Lord Shiva Mahakaleshwar Temple in Rajahmundry | Kati Kapari Pattapagalu Venkat Rao | PlayEven

  Рет қаралды 99,839

PlayEven

PlayEven

2 жыл бұрын

Watch►Lord Shiva Mahakaleshwar Temple in Rajahmundry | Kati Kapari Pattapagalu Venkat Rao Interview | PlayEven
PLAYEVEN is one the Top Most 1 Million Subscribers Telugu Entertainment KZfaq channel where you can find Telugu Celebrities Exclusive interviews , Big Screen Celebrities and their Upcoming Movies and also shortfilm Artist on KZfaq and their Success Secrets in Entertainment Field. You can find monthly horoscopes and Astrology videos along with that Political interviews and Doctors Interviews about Health and Fitness in our Daily Life style .
You can find Everything at One Place that is - PLAYEVEN
We are Always ahead in Bringing You the Latest Trending Telugu Videos , Viral Videos in our Telugu Language and Making our Viewers Enjoyable in All Aspects
We #Playeven have a Count of 12 Lakh+ Subscribers Count and we are Growing Every Day - Thankyou for All for your Love and Support
Hope Your Enjoying Our Content
Subscribe Our Channel @PlayEven
#playeven #entertainment #interviews

Пікірлер: 122
@saidihardfanofpspk7727
@saidihardfanofpspk7727 2 жыл бұрын
ఈ దేవాలయం పైన విగ్రహాలు మేమె తయారు చేసాం నాకుచేలా సంతోషంగా ఉంది
@Darkuniverse888
@Darkuniverse888 2 жыл бұрын
*#స్మశాన** మహాప్రస్తానాన్ని స్థాపించి 'భస్మాభిషేకం' తో కూడిన మహాకాళేశ్వర ఆలయాన్ని నిర్మించిన మా 'శివాంశ శ్రీ శ్రీ శ్రీ పట్టపగలు వెంకట్రావ్ మహారాజ్' గారికి కి నా హృదయపూర్వకంగా నమస్కరిస్తు ఒక స్మశాన భక్తుడు 💀జై శ్రీ మహాకాళ్ ఆదేశ్ ఆదేశ్ 🔱*
@arunachalashiva7293
@arunachalashiva7293 2 жыл бұрын
గోదావరి జిల్లాలో చరిత్రలో నిలచిపోతావు మహానుభవా..నీకు శివ అనుగ్రహముతో అనేక శుభములు...🙌🙌🙌🙏
@indu3370
@indu3370 2 жыл бұрын
పట్టపగలు వెంకటేశ్వరరావు గారు మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను
@SanthiSagar
@SanthiSagar Жыл бұрын
శ్రీ పట్టపగలు వెంకట్రావు గారికి శిరస్సు వంచి పాదాభివందనం సమర్పించుకొంటున్నాను💐💐💐💐💐
@user-yk4rv5qv4r
@user-yk4rv5qv4r 2 жыл бұрын
చాలా బాగుంది గుడి ఈ రోజు వెళ్ళాం ఆయన్ని కూడా కలిశాం గ్రేట్ సార్
@srinivaspolagani4660
@srinivaspolagani4660 Жыл бұрын
Room's available vuntaya chapandi
@syamalasyamala7815
@syamalasyamala7815 9 ай бұрын
Sir nandeswara pooja trayodasinadu chestharani telisindhi edhaina contact number unte ivva galuguthara
@lakshmimahesh7052
@lakshmimahesh7052 2 жыл бұрын
Meru chala great sir andulo meru rjy valu avdm ma adrustm
@premalatha2325
@premalatha2325 9 ай бұрын
E టెంపుల్ లాస్ట్ week lo చూసాము చాలా చాలా బాగుంది. Morning time lo కాకుండా నైట్ టైమ్ లో 12 రకాల హారతిలో చూడటం ఇంకా అదృష్టం గా భావిస్తున్నాము. హరహర శివ శంకర జయ్ శివ 🙏🙏🙏
@mazumdarnarasimharao2930
@mazumdarnarasimharao2930 2 жыл бұрын
చోళులు, పల్లవులు కట్టారని పుస్తకాల్లో చదివాము. ఇప్పుడు ప్రత్యక్షం గా చూస్తున్నాము.
