మాకు జరిగిన అన్యాయాన్ని మేమెవరికి చెప్పుకోవాలి? మన టైమ్ బాగోకపోతే ఎంత కష్టాలనైనా ఎదుర్కోక తప్పదు

  Рет қаралды 179,003

Ammamaata

Ammamaata

Жыл бұрын

Пікірлер: 551
@SHAMMALANADENDLAA
@SHAMMALANADENDLAA Жыл бұрын
Amma ,only one comment..You have mentioned about your loss and the pain your in laws have gone through after the demise of your elder brother in law ..But, you have NOT MENTIONED the pain his young wife's pain and agony ,which could have been devastating ...Its sentive ,i lost my husband in an accident...I can relate to you..but you should mention the young bride's pain also Amma...As a mother of 2 daughters,you should understand the pain of another daughter...I am not criticising you, just sharing my feelings.🙏
@Ammamaataofficial
@Ammamaataofficial Жыл бұрын
Avida marriage chesukunnaru. Anduke prastavinchaledu ma
@SHAMMALANADENDLAA
@SHAMMALANADENDLAA Жыл бұрын
@@Ammamaataofficial Thank you Amma🙏
@himakada9615
@himakada9615 Жыл бұрын
But aunty you shouldn’t have mentioned her family details . Bringing it to light on a public platform might not be very convenient for her .
@yesveeramani9096
@yesveeramani9096 Жыл бұрын
hima ala inkolla meeda dummetakapote veelaki likes views ravukadaaa
@himakada9615
@himakada9615 Жыл бұрын
But I actually like aunty’s way of life to a good extent. I think in this case either it was an oversight or she got permission from the woman ( her ex co sister )
@bharathigullapalli5828
@bharathigullapalli5828 Жыл бұрын
అమ్మ మన ఫ్యామిలీ అంటున్నారు కదా, అడవులదీవి వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని మేము కూడా పూజించినట్లు చెప్పండి. మీ ఆడపడుచులకు మీకు కూడా ధన్యవాదములు.🎉
@bathinamalathi5203
@bathinamalathi5203 Жыл бұрын
నమస్తే అమ్మ మీ జీవితమే ఓ పెద్ద బాలశిక్ష... మీరు చెప్పినవన్నీ అక్షరసత్యాలు... భగవంతుడు మీ చెంత ఉన్నాడు మీకు అంతా మంచే జరుగుతుంది... తమ్ముడు గారు జాగ్రత్త అమ్మ ముందు ముందు ఆయన జీవితంలో కూడా మంచి రోజులు వస్తాయి మనం చూస్తాం...ఆరోగ్యం జాగ్రత్త అమ్మ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి... ధన్యవాదములు.🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️
@leelagullapalli8495
@leelagullapalli8495 Жыл бұрын
మీరు కోర్టు కేసు అనుకూలంగా వచ్చినందుకు చాలా సంతోషం అమ్మ.
@shalini3251
@shalini3251 Жыл бұрын
Amma 100 % currect ga chepparu.meeru cheppey prati mata chala understand chesukontanu.
@swarnaramesh876
@swarnaramesh876 Жыл бұрын
దేవుడు దయవల్లే మనం ఇలా ఉంటున్నాం అమ్మ....మనం తల్లి గర్భం లో రూపింపక మునుపే మనం మన జీవితం లో జరిగే అన్ని పరిణామాలు అన్ని పరిస్థితులు రాసేస్తాడు దేవుడు అమ్మ.....మీ అందరికీ మంచే జరుగుతుంది అమ్మ....కేవలం దేవుని దయ అమ్మ....
@bhamidipatigowtami2995
@bhamidipatigowtami2995 Жыл бұрын
ప్రేమ్ బాబాయ్ గారి పర్మిషన్ తీసుకుని వారికి పెళ్లి ఎందుకు అవ్వలేదు మిగతా విషయం వీడియో చెయ్యండి అమ్మ, మీకు వీలైతేనే 🙏
@homleythoughtstichingvideo1439
@homleythoughtstichingvideo1439 Жыл бұрын
అవును..
