మీ అందరి కోసం మా home tour😊

  Рет қаралды 384,304

Padmaja Home and kitchen

Padmaja Home and kitchen

11 ай бұрын

Пікірлер: 777
@chikki1512
@chikki1512 10 ай бұрын
House చిన్నదిగా చక్కగాsurroundings పెద్దదిగా chuttu మొక్కలు.....chala chala bagundi😍
@gannavarapunagaraja2691
@gannavarapunagaraja2691 11 ай бұрын
Home tour chala bagundi💐💐👌👌🥰
@sangisettiswarnamanjari7687
@sangisettiswarnamanjari7687 11 ай бұрын
Hi padmaja..నేను చూసిన మొదటి video home tour. మగ్గం నేస్తూ అందులో చిన్న క్లిప్పింగ్ కనిపించే సరికి ,మొత్తం వీడియో చూసాను. మీ ఇల్లు చాలా బాగుంది. నేను చిన్న ప్పుడు రాట్నం పట్టేదాన్నిచ. మా ఇంట్లో 50 వరకు మగ్గాలు ఉండేవి. పాత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేశారు. మా వారు చేనేత కథలు అని ఒక book print చేశారు. చేనేత అనేది ఒక వృత్తి కాదు అది ఒక కళ. గర్వంగా చెప్పుకోవాలి మేము చేనేత కళాకారుల మని.be happy. Goodnight.
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
Hi andi 😊 thank you 😊
@sreeswatheeyoga9835
@sreeswatheeyoga9835 10 ай бұрын
Nijam. 🙏🙏🙏🙏 pattu chiralanu andinchi memu kuda garvamga bathaka galuguthunnam ante mire karanam. Andulonu maggam pani antha most talented, most creative, most patience work most hard work. You are all great artists, great humans and great souls. A salute to maggam kalakarulu.
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 10 ай бұрын
thank you so much andi 😊😊 నిజంగా నేను చిన్నప్పటి నుండి మగ్గం నేస్తున్నాను కానీ నాకు మగ్గం నెయ్యటం ఆ డబ్బులుతో ఇంటి ఖర్చులు అన్ని జాగ్రత్తగా చూసుకోవటం ఇవి మాత్రమే మా పెద్దవాళ్ళనుండి నేను నేర్చుకున్నాను ఇప్పటి వరకు నేను అలాగే చేశాను. ...నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాకే మగ్గం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను అండి మీలాంటి వాళ్ళ కామెంట్స్ తోటి. ..థాంక్యూ అండి 😊😊
@vinaydasarivinaydasari8865
@vinaydasarivinaydasari8865 6 ай бұрын
TVKm hu ok​no nn@@padmajahomeandkitchen
@bujjamvani6305
@bujjamvani6305 11 ай бұрын
చాలా మంచిగా సర్దూకుంనరు మీ ఇళ్ళు బావుంది
@arunakumari4068
@arunakumari4068 11 ай бұрын
House చాలా బాగుంది అండి...సింపుల్ గా నీట్ గా చక్కగా సర్ధు కున్నారు....ఎక్కువ సామాన్లు konakandi....ఇలాగే బాగుంది.
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
thank you andi 😊😊
@pakashirisha9291
@pakashirisha9291 11 ай бұрын
Avunadi
@gopalbharath9108
@gopalbharath9108 11 ай бұрын
Vamooo super house ma 👌🏻👌🏻👌🏻👌🏻chala bagundiii elati video petenaduku tqtqtqtq all the best ma🙏🙏
@lakshmiy6684
@lakshmiy6684 9 ай бұрын
నేను మొదటిసారిగా మే వీడియో చూసాను. The best home tour. చాలా బాగుంది sister.
