Podili Famous Yarraiah Ragi Sangati Kodikura | Traditional Food | Chicken Curry | Podili | Food Book

  Рет қаралды 1,215,247

Food Book

Food Book

Жыл бұрын

కంచాన తావే లేకుండా పోయింది నరణారణ సత్తువనింపే నిఖార్సయిన బువ్వకు.పాత బంధం నెమరవేసుకునేందుకైన చేరువకాలేకపోతుంది సగటు మనిషి కి. త్రోవ ఎక్కడ తప్పేమోగాని బొజ్జకు పస గల బువ్వ బుక్కెడైనా ఇవ్వకపోతుంటిమి ఈ రోజుల్లో.అసలు శ్రేష్ఠమైన పున్నీళ్లేవి,ఆకలి తీర్చి ఆదరించిన అంబలేది.వులవల ఊసేది, అనుముల అనవాళ్ళేవి.నవ ధాన్యపు పౌష్టికాహారం మన పూర్వికులు తిన్నారు కనుకే రుగ్మతలెన్నో పుట్టుకొస్తున్న ఆయువు నిలుపుకోగలుగుతున్నాం మనమిప్పుడు.కమ్మని వంటలెన్నో కనుమరుగు కాగా ఒక్క రాగి ముద్ద లేక సంగటి మన చే వెంటే వస్తుంది.నిత్యం కాకున్నా అడపదడప ఆస్వాదిస్తుండటంతో అలనాటి వంటక విశిష్టతను విశదపరుస్తుంది.సంగటి బువ్వ... ఎంత చులువగా ఉందొ ఉచ్ఛరిస్తుంటేనే.అలనాటి వంటకాల ఔన్నత్యం చాటాలన్న తాపత్రయం అలానే రాగి బువ్వ అంటే అమితంగా ఇష్టం ఉండటం చేత ఆంధ్రప్రదేశ్ మరియు కళ్యాణ కర్నాటకలో లభించు రాగి ముద్ద మరియు సంగటి గురించి చెప్పిన సంగతులెన్నో.ఈ ప్రసారం పొదిలి ఎర్రయ్య గారి రాగి సంగటి గురించి.పూరిపాక లో నిర్వహణ చేస్తారు ఆహార శాలను. ఓ వైపు పాడి. మరోవైపు ఒంగోలు గిత్తులు పొదిలి కొండ వరకు కనిపించే పొలాలు ఏకమై నెలకొన్న వాతావరణమే కాదు వండే విధానం గ్రామీణ నేపథ్యం.మేము ఇక్కడికి చేరుకునే సమయానికి పచ్చడి నూరుతున్నారు.గ్రహించిన రోటీ చప్పుడు తయారీ పట్ల లీనం చేసింది.కచ్చ పచ్చగా రొకలి కింద నలుగుతున్న కూరగాయలు కలుస్తున్న పచ్చిమిరప కారం,కల్లుప్పు చూస్తేనే నోరురిపోయింది.తమ శాలకు వచ్చే వారికి శుచి - రుచి గల ఆహారం అందించాలన్న తపన మెండుగా ఉంది యర్రయ్య గారికి.దగ్గరుండి వంటకం చేపట్టి వడ్డిస్తారు.రాగులను ముందుగానే కొనుగోలు చేసుకుని కావాల్సిన వేళ పిండి పట్టించుకుంటారు.నాడు యంత్రాలేవి లేకపోవడంతో సులభతరమైన వంటక విధానం ఉండేది కాదు.మీకు విధితమే.నాటి వంటకాలు ఇప్పుడు మనం తయారు చేసుకోవాలన్న శ్రమ వెచ్చించాల్సిందే.శరీరానికి ఆవిధంగా వ్యాయామం జరుగుతుంది కూడా .