మాచిన్నమ్మాయిపెళ్ళిసంబంధం|సంధ్య పెళ్ళిలా ఈజీగాకుదరలేదు|నేనుచేసిన పొరపాటు|అంచనాలుఎక్కువయ్యాయిఅన్నారు|

  Рет қаралды 910,339

Mom and Me talks

Mom and Me talks

3 жыл бұрын

Hi friends, in this video i have shared how we did my younger daughter's marriage. Check it out.
Sandhya Marriage Story : • సాయిబాబాకుదిర్చిన మాపె...
Artificial Money Plant: amzn.to/3g0kdEv
Boya Mic: amzn.to/2SMtrrn
tripod link: amzn.to/3jIrWVP
Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
instead of contacting KZfaq about a Copyright Infringement....Thank You..!"
Follow us on Instagram: momandmetalks?i...
Email id: momandmetalks@gmail.com

Пікірлер: 999
@DurgaDevi-ik2dz
@DurgaDevi-ik2dz 2 жыл бұрын
అమ్మా మీ మాటలు వింటుంటే నాకు కూడా మంచి జరిగే రోజులు తప్పక వస్తాయని అనిపిస్తుంది అమ్మా.నాకు చిన్న చిన్న టెన్షన్స్ ఉన్నాయి. దేవుడు ఎప్పుడు దయచూపిస్తాడో తెలియటంలేదు అమ్మా 🙏
@sujathasrishty3675
@sujathasrishty3675 3 жыл бұрын
మీ పిల్లలు ఎంత అదృష్టవంతులు మీలాంటి అమ్మ దొరకటం అందరూ మీలాగే ఆలోచించాలి💐💐
@balarudraraju9305
@balarudraraju9305 3 жыл бұрын
@@suryakumarinareddi4803 Àà
@kiranalla1921
@kiranalla1921 3 жыл бұрын
🙏🏻aammaa
@laxmifabs
@laxmifabs 3 жыл бұрын
Amma 🙏🙏🙏🙏🙏🙏👌👌
@srijaudayagiri2184
@srijaudayagiri2184 3 жыл бұрын
T
@praveencharles653
@praveencharles653 2 жыл бұрын
Very Good message
@lakshmipodapati2625
@lakshmipodapati2625 2 жыл бұрын
నమస్తే జయ గారూ..ప్రతి ఆడపిల్ల తల్లి పరిస్థితి ఇదే . మీరు చాలా నిజాయితీగా చెప్పటం చాలా గొప్ప విషయం👍🌹
@neelimak7698
@neelimak7698 3 жыл бұрын
అమ్మ మిమ్మల్ని చూసి మాకు అర్థమైనది .. మీ మంచి మనసు , మంచి మాట. అవి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి మార్గమయ్యాయి..
@roqiyasulthana3571
@roqiyasulthana3571 3 жыл бұрын
మీరు చెప్పే మాటలు చాలా బాగుంటాయి అమ్మ మా అమ్మ మీలాగా నాన్న అంకుల్ లాగా ఉండేవారు బ్లాక్ అండ్ వైట్
@H.i.t.h.c.b.Karunyasharma
@H.i.t.h.c.b.Karunyasharma 3 жыл бұрын
మేము ముగ్గురం సిస్టర్స్ అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం అంట ఇవాళ సంధ్య, రమ్య sis లు ఇద్దరికీ నా wishes
@vemasdream2608
@vemasdream2608 3 жыл бұрын
ఆంటీ మీరు దేవత గా కనిపిస్తున్నారు, కూతురుగా, మంచి కోడలిగా, మంచి భార్యగా ,తల్లిగా, మంచి అమ్మమ్మ గా, అన్ని బంధాలను బాధ్యతగా నిర్వహిస్తున్నారు, సంపూర్ణ స్త్రీ కి అర్థం మీరు
@pinapakamangadevi8100
@pinapakamangadevi8100 2 жыл бұрын
మీ లాంటి అమ్మ దొరకటం సంద్య రమ్య అదృష్టం మీ ఆలోచనా విధానం చాలా బాగుంటాయి 👌👍
@vijayalakshmi-rw7ge
