ఏం మాట్లాడుతున్నరు సీఎం గారూ ! మీరు మాట్లాడింది తప్పు ! Journalist Raghu VS Cm Revanth Reddy

  Рет қаралды 80,676

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

18 күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
ఏం మాట్లాడుతున్నరు సీఎం గారూ ! మీరు మాట్లాడింది తప్పు ! Journalist Raghu VS Cm Revanth Reddy | ManaTolivelugu.
revanth reddy | journalist raghu | tgpsc | gropus 1 | groups 2 post pone | brs | ktr | harish rao | job calender | telangana unemployees | basara iiit |
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZfaq Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 914
@harsha2615
@harsha2615 16 күн бұрын
కాంగ్రెస్ కి అనవసరం గా సపోర్ట్ చేసిన 😢
@user-dy2gb9bl8z
@user-dy2gb9bl8z 15 күн бұрын
😂😂😂😂
@Poratam80
@Poratam80 15 күн бұрын
😢😢😢
@MsSandeep143143
@MsSandeep143143 15 күн бұрын
Dulaa theerindaaa😊
@ramukompally2659
@ramukompally2659 15 күн бұрын
😂
@mudavathsanthoshi5211
@mudavathsanthoshi5211 13 күн бұрын
Nenu bjp ki vesa naku congress cheritra telusu
@arunarajesharunarajesh424
@arunarajesharunarajesh424 16 күн бұрын
తెలివి లేనోళ్లే రాజ్యాలు ఏళుతారు అని బ్రహ్మం గారు చెప్పారు తెలంగాణ లో నిజం అయ్యింది మన cm ని చూస్తే
@RaviKumar-tq2cx
@RaviKumar-tq2cx 15 күн бұрын
బ్రహ్మం గారు తప్పు చెప్పారు... కులం వాలే రాజ్యాలు ఏళుతారు...
@nagamalleshkolanuchelimi
@nagamalleshkolanuchelimi 16 күн бұрын
వీళ్ళు posts అమ్ముకున్నట్లున్నారు అని అనుమానం వస్తుంది... వీళ్ళ తొందర చూస్తుంటే....
@mushahidpashamd1679
@mushahidpashamd1679 16 күн бұрын
Avunu villa thondra patu alane undi
@srujanveer191
@srujanveer191 16 күн бұрын
గ్రూప్2 వాయిదా అని ఒకడు అంటాడు, ఇంకోడెమో యధావిధిగా పరీక్షలు జరుగుతాయి అని ఒకడు అంటాడు. ఇలా నిరుద్యోగులను ఎలా పక్కదారి పట్టిస్తున్నారో పోస్టులు కూడా అలాగే పక్కదారి పట్టిస్తున్నారని నా అనుమానం. సచ్చి ICU బెడ్ మీద వున్న పార్టీని నిరుద్యోగులు బతికిస్తే, బతికి బట్టకట్టి నిరుద్యోగులనే icu లో పెట్టిర్రు😢😢😢😢😢😢😢😢😢
@vihansri6939
@vihansri6939 16 күн бұрын
​@@srujanveer191❤
@karnenaresh4725
@karnenaresh4725 16 күн бұрын
💯💯​@@srujanveer191
@praveenmyakalwardj5204
@praveenmyakalwardj5204 16 күн бұрын
నిజమే బ్రో... కాంగ్రెస్ అంటేనే స్కామ్...😢
@ranjithch9530
@ranjithch9530 16 күн бұрын
కాంగ్రెస్ ని పాతర పెట్టే రోజులు వస్తాయి,
@PraveenYadav_19
@PraveenYadav_19 15 күн бұрын
దగ్గర్లలో నే వున్నాయి అన్న గారు ..
