Lokesh Insult Pawan Kalyan.? | Chandrababu Serious | Red Tv

  Рет қаралды 112,651

RED TV

RED TV

4 күн бұрын

Lokesh Insult Pawan Kalyan.? | Chandrababu Serious | Red Tv
Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
►Red Tv Videos: • Producer Natti Kumar A...
►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
Red Tv: / @redtvnews
Bharadwaja Talks : / @bharadwajatalks3546
#Lokesh #pawankalyan #chandrababu #RedTv

Пікірлер: 266
@rameshbabu5250
@rameshbabu5250 2 күн бұрын
రామోజీ పరమ నీచుడు వాడికి ప్రజల డబ్బా ఛీ ఛీ
@sudhakarsukka170
@sudhakarsukka170 2 күн бұрын
ప్రజల సొమ్ముసొమ్ము రామోజీరావు సంస్కరణ సభకు పెట్టాల్సిన అవసరం ఏముంది5 కోట్ల డబ్బు ఐఏఎస్ ఆఫీసర్లు ప్రజల సొమ్ము ఇలా దోచేస్తున్నారు ఆలోచించండి ప్రజలారా
@saspur1100
@saspur1100 2 күн бұрын
Me gudda ippudu ma vonthu dengutam
@ravikumarmatcha6346
@ravikumarmatcha6346 2 күн бұрын
ప్రజల డబ్బులు ప్రైవేటు వ్యక్తులకు ఖర్చు పెట్టారు.... ప్రజలకు సమాధానం చెప్పాలి
@gopinathv8826
@gopinathv8826 2 күн бұрын
కోతి కి సారాయి పోసి అద్దం చేతి కి ఇస్తే ఏం అవుతుంది, అదే అవుతుంది.
@rameshbabu5250
@rameshbabu5250 2 күн бұрын
రాష్ట్రం నాశనం
@srikanthgone3679
@srikanthgone3679 2 күн бұрын
ఆంధ్రప్రదేశ్ అభిరుద్దికి పాటు పడని రామోజీ, కృష్ణ జిల్లా ద్రోహి, ఆంధ్రప్రదేశ్ సొమ్ము ని హైదరాబాద్ కి దారదత్తం చేసి, వేల కోట్లు సంపాదించి, Tax లు ఎగ్గొట్టిన వ్యక్తి, చంద్రబాబు కి రాజ గురువు, ఎన్టీఆర్ వెన్నుపోటుకి, ఆయన చావుకి కారకుడ్ని, 5 కోట్లు ప్రభుత్వ సొమ్ము తో ఆయన గారికి సంస్మరణ సభ చేయడం అవసరమా!, ఎంతయినా బాబు తన గురువు రామోజీ గారి ఋణం తీర్చు కొంటున్నాడు, లోకేష్ ఎన్ని అవమానాలు చేసినా సిగ్గులేని వాడు మన పవన్, కారణం దిక్కులేదు, బయటి వస్తే డిపాజిట్స్ రావు కనుక, తూ 😂😂😂
@sankarswati
@sankarswati 2 күн бұрын
పరిపాలనలో తప్పటడుగులు, కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి.
@kamireddysubbaratnam2327
@kamireddysubbaratnam2327 2 күн бұрын
రామోజీ వక దుర్మార్గుడు వాడిని ప్రజల సొమ్ముఛీ ఛీ ఛీ ఛీ ఛీ
@ramanadekka1915
@ramanadekka1915 2 күн бұрын
న్యాయంగా ఏదో ఊపిద్దాము అని మనస్తత్వం వున్నా పవనతో త్వరలో ప్రతిపక్ష నాయకుడుఔతాడుPavan
@priyankasari9844
@priyankasari9844 2 күн бұрын
ఈరాష్ట్రానికి శని ప్రభావం ఎక్కువగా ఉంది బ్రదర్ త్వరలో రాష్ట్రం సర్వనాశనం
@sanyasirajugvp7329
@sanyasirajugvp7329 2 күн бұрын
D. Balaji గారు కూటమి యొక్క పరిపాలన 🔴redbook lo లోకేశ్ అనుకున్న విధంగా పరిపాలన chesthunnaru
@ramanadekka1915
@ramanadekka1915 2 күн бұрын
రామోజీ రావు తన స్వార్థం కోసం bratikadu ప్రజలకోసం యూస్ అవలేదు. ప్రజల సొమ్ము ఎలా ఖర్చు పెడతారు. అలాని రామోజీ పేదవాడుకాదు
@purnnachandraraokantamneni7591
@purnnachandraraokantamneni7591 2 күн бұрын
రూపాయికే బియ్యం ntr ఇవ్వలేదు స్వామి. రెండు రూపాయలకు బియ్యం ఇచ్చాడు ntr గారు.
