మాగార్డెన్ రోతగా వుందంట|మన వయసుకు తగినట్లు మనఇల్లు ఉండాలంట|బాధను పోగొట్టటానికి నాకివిచాలు|ఇదేరుజువు

  Рет қаралды 255,501

Ammamaata

Ammamaata

11 ай бұрын

#ammamaatavlog
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Пікірлер: 1 200
@pavanasurapalle4161
@pavanasurapalle4161 11 ай бұрын
అమ్మ మీరు అదృష్టవంతులు అందుకే గోమాత ఇంటి లోపలవరకు వహిస్తుంది పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకుని వున్నారో చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది
@lakshmipriyadarsini5607
@lakshmipriyadarsini5607 11 ай бұрын
ఇంత చక్కటి మీ ఆనందనిలయంలో మీ ముంగిట్లోకి శ్రావణ మహలక్ష్మి మీతో భలే ఆటాడించిందిగా...😂మీరు ఎంతో పుణ్యాత్ములు జయగారూ 🥰🙌🙏🏻
@geet726
@geet726 9 ай бұрын
మంచి శకునం మీఇంట్లో మహాలక్ష్మి వచ్చింది అరటి పండు వుంటే పెట్టండి
@taskingwithenglish6219
@taskingwithenglish6219 11 ай бұрын
రాముడు అంతటివాడే రావణాసురుడికి నచ్చలేదు అలాంటప్పుడు మనం అందరికీ నచ్చాలని ఏమీ లేదు మీరు అవన్నీ పట్టించుకోకండి.అమ్మ మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి మీ ఇల్లు దేవాలయం లాగా ఉంది.బాధపడకండి😊
@saradaneelam2156
@saradaneelam2156 11 ай бұрын
అంత చక్కగా ఇల్లు కట్టుకుని , దేవాలయాన్ని తలపించే లా ఉంటే ఆమె కు రోత ఏమి కనిపించిందో తన మనసులో ఉంది రోత
@lakshmiy3370
@lakshmiy3370 10 ай бұрын
Anta chakkaga vunna itlo rotekkada kanapadindandi
@lakshmiy3370
@lakshmiy3370 10 ай бұрын
Gomataki dahamestundandi
@varshareddy7520
@varshareddy7520 10 ай бұрын
Super home evaro kullu tho pettaru comment
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 10 ай бұрын
విమర్శలు. ప్రశంసలు అన్ని ignore cheyali.. Don't care unknown persons comments
@sarikamacherla6980
@sarikamacherla6980 9 ай бұрын
Naake anilisthundi anta vishalanga undi ellu chetlu mokkalatho manasuku hogaya untundi mee ellu choostoounte meedi manchi manasu amma. Roots manushulu chala mandi unnaru. Meeru ami pattinchokokandi. Meeru happiga undi mamalni happyga unchandi. ❤
@pushpakalajakkula7642
@pushpakalajakkula7642 11 ай бұрын
గార్డెన్ లో రోత ఎక్కడ ఉందో అర్థం కావడం లేదు. మనం చూసే దృష్టి లోనే వుంది అంతా
@Jaswanthgamer07
@Jaswanthgamer07 11 ай бұрын
పూర్వజన్మ సుకృతం ఉండాలమ్మా మీ కుటుంబానికి మీకు పూర్వజన్మ అనుబంధం
@ammayigaru379LL
@ammayigaru379LL 11 ай бұрын
ఎవరో ఏదో అన్నారని మీరు బాధపడకండి అమ్మ మీరు మంచి మనసుతో చేసే ప్రతి కార్యము విజయవంతమైనది ఆ విజయం కంటికి కనిపిస్తున్నది అది ఓర్వలేని వాళ్ళు ఏదో ఒక రూపంలో మనసును బాధ పెట్టాలని చూస్తారు వాళ్ళ మాటలు పట్టించుకోకండి..అమ్మ..,✍️❤,,🙏🙏
@suvarnapotharaju1893
@suvarnapotharaju1893 11 ай бұрын
కొంతమంది, ఎదుటివాళ్ళని బాధ పెట్టటమే పని అలాంటివి పట్టించుకోవద్దు అమ్మ.❤
@vinaynakkireddy1497
@vinaynakkireddy1497 10 ай бұрын
0:31
@rajeswarihari2465
@rajeswarihari2465 11 ай бұрын
హాయ్ అమ్మ ఎవరి మాటలో పట్టుకొని బాధ పడకండి అమ్మ మంచి వాళ్ళని దేవుడు ఎప్పుడూ చల్లగా చూస్తాడు అమ్మ ❤❤❤
@numa7258
@numa7258 10 ай бұрын
అమ్మ మీరు పార్వతీదేవి ఇలా ఉంటారు అందుకని గోమాతలు మీ దగ్గరకు వస్తున్నాయి మీరు అదృష్టవంతులు
@sainani9277
@sainani9277 11 ай бұрын
నిదానం గా చేస్కోండి అమ్మ పనులు కూడా.... ఇంట్లో టైల్స్ మేడ నడిచేప్పుడు జాగ్రత్తగా నడవండి అమ్మ జారే ప్రమాదం ఉంది...