@vijayalakshmi-rw7ge 3 жыл бұрын
మీరు చెప్పిన మాటలు చాలా మంది కి మార్గదర్శకాలు. చెప్పిన విధానం బాగుంది 👌🙏☺️
@swarnalatha8249
@swarnalatha8249 3 жыл бұрын
పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అనే ది మీ జీవితంలో జరిగిందమ్మ
@bhavanipotnuri8954
@bhavanipotnuri8954 3 жыл бұрын
Super amma meeru
@devivarmamandapati6344
@devivarmamandapati6344 3 жыл бұрын
Very nice maaa🙏
@sulupolineni4380
@sulupolineni4380 3 жыл бұрын
Hi అమ్మ, ankul చాలా మంచి వారు అమ్మ మీ మాటల్లో అది అర్తం అవుతుంది,
@gangadhargadde9027
@gangadhargadde9027 Жыл бұрын
అమ్మ మీ పిల్లలు ఎంత అదృష్టవంతులు అలాంటి తల్లిదండ్రులు దొరకడం ఆ వాళ్ళ అదృష్టం అనుకున్నాను నేను ,, 👌👌🙏🙏🙏💐💐
@varalaxmisereginedi1453
@varalaxmisereginedi1453 3 жыл бұрын
మీరు మాట్లాడే తీరు చాలా బాగుంది మంచి వారికి అంతా మంచే జరుగుతుంది
@satishchekka9766
@satishchekka9766 3 жыл бұрын
14 years back ee matalu vinivuntey naa life inko la vundedhi,maa attagaru mavagaru full money minded,
@jyothiv1694
@jyothiv1694 3 жыл бұрын
అందం విషయం లో తప్ప మిగిలిన ఏ విషయం లో కూడా కాంప్రమైజ్ కావద్దు అన్న మీ మాట నచ్చింది 🙏
@kodigutilalitha9971
@kodigutilalitha9971 3 жыл бұрын
సూపర్ మేడం.చాలా బాగుంది.Ramya సంబంధం విషయాలు.
@kalachandra8258
@kalachandra8258 3 жыл бұрын
Nijanga wonder AMMA.. Idhariki okelanti matches Ravadam. Meeru nammina devudu me vaipe unnadu anadaniki idhe sakshyam😊
@krishnavenikolar7795
@krishnavenikolar7795 3 жыл бұрын
మా అమ్మాయి నియత కూర్గ్ లో డెంటాల్ చేసేటప్పుడు తాను మీ అమ్మాయి లాగే అయింది. కానీ తాను చాలా కష్టపడి చదివింది కానీ ఇప్పుడు u.s.a లో ఖాళీ గా ఉంటుంది. అక్కడ మారాలి చదవాలి. తాను ఇంట్రెస్ట్ చూపాడు లేదు.మీ రమ్య ని చూస్తే మా నియత గుర్తొస్తుంది.
@durgak9122
@durgak9122 2 жыл бұрын
మీలో నన్ను చూస్తున్నాను నా అభిప్రాయాలు కూడా మీ లాగే ఒక్కడే అబ్బాయి మీలాగే పెంచాను a బాబా దయవల్ల మంచి అమ్మాయి దొర కాలి
@dhanunjaysetty9188
@dhanunjaysetty9188 3 жыл бұрын
Midi chala manchi, goppa manasu amma anduke miku goppa viyyankulu vacharu. 😊
@vbmallika9246
@vbmallika9246 3 жыл бұрын
you are truely inspirational mother. అందం కంటే గుణం ముఖ్యం
@jyothisudha4153
@jyothisudha4153 3 жыл бұрын
Andaru ala vundaru bayataku kanapade andam mukyam anukontaru ala gunam chusy cheskone vaallu dorakadam mana adrustam
@dalanetra1999
@dalanetra1999 3 жыл бұрын
You carved your daughters future in a wonderful way. You are a responsible and amazing mom. We love you.