@srikumarvarmaboddu
@srikumarvarmaboddu 2 жыл бұрын
Idi kattina P.Srinivas garu kooda Pallavude
@knprasadaraok7124
@knprasadaraok7124 Жыл бұрын
Me janma dhanyam
@indu3370
@indu3370 2 жыл бұрын
మా రాజమండ్రి లో ఈ గుడి ఒక అద్భుతం
@balasadikrishna8985
@balasadikrishna8985 2 жыл бұрын
ఆయన ఆలోచన లో అంతిమ సంస్కారం కూడా అత్యంత వైభవంగా జరగాలనే ఒక ఊహ నుండి నిజం ఈ ఆలయ నిర్మాణం ఓం నమః శివాయ
@venikumar924
@venikumar924 2 жыл бұрын
అయ్యా మీకు vandanamulu 🙏 Miru kaarana janmulu 🙏
@manikanta-yd2tx
@manikanta-yd2tx 2 жыл бұрын
Har Har Mahadev...Meru chala great sir...🙏
@prasadmondem7709
@prasadmondem7709 2 жыл бұрын
వెంకట్రావు గారు మీకు ఆ శివుని కృపతో ఆయురారోగ్యాలు ఇచ్చి మరిన్ని మంచి కార్యక్రమాలు చెయ్యాలని కోరుకుంటున్నాను
@ganninavarshithram431
@ganninavarshithram431 2 жыл бұрын
Om namah shivaya👃👃👃meeru chala great andi.aa sivayya mee venakundi nadipisthunnadu👍
@peddirajumotepalli9735
@peddirajumotepalli9735 2 жыл бұрын
Sir.you are God gift to our Rajahmundry. Tq.
@subrahmanyadikshitulu5923
@subrahmanyadikshitulu5923 Жыл бұрын
అద్భుతం..మహాకాళేశ్వర స్వామి🙏🙏🙏ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించిన రూపొందించిన వారికి శత కోటి నమస్కారాలు🙏🙏🙏ఆ పరమేశ్వరుడే మీలో ఆ ఆలోచన కలుగచేసి..దానికోసం తపించే శక్తి, భక్తి, యుక్తి ప్రసాదించి..దాన్ని భవ్యం గా, అందం గా, న భూతో న భవిష్యతి అన్నట్లుగా.. మానవ నిర్మిత ఒక గొప్ప మహా కాళేశ్వర క్షేత్రం నిర్మితం కావటానికి ఆ శివ గణాలనే పంపించి చేయించుకున్నాడు..ఇది మీ ఆలోచన కాదు..ఆ త్రిలోచనుడి, పరమేశ్వరుని🙏🙏🙏 సృష్ఠి, కృప, కరుణ, ఆశీస్సులు తప్ప ఇంకేమీ కాదు..హర హర మహాదేవ శంభో శంకరా🙏🙏🙏...ఈ మహాయజ్ఞం లో పాలు పంచుకున్న మీకు, శ్రీనివాస్ గారికి, శిల్పులకు, అందరికీ 🙏🙏🙏
@kumarakella4274
@kumarakella4274 Жыл бұрын
ఓం మహా కాళేశ్వరాయ నమః🙏🙏🙏 అద్భుతం
@kumarakella4274
@kumarakella4274 Жыл бұрын
కలియుగంలో ఈరోజుల్లో కుాడా భగవంతుడు వున్నాడు అనటానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.
