అభిమానుల్లో నేను ఓ అభిమానిని మీ అన్ని వీడియోస్ చూడలను కుంటాను కానీ నేను ఒక చిన్న సినీ గేయ రచయిత ను పాటలు రాస్తూ కాస్తా నాకు టైం లేక చూడలేక పోయాను కానీ ఈ రోకు తప్పకుండ ఈ వీడియో మిస్ అవ్వకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు అన్నా
@gouriprabha1142
@gouriprabha1142 4 жыл бұрын
Send malanna number
@shivarajpatel5366
@shivarajpatel5366 4 жыл бұрын
Kotla mandhi unte mallannaku 5000 kuda otlu kuda padale
@msr1802
@msr1802 4 жыл бұрын
@@shivarajpatel5366 same doubt I got
@alluarjunn1437
@alluarjunn1437 4 жыл бұрын
@@shivarajpatel5366 😁😁😁😁
@muthyalupatelkalluri8353
@muthyalupatelkalluri8353 4 жыл бұрын
గొప్ప నటుడు కెసిఆర్
@chanduu1235
@chanduu1235 4 жыл бұрын
🤭🤭🤭
@anneparthi8029
@anneparthi8029 4 жыл бұрын
Bro sir ku chinnappti nunde natana ante istam oka interview la cheppindu....e rakanga kala neraverchukuntunndu.
@sreenivasagupta1822
@sreenivasagupta1822 3 жыл бұрын
Mallanna ఈ వీడియో చూస్తున్నంత సేపూ నవ్వాపుకోలేక చస్తున్నాం 😜😜😜😜🙏🙏🙏🙏🙏
@nallanarayana6269
@nallanarayana6269 10 ай бұрын
Mallanna Garu is a great intellectual Journalist and a humanity human being!
@gangadharkatkuri457
@gangadharkatkuri457 4 жыл бұрын
అబ్బ మల్లన్న అస్సలు సినిమా కూడా ఇంత పట్టింపుగా చూడం... అన్ని కలిపి కొడుతున్నారు పో😂😂😂
@esrampallyraju9358
@esrampallyraju9358 4 жыл бұрын
అన్నా నిజమే.. ఈ మధ్య సినిమాలే బ్రేక్ తీసుకోకుండా చూడలేము, కానీ మల్లన్న ఎన్కౌంటర్ ప్రోగ్రాం కదలకుండా చూస్తున్నా అన్నా
@madhubashipangu622
@madhubashipangu622 4 жыл бұрын
అన్న నీ అంత గౌరవమే నాకు కూడా ఉంది. అన్న.
@krishnakamal251
@krishnakamal251 4 жыл бұрын
Mee iddarikante ekkuva gauravam naaku vundi maa chandri khaka🤣🤣🤣
@mohanakrishna3299
@mohanakrishna3299 4 жыл бұрын
ఏం గౌరవం ఉందవ్వా నీకు?
@mounajamanthri4265
@mounajamanthri4265 4 жыл бұрын
🤣🤣🤣🤣🤣
@nareshgajji6299
@nareshgajji6299 3 жыл бұрын
తీన్మార్ అన్న నువ్వు సూపర్ అన్న మీరు అందరి కోసం పోరాడుతారు
@rajendraprasad4297
@rajendraprasad4297 4 жыл бұрын
నిజాలు. బయటపెట్టే మీచానల్ దినదినమును మంచిగా పుంజుకొంటుంది అందరి మంచి హృదయాలు నిన్ను కాపాడాలి
@ramavujiinii2386
@ramavujiinii2386 3 жыл бұрын
Supar anna
@rajeshlion106
@rajeshlion106 4 жыл бұрын
మల్లన్న గారు మీరు చెప్పే ప్రతీ మాటలో చాలా అర్థం వుంటుంది, నాకు చాలా ఇష్టం మీరు దైర్యంగా మాట్లాడే విధానం నా ఫుల్ సపోర్ట్ మీకే నాది ఆంధ్రప్రదేశ్ నేను Qatar లో జాబ్ చేస్తాను ప్రతిరోజూ వాచ్ చేస్తాను మీ ప్రోగ్రామ్ థాంక్యూ....
@advikaofficial2020
@advikaofficial2020 4 жыл бұрын
మల్లన్న ఎందుకు కెసిఆర్ ను ఇబ్బంది పెడుతారు కెసిఆర్ మీ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పామ్ హౌస్ కి వెళ్ళాడు
@kammariravi2291
@kammariravi2291 4 жыл бұрын
Vadu pam house nundi vurikiravale pathala pochetti
@daggupatisreenu3674
@daggupatisreenu3674 4 жыл бұрын
😁😄😄mallanna anty adi
@kspsad
@kspsad 4 жыл бұрын
Sodara, you are doing a good job. Your bold journalism and reporting is an asset to Telangana. Please stay safe, and continue your good work. We love you brother.