@gruhatoranalu1477
@gruhatoranalu1477 2 жыл бұрын
అబ్బాయిల తల్లితండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో కళ్ళకు కట్టినట్లు చెప్పారు. ఎందుకంటే నాకు ఇద్దరు అబ్బాయిలు. అమ్మాయిల తల్లితండ్రుల మనస్తత్వం మీ వీడియోలో కనిపించింది. శుభాకాంక్షలు మీ అందరికి
@nazus1207
@nazus1207 3 жыл бұрын
chala baga chepparu , very useful video amma, thank you
@vagulavallisadagopan9604
@vagulavallisadagopan9604 3 жыл бұрын
started watching ur videos as a youtube viewer. then became ur subscriber ,now became ur fan. Respects andi _/\_ clear thoughts, clear views. very matured way of seeing and living life.
@VasantaKam
@VasantaKam 3 жыл бұрын
చాలా చక్కని పాయింట్స్ చెప్పారు. రమ్య పెళ్ళి ఫోటోలలో మీరు చాలా చక్కగా ఉన్నారు 6yrs bk అనుకుంటా.
@ramasaripalli830
@ramasaripalli830 3 жыл бұрын
Mee video chala informative and helpful kooda....anni videos alage untai amma.chala chakkaga chepparu ...oka video lo chepparu kada early mng video chrstunna ani... clarity thekustundhi.uncle gaari gurinchi cheppinappudu proud feeling tho koodina navvu chala ❤️ bagundi.Ramya marriage pics lo chala bagundi...meeru ceppakarledu... Ante gold kaani...money vishayalu ...alage enno ...asalu maaku theliyani vishayalu ...u r wonderful ..amma🙏
@Nagalakshmi-hj3nt
@Nagalakshmi-hj3nt 3 жыл бұрын
పిల్లల పెళ్లికి ఎవిషయాలు .ఆలోచించాలి అనేది బాగా చెప్పారు 😘
@neverendingfood
@neverendingfood 3 жыл бұрын
Sandya akka chinnadi la untadi ramya akka tho poliste
@venkatesh143sabeel
@venkatesh143sabeel 3 жыл бұрын
Amma,Thanks for sharing your personal experience and caring on daughters ,i wish ,you will be happy forever with family members and friends ,i am your well-wisher ,This is Achary ,Bhimavaram
@rajeswarihari2465
@rajeswarihari2465 3 жыл бұрын
హాయ్ అమ్మ రమ్య పెళ్ళి కోసం చాలా కష్టపడ్డారు అమ్మ రమ్య చాలా అదృష్టవంతురాలు చాలా మంచి సంబంధం 👌👌👌💕💕💕
@kottakotasaikumar5238
@kottakotasaikumar5238 2 жыл бұрын
అమ్మా మీరు చెప్పిన విషయాలు మా యువతి, యువకులకు స్ఫూర్తి దాయకం.
@sumabijivemula332
@sumabijivemula332 3 жыл бұрын
Correct ga chepparu amma garu colour ki andhaniki thakkuva preference ivvali..and their presence should make us happy by their behaviour and words ...mundhu family premanuragalatho unte andharu happy ga undachu
@vijayalakshmi-ts5sy
@vijayalakshmi-ts5sy 3 жыл бұрын
పిల్లల పెళ్లి సంబంధాలు ఎలా చూడాలో చాలా బాగా చెప్పారు అమ్మా
@munaswamyreddy7389
@munaswamyreddy7389 3 жыл бұрын
Your voice is simple and humble...your information is very useful for future marriages..
