No video

Love Story: వీరి ప్రేమకథ మీ కళ్లలో చెమ్మనే కాదు, గుండెల్లో ఆత్మవిశ్వాసం కూడా నింపుతుంది | BBC Telugu

  Рет қаралды 182,181

BBC News Telugu

BBC News Telugu

24 күн бұрын

సావిత్రి, మనీష్ తమ చిన్న వీల్ చైర్‌లో బయటకు వెళ్లినప్పుడల్లా వారిని చూసే వారి కళ్లు ఆగిపోతాయి. చాలా మంది జీవితంపై ఆశలు కోల్పోతున్న పరిస్థితుల్లో ఈ జంట ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. వీళ్లిద్దరి అందమైన ప్రేమకథ.. వారి మాటల్లోనే...
#LoveStory #Lucknow #Love #UttarPradesh
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

Пікірлер: 257
@sathishkumarnammiteja6482
@sathishkumarnammiteja6482 22 күн бұрын
అక్రమ సంబంధాలు రుచి మరిగిన ఈ లోకంలో ....స్వచ్చమైన ప్రేమకు చిహ్నాలు మీరు....రాబోయే మీ వారసత్వం మంచిగా వుండాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను....🙏🙏🙏🙏
@vijayasekharpilli1611
@vijayasekharpilli1611 22 күн бұрын
Well said 🙏🙏
@swetharaj3749
@swetharaj3749 21 күн бұрын
💯
@ragsvd5382
@ragsvd5382 20 күн бұрын
సతీష్ కుమార్ గారు మీరు చాలా సాత్వికంగా చాలా మంది భారతీయ యువతీయువకుల చెంపలు చెళ్లుమనిపించారు..నా మనసులోని అభిప్రాయానికి అక్షర రూపము ఇచ్చారు మీరు.. ధన్యవాదములు అండీ..
@sathishkumarnammiteja6482
@sathishkumarnammiteja6482 14 күн бұрын
@@ragsvd5382 ధన్యవాదాలు🙏🙏🙏
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs 3 күн бұрын
Crctga chepparu bro
@galibabuji533
@galibabuji533 22 күн бұрын
పుట్టబోయే బిడ్డ మంచిగా ఆరోగ్యముగా పూట్టాలని దేవుడిని ప్రార్థిచున్నాను
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs 3 күн бұрын
S😊
@viswanadhampl4224
@viswanadhampl4224 22 күн бұрын
అవయవాలు అన్నీ సరిగ్గా పనిచేసే వాళ్ళుల్లో నిరాశపరులు....వీళ్ళు చేసే జీవనపోరాటం చూసి స్ఫూర్తి పొందాలని.... ఆశిస్తూ 👌
@akumarthiadiyya5031
@akumarthiadiyya5031 22 күн бұрын
స్వచ్ఛ మైన మీ ప్రేమకు దేవుడు ఆరోగ్య వంత మైన బిడ్డానూ ఇవ్వాలి అని నా ప్రార్ధన.
@praveenrajasri80
@praveenrajasri80 22 күн бұрын
వాళ్లకు వైకల్యం ఉండొచ్చు కానీ వాళ్ళ ప్రేమకి కాదు ❤ నిజమైన ప్రేమ ఎన్నటికీ ఓడిపోదు
@Shaik_siddik
@Shaik_siddik 22 күн бұрын
BBC ప్రపంచానికి ఇవే మా సెల్యూట్
@pramodhthoguru5272
@pramodhthoguru5272 22 күн бұрын
వీరి జీవితం నేటి సమాజానికి మంచి సందేశం
@ryalinarendrababu
@ryalinarendrababu 22 күн бұрын
కొంతమంది కోట్లు ఉన్నా ఒకరి పక్కన ఒకరు నుంచోడానికి కుడా కాళీ ఉండని జంటలు ఉన్నారు వాళ్ళకి కనీసం తిన్నావా అని అడిగే సమయం కుడా ఉండదు అలాంటి వారు మీ జంటను చుస్తే కొంత అయినా మార వచ్చు శారీరకంగా వికలాంగులు అయ్యి ఉండవచ్చు కాని మానసికంగా ఎంతో ఎత్తులో ఉన్నారు మీ ఇద్దరు ❤మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి మీరు ముగ్గురు అవ్వాలి మిమల్ని దేవుడు దీవించును 🙏👌👌
@MBHemanthacharyuluMBhema-hh1vn
@MBHemanthacharyuluMBhema-hh1vn 22 күн бұрын
రోడ్ల మీద ప్రయాణం చేసే టప్పుడు జాగ్రత్త తమ్ముడు...
