🔴LIVE: శ్రీమాతా వైభవము బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనములు Kanakadurgatemple Vijayawada

  Рет қаралды 62,296

srichakramTV

srichakramTV

Ай бұрын

శ్రీమాతా వైభవము - పూజ్య గురుదేవులు, ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనములు #livestream
#Sankajayanthi #Sankajayanthi2024 #Adisankaracharya's #సంస్కారం #kanakadhara #gold #rain #lakshmi #jayanti #jagadguru #Adisankaracharya2024
#ammavari #lakshmi #adisankara
Sri Madurai Meenakshi Ammavari Thirukalyanam #brahmotsavalu #stotram
#daridradahanastotram #mahadev #shivratri,shivaratri #pooja #mahadev #shivaratrisongs #shivaratri #telugusongs #darmasandehalu #sivastuthi #songs #shivrasong, #shivaratrispecial songs,shivaratri pooja vidhanam,shivratri song,shivaratri 2024,maha shivaratri pooja vidhanam,shivaratri pooja vidhanam in telugu,shivarathiri,shivaratri pooja ela cheyali,shivarathri date,maha shivratri 2024,shivaratri 2080, #shivaratri2024 #livestream #abhishek #bolenath_status
Srimadramayana-human relations #mondyasongs #spirituality #trendingvideo
#chagantipravachanalu #సూర్యనారాయణమూర్తి #sankaracharya #mondaymotivation
#chaganti #chagantikoteswararao #chagantipravachanalu
#live #telugu #telugupravachanams
#SriLaxmiNarasimhaSwamy #live #livestream
#chgantipravachanamtelugu #today
#telugupravachanams #SriLaxmiNarasimha
#collegestudent #motivation
#wifeandhusbandrelationship

Пікірлер: 87
@vallimadhu1958
@vallimadhu1958 Ай бұрын
Om sri mathre namaha🙏🙏🙏🏼🙏🏼🙏🏼
@umapathidurisheti7442
@umapathidurisheti7442 Ай бұрын
అమ్మ గురించి ఎంత బాగా చెప్పారు గురువు గారు , మీ వాగ్ధాటి కి నమస్కారము, మీ ధారణా శక్తి కి నమస్కారము.
@sivaprakash6999
@sivaprakash6999 Ай бұрын
శ్రీ శంకరాచార్యులవారిఅంశ ఐనచాగంటివారికినమస్కారములు
@savitriy2682
@savitriy2682 Ай бұрын
శ్రీగురుభ్యోనమః దుర్గమ్మ తల్లికి నమస్కారం. మీ ప్రవచనానికి సదా 🙏🙏🙏
@nagamalleswararao9963
@nagamalleswararao9963 Ай бұрын
విజయవాడలో ఉన్నా గాని వెళ్లి ఒక్క కథను విని భాగ్యం లేకుండా పోయింది ఆ తల్లి ఒక్క అనుగ్రహం ఉండాలి శ్రీదుర్గా మాత కి జై
@Richkishore8877
@Richkishore8877 Ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@psridharreddypsridharreddy6199
@psridharreddypsridharreddy6199 Ай бұрын
Sri gurubyo namaha 🙏 sree mathre namaha 🙏🙏
@RaviGollapalli-cn6nu
@RaviGollapalli-cn6nu Ай бұрын
ఓం శ్రీ దుర్గామాత నమః చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మములకు నమస్కారం
@lakshmichowdary6023
@lakshmichowdary6023 Ай бұрын
మహానుభావా... మీరు మాతా వైభవం చెప్పిన తీరు ఆసక్తికరంగా ఉంది తండ్రి నిజానికి ఆ తల్లి కన్నులతో ప్రేమను..ఆ చిరునవ్వు కూడా ఒక్కోసారి మీ మాటల్లో వినే భాగ్యాన్ని మాకు కలిగించాలని కోరుకుంటున్నాను
@anuraj283
@anuraj283 Ай бұрын
🙏🙏
@ravikumarsreeramagiri8118
@ravikumarsreeramagiri8118 Ай бұрын
శ్రీ దుర్గ దుర్గ దుర్గమ్మ తల్లి
@VMallareddy-hx1fp
@VMallareddy-hx1fp Ай бұрын
ఓం శ్రీ గురుదేవులు కు నా పాదాభివందనములు. మిమ్మలను చూసే భాగ్యము కలగాని అమ్మవారిని ప్రార్ధించుచున్నాను 🙏🙏🙏
@JyothireddyKarra
@JyothireddyKarra Ай бұрын
Om shree mathre namaha
@sivakumar-eh8sx
@sivakumar-eh8sx Ай бұрын
Om Sri mathre Namaha. Om Sri Gurubyo Namaha.
