No video

మూలా నక్షత్రం ప్రత్యేకతలు ఏమిటో చూడండి Garikipati Narasimha Rao Best Speech

  Рет қаралды 415,887

SriGarikipati Official

SriGarikipati Official

Күн бұрын

🟢 Join WhatsApp Channel: rebrand.ly/62b11
Buy Online: bit.ly/3lLMSir
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన " వ్యక్తిత్వ దీపం" (వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి) పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3lLMSir
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srig...
Subscribe & Follow us:
📱KZfaq: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🌎 Official Website: srigarikipati....
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 322
@maruthiyada6227
@maruthiyada6227 4 ай бұрын
మూలనక్షత్రం ముమ్మాటికీ చాల మంచి నక్షత్రం. అమ్మవారి నక్షత్రం
@Swapnabhagavan-bg4lm
@Swapnabhagavan-bg4lm 5 ай бұрын
ధనస్సు రాశి ములా నక్షత్రం వారు చాలా తెలివైన వారు. ఏ కల్మషం లేని వారు ధనస్సు రాశి మూలా నక్షత్రం వారు.
@13011953
@13011953 5 ай бұрын
True
@svsjinfradevelopers
@svsjinfradevelopers 4 ай бұрын
Yes.. Am also danasu rasi moola
@bhargavibhagi5311
@bhargavibhagi5311 4 ай бұрын
Avnu
@13011953
@13011953 4 ай бұрын
Basically one must understand that their righteous way of thinking and practice is the key of this star...which is essential for life
@marreddylakshmi9684
@marreddylakshmi9684 4 ай бұрын
Yes I am also moola nakshatra m,nenu naa parents and siblings nunchi nenu face chesanu guruvu garu cheppinstlu
@chennuvenkateswaranaidu8298
@chennuvenkateswaranaidu8298 3 күн бұрын
Thank you very much guruvu garu. Naadi Moola 4 padam. Devi navaraathrulu lo puttanu. Saraswathi Ammavari pooja roju. I am a Professor. I got first rank in MSc. Top rank in UGC -CSIR NET exam. AP state best teacher award Up to now, guided 28 PhD students. 21 MPhil/MTech students Published 77 research papers. Served in different positions. Everything is blessed by the Goddess, my parents and my teachers. If we follow Dharma, we can get everything. If we serve our parents, we can receive everything in life. Best regards
@sriharikaturu3671
@sriharikaturu3671 4 ай бұрын
నాది కూడా మూలా నక్షత్రమే.
@bhasker3393
@bhasker3393 4 ай бұрын
నాది మూలా నక్షత్రం. ధనుస్సు రాశి.
@Valet_mamidi
@Valet_mamidi 3 ай бұрын
Mee date of birth broo ❤
@alwalaseshaphanisetty300
@alwalaseshaphanisetty300 3 ай бұрын
I also same
@shivakumarchary2366
@shivakumarchary2366 2 ай бұрын
Naadhi mula nakshetram 16-11-1993
@bhasker3393
@bhasker3393 Ай бұрын
@@Valet_mamidi why.endhuku
@kalyaniendlakalyani4997
@kalyaniendlakalyani4997 Ай бұрын
Saraswathi devi ki matramay kalisi vachindi kani .
@tannirulakshmirani907
@tannirulakshmirani907 4 ай бұрын
నా నక్షత్రం మూల .ధనస్సు రాశి .