@bhaskarmanthrinetha5658
@bhaskarmanthrinetha5658 4 жыл бұрын
మల్లన్న గారికి ధన్యవాదములు... కేసీఆర్ యొక్క కుట్ర పురితమైన అసలు రంగును రాష్ట్ర ప్రజాన్నీ చైతన్యం చేస్తున్న మీకు నా సలాం... ఇదే విదంగా రాష్ట్ర ప్రజలను వాళ్ళ మాటలతో మోసం చెస్తున్న ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను ఇలాగే కౌంటర్ ఎన్కౌంటర్ చేయండి.. అన్న అలాగే ముక్యంగా ఆబ్కారీ శాఖ మంత్రి ఈ మధ్య ప్రెస్ మీట్ లల్లో ఏవేవో మాట్లాడి తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు... ఆయన మీద కూడా ఇదే విదంగా కౌంటర్ ఎన్కౌంటర్ చేయు అన్న.. కచ్చితంగా మీరూ చేసి నిజ నిజాలను తెలియజేస్తారని ఆశిస్తున్న...
@vijaypuvvula6158
@vijaypuvvula6158 4 жыл бұрын
ఇన్ని మాయమాటలు చెప్పడం ప్రపంచంలో ఎవ్వరివల్ల కాదు..కేవలం ఒక్క కెసిఆర్ కే సాధ్యం... మల్లన్న మీరు ప్రజలకు అసలు నిజాలు చెప్పడంలో ఎంతో కృషి చేస్తున్నారు... థాంక్స్ మల్లన్న..
@hanumanthn977
@hanumanthn977 3 жыл бұрын
Nojk
@hanumanthn977
@hanumanthn977 3 жыл бұрын
Nojk
@hanumanthn977
@hanumanthn977 3 жыл бұрын
Milana mobile number Nokn
@mallamcreations3931
@mallamcreations3931 4 жыл бұрын
😍😍😍వీడియో మొత్తం చూడక ముందే కామెంట్స్ చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి..😍😍😍
@Abhilash.Ch_
@Abhilash.Ch_ 4 жыл бұрын
🤣🤣 kiddo
@rajamouliMogili
@rajamouliMogili 10 ай бұрын
​@@Abhilash.Ch_😮😢😢😢1qqqq⁶qqq AA
@NaniTime
@NaniTime 4 жыл бұрын
ఒక్కరోజులో 10,000 subscribers అన్న మార్పు మొదలైంది.. జై భీమ్.. అరేయ్ పింకిస్ మీ భజన అపుర్రి ఇగ..
@Thinking-thought-Action
@Thinking-thought-Action 4 жыл бұрын
Jai beem ani anakandi brother..he belongs all overTelangana...don't put cast here...
@bejjankisudhakar782
@bejjankisudhakar782 4 жыл бұрын
@@Thinking-thought-Action yes bro
@srinumudhiraj4291
@srinumudhiraj4291 4 жыл бұрын
చంద్రి కాకతో ని ముచ్చట్లు బాగున్నది మల్లన, సూపర్ మల్లన్న నీ కు నా సలాం
@snvchannel2396
@snvchannel2396 4 жыл бұрын
మల్లన్న గారికీ మన తెలంగాణా ప్రజల తరుపున మరొక్కసారి మా వృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదములు 🌹🌺🙏👍
@satyanarayanam5930
@satyanarayanam5930 4 жыл бұрын
ఇది మాత్రం నిజం మల్లన్న గారు! మీరు కేసిఆర్, మరియు కల్వకుంట్ల కుటుంబాన్ని, వారి బందు వర్గాన్ని తలచుకోనీ రోజు లేదంటే అతిశయోక్తి కాదు కదా! నిద్ర లేస్తూనే, వారి యోగ క్షేమాలు, వారు చేస్తున్న మొత్తం పనులు, నెమరు వేసుకుంటూ, మిగతా పనులకూ ముందడుగు వేస్తారు? !!!
@rajamallaiahboina514
@rajamallaiahboina514 4 жыл бұрын
BATHALA POSETTI GARI KI CORRECT MOGUDEVI MERE MALLANNA GARU
@rishivardhan6376
@rishivardhan6376 Жыл бұрын
అన్న మీ పంచులకి నవ్వు ఆపుకోలేక పోతున్న😂😂😂😂😂😂 అన్నో అన్న తినార్ మల్లన్న
@miniaturemama3383
@miniaturemama3383 4 жыл бұрын
నిజంగా కేసీఆర్ కూడా ఈ వీడియో చూస్తే నవ్వుకుంటాడు. నవ్వలేక చచ్చా మల్లన్న గారు. మీరు కేక.