@annapurnanabigari1200
@annapurnanabigari1200 11 ай бұрын
అమ్మ నమస్తే మీరన్న, మీ మాట అన్న, మీ తోట అన్న మన గోవులతో పాటు వేలమంది కి ఇష్టం. Tq amma for everything
@amalabathina
@amalabathina 11 ай бұрын
అమ్మ మీరు బాధపడకండి ఎవరో ఏదో అన్నారని అలాంటి వాళ్ల గుండా మీకు దిష్టి పోతుంది అమ్మ
@telaganimadhavi3130
@telaganimadhavi3130 11 ай бұрын
భగవంతుని అనుగ్రహం ఉంటే ఎవరు ఏమన్నా మన దరికి చేరవు కానీ మనసు కి బాధ ఉంటుంది ఒక్కొక్కసారి తప్పదు
@sujathapamujula5093
@sujathapamujula5093 11 ай бұрын
మంచి మనస్సు మీకు ఉంది. మిమల్ని అన్న వాళ్ల మనసు అది . మీరు happy ga ఉండండి.
@379_hareeshd4
@379_hareeshd4 11 ай бұрын
Amma❤❤❤❤❤
@maninunna3855
@maninunna3855 11 ай бұрын
​@@sujathapamujula5093ఖ
@a...k.16127
@a...k.16127 10 ай бұрын
లేని వాళ్ళు లేక ఏడుస్తుంటే వీళ్లకు మీకు వుంది అని ఎడు పెమో....వదిలెయ్యండి అమ్మా..keep smiling 🙏
@durgaPrasad-uc6jg
@durgaPrasad-uc6jg 11 ай бұрын
మీ videos చూస్తువుంటే చాలా ఆనందంగా ఉంటుంది అమ్మ 🙏🙏🙏
@prasannareddyedla8130
@prasannareddyedla8130 11 ай бұрын
Yours is a golden heart jaya garu. Lord Venkateshwar 's blessings be showered on you & your family. Love you Jaya amma. ❤
@-MSaranya
@-MSaranya 11 ай бұрын
Alanti vatini patinchukovadhu amma... Meru maku inspiration amma ❤
@mandadimallika7847
@mandadimallika7847 11 ай бұрын
S ma... Second time iam watching this video.. Gomaata ke naa🙏🙏very nicely she is listening to you really ur great ma. Hats off to you all ma.
