మీ ఇంటి ఈశాన్యం దోషాలు సంతానానికి అరిష్టాలు||ఈశాన్య దోషాలు ||Raju Vastu||@RajuVastu

  Рет қаралды 34,942

Raju Vastu

2 жыл бұрын

ఈ రోజు మనం ఈశాన్యం మూల వాస్తు దోషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుంటాం . అలాగే వాటి ప్రభావాలు మరియు వాటి పరిహారాలను తెలియజేశాము . ఈ వీడియోను చివరి వరకు చూసి మీ ఇంటికి వున్నా ఈశాన్య మూల వాస్తు దోషాలను తొలగించుకోగలరు . ఈశాన్య వాస్తు మూల చాల గొప్ప విశిష్టతను కలిగి వున్నది . కావున దీనిని మీరు తేలికగా తీసుకోవద్దు . నేను చెప్పిన దోషాలు కనుక మీ ఇంటిలో ఉంటే దయచేసి వాస్తు పండితుణ్ణి సంప్రదిoచి సమస్యను సరి చేసుకోగలరు . @Raju Vastu
ఈ వీడియో గనుక నచినట్లైతే మా వీడియో ను లైక్ (Like ) చేయండి .
మీ బంధు మిత్రులకు షేర్ (Share ) చేయండి.
మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ (Subscribe ) చేసుకోండి.
వాస్తు సలహాల కోసం ​సంప్రదించండి :
బి. ప్రభాకర్ (B.Prabhakar)
వాట్సాప్ : 9059068177
Charges Apply(తగిన చార్జీలు వర్తిస్తాయి).
#northeastvastu
#rajuvastu
#eeshanyamdoshalu
#eeshanyam
#ఈశాన్యదోషాలు
#ఈశాన్యం
#మీఇంటిఈశాన్యందోషాలుఅరిష్టాలకుఆవాసాలు