@Vinay_Krishna
@Vinay_Krishna 4 жыл бұрын
చంద్రి కాక నీతోటి అయితది...😂
@sundarrao9220
@sundarrao9220 4 жыл бұрын
Anna KCR GARUYekkada unnaro yemo.Naku aharam tinabuddi kavatam ledu. 14 days Avuyundi poyee
@banjaralionstv1817
@banjaralionstv1817 4 жыл бұрын
అన్నా ప్రతిపక్షం చేయాల్సిన పనిని నువ్వు చేస్తున్నావ్ అన్న హాట్స్ ఆఫ్ మల్లన్న...
@alladisrinivas7004
@alladisrinivas7004 4 жыл бұрын
Nuvu super ann
@saikumarreddy8828
@saikumarreddy8828 4 жыл бұрын
ప్రతిపక్షమే లేని రాష్ర్టం మన తెలంగాణ
@ilaiahthota3054
@ilaiahthota3054 4 жыл бұрын
అద్భుత మహా అద్భుతమైన telangana.
@MiniVlogs436
@MiniVlogs436 4 жыл бұрын
మల్లన్న నువ్వు తోపూ అడిగే వాడు ఉండాలి జై తీన్మార్ మల్లన్న 🙏🙏👍
@RK-cc4yp
@RK-cc4yp 4 жыл бұрын
ఫుల్ కామిడీషో......😊😊😊
@p.geetha5829
@p.geetha5829 4 жыл бұрын
Brother. ...ur doing right job.we with u...
@Aliviharichannel
@Aliviharichannel 4 жыл бұрын
This is the best useful news I ever heard because news is for only PUBLIC not for cinema or extra activities whole state is depending on the state budget so as a common man we have right to question good job sir we proud of you
@Dr_Aparna
@Dr_Aparna 4 жыл бұрын
మల్లన్న గారూ, మీరు మంచి వ్యంగ్య కవి.👌👌👍👍👏👏🤠🤡
@snvchannel2396
@snvchannel2396 4 жыл бұрын
చంద్రు కాక పేరు బాగుంది. మల్లన్న గారు 😀😀😀 అలాగే ఈ విశ్వ మండలంలో వీళ్ళ గ్రహాన్ని కనిపెట్టండి అన్న. సాగనంపే రోజులు దగ్గరలోనే వుంది 😀😀😀
@venupanner2753
@venupanner2753 4 жыл бұрын
#where is kcr, negligence of govt resign immidietly
@bhumeshkorri7852
@bhumeshkorri7852 4 жыл бұрын
Encounter అంటే ఇదే మల్లన్న నేనెప్పుడు ఇలా చూడలేదు😁😁
@shashidharchetamoni8025
@shashidharchetamoni8025 Жыл бұрын
అన్నా తెలంగాణ ప్రతిపక్షం నీవే మల్లన్న జై జై మల్లన్న జయహో మల్లన్న
@shivathalla1385
@shivathalla1385 4 жыл бұрын
చంద్రి కాక where are you.ma mallanna Chala gubul tho ఉన్నాడు ఇక్కడ
@akbarislami6297
@akbarislami6297 4 жыл бұрын
😁😁😁 Anna nuvvu maa andariki oka dhairyam. Jai Sri Ram.
@satyaharishchandra1143
@satyaharishchandra1143 4 жыл бұрын
Rip ...KCR...🙏🙏🙏
@chamaram.deviprasad2677
@chamaram.deviprasad2677 4 жыл бұрын
సూపర్ మల్లన్న.
@nallanarayana6269
@nallanarayana6269 4 жыл бұрын
Three are no words to express Sri Mallanna Gari dareness & intelligence. Everyone should appreciate & support Mallanna.