@gurajapumurthy.9
@gurajapumurthy.9 2 күн бұрын
అసలే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇలాటి ఖర్చులు పెట్టకూడదు.
@7starnewslive
@7starnewslive 2 күн бұрын
ప్రజాధనాన్ని ఐదు కోట్ల రూపాయలు ఈనాడు దినపత్రిక యాజమాన్యంశ్రీ రామోజీ రావు నకు కేటాయించడం జరిగింది అని అన్నారు, రాష్ట్ర ప్రయోజనాలకు 5 కోట్ల ఉపయోగించి ఉంటే ఎంతో కొంత ప్రయోజనం కలిగి ఉండేది కదా, గతంలో ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు స్వతంత్ర సమరయోధులు లేని గొప్పతనం ఏమిటో, జైహింద్.
@7starnewslive
@7starnewslive 2 күн бұрын
ప్రజాధనాన్ని ఐదు కోట్ల రూపాయలు ఇవ్వటంపై రామోజీరావు గారు ఈనాడు ,మార్గదర్శి, ప్రియా పచ్చళ్ళు, రామోజీ ఫిలిం సిటీ, ఇన్ని ఉండే కూడ రామోజీరావు పేదవాడ? దేశ సరిహద్దుల్లో మన దేశాన్ని కంటి పాపల పగలు రేయి కష్టపడి బార్డర్ లో ప్రాణాలు కోల్పోతున్న సైనికులకు కేటాయిస్తే మన దేశ ప్రజలు గర్విస్తాడు, ప్రజాధనం వృధా చేయడం తప్పు కదా అని ఏపీ డిప్యూటీ సీఎం ,పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించాడు,? జైహింద్.
@gopakishore3567
@gopakishore3567 2 күн бұрын
ప్రజా ధనం కి మంత్రులు, cm, ఆఫీసియల్స్ అందరు అకౌంటబుల్
@pulagamvaralakshmi8891
@pulagamvaralakshmi8891 2 күн бұрын
టిడిపి కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యంది. అధికారం వచ్చి నెల రోజుల కాకుండానే ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారు. రామోజీ రావు కి ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసే అధికారం ఎక్కడిది. రామోజీ మీద అభిమానం ఉంటే ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకుని పూజించు కొండి.
@babubennyprabhakararaoboll2348
@babubennyprabhakararaoboll2348 2 күн бұрын
Chandrababu chalaa thappulu chesthunnadu.
@srinumamta
@srinumamta 2 күн бұрын
Chi
@venkatasubrahmanyasastryak2199
@venkatasubrahmanyasastryak2199 2 күн бұрын
గ్రామదేవతలా కులదేవత...