@akkamata
@akkamata Жыл бұрын
Already chesaru.. question and answers lo vuntadi
@bhamidipatigowtami2995
@bhamidipatigowtami2995 Жыл бұрын
@@akkamata ohh చూడలేదు ఐతే, miss అయ్యాను. 🌹
@divyag4203
@divyag4203 Жыл бұрын
Way of narration is very nice amma!! Love u amma... God bless u!! And ur fmly member's
@sathyaboppudi5753
@sathyaboppudi5753 Жыл бұрын
నమస్కారం అమ్మ అంతా మంచి జరిగినందుకు రమా సత్యనారాయణ స్వామి దయ వల్ల ఆ దేవుడే దిక్కు అమ్మ ఎవరికైనా ఎవరో ఒకరు ఏదో అన్నారని మీరు ఏదో బాధ పడవలసిన అవసరం ఎన్నో చూశారు ఎన్నో ఎదుర్కొన్నారు కుంకుడు పాలలో ఉప్పు రాయి అన్నట్టు ఇంతమంది మన ఫ్యామిలీ లో ఒకరు ఉంటారు మీరే చెప్తూ ఉంటారు అని తీసుకోవద్దని వదిలేయండి ఇంకా అంతా మంచి జరగాలని కోరుకుందాం అందరూ బాగుండాలని దేవుని ప్రార్థిద్దాం🙏🙏🙏🙏
@prameelachennoju6051
@prameelachennoju6051 Жыл бұрын
జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో, ఎలా స్పందించాలో చక్కగా చెప్పారు. మీలాంటి గొప్పవ్యక్తి దొరకటం మీ అత్తవారి అదృష్టం. మీ నుండి ఎన్నో విషయాలు అమ్మ చెప్పినట్లుగా దొరకటం మా అదృష్టం. మా ఇంట్లో అందరూ మీ వీడియోస్ చూస్తాము. మా పెద్దన్నయ్య కూడా చూస్తారు. He's 67.
@daughtermaata
@daughtermaata Жыл бұрын
Hi Amma dad ❤hi babi ❤
@sheela1221
@sheela1221 Жыл бұрын
Hi madam . I feel so happy to watch your videos . I lost my mother in 2018 . When ever I hear your advices I feel I wish my mom was here . God be with you and your family . You are very kind person .
@thulsirammohan8193
@thulsirammohan8193 Жыл бұрын
Beautiful video ,super nature on either side as u travelled enjoyed it immensely .U spoke so truly and realistically .So happy u could continue ur trip .Have a lovely celebration at the temple with ur near and close family people .waiting eagerly to see ur future videos of lord satyanarayana brahmotsavam.have a blessed worship .💐💐🙏🏻
@padmavenkateshd5216
@padmavenkateshd5216 Жыл бұрын
అమ🙏🏻అమ మీరేంటో భగవంతునికి, మా అందరికి తెలుసు. మిమ్మల్ని చూసి ఓర్వలేనివారికి మీరు సంజాయిషీ ఇవ్వనవసరం లేదు. మంచి మనుషులను బాధ పెట్టటం వారి హాబీ ఏమో అమ్మ. మీరేమి బాధ పడకండి. తింగిరోల్ల సంగతి కూడా దేవుడి కి ఒదిలెయ్యండి. అన్నిటికి ఆ భగవంతుడు మీ ఫ్యామిలీ కి అండగా ఉంటాడు. 🙏🏻🙏🏻🙏🏻💐💐💐
@mutyalu
@mutyalu Жыл бұрын
మీ మాటలు మాకు చాలా inspiration గా ఉన్నాయి అమ్మా
@yadavallimadhumahadevamand1097
@yadavallimadhumahadevamand1097 Жыл бұрын
Amma meeru vadhileyyali anukunte Influence use chesi thappinchukoni vundochu. Kani inni years suffer ayyi vallani vadhileyyakunda help chesaru hats off Amma meeku
@kalamsettysaritha6231
@kalamsettysaritha6231 Жыл бұрын
😊 mami model vintag అమ్మ మీ మాటలు వింటుంటే ఇంకొంచెంసేపు వినాలనిపిస్తుంది మీరు మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చింది
@Mastanvali-wx8hg
@Mastanvali-wx8hg Жыл бұрын
Many more happy returns of the day Ramya garu🎈🎂🍫🎉💐
@karuturiteja1210
@karuturiteja1210 Жыл бұрын
Aunty miru challapalli .mopidevi repalle antunte Naku chala happy anipinchindhi. Endukante amma valladhi avanigadda mana uru pakkanunche velleru Ane feeling ❤.