Пікірлер: 49
@agriculturelandsale5332
@agriculturelandsale5332 Жыл бұрын
సంపు ,బోర్ గురించి మీరు చెప్పిన ప్లేస్ కూడా తప్పే గురువు గారు
@venkateshbhimanathini2940
@venkateshbhimanathini2940 2 жыл бұрын
Thank you sir Manchi vishayalu cheptunnaru
@RajuVastu
@RajuVastu 2 жыл бұрын
Welcome . Please like, share and subscribe to my channel
@rajumadina8273
@rajumadina8273 Жыл бұрын
Sir chala baga chepparu,
@medapatipadmavathi326
@medapatipadmavathi326 2 жыл бұрын
సార్ మంచి విషయాలు చెప్పారు సార్ ఏ వూరు మీది
@tharigondaprakash9063
@tharigondaprakash9063 Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు
@RajuVastu
@RajuVastu Жыл бұрын
Welcome. Thanks for watching my video.Please like, share and subscribe to my channel
@satyaswaroopmandyamchintam7527
@satyaswaroopmandyamchintam7527 2 жыл бұрын
నీట్ గా చెప్పారు. వివరాలు సైడ్ ఖాళీ ప్లే స్ లోరాస్తే బాగుంటుంది,plese
@RajuVastu
@RajuVastu 2 жыл бұрын
Okay
@rajannapallikonda4078
@rajannapallikonda4078 2 ай бұрын
Eshanyam mutha ante emiti. Eshanyam lo portico pettukovachha ledha
@RajuVastu
@RajuVastu Ай бұрын
ఈశాన్యం మూత వేయడం
@NNKP504
@NNKP504 12 күн бұрын
ఇంటి స్థలానికి ఏ దిక్కు అయినా ఒక మినప గింజ అంత సైజ్ కన్నా ఎక్కువ గా పెరిగినా అది ఆ దిక్కు పెరిగినట్టే అని శాస్త్రం లో ఉంది కదా... ఆలా చూస్తే ఏ దిక్కు ఐనా అంతకన్నా పెరిగితే ఇవన్నీ జరుగుతాయా? అలాగే తమిళనాడు కేరళ ప్రాంతాలలో కేవలం శాకాహారులు మాత్రమే ఆగ్నేయం లో వంటగది పెట్టు కుంటారు.. మిగతా వారు ఈశాన్యం లో పెట్టు కుంటారు.. వారికి ఈశాన్యం లో మెట్లు తప్పు కాదు.. వారు కూడా హిందువులే.. వారికి లేని అభ్యంతరం మనకి ఎందుకో వివరించండి
@ROHITH746
@ROHITH746 2 жыл бұрын
Inteelo. Baruvu lu undacha
@veravera1055
@veravera1055 Жыл бұрын
Thurpu fece and padamara fece petukovacha and thurpu rod and dakshanam rod unnay dakshanam lona get petukovacha sir
@veravera1055
@veravera1055 Жыл бұрын
Agnayam peringindi solution sir
@shivakumarkadgi
@shivakumarkadgi Жыл бұрын
Eshanyam pillar ki daggaralo lopala water sump undi. Akkada emanna prblm avtunda. Baruvu avthada
@bharathichowdary7199
@bharathichowdary7199 Жыл бұрын
Esanyam lo ettu tilemu remidy sir
@bmahipalreddy7571
@bmahipalreddy7571 2 жыл бұрын
Speed
@rajuvlogs406
@rajuvlogs406 Жыл бұрын
Intlo Eshanyam lekuntay em avuddi andi ?
@nnoname7164
@nnoname7164 5 ай бұрын
Agneya mula kante Esanyam ethu ekkuva unte em avthadi sir? Konni udaharana cheppadi... Esanyam lo Matti gadda la ga alage undi poyindi....
@ROHITH746
@ROHITH746 2 жыл бұрын
House. Intilo undacha. Baruvu.
@RajuVastu
@RajuVastu 2 жыл бұрын
No
@naughtylovely
@naughtylovely 5 ай бұрын
Sir eeshanyam lo lift vachndi apartment madi
@bhoom6284
@bhoom6284 2 жыл бұрын
మీరు చెప్పినవన్నీ 1946 modal. ఇప్పుడు flats, apartments వచ్చా
@naughtylovely
@naughtylovely 5 ай бұрын
Lift undacha
@luckeyadvitreddychannel898
@luckeyadvitreddychannel898 6 ай бұрын
Eshanyam lo cuboard pettukovacha
@RajuVastu
@RajuVastu 5 ай бұрын
వద్దండి
@shaikamjadmiya4644
@shaikamjadmiya4644 2 жыл бұрын
Sir, kuberudi stanam nunchi uttara isanyam 3 feets turpu esannyam varaku paragavaccha ?
@RajuVastu
@RajuVastu 2 жыл бұрын
Thanks for watching my video, please like, share and subscribe to my channel.
@srikrishanaarjuna8910
@srikrishanaarjuna8910 2 жыл бұрын
👏👏👏
@RajuVastu
@RajuVastu 2 жыл бұрын
Thank you, Please like, share and subscribe to my channel.
@areshankar7497
@areshankar7497 2 жыл бұрын
Hai sir Shankar kodimal Nice
@RajuVastu
@RajuVastu 2 жыл бұрын
Thank you
@user-uf4gu3zj1o
@user-uf4gu3zj1o Жыл бұрын
Tv coolaur dining table fridge divancoat eyepu undali please Ripley evandi
@setharamaiahsetharamaiah8774
@setharamaiahsetharamaiah8774 5 ай бұрын
వీసానమూలబావి గాని బోరు గాని ఉండవచ్చు కదా నీటి గుంటలు కూడా ఉండవచ్చు కదా తూర్పున గేట్లు ఎక్కడుండవలో ఉత్తరాల గేట్లు ఎక్కడ ఉండవలెను చెప్పగలరు
@marreddysrinivasareddy5553
@marreddysrinivasareddy5553 7 ай бұрын
ఈశాన్యం లో నీటి తొట్టులు ఉండవచ్చా.
@RajuVastu
@RajuVastu 7 ай бұрын
లోపల వుండవచ్చు
@mvenkiy6128
@mvenkiy6128 2 жыл бұрын
Boru.bavi.under lo inkudu hunts binds vachhu kada. Sare
@tusamasha5319
@tusamasha5319 6 ай бұрын
Ishaanyam lo bore undi Dani paina shed wesanu
@RajuVastu
@RajuVastu 6 ай бұрын
ఈశాన్యంలో షేడ్ ఉండరాదు, మీ దగ్గరిలోని వాస్తు సలహా దారుడిని సంప్రదించి సరిచేసుకొగలరు. మమల్ని సంప్రదించాల్సిన వివరాలు WhatsApp: 9059068177
@nudurumatianjaneyulu5656
@nudurumatianjaneyulu5656 5 ай бұрын
బావి ఎక్కడ ఉండాలి మరి, నీళ్ల సంబంధనిచ్చివి ఎక్కడ ఉండాలి, కొంచెం వివరంగా చెప్పండి
@vijayalaxmi8947
@vijayalaxmi8947 2 жыл бұрын
Bavi and Boru ekkada undali
@RajuVastu
@RajuVastu 2 жыл бұрын
ఈశాన్యంలో పూర్తిగా మూలలోకి వెళ్లకుండా చూసుకోండి.
@agriculturelandsale5332
@agriculturelandsale5332 Жыл бұрын
ఇల్లు ముల నుంచి ప్రహరీ గోడ మూలకు సూటిగా లేకుండా తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశాన్యం లో వేయాలి
@user-wk2uu3yx7u
@user-wk2uu3yx7u 6 ай бұрын
Sar pratidi rayakandi. Capayandi
@RajuVastu
@RajuVastu 6 ай бұрын
Okay
@user-wk2uu3yx7u
@user-wk2uu3yx7u 6 ай бұрын
Meru. Rayakunda. Capandi
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 91 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 15 МЛН