@appalanaiduronanki5028
@appalanaiduronanki5028 2 күн бұрын
స్లీపింగ్ పార్టనర్ కాబట్టి చేసారు
@guddetiahalya2572
@guddetiahalya2572 2 күн бұрын
Edaru dogalu paduga jarupukunadu mama ku aduku chayaleadu paduga
@manjulareddy9565
@manjulareddy9565 2 күн бұрын
,👌👌👌👌👌
@Satyadammu-fo3pq
@Satyadammu-fo3pq 2 күн бұрын
టిడిపి పార్టీ కి ముఖ్యంగా చంద్రబాబు కి వెన్ను దన్నుగా ఉండి టిడిపి ఆఫీనేత స్వర్గీయ ఎన్ టి ఆర్ నిపదవిచ్యుతుణ్ణి చేసి టిడిపి చంద్రబాబు హస్తగతమై సీఎం పదవి ఛేజిక్కించుకొని రాష్ట్రంలో తిరుగులేని ఒక నాయకుడిగా నీలాదొక్కకున్నందుకు వెన్నుదన్ను అయిన ఈ నాడు అధినేత రామాజిరావు ను అత్యంత ఘననీయంగా సత్కరించి కృతజ్ఞతతీర్చు కొనుటఅత్యంత ఆవశ్యం అందుకు ప్రభుత్వ నిధులు వ్యయమే గతం లో ప్రముఖులు విషయంలో జరిగిన విస్మరణ పరిస్థితులు మేరకు విమర్శలు వెళువేత్తడం పరిపాటి
@marreddylakshmi9684
@marreddylakshmi9684 2 күн бұрын
Ala iyte Chandrababu gari heritage sommu karchu pettukoni chesukovali
@udayalakshmi870
@udayalakshmi870 2 күн бұрын
CM యాక్షన్ ఎక్కడ కనిపించటం లేదు. రివెంజ్ తీర్చుకుంటుంది అని చాలా మందికి ఇష్టం.
@Aditya31315
@Aditya31315 2 күн бұрын
AP in wrong hands
@livingstonecon
@livingstonecon 2 күн бұрын
ఓ కూటమి అధికారం కాదు ప్రజలు ఇచ్చింది, బాధ్యత,ఏ రోజుకారోజు అభివృద్ధి సంక్షేమం పురోగతి ని ప్రజలు గమనిస్తున్నారు, సరిగ్గా లేకపోతే ఇంటికే?
@muntazalikhan442
@muntazalikhan442 2 күн бұрын
CBN maraledu,PV Narasimha Rao, NTR,kante Ramoji anta goppa.
@karriraghavareddy9645
@karriraghavareddy9645 2 күн бұрын
Ramoji was main supporter of cbn in his political career and response journalist in making him CM not only in 1994 & in2024
@guravaiahb8444
@guravaiahb8444 2 күн бұрын
5 cr avari money ame cbn money na
@Ratnakumari-by8ix
@Ratnakumari-by8ix 2 күн бұрын
iddaru kamma varu pyga chandra babugarki entho vuyoga paddaru
@RamaMohanaRaoGoddanti-qd2dx
@RamaMohanaRaoGoddanti-qd2dx 2 күн бұрын
Pawan Kosam Kapulu TDP Ki Kuda Vote Veysaru.Kapulu Veyyakapothey Chendrababu Party Power Loki Vocheyda?
@TrinadhaswamySura-in3zd
@TrinadhaswamySura-in3zd 2 күн бұрын
Ramoji Rao is not belongs to our Beloved STATE,at the same time what he has done for the benefits of A.P, We oppose the government to conduct any type of meetings/ Sabha on account of his death. Don't waste the public money,don't take decision as you wish.
@sudhakarreddy5916
@sudhakarreddy5916 2 күн бұрын
ఈ cbn నమ్మకద్రోహి pk నీ కూడా త్వరలో మంగళం పడతాడు ఇది ఒంద శాతం సత్యం.
@KNRaju-ik4ye
@KNRaju-ik4ye 2 күн бұрын
NCB is papet to Ramoji Rao 😂
@SNV...74-66
@SNV...74-66 Күн бұрын
40సంవత్సరముల పాలనాదక్షిత అనుభవం ఉన్న నాయకులు 40 సంవత్సరాలు రాజకీయ అనుభవంలో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్న రాష్ట్రానికి నాయకుడిగా ఉంటూ కూడా ఒక ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తి కోసం ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజ్ఞతకే వదిలేయవచ్చు
@jayalakshmiboreddy4991
@jayalakshmiboreddy4991 2 күн бұрын
Telangana voter ki ikkada government kharchu petti sabha petti janala sommu ni enduku waste chestunnaru? Chandrababu ki, chuttam aite hyderabad lo vallintlo, bangaru vigraham petti, sabha pettochuga, ikkada aarbhataku kharchu enduku, ayanemanna ikkada janalaki emanna chesada, carona time evadu pattinchunoledu prajalni, ippudu vachi sabhalu,
@user-th9tp3vl2t
@user-th9tp3vl2t 2 күн бұрын
అయ్యా ఏముంది కూలగజ్జ అలాగే విరి పార్టీ కి ఏదుగుధలకు పనిచే సారు . మరీ మన తెలుగువాడు ప్రధాని P.V. నరసింహరావు గారు ఇలాగే ఏంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు NTR' గారికి కూడా చేయలేదు ఏందు కి ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇలా చేసారో అర్ధం కావట్లేదు. చూదాం
@mohanaraopakki9231
@mohanaraopakki9231 2 күн бұрын
Ramoji Rao garu prajalaku chesedi emi ledu
@suvitpch
@suvitpch 2 күн бұрын
Government funds spending lavishly to be stopped.For which Govt.must constitute a commuttee.