@csindhu4870
@csindhu4870 Жыл бұрын
Super Jayagaru sunithanga kandicharu negetivga alochinche vallaki correct samadhhanam👌👍😀
@radharanikathi
@radharanikathi Жыл бұрын
పెద్ద సమస్య నుండి బయటపడ్డారు మీ మరిది గారిని మామూలు మనిషిని చేసారు అంతా మీ మంచితనం మీ గొప్పతనం అండి జయగారు ఆ దేవుని దయ ఆ దేవుని అనుగ్రహం ఉన్నది అండి మీకు జయగారు
@mahalakshmi2002
@mahalakshmi2002 Жыл бұрын
Chala Baga cheparu Amma, meru Naku inspiration...
@durgapula3106
@durgapula3106 Жыл бұрын
నమస్తే అమ్మ ప్రేమ్ బాబాయి గారికి మంచి మనసు ఉంది కానీ మంచి వాళ్ళేకే దేవుడు కష్టాలు పెడతాడు దేవుడు మీకు ఓపిక ఇచ్చాడు ఆ ఓర్పు కు ఎప్పుడు మంచే జరుగుతుంది ఎవరు ఎన్ని అన్న ఆ భగవంతుడు ఉన్నాడు చూస్తాడు మీరు మంచి మనసులు ఉన్న వాళ్ళు మీకు దేవుడు ఎల్లపుడు తోడు ఉంటాడు అమ్మ 🙏
@anshuusquadygaming6895
@anshuusquadygaming6895 Жыл бұрын
Meeru cheputu vunte babai ni okasari kalavaali vundi aunty .nd he is lucky that manchi talli tandrilaanti anna ,vadinalu vunnaru
@sarmilapuranam1374
@sarmilapuranam1374 Жыл бұрын
Many more happy returns of the day ramya
@jyo..121
@jyo..121 Жыл бұрын
Happy birthday to you dear Ramya sis 🎉🎉🎉🎁🎁 and well said Amma.. superb clarity on problems we face every day in our lives 🙏🙏🙏 babai ki antha manche jaragaalani korukuntunnatlu cheppandi Amma
@omeswarupiniguduriapspkl5157
@omeswarupiniguduriapspkl5157 Жыл бұрын
వదిన వదినలా చూస్తే అమ్మ అని పిలుపు ఎలా వస్తుంది అమ్మ లాగా చుస్తునారు కాబట్టి బిడ్డ కి బాధ వస్తే అది వాలకన్నా ముందు మనకే వస్తే బాగుడును అనుకుంటాము అటువంటి తల్లి మనసు మీది ఒక మనిషి చనిపోయారు అన్ని మీరు చాలా బాధ గా మాట్లాడారు అది వాళ్ళ మనసు తో ఆలోచిస్తే అర్ధం అవుతుంది మీరు బాధ పడకండి అమ్మ 🌹
@janardhanrao9969
@janardhanrao9969 Жыл бұрын
నాపేరు భవాని జయగారు ఈరోజుల్లో భార్య భర్తల మద్య రహస్యాలు, తల్లీ పిల్లల మద్య రహస్యాలు ఉన్న రోజులు అటువంటిది మీరు ఎటువంటి రహస్యాలు లేకుండా మిమ్మల్ని మీ ఫేమిలీ గ భావించి మి ఇంటి విషయాలు అన్నీ చెప్పడం 🙏🙏🙏🙏❤️😍
@gampahamalath955
@gampahamalath955 Жыл бұрын
నమస్తే అమ్మ రాముడు అంతటివాడే రావణాసురుడికి అందరికీ నచ్చాలని ఏమీ లేదు వారి మాటలు మీరేమి పట్టించుకోవద్దు మీరు మంచి మనసుతో అన్ని పనులు చేస్తున్నారు అన్ని భగవంతుడు గమనిస్తాడు మీరంటే నచ్చని వారికి సంజయ్ చెప్పనవసరం లేదు🙏🙏🙏
@bhramaratanikella3855
@bhramaratanikella3855 Жыл бұрын
Meeru chesina pujalu vrudha avvaledu anduke meeku manchi jaregindi.happy ga vundandi jaya garu
@PadmaSrinu-gu7qs
@PadmaSrinu-gu7qs Жыл бұрын
Namaste Amma Nanna garu Many more happy returns of the day Ramya sister
@kannamswapna3015
@kannamswapna3015 Жыл бұрын
Amma chaala baaga chepparu Amma. Negative comments pattinchukokandi Amma. Keep going andi.