@sreekanthsree7894
@sreekanthsree7894 2 жыл бұрын
Jai shree mahakaleshwar jyotirlinga temple Ujjain Madhya Pradesh ☘️🌺☘️🌺☘️🌺☘️🌺☘️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
@hemafcci1863
@hemafcci1863 27 күн бұрын
Memu vellam tq sir chala prasantamga vundi❤
@padmaakula4177
@padmaakula4177 Жыл бұрын
అద్భుతంగా ఉంది.
@ch.muralikrishna2842
@ch.muralikrishna2842 2 жыл бұрын
🌹🙏ఓం మహాకాళేశ్వర జ్యోతిర్లిగేశ్వరా నమస్తే నమస్తే ఓం నమఃశివాయ 🌹🙏
@prasadbrahmajyosula3646
@prasadbrahmajyosula3646 Жыл бұрын
వెంకట్రావు గారు మీరు కట్టిన గుడి గొప్పతనం అద్భుతం కానీ మీరు కొన్ని విషయాలు మర్చిపోతున్నారు గుడి ఈ విషయంలో మీరు కష్టపడిన పనితీరు అద్భుతం గుడి కట్టిన శిల్పి మహా అద్భుతం కానీ దానికి జీవం పోసేది బ్రాహ్మణుడు ఆ విషయం మర్చిపోతున్నారు గుడి పనులు పూర్తయిన తర్వాత తరతరాలు పూజలు చేసేది బ్రాహ్మణుడు దాని విశిష్టత చితాభస్మం అభిషేకం విశిష్టత మహా మహా పండితుల తీసుకొచ్చి ప్రచారం చేయించండి అంతేగాని కొన్ని కొన్ని విషయాలు తెలిసి తెలియనివి చెప్పకూడదు మీరు శ్రమించి కష్టపడిన దానికి తగిన ఫలితం దక్కుతుంది అలా చేస్తే లేదంటే శూన్యమే పెద్ద పెద్ద దేవాలయాల్లో బ్రాహ్మణుని అర్జునుడిని పోషించలేక పెద్ద దేవాలయాలు కళాకాంతులు లేకుండా ఉన్నాయి మీ విషయంలో అలా జరగకూడదు మీరు కట్టించిన దానికి తగిన సార్ధకత ఉండాలి దేవాలయం అంటే ఏదో గొప్పతనానికి కట్టుకునేది కాదు దానికి మహత్తరమైన శక్తి ఉంటుంది
@sri9208
@sri9208 2 жыл бұрын
Om.... Namashivaya...
@prabhakardinni9794
@prabhakardinni9794 10 ай бұрын
మాది హైదరాబాద్ నగరం. మొన్ననే ఈ గుడిని సందర్శించి ధన్యులమయ్యాము. కట్టించిన వెంకట్రావు గారికి ధన్యవాదాలు.
@gowrisingersworld6725
@gowrisingersworld6725 2 жыл бұрын
అద్భుతం మహా అద్భుతం
@venkatratnam5093
@venkatratnam5093 Жыл бұрын
హర హర మహా దేవ 🙏🏻🙏🏻🌺🌺🌹🌹 శత కోటి వందనాలు
@ramponnamanda6456
@ramponnamanda6456 2 жыл бұрын
ఓం నమః శివాయ..
@ramponnamanda6456
@ramponnamanda6456 2 жыл бұрын
మహా శిల్పి శ్రీ పెదశింగు శ్రీనివాస్ గారు నర్సాపురం
@mullapudimanyam2999
@mullapudimanyam2999 2 жыл бұрын
నర్సాపురమా!
@lakshmivolgs8833
@lakshmivolgs8833 2 жыл бұрын
👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍧
@lakshmivolgs8833
@lakshmivolgs8833 2 жыл бұрын
👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srikumarvarmaboddu
@srikumarvarmaboddu 2 жыл бұрын
Yes
@Hemateja_jaswanth_2318
@Hemateja_jaswanth_2318 3 ай бұрын
మేము ఈరోజే ఇప్పుడే వచ్చాము చాలా బావుంది గుడి..🎉🎉
@padmavathiaddepalli4123
@padmavathiaddepalli4123 2 жыл бұрын
Really nice temple sir...thanks for sharing this video
@mohanalakshmikamidi7544
@mohanalakshmikamidi7544 3 ай бұрын
You are great sir. 👍. Ome Namassivaya.