ఉదాహరణకు రాగి సంగటి తయారీ చూడండి ఎంత శక్తి చేకూర్చి చేయాల్సి ఉంటుందో.ఈ విధంగా కదంభించకపోతే ఉండలు కట్టి తినేందుకు వీలుకాదు.పోతే యర్రయ్య గారి పర్యవేక్షణలో ఈ అక్క గారు చక్కగా కలియదిప్పారు.అలా నోటికి అందిస్తే కరిగిపోయేలా.కోడికూర పులుసు చాలా చాలా బాగుంటుంది.నీరు,నీరుగా అస్సలుండదు.కలుపుకునే క్రమంలో వేళ్ళ ద్వారా పరిశీలనకు వస్తుంది సాంద్రత.సంగటితో చప్పరింతై పులుసులోనే సరళమైన మషాల మూలంగా అమోఘమైన రుచి మేట వేసింది నోట.కోడి వేపుడు ఘాటు- మితిమీరిన మంట లేకుండా రుచికరంగా ఉంది.నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయ జోడించుకుని మాంసాహారం తినే విషయంలో నేను పెట్టుకున్న పరిధి మించి ఓ ముక్క ఎక్కువ తిన్నాను.కాస్త మషాల గుజ్జతో తయారు చేశారు సంగటికి మచ్చిక అయ్యేలా.
చిరునామా:- యర్రయ్య రాగి సంగటి, ఒంగోలు రోడ్, పొదిలి.
గూగుల్ లొకేషన్:- g.co/kgs/xZUq4f
గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

Пікірлер: 179
@raghavendrarao4443
@raghavendrarao4443 11 ай бұрын
వారి వంట మీ తెలుగు వ్యాఖ్యానం నన్ను అమితంగా ఆకట్టకుంటోంది తెలుగు భాష పట్ల మీ కున్న అభిలాష చాలా చాలా గొప్పది
@LeelaPrasad-lh6pb
@LeelaPrasad-lh6pb Жыл бұрын
తెలుగు భాషను ఇంత స్వచ్చంగా మరియు స్పష్టంగా మాట్లాడుతూ వివిధ ఆహారశాలలు గురించి తెలియజేస్తూ మాకు వినోదాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదాలు అన్నగారు
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు లీలాప్రసాద్ గారు
@peakashchowdarybandlamudi
@peakashchowdarybandlamudi 9 ай бұрын
సార్ నిజంగా చెప్తున్నాను ఈ రోజుల్లో ఈ భాషని అర్ధం చేసుకోలేరు
@kingsqueens5248
@kingsqueens5248 28 күн бұрын
ఈ రోజు నేను తిన్నాను, మంచి నాణ్యత మరియు రుచి కూడా సరసమైన ధర
@Asyasri
@Asyasri Жыл бұрын
చక్కటి తెలుగు సంప్రదాయ పద్ధతి వంట తో పాటు స్పష్టమైన మీ తెలుగు ఉచ్చారణ......
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు
@user-vq7ev9ji9n
@user-vq7ev9ji9n 11 ай бұрын
I love podili . Hindu Muslim ఐక్యత కు చక్కటి ప్రాంతం
@kaushikreddy1660
@kaushikreddy1660 24 күн бұрын
Nice joke.