@namburiindira8383
@namburiindira8383 Ай бұрын
Me too
@lakshmisanagaram5583
@lakshmisanagaram5583 5 ай бұрын
భగవంతుడు మాకు ఇచ్చిన వరం గురువుగారు గరికపాటి నరసింహారావు గారు మీకు వందనాలు
@nalinidharanipragada1997
@nalinidharanipragada1997 5 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼ధన్యవాదములు గురువుగారు. ఎంతో మంది మూల నక్షత్రం జాతకులు విని ఆనంధించే విషయం చెప్పారు
@aadinarayanareddy2300
@aadinarayanareddy2300 5 ай бұрын
ఎందుకు పుట్టామో తెలియదు. ఎప్పుడు ఏ రీతిగా చస్తామో తెలియదు. ఈ మూన్నాళ్ళ ముచ్చటకు ఎన్నెన్ని శంకలో.... ఆ శంకల నివృత్తికై ఎన్ని శకునాలకు వెళతారో.... ఎందరి చేతులలో మోసపోతారో ? గురువుగారి వంటి ఎందరో నిత్యం జాగృతం చేస్తున్నప్పటికీ !
@aanatipata
@aanatipata 2 күн бұрын
Mahanubhava meeku 🙏 Na nakshtram moola nannu andaru durdhrustavanturalani antunnaru nenu kuda alage fix ayipoyanu ee roju meeru cheppina matalu naku dhairyam kaliginchayi 🙏🙏🙏🙏🙏
@saidurga3025
@saidurga3025 4 ай бұрын
నాది కూడా మూల నక్షత్రం గురువుగారు ఇంట్లో వాళ్ళతోనే మోసపోయాను ఇప్పుడు ఎంత బాధ పడుతున్నాను నాకే తెలుసు నా అనుకున్న వాళ్ళే అప్పులు ఊపులో దించారు ఏం చేయాలో అర్థం కావట్లేదు గురువుగారు మంచి చేసినందుకు చెడు అంట కట్టారు గురువుగారు బతకాలని లేకపోయినా నా పిల్లలు ఏం అయి పోతారు అని బాధతో బతుకుతున్నాను గురువుగారు
@Padmalatap-id1gr
@Padmalatap-id1gr 4 ай бұрын
Yes Godonlyhelp Friend
@srj183
@srj183 4 ай бұрын
Moola nakshatram ladies ki max ilane vuntundi.entha manchi chestaro,antha chedu return vastundi.naa life antha.eedi kalisi raadu.
@srivanisakalabaktula6524
@srivanisakalabaktula6524 4 ай бұрын
Ma nanna garu kuda mula nakshatrame entha manchi chesina bad gane anukuntaru😢andaru
@Ramadevi-pk6ck
@Ramadevi-pk6ck 4 ай бұрын
Nadhi kuda dhanu rasi mula nakshatram guru
@pallatimanohar4489
@pallatimanohar4489 4 ай бұрын
అమ్మా సోదరి ఈ జీవితం లో మోసాలు జరుగుతూనే వుంటాయి మనమే జాగ్రత గా వుండాలి.మన పిల్లల కోసం బ్రతకాలి లేకపోతే వారికి అన్యాం చేసినవాళ్ళం అవుతాము.ధైర్యంగా స్టైర్యంగ బ్రతకాలి మోసం చేసిన వాళ్ళు తల దించు కోవాల్సిన సమయం వస్తుంది.
@t.m.r4163
@t.m.r4163 5 ай бұрын
గురువుగారు నాది కూడా మూలా నక్షత్రమే చిన్నప్పటినుంచి ఎంత కష్టపడినా కూడా కలిసి రావడం లేదు కుటుంబ సభ్యులతో నేను మోసగించబడ్డాను
@t.m.r4163
@t.m.r4163 5 ай бұрын
నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు నా ఆస్తి కాజేసారు
@bhagyasreekankara
@bhagyasreekankara 5 ай бұрын
S right
@jyothivrm902
@jyothivrm902 5 ай бұрын
S correct
@narasamambam6443
@narasamambam6443 5 ай бұрын
రామాయణం మొదటి నుండి చదవండి. రామ రక్షా స్తోత్రము కూడా ప్రతిరోజు చదవండి
@gopalkrishna1687
@gopalkrishna1687 5 ай бұрын
Yes same is the case with me!