@saibabakamatam10
@saibabakamatam10 16 күн бұрын
BRS ను ఇప్పడి వరకు అసహ్యంతో చూసినా వాళ్ళు కూడా BRS బెటర్ అనే విదంగా తయారు చేస్తున్నారు ఈ సీఎం ఊర్లల్లో ఓట్లు వేయించినందుకు మా సిగ్గు పోతంది
@shivaramakrishnakota5417
@shivaramakrishnakota5417 16 күн бұрын
@@saibabakamatam10 brs వాళ్ళు వున్నపుడు ఇంత ధర్నాలు రాస్తారోకోలు చెసి వుంటే వాళ్ళు అన mana మాట వినే వాళ్ళు ఇ CM రేవంత్ కేసీఆర్ లాగా లేడు నేనూ మొనర్కునీ నన్ను ఎవరూ ఏమీచేయలేరు అని అనట్లు వున్నాడు డీఎస్సీ పోస్ట్ పోన్ చేయండి అని అడుగుతుంటే
@saibabakamatam10
@saibabakamatam10 16 күн бұрын
@@shivaramakrishnakota5417 yes exactly
@harishreddy4574
@harishreddy4574 16 күн бұрын
Vesinru kadha ...anubhavinchali mari. previous govt lo Oka 2..3 issues like govt job recruitment,local mlas tho prob unde..otherwise much.better than this one.
@saibabakamatam10
@saibabakamatam10 16 күн бұрын
@@harishreddy4574 అనుభవిస్తున్నాం కదా బ్రదర్. మళ్ళీ చచ్చిన పామును ఎందుకు చంపుతున్నావ్.
@harishreddy4574
@harishreddy4574 15 күн бұрын
@@saibabakamatam10 ala kadhu brother...dont worry.. naa telangana ki anthe manche jaruguthundhi... ivanni inka konni rojule..konchem patience thoni undhaam.
@bnraopatil1425
@bnraopatil1425 16 күн бұрын
డీఎస్సీ పోస్ట్ ఫోన్ చేయాలి
@kasarlaramana6651
@kasarlaramana6651 15 күн бұрын
Yes 10 years postpone cheyyali
@AshwalaShivani
@AshwalaShivani 14 күн бұрын
😂😂😂
@bnraopatil1425
@bnraopatil1425 16 күн бұрын
కాంగ్రెస్ కు ఓటేసి తప్పు చేశా అన్నా
@narsingpaka5814
@narsingpaka5814 16 күн бұрын
ఎవరు eimannaru
@nagaraniechanthula4361
@nagaraniechanthula4361 16 күн бұрын
Post ammukunnar
@shivaramakrishnakota5417
@shivaramakrishnakota5417 16 күн бұрын
😢 వెళ్ళు పోస్టులు అమ్ముకొన్నారు అందుకే ఇంత చేస్తున్నారు డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి చదువు కోవడానికి టైం కావాలి అని అడుగుతుంటే
@arunarajesharunarajesh424
@arunarajesharunarajesh424 16 күн бұрын
లంక బిందెలు అని వచ్చాడు బిందెలు కాళీ అమ్ముకోకుంటే ఇంకేం చేస్తారు
@puttysamhithajagan5826
@puttysamhithajagan5826 15 күн бұрын
Kachithamga ammukunnaru postlu ... Andhuke time esthaleru
@nagamalleshkolanuchelimi
@nagamalleshkolanuchelimi 16 күн бұрын
డీఎస్సీ ఆగస్టు లో, గ్రూప్_2 డిసెంబర్ లో పెట్టాలి.
@shivaramakrishnakota5417
@shivaramakrishnakota5417 16 күн бұрын
ఇమ్తమంది డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి చదువు కోవడానికి టైం కావాలి అని అడుగుతుంటే సిఎం సర్ మో రాజకీయం చేస్తున్నాడు
@prakashmalyala3632
@prakashmalyala3632 15 күн бұрын
BRS నీ అడ్డం పెట్టుకుని,తప్పించుకుంటున్నారు...పోస్ట్లు అమ్ముకుంన్నారు .అందుకే మంకు పట్టు పడుతున్నారు....