@Ammananna0514
@Ammananna0514 22 күн бұрын
అర్థం చేసుకునే జీవిత భాగస్వామి ఉంటె ఏమి లేకపోయిన నీళ్లు తాగి బాతకొచ్చు,అన్ని అవయవలు సరిగ్గా ఉంటే మనసులకంటె యెన్నో వేల రెట్లు మీ దంపతులు చాల మేలు
@navyareddy3622
@navyareddy3622 15 күн бұрын
Yes bro
@universaltalks2844
@universaltalks2844 22 күн бұрын
నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్న అన్ని అవయవాలు ఉన్న అవిటివాళ్ళు వీళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి 6000 జీతం 10000 జీతం అయిన ఎంత హ్యాపీగా ఉన్నారు మనం సొసైటీ కోసం అని లక్ష జీతం ఉన్న సంతొషం గా ఉండటం మర్చిపోయాం
@Palleturivadu
@Palleturivadu 22 күн бұрын
విల్లా అన్యోన్యతకి వందనాలు🙏🙏 ఈ వీడియో అందించిన BBC వల్లకు కూడా 🙏🙏🙏🙏👍👍
@NadupuruLokesh
@NadupuruLokesh 22 күн бұрын
6000 జీతంతో ఎంతో సంతోషంగా ఉన్నారు. 60 లక్షల ప్యాకేజీ ఉంటే కానీ పెళ్లి చేసుకోను అని చాలామంది చెబుతుంటారు 😂😂😂
@YoursD-fr2os
@YoursD-fr2os 20 күн бұрын
😮😊💯✅👍
@pathivadavenkat3053
@pathivadavenkat3053 22 күн бұрын
Bbc వారు మంచి ప్రేమ జంటను చూపించారు ధన్యవాదాలు
@babueluri9103
@babueluri9103 22 күн бұрын
మంచి స్టోరీ అందించిన బీబీసీ కి ధన్యవాదాలు
@krishnas6804
@krishnas6804 21 күн бұрын
పాండంటి బిడ్డ మీకు తోడుగా రావాలని కోరుకుంటున్నాము🙏
@pavankumarpavan8720
@pavankumarpavan8720 22 күн бұрын
గొప్ప ప్రేమ ఇలాగే ఉంటుంది. డబ్బులు చూసి అందం చూసి ఆస్తులు చూసి పుట్టేది ప్రేమకాదు.కామం అవసరం మాత్రమే.🙏
@Radhakannayya108
@Radhakannayya108 22 күн бұрын
లోకం లో కొందరు అనే చెడు గా మాటలు పంటించుకోకుండా బంధం లో ఆప్యాయంగా ఒకరికొకరు ఉంటూ స్వయం శక్తి తో మీ కాళ్ళ మీద నిలుబడుతూ మీరు జీవించడం చాలా మంది స్ఫూర్తి దాయకంగా తీసుకోవాలి.
@BJRvlogger
@BJRvlogger 22 күн бұрын
Wow వెరీ nice, Thanks For BBC
@Ammananna0514
@Ammananna0514 22 күн бұрын
ఈ వీడియోలో ఈ జంటను చూశాక స్వచ్ఛమైన ప్రేమ ఇంకా బతికే ఉంది అని అనిపించింది,నీతి నిజాయితి గా బతికే వారికి భగవంతుడు ఎల్లప్పుడు తోడుగా ఉంటాడని ఈ దంపతులను చూసా నమ్మకం వచ్చింది
@trammanoharlohia4959
@trammanoharlohia4959 22 күн бұрын
మిమ్మల్ని చూస్తుంటే మనసు పరవశించింది ❤️
@user-xe8tt8fv2n
@user-xe8tt8fv2n 22 күн бұрын
The best "COUPLES " in the world ❤❤❤🙏
@ragsvd5382
@ragsvd5382 20 күн бұрын
భారతీయ కుటుంబ విలువలని కాపాడుతున్న మీ ఇద్దరికీ పాదాభివందనములు.. మీ ఇరువురికి పుట్టబోయే సంతానం పూర్తి ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని అదే విధంగా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా చేతులు జోడించి ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను..i would certainly try and meet you both whenever i visit lucknow..stay blessed always and always..you both stand as a colossal inspiration to not just indians but to the entire world..