@user-in8ks7sz5k
@user-in8ks7sz5k 2 күн бұрын
CBN intlo nunchi thechi karchu pettukomanu
@prasadaraodarapu9863
@prasadaraodarapu9863 2 күн бұрын
20 -30 Yella nundi Babu garni Ramoji Mostune Vunnaduga😊😊"Aaha Chandruda" ante "Oho Ramuda" annattu Vundi😊😊
@kanumallahanumantharao6487
@kanumallahanumantharao6487 2 күн бұрын
భూములు లాక్కోవడం కూడా ఏపీ కి సేవ చేయడమే కదా.
@sadhusundarsinghparimi.9386
@sadhusundarsinghparimi.9386 2 күн бұрын
మానవ హక్కుల విలువలు తెలిసిన వాళ్లైతే రాజకీయ హక్కుల విలువలతో ప్రజాధనం విషయంలో వినియోగం లో అందరికి నచ్చే విధానాలు చేపట్టగలరు
@subbaraopalagummi4863
@subbaraopalagummi4863 2 күн бұрын
You speak unbiased and I really appreciate sir
@ratnamncv5235
@ratnamncv5235 2 күн бұрын
Well said, Selfish Dramoji and CBN. It's totally unwanted from government 😢😮
@purnnachandraraokantamneni7591
@purnnachandraraokantamneni7591 2 күн бұрын
బట్టిని ఐప్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు జగన్ కంటే అంటున్నారు 🤦‍♂️
@prasadareddy6118
@prasadareddy6118 2 күн бұрын
The CBN will not be there without NTR. Is it wrong ?
@udaybehara9269
@udaybehara9269 2 күн бұрын
Anthe kadhu. Mundhu mundhu ABN Radhakrishna ku, TV 5 Naidu ku kooda Govt. kharchu tho ituvanti sabhalu nirvahinchi variki Kruthajnatha theerchukuntaremo CBN garu. NTR photo pettukuni gelichina TDP, NTR ki kruthajanatha thelapaledhani chala mandhi abhiprayam.
@veeramadhusudanreddy7519
@veeramadhusudanreddy7519 2 күн бұрын
Ramoji rao not belonged AP state hou our CM CBN garu waste our money like this. Is it currect. Public has to tell hou far it is currect irrespective of partys will speak this is currect or not
@venkataramanalabba4364
@venkataramanalabba4364 2 күн бұрын
Ramoji Rao garu emaina bedavada sir inni kotlu karchu pedutunnaru Pawan Kalyan ki ippudu eppudu emaindi
@Lenovotap-vt1ts
@Lenovotap-vt1ts 2 күн бұрын
Raju alaga unna Raju Rajuj & Jai Jagna 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹
@marreddylakshmi9684
@marreddylakshmi9684 2 күн бұрын
Ramoji Rao kosam government money karchu pettadam emity ,He Is a business man Andhrapradesh ki private person pratipaksham ledu vella istam vachinatlu chestunnaru
@SetaramayaErukulapati
@SetaramayaErukulapati 2 күн бұрын
Cbn.ramoji.2.vadavaly
@vsrinu5950
@vsrinu5950 2 күн бұрын
విరి గురించి పెపరులొ లెనటు ఉనవి. ఉనవి లెనటు బాగ రాయించారు కదా
@prasadraokudaravalli8231
@prasadraokudaravalli8231 2 күн бұрын
Correct ga chapru
@oortcloud5029
@oortcloud5029 Күн бұрын
Vedu time state will go down, people is opposite side don't think people observing not time comes, take revenge
@SNV...74-66
@SNV...74-66 Күн бұрын