@nagarjunav648
@nagarjunav648 Ай бұрын
OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU SRICHAKRAM TV TEAM.THANK YOU UNIVERSE.🙏🙏☝
@sudhakarchv3713
@sudhakarchv3713 Ай бұрын
గురువుగారికి శతకోటి నమస్కారములు
@phanibai8718
@phanibai8718 Ай бұрын
Jai shree mathre namaha
@SREENIVAAS9
@SREENIVAAS9 Ай бұрын
శ్రీమాత్రేనమః
@shakthifashiontraditions5833
@shakthifashiontraditions5833 24 күн бұрын
om sri matree namaha
@kathyayanikensaram3242
@kathyayanikensaram3242 Ай бұрын
Guruvu gariki paadaabhi vandanam🙏🙏🙏
@satyanarayanakvl3881
@satyanarayanakvl3881 Ай бұрын
గురువు గారికి నా పాదాభివందనం 🎉🎉
@vapadmanabham
@vapadmanabham Ай бұрын
శ్రీ మాత్రే నమః
@chandukallu6092
@chandukallu6092 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sridharboragalla6101
@sridharboragalla6101 Ай бұрын
ఓం శ్రీ మాత్రేనమః ఓం దుర్గామల్లేశ్వర స్వామి నమో నమః 🕉️🔱🚩🌹🙏🌹
@user-dt4ek7nm5b
@user-dt4ek7nm5b Ай бұрын
Ammaku, jai, padabivadanamulu,gurujiki, jai, padabivadanamulu, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌼🌼🌼🌼
@nunesubhasini4826
@nunesubhasini4826 Ай бұрын
Sri matre namaha
@pushpagnapbs7526
@pushpagnapbs7526 Ай бұрын
Sri Gurubiyo namaha
@padmagokyada2099
@padmagokyada2099 Ай бұрын
Om namo gurubyonamaga🙏🙏
@ramarao6926
@ramarao6926 Ай бұрын
🙏 దుర్గా 🙏 దుర్గా 🙏దుర్గా
@padmagokyada2099
@padmagokyada2099 Ай бұрын
Shree gurubyonamaga🙏🙏
@vapadmanabham
@vapadmanabham Ай бұрын
గురువు గారికి పాదాభివందనం
@injarapupadmaja3058
@injarapupadmaja3058 Ай бұрын
Sreegurubyonamaha
@mgsraoo
@mgsraoo Ай бұрын
Sri Gurubhyonamaha
@mechanicnarayana8339
@mechanicnarayana8339 Ай бұрын
Guruvu gari padha padmamulaku vandanalu .