@kasarlaramana6651
@kasarlaramana6651 15 күн бұрын
Yes chadhu kovadani naku 10 years kavali please postpone cheyyali
@jyothiashok9943
@jyothiashok9943 16 күн бұрын
1:100 తీసిన మెయిన్స్ రాసేవారు కేవలం 10000 మెంబెర్స్ వుంటారు..... మిగతా వాళ్లంతా గ్రూప్ 2 వాళ్లే అన్న ...
@revolutionworld4408
@revolutionworld4408 16 күн бұрын
10k మంది ఉంటారు కాబట్టి easy కదా గవర్నమెంట్ కి 🤦‍♂️
@JaiHind-ei1fy
@JaiHind-ei1fy 16 күн бұрын
Anni papers andaru rayaru
@Pranith949
@Pranith949 15 күн бұрын
English qualified kaaru anukunte next exam rayaru 😢plz rasevallaku chance ivvandi
@rajua6102
@rajua6102 15 күн бұрын
Oc posts for only those who having oc certificates other cast like bc, sc, St, PH not come into the OC as for G.O.29, same rule followed in 1:50,
@rameshp2675
@rameshp2675 16 күн бұрын
ఆడపిల్లలను అర్ధరాత్రి తిండి ,నీళ్లు లేక ఏడ్చుకుంటూ కన్నీళ్లతో పాదయాత్ర చేపించారు. కచ్చితంగా ఆ పిల్లల ఉసురు మీకు తగులుతుంది
@rajithachaitanya5136
@rajithachaitanya5136 16 күн бұрын
Paaka usuru thagulu thundi
@kamalone701
@kamalone701 16 күн бұрын
సూపర్ అన్న..నువ్వు అర్థం చేసుకున్నంత కూడా ... బలమురి బాలుడు ,రియాజ్ బాలుని కి,కోదండరామాయ్యా కు కూడా అర్థం అవ్వట్లేదు.. నిరుద్యోగుల తో ఆట ఆడితే ..అంతే.. కేసీఆర్ చేసిన తప్పే రేవంతయ్య కూడా చేస్తున్నాడు..అధికారం తో ఇంటిలెక్చల్ మైండ్ పనిచేస్తాలేదు.పాపం
@Satishkmrk
@Satishkmrk 16 күн бұрын
బాలుడు?
@srikanth12345100
@srikanth12345100 14 күн бұрын
Vinki padavi vachi Dhaka prashnesthdu......tharavtha vidu Maru Mallanna
@InformationHub27
@InformationHub27 16 күн бұрын
నా జీవితమ్ లో కాంగ్రెస్ కి ఓటు వేయను Congress party again proved
@ajaygoud8212
@ajaygoud8212 15 күн бұрын
ఆరు నూరైనా పరిపాలించే రాజు మంచివాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది.. తెలంగాణకు కెసిఆర్ మాత్రమే శ్రీరామరక్ష కడుపులో పెట్టి చూసుకుంటాడు తెలంగాణని
@Pranith949
@Pranith949 15 күн бұрын
​@@ajaygoud8212😢10 years o notifications veyyakunda kadupu lo pettukuni ippudu mana godava ki pedda reason kcr kadha. Trs vodipoyadaniki reason kcr jobs ivvakapovadame🙏🤦‍♂️
@ViduraVoice
@ViduraVoice 15 күн бұрын
​@@ajaygoud8212😂😂
@bathinisuman6039
@bathinisuman6039 15 күн бұрын
Again proved ante meaning - meeku already telusu scamgress gurinchi kada ani .. Telisi kuda vote veyadam ante mana cheyitho mana chempa meeda malli malli kottu kunnatundi untaadi..