@poornimapratap8832
@poornimapratap8832 11 ай бұрын
చాలా చాలా ఆనందం గా ఉంది అమ్మా మిమ్మల్ని కలవడం... ఆ time లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలి...ఎప్పటికీ మర్చిపోలేను నిన్నటి రోజుని ..మీరు చూపించిన ఆప్యాయతకి రుణపడిపోయం
@Skumar21663
@Skumar21663 11 ай бұрын
భలే చెప్పారు అమ్మ మనకు నచినట్లు మనము ఉండాలి, ఇతరులకి నచినట్లు ఉండాలంటే ala amma
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 11 ай бұрын
మీలా ఆనందంగా గోమాతలతో ఇల్లువాకిలి కళగా వాళ్ళు లేనందుకు ఏడుపులు
@lakshmich4058
@lakshmich4058 11 ай бұрын
తలుపులు వేసుకోవాలి,ఎందుకంటే అన్ని రోజులు మనవి కావు,
@venkatsainath787
@venkatsainath787 11 ай бұрын
అమ్మ నమస్కారం నా పేరు సుమలత హైదరాబాద్ నుండి. మీరు ఎంత బాధపడతారో ఈ వీడియో చూశాక అర్థమవుతుంది. మీరు బాధ పడదు మనం ఎంత మంచి పని చేసినా చేసిన పనిలో ఎవరో ఒకరు తప్పులు వెతకడానికి రెడీగా ఉంటారు. ఎవరో ఏదో అన్నారని మీరు బాధ పడకండి.. మీ వీడియో ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నారు చాలా మంది.. కొందరికి ఇంట్లో ఎవరు పెద్ద వాళ్ళు ఉండరు చెప్పడానికి. మీరు ఒక తల్లిగా అక్కగా అమ్మమ్మగా మా అందరి మనసులో ఉన్నారు..❤ మీరు పెట్టే మరో వీడియో గురించి ఎదురు చూస్తూ ఉంటాను ఇట్లు మీ సుమలత
@iamdadsgirl56
@iamdadsgirl56 11 ай бұрын
అమ్మ మీ మనస్సు స్వచ్ఛంగాంది అందుకే మీ ఇంట్లోకి మహాలక్ష్మి దేవి వేంచేసింది ఈ ఒక్క నిదర్శనం చాలమ్మా మీరు ఎక్కువ బాధపడకండి మా ఇంట్లో కూడా గో మహాలక్ష్మి వచ్చినప్పుడు ఇలాగే చాలా టెన్షన్ కలిగింది అప్పుడు గోవు వచ్చినందుకు సంతోషం కలిగి మీరే గుర్తుకు వచ్చారు నాకు గో మహాలక్ష్మి మనసులో కూడా ఉన్నారు అందుకే ఆ తల్లి మీ ఇంట్లోకి వచ్చింది ఇంట్లోకి వస్తే కలిగే ఆ అనుభూతి అనుభవిస్తే కానీ తెలియదు మీ టెన్షన్ చూసి చాలా భయపడ్డాను చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా మీరు
@sridevicreations
@sridevicreations 11 ай бұрын
పాశ్చాత్య పోకడలతో అనవసరమైన వీడియోలు కన్న, మన సంప్రదాయ, నైతిక విలువలు గల మీ వీడియో లు అవసరం ఈ కాలనికి అని నా అభిప్రాయం అండి 🙏🙏
@lathasree1546
@lathasree1546 11 ай бұрын
అమ్మ మీది చాలా మంచి మనసు మీకు అంతా మంచే జరుగుతుంది అమ్మ
@srilalithachintalapati800
@srilalithachintalapati800 11 ай бұрын
చాలా అదృష్టం అమ్మ... గోమాత రావటం.... 🙏
@sriharshamandava2674
@sriharshamandava2674 11 ай бұрын
అమ్మ ఎందుకంత నిరుత్సాహం దేనికి కాకులు ఎన్నో అరుస్తూ ఉంటే పెద్ద పట్టించుకోవద్దు మన భక్తి భావాలే మనల్ని ఎల్లవేళలా రక్షిస్తాయి , మీ గో సేవ మీకు శ్రీరామరక్ష
@nageshwarraomacha2269
@nageshwarraomacha2269 11 ай бұрын
😮😅 7:52
@sitalakshmi2343
@sitalakshmi2343 11 ай бұрын
గోమాత మీఇంట్లో కి రావటం ఎంత అదృష్టం అమ్మా
@mangavydha5741
@mangavydha5741 11 ай бұрын
మీ అభిరుచి కి తగ్గట్లు గా మీ ఇల్లు వుంది అండి. చూసి ఓర్వలేని వారి ఏడుపు కి మీరు బాధపడకండి. శిల్పారామం లా వుంటుంది అనిపిస్తుంది. మీ ఇల్లు చాలా చాలా బావుంది.
@Kushi864
@Kushi864 11 ай бұрын
Evaroo okkaru Anna Mata kosam badha padakandi,, you are our true inspiration, Mee nunchi chala vishayalu nerchukunnamu ippativaraku..keep inspiring us..