@universaltalks2844
@universaltalks2844 22 күн бұрын
దాంపత్య జీవితానికి వన్నె తెచ్చారు ఎప్పుడు సంతోషం గా ఉండాలి మీరు
@Ammananna0514
@Ammananna0514 22 күн бұрын
ఎప్పుడు ఈ సొసైటీ టైమ్ పాస్ ప్రేమలు పెళ్లిల్లు,మోజు తీరిపోయాక యేవో ఒక నిందలో లేక ఇంకొకరు నాచరనో లేక డబ్బు ఉందానో వల్లతో వెళ్లిపోవడం
@soloist3213
@soloist3213 22 күн бұрын
No soodhi no, repeated words , pure content pure video that's why we love BBC We need BBC Telugu TV channel 🙌🙌🙌🙌
@vamsikrishna-wb9ue
@vamsikrishna-wb9ue 21 күн бұрын
ఆనందాలను కురిపించే సంతోషాలను చిగురించే చిరునవ్వులను పూయించే స్వచ్ఛమైన ప్రేమ పవిత్రమైన పెళ్లి బంధంతో ఉదయించే ... " ♥️ "
@Jadavenky007
@Jadavenky007 21 күн бұрын
I cried literally, this is called happy tears😢 villa Laaga okka roju బ్రతికిన అది కదా ప్రేమ అంటే❤
@ryalinarendrababu
@ryalinarendrababu 22 күн бұрын
BBC వారికీ ధన్యవాదములు 👌👌👌👌👌
@Mshelpless
@Mshelpless 22 күн бұрын
Nenu handicapped a Naku veelu ni chuste happy ga anipisitudi ❤may God bless them
@knkumar4673
@knkumar4673 22 күн бұрын
ఏ ఇద్దరి మధ్యైనా మనసులు కలవడం ముఖ్యం. అది వీరిద్దరి విషయం లో పూర్తిగా జరిగింది. Lifelong హ్యాపీ గా వుంటారు. ❤
@ramadasu2222
@ramadasu2222 22 күн бұрын
మీరు ఎందరికో ఆదర్శం🙏🙏🙏
@DurgaprasadGunnam
@DurgaprasadGunnam 15 күн бұрын
మీకు అంత మంచి జరుగుతుంది భగవాన్ మీకు తోడు వునాడు
@sridharrajubollepally4655
@sridharrajubollepally4655 22 күн бұрын
వీల్లకు బాబు పుట్టిన తరువాత మరొక సారి వీడియో చేయండి బ్లెస్ చేద్దాం .,వీరి ఇన్స్పిరేషన్ తో ఇలాంటి వారి జీవితాలు మెరుగు పడాలి
@spart468
@spart468 17 күн бұрын
డబ్బు వుంటేనే సంతోషం , డబ్బుంటేనే జీవితం అని బ్రతికే ప్రతి ఒక్కరికీ వీళ్ళ జీవితం ఒక గుణపాఠం. ఏమి వున్న లేకపోయినా రెండు మనసులు కలిస్తే జీవితం అని వీళ్ళు రుజువు చేశారు. మీ జీవితం సమాజం లో ఎంతో మందికి కనువిప్పు👌👍🤝👏💐🤩🫡🫡🫡🫡 నిజంగా మనసు కి హత్తుకునే ప్రేమ కథ...😍🥰👩‍❤️‍💋‍👨❤️ మీ కథ ఎంతో మంది మానసిక వైకల్యం వున్న వాళ్ళకి ఒక కనువిప్పు & ఒక దిక్సూచి 👏👍🫡🫡
@thebeautifulnature1585
@thebeautifulnature1585 22 күн бұрын
Na Bathuku Ento Nake Ardam Kavadam Ledu.... Job Ledu Marriage ledu Happy Ledu Navvu Ledu Na Bonda Ledu Na pindakudu ledu .... Na Life Lo kanisam friends kuda leru badalni Share chesukodaniki... Na Life Ela Undo Em Cheppalenu....