@SRArts1436
@SRArts1436 16 күн бұрын
Group 2, 3 postulu increase cheyyali 🙏🙏🙏
@user-fw3iv1vx2x
@user-fw3iv1vx2x 16 күн бұрын
డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి
@etcreations5942
@etcreations5942 16 күн бұрын
చేతగాని వ్యవస్థ - చేతగాని CM నిరుద్యోగుల గోస పట్టట్లేదు CM కు ప్లీజ్ POSTPONE DSC🙏🙏
@time9305
@time9305 16 күн бұрын
1:100 తప్పకుండా ఇవ్వాల్సిందే
@MrPothula
@MrPothula 15 күн бұрын
Notifications lo em undi bro?? 1:100 allow cheste evaraina court ki pothe chellutunda??
@sujathaghali1363
@sujathaghali1363 15 күн бұрын
Chellaston.... yendukante.... TGPSC can change according to its discretion....
@MrPothula
@MrPothula 15 күн бұрын
@@sujathaghali1363 who told you madam... Asalu nuv grp 1 aspirant ae na?? Prelims 2nd time high court enduku cancel chesindo reason telusa asalu miku?? Notifications lo candidate biometrics tesukuntam ani undi but tesukole.. But biometrics kosam high court cancel chesindi..
@swethareddy2703
@swethareddy2703 15 күн бұрын
Ade kada ippudu group 1 : 100 vasthe nene court lo case esthanemo paper correct chese vallaki pichi lesi merit candidates ki nastam jaruguthadi
@vikhyathkumar7470
@vikhyathkumar7470 16 күн бұрын
Correct cheparu Raghu sir
@girilodangi8356
@girilodangi8356 16 күн бұрын
DSC postpone cheyyali sir plz 🙏🙏🙏🙏
@ranjithch9530
@ranjithch9530 16 күн бұрын
పార్టీలను అడ్డుపెట్టుకుని డాటవేస్తున్నారు
@srikanthdokuru3118
@srikanthdokuru3118 16 күн бұрын
Postpone dsc
@jyothipalle
@jyothipalle 16 күн бұрын
Postpone dsc immediately
@maheswaraomaddirala-ps8or
@maheswaraomaddirala-ps8or 16 күн бұрын
Postpone DSC
@SRArts1436
@SRArts1436 16 күн бұрын
Group 1 lo 1:100 ivvali 🙏🙏
@achanarambabu9664
@achanarambabu9664 16 күн бұрын
Dsc post pone cheyyali
@gsuresh525
@gsuresh525 16 күн бұрын
Sir DSC student kosam allochinchandi 🙏
@radhaideas481
@radhaideas481 16 күн бұрын
C.M garu,మీ పదవులు మాకు ఇవ్వండి. మా ఎగ్జామ్ మీరు వచ్చి రాయండి.ఏం మాట్లాడుతున్నారు.అసలు, మేం 1:100 అడుగుతున్నాము.govt నే మారుస్తారు,100 రాసిన ఒక్కరికే కదా జాబ్ ఇచ్చేది.కొంచం ఆలోచించండి. విద్యా రంగంలో ఉన్న మేధావులను అడగండి. డెసిషన్ కరెక్ట్ గా తీసుకోండి.
@MrPothula
@MrPothula 15 күн бұрын
Madam 1:100 allow cheste evarina court ki velthe em avuthundo telusa miku?? Just biometrics tesukoledu ani grp 1 2nd time high court cancel chesindi.. Ayina miru ippudu demand chestunnaru notification lo 1:50 undi appudu telvada miku.. Appude ee demand chesi unte govt marchi malla iche chance unde kada.. Antha ayipoyaka ippudu 1:100 ante ela madam..
@greattelugu
@greattelugu 15 күн бұрын
​@@MrPothulaఅప్పుడు నిరుద్యోగులు అడిగారు కాబట్టే కదా అసెంబ్లీ దాకా వెళ్లింది బట్టి విక్రమార్క మాట్లాడాడు అప్పుడు తెలియదా కోర్టు లో కేసు వేస్తే రద్దు అవుతుంది అని. అదే మాట కాంగ్రెస్ ఎలెక్షన్ ముందు చెప్పి ఉండొచ్చు కదా. 1:100 ఇవ్వాలి అని ఎందుకు అడిగినట్టు. GO 46 మీద కమిటీ వెయ్యటం ఏమిటి ? అది తప్పు అది రద్దు చేస్తాము అని కదా ఎలెక్షన్ ముందు చెప్పింది అధికారం వచ్చింది కాబట్టి అది తప్పో కాదో ఇప్పుడు తేల్చడానికి కమిటీ వేస్తే ఎలెక్షన్ ముందు ఏమి తెలియకుండా తప్పుడు ప్రచారం చేశారు అనే కదా మరి.