@karunabonu3170
@karunabonu3170 Ай бұрын
Thank you very much Guruvugaru🙏🙏🙏🙏🙏
@bhagiradhiraoperi6093
@bhagiradhiraoperi6093 Ай бұрын
🙏🙏🙏
@padmagokyada2099
@padmagokyada2099 Ай бұрын
Shree matrenamaha🙏🙏
@praveenajetti6972
@praveenajetti6972 Ай бұрын
Guru gari ki 🙏🙏🙏
@shakthifashiontraditions5833
@shakthifashiontraditions5833 24 күн бұрын
jai durga ma 🙏🏻
@venkataaruna242
@venkataaruna242 Ай бұрын
Tandree namaskaramulu
@moulalisk5362
@moulalisk5362 Ай бұрын
Maha bhagymu గురువు garu mee pravachanamu nenu vintanu 🙏🙏🙏
@srikanthbhavisha7670
@srikanthbhavisha7670 Ай бұрын
శ్రీ గురుభ్యో౦ నమః
@malleswaripanduga5979
@malleswaripanduga5979 Ай бұрын
గురు వు గారి కి శత కోటి వందనాలు
@valli3kanakadurga181
@valli3kanakadurga181 Ай бұрын
Chala bhagudhi guruvu garu
@venkataramananemali180
@venkataramananemali180 Ай бұрын
Ome Durga Devi ye namaha
@marripudisubrahmanyam2781
@marripudisubrahmanyam2781 Ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీమాత్రే నమః
@sambasivaraop7184
@sambasivaraop7184 Ай бұрын
Srimatrenamaha
@prasadprk2571
@prasadprk2571 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@ParvathyGudimetla
@ParvathyGudimetla Ай бұрын
Namaskararam guruvu gariki
@manikantareddy382
@manikantareddy382 Ай бұрын
🙏🙏🙏🙏
@murtycvs4980
@murtycvs4980 Ай бұрын
గురువు గారికి హృయపూర్వక నమస్కారం
@vamadevakota6748
@vamadevakota6748 Ай бұрын
🌹🌹🌹🌹🌹🌹
@crazyGAMER-lg3wr
@crazyGAMER-lg3wr Ай бұрын
Sre matre namaha
@injarapupadmaja3058
@injarapupadmaja3058 Ай бұрын
Omsreematrenamaha
@SistaKameswari
@SistaKameswari Ай бұрын
Sri matrenamaha, guruvugariki padabhi vandanam 🙏🙏🙏
@dyanamchendra6425
@dyanamchendra6425 Ай бұрын
Ramarao sir Baga erpatu chesharu.
@manjulasistlam6733
@manjulasistlam6733 Ай бұрын
Sri matre namaha.
@nallamallisunitha2238
@nallamallisunitha2238 Ай бұрын
Guruvugariki padabibandanamulu
@arunakondaaruna7895
@arunakondaaruna7895 Ай бұрын
Guruvugari padha padmalaku namaskaramalu
@kalpavallipeddada5340
@kalpavallipeddada5340 Ай бұрын
Gurubyo namaha 🙏🏿
@mangaivaturi2352
@mangaivaturi2352 Ай бұрын
JAI DuRGA JAiDuRGA
@SistaKameswari
@SistaKameswari Ай бұрын
శ్రీ matrenamaha 🙏🙏🙏
@lakshmimaddula7385
@lakshmimaddula7385 Ай бұрын
Sri Matrenamah 🙏🙏
@bommareddyvenkata1816
@bommareddyvenkata1816 Ай бұрын
❤🙏🙏🙏
@harisankarraokastala1938
@harisankarraokastala1938 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@sampurnakasula8109
@sampurnakasula8109 Ай бұрын
Sri matter namaha🙏🙏🙏🙏🙏
@devarakondarajyasri7398
@devarakondarajyasri7398 Ай бұрын
అద్భుతం
@lavanyaraghuram9451
@lavanyaraghuram9451 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@k.tveeranagappa6412
@k.tveeranagappa6412 Ай бұрын
Sree ಗುರುವು ಗಾ ರು ನಾ ನಮ್ ಸ್ಕ ರಳು
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Ай бұрын