@evishwanathvishwanath6433
@evishwanathvishwanath6433 3 ай бұрын
ఎర్రయ్య హోటల్ రాగి సంగటి చాలా బాగుంటుంది నేను చాలాసార్లు తిన్నాను
@Riyaz99910
@Riyaz99910 8 ай бұрын
మా ఊరిలో ఈ హోటల్ ఉంది అని నాకు తెలియదు,ఇప్పుడు మీ వీడియో చూసి తెలుసుకున్నా తప్పకుండ ట్రై చేస్తా 👌
@arjunsrislb4988
@arjunsrislb4988 Жыл бұрын
Sir మీ వాయిస్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు ఆంధ్ర తెలంగాణ లో
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు అర్జున్ గారు
@gandhampushparaju8456
@gandhampushparaju8456 3 ай бұрын
Ekkada adi
@thisplacewillhealyou
@thisplacewillhealyou Жыл бұрын
మీ అంత స్వఛ్చమైన తెలుగు ఎప్పటికైనా మాట్లాడాలని కోరిక.. ధన్యవాదాలు అన్న గారూ
@sriramakeshava5290
@sriramakeshava5290 11 ай бұрын
అద్భుతమైన వాయిస్ అన్న సూపర్బ్ ❤
@naiduravuri3144
@naiduravuri3144 11 ай бұрын
I am from podili sangàti super taste
@sandyapagavikramnathsugur3497
@sandyapagavikramnathsugur3497 Жыл бұрын
మీ వీడియోకు మొదటి లైక్ కొట్టింది నేనే
@chandrasehkar5062
@chandrasehkar5062 Жыл бұрын
అన్న మాటలు నాకు చాల బాగా
@srinivasgali2437
@srinivasgali2437 10 ай бұрын
Chala Bhagundi. Hats up their hard work of ladies
@rajnarayanchary2346
@rajnarayanchary2346 9 ай бұрын
Emundhanna me devulla basha... Really loved the way u speak poetically Love from telangana
@shivoham24
@shivoham24 Жыл бұрын
మీ దృశ్య చిత్రీకరణ కంటికి విందు .మీ మా మన తెలుగు భాష మీ నోటి నుండి వెలువడుతుంటూ ఉంటే మనసుకి పసందు ... చిలకమర్తి పానుగంటి లాంటి గొప్ప కవుల రచనలు గుర్తు వస్తున్నాయ్ మీ మౌఖిక వచన రచనలో. మీరు ఇలానే కృష్ణ నది ప్రవాహం వలే సాగుతూ ఉండాలని ఆశిస్తున్న లోకనాధ్ గారు... ఈశ్వర కటాక్ష సిద్ధిరస్తు.. తెలంగాణ ఓరుగల్లు చారిత్రక నగరం నుండి
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు చంద్రశేఖరుడు గారు..
@prasadjagajjivanabbadasari8273
@prasadjagajjivanabbadasari8273 Жыл бұрын
Fine, Very nice, the natural food which is a healthy food
@kamaleshtippana3202
@kamaleshtippana3202 8 ай бұрын
pure Telugu explanation super bro, chala rojulaki acha telugu vinnanu, tq for the info🙏🙏🙏🙏
@Inshaallah419
@Inshaallah419 9 ай бұрын
Wow , I stayed in podili for 4 years during my schooling. It is a good place and people are good as well.
@mpydi
@mpydi 8 ай бұрын
the best is your commentary in pure Telugu with no mix words. truly amazing. I wish many more give importance to pure form of the language.
@Anilcommonman
@Anilcommonman 6 ай бұрын
My childhood memories like ur voice duradarshan programs
@balireddysannapureddy2134
@balireddysannapureddy2134 11 ай бұрын
Chala baguntadhi,nenu chala sarlu tinna
@rameshpilli9408
@rameshpilli9408 11 ай бұрын
Watering....
@muvvayedukondalukondalu629
@muvvayedukondalukondalu629 Жыл бұрын
Perugu sangati super
@Onelifelovelife
@Onelifelovelife 9 ай бұрын
Looks so tasty
@RajeshRajesh-ij3rl
@RajeshRajesh-ij3rl 11 ай бұрын
Way of Narration in telugu is so nice.
@raghavarao4798
@raghavarao4798 Жыл бұрын
Super video
@Viswanath5555
@Viswanath5555 Жыл бұрын
One of the best video👌👌
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు విశ్వనాథ నాయుడు గారు
@KrishnaGurram-lx2fc
@KrishnaGurram-lx2fc 9 ай бұрын
Super food ❤
@Reddylion
@Reddylion 11 ай бұрын
Nice......