@sevakulagnananand2871
@sevakulagnananand2871 4 жыл бұрын
Mallanna The great 👍👍 thank you for your information. When I see this I can't stop laughing 😂 😂 👍👍👍👌👍
@guruprasad1189
@guruprasad1189 3 жыл бұрын
మా కు ఏరికే అన్నా.. నీ అభి మానం
@rajumaraju8626
@rajumaraju8626 4 жыл бұрын
గుడ్ మార్నింగ్ మల్లన్న సూపర్ ఎంటర్టైన్మెంట్ అన్న ఎక్కడ చంద్రయ్య కాకా
@ShivaPrasad-pk1dg
@ShivaPrasad-pk1dg 4 жыл бұрын
Mallann roju roju ki style ga aythunav 😛😛😛😛
@vedithaguptha493
@vedithaguptha493 4 жыл бұрын
Super sir
@tchandrashekar449
@tchandrashekar449 4 жыл бұрын
Super mallanna sir
@aneesannu2602
@aneesannu2602 4 жыл бұрын
Hai veditha
@purushothamsai5017
@purushothamsai5017 4 жыл бұрын
Eest or West mallana is the best 🙏😍
@balakrishnayalam4493
@balakrishnayalam4493 4 жыл бұрын
Jai mallanna...I'm fully supporting ur work
@ShivaKumar-lc9vp
@ShivaKumar-lc9vp 4 жыл бұрын
Great job 👏 sir 👍
@gangadharthokala5887
@gangadharthokala5887 4 жыл бұрын
కెసిఆర్ గ నువు ఏం మనిస్విర
@madinamastanvali8701
@madinamastanvali8701 4 жыл бұрын
KCR TS KI WARAM.TOP IN UNIONOF INDIAN STATES.NO ANY CM BEAT KCR PM ALDO COPY HIS RAITHUBSNDHU.ETC.2ND APCM@YSJAGAN 3.KEJRIWAL.4.VIJAYAN.5.MAMATHA.6.UDDAV YOU TELL WHO ?BJP LEADER CROSSEDHIM.
@nagarajm6940
@nagarajm6940 4 жыл бұрын
మల్లన్నకు భయం లేదు,ప్రజలకోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రజల బాగోగుల కోసం మన కళ్ళు తెరిపంచటానికి ఇవి అన్ని చేస్తున్నాడు, తన ప్రాణానికి ఎం జరిగిన అది ఎవరివాళ్ళ జరిగిందో అందరికి తెలుసు
@racharlathirupathi7207
@racharlathirupathi7207 4 жыл бұрын
I support mallanna✊
@vishwanathchintha5389
@vishwanathchintha5389 4 жыл бұрын
చినజీయర్ ని వెతుకుతే,కేసీఆర్ జాడ తప్పకుండా తెలుస్తది.
@dubbakasuman4074
@dubbakasuman4074 4 жыл бұрын
సూపర్ అన్న
@srijameesala2235
@srijameesala2235 4 жыл бұрын
I request all the viewers who like this please do share this channel nd facts to the people, if u believe mallana gari words please do educate others , spread the facts as soon as possible.. thats wt we can do for mallana garu for his hard work ✊🏼, nd that's the way to hold our future nd save our state.
@rdharmendra831
@rdharmendra831 Жыл бұрын
అన్న నమస్కారం 🙏superb
@udayk8278
@udayk8278 4 жыл бұрын
Etv Jabardast is nothing before this show..... keep it up...nice way of bringing serious topics to common man 👍
@laxmaiaharakanti1501
@laxmaiaharakanti1501 4 жыл бұрын
Anna, it is real, you loved him very much.
@ilaiahthota3054
@ilaiahthota3054 4 жыл бұрын
పాఠ్య పుస్తకాలలో అద్భుతం. బ్రహ్మాండం. అనేమాటలు తప్పకుండ ఉండాలని చెప్పుతాత
@saradeepika5868
@saradeepika5868 4 жыл бұрын
Anna super miru 👌👌👌 mi lanti valu thapakunda mana ts ki kavali
@gannarapushiva
@gannarapushiva 4 жыл бұрын
అన్న మీరు కెసీర్ లో ఒక్కటి గమనించారా ఎప్పుడు అబడమ్ చెప్తాడో అప్పుడు ముక్కును తకుతావుంటాడు
@patilsuryakala5804
@patilsuryakala5804 4 жыл бұрын
,🤣🤣
@LS-pz1kx
@LS-pz1kx 4 жыл бұрын
😀😀
@commonmanvoice5055
@commonmanvoice5055 4 жыл бұрын
🤣🤣🤣👌
@kalakondamanusha5910
@kalakondamanusha5910 4 жыл бұрын
ప్రభుత్వం గురించి నిజాలు తెలుసుకోవాలంటే మల్లన్న గారి మాటలు వినాలి.