@lakshmidurgaruthu7323
@lakshmidurgaruthu7323 3 жыл бұрын
Super👍👍👍 amma well knowledge and yr thinking process arsam and ramyagaru very beautiful ❤️
@premnathdaram2929
@premnathdaram2929 3 жыл бұрын
అమ్మ మీరు చాలా బాగా అనుభవంతో చెప్పారు... ధన్యవాదములు 🙏🙏🙏🙏
@lakshmik3527
@lakshmik3527 2 жыл бұрын
Thanks for sharing your experiences and thoughts around your daughters wedding. Very useful video.🙏🙏🙏
@asapusubhashini8453
@asapusubhashini8453 3 жыл бұрын
Chala good message ichharu tq
@ravasri123
@ravasri123 3 жыл бұрын
Very nice volg andi. Nenu ippudey choosanu inka numchi follow avutanu. Amma. Really great amma Meeru. 🙏🌹🙏
@sujathadasari5918
@sujathadasari5918 3 жыл бұрын
Amma mee family chakkaga umdi.meru manchi nirnayaalu tesukunnau.super mom amma meru🥰👌
@lekhyasree3973
@lekhyasree3973 3 жыл бұрын
Amma ! Chala manchi mstalu chepparamma. Mivanti manchi parents andariki vundalani, mila kids patla caring tisukovalani aa Saibabani vedukunnanu. Mi kutumbsm always be happy ga vundali aa Bhagavanthuduni vedukunnanu. Thanq Amma for your valuable words.
@vankadarusoundarya3445
@vankadarusoundarya3445 3 жыл бұрын
super unty baga chepparu meru sandhyakka and ramyakka eppudu ela ge happyga undalani korikuntunnam all the best for ur family
@dedeepyarudravaram2224
@dedeepyarudravaram2224 3 жыл бұрын
Super amma ,em matladalo ardham kavatledhu.no words .meeku na paadabhivandanalu.🙏🙏🙏
@joynivaassunietha7144
@joynivaassunietha7144 3 жыл бұрын
Enka elanti vallu kuda vunnara amma great
@kavithakavi2473
@kavithakavi2473 2 жыл бұрын
Ur daughters r very lucky to have like these parents of responsibilities very happy to have like ur families🙏🙏
@vindhyakumari2102
@vindhyakumari2102 3 жыл бұрын
Thank u memu chala confusiono unnamu mee video chala help chestundi ee points drustti lo petty kontanandi🙏
@bandibhagavathi
@bandibhagavathi 3 жыл бұрын
Ento chakkaga chepparu,meeru teeskone decisions mimmalni unnata sthayilo nilabettayi😍
@brama2715
@brama2715 3 жыл бұрын
Maa attavaru ,husband kuda dowry teesukoledu. I am really proud to be a happily married into a wonderful family. Inkaa prapancham lo chalaa mandi manchivaallu vunnaru. I really happy .meeru chebutunte naa life anipistondi
@rtalks4339
@rtalks4339 3 жыл бұрын
super
@bindumadhuri2000
@bindumadhuri2000 3 жыл бұрын
Mi manchi manasuku manchi families dorikai amma Hats off maa🌺🌺
@vineeladevi9575
@vineeladevi9575 3 жыл бұрын
Namaste Ama Meru share chesina information chala baga use avthundi thank you for sharing this information Meru chepina aya garu evaro chepthara Your video is very impressive Ama
@neerusvlog4024
@neerusvlog4024 2 жыл бұрын
మీరు పడిన కష్టానికి భగవంతుడు ఇచ్చి న కానుకలు మీ సంతోషాలన్ని
@SaiRam-mj6pd
@SaiRam-mj6pd 3 жыл бұрын
అమ్మా మీరు చెప్తున్నవి అన్నీ జీవితాలకు దగ్గరగా ఉన్నాయి. మీలాంటి వారు ఇంకా ఇలాటి మంచి విషయాలు చెప్పాలి. మాకూ ఇద్దరు అబ్బాయిలు. అమెరికా లో ఉంటారు.కానీ పెళ్ళి సంబంధం కుదరడం చాలా కష్టం గా ఉంది. ఇక్కడి సంబంధాలు కూడా కుదరడం లేదు. పెద్దబ్బాయి కి చూస్తున్నాము. మేము డబ్బు చూడడం లేదు. కేవలం అమ్మాయి ఫామిలీ చూస్తున్నాము. అమ్మాయిల తల్లులందరూ మీలాగా ఆలోచిస్తే పెళ్ళిళ్లు త్వరగా కుదురుతాయి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. చాలా బావున్నాయమ్మా మీరు చెప్పే విషయాలు. అందరూ నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి.