@manikyamj4620
@manikyamj4620 Жыл бұрын
Chala Baga chepparu amma Ramya gariki happy birthday to you
@alurivenkatranganath643
@alurivenkatranganath643 Жыл бұрын
Mi santhoshale kaadu,mi baadalu kuda matho panchukuntunaru,chala vivaramga anni cheptunnaru miru super amma ❤❤
@alurivenkatranganath643
@alurivenkatranganath643 Жыл бұрын
Mikosam govulu gudivadda adhuru chustunayi amma swami vaari sevalo tarinchandi...
@jangalachandrika4222
@jangalachandrika4222 Жыл бұрын
Amma 🙏 🙏 meru chala bagaa cheparuu ,negative comment s aslu pattinchu kokandi meru chesina manchi ekkadiki poodu amma ❤aa devudu eepudu mimalni ,babai garini me family andrini chala ga chustadu amma ❤negative comment s ni aslu pattinchu kovadhu 🙏🙏😍❤️❤️❤️
@rukmanijujare8186
@rukmanijujare8186 Жыл бұрын
Amma 🙏. Eela vunnaru meku sethakoti namsskaralu. Endukante enni badhalu vunna happy ga pujalu chestunnaru. Me e roju episode chusi naku chala dairayam vachindi Nenu melage enka Strang avvali ani taff sucheiyeshan lo.
@ppjpcr1
@ppjpcr1 Жыл бұрын
daily routeen tho paatu mee experiences kuda chepthu undandi... daanitho theliyani vaariki avagahana untundi
@shalini3251
@shalini3251 Жыл бұрын
Meeru cheppey prati word chala valuable ga untey Amma.
@bitravenugopal8704
@bitravenugopal8704 Жыл бұрын
Hi amma ...Aa comment pettina varu ..chala bad ga think chestunnar amma .. miru em pattinchukovaduu amma ....Vallaki mi gurinchi sarigga telidu emo anukunta amma ....Manchi ga alochinche variki yeppudu manchi jarigutundi amma 😊❤❤❤❤
@eshwaarayyaeshwar8911
@eshwaarayyaeshwar8911 Жыл бұрын
Amma Mee guidence chala bauntindi
@vinodareddy3584
@vinodareddy3584 Жыл бұрын
Amma meeru eppudu happy ga undali amma meeru epudu manchi cheptaru chestru maa amma maata daily video super amma Satyanarayana swamy ki Namaskaraalu amma nice video
@ధర్మానుష్ఠానచంద్రిక
@ధర్మానుష్ఠానచంద్రిక Жыл бұрын
జయ గారు ఎవరికైనా కష్టం వచ్చి బాధలు వస్తే అంతా భగవంతుని మీద కనెక్ట్ చేస్తారు ఆయన ఏం చేస్తాడు అది మన ఖర్మ అనుకోవాలి లేకపోతే పూర్వజన్మ కర్మ అనుకోవాలి అంతే కానీ భగవంతుని మీద పెట్టవద్దు అసలు భగవంతుని మీద కోపగించు వద్దు మనం సరిపోను భగవంతుని అనడానికి అదే మంచి జరిగితే మా అదృష్టం అంట భగవంతుడు ఇచ్చాడు అని మాత్రం అన రూ ఏదైనా సరే మనం చేసింది మనకి తిరిగి వస్తుంది అది తెలిసి చేసిన తెలియక చేసినా సరే ఇది నా అభిప్రాయం మీ యందు మాత్రం భగవంతుడు ఉన్నాడు
@Shanmukhvarma
@Shanmukhvarma Жыл бұрын
అమ్మ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి
@pallavibolla2283
@pallavibolla2283 Жыл бұрын
మరిది గారిని కూడా బిడ్డల చూసే తల్లి
@madhuri.m15
@madhuri.m15 Жыл бұрын