@lakshminarayanabhattiprolu9590
@lakshminarayanabhattiprolu9590 4 ай бұрын
ధన్యవాదాలు శ్రీ గురువు గారు. మూలా నక్షత్రం గురించి వివరణ బాగా ఇచ్చారు. నేను మూలా నక్షత్రం దసరా నవరాత్రుల్లో సరస్వతీ పూజ రోజున పుట్టాను. కేరీర్ పరంగా సంతృప్తిగా నే ఉన్నప్పటికీ, నా చదువు విషయంలో అనుకున్న అభివృద్ధి సాధించ లేక పోయాను. అదే నాకు పెద్ద అసంతృప్తి, జీవితంలో.
@user-js4nv5no1i
@user-js4nv5no1i 4 ай бұрын
మూల నక్షత్రం లో పుట్టిన వాళ్లకు ఉన్న తెలివి తేటలు ఇంకా ఏ నక్షత్రం లో పుట్టిన వాళ్లకు అంత ఉండవు దాటిస్ మూల
@mallelabigil9889
@mallelabigil9889 3 ай бұрын
​@@user-js4nv5no1i Hiii ... నేను మూల నక్షత్రం పాదం నీ సినిమా upcomming డైరెక్టర్ నీ... నేను డిప్లొమా ఫెయిల్...
@alwalaseshaphanisetty300
@alwalaseshaphanisetty300 3 ай бұрын
Same position
@dathadrikota3437
@dathadrikota3437 2 ай бұрын
ధన్యవాదములు గురూజీ చాలా బాగా చెప్పారు
@dn761
@dn761 28 күн бұрын
@@user-js4nv5no1inenu moola dhanu raasi… naku nijamga telivi ledu… chala foolish ga behave chestanu naku evaru leru husband kuda vadilesadu
@bharat9322
@bharat9322 10 күн бұрын
నా చెల్లెలిది అదే నక్షత్రం చాలా స్మార్ట్ తను👍
@rajusaraswathi1118
@rajusaraswathi1118 3 ай бұрын
Na nakshtrame mula.my name is Saraswathi.I govt.officer.thank u guruji.
@matetikrishna2285
@matetikrishna2285 Күн бұрын
Yess
@papabaikomara2597
@papabaikomara2597 4 ай бұрын
5: నమస్తే గురువు గారు మా మనుమరాలు మూల నక్షత్రంలో పుట్టింది. తల్లి తండ్రికి బాగా కలిసొచ్చిందిa. చదువులో కాలేజీలో first ranker n c c lo manchi rank music lo manchi talent chala andam ga vuntundi manchi clever girl.
@arjunrao6689
@arjunrao6689 3 ай бұрын
మా కుమారుడు ది కూడా మూల నక్షత్రం చాలా బాగా చదువుకున్న డు 5.బాషలుమాట్లడుతాడు.మంచి వుద్యోగం రావడం మంచి చదువు వున్న అమ్మా యితొవివహముఅయినది కోపం ఎక్కువ కచ్చితంగా మాట్లాడుతూ వుంటాడు
@lakshmipuppala7191
@lakshmipuppala7191 5 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మాకు తెలియని వి మీ మాటలు విన్న తరువాత తెలుసు కుంటున్నముం మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏
@korrapatinarasimhamurthy6955
@korrapatinarasimhamurthy6955 5 ай бұрын
అసలు మూలా నక్షత్రం అంటే మామ లేని నక్షత్రము అనీ తండ్రి లేని అబ్బాయికి మూలా నక్షత్రం లో పుట్టిన అమ్మాయిని ఇవ్వడానికి ప్రాధాన్యతను ఇవ్వడము ఎంత హాస్యాస్పదం మూలా నక్షత్రం లో పుట్టిన అమ్మాయిని చేసుకుంటే అబ్బాయి తండ్రి చనిపోతాడని మూఢనమ్మకం... సరస్వతీ దేవి నక్షత్రం మూలా నక్షత్రం సరస్వతీ అమ్మవారి మామ మహావిష్ణువు.... ఆది మధ్యాంత రహితుడు...ఇది తెలిసి ఇంకా మూఢనమ్మకంతో ఉండేవాళ్లను ఆ భగవంతుడే రక్షించాలి
@swetham8194
@swetham8194 5 ай бұрын
Eeww7f❤😅111😊
@ramaraogalla
@ramaraogalla 4 ай бұрын
మఖనక్షత్రము గురించి కూడా అలాగే చెప్తారు అండి
@krishhhh836
@krishhhh836 4 ай бұрын
Nadhi mula nakshatram, Naku pilla ni ichina mama manchiga vunnadu.