తెలుగుదేశం పార్టీ నాయకులలో ఈ సంకుచిత మనస్తత్వమే 2019లో వారి యొక్క ఓటమి కి కారణము.... అప్పుడు కూడా అంతే కొంతమంది తెలుగుదేశం నాయకులు పవన్ కళ్యాణ్ అంటే ఎవరో మాకు తెలియదు అని మాట్లాడారు మరి కొంత మంది అలాగా జనం అలాగా పార్టీ అన్నారు కొన్ని సందర్భంగా సిగ్గు అనేది ఏమైనా ఉంటదా ఉండదా అవసరం తీరిపోగానే పక్కన పెడదామనుకుంటారు వారికి తెలియని ఇంకొక విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సింగల్ గా పోటీ చేస్తే ఆయన ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవారు ఏదేమైనా సరే అనేకమైన ఉచిత పథకాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు మరియు చంద్రబాబు నాయుడు గారు
@venkataramanaiahmuppuri5801
@venkataramanaiahmuppuri5801 21 сағат бұрын
From the day one, everybody telling that govt. having no money. The money available also spending to richest Ramoji Rao function. What is this??? Very very bad. Please try to change the mind set and spend only in important works useful for public.
@pka1949
@pka1949 2 күн бұрын
Lokesh feels jealous about Pavan Kalyan. The TDP should not be proud of its victory. It is the Magic of Sri Pavan Kalyan & brother Mega star. Sri chiranjeevi
@user-py7lx5zn4p
@user-py7lx5zn4p 2 күн бұрын
❤ 🎉
@govindaraoanattala2375
@govindaraoanattala2375 2 күн бұрын
మీరు పెట్టిన హెడ్డింగ్ ఏమిటి? చెప్పే అంశం ఏమిటి?
@Lenovotap-vt1ts
@Lenovotap-vt1ts 2 күн бұрын
Jai ysrcp Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan coming soon 2029=100%100🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@chotujustin1272
@chotujustin1272 2 күн бұрын
You are right sir
@prasadveernapu8601
@prasadveernapu8601 2 күн бұрын
సవుండ్ పెంచండి
@ananthnaraharialkur4874
@ananthnaraharialkur4874 2 күн бұрын
Don't think too much about next 5 years. No pawala,no pappu and no CBN. People dont believe them. Within a month already pepole realised about these three idiots. So next elections, these two parties will be vanished.
@nagarajaraosanga8151
@nagarajaraosanga8151 2 күн бұрын
విశ్లేషణను విపరీతంగా సాగదీస్తున్నారు వృథాగా ! కంటెంట్ ప్రధానం
@bvcadv1404
@bvcadv1404 2 күн бұрын
Not five crores. Eight crores.
@VENUGOPAL-wm4jy
@VENUGOPAL-wm4jy 2 күн бұрын
Excellent NTR AND PV NARASIMHA RAO GARU.... RAMOJII RAO GARU PRIVATE PERSON NOT GOOD FOR AP PEOPLES
@Lenovotap-vt1ts
@Lenovotap-vt1ts 2 күн бұрын
Jai Jagan Jai Jagan Jai Jagan coming soon Tiger coming soon Tiger coming soon Tiger 🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅
@kanumallahanumantharao6487
@kanumallahanumantharao6487 2 күн бұрын
అమరావతి లో అసెంబ్లీ ముందు రామోజీ సమాధి కట్టాలి.
@user-ym2vz3wm4m
@user-ym2vz3wm4m Күн бұрын
ప్రజల సొమ్మును ప్రైవేట్ వ్య్తులకు కర్చు పెట్టడం తప్పు కదా chadrabavu అండ్ p.k
@krishnamohanraop3294
@krishnamohanraop3294 2 күн бұрын
Damu garu I think you wanted to create a clash in the Kutami by instigating one party on other party . Being a familiar journalist do not create clash, if possible try to convince the parties under one roof.