Asalu everyday videos everyday activities and duties , ila negative vallatho dealing ela chestaru aunty. Meeru very well orator and good analysis along with positive thinking. Please remind yourself that you hv been a blessing to many ppl, whenever you feel low. Edina oka vshyam chepte judge chestu unte inka em cheppalemu. Mana ani ankunte emi undavu Ade valla fam member aite vallu alane deal chestaru. Keep smiling aunty 😊
@vanajakanthavali6765
@vanajakanthavali6765 Жыл бұрын
Chala bagundi Amma.. meeru okari gurinchi eppudu pattinchukokandi..manchi Pani chesaru meeru
@kannamjayamangala9136
@kannamjayamangala9136 Жыл бұрын
Happy birthday Ramya. God bless you with lots of Happiness
@kalvamadhavi9843
@kalvamadhavi9843 Жыл бұрын
Many more happy returns of the day to Ramya gaaru💐💐
@rupakumarikota492
@rupakumarikota492 Жыл бұрын
Chalabagacheppeu 100 Mandi manchiga unte 1 artiste daniki viluvaledu antamanamnchike anukondi amma ❤❤
@harishbehara4931
@harishbehara4931 Жыл бұрын
Maa i from Kolkata...I am watching u r video s... super vuntadi maa...
@thecherry179
@thecherry179 Жыл бұрын
Mi tappu lekapoina jarigina vishayamlo meru chesina manchilo chedu chusevari guinchi pattinchukonavasaram ledu amma u are 100% correct
@vijethakanne8172
@vijethakanne8172 Жыл бұрын
Hi Amma i lost my mother in my college.when ever i watch your videos i feel like my amma garu na kosam metho matladisthunaru anipisthundhi.
@gnanudk1384
@gnanudk1384 Жыл бұрын
Chala baga cheparu amma nd prem garu miru chala lucky andi, ilanti annaya vadina miku vundadam we are sooo happy nd congratulations prem garu.
@sapnabalivada3149
@sapnabalivada3149 Жыл бұрын
Chala baga chepparandi. Yadhbhavam thadhbhavathi. Valleppudu maararandi vaallanthe.
@seethamahalakshmi7662
@seethamahalakshmi7662 Жыл бұрын
ఆ సత్యనారాయణ స్వామి ఉన్నాడులే అన్నీ ఆయనే చూసుకుంటాడులే, అందరూ హ్యాపీస్.👌😀
@varalakshmilingam5848
@varalakshmilingam5848 Жыл бұрын
Amma mee videos chusi mee matalu vini nerchukovalasindi chala vundi kani adi andari ardum kadu E rojullo manchi ga chypity ardum kadu drama chysy vallu anty chala like chestaru 🙏
@lekhchandunagam25
@lekhchandunagam25 Жыл бұрын
Correct Amma evariki manam bhayapadakodadhu okka devudiki Thappa Prem babai ki antha manche avthadhi Amma 🤗 Sri Mathre Namaha❤Om Namah Shivaya 🙏🙏🙏
@chandrashekarkadiri7901
@chandrashekarkadiri7901 Жыл бұрын
👌👌లైఫ్ లో వీమార్సల్ మాములే అండీ టేక్ ఇట్ ఈజీ 🙏🌹🌹 మీరు చేయగలగింది చేశారు ఆ కుటుంబం నీ కి
@mahanandigarisubbareddy4675
@mahanandigarisubbareddy4675 Жыл бұрын
Namaskaram amma.ninna video chusanu amma .chala badha anipinchindi amma.meeru chala great amma...mee manchi manasu ku .mekku.mi family ki eppudu manchi jaruguthundi amma.nenu mi lanti manchi vallanu nenu eppudu chudaledu amma.naaku tarasapadaledu amma.nenu epptikina mimmalani kalavali amma.