@lakshmiprasanna412
@lakshmiprasanna412 2 ай бұрын
It's true chala baga cheparu nadhi Mela nakshthrame ani marriage ayina 10 days ke vadhilesaru
@dn761
@dn761 28 күн бұрын
Nijam ga pls cheppandi nannu cheskune vadi father chanipothada? Naku chala chala bhaym ga undi nenu moola dhanu raasi
@bogalaxminarayana1088
@bogalaxminarayana1088 9 күн бұрын
నాది కూడా మూలా నక్షత్రము 3వ పాదం.
@mallelabigil9889
@mallelabigil9889 3 ай бұрын
నేను మూలా నక్షత్రం నాలుగో పాదం నేను సినిమా రచయితని త్వరలో ఒక సినిమా తీస్తాను...
@sushmaraj8737
@sushmaraj8737 3 ай бұрын
Nice
@arun5555kumar
@arun5555kumar Ай бұрын
Congratulations bro
@arun5555kumar
@arun5555kumar Ай бұрын
నాది మూల నక్షత్రం నాకు డైరెక్షన్ కల ఉంది బ్రో నాకు ధగర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఉంటె ఎవ్వండి బ్రో
@aasaas6398
@aasaas6398 Ай бұрын
Nadi kuda same..
@harshasai7420
@harshasai7420 14 күн бұрын
Congratulations 🎉 all the best
@balaplaza5162
@balaplaza5162 2 ай бұрын
Pujya Guruvugariki Paadabhivandanalu Mula nakshtram vishesham thrupitiga happyga chepparu. Sir Tq. again. shubham.
@balneradhikabalne6509
@balneradhikabalne6509 4 ай бұрын
నమస్కారం గురువు గారు మా అమ్మ యి మంగల వారం రోజుల న పుట్టీంది తనదీ మూలా నక్షత్రం మంగళవారం నాడు పుట్టింది మాంచి దెన చేపర
@chepurisathish7876
@chepurisathish7876 20 күн бұрын
Jaibalayyadi.mulanashatharam
@AkashYadav-lw9ep
@AkashYadav-lw9ep 3 ай бұрын
నాది కూడా ధనుస్సు రాశి మూల నక్షత్రం
@sreeramganesh6253
@sreeramganesh6253 4 ай бұрын
Thank you so much guruvugaru,.. Nadi kuda moola nakshatram nenu akkada unna akkada andariki manchi jaruguthune undi. 🙏🙏🙏🙏🙏🙏🙏
@shvashnvka5069
@shvashnvka5069 5 ай бұрын
Ayyaa meeru maaku mahaa prabhuvulu mahaa Guruvulu meeku leru saatevvaru ...!!! Sree Gurubhyo Namaha ...!!! 🇮🇳🚩🙏Aum ShivaGuru Ghorak Naathaaya Namaha🙏🚩🇮🇳
@KorrollaSukanya-ud3wg
@KorrollaSukanya-ud3wg 5 ай бұрын
Nabangarutalli kuda moola nakshathramlo puttindi guruvugaru I am so happy
@padmavathinittala803
@padmavathinittala803 4 ай бұрын
My daughter S also , since she is living in Canada as she is working as a senior manager with 2 kids and a happy family 🙏THANK YOU GURUVU GARU 🙏you are always correct 🙏🙏
@pinnintibalakrishna7123
@pinnintibalakrishna7123 2 ай бұрын
నాది కూడా మూల నక్షత్రం గురువుగారు
@vsnmurtydivakarla4992
@vsnmurtydivakarla4992 Ай бұрын
Superb Guruvugaru
@varalakshmiamara3383
@varalakshmiamara3383 3 ай бұрын
Guruvugari ki satha koti vadanalu🙏🙏🙏
@himabindu8417
@himabindu8417 4 ай бұрын
ధన్యవాదములు గురువు గారు.