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 9 ай бұрын
thank you 😊😊
@suneetharapati269
@suneetharapati269 10 ай бұрын
పద్మజ గారు చాలా బాగా ఇంటిని, నేతపనిని రెండిటినీ బాగా నేర్పుగా నడుపుకుంటూ ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అనే సామెతకు ఆదర్శం గా అనిపించారు . ఇంక మీ ముగ్గులు చూస్తూనే వుండాలని అనిపిస్తుంది .ఏ పనికైనా భక్తి శ్రద్ధలు అవసరం అవి మీ పనిలో కనిపిస్తున్నాయి ప్రత్యేకించి మీరు పూజ చేయాల్సిన అవసరం లేదు పనియే దైవం అంటారు,అలయితే మీరు నిత్యపూజ చేస్తున్నట్టే .మీరు అనుకున్నవన్నీ నెరవేర్చుకునే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్న .మీరు ఏమి అనుకోనంటే ఒకచిన్న సలహా మీ ఇల్లంత చూపించారు మీ గార్డెన్ లో ఎక్కడ పక్షులకు ఆహారం ,నీళ్ళు పెట్టీ నట్టు చెప్పలేదు వీలయితే ఏర్పాటు చేయాలని న సూచన వుండి వుంటే సంతోషం .😊
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 10 ай бұрын
నమస్కారం అండి 🙏😊 థాంక్యూ. ..ఈ వీడియోలో పక్షులకు ఆహారం, నీళ్లు పెడతాను అని చెప్పలేదు అంతే. ..కానీ పెడతాము ఒకసారి ఒక వీడియోలో కూడా నేను చెప్పాను చూపించాను కూడా పక్షులు నీళ్ల గిన్నె దగ్గర వున్నప్పుడు. ...విలైతే మీరుకోడా ఇలా పక్షులకి నీళ్లు పెట్టండి అని కూడా చెప్పాను అండి ఆ వీడియోలో. ...యూట్యూబ్ లో వీడియోస్ పెట్టటం అనేది నాకు అసలు అలవాటు లేనిపని ఒక్కక్కటిగా నేర్చుకుంటున్నాను అందుకే ఒక్కొక్కసారి వీడియోల్లో ఏది చెప్పాలి, ఏది చూపించాలి అని తెలియటం లేదు. ..ఇలా మీలాగా ఎవరైనా కామెంట్స్ లో నాకు చెప్పినప్పుడు అప్పుడు నేను ఇంకొక వీడియోలో సరిచేసుకుంటున్నాను అండి....థాంక్యూ అండి వుంటాను 😊
@padmaaki3873
@padmaaki3873 8 ай бұрын
I saw so many altra modern home tours..... But this is the aowsome home tour ...... Excellent..... When i saw this home i remembered my childhood memories a lot .....mdm .... U r maintainance of this house is out standing .... Nice mdm...
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 8 ай бұрын
Thank you andi 😊😊
@sujathathanneru6462
@sujathathanneru6462 11 ай бұрын
Wow entha bagundho house peaceful so nice video
@sravanthivlogs23
@sravanthivlogs23 11 ай бұрын
చాలా బాగుంది అండి మీ ఇల్లు ఇంకా చెట్లు అన్నీ నీట్ గా simply superb👌👌
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
థాంక్యూ అండి 😊😊
@devivarmamandapati6344
@devivarmamandapati6344 11 ай бұрын
సూపర్ అండి మాకు మీరు. నేచిన చీరలు కావాలి అండి.కాటన్ pls పంపుతారా కొరియర్ ❤
@shiromanireddykasarla9536
@shiromanireddykasarla9536 10 ай бұрын
Maggam work and home tour superb especially fruits stand Superb
@SDH2789
@SDH2789 11 ай бұрын
Mi house chaaala bagundi andi gardening and maintenance super..meru chepe vidhanam bavundi..I subscribed to your channel..
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
Hi andi thank you so much 😊😊
@LakshmiomkarUsa
@LakshmiomkarUsa 11 ай бұрын
Super house,nice garden,great maggam,wonderful explanation,excellent andi antha superb❤👌🏼👌🏼👌🏼👏👏
@madhavimateti9755
@madhavimateti9755 11 ай бұрын
ఇళ్ల మీది ఇంద్రభవనం లాగా ఉంది మీ వాయిస్ చాలా బాగుంది ఇంకా వాయిస్ వినాలనిపిస్తుంది
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
thank you andi 😊
@venkateswarluvattem7942
@venkateswarluvattem7942 11 ай бұрын
మాటలు లేవు సింపుల్ గా చాలా అందంగా ఆరోగ్యంగా వుంది మీ ఇల్లు మీ వాయిస్ . మాది కనిగిరి.
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
నమస్కారం అండి థాంక్యూ 🙏😊
@glalithagoud8007
@glalithagoud8007 11 ай бұрын
మీ ఇల్లు చాలా బాగుంది నువ్వు చెప్పే విధానం కూడా బాగుంది. మీరు చెప్పింది మాకు బాగా అర్థమైందిండి పద్మజా గారు.