@shubhanayak2852
@shubhanayak2852 11 ай бұрын
You are very lucky. Your home premises is very auspicious. Greetings to you! గోవులు మంచి ధనాత్మకత నిండిన స్థలాల్లోకే ప్రవేశిస్తాయి. పైగా గోమూత్రం, గోమయం వేసాయి. తిన్నాయి. కూర్చుని సేదతీరాయి. చూసి నేను చాలా ఆనందం అనుభవించాను. మీరు సంతోషంగా ఉండండి. పిచ్చికుక్క మొరుగులు వాటికే కష్టం.
@umamaheshwari3488
@umamaheshwari3488 10 ай бұрын
మీరు చేసే పని మీ అంతరాత్మ కి చెప్పుకుంటే సరిపోతుంది... మీరు అందరికీ నచ్చచెప్పాలి అనుకుంటే మీ జీవిత కాలం సరిపోదు.... మీరు చేసే పని చాలా బాగుంది.. మీ ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు అందుకే ఆ ఆవులు వస్తున్నాయి అనుకుంటాను నేను ... మీరన్నది నిజమే గ్రహాలు మార్పు ఉంటుంది .... 👍👌
@user-ek3mn6iu1l
@user-ek3mn6iu1l 11 ай бұрын
గోమాత ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవి ఉన్నట్టే నమ్ము
@vijay-mi6ze
@vijay-mi6ze 11 ай бұрын
స్తంభాల దగ్గర చిన్న గేట్లు పెట్టుకోండి పైన టైల్స్ దగ్గరకి కూడా రావు
@chennajyothi5622
@chennajyothi5622 11 ай бұрын
Avunu amma
@Wetogetherrr
@Wetogetherrr 11 ай бұрын
Bayata main gates close chesina saripoddi
@atlurikavitha8717
@atlurikavitha8717 11 ай бұрын
బాధపడకండి ఎందుకంటే మిమ్మల్ని చూసి నేను ఎన్నో నేర్చుకున్నాను. దసరా పండగ వరలక్ష్మీ వ్రతం గాని లేదా మీరు ఇంట్లో తెచ్చుకున్న వస్తువులు ఎంతో బాగుంటాయి.god is always with you don't worry aunty 🙏😊 ఈ వీడియో ద్వారా నాకు బాధను కూడా ఎంత సున్నితంగా వ్యక్తపరచు అని తెలిసింది. thankyou andi
@saradac6306
@saradac6306 11 ай бұрын
తలుపులు వేసుకోవాలి.రోజు నేను అనుకుంటాను.ఎంత దయ జాలి ప్రేమ ఉన్నా బయట వరకే.మరోలా అనుకోకండి. ఈరోజు గోవు.రేపు మనిషి.ఈ రోజులు అవే.
@AnuRadha-uk5mc
@AnuRadha-uk5mc 10 ай бұрын
Correct Andi.
@sunithavs1785
@sunithavs1785 11 ай бұрын
Ama please put grill doors for safety purpose for cows and you people too, now a day s danger from thieves also ma
@sunithavs1785
@sunithavs1785 11 ай бұрын
Ring bell
@parvathidevi427
@parvathidevi427 11 ай бұрын
Amma దుష్ట శక్తులు ఉంటాయి వారిని పట్టి ంచు కోకండి మీ రు ఎంతో ప్రేమ గా మా అందరికీ Roll Model Mera Amma
@durgapula3106
@durgapula3106 11 ай бұрын
నమస్తే అమ్మ మీకు నచ్చినట్లు ఉంటూ అందరికి నచ్చుతారు అమ్మ మీరు ఎవరి మాటలు పట్టించుకోవద్దు మీరు ఎలా ఉంటారో అలా ఉండండి అమ్మ 🙏
@anuradhaviruvanti2168
@anuradhaviruvanti2168 11 ай бұрын
🦜చిలకలు వచ్చి మిమ్మల్ని నిద్ర లేపుతుంటాయి. ఎవరికి యిలాంటి అవకాశం ఉండదు, ఏది ఏమైనా మంచి విషయాలు చెపుతుంటారు thanks Jayagaru
@vuktavlogs
@vuktavlogs 10 ай бұрын
మీలాంటి వాళ్ళని చూసే మేము నేర్చుకుంటున్నాము అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకండి🙏
@girijanaglakkoju168
@girijanaglakkoju168 11 ай бұрын
గోవులు రావడం నిజంగా అదృష్టం
@jyothiprasadula3382