@kirankumar-hb3zs
@kirankumar-hb3zs 20 күн бұрын
E NAKSHATRAm variki ekkadiki velle na avamanalu nindalu thapa,santhosham anandam lantivee undavu
@nagasuseelaneeladri9622
@nagasuseelaneeladri9622 15 күн бұрын
100%
@vasumathijogadhenu7540
@vasumathijogadhenu7540 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻 ధన్యవాదములు గురువుగారు ... 🙏🏻🙏🏻
@assarmaadiraju3122
@assarmaadiraju3122 2 ай бұрын
నేను చాలా అదృష్ట వంతుడాను నాది మూల నక్షత్రం
@Vijayal_vantakalu09
@Vijayal_vantakalu09 5 күн бұрын
🙏🙏👍👌
@dinamanimutnri7940
@dinamanimutnri7940 4 ай бұрын
Ma kodalidi kuda moolanakshathram.chalamanchi ammyi.
@user-ut2ir7qc2w
@user-ut2ir7qc2w 4 ай бұрын
జ్యోతిష్య మూర్కుల గురించి బాగాచెప్పారు
@lakshmiganugula5685
@lakshmiganugula5685 4 ай бұрын
Namaskaram guruvu garu Miku padhabhi vandanalu Mi pravachanalu ma chevini padatam ma adrushtam guravu garu nadhi kuda mula nakshtrame ayina miru matrame possitive ga chepparu 🙏🙏🙏
@saraa16
@saraa16 5 ай бұрын
🙏Moola ammavaari nakshatram....invincible
@vijayalakshmi8545
@vijayalakshmi8545 5 ай бұрын
Baga chepparu guruvu garu 🙏
@user-fg4ut4io7r
@user-fg4ut4io7r Ай бұрын
Namashakaramu guruv garu
@ramachandranps4229
@ramachandranps4229 4 ай бұрын
జాతకములో ఎటువంటి దోషము లేకుండా అన్నివిధాలుగా దోషరహితం అయితే నక్షత్రము సంబంధము లేదు ఈ రోజుల్లో.మూల జ్యేష్ట విశాఖ అంటేనే భయపడుతున్నారు కారణం ఏమీ తెలియని పండితుల సలహా వాళ్ళు మారాలి
@13011953
@13011953 4 ай бұрын
సమస్త సృష్టి పరమేశ్వరేచ్ఛ! కర్త, కర్మ, క్రియ అతని అధీనమే! జ్యోతిష్యం ఒక శాస్త్రం! మంచి చెడుల వివరణాత్మక విశ్లషణకు ఉపయోగ పరచుకోవాలి గాని, it's "NOT ALL, END ALL" గుర్తుపెట్టుకోవాలి. మనం విధాతలం కాదు. స్వామి అదే పదే పదే చెబుతారు. స్వామి క్లుప్తంగా ఇలా చెబుతారు...నిరర్థకమైనదేది సృష్టింపబడలేదు...అని....అది రాయి అయినా రప్ప అయినా, క్రిమి కీటకాదులనుండి అన్నీ అన్నీ కూడ...శాస్త్రం మనకు మార్గదర్శకత్వం సూచిస్తుంది, కాని అదే కొలమానంగా తీసుకొని భంగపడ వలదు...సర్వే జనాః సుఖినో భవంతు...ఇది నాభావన
@user-xu8uw6pq1r
@user-xu8uw6pq1r 4 ай бұрын
Thank you so much Andi.... Guruvu garu
@yamunalatha7221
@yamunalatha7221 4 ай бұрын
Maku apoha pogottaru guruvugaru chala thanks andi🙏🙏🙏
@sreejaram2260
@sreejaram2260 5 ай бұрын
జై శారదాంబ
@Newyear-wg7se
@Newyear-wg7se Ай бұрын
గురువు గారు పెళ్లి అయ్యాక మూల నక్షత్రం మీ నాన్న చనిపోతాడు అని నా మొగుడికి చెప్పి విడాకులు ఇచ్చేలాగా చేసింది మా అత్త గురువు గారు. కారణం లేకుండా అమెరికా లో విడాకులు తీసుకున్నాడు నా మొగుడు ఇండియా లో మా పేరెంట్స్ డబ్బుల తో పెళ్లి చేసుకొని. పది సంవత్సరాలనుండి మమ్మలని హింసిస్తున్నారు గురువు గారు ఒక హైదరాబాద్ లాయర్ కుటుంబం
@rajagopal9835
@rajagopal9835 5 ай бұрын
Very well said Guruvugaru 👏 👍 🙏