సాంఖ్య యోగము శ్లో|| 44: భోగైశ్వర్య ప్రసక్తానాం తయా ఽ పహృత చేతసామ్| వ్యవసాయాత్మికా బుద్ధి స్సమాధౌ న విధీయతే || (ప్రకృతి) భావము: కోర్కెల చేత ఆకర్షింపబడిన మనస్సు గలవారు అటువంటి సుఖములనే ఆశ్రయించుదురు. వారి మనస్సుకు ఆత్మ విజ్ఞానదాయకమైనట్టి జ్ఞానము ఎప్పటికి పట్టుబడదు. వివరము:మానవులకు కోర్కెలుండడము, కష్టములు లేకుండా పోయి సుఖములు కల్గవలెనను ఆశ ఉండడము సహజము. సహజముగ అటువంటి మనస్సు గలవారికి వారి పనులు నెరవేరునట్లు , ఫలానా శ్లోకము ఇన్నిమార్లు చదివితే ఈ కోర్కె నెరవేరునని, ఈ మంత్రము వలన ఈ కోర్కె పలాన వ్రతము వలన ఫలానా కష్టము పోవునను స్వాముల మాటలు బాగా కనిపించగ, అట్టి వారినే ఎక్కువ మంది ఆశ్రయించి అటువంటి పనులనే చేయపూనుదురు. ఆ పనులు చేయుట వలన అనేక జీవిత సుఖములందే వారి మనస్సు చిక్కుకొని, ఒకదాని కొకటి సంబంధములేని భిన్నమైన పనులు చేయుచు, ప్రకృతి సుఖములకు అతీతమైన మరియు జప, తప, వ్రత, క్రతువుకు తెలియని ఆత్మ పరమాత్మల గూర్చి తెలుసుకోలేరు. ఆత్మజ్ఞాన విషయములు ఏమాత్రము వారికి పట్టుబడవు, అర్థము కావు.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Ай бұрын
సాంఖ్య యోగము శ్లో|| 43: కామాత్మాన స్స్వర్గ పరా జన్మ కర్మ ఫల ప్రదామ్ | క్రియావిశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి|| (ప్రకృతి) భావము: సుఖములు చేకూర్చు వారిమాటలు జన్మ కర్మ ఫలములొసగు అనేక క్రియలను ప్రేరేపించునవై ఉండును. అట్టి పనులు చేయుట వలన ఇహలోక సుఖములు భోగములు వచ్చుచుండును. వివరము: కొందరు వేద విషయములనే బోధచేయుచు, ఆ బోధలలో వ్రత క్రతువులు యజ్ఞ యాగముల విషయములను తెల్పుచు, ఫలానా వేదములో తెలిపినట్లు యజ్ఞము చేయుట వలన ఫలానా ఫలితము కల్గునని, పలాన వ్రతము చేయుట వలన వచ్చిన కష్టములు పోయి సుఖములు కల్గునని బోధించి, మనుజులను ఆ పనులు చేయుటకు పూనుకొనునట్లు చేయుదురు. అట్లు చేయుట వలన ఇహలోక సౌఖ్యములు కల్గును. మరియు ఆ పనులు చేయుట వలన మనకు తెలియకనే కర్మకూడ వచ్చి జన్మలకు కారణమగును. అట్టి పనుల వలన కర్మలు కల్గునేకాని దైవసన్నిధియైన మోక్షప్రాప్తి కలుగదు. ఏది మంచిదని తెలియక సహజముగ ప్రపంచ సుఖములనే కాంక్షించు ప్రజలకు, ఆ సుఖముల గూర్చియే చెప్పి అందుకు అవసరమైన పనులనే చేయునట్లు బోధించువారికి కూడ కర్మగల్గి జన్మలు కల్గునని, పై శ్లోకము యొక్క వివరముకాగా, అట్టి బోధలువిన్న ప్రజల గురించి భగవంతుడు ఈ విధముగా క్రింది శ్లోకమున చెప్పుచున్నాడు.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Ай бұрын
సాంఖ్య యోగము శ్లో|| 42: యామిమాం పుష్పితాం వాచం ప్రవద న్త్యవిపశ్చితః | వేద వాదరతాః పార్థ! నాన్య దస్తీతి వాదినః || (ప్రకృతి) భావము :- వేదములలోని విషయములను పుష్పములలోని తేనెవలె తియ్యని మాటల రూములలో చెప్పుకొందురు. అజ్ఞానులైనను జ్ఞానులవలె ఉండి ప్రజలకు లాభము వచ్చు పనులను, సుఖముకల్గు పనులను బోధించుచుందురు. వివరము : - నేడు కొందరు గురువులమనిపించుకొన్నవారు, స్వాములనిపించు కొన్నవారు, తమ తమ ఉపన్యాసములలో ఎంతో మాటల పొందిక కల్గి, వినే వారికి కమ్మగ కనిపించునట్లు వేదములందు విషయములనే ఆసక్తిగ చెప్పుచుందురు. ఆత్మ పరమాత్మల విషయము వదలి మానవుల కోర్కెలు నెరవేరునట్లు, సుఖములు కలుగునట్లు, కష్టములు పోవునట్లు, అనేక విధములుగ బోధించి అవియే నిజజ్ఞాన మార్గమని కూడ చెప్పుచుందురు. అవి ఎట్లుండుననగ క్రింది శ్లోకములో చూడుము.