@maheshgoud806
@maheshgoud806 9 ай бұрын
Hi brother mi video very happy 🎉🎉 and Good message 👌👌 wonderful food 😋😋
@dokenarajashakar3273
@dokenarajashakar3273 Жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు తమ్ముడు
@kbalu3508
@kbalu3508 7 ай бұрын
Roti pachadi super
@ontera4712
@ontera4712 10 ай бұрын
చక్కటి తెలుగు భాష, చాలా బాగుంది
@LOKFOODBOOK
@LOKFOODBOOK 10 ай бұрын
ధన్యవాదాలు అండి
@amarnathreddy7158
@amarnathreddy7158 9 ай бұрын
Meeru matladutunna telugu vintunte anandam ga ahladam ga inka vinalanipistundi bro
@sandyapagavikramnathsugur3497
@sandyapagavikramnathsugur3497 Жыл бұрын
ఇంతకుముందే మీ పాత వీడియోలు చూస్తున్నా ఇప్పుడే మీరు వీడియో పెట్టినారు
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు
@sandyapagavikramnathsugur3497
@sandyapagavikramnathsugur3497 Жыл бұрын
మీ వీడియోలు ఎప్పటినుంచో చూస్తున్నాను మీరు మాటలు చాలా బాగా మాట్లాడతారు
@muttesureshbabu9529
@muttesureshbabu9529 11 ай бұрын
Sir good telugue speech
@isubbareddy1566
@isubbareddy1566 7 ай бұрын
ఆహా ఆహా కమ్మని భాష మన తెలుగు భాష
@chiranjeeviitla6283
@chiranjeeviitla6283 11 ай бұрын
BEST QUALITY BEST FOOD IN PODILI . THE FOOD TASTE IS SO SUPER I LOVE THAT😍
@muralib1657
@muralib1657 Жыл бұрын
చాలకాలం తరువాత వీడియో చూసాను సార్ నేను ఒకసారి తిన్నాను చాలాబాగుంది చెరువా చాలాబాగుంది చట్నీ సూపర్ ఎర్రయ్య గారికి ధన్యవాదములు అలాగే మీకు కూడా ధన్యవాదములు
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు మురళి గారు
@sri.creationsofficial1267
@sri.creationsofficial1267 11 ай бұрын
maa podili.........🥰🥰🥰
@bhanuteja9171
@bhanuteja9171 Жыл бұрын
super taste in that hottel ❤
@pvbrahmam8279
@pvbrahmam8279 Жыл бұрын
హాయ్ లోక్ నాథ్ గారు, అద్భుతంగా ఉంది వీడియో 👌
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు బ్రహ్మం గారు
@jagareddy2559
@jagareddy2559 Жыл бұрын
మిమ్మల్ని ఈ రోజు ఒంగోలు లో కలవడం చాలా చాలా సంతోషం అనిపించింది అన .....
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు తమ్ముడు
@user-fh2ub3rg2y
@user-fh2ub3rg2y 6 ай бұрын
Telugu superb
@suvartharokkala4066
@suvartharokkala4066 9 ай бұрын
Super Anna
@sirasanakoti8966
@sirasanakoti8966 6 ай бұрын
Super telugu
@sandyapagavikramnathsugur3497
@sandyapagavikramnathsugur3497 Жыл бұрын
👌👌👌
@gopisettyvenkataramana3800
@gopisettyvenkataramana3800 Жыл бұрын
Good information Your Hospet details great sir
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు వెంకట రమణ గారు
@pavantammisetti7736
@pavantammisetti7736 Жыл бұрын
👌
@kittue8250
@kittue8250 Ай бұрын
Super me Telugu
@parimianilanil1122
@parimianilanil1122 Жыл бұрын
Best video anna🎉🎉❤❤😊😊
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు
@Extream917
@Extream917 Жыл бұрын
Anna This is best place in podili and I am from this place.Thanks for visiting and broadcasting it.