@ambikasudam8446
@ambikasudam8446 Ай бұрын
Guru garu 🙏 naadi Moola nakshatra Dhanu rasi nenu chala santhosam gaa unanu. Hara Hara Mahadeva 🙏
@BhavanavinayakDubey
@BhavanavinayakDubey 3 ай бұрын
Chala bhaga chepparu sir
@harshaFFgamer_777
@harshaFFgamer_777 2 ай бұрын
Thank u guruvu garu
@uradithyak
@uradithyak 8 күн бұрын
It's my star ❤ 🙏🏻
@tataoluvenkatesh842
@tataoluvenkatesh842 2 ай бұрын
Tq gurugaru
@padavalavaraprasad-mi5lf
@padavalavaraprasad-mi5lf 5 ай бұрын
Gud clarity 💯 Nijam ❤ Sir 🙏👍
@muraligelli7456
@muraligelli7456 Ай бұрын
నాది మూలానక్షత్రం 3 వ పదం ధనశురాశి గురువు గారు
@tlnm1834
@tlnm1834 3 ай бұрын
Hats off gurugaru.
@radhikamandal5545
@radhikamandal5545 5 ай бұрын
Ma babudi kooda Moola nakthram guruvu garu Ayoo any annaru guruvugaru🙏🙏🙏🙏
@ramakrishnavadlamani1618
@ramakrishnavadlamani1618 5 ай бұрын
నాది మూలా నక్షత్రం,మా మనవరాలి నక్షత్రం కూడా మూల.
@riokobeforever3398
@riokobeforever3398 5 ай бұрын
Maa bujji Daughter Mulla Nakshatram naa paapa naaku Durga Maa
@kishoresharma1587
@kishoresharma1587 4 ай бұрын
Excellent Guruji 🙏🏻
@durgamalleswari2607
@durgamalleswari2607 3 ай бұрын
Guruvugaru miku padabi vanadanalu nadi mula( nakshatram ) naku chaduvu ante chala estam kani naku lenide adi nenu. 1/6/1980 sayantram 5.30 ki putanu nenu 5 taragati matrane chadivanu anduke nemo kastalu kannillu nenu baga chaduvu koni vunte nijam ga na jivitam vere laga vundedi naku telustundi ammai ga putte prati vakkalaki na manavi baga chaduvu kondi mijivita bangaru mayam la vuntundi ledante na jivitam la vuntundi kani na setruvulaki kuda nalanti jivita takudadu😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@madhuriramidi3173
@madhuriramidi3173 4 ай бұрын
Very good point about this nakshatra Very knowledgeable person who is a great communicator in our country given the clarification about this nakshatra all of the fraud astrology conspiracies Tqq guruji
@krishnatulasibulusu1881
@krishnatulasibulusu1881 5 ай бұрын
Sri gurubhyo namaha 🙏
@vishalakola3317
@vishalakola3317 4 ай бұрын
Very nice massage 👌 ❤😊
@kiranmajjigazaheerabad4249
@kiranmajjigazaheerabad4249 3 ай бұрын
గురువు గారు మా బాబు మూల నక్షత్రం లో పుట్టాడు
@pydisettydasari8674
@pydisettydasari8674 5 ай бұрын
Jai shree Ram Krishna 🙏🙏🙏
@babulukunchanapalli4991
@babulukunchanapalli4991 Ай бұрын
చాగంటి వారికి నమస్కారం
@konyalajyothi3252
@konyalajyothi3252 3 ай бұрын
Guruvugaru ma papa 11.12.2002.nadu puttindhi 430.(5.gantalalopu puttindhi E nakshatram guruvugaru
@SaiRam-dx7nt
@SaiRam-dx7nt 5 ай бұрын
Very good advise from Sri garikapati Narasimharao garu. Thank you sir