@jyothiprasadula3382 11 ай бұрын
ఇంత అద్భుతమైన దేవుడు గది నేను ఎక్కడా చూడలేదు amma
@malathipuvvula4095
@malathipuvvula4095 11 ай бұрын
BTW, u r not old. 50- 80 yearsis golden years. This is the time to enjoy the life peacfully. Rock ahead. 🎉
@anupinkye
@anupinkye 11 ай бұрын
మీ house సూపర్ గా ఉంది మేడం అపార్ట్మెంట్స్ culture lo వాకిలి లేకుండా పోయింది మేడం even individual houses లో కూడా front back place లేకుండా వుంటున్నాయి, ఇంట్లోనే ఉంటూ ఉంటూ మగ్గి పోయే వాళ్లకి మీ house అందం కనిపిస్తుంది .very nice House
@rajanicheruku6515
@rajanicheruku6515 11 ай бұрын
Cows won’t eat food from everyone no matter how much u feed It’s a blessing to be able to feed cows
@krishnagitapendyala5300
@krishnagitapendyala5300 10 ай бұрын
మన ఇల్లు మన ఇష్టం అమ్మ ఎవరు ఏమన్నా మనకి నచ్చినట్టు ఉండటంలో నే మన ఆనందం ఉండాలి పక్షులను ప్రేమిస్తున్నారు చాలదా అదే మన ఇష్టం అనే నోరు అంటూనే ఉంటాయి అమ్మ ఇతరులు కి సలహా ఇవ్వటానికి రెడీ అవుతునే ఉంటారమ్మా మీ ఇల్లు ఎంతో ఆహ్లాదంగా ఉందమ్మా ఇంకేమి కావాలి
@vijayalakshmitaradi6587
@vijayalakshmitaradi6587 10 ай бұрын
మనసు బాగుండాలి.ఇల్లు ఏముందీ డబ్బులు ఉంటే కట్టుకోవచ్చు.మూగజీవుల్ని ప్రేమించే మనసు ఉంది. అంతకంటే ఏమి కావాలి?సామాన్లను ప్రేమించే వాళ్ళు కొందరు వుంటారు. మీరేమీ బాధ పడవద్దు. మేము కూడా అన్ని జీవుల్ని ప్రేమిస్తాం.
@sruthitosaradaga3899
@sruthitosaradaga3899 11 ай бұрын
Assalu ennta adrustama amma ella bratakatamm kontamandii manchinii geerninchukolleruuu meruu manasukii tesukokandi😊
@pendurthiannamani8505
@pendurthiannamani8505 11 ай бұрын
Amma chinna gates pattandi amma meeru tension chusi chala baayam vasindi
@NenumeKarthik
@NenumeKarthik 11 ай бұрын
Chala chala manchidi amma mana intlo edho positivity undhi amma and good vibes unaee amma ❤❤
@kirank809
@kirank809 11 ай бұрын
As long as u r comfortable Don't care what others think.. U don't need their validation !!
@sreedevikanjarla5478
@sreedevikanjarla5478 11 ай бұрын
పిలవకుండా మనింటికి వచ్చి మనింట్లో తినడం పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం. మీరు మెయిన్ గేటు మూసి ఉంచండి.
@thummanapallirama846
@thummanapallirama846 11 ай бұрын
అమ్మ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అమ్మ మీతో మాట్లాడుతుంటే మా అమ్మ మా అక్క లాగా అనిపిస్తున్నారు అమ్మ మీరు
@ananthalakshmi5232
@ananthalakshmi5232 11 ай бұрын
Hai అమ్మ భగవంతుడు echhina అదృష్టం గోమాత రావడం అంత శుభ ము ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ నే వుంటారు డోంట్ కేర్ పట్టించుకోకుండా వుండాలి అని కోరుతూ వున్న అమ్మ ❤❤❤❤❤
@sbolla2099
@sbolla2099 11 ай бұрын
🙏🙏🙏🙏🙏amma the way you love cows. God bless you. If we love animals & birds they give 100 times back to us.