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
thank you andi 😊
@hymavathipitani5473
@hymavathipitani5473 11 ай бұрын
​@@padmajahomeandkitchen😊0😅😊 bu
@user-xf5os4jt7j
@user-xf5os4jt7j 11 ай бұрын
House and gardening super Andi...we are also from Vetapalem(native place) but we are staying in chittoor..maa parents and in laws Vetapalem lo vuntaru...chirala lo ekkada Andi Mee house...veelite vachinappudu kalavachu ani
@007jyothi
@007jyothi 10 ай бұрын
Superb ga undandi. Nenu KZfaq lo enno home tour lu chusa but naku nachina oke okka home tour meede. Simply Super sister
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 10 ай бұрын
thank you 😊😊
@chukkasudharani4769
@chukkasudharani4769 11 ай бұрын
Mee house super 👌👌👌👌👌👌 Chaalaa neat ga and plesent ga 😊vundhi andi 👏👏👏👏
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
Thank you andi 😊
@khankhan11122
@khankhan11122 11 ай бұрын
Chinna house lo cross design matram chala chala bagundi 🎉
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
😊😊
@devanarayanansatheesan2654
@devanarayanansatheesan2654 11 ай бұрын
Veedu supppperrr Chechi.... Lots of love from Kerala❤❤❤❤
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
thank you andi 😊
@nagoraojadhav5146
@nagoraojadhav5146 10 ай бұрын
Chala bagundi mi house beautiful 😊
@navyaswamyskitchen5837
@navyaswamyskitchen5837 11 ай бұрын
Hai andi😊 home chala bagundhi, ఎప్పుడు పెడతారు విడియో అని ఎదురుచూస్తున్నమ్, మీ explanation కూడా చాలా బావుంది ❤ఇంకా నుంచి daily video's పెట్టండి ,చాలా క్లియర్ గా అన్ని చెబుతున్నారు విడియో చివరకు కూడా చూసాము❤❤❤😍😘
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
Thank you navya garu 😊😊
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 7 ай бұрын
మీ కళాకారులని మెచ్చుకోవాలి ఇప్పటికీ వృత్తి నీ కొనసాగిస్తున్నందుకు. మీ ఇల్లు చాలా బాగుంది❤❤
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 7 ай бұрын
🙏😊
@RISHIGAMER2008
@RISHIGAMER2008 11 ай бұрын
👌👌👌 explanation.neenu adigina question ki answer ivvandi padmaja garu.
@AnandHyderabadTraveller
@AnandHyderabadTraveller 11 ай бұрын
Wowww.. House is very nice👌 presentation is good.. 👍👍👍
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
Thank you andi 😊😊
@udaytejas6704
@udaytejas6704 11 ай бұрын
Mi kastam out put chala bagundhi andi,Just great
@bujjidurga154
@bujjidurga154 15 күн бұрын
Hi padmaja garu me home chala bhagundi greenary super
@padmaneelapu1691
@padmaneelapu1691 11 ай бұрын
Mee house .👌👌👌meeru cheputhuna vidhanam chaa la bagundi Mee voice chaala cool ga super ga undi padamaja garu
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
thank you andi 😊
@rekhadreamhouse2357
@rekhadreamhouse2357 10 ай бұрын
Me house chala bagundi.chala neat ga petukuntunaru
@annapurnak1749
@annapurnak1749 6 ай бұрын
Simple superb I like it❤
@bsbmmsriganesha8824
@bsbmmsriganesha8824 3 ай бұрын
Chaal bagundhi andi mee home👌👌nice....🌱🌱
@bhargavi1
@bhargavi1 11 ай бұрын
Your house was too good and too pleasant to watch video. Looks very peaceful to see
@savithaanjje2328
@savithaanjje2328 3 ай бұрын
Suuuuuch a big spacious house....good ventilation and lighting is first best according to vastu.....EXTREMELY BEAUTIFUL....HATS OFF TO YOUR MAINTAINED ❤❤❤❤❤❤🌹🌹🌹
@user-to1qm5cq8w
@user-to1qm5cq8w 10 ай бұрын
Super 👌 house 🏠 mee ideas super
@manohardasari5404
@manohardasari5404 11 ай бұрын
Akka home tour chala bagaoundi small sagisan gas stove chasing chayandi alagay gas stove up lo air chimney paytinchandi. And Anni plants chupincharu God pujaki tamalapaku plants chupinchalaydu flower plants chupincharu
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
avunu nenu koda gas stove marchali ani anukuntunna a gas stove koda padai poindhi inka thamalapaku mokka koda ma intlo vundhi 😊
@sanka.mounikasurendra1605
@sanka.mounikasurendra1605 11 ай бұрын
Very different house 🏠 mam and nice explanation 😊🤗mi matalu kuda chala bagunaee
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
thank you andi 😊
@padmajareddy895
@padmajareddy895 11 ай бұрын
Chalaa bagundi neat ga 👌
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
😊😊
@vettiaruna6888
@vettiaruna6888 9 ай бұрын
Padma mi home tour chalabagundi plesent ga kalaga vundi cheneta vastralu ante naku istam aundi all the best 🎉🎉🎉😮😅
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 9 ай бұрын
thank you andi 😊😊
@gandhamsriramya2157
@gandhamsriramya2157 11 ай бұрын
Mee house 🏘️ chaala bagundhi mee life history pettara mimmalni choostunte inspired ga vundhi
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
😊😊thank you andi ok
@manjulak3885
@manjulak3885 11 ай бұрын
Chala neat ga super ga maintain chesaru, gardening super mam.