@Jashok-q8v
@Jashok-q8v 22 күн бұрын
You are the icon and exmp. Of today 's couples ,u r co-operation & understanding is nice
@AnuRadha-hs5pn
@AnuRadha-hs5pn 22 күн бұрын
కొందరికి అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టు.. వీళ్ళ జంట ప్రతి జంటకు స్ఫూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@user-mv6hx3po9q
@user-mv6hx3po9q 22 күн бұрын
😂😂😂😂
@sarakanamKrishna
@sarakanamKrishna 18 күн бұрын
దేవుడు మీకు మంచి చేస్తాడు బంగారు బిడ్డలారా! దేవుని కరుణ మీకు నిండుగా లభించాలి గాక! జైశ్రీరామ్. సర్వే జనా సుఖినోభంతు.సత్యమేవ జయతే.
@ushasanthosh5857
@ushasanthosh5857 16 күн бұрын
Nijamina ప్రేమ ఇంత గొప్పగా ఉంటుంది అని తెలుసుకున్నాను...ఇలాంటి ప్రేమ ఇప్పుడు ఉన్న రొజ్జులో కనపటం లేదు...god bless u both are...❤🎉
@ssbalraj4533
@ssbalraj4533 22 күн бұрын
దేవుడు మిమ్మల్ని బాగా చూడాలి
@nrreddy168
@nrreddy168 22 күн бұрын
Please make a video after born of kid
@SaiKrishna-ec7pt
@SaiKrishna-ec7pt 22 күн бұрын
One of the best news BBC has uploaded. Thank you BBC ❤❤
@manikyabandari657
@manikyabandari657 22 күн бұрын
Akkada Vallaki Okariki Okaru Thoduga Unnaru Anduke Happy Ga unnaru...Okkarina Thoduga Unte Aa Life Baguntundi.. Mana Emotions Share Chesukune Okkarunna Life Andanga Untundi... kani na life chuttu intha mandi unna ontari ga unnanu...
@YashVeerSupers
@YashVeerSupers 8 күн бұрын
ఎప్పుడూ ఇలాగే ఉండాలి సంతోషంగా
@saivaraprasad1810
@saivaraprasad1810 21 күн бұрын
గొప్ప వ్యక్తులు.. మీ జీవితం ఎంతోమందికి స్పూర్తిదాయకం😊
@naninbita662
@naninbita662 22 күн бұрын
THANK YOU BBC 🤩
@user-mu6fu8lj7n
@user-mu6fu8lj7n 22 күн бұрын
Thanks BBC
@veerarao1387
@veerarao1387 22 күн бұрын
Aneka nirashavadulaku veeru goppa challenge ga , adarsham ga unnaru, God bless both of you
@abida38banu97
@abida38banu97 20 күн бұрын
May Almighty bless them with beautiful baby May Almighty bless them with full of happiness forever
@bhaskarreddy4940
@bhaskarreddy4940 20 күн бұрын
అన్ని అవయవాలు ఉన్నవారు డబ్బులకు ఇంకా ఏ అవసరాలకు లోటు లేకున్నా వాళ్ళు చాలామంది నిరుత్సాహంతో బతుకుతున్నారు వీరిద్దరిని చూసి కొంతమంది అయినా మారుతారని ఆశిస్తున్న
@MMS758
@MMS758 22 күн бұрын
వీరిద్దరి ప్రేమ గొప్పది అందరి ప్రేమ కంటే
@user-tt3jt4bv2y
@user-tt3jt4bv2y 22 күн бұрын
Such a beautiful heart melting love story O Krsna.. Love is pure 🧿
@user-wo1nc4ut7s
@user-wo1nc4ut7s 22 күн бұрын
God bless you guys !!
@desamsettykomalidesamsetty6674
@desamsettykomalidesamsetty6674 22 күн бұрын
I can't control my tears
@ramakrishna-qc3rz
@ramakrishna-qc3rz 21 күн бұрын
I am impressed a lot . No words ..I just salute. 🙏
@jsalla
@jsalla 22 күн бұрын
Real love is leading their lives
@lokeshsai3691969
@lokeshsai3691969 22 күн бұрын
God Bless You 🙏🙏🙏
@kiranjetty
@kiranjetty 22 күн бұрын
wonderful love story, god bless them, many eyes-hearts are opened today, thank you for this BBC, great job.
@madhavanvedikepati
@madhavanvedikepati 22 күн бұрын
Thank you BBC for introducing such a wonderful couple to the world.