@prasaddurga2717
@prasaddurga2717 2 жыл бұрын
Om namasivaya Hara hara mahadeva sambo sankara Jai pattapagalu venkata rao garu jai
@munjavenkat1195
@munjavenkat1195 2 жыл бұрын
కారణ janmulu వేంకట్రావు గారు 🙏🙏🙏
@satyavenimerugu1867
@satyavenimerugu1867 2 жыл бұрын
Nenu chusa recent ga ee temple one of best in rjy.na rendu kallu chaalaledu.i love my city.
@rangalavenkanna1286
@rangalavenkanna1286 7 ай бұрын
chala bagundhi
@mrindian5908
@mrindian5908 2 жыл бұрын
Very great Sir, you are really blessed by Lord Shiva to do this great job.
@baburaogadam3744
@baburaogadam3744 Жыл бұрын
🙏 Sir. 🕉️ Namo Shivaya Shivaya Namo 🕉️. Super success Sri Pattapaghlu Venkat Rao garu 🙏🙏🙏.
@praveenas3417
@praveenas3417 2 жыл бұрын
Aa Shivudu aagna EDI anthaa 🙏🙏
@jannidhillirao2380
@jannidhillirao2380 2 ай бұрын
It's just awesome 🥰🥰🥰
@gandhamsatyarajyalakshmide3549
@gandhamsatyarajyalakshmide3549 8 ай бұрын
Chala bagundhi
@kakinatimeghana8051
@kakinatimeghana8051 4 ай бұрын
చాలా బాగుందండి temple 🙏🏽🙏🏽🙏🏽
@sreekanthsree7894
@sreekanthsree7894 2 жыл бұрын
Jai shree mahakal baba ji ☘️🌸🌺☘️🌺☘️🌺☘️🌸🌺🌺🌺🌺🌺🌺❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏
@hemafcci1863
@hemafcci1863 27 күн бұрын
Great sir
@bhakthikameshwar9940
@bhakthikameshwar9940 2 жыл бұрын
ఓం నమః శివాయ
@lovaraju9948
@lovaraju9948 Жыл бұрын
I see this temple chala anthe chala baggundi
@vijayadurga4285
@vijayadurga4285 2 жыл бұрын
Sir meeru Danyulu🙏🙏🙏🙏
@kbrrao677
@kbrrao677 2 жыл бұрын
,,wow super
@laxmanluckyavidapu9153
@laxmanluckyavidapu9153 Жыл бұрын
Superb sir.
@ojaswinimadhuphani1627
@ojaswinimadhuphani1627 Жыл бұрын
Sir temple is excellent but their is no faciity of tiffin centres near the temple and also the watch man near the burial ground causing trouble to the vistors and causing superstitions ,I kindly request you to look in to the matter and take immediate action ...Thank you sir for giving this opportunity to the visitors
@gayatrikurmadasu3671
@gayatrikurmadasu3671 2 жыл бұрын
Om namaha sivaya
@durgambaeti681
@durgambaeti681 2 жыл бұрын
Ayya meeku vandanamulu
@suryachandra9774
@suryachandra9774 Ай бұрын
He must be having Sri Kakabhairava amsa otherwise it is not possible for normal souls to carryout this sacred act. As told by some elders that kalabhairava is head of burial ground. Great.