@premalathadevi5524
@premalathadevi5524 Жыл бұрын
Jaya garu, manasu prasanthamu ga untee anni sanukulamga anipistayi situations, meeru chala goppa manasu tho meeru thammudi garini chala chala prematho, chudukuntaru.dhe meeku dhivenalu andi , Baba gari blessings tho,court case close iyendhi. Jaya garu meeru thammudi gari vishayalu chepparu nijamuga great personality andi, God's blessing tho thammudi garu happy ga undhali,,Jaya garu convey my blessings and wishes to Ramya. Happy, happy birthday to you and many more happy returns of the day amma ,God bless you thalli.🎉
@lekhchandunagam25
@lekhchandunagam25 Жыл бұрын
Correct Amma evariki manam bhayapadakodadhu okka devudiki Thappa Babai ki antha manche avthadhi Amma 🤗 Sri Mathre Namaha❤Om Namah Shivaya 🙏🙏🙏
@devakumaribaratam3759
@devakumaribaratam3759 Жыл бұрын
Happy Birthday to you ramya godblass you all the happiness
@padminipriyadarshini1583
@padminipriyadarshini1583 Жыл бұрын
Chaala manchi vishayaalu share chesarandi.🙏🙏🙏🏼
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 Жыл бұрын
Last year vellaru kadha Amma chala baguntadhi temple miru chepe prathi mata correct 💯🎉🎉
@vasuamma8438
@vasuamma8438 Жыл бұрын
హాయ్ అమ్మ ఎవరో ఏ దో అన్నారని మీరేమి బాధపడకండి స్వామి వారికి నమస్కారములు అందజేయనది అమ్మ
@krishnakumari2854
@krishnakumari2854 Жыл бұрын
Mea lanti vadina manchi annayya vunna pream garu Adrustavantule kadandi. Kastalu eachina manchi kutumbani kuda demudu eachhadu.ade ayanaki raksha. Anni sardukuni pream gariki marinta manchi jarugutundandi. Mea pujapalam kutumbani daivam andistundi🙏
@srilakshmisri3980
@srilakshmisri3980 Жыл бұрын
Me nundi chala nerchukuntunnanu amma, prathi vakkalaki kastam vastundi Danni dharyamga edurkovali ani cheputune untaru meru, kani nijam ga chala dharyamga edurkunnaru meru entha ibbandi lo kuda manche cheputu vacharu meru , 3years ayyaka me inbandi chepparu meru great amma meru, chala nerpestunnaru meru 💐, videos chudadani ki time undatam ledamma ,nenu job chestanu , download chesukuni chustunna anduke msg eppudu pedutunna
@akhila4622
@akhila4622 Жыл бұрын
Hii Amma My family also face accidents, we face lot of problems in my childhood days, but my family is safe Amma
@harshavardhan882
@harshavardhan882 Жыл бұрын
Super Amma. Iam from banglore .lots of from our family 👪 ❤
@vanisri12345
@vanisri12345 Жыл бұрын
Hi amma... I have seen this video in my most sad period of life... almost facing the same situation.... Evaro okariki help ayina chalu annaru kada a okarini nene... Intha struggle petukunj how you are making daily videos...big big appaluse for u ...
@abcd8130
@abcd8130 Жыл бұрын
రమ్య పుట్టిన రోజు శుభాకాంక్షలు 🎉❤
@MsVenkatakumar
@MsVenkatakumar Жыл бұрын
Amma meeru chala correct ga chepparu, chesaru kudu, kani old vedio chuste Mee maridi gari tappu yemi leedu .