@Padmalatap-id1gr
@Padmalatap-id1gr 2 ай бұрын
Yes verygood🎉
@ncmahadevincmahadevi931
@ncmahadevincmahadevi931 4 ай бұрын
Guruvu garu naadi kuda mula nakshatram 🙏🙏
@user-ih2pw5dc8k
@user-ih2pw5dc8k 4 ай бұрын
నా నక్షత్రం మూలా నక్షత్రం నా పేరు. భవాని
@LakshmiManda-pd6tb
@LakshmiManda-pd6tb Ай бұрын
నాది మూల నక్షత్రం మే 😊
@suryakumari9104
@suryakumari9104 21 күн бұрын
My boy
@parshuramsairam6856
@parshuramsairam6856 4 ай бұрын
"#NAMASKARAM_GURU_GARU"
@madhavia6917
@madhavia6917 2 ай бұрын
Ma papa moola nakshatram 😊
@chavalilatha4147
@chavalilatha4147 18 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻
@mcs3398
@mcs3398 4 ай бұрын
Thanks guruv garu baga chepparu
@Nagamanidevi825
@Nagamanidevi825 3 ай бұрын
Enta goppagachhepparu guruugaru 🎉🎉
@savithrikomati-kl4rw
@savithrikomati-kl4rw 5 ай бұрын
Ma babu mula nakshtram Guruvu garu Na dout clear Ayindi guruvu garu
@krishnaraogunuganti2349
@krishnaraogunuganti2349 5 ай бұрын
Guruvugariki namaskaramulu Aadhyatmikam mariyu science tho chepthunnaru. Pillalaki chala avasaram
@user-dy1cw5ny7x
@user-dy1cw5ny7x 5 ай бұрын
my naksharam also moola naaku 22yrs kimarriage ainadi now for me 64yrs grandchildren kudavunnaru Happy 2 hear Guruvugaru maa i laws kuda naajatam chpose ok chesukunnaru
@Priyanagendra532
@Priyanagendra532 3 ай бұрын
Baga chepparu👏🏻
@muthyapuchakrapani511
@muthyapuchakrapani511 5 ай бұрын
ఎంతోమంది పెళ్ళిలను పంతుళ్లు ములనాక్షత్రం వాళ్లను చేసుకోవద్దు అంటే చేసుకుంటలేరు .
@chandumadduri484
@chandumadduri484 2 ай бұрын
Miru nijam chepparu guruvu garu
@padmabura3400
@padmabura3400 4 ай бұрын
Ma papà mula nakshatram papa Puttina push andaru evo cheppi nannu bayapettaru Kani papà education lo school first college first us lo ms chesindi Manchi job chestundi manchi husband valla atta mamalu chala bavunnaru marriage ayyi 5 years ayyindi Guruvu garu cheppindi Akshara Satyam 🙏Mula nakshatram lo Puttina vallu Saraswathi putrulu
@lakshminagaraju3046
@lakshminagaraju3046 20 күн бұрын
Ma papadhi mula nakstram 2 padam education Mendha interest chupadhu
@jayasreejanampeta992
@jayasreejanampeta992 5 ай бұрын
Maa manumadu kuda moola Nakshtra me but chala mondi vadu guruvugaru thanu annadi manam ivvali
@GowthamPrasanna-dp2fq
@GowthamPrasanna-dp2fq 5 ай бұрын
Nadi moola nakshatram andi nenu avari mata venanu nenu anukonade jaragali anukonta
@muniswamacharyn8133
@muniswamacharyn8133 5 ай бұрын
Jyothishyam anubhava siddhantam! Moola nakshathra dosham maga pillalaku vundadu kani Adapilla ithe Mama vundakudadu Anna vishayam sathyam!