@muthyalanaidu3543
@muthyalanaidu3543 2 күн бұрын
పవన్ కల్యాణ్ పరిపాలన మీద దృష్టి పెట్టి తప్పును తప్పు అని చెప్పి దాన్ని సెట్ చెయ్యకపోతే ప్యాకెజి అనే నానుడు నిజం అని నమ్ముతారు
@bandelasuvarnakumari4007
@bandelasuvarnakumari4007 6 сағат бұрын
Game started
@ksivaramaprasad9819
@ksivaramaprasad9819 2 күн бұрын
PK support not required for TDP They may rule own.
@rajaraokaranam4411
@rajaraokaranam4411 2 күн бұрын
Ramoji rao valane caste feeling . He is a broker. Always spots venom on other parties
@tadikondasubrahmanyam2425
@tadikondasubrahmanyam2425 2 күн бұрын
Sehabash lokesh
@ALLINONE-em4tu
@ALLINONE-em4tu 2 күн бұрын
రామోజీ బాబుగారి వాడకం లో ఒక నంబరే😂🎉
@user-fz7sq5rx9c
@user-fz7sq5rx9c 2 күн бұрын
బోడి. మల్లయ్య, ఓ డ దా టి న ది త రు వా త. రు జు వు అయి o ది.
@user-de7rd3km1p
@user-de7rd3km1p 2 күн бұрын
Yes
@nagireddymandli
@nagireddymandli 2 күн бұрын
పీవీ నరసింహా రావు ఒక గొప్ప ధార్మిక నాయకుడు.ఇంకా NT రామారావు గారు ఒక గొప్ప నాయకుడు.మరి వీళ్లకు ఎలాంటి సంస్కరణలు చేయలేదు.వేడు ఎవడు అండి ఒక వ్యాపార వేత్త .ముఖ్య మంత్రి గారు ఎందుకు ఇలా చేశాడు అర్థం కాలేదు
@user-cg2hd1vn9r
@user-cg2hd1vn9r 2 күн бұрын
Ramoji garu oka peddha business magnet(Lakshala kotla rupayala adhipathi) Mari aayana samsmarana dhinaalaku Govt karchu pettadam avasaramaa?
@muthyalanaidu3543
@muthyalanaidu3543 2 күн бұрын
ఇంకా పవన్ కల్యాణ్ తెలుసుకోవాలి,తప్పు ను కాండ్డించకపోతే పవన్ మీద BC లు,కాపులు తిరుగుబాటు తప్పదు
@satyanarayanakvv5893
@satyanarayanakvv5893 2 күн бұрын
ఎంతోమందికి ఉద్యోగలిచినాడు,చాలామందికి జీవనోపాధి కల్పించే వారిని విమర్శించడం కాదు నీవు ఎవరికైనా ఒకరికి ఉద్యోగం కల్పించగలిగవా?
@user-ue3wy6tq5p
@user-ue3wy6tq5p Күн бұрын
Ramoji kosam anta avasarama He is not politician
@maddulapanindrababu3148
@maddulapanindrababu3148 2 күн бұрын
అన్ని సీట్లు జగన్ గారి వ్యతిరేక ఓట్లా.అందుకీకథా మంచికి రోజులు కావు అనేది
@Hebron_House
@Hebron_House Күн бұрын
Game start
@m.jayaprasad5891
@m.jayaprasad5891 2 күн бұрын
Damu చెప్పిందే చెప్తున్నారు..మీకు మ్యాటర్ లేదా
@nainithag9567
@nainithag9567 2 күн бұрын
Ramoji ki meru sradhajali evandi thapu ledu kani taxs egagoti peda china ntr laku droham chesina vayakthiki prajala dabbulu pete antha heenuda cheeeee
@MadhavJK
@MadhavJK 2 күн бұрын
లోకేష్ ది చాల చిన్న వయసు. పైగా తండ్రి వల్ల రాజకీయాల్లో హైప్ ఔతున్నాడు. అంత తొందర లేదు. పవన్ దమ్మున్న నాయకుడు. రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలన్న తపన ఉన్న నాయకుడు. రాబోయే కాలంలో పవన్ కు ముఖ్యమంత్రి అయ్యే చాన్సు ఇవ్వటమే ఉత్తమం. ఈ చానెల్ వాళ్ళకు ఉన్నవీ లేనివి చెప్పి, ఎంత సేపూ “కూటమి”లో చిచ్చు పెట్టాలన్న తపనే కానీ, రాష్ట్ర అభివృద్ధికి సలహాలు ఇస్తూ ఒక్క మాటకూడా మాట్లాడరు.