@pullammaitta5877
@pullammaitta5877 Жыл бұрын
Supar annaiah
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు
@rajeshg7622
@rajeshg7622 Жыл бұрын
Mee narration baguntuntudi and it is Unique.
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు రాజేష్ గారు
@amarpradeep6382
@amarpradeep6382 10 ай бұрын
మాది పొదిలి... ఇప్పటిదాకా తెలీదు 😢😢😢.
@rambabubalanki6674
@rambabubalanki6674 Жыл бұрын
👌👌👌👌👌
@medhadukumetha7224
@medhadukumetha7224 10 ай бұрын
నేను ఒకసారి ఇక్కడ తిన్నాను ... చాలాబాగుంటుంది.
@SathishKumar-91
@SathishKumar-91 10 ай бұрын
Address??
@lokeshloke7115
@lokeshloke7115 Жыл бұрын
మీ తెలుగు భాష కోసం చూస్తూ ఉంటాను ఎక్కువగా మీ వీడియోస్...I am from chimakurthy ❤
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు లోకేష్ గారు
@venugopalreddy7797
@venugopalreddy7797 Ай бұрын
Yes my village
@shaikkhajapeer4943
@shaikkhajapeer4943 Жыл бұрын
Super video Anna 💚💚👍👍
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
తమ్ముడు ధన్యవాదాలు
@nareshnarayan2668
@nareshnarayan2668 Жыл бұрын
నీ భాష చాలా బాగుంది అన్న
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు
@akularaja5993
@akularaja5993 4 ай бұрын
@bhukyaravindernaik4438
@bhukyaravindernaik4438 8 ай бұрын
Mee Telugu bhasa yaasa Adbhuthaha:
@bhukyaravindernaik4438
@bhukyaravindernaik4438 8 ай бұрын
Adbhuthaha:
@sujathag4818
@sujathag4818 Жыл бұрын
❤❤❤❤❤
@ashokrao2377
@ashokrao2377 11 ай бұрын
Namaskaram maku telugu ruchulu marachipoyaka mi v valla aruchi a sogasu a anandam andincharu ellakalam meeku runini thanks
@LOKFOODBOOK
@LOKFOODBOOK 11 ай бұрын
ధన్యవాదాలు
@charanbsr5737
@charanbsr5737 Жыл бұрын
Brother do more videos lots of fans missing u from Hyderabad
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు చరణ్ గారు
@muthu.786.
@muthu.786. Жыл бұрын
Prakasa distric antey chala estam
@BhartiyaHindhu
@BhartiyaHindhu 10 ай бұрын
మాష్టారు మీ భాష vintunte naku రాయలసీమ మాండలికం గురించి ఇంకా తెలుసు kovali అనిపిస్తుంది
@madhugoud6610
@madhugoud6610 Жыл бұрын
King of Food VIDEOS in KZfaq @LOKNATH ANNA ❤
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
తమ్ముడు హృదయ పూర్వక ధన్యవాదాలు
@madhugoud6610
@madhugoud6610 Жыл бұрын
@@LOKFOODBOOK ❤
@user-yq9eh2dh2s
@user-yq9eh2dh2s 4 ай бұрын
Telugu basa entha chakkaga matladsro super
@sivakrishna9593
@sivakrishna9593 Жыл бұрын
Jai podili
@bshnu5141
@bshnu5141 8 ай бұрын
❤❤❤❤
@rammohanreddybhumireddy2638
@rammohanreddybhumireddy2638 Жыл бұрын
Midi a vuru andi
@srinubabu100
@srinubabu100 Жыл бұрын
Recipes thayari vidanam cheppandi.