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
Thank you andi 😊😊
@Rajind10
@Rajind10 11 ай бұрын
Artifical grass link petandi pleade
@indirapapola144
@indirapapola144 11 ай бұрын
mee house chala bagundi super padmaja garu
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
thank you andi 😊
@subbalakshmigarapati3772
@subbalakshmigarapati3772 7 ай бұрын
చాలా బాగుంది అండి
@SuperMahification
@SuperMahification 11 ай бұрын
wow ❤❤chala beautiful and peaceful ga undi mee house 👌👌👌 well maintained house!!
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
thank you andi 😊
@bhavishyachannel...2950
@bhavishyachannel...2950 11 ай бұрын
చాల బాగుంది అక్క 👌👌
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
😊😊
@padmavathiguttula8625
@padmavathiguttula8625 11 ай бұрын
Padmaja garu meeru,Mee voice chala bagunnay.eonka Mee home,mokkalu super ❤
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
thank you andi 😊
@lakshmiravi185
@lakshmiravi185 11 ай бұрын
E roje mee videos anni chusa super vunnayeee meeru great andi maggam nesthu intini antha baaga pettukunnaru super
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
Thank you 😊
@angelandtheanimals5636
@angelandtheanimals5636 11 ай бұрын
Padamaja garu namaste.andi mee houses chala.andamnga vunnayndi mee vidios roju chostamndi thankuandi god bleas u
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
thank you andi 😊
@sahithiofficial8095
@sahithiofficial8095 11 ай бұрын
Me home super Padmaja garu
@glakshmi5046
@glakshmi5046 11 ай бұрын
Nicee sister Chalaa chalaa bagundhi mee homee ki Ravalli aani undhi
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
Thank you andi 😊
@drakshayanitammineni2004
@drakshayanitammineni2004 5 ай бұрын
House chusthunthasepu chala happy ga anipincchindhi chala antte chala bagundhi
@anamikarao9594
@anamikarao9594 5 ай бұрын
So artistically beautifully done. Moggam means what andi? I don’t know meaning so just asking.
@swecha.24
@swecha.24 10 ай бұрын
Chala bagundhi andi house super assalu greenary 💚😍🤩
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 10 ай бұрын
thank you andi 😊😊
@pavanibala7104
@pavanibala7104 11 ай бұрын
Hi mi house chala peaceful ga undi chala prasantham ga anipinchindi manchiga air flow & ventilation super 👌👌e uru andi idi
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
chirala andi 😊
@dhanushk5964
@dhanushk5964 6 ай бұрын
చాలా బాగుందండి మీ ఇల్లు
@nagoraojadhav5146
@nagoraojadhav5146 10 ай бұрын
Chala bagundi mi house beautiful
@npallavi5779
@npallavi5779 7 ай бұрын
Super house Andi chala chala bagunadhi
@Vedhanshi-2024
@Vedhanshi-2024 11 ай бұрын
Memu kotha illu kotukovvalini plan chesthunam..mee garden chala bagundi memu kuda ala garden design plan chesukuntam..