@jn-bk4je
@jn-bk4je 5 ай бұрын
​@@muniswamacharyn8133 entandi satyam nadi moola nakshatram naku chala matches vachayi ey okkaru kuda mula nakshatram ani matladaledu . naku marriage ayyi 9 yrs ayindi ma atha and mama iddaru healthy ga unnaru ey problem ledu . melanti chetha matalu matlade valla valla chala mandi ammaiyila life spoil avtundi
@muniswamacharyn8133
@muniswamacharyn8133 5 ай бұрын
​@@jn-bk4je Moola Nakshathram 4 padam ammayi mamaku arjistam aniyu Mariyu kundali lo doshalu lekunte chesukovachhu Ani oka school of thought! Gariki patigaru jyothishyalu kadu varu a vishayanyna exaggeration chestharu! Evarinyna jyothishyalanu vicharinchandi.
@Arceus_gaming_143
@Arceus_gaming_143 4 ай бұрын
Thank you soo much guruvugaru🙏🙏🙏🙏
@vijayaraghavankumanduri4437
@vijayaraghavankumanduri4437 Ай бұрын
మా పెదనాన్న గారు ఒకరికి ఐదుగురు అమ్మాయిలు అందులో నలుగురు మూలా నక్షత్రం లొ పుట్టినారు.మెదటి అమ్మాయి వివాహం తరువాత మరిది చనిపోయారు.రెండవ అమ్మాయి వివాహం తరవాత ఆడపడుచు,మూడవ అమ్మాయి పెళ్లి అయ్యాక అత్త గారు,నాల్గవ అమ్మాయి పెళ్లి అయ్యాక మామ గారు ఇలా ఎందుకు జరిగింది మాకు ఇప్పటికీ అర్దం కాలేదు.
@SleepyBoardGame-et7hn
@SleepyBoardGame-et7hn 15 күн бұрын
Ammaki valla kadu
@pavanipavani8830
@pavanipavani8830 4 ай бұрын
Maa pedda Babu dhi muula nakshatram dhanushu rashi
@lathatummalapalli5632
@lathatummalapalli5632 4 ай бұрын
Very beautiful explanation namaskaram gurugaru
@aithasrikanth4340
@aithasrikanth4340 4 ай бұрын
నాది కూడా మూల నక్షత్రం
@balachandana
@balachandana 4 ай бұрын
Tqqguruvgaru
@satwikakichenarts5667
@satwikakichenarts5667 4 ай бұрын
Nadi kuda mula nakshtram bhavani na peru chala badalu padanu inka padutune unna destiny epudu marutundo okkosari chavalanipistudi gundelni pindese bhada evariki chepalo telidu
@muralimohanreddy4314
@muralimohanreddy4314 3 ай бұрын
రావణభాహ్మడి కూడా మూలా నక్షత్రమే గురువుగారు.
@divakarlabalamurthy120
@divakarlabalamurthy120 5 ай бұрын
Om Sri Gurubhyom namaha....
@601576928
@601576928 Ай бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@brahmani256
@brahmani256 4 ай бұрын
Maa papa moola nakshatram aavida puttinnaakee chaala bangaram konnamu ellu kuda kattinaanu
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 17 МЛН
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 6 МЛН
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 27 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 17 МЛН