@vanivani7766
@vanivani7766 3 жыл бұрын
ఆంటీ, మీరు జీవితాన్ని చూసే దృక్పదం నాకు నచ్చుతుంది 👍👍❤️❤️
@sudhakarreddy2923
@sudhakarreddy2923 3 жыл бұрын
Miru nicega matladutharu
@thanujakarra7454
@thanujakarra7454 3 жыл бұрын
Chala santoshamga vundamma e video choostunte really you are good mom 🙏🙏🙏🙏
@saraswatibammidi5256
@saraswatibammidi5256 3 жыл бұрын
Chala baga cheparu aunty Naku edharu daughters Future lo aa decision thesukovalo baga cheparu Thank u soo much
@kumariveera9570
@kumariveera9570 3 жыл бұрын
కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు..కదా అది మీరు ఇక్కడ చాలా బాగా చెప్పేరు....మీ మంచి ఆలోచనలే మీ కుటుంబానికి శ్రీరామ రక్ష...
@saraa16
@saraa16 3 жыл бұрын
Katnakanukalaki aasapada kunda vunde vaaru chaala arudu andi.God bless all these kind of people who are living life with their own principles n values.
@UshaRaniVanam
@UshaRaniVanam 3 жыл бұрын
Chala Baga chepparu. Manchi valuable information upcoming parents ki.
@sasibobbili7647
@sasibobbili7647 Жыл бұрын
Super amma ... Ila share cheskovaatam super ga vundi inka me knowledge me experiences anni ma lanti telinavalaki, jeevitam lo chala help chesthay, but volume okati low vundi amma, konchem check cheskondi, Thanks for the video. Amma 🙏
@ytganeshgamingff2240
@ytganeshgamingff2240 3 жыл бұрын
Entha beautiful story amma❤️
@sahasradurvasula8367
@sahasradurvasula8367 3 жыл бұрын
You & your family is so lucky madam. Now a days in - laws are harassing additional dowry after marriage also.
@AI_Telugu_Stories
@AI_Telugu_Stories 2 жыл бұрын
You inspire all mothers amma...thank you for sharing valuable video ❤ 😍
@sridharasridurgacreations1448
@sridharasridurgacreations1448 3 жыл бұрын
Amma meru pelli story cheptunte kallalo neellu vastunayi amma. Oka amma pelllalu vishayam lo emi care ela tesukuntundo ade kanipistondi amma
@sirisettisahithi8838
@sirisettisahithi8838 3 жыл бұрын
Aunty super video ... I just loved it .. each and every word you said is perfect
@dreamscreation8427
@dreamscreation8427 3 жыл бұрын
Amma,you are really superb,every day I will be waiting for your videos...I just like you and your ideas, opinions, suggestions etc..no words to describe about you,you are simply superb,amma.i just love you so much.Thank you amma.🙏
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 3 жыл бұрын
Andam gurinchi chala baga cheparu mam mi pujale mi pilalaku ashisulu ayaye mam very nice 🙏🙏🌹🌹
@yallamellisabita1763
@yallamellisabita1763 3 жыл бұрын
Amma me manchi manasu me piilallu bavishatu love you Amma💕💕💕❤❤❤❤🌹🌹🌹🌹
@manjulachinthalapati9732
@manjulachinthalapati9732 2 жыл бұрын
Avunu
@kamalpujaandall
@kamalpujaandall 3 жыл бұрын
11: 4 deggara baga chepparu amma
@vishwateja206
@vishwateja206 3 жыл бұрын
Super amma exlent andham gurenchi meeru cheppindhi 👌👌👌
@vidyavijju40
@vidyavijju40 3 жыл бұрын
waiting for this Video Amma ❤️ Andam gurinchi chala chakkaga chepparu🙏🙏
@santhikhande1900
@santhikhande1900 3 жыл бұрын
Hello amma 🙏🏻 Mee daughter ramya marriage visheyshalu chala baaga cheperu Pelli kudirichey time lo mee దూర దృష్టి కి వందనాలు అమ్మ 🙏🏻
@krishnavenipulipaka6618
@krishnavenipulipaka6618 3 жыл бұрын
Very happy to hear about your family.God bless you and your family always.👍
@nageenabalusu1547
@nageenabalusu1547 3 жыл бұрын
Hello aunty thankyou very much for the video....meeru chepthunte maa daddy naku ela sambandhalu chusaro gnapakaniki vachindhi....