@DKR_BROS
@DKR_BROS 4 жыл бұрын
I can't control my laugh 😁😁 Mallanna u r suprrrr🙏🙏 Best dialogues : Edi mamulu vishyam kaadu 😏 Not a joke 😒 Chusthe telisedi kaadu 🙄 Chesthe telustadi 🤪 Adbuthamaina ghattam sannivesam edi 🤭 Deshamlo prapanchamlo akada leni vidhanga 🤫 Bramandanga adbhutanga telangana munduku potha undi 😟 Chala adbuthanga niagara jalapatham scene undi 🤔 Em ayya KCR anni rojulu e maatala gaaradi🤦‍♂️🤦‍♂️
@Shivaramdi
@Shivaramdi 4 жыл бұрын
Supper mallanna anna 🙏🙏🙏
@ramanaak8579
@ramanaak8579 4 жыл бұрын
Anna I want to meet you Anna... You are such a wonderful critic with excellent sense of humour...! Not a day passes without listening to q news and your wonderful comments. Keep it up.anna! Be fearless we are all with you. God bless you.
@patilsuryakala5804
@patilsuryakala5804 4 жыл бұрын
😀😀 what a comedy 🤣🤣counter సూపర్
@ilaiahthota3054
@ilaiahthota3054 4 жыл бұрын
12కోట్లు నేనే తీసుకున్న అంటే తప్పు అయితది తాత. వలసకార్మికులు అంటే సరిపోతాది. ఉంటే నీతానే ఉంటాయి thatha.
@kusumalaxman2013
@kusumalaxman2013 3 жыл бұрын
Jai Mallanna, Jai Hind, Jai Jawan, Jai Kisan.
@vijayarani1289
@vijayarani1289 4 жыл бұрын
కెసిఆర్ మా టలు చాలా బాగున్నాయి నయాగరా జలపాతం చూడటానికి బస్ లు వేయిండి
@nareshcharyv1371
@nareshcharyv1371 4 жыл бұрын
11:50 😂😂😂😂😂 10 times chusaaaa super anna
@ksrividya9841
@ksrividya9841 4 жыл бұрын
Your way of talking is very nice Sir 👍👍
@easternspace5622
@easternspace5622 4 жыл бұрын
Mallanna... fentastic encounter.... this is your best vedio...all the best in your fight against corruption... your timely encounter is super...do it for next also...hatsoff to your gutts
@narendargoud5019
@narendargoud5019 4 жыл бұрын
Never before ever after 😃😃😃😃encounter Nice bro
@user-lk2gh9rx6u
@user-lk2gh9rx6u 4 жыл бұрын
Super mallanna👌
@KANCHUVARAPRASAD-ez2oh
@KANCHUVARAPRASAD-ez2oh 5 ай бұрын
Super Comment Mallanna Sir Congratulations 👌👌👍👍🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏
@rathodsanjay4015
@rathodsanjay4015 4 жыл бұрын
Good job 👍👍👍
@karunakarkatta3356
@karunakarkatta3356 4 жыл бұрын
కాకా ఓ చేంద్రి కాకా ఇటు చుడే😆😆
@mycandysgarden2660
@mycandysgarden2660 4 жыл бұрын
Nee prema tattukoleke.. eto poinattundu
@nareshmallarapu811
@nareshmallarapu811 4 жыл бұрын
😁
@chanduu1235
@chanduu1235 4 жыл бұрын
🤦🤦🤦
@riyazpathan5475
@riyazpathan5475 4 жыл бұрын
Correct madam
@daramallaprakash2018
@daramallaprakash2018 4 жыл бұрын
hiii
@rameshram3145
@rameshram3145 4 жыл бұрын
Hahaha
@sivaramakrishnagogineni2163
@sivaramakrishnagogineni2163 5 ай бұрын
వెరీ గుడ్ మల్లన్న. ఈ నోటిదురద ,గడ్డముక్కుగాడు, సంఘవిద్రోహి. వీడి అసలు స్వరూపం ప్రజలకు తెలియ చెప్పండి.
@esrampallyraju9358
@esrampallyraju9358 4 жыл бұрын
అన్నా నిజమే.. ఈ మధ్య సినిమాలే బ్రేక్ తీసుకోకుండా చూడలేము, కానీ మల్లన్న ఎన్కౌంటర్ ప్రోగ్రాం కదలకుండా చూస్తున్నా అన్నా
@anuppatel521
@anuppatel521 4 жыл бұрын
What Opposition supposed to do but not questioning...Mallanna has taken charge
@ramanaak8579
@ramanaak8579 4 жыл бұрын
Anna , really you are awesome....
@venkatachary5896
@venkatachary5896 4 жыл бұрын
Super anna
@srinivaskothapelli7336
@srinivaskothapelli7336 3 жыл бұрын
Jai mallanna 🙏 Jai jai mallanna 🙏 Jai
@sudheershyamala8252
@sudheershyamala8252 4 жыл бұрын
Baga chepparu.....,i Wish u all the best.
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 117 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 39 МЛН
KCR Vs TeenmarMallanna || HOT || Counter And Encounter|| Q News
30:46