@glakshmi3878
@glakshmi3878 11 ай бұрын
Don't worry Amma 🤗❤️ be happy
@n.ashajyothimotherteacher6229
@n.ashajyothimotherteacher6229 11 ай бұрын
Dont worry amma...u r our inspiration ma..carry on❤
@sridevip3317
@sridevip3317 11 ай бұрын
Naku ma amma gurthostadi meeru matladthunte ,Mee opikaku nijam ga great ane cheppali ❤
@jayashripotla2083
@jayashripotla2083 11 ай бұрын
Garden gurinchi feel avvakandi maku baga place vundi jaama,sapota,mamidi arati anni vunnayi,pakshulu anni happy ga thintuvuntayi ,inka monkeys daadi chesthayi group ga ponile vatiki yekkada food dorakadu mana intlo enni thintunnayi anukuntanu😊
@usharanibonthu4171
@usharanibonthu4171 11 ай бұрын
Mess doorlu pettandi. Jayamma.main door teesi mess door veskovachu.
@ratnakumarivejju5294
@ratnakumarivejju5294 11 ай бұрын
అమ్మ జాగ్రత్త గాఉండండి టెన్షన్ పడకండి
@kodirajyamasr2124
@kodirajyamasr2124 11 ай бұрын
వయసుకీ మనసుకి సంబందం వుండదండి 😊
@comedycreator4498
@comedycreator4498 11 ай бұрын
మీ వీడియోలు చాలా బాగుంటాయి. మీ మాటలు చాలా బాగుంటాయి. మీ కొత్త ఇల్లు ని చూసి మా కొత్త ఇంట్లో కూడా కొన్ని మార్పులు చేయించాము .Thanks for your words❤ from Vanasthalipuram ,Hyd.
@JalajaGandoori-lu7yh
@JalajaGandoori-lu7yh 11 ай бұрын
ఎవరో ఎదో అన్నారని మీరు అస్సలు బాధ పడకండి 🥰🙏
@bhavanibhavani2169
@bhavanibhavani2169 11 ай бұрын
Namaste Amma 🙏🙏
@rakshanrakshan5261
@rakshanrakshan5261 10 ай бұрын
అమ్మ మీరు జాగ్రత్తగా ఉండండి నిదానంగా నడవండి మీరెక్కడ జారిపడతారేమో నాకు కంగారోఛేసింది ఆనందంగా ఆరోగ్యం గా ఉండాలని కోరుకునే మేమున్నాము❤❤❤❤❤
@sriyaslifeliving3033
@sriyaslifeliving3033 10 ай бұрын
Amma entha బావుంది...మీ పూజ గది...నిజం గా ..గోవులు..కృష్ణుడు...మీరు... అంతా నిజం గా చాలా బావుంది...నాకు కూడా ఇలా వుంటే బావుణ్ణు అనుకున్నా...అచ్చం బృందావనం లా..❤
@CHILUKURIVLOGS
@CHILUKURIVLOGS 11 ай бұрын
అమ్మ ఎవరో ఏదో అన్నారని అస్సలు ఫీల్ అవ్వద్దు అమ్మ..... మిమ్మల్ని అధర్షం గా తీసుకుని మాలాంటి వాళ్ళు చాలా మంది లైఫ్ లో వచ్చే ఇబ్బందులని ఎలా అధిగామించంలో నేర్చుకుంటున్నాం... అంతే కాదమ్మా అత్తమమల్ని, ఆడపడుచులతో ఎలా మాసాలుకోవాలో తెలుకుంటున్నాం....ఇంతమంది మిమ్మల్ని అభిమానిస్తుంటే ఎవరో ఏదో కామెంట్ చేస్తే ఏంటమ్మా నష్టం 🙏👍🙏👍వదిలేయండి.