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
thank you andi 😊
@supriyag3006
@supriyag3006 3 ай бұрын
Wowwwww mee illuuu chaala ante chaaaaaalaaaaaa bagundhi akka nakayithe mee intiki ravalani anipisthondhi akka ❤❤❤❤❤ first time chuusthunna mee video chaala nachindhi❤
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 3 ай бұрын
Hm…thank you 😊😊
@gundrathimallikarjungoud1037
@gundrathimallikarjungoud1037 11 ай бұрын
Mee house chala bagundhi madam 👌👌
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
thank you andi 😊
@dominthegamer8115
@dominthegamer8115 11 ай бұрын
Mi home tour super akka 👌👌👌👌 super ante super ga undi.chala bagundi akka
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
thank you 😊
@bavanimandala2832
@bavanimandala2832 11 ай бұрын
Super andi mi house 🏠 baga sardukunnaru vivaraga chepparu baga ardam ayindi super.....❤
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
Thank you andi 😊😊
@Lekha_facts
@Lekha_facts 11 ай бұрын
ఇల్లు చాలా బాగుంది 👌
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
😊😊
@MadhuriHomeArt88188
@MadhuriHomeArt88188 11 ай бұрын
Hi..akka🙋 Super home tour👌
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
thank you 😊
@madhuraiveeran-ec1cv
@madhuraiveeran-ec1cv 6 ай бұрын
Really super sister from Tamil nadu
@user-cp8kr4lt1j
@user-cp8kr4lt1j 11 ай бұрын
Me ellu chala bagundi akka meru super lady working women so nice cheeralu nestaru,tailaring vochhu ,enti panulu, muggulu chala baga vestunnaru. Akka nuvvu super women akka meru great akka
@pratapsasichaganti7395
@pratapsasichaganti7395 11 ай бұрын
Bagunnadi. Me. 🏠 house❤❤ meru. Chala baga chepparu. House. Anntha. Ekkuvaga. Greenarye tho. Chala. Butefwll gavunnadi ok andi
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
thank you andi 😊
@Sasishree369
@Sasishree369 3 ай бұрын
Chala bagundi me ellu☺️🤗
@Uma--sweety
@Uma--sweety 11 ай бұрын
Hai aunty garu , nenu social media lo chala videos chusa , anni chusa kani mana cheneta valla gurinchi matram evaru ela video's cheyaledu , present life malanti చేనేత family lo vunde youth evaru maggam veyatledu emundi ani andulo ma lanti vallaki meru inspiration amma chala opika amma meku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏me opika ki , me work ki , take a bow
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
Thank you 😊😊
@VSCREATIVEIDEAS
@VSCREATIVEIDEAS 11 ай бұрын
House chala bagundi❤😊
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
Hi 😊😊
@LakshmiJavvadi-di9td
@LakshmiJavvadi-di9td 11 ай бұрын
అక్క చేనేత దినోత్సవ శుభాకాంక్షలు మై లవ్లీ ఏంజెల్ ❤😊
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
😊😊 thank you 🥰
@S.K.VENIRAM2001
@S.K.VENIRAM2001 11 ай бұрын
Hiiii Padmaja mee home 🏠chala chala bagundhi. 🪴 super andi👌👌
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
thank you andi 😊
@edigasujatha1289
@edigasujatha1289 11 ай бұрын
Hi Andy mi house chala bagundi chala chala nachindi chala decent ga undi ekkada andy mi Uru❤❤️❤️
@shirishasiri5234
@shirishasiri5234 4 ай бұрын
Home tour super very nice sis
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 4 ай бұрын
Thank you 😊😊
@mouryabhanu9684
@mouryabhanu9684 9 ай бұрын
ఇల్లుని చూసి ఇల్లాలినీ చూడాలి అంటారు .ఇంత బగుంది ఏంటండి బాబు మీ ఇల్లు. Dream house లా ఉంది .అ చెట్టులు మీ ముగ్గులు అండ్ ఆ మగ్గం మీ టాలెంట్ అబ్బ సూపర్ అండి బాబు . కచ్చితంగా మీ ఇల్లు లాగే కట్టించుకుంటము పద్మ గారు
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 9 ай бұрын
థాంక్యూ అండి 😊😊
@yashbangaram7157
@yashbangaram7157 11 ай бұрын
Me house chala chala chala bagungundhandi❤❤❤❤
@sangeetha6250
@sangeetha6250 11 ай бұрын
మీ ఇల్లు చాలా బాగుంది అండీ😊
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
థాంక్యూ అండి 😊
@BeLIVEsinSELF
@BeLIVEsinSELF 11 ай бұрын
10 years e intha modern ga na nice😊
@jayac66
@jayac66 11 ай бұрын
Nice padmaja.Beautiful house 😊
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
thank you andi 😊
@HarikaMiniMemories
@HarikaMiniMemories 11 ай бұрын
Super vodie sister full watched 👌👌
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