@saiyadav9959
@saiyadav9959 Жыл бұрын
Amma chala baga chepparu ❤❤🙏🙏🙏
@shobhasistla2193
@shobhasistla2193 Жыл бұрын
Jayagaru i like n love ur feelings n views. As per our fate v hv to face d happiness n sorrows. Whenever v entered into mom's womb dat second God has written our fate n justiny. Pl don't tink oder comments. Bkaz our 5 fingers r not same. It's like dat v shud b in a positive way❤❤🙏🙏🙏🙏🙏🥰🥰🥰
@anithapalla2068
@anithapalla2068 Жыл бұрын
Chala manchiga chepparamma
@gonagalabhanuja-oi8jl
@gonagalabhanuja-oi8jl Жыл бұрын
Tq. Amma.swamivaarini adiganani cheppandi.
@teja1455
@teja1455 Жыл бұрын
Many more happy returns of the day ramya garu. Amma devullake enno nilapanindalu badhalu alantidi kashyala ki manam entha amma. Alage padda vallu epudu chedda vallu kadu antaru kada amma miru. Chanipoyina ayana pranam nilabadatam kosam prem babai last varaku ayantho ne unaru. Ante kani evari mida vadilise miru chusukondi analedu. Antha manchi vallu amma. Kani mundu mundu babai ki antha manche jarugutundi amma. Alane babai life lo konni antu personal ga jarigi vunay. Avi jarigipoyay babai kuda vatini dati munduku vacharu ipudu avi anni kadipi telusukovatam ante ayanki malli adi gurtucheyatame kada amma
@anushakolluri4442
@anushakolluri4442 Жыл бұрын
Chala happy ga undhi amma....bantumilli maa ammammagari ooru and challapalli maa athayya gari ooru
@pottik8300
@pottik8300 Жыл бұрын
Hi amma chala bhaagha chepparu amma meru feel avakandi plz
@SatyaPrasannaReddy
@SatyaPrasannaReddy Жыл бұрын
Amma meru manchi vaallu kabatte devudu me meeda daya chupisthunaru manchi vaallu kuda chala problems face cheyalsina stage untundi life lo adi ardam kaaka ala matladtharu anthe merento 2 years paiga ne mimalni chusthunam ye manishi kuda years tharabadi act cheyaru kada manchithanam anedi me mata lo behaviour lo kanipistundi amma ... We always love u so much amma....chala chala nerchukunam mimalni chusi
@anuradhakavuri7620
@anuradhakavuri7620 Жыл бұрын
Meeru cheppina words correct ga chepperu amma maku kuda elege paint paniki vachi pina nundi kindha padipoyadu maa thappu ami ledhu danilo bed meedha unnadu chala month treatment antha cheyyinchi maintenance kosam money kuda echamu amma meeru coments ami pattinchukovadhu asalu
@vinodareddy3584
@vinodareddy3584 Жыл бұрын
Happy birthday to you Ramya god bless you 🎉❤
@UmaDevi-sq1hq
@UmaDevi-sq1hq Жыл бұрын
మనం ప్రతీ ఒక్కరికీ నచ్చాలి అని లేదు కదమ్మా.ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు.మన పని మనం చూసుకోవడమే. మీరు అన్న ఆవిడకి వెంటనే reply ఇచ్చాను
@boppudisreedevi9011
@boppudisreedevi9011 Жыл бұрын
chaala deep ga aipoyaru, jaya gaaru devudi dayavalla anni vodduna paddai ,yemi alochinchoddamma. prasamtanga vundandi jaya gaaru.
@molugurimadhavi8197
@molugurimadhavi8197 Жыл бұрын
Namaskaram amma garu miru chyppe matalu maku inspiration ga untai alanti situation lo ala undali anedhi mimalni chusi nerchukuntunam amma🙏🙏😍
@deepusworld8018
@deepusworld8018 Жыл бұрын
ప్రతి విషయం మీరు చెప్పే విధానం సూపర్ అమ్మ. పైగా బాబాయ్ గారి ఫేస్ లో ఆనందం భలే నచ్చింది. Good. Good. Nice video ma.