@radhaideas481
@radhaideas481 15 күн бұрын
Chudu nuvvu qualify kabbati niku badha ledu,but eppudu court ki poda ee case
@krg1129
@krg1129 15 күн бұрын
ఒక్కప్పుడు ప్రజల పక్షం లో మాట్లాడడానికి తీన్మార్ మల్లన్న అనే వాడు వుండే వాడు కానీ మల్లిగాడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కి కుక్క లాగా తోక ఊపు తున్నాడు ఇప్పుడు మా పక్షం వున్నా రఘు అన్నా కు ధన్యవాదములు 🙏🙏🙏
@ssiddarthh
@ssiddarthh 11 күн бұрын
Raghu gadu malligani kante pedda dongha…
@JaiHind-ei1fy
@JaiHind-ei1fy 16 күн бұрын
1:100 is needed and genuine demand
@MrPothula
@MrPothula 15 күн бұрын
How it is a genuine can you plz explain?
@JaiHind-ei1fy
@JaiHind-ei1fy 15 күн бұрын
@@MrPothula i qualified 2 times Paper has mistakes and I lost marks Why should I suffer because of govt mistake Sware on your family and say you did not get right answer by just wrong guess
@MrPothula
@MrPothula 15 күн бұрын
@@JaiHind-ei1fy if you have qualified 2 times what happened for the third time?? If you have qualified grp 1 prelims 2 times then definitely u will crack grp2 and 3 .. Just focus on those exams if govt gives job calendar then u will have opportunity for next yr also..
@srikanthsri2326
@srikanthsri2326 16 күн бұрын
Ragu అన్న మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నిరుద్యోగులు ఏది వద్దంటే అదే చేస్తున్నారన్న 1:100 అంటే 1:50 రిజల్ట్ ఇచ్చారు డీఎస్సీ పోస్ట్ ఫోన్ చేయాలంటే హాల్ టికెట్ రిలీజ్ చేస్తున్నామని ప్రకటించేసిరు. గ్రూప్ 2 పోస్ట్లు పెంచాలంటే వాయిదా వేస్తున్నామని అంటున్నారు అసలు సంబంధం లేని చెప్తున్నారు వాళ్లు
@Kiran12906
@Kiran12906 16 күн бұрын
Grp 2 postpone cheyalsinde
@karthikreddy6258
@karthikreddy6258 15 күн бұрын
ఇగ ప్రత్యామ్నాయం బిజెపి నే 🔥🔥
@bskm5322
@bskm5322 15 күн бұрын
S bro
@chochitv5135
@chochitv5135 15 күн бұрын
ముఖ్యమంత్రి కి నిరుద్యోగుల ప్రాబ్లం చాలా లైట్ గా అనిపిస్తుంది.. ఆ బాధ ఆయనకు తెలియదు ఐదు సంవత్సరాలు ఏడికి పోదు నా పదవి ఎన్ని ఆటలు ఆడిన ఎన్ని పాటలు పాడిన నడుస్తాది అనుకుంటున్నాడు.. మధ్యలోనే పదవీ లోంచి తీస్తే బాధ అనుభవిస్తే అప్పుడు తెలుస్తుంది... ఎవరి ప్రాబ్లం వాడికి weight pakkanodiki light ani..