@lakshmipasupuleti3066
@lakshmipasupuleti3066 3 жыл бұрын
పిల్లల పెళ్లి సంబంధం గురించి తెలియచే దం బాగుంది మా పాపా కి కూడా చూస్తున్నాము సెటిల్ కావట్లేదు
@jakkularadhika3642
@jakkularadhika3642 3 жыл бұрын
Asalu entha prasanthanga untarama meru... Asalu etuvanti tension ledhu meku happy ga cool ga undatam me adhrushtam ama... Nenu prathi chinnavishayanikj kangaru padutu untanu
@dasarihemalatha5277
@dasarihemalatha5277 3 жыл бұрын
Meeru chala lucky amma nice family
@ramabharathikottapalli3750
@ramabharathikottapalli3750 3 жыл бұрын
Thank aunty chala manchi , useful video chesaru. Marriage chesetappudu chudalsina Vati gurinchi baga explain chesaru.Ma children IIT lo Engineering chestunnaru.Nenu memmalne follow avutanu.once again thank you.
@pavanikasturi9086
@pavanikasturi9086 3 жыл бұрын
Amma nenu kuda same Ramya laga suffer avuthunnannu ....Amma mee manchi heart tho naku manchi match set kavali ani pray cheyandi Amma please ...mee manchi manasu tho eami adigina god ichesthadu amma ....love you amma
@srijanunna2888
@srijanunna2888 3 жыл бұрын
Namaskaram amma me vedios chala baguntayi 😍
@swarnalatha9982
@swarnalatha9982 3 жыл бұрын
Good inspiration.Right decisions taken for daughters.You are a super mom❤❤👍
@gondelausharani429
@gondelausharani429 2 жыл бұрын
Meeru chaalaa correct nirnayam theesukunnaru. Very nice 👍. Pillala gurinchi chaalaa manchi step theesukunnaru.
@lakshmia1680
@lakshmia1680 3 жыл бұрын
Very beautiful wards I'm very happy naku edaru amailu anduke👍
@sujatarao9630
@sujatarao9630 3 жыл бұрын
Madam you have taken correct decision with respect to ur daughters marriages. Being patient is important. Thank you for sharing your experience as I too am looking out for alliance for my daughter & I too think similarly like you.