@bobbybobby5996
@bobbybobby5996 2 жыл бұрын
Om namah shivay
@VEERARAGHAVAHANDLOOMS
@VEERARAGHAVAHANDLOOMS 4 ай бұрын
Nijamaga chala bagundhi sir temple Devudu ni chustha nijam ga emi cheppalo kuda teliyadam ladu
@kayaladivya6537
@kayaladivya6537 Жыл бұрын
Great man
@sheshuj3226
@sheshuj3226 2 жыл бұрын
Om namah shivaya 🙏
@prakasaraopattapagalu1010
@prakasaraopattapagalu1010 Жыл бұрын
Very good temple
@tirumalaa7120
@tirumalaa7120 Жыл бұрын
Chala mahima aina Shiva Murthy ayana meeru manasara dhurbudhi lekunda manaspurthi ga em adigina esthadu aa thandri naku jarigindi meku jaruguthundi velli dharshanam cheskondi 🙏 om namah shivaya 🙏 shambho shanakaraaaaa 🙏
@suryanarayanamurthysarva4846
@suryanarayanamurthysarva4846 2 жыл бұрын
🙏
@dandesrikanth9436
@dandesrikanth9436 2 жыл бұрын
nijanga nenu chala adhrushtanga santhoshisthunna chala dhanyudinayyanu ujjain lo mahakaal temple lo mathrame shava basma abhishekam anukunna kaani aa mahakaaludu maa pi daya thalichi mee roopam lo ee devalayam nirmanam jaragalani anukunnadu. telangana secundrabad lo ujjaini mahankali andhra rajamandry lo ujjain mahakaaludu chala anandhanga undhi. hara hara mahadeva shambo shankara om nama shivaya jai mahakaal jai mahankali
@uparasuramreddy9354
@uparasuramreddy9354 7 ай бұрын
Supper
@balamaruthiramnaidugogana9658
@balamaruthiramnaidugogana9658 2 жыл бұрын
You are real devotee of Lord Shiva.
@upendraprasad5171
@upendraprasad5171 Жыл бұрын
Jai Shree Mahakaal 🙏🙏🙏
@munnisirisha368
@munnisirisha368 Жыл бұрын
Super sir 🙏🙏🙏🌹🌹🌹
@qkancharlamanikyam430
@qkancharlamanikyam430 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@nandaagasthi8231
@nandaagasthi8231 Жыл бұрын
నంది విగ్రహం మీద చెయ్యి వేసి మాట్లాడటం చూడటానికి చాలా ఇబ్బంది గా వుంది వెంకటరావు గారు
@dileepnadukuru4493
@dileepnadukuru4493 8 ай бұрын
Who is watching after manasantha nuvve serial
@ranadheerverma
@ranadheerverma 2 жыл бұрын
🙏🏼
@k.veeralakshmi9456
@k.veeralakshmi9456 2 жыл бұрын
Hara Hara Mahadeva 🙏🙏🙏🙏🙏🙏
@venkataramanammarelangi6066
@venkataramanammarelangi6066 2 жыл бұрын
🙏🙏🙏
@kvrpotluri9512
@kvrpotluri9512 8 ай бұрын
Jai Shri Mahakaleshwar 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@sigireddisharada6952
@sigireddisharada6952 2 жыл бұрын
Har Har Mahadev Sambo Shankara .
@user-yk4rv5qv4r
@user-yk4rv5qv4r 2 жыл бұрын
ఆ శిల్పి విగ్రహం కూడా పెట్టండి సార్
@srikumarvarmaboddu
@srikumarvarmaboddu 2 жыл бұрын
SILPI P.srinivas
@vaddisridurga4459
@vaddisridurga4459 Жыл бұрын
మేము నిన్న వెళ్ళాము చాల బాగుండి
@veerubhaigaming2937
@veerubhaigaming2937 2 жыл бұрын
Hara Hara. Maha deva
@k.veeralakshmi9456
@k.veeralakshmi9456 2 жыл бұрын
🙏🙏🙏🙏
@maddalavenkatanarasaiah6269
@maddalavenkatanarasaiah6269 Жыл бұрын
Pattapogula venkatrao is memorable forever
@ranibabyranibaby3021
@ranibabyranibaby3021 Жыл бұрын
Om namah Shivay
@akulavenkateswararao9533
@akulavenkateswararao9533 3 ай бұрын
Please give me your full address from Rajahmundry railway station to temple with on-line puja details.