Thank you 😊
@sunilrevathi4069
@sunilrevathi4069 11 ай бұрын
Super house akka😊
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
thank you 😊
@dsgarden8412
@dsgarden8412 8 ай бұрын
మిమ్మల్ని మీ ఇంటిని ముగ్గులు మీరు చేసే పనులు మీరు చెప్పే మాటలు అన్నీ ఎంతో బాగున్నాయి మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి నేను చిన్నప్పుడు అలాగే చేసేదాన్ని ఇప్పుడు ఆరోగ్యం. సహకరించలేదు
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 8 ай бұрын
హ్మ్. ...థాంక్యూ అండి 😊
@bandaribhagyalaxmi9648
@bandaribhagyalaxmi9648 10 ай бұрын
House chaala bagundhandi,👌
@Nagewari9496
@Nagewari9496 11 ай бұрын
సూపర్ అక్క హోమ్ ❤️
@sheshachalamsriram3545
@sheshachalamsriram3545 5 ай бұрын
I am from bengalore 30 yrs back my neighbors had same dog like yours which was highly active n alert👍
@madhukumaradula914
@madhukumaradula914 11 ай бұрын
Chala peace ful ga prashanth Anga undhi me home
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
😊😊
@kanandapushpa4408
@kanandapushpa4408 11 ай бұрын
Super vadina house 🏠
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
thank you 😊
@user-dy8ui7fs3v
@user-dy8ui7fs3v 11 ай бұрын
Super, nice explained
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
thank you andi 😊😊
@jyothivenkat9808
@jyothivenkat9808 11 ай бұрын
House chala bagundi Andi.
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
thank you andi 😊
@DeviDevi-lj1rq
@DeviDevi-lj1rq 11 ай бұрын
Super Akka naku Chala baga nacchindimee house 🏠
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
😊😊
@athirasi.nikhil6x.bhanutej771
@athirasi.nikhil6x.bhanutej771 11 ай бұрын
Chala bagundhi mi house 🏠 chala chakkaga undhi sister super
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
Thank you 😊
@SVVS-tb4wb
@SVVS-tb4wb 11 ай бұрын
వీడియో చాలా బాగుంది
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
😊😊
@maheswarlasanthakumari6605
@maheswarlasanthakumari6605 11 ай бұрын
Hai padmaja garu..me house nijamga chala chala bagundi..meru annadi nijame meru phone konaledhani anukunna..me videos chudataniki chala prasanthamga untunnayamdi..nenu chusedanni chinnappudu2ndclass lo unnapudu thatiparthilo chenetha bale anipinchedi sarada vesedi maggam neyatam kandlu chuttadam colour veyatam chusedanni kandlu chuttadam try cheyalanipinchi chesanu..ma frnd valla house lo..kani chala kastam maggam kadamdi..andalo podugu ani antu vesevaru danni dati vellalamte kindaki vamgi velledanni vakka pogu thegakumda...jalivesedi andalo vallu kastapaduthune...chala happy ga undi sisterrgaru...metho matladuthunnatlundi..meru daily videos pettamdi meku velythe chustham....Love u so much sister..iam santhi.pitapuram.
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
Hai santhi garu thank you 😊
@SudhaVlogs-fu8rf
@SudhaVlogs-fu8rf 11 ай бұрын
Super sister vidu alaka eruku nalla maintain pannirika super❤
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
thank you 😊
@Lovely-c8r
@Lovely-c8r 11 ай бұрын
Chaala, chaala, chaala bagundhi mee house mee chesukone maggam pani, madam ee sari meru cheera nesetappudu video thisi pettandhi, mee video's chala intrestga unnayi, promisely i said nenu inthavsraku yevari video kuda full ga chudaledu, kaani mee video fullgaa skip cheyyakundaa chusaanu
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
Ok andi thank you so much 😊😊
@Amma301
@Amma301 11 ай бұрын
love you so much maa ur great n beautiful and so cool n ur voice super n maggam real ga yeppudu chudled.but meeru chupincharu thankyou
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
😊😊
@varalakshmiu8566
@varalakshmiu8566 11 ай бұрын
Super house excellent decoration
@padmajahomeandkitchen
@padmajahomeandkitchen 11 ай бұрын
thank you andi 😊
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 63 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 15 МЛН
our HOME TOUR 🏡 ❤️
16:11
Saradaga kasepu
Рет қаралды 51 М.
గృహమే కదా స్వర్గసీమ(My home tour)
3:53
PREETHI'S LIFE BOOK(Telugu vlog)
Рет қаралды 7 М.
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 63 МЛН