@rajchoudarygollapudi6207
@rajchoudarygollapudi6207 22 күн бұрын
God bless you.
@mohiddin_pasha
@mohiddin_pasha 22 күн бұрын
Very greatful ❤
@M.srinathraoMiniskarSrinathRao
@M.srinathraoMiniskarSrinathRao 22 күн бұрын
Great 😊😢
@patilchandrasekharreddy4878
@patilchandrasekharreddy4878 22 күн бұрын
Great God bless them
@krishnavenikarrothu4045
@krishnavenikarrothu4045 22 күн бұрын
God bless both of you 🙏 and congratulations 🎉
@rajaraopadamati8135
@rajaraopadamati8135 22 күн бұрын
God bless your family
@sparessynergyearthmovers6643
@sparessynergyearthmovers6643 22 күн бұрын
Thank you BBC..❤❤
@vm5669
@vm5669 22 күн бұрын
Great lovers🤗👌
@divyavani6687
@divyavani6687 22 күн бұрын
God bless u anna
@nanibabualthi3677
@nanibabualthi3677 22 күн бұрын
Well,god bless you🎉🎉🎉😂
@yellamellimounika5804
@yellamellimounika5804 22 күн бұрын
Great 👍
@vajjajayenth2053
@vajjajayenth2053 21 күн бұрын
That's great
@sairamsatvik4046
@sairamsatvik4046 22 күн бұрын
Thanks BBC….
@BeLikeAngels
@BeLikeAngels 22 күн бұрын
Wow. Great love story. May God bless them.
@adaramu8006
@adaramu8006 22 күн бұрын
Good motivation 😊
@satyanarayanaatluri19
@satyanarayanaatluri19 22 күн бұрын
Wonderful story. Best wishes 🙏
@anilpilli8445
@anilpilli8445 22 күн бұрын
God Bless You 🙌
@RajeshKhanna-ne9vi
@RajeshKhanna-ne9vi 22 күн бұрын
Thanks bbc valuable news
@suryanarayanaraoparimi
@suryanarayanaraoparimi 22 күн бұрын
Inspire both are
@k.mamath
@k.mamath 22 күн бұрын
God bless you childern🎉🎉
@ckishorekumar-df2dn
@ckishorekumar-df2dn 22 күн бұрын
All the best.. good couple s.. miru eddarru bagundalli... Good video BBC
@ladivenky6660
@ladivenky6660 21 күн бұрын
Success story , love , marriage all' the best congratulations both are you 💐
@MahiMahi-fg2tk
@MahiMahi-fg2tk 20 күн бұрын
God blessing both of you❤
@malsoornayak1346
@malsoornayak1346 22 күн бұрын
Good bless both
@hanumankumar8917
@hanumankumar8917 22 күн бұрын
Great love God bless you
@DASARICHIRANJEEVI-bq5dt
@DASARICHIRANJEEVI-bq5dt 17 күн бұрын
God bless you my brother and sister waiting for you come in good days
@nareshthallapelli6437
@nareshthallapelli6437 21 күн бұрын
Great
@srinivasnarayanam5941
@srinivasnarayanam5941 15 күн бұрын
God bless you both. God bless ur child
@luckysfunland5120
@luckysfunland5120 22 күн бұрын
God bless you
@suryasashank5724
@suryasashank5724 22 күн бұрын
Ideal to everyone
@raghav.n
@raghav.n 22 күн бұрын
God Bless them 🙏
@suneethasuneetha3127
@suneethasuneetha3127 20 күн бұрын
God bless you both
@balajiramana4588
@balajiramana4588 22 күн бұрын
Great video
@kdhrd
@kdhrd 16 күн бұрын
God bless you both😊
@mallikarjunagowd
@mallikarjunagowd 22 күн бұрын
Inspirational 👏🏻
@mamidikalikumar750
@mamidikalikumar750 21 күн бұрын
Hats off brother
@_ROHAN444
@_ROHAN444 15 күн бұрын
Thank you
@karimullashashaik8684
@karimullashashaik8684 20 күн бұрын
God bless the couple always 🎉
@namusfx
@namusfx 22 күн бұрын
Such an inspiring story ❤
@saiabhiram1149
@saiabhiram1149 11 күн бұрын
God bless you 👏👏
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 35 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 35 МЛН