@palliswapna256
@palliswapna256 3 жыл бұрын
అమ్మ.❤❤❤మిరు.ఎమిచెసిన.వాల.మంచికె.చెస్తారు.మిరుచెప్పెపతి.మాటమాకు.కుడా.మంచి.మార్గంచుపిస్తూన్నరుఅమ్మ.మిరుఎప్పుడు.సతోషంగా.ఉ0డలని.ఆదేవుడిని.పార్దస్తున్నము.👌👌👌👌👌👌
@bommasanikavitha9802
@bommasanikavitha9802 3 жыл бұрын
Amma entha chakkga chepparu me manchi manasu ancle gari manchi manasu ku manchi family s Sandhya ramya ku vachinai tq so much Amma entha baga chepparu amma
@arunasree1744
@arunasree1744 3 жыл бұрын
Wonderful....chaala baaga chepparu amma
@madhuri7305
@madhuri7305 3 жыл бұрын
చివరిలో చెప్పిన మాట కరెక్ట్. భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటె అల జరగుతుంది. నాకు కుడా 2 సంవత్సరాలు చూసారు. నెను కుడా బాబా పారాయణం చేస్తున్నప్పుడె కుదిరింది మ్యాచ్. మేము కుడా ఆస్తులు చూడలేదు అండి . కుటుంబం చూసాం . ఈ రొజు మా వారు బాగనే సంపాదించారు. 2 టైమ్స్ US వెళ్లారు. 1 టైం UK వెళ్లారు. 1 టైం germany వెళ్లారు. నెను కుడా వెళ్లను. చాల మంచివరు నన్ను బాగ అర్థం చేసుకుంటారు. ఎ విశయం ఐన ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకుంటాం. మాకు ఇద్దరు పిల్లలు. 1 అబ్బాయి. 1 అమ్మాయి. మా అన్నయ కుడా నాకు దగ్గర ఉంటాడు. మా వదిన కుడా చాల మంచిది. మా అమ్మ నాన్న కుడా పూజలు బాగ చేస్తారు. మా అత్తగారి చాల మంచి వారు.
@jakkularadhika3642
@jakkularadhika3642 3 жыл бұрын
Entha adhrushtam andi miku... Na life Ala ledhu... Untadhi ane namakam kuda ledhu... Ma varu na mata leka cheyaru
@brama2715
@brama2715 3 жыл бұрын
Ditto. Mana parents punyam mana adrustam avutundi.
@maniravuri6505
@maniravuri6505 3 жыл бұрын
Entha manchi ga chusina,atha garu manchivaru ani ane vallu takkuva,meeru atha garini manchivaru anadam mee samskaram talli
@kavyamedasani1361
@kavyamedasani1361 3 жыл бұрын
@@jakkularadhika3642 nadhi kuda andi😢
@vanamasandya4027
@vanamasandya4027 3 жыл бұрын
So luvky thalli god bless you
@swapnabonkuri7064
@swapnabonkuri7064 3 жыл бұрын
Happy wedding anniversary sister
@amulyakarupotu3664
@amulyakarupotu3664 3 жыл бұрын
Chala baga ardam ayyela chepparu amma chala correct points unnayi👌👌
@brama2715
@brama2715 3 жыл бұрын
Last lo chalaa bagaa chepparu. Marriage vishayam lo tondara padakudadu
@allamsri2039
@allamsri2039 3 жыл бұрын
Nice video. Your daughter's are lucky to have you as their mom.
@mohinigora8616
@mohinigora8616 2 жыл бұрын
మీ అభిప్రాయాలు,ఆలోచనలు చాలా బాగున్నాయి అమ్మా....😊😊😊
@sindhujalingampally6066
@sindhujalingampally6066 3 жыл бұрын
15:55 super point andiii ,andaru elane vunte chala bavuntundiii 16:18,23:20I accept your points andi.
@pavaniadiseshu7493
@pavaniadiseshu7493 2 жыл бұрын
Adapillala gurunchi chaala baga chepparu naku iddaru adapillalu matches chusthanu thank you andi
@shatajshaik4465
@shatajshaik4465 3 жыл бұрын
The way u r talking u r explaining the things very lovely Amma ❤️❤️
@archanavk2339
@archanavk2339 3 жыл бұрын
Amma, usually I rarely admire ppl. You inspired me like anything. You are true inspiration to everyone. You are just awesome amma. Love you amma. Seeking your blessing.
@revulatha7098
@revulatha7098 3 жыл бұрын
Tq andi manchi vishayalu chepparu
@swarooparani9690
@swarooparani9690 3 жыл бұрын
Maa mother kuda mee lage think chestharu. Andari manchi kortharu. Jayagaru nice video and positive thinking. God bless you and your family.
@sunithavalpadas3622
@sunithavalpadas3622 3 жыл бұрын
Amma u r perfect 🙏🙏🙏
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 8 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 79 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 49 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 8 МЛН