@vsuryakala9615
@vsuryakala9615 Жыл бұрын
Hi Amma always love you ❤❤❤Amma meru ana me family naku Chala Chala istam Amma ancul babai epudu happy ga vundali mana family all so ❤😍
@PavanKumar-he9zx
@PavanKumar-he9zx Жыл бұрын
Meelanti anna vadinalu chalu auntie, babai will be happy forever.
@mounikamounika328
@mounikamounika328 Жыл бұрын
Amma plz swami ki nakosam kuda prayer cheyandi. Manchi abbayitho naku vivaham jaragalani❤❤❤
@lakshmikumari.m5012
@lakshmikumari.m5012 Жыл бұрын
Correct andi poyina pranam theesuku raaleemu ,kani familiki kontha amount ivvatam valana moral support kuda untundi .valla family elanti ibbandi padakunda .manchi panee lendi .kaavaali ani evaru chepparu kada.
@venkateswararaopochiraju7915
@venkateswararaopochiraju7915 Жыл бұрын
Auntyji meru negative comments chadhavadhu u r greatest women auntyji uncle also maredegaru also
@lalithavadithala9877
@lalithavadithala9877 Жыл бұрын
Very nice video jaya garu
@nagajyothi636
@nagajyothi636 Жыл бұрын
Hai mom good afternoon maa mom vala matalu patinchukovadu maa meru uncial garu babai garu always happy ga undali maa happy ga untaru maa 🧡
@shilajashivaprasad6490
@shilajashivaprasad6490 Жыл бұрын
Hi Amma manchi vallake kashtalu isthadu devudu enduko teliyadu manchithanam ante ne devuduki nachademo. Satyadevuni daya andari meedha vundali ani korkuntanu amma. Baadha padkandi amma Prem gariki me lanti amma ni icharu ade ayanaki raksha ga vuntundi 💝
@salankirachana1989
@salankirachana1989 Жыл бұрын
Nice vlog happy to sea all the moments
@ammadeevenashailaja7170
@ammadeevenashailaja7170 Жыл бұрын
Chala case lu jarguthunnayila. Amma mee car road paina vunde position correct gane vundhi.meeru chala nemmadhigane car,scooter naduputunnaru mee maridhi gari manasthatvaniki meeru medilina vidhanam amma kanna ekkuva support icharu mee total family nice persons veree valla matalaku nochukovadhu devudide vakranga chese vyavastha lo vunnamu
@sheshimudiraj1833
@sheshimudiraj1833 Жыл бұрын
Amma chala baga cheparu..me manchi manasuki anta manchi jarugutunde amma.bad comments gurinchi bada padakandi .me vedios chusinapudu manasuki prashanta ga anipistunde amma.
@varasiddireddy-cn4ij
@varasiddireddy-cn4ij Жыл бұрын
Super chepparu Amma
@arunakada3068
@arunakada3068 Жыл бұрын
👏👏👍👍👌👌chala Baga chepparu Amma🙏🙏
@deviratnam8438
@deviratnam8438 Жыл бұрын
God bless you Amma, Amma ma son ki exam unde please Prayer cheyande. Vade life ki important e exam
@sarithamuriki2208
@sarithamuriki2208 Жыл бұрын
Happy Birthday to Ramya🎉🎊🎂🍰💐🎁
@jyothithammina3581
@jyothithammina3581 Жыл бұрын
Mam you are a good person 🙏🏻
@bnvlakshimi3762
@bnvlakshimi3762 Жыл бұрын
Happy Birthday Ramya 🎉❤
KALAGURA GAMPA NURSERY SOFT LAUNCH & POOJA #garden #plants #nature
10:39
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 24 МЛН
Medhansh Gifts Unboxing || Mahishivan || Tamada Media
35:21
Mahishivan
Рет қаралды 506 М.