@Aspiranttgpsc
@Aspiranttgpsc 16 күн бұрын
Thank you Raghu bro for supporting 1: 100 and other demands.. Telangana lo andariki artam aitundi problems..... Govt ki tappa 😢
@Prashanth-05
@Prashanth-05 16 күн бұрын
Raghu anna DSc postpone gurinchi maa tarupuna madladinaduku danyavadalu anna
@chennamallasaikiran1652
@chennamallasaikiran1652 16 күн бұрын
Go 46 cancel chesi releast evvale😢😢😢😢😢😢
@karnenaresh4725
@karnenaresh4725 15 күн бұрын
పరిపాలన చేత గాని సీఎం కిసపోర్ట్ చేసి తప్పు చేసాం అన్న...... మేము తవ్వుకున్నా పొక్కల మేమే పడ్డాము..... అన్న ఈ రోజు మీరు చక్కగా మాట్లాడారు... అన్న గ్రూప్ 2 గురించి సీఎం చీటింగ్ మాటలు మాట్లాడుతున్నారు
@sandyssss1117
@sandyssss1117 16 күн бұрын
Thank u raghu anna...1:100 ki support chesthunanduku.only 1 or 2 marks tho miss ayyam maku okka chance evali.thank u sooo much for ur support
@KARUNAKONAKANCHI
@KARUNAKONAKANCHI 16 күн бұрын
DSC postpone cheyalli
@nmeducationalchanelnmeduca7131
@nmeducationalchanelnmeduca7131 16 күн бұрын
Dsc exam postpone kavali Sir time laddu Sir vvvvv tension ga undi Sir chala bayyam avuthundi
@ashoka536
@ashoka536 16 күн бұрын
West CM revanth Reddy in India thu rip cm
@BhukyaJemla
@BhukyaJemla 16 күн бұрын
DSC post pone
@tsravanthi2885
@tsravanthi2885 16 күн бұрын
Gr 1 lo 1:100 evvali
@ammaravi96
@ammaravi96 16 күн бұрын
Thank you raghu anna 🙏
@jyothiashok9943
@jyothiashok9943 16 күн бұрын
Tq రఘు అన్న.... 🙏🙏🙏🙏
@bhavithagantla544
@bhavithagantla544 16 күн бұрын
Pls sir postpone dsc
@Educationstv
@Educationstv 15 күн бұрын
Yes tgpsc 1:100 కు పిలిచే అధికారం వుంది. కరెక్ట్ మాట్లాడారు బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@divyasai8350
@divyasai8350 16 күн бұрын
Group 1 lo 1:100 kavali
@battinimanasa1713
@battinimanasa1713 16 күн бұрын
13years tharvatha vachina okka notification please 1:100 evvali
@varadevasani
@varadevasani 16 күн бұрын
Avunu 1: 100 ivvali
@vikhyathkumar7470
@vikhyathkumar7470 16 күн бұрын
Excellent cheparu sir. Poll conduct for postpone of dsc exam
@krishnahasanreddy85
@krishnahasanreddy85 16 күн бұрын
మీరు ఒకటే నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు వేరే బిజినెస్ లో దారుణంగా పడిపోయింది బ్రతకడానికి చాలా కష్టంగా ఉంది దాని గురించి మాట్లాడండి
@vikhyathkumar7470
@vikhyathkumar7470 16 күн бұрын
Postpone dsc postpone dsc. Mega dsc veyali
@anilp3743
@anilp3743 16 күн бұрын
Yevaru chudu nirudyogula jeevithalatho Addukuntunnaru Anna...Congress zenda mosi adhikaramloki techinam Anna.. please consider Group 1 1:100, group 2&3 posts increase nd postpone
@ravikiran9338
@ravikiran9338 16 күн бұрын
Correct chepparu sir..
@chaitanyavelugu5382
@chaitanyavelugu5382 16 күн бұрын
Tq Raghu bro for supporting 1:100
@PodilaNarasimhaRao-h8k
@PodilaNarasimhaRao-h8k 16 күн бұрын
Group23 postlu penchali Dec lo exams pettali sir
@shivashankarsanganamoni6145
@shivashankarsanganamoni6145 16 күн бұрын
Give 20% weightage to prelims score and allow 1:100 to mains. So that candidates actually in 1:50 ratio won’t be affected. Note: I am not competitor for any post. I am already a scientist under Govt of India
@bskm5322
@bskm5322 15 күн бұрын
Sir mi subject?