@gandhampushparaju8456
@gandhampushparaju8456 Жыл бұрын
Ekkada sir adi
@varshianil9229
@varshianil9229 Жыл бұрын
Iam from podili
@srinuindia3367
@srinuindia3367 11 ай бұрын
Next time try chasta
@avinashreddykatakam4758
@avinashreddykatakam4758 Жыл бұрын
Super voice bro
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు
@kranthikumarcheetirala7877
@kranthikumarcheetirala7877 Жыл бұрын
bavundi anna ragisankati buvva
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు
@saddamshaik8514
@saddamshaik8514 11 ай бұрын
Roti pacchadi video cheyandi bro love from telangana mancherial❤
@LOKFOODBOOK
@LOKFOODBOOK 11 ай бұрын
చేస్తాను సద్దాం గారు
@manojreddy1483
@manojreddy1483 Жыл бұрын
kanigiri parota video chy bro
@psg_mani326
@psg_mani326 Жыл бұрын
We are from podili but vijayawada lo vuntunam any way maa village food chupechenadhuku tnx anna
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు
@ramakrishnar5955
@ramakrishnar5955 9 ай бұрын
Thanks a lot for the wonderful video...kindly requesting you to post a video on making punillu...Please
@LOKFOODBOOK
@LOKFOODBOOK 9 ай бұрын
చేస్తాను అండి
@tirumurusivakumarreddy6813
@tirumurusivakumarreddy6813 Жыл бұрын
Preparing ragi sangati very difficult Hats off to that lady who is preparing sangati
@gowd3092
@gowd3092 6 ай бұрын
telugulo chaala baaga chupicharu.
@user-qx7cd1fi4w
@user-qx7cd1fi4w Жыл бұрын
హాయ్ లోకనాథ్ అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి నేను చూస్తాను చాలా రోజుల తర్వాత వీడియో పెట్టావ్ పొదిల్లో లొకేషన్ ఎక్కడన్నా
@cherkupallinagarjunababu8583
@cherkupallinagarjunababu8583 3 ай бұрын
Podili lo address ekkada?
@sudhareddy6078
@sudhareddy6078 10 күн бұрын
Address cheppandhi please
@saiuppu8271
@saiuppu8271 Жыл бұрын
అడ్రస్ location correct గా ఎక్కడ
@shaikabdulraheem8126
@shaikabdulraheem8126 Жыл бұрын
Nice video bro I'm from kanigiri😊🎉
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు రహీం గారు
@bullavarma5617
@bullavarma5617 8 ай бұрын
పొదిలి లో ఎక్కడ
@rkvlogs....5085
@rkvlogs....5085 Жыл бұрын
Anna maku kavalisindi illanti videos e anna..ok machi video petaru anna Thanks Anna
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు తమ్ముడు
@kingsqueens5248
@kingsqueens5248 6 ай бұрын
Podili ❤
@k.bhaskarreddy1940
@k.bhaskarreddy1940 Жыл бұрын
Maa uraaa
@dasarishiva6078
@dasarishiva6078 11 ай бұрын
Maadi podili
@batthulashiva4182
@batthulashiva4182 Жыл бұрын
అన్న మా ఊరికివొచ్చావుగా బాగుందా సంగటి సూపర్ గా ఉంటుంది అక్కడ
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
చాలా బాగుంది సంగటి
@anilchowdarygangavarapu3444
@anilchowdarygangavarapu3444 Жыл бұрын
Anna marripudi mandalam tangala Village tiffin bagaunnatadhe okka sare visit chaye anna
@LOKFOODBOOK
@LOKFOODBOOK Жыл бұрын
ఆహార శాల వారి పేరు
@chandbashabasha6936
@chandbashabasha6936 10 ай бұрын
Send location anna
@Rajurajan1000
@Rajurajan1000 8 ай бұрын
Raagi mudde Andre Karnataka, Karnataka Andre Raagi mudde... Other sates they don't know how to prepare and served in to the plate..
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 28 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 43 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 19 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 210 МЛН
Venumadhav & Brahmanandam Non Stop Comedy Scene | #Jrntr | Cinema Chupistha
17:31
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 28 МЛН