@deepikak5358
@deepikak5358 11 ай бұрын
Amma negative comments asalu pattinchukovadhhu..meru ma inspiration enno telsukuntam..nenu chala wonder ayyanamma merentha matured ani oka example cheppala.. Amma meru okasari chepparu pasupu kumkuma adavallaki puttuka tho vachhindi.. husband chanipote vatini dhooram cheyakudadhu nenu andariki pasupu kumkuma istanu ani ..idi entha pedhha vishayam Amma..meru me vyakthithvam entha pedhha sthayilo vunnayo cheppochhu.. society lo ilanti manchi visjayalu spread cheyali.. TQ so much amma🙏
@radhaamarnath90
@radhaamarnath90 11 ай бұрын
My God. Now don't keep door open. Don't throw water( if at all she comes again) it'll be more slippery. Animals love is unconditional. ❤
@lalithabeautychannel8145
@lalithabeautychannel8145 11 ай бұрын
Meru andariki aadharsham ga unnaru Manchi manchi vishayalu cheputhu Manamu tappu cheyanapudu avvariki answer evvavalasina pani ledamma. Meru Elanti chinna vishayalaki Manasu Karab chesukokandi. Prashantham ga undandi Amma me vedeos chala chala baguntai amma❤ me vedeos Chusi chala manchi vishayalu nerchukuntam Amma na name Lalitha .be happy ❤😊🙏
@SamTV7
@SamTV7 11 ай бұрын
So sweet happy ga rest tesukontundi cows . Maku ala house lo garden vundi vunteee enta bagundedo . Vundi vuntee Ani God ki pete flowers ,nachina fruit plants petesedani.
@gollarupa4547
@gollarupa4547 11 ай бұрын
Transparent door pettukondi amma ....musquit door pettukoni best
@nagajyothi8330
@nagajyothi8330 11 ай бұрын
It's your dream house aunty. Me plans miku vuntay ila vundali ala vundalani. Nobody had any right to comment on this.
@nagajyothi8330
@nagajyothi8330 11 ай бұрын
Please don't hurt. If you don't like just leave.
@neerajajuturi4366
@neerajajuturi4366 10 ай бұрын
అమ్మా మీఇల్లు ఇంద్రభవనంలా వుంది గోమాతతో మీరు మాట్లాడే తీరు బిడ్డ అల్లరి చేస్తుంటే తల్లి దండించినట్లు వుంది అభిరుచికి వయసుతో సంబంధం లేదు మనం బాగుంటే ఓర్వలేక ఏదో ఒకటి అంటారు, అలాంటివి పట్టించుకోవద్దు
@jyothireddy8998
@jyothireddy8998 11 ай бұрын
Mee life ni meeku nachinattu undandi,uncle meeku sahakaristunnaru anduku santhosa padandi,vere vallaku nachinattu manam brathakakudadu,manadi chinna life,be happy amma.nee santhoshanni vadulukoku.
@rajibetha5793
@rajibetha5793 11 ай бұрын
Amma meeru chala lucky amma🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Naku Mee House chala super 👌👌👌
@sujathasuji9789
@sujathasuji9789 11 ай бұрын
Amma meeru cheyse manchipanulaki . Mee meeda mataladey cheyddamatalu assalu pattinchukovaddu amma .meeku vunna dhirsti poiendhi anukuntamu amma
@susheelasubrahmanyam
@susheelasubrahmanyam 11 ай бұрын
Age is just a number amma ... evarikosamo manam bathakatledu kada amma .... meeru antha chala chala baguntaru ...meeru bagunte chala mandhi kullukuntaru kada amma...intiki disti theeyali amma❤
@lovalakshmi6747
@lovalakshmi6747 11 ай бұрын
Your house is so beautiful amma
@radhikagonuguntla7288
@radhikagonuguntla7288 10 ай бұрын
Akka mee voice vintunte enta plesent ga vuntundo , prati chinnadanlonu meeru santoshanni , santrupti ni aaswadistaru, u r my inspiration chetta comments ni meeru pattinchukovaddu. Meereppudu ilage manchi manchi video s cheyyali all the best meeku
@jyoshnaganta345
@jyoshnaganta345 11 ай бұрын