@DhanaLakshmi-ho5wc
@DhanaLakshmi-ho5wc 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madhukuriveeralakshmi614
@madhukuriveeralakshmi614 Жыл бұрын
Om namaha shivaya e temple pushkar ghat lone unda
@lavanyavarma-vl4hh
@lavanyavarma-vl4hh Ай бұрын
Ee temple lo kuda daily basmabhishikam chestharaa yevaru ina chepandi
@adhikariramesh5103
@adhikariramesh5103 Жыл бұрын
Om namah shivaya, devudu me lo vunnadu sir
@hemafcci1863
@hemafcci1863 27 күн бұрын
Mahadev anugraham
@suryabhavaninakka9617
@suryabhavaninakka9617 2 жыл бұрын
Hara Hara Mahadeva sambhoo sankara
@suryabhavaninakka9617
@suryabhavaninakka9617 2 жыл бұрын
Bhuloka adbhutam
@padmavathirani9759
@padmavathirani9759 2 жыл бұрын
Mahabalipuram lo ganapati prathista laga undi
@SudheerKumar-fq7cx
@SudheerKumar-fq7cx Жыл бұрын
Is there any night stay facility in this temple
@swathirajasekhar8359
@swathirajasekhar8359 2 жыл бұрын
Where in rajamundry?
@rangalavenkanna1286
@rangalavenkanna1286 7 ай бұрын
8wonder
@indu3370
@indu3370 2 жыл бұрын
ప్రాంగణం తగ్గట్టుగా ఆహారం ఉండాల
@srinivaspolagani4660
@srinivaspolagani4660 Жыл бұрын
Night staying cheyadanike room available vuntaya chapandi
@sairamsgnv1318
@sairamsgnv1318 7 ай бұрын
Timings
@anuradhaattili3559
@anuradhaattili3559 2 жыл бұрын
Aa sivudu mee rupam Lo kanipisthunaru sir
@nagabushanambethu4597
@nagabushanambethu4597 11 ай бұрын
OM NAMASIVYA NMO NMO
@sirisettichandrarao8029
@sirisettichandrarao8029 Жыл бұрын
Smashana vaatikalo hastikalu kalipe chota soukaryamu ga ledhu sir gamanimchagalaru
@bachelorboys333
@bachelorboys333 7 ай бұрын
Rjy lo ekkada e temple area
@nageswararaovempatapu8709
@nageswararaovempatapu8709 7 ай бұрын
,🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏
@LensofKrishna
@LensofKrishna 2 жыл бұрын
Can you change thumbnail!! Kaatikaapari ardam veru Organiser Ardam veru!! Such a silly mindset you people have!!
@sirisettichandrarao8029
@sirisettichandrarao8029 Жыл бұрын
Rajamundry vaasulaki Gudulu gopuraala medha unna sraddha nagara abhivruddi medha undadhu roadcum rail bridge sidilaavastaku cherukumdi roadlu bhagoledhu parking place ledhu vooru iruku publicity super chestaru puskaraalu vaste prajalaku jwaraalu vastayi yennallu chusina yedugu bodugu leni vooru
@janakiram4342
@janakiram4342 2 жыл бұрын
Address pettandi ee temple di
@lakshmichandutadi2652
@lakshmichandutadi2652 Жыл бұрын
Rajahmundry lo iskcon temple ki nearby oka 1/2 km lo ne beautiful ga construct chesaru andi
@mullapudimanyam2999
@mullapudimanyam2999 2 жыл бұрын
వాసు అంటే అంగర కదండి.
@srikumarvarmaboddu
@srikumarvarmaboddu 2 жыл бұрын
Vasu Angara kadu sriniVasu pedasingu Narasapuram
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,6 МЛН
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 12 МЛН
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01
ОН МСТИТ ПРОДАВЦУ МОРОЖЕНОГО
0:32
iPhone 16 с инновационным аккумулятором
0:45
ÉЖИ АКСЁНОВ
Рет қаралды 6 МЛН