@kishoriparikh8025
@kishoriparikh8025 Ай бұрын
Sri charanomein satkoti naman 😂🎉❤
@sairamakrishna2086
@sairamakrishna2086 Ай бұрын
గురువు గారి పాద పద్మములకు నమస్సులు
@kailasamch9198
@kailasamch9198 Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ❤
@mangaivaturi2352
@mangaivaturi2352 Ай бұрын
GuRuvu GAaRu meRu rntamandi ki JnAnA BikshA mAnassu pRASANTa
@sriramgirish
@sriramgirish 13 күн бұрын
బొకేలు ఒద్దు ఎన్ని కావాలో అన్ని పూల దండాలు పళ్ళు ఇవ్వండి
@bharu1990Kunchupa-yc5dv
@bharu1990Kunchupa-yc5dv Ай бұрын
🙏🙏
@sudhamadhuri5974
@sudhamadhuri5974 Ай бұрын
Sri matre namaha
@ashalathamadisetty2456
@ashalathamadisetty2456 Ай бұрын
🙏🙏🙏
@kalpanamanthri672
@kalpanamanthri672 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@JampaRadha
@JampaRadha Ай бұрын
Sri matrenamaha🙏
@bhagyalakshmisakhenatipall4805
@bhagyalakshmisakhenatipall4805 Ай бұрын
🙏🙏🙏🙏
@AmbikaNukala
@AmbikaNukala Ай бұрын
🙏🙏🙏
@padmajanandagiri5102
@padmajanandagiri5102 Ай бұрын
🙏🙏
@aparnakunda9000
@aparnakunda9000 Ай бұрын
🙏🙏🙏
@jyosyulavijayalakshmi6687
@jyosyulavijayalakshmi6687 Ай бұрын
🙏🙏🙏🙏🙏
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 18 МЛН
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,8 МЛН
గ్రహాలు ఎవరిని పీడించవు ?
27:11
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 149 М.
Chaganti Koteswara Rao speeches pravachanam latest
1:30:45
Vedanta
Рет қаралды 49 М.
Sri chaganti koteswara rao pravachanam latest
2:01:16
Vedanta
Рет қаралды 59 М.
Clowns abuse children#Short #Officer Rabbit #angel
0:51
兔子警官
Рет қаралды 57 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
0:12
Laro Benz
Рет қаралды 51 МЛН
The FAST and FURIOUS Table Hack 😱
0:29
LosWagners ENG
Рет қаралды 3,9 МЛН
У Котика Отняли Игрушку 🥺
0:15
ДоброShorts
Рет қаралды 8 МЛН
В НЕЕ ЧТО, МОЛНИЯ ПОПАЛА? 😂😂😂😂
0:56
СЕМЬЯ СТАРОВОЙТОВЫХ 💖 Starovoitov.family
Рет қаралды 8 МЛН
Жаз бітетін болдығой😂
0:33
NNN LIFE TV
Рет қаралды 3,9 МЛН