You are tru inspiration to so many woman Amma don't feel for negative people we always with you
@ranipothuganti1297
@ranipothuganti1297 11 ай бұрын
Hi amma mimmalni attapattistunnay andi aa govulu navvastundi
@madhavireddy6746
@madhavireddy6746 11 ай бұрын
God bless you and your family jaya 💐❤️
@maheswariyenumala7414
@maheswariyenumala7414 11 ай бұрын
Mee vedios chustha chala positive wibes 🎉 vasthaee Me house , garden chustha inka .Moana rine paduthapudu chupincharu chala bhagundi
@Sai-nl8vn
@Sai-nl8vn 11 ай бұрын
అమ్మ నమస్కారం అలాంటి వాళ్ళ మాటలు పాటించు కోవదు. పని వాళ్ళు రాకపోతే ఎవరు ఏం చేయగలరు ఇది ఏమి ఇంట్లో పని కాదు గా అమ్మ చేసుకోవటానికి. ఈ రోజుల్లో ఆరోగ్యo అంత అంత మాత్రమే. చిన్న వయసు లోనే మోకాళ్ళ నెపులు డిస్క్ ప్రొబ్లెమ్స్ వస్తున్నాయ్ ఆలాటపుడు. ఏమి చేయగలం. ఇవన్నీ తెలిస్తే ఆలా కామెంట్ చేయరు. ఈ రోజుల్లో ఎవరికైనా మంచి పేరు వస్తే ఒరవలేని వాళ్ళు ఎక్కువ
@neethuprathyushanaladi9907
@neethuprathyushanaladi9907 11 ай бұрын
Mee garden lo vunna green grass enno govulaku food peduthundhi. Don't bother about that idiotic comments
@vijayalakshmibandaru6026
@vijayalakshmibandaru6026 11 ай бұрын
Me illu chala chala baguntundi including garden it is very colorful attractive, so don't worry amma, me intlo positive energy undi kabatte govulu vasthunnai
@rajanipriyab232
@rajanipriyab232 11 ай бұрын
🙏amma...miru...badha. Padakudadu...valla. Matalaku...miru...tesukovaddu...miru..maku...inspiration...miru...chakkaga...vundalamma...🎊🎊💐💐🙏🙏💞💞
@anushabangaru3755
@anushabangaru3755 11 ай бұрын
Sad comments enduku Amma meeru pattinchukuntaru. Meelage Mee manasu chala manchidi. Meeru epudu santosham ga undali Ani korukuntunanu❤
@jyojyothi3357
@jyojyothi3357 11 ай бұрын
Heaven amma midi, devil's ki nachav lendi🎉
@nalinibarla1956
@nalinibarla1956 11 ай бұрын
Amma anntiki Manasu nochuko vadhu amma meeru. You are special anthae 🎉
@sukanyareddy472
@sukanyareddy472 11 ай бұрын
Me puja baguntundi me manasu manchidi daily me video chustamu peaceful ga untundi em badhakandi amma
@pathrimeena3465
@pathrimeena3465 11 ай бұрын
Hi Amma dad ❤hi babi ❤ 6 like 1 view Amma
@eshwarin5053
@eshwarin5053 11 ай бұрын
Amma don't worry about bad comments. You are pure hearted person. ❤❤❤
@lalithakumarikrovi4554
@lalithakumarikrovi4554 11 ай бұрын
Meeru cheppinavanny aksharasatyalu 🙏🙏🙏
@prathimasangam344
@prathimasangam344 10 ай бұрын
Mee pooja gadhi chala chala bagundi madam first time chustunnam very nice madam
@gangadegala8031
@gangadegala8031 11 ай бұрын
Em pani pata lenivallu, edutivala shanthosham chusi thattukoleni valley,,, elanti comments pedatharamma... Meru assalu feelavoddu.. Love you amma❤
@sukanyatelaprolu
@sukanyatelaprolu 11 ай бұрын
Mee age ki antha work chesthunaru ante great ma
@kumaridurga150
@kumaridurga150 11 ай бұрын
అమ్మ మీరు అలా బాధ పడితే నేను చూడలేకపోతున్నాను గోమాత కంటే సంతోషం ఏముంటది ఎవరి ఏ కామెంట్ పెట్టిన మీరు మట్టికి ఎప్పుడు బాధపడకూడదు ఫస్ట్ టైం వీడియో చూశాను చాలా బాగుంది🙏🙏🙇‍♀️😍🥰
@sheelareddy7655
@sheelareddy7655 11 ай бұрын
Uncle gariki strictga cheppandi Gate vesukoni vellamani.chala bhayapaddanu
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 3,7 МЛН
터키아이스크림🇹🇷🍦Turkish ice cream #funny #shorts
00:26
Byungari 병아리언니
Рет қаралды 27 МЛН
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 3,7 МЛН