@ramprasad-ge2ru
@ramprasad-ge2ru 2 күн бұрын
చరిష్మా అనాలి కరిష్మా కాదు
@kataragaddachowdary7464
@kataragaddachowdary7464 Күн бұрын
10 crores Amaravati ki icharu . Kiran
@rajaraokaranam4411
@rajaraokaranam4411 2 күн бұрын
People of AP will suffer more n more in future because of this government. God is there to take care of these idiots
@gurajapumurthy.9
@gurajapumurthy.9 2 күн бұрын
ఈశాఖలు నేను కోరుకున్నానని పవన్ చెప్పారు. మీరు వినలేనట్లుంది.
@tataraobotta2200
@tataraobotta2200 2 күн бұрын
Ramojirao garu oka manchi private paper owner ,and business man, chits owner Government ku sambandam kaani , padavilu kani cheyani vyakthi , NTR thanu cheppinadi cheyutam ladani padavichyuthudini chesina varilo Ramoji okaru,TDP founder ayina NTR ku leni gouravam TDP vallu ivvadam prajalaku mingudu padani visayam
@NANNAPURNADEVI-mz8ld
@NANNAPURNADEVI-mz8ld 2 күн бұрын
Correctvisisionakada
@narendrababumallampati4660
@narendrababumallampati4660 2 күн бұрын
Ramoji valla sun Amaravati ki 10cr echadu adhi mataldare ! babu sampada yela srustisthdo ala vechi chudandi ! gorrila mandhala alochinchavadhu , dayacheci.
@danielchinta4685
@danielchinta4685 2 күн бұрын
C babu spend the A P many that is not good
@balasubramanyamp828
@balasubramanyamp828 2 күн бұрын
ఎన్టీఆర్ గారు, పీ వీ గారు వల్ల చంద్రబాబు పొందిన లబ్ధి ఏముంది!? తనకు తోడుగా ఉండి ఎన్టీఆర్నీ మట్టి కరిపించిన ఎపిసోడ్ లో... అర్జునునికి తోడుగా నిలిచిన శ్రీ కృష్ణ భగవానుడిలా రామోజీరావునడిపినడ్రామా అపూర్వం! కనుక రామోజీ ఫిల్మ్ సిటీ అధి నేత కావటానికి చంద్ర బాబు నెరపిన కృషి అపూర్వం! పచ్చళ్ళ రామయ్య ఈనాడు రామోజీగా, ప్రపంచస్థాయి ఫిల్మ్ సిటీ ఆధి నేతగా ఆకాశ మంత ఎదగడం విశేషం! కనుక చంద్ర బాబు నాయుడు ఎదుగు దలకు బాసటగా నిలిచిన కుల రాజ గురువు రామోజీ అనడ ములో అతిశయోక్తి లేదు! అందుకే రామోజీ రుణం తీర్చుకునేందుకు, ప్రజాదనంతోతన శిష్యరిక ఋణం తీర్చు... కొనే సదావ కాశం!😅😅😅😅😅😅
@chandrasekhar9872
@chandrasekhar9872 2 күн бұрын
ఇలాంటి చెత్త డిబేట్స్ వల్ల ap డెవలప్మెంట్ అవ్వడం లేదు....రామోజీ రావు గారు 10 కోట్లు ఇచ్చారు అమరావతి కోసం.
@r20talks
@r20talks Күн бұрын
Fake news tho Tdp ki Janasena karyakarthanlaki thagavupunpettakandi..
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
My little bro is funny😁  @artur-boy
00:18
Andrey Grechka
Рет қаралды 10 МЛН
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 143 МЛН
Public Sensational Comments on Vounteers System : PDTV News
8:13
My little bro is funny😁  @artur-boy
00:18
Andrey Grechka
Рет қаралды 10 МЛН