@vnjgoud
@vnjgoud 15 күн бұрын
సార్ మీరు ఆదర్శ రిపోర్టర్ మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి అవసరం. మీ గొంతుక ఎప్పుడూ ప్రజల వైపు వుండాలని కోరుకుంటున్నాము. మల్లన్న చూస్తే సిగేస్తుంది అన్నా నాకు.
@user-yc4yd7cc2b
@user-yc4yd7cc2b 15 күн бұрын
We demand Group 1 - 1:100 Group 2 - increase posts and postpone exam
@nandininandureddy5247
@nandininandureddy5247 16 күн бұрын
Increase group 2 and group 3 posts
@mrk2539
@mrk2539 16 күн бұрын
Dsc postpone చేయాలి
@user-tz6bq3iq4y
@user-tz6bq3iq4y 15 күн бұрын
TQ Raghu Sir! Maa Village valla gurinchi alochinchi DSC postpone kosam support chestunanduku thankyou Sir
@KisanAgritech
@KisanAgritech 16 күн бұрын
Raghu sir, you're a real journalist... Youth not believing government! Not this party nor that party!
@nagarajupenubati4271
@nagarajupenubati4271 16 күн бұрын
కాంగ్రెస్ అంటేనే స్కామ్ కాంగ్రెస్ ఇంకా వాళ్లు మాట మార్చడంలో తప్పేముంది
@arunaanusha277
@arunaanusha277 16 күн бұрын
Sir dayachesi 1:100 kavali last time qualify ayyanu antha prepare ayyi unnanu mains ki kani eppudu one or two marks tho poyindi meeru government ni pressure chesi meeku sadyaminantha help cheyyandi
@user-ej1xm2ye8c
@user-ej1xm2ye8c 16 күн бұрын
Same 😢.. I'm also last time qualified.. I'm started mains preparation, but this time I'm not qualified.. So sad😢..
@Swathi-n2l
@Swathi-n2l 16 күн бұрын
Same here😢
@sandyssss1117
@sandyssss1117 16 күн бұрын
1:100 pakka evali.govt ki em loss ledu indulo.qualify ayina valalo grpup1 ye main target unna valu chala thakkuva mandi untaru.chala mandi assalu mains attempt kuda cheyaru.genuine candidates ki chala loss avuthundi 1:50 valla.plz support to us anna
@bramesh1673
@bramesh1673 15 күн бұрын
తెలుగు తొలివెలుగు రవన్న గారికి అన్నా నీ పేరు ఏమో గాని ఇలాంటి మంచి నాయకుడు చీకట్లో జరుగుతున్న మోసాలను బోలో అధికారం ముసుగులో అధికార బలంతో పొలాలను నదులను చెరువులను కబ్జా చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం లో మహబూబ్నగర్ జిల్లా జోగులాంబ గద్వాల లోని చండూర్ విలేజ్ లో మానపాడు మండలం నిరంజన్ రెడ్డి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కబ్జాను 200 ఎకరాలను తెలంగాణ ప్రజలకు మొత్తానికి పెంచడం జరిగింది వ్యవసాయదారులకు ఉద్యోగులకు రైతులకు మంచి చేసే విధంగా వీడియోలు ప్రభుత్వానికి ప్రజలకు ప్రతినిధిగా ఉంటావని కోరుకుంటున్నాం నిండు నూరేళ్లు ఉండాలని నీ నీ ఆరోగ్యం బాగుండాలని హెల్దీగా ఉండాలని గాడ్ బ్లెస్ యు అన్న తొలి వెలుగు రేపటి కోసం పోరాడుతుంది అనే నమ్మకాన్ని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము విజ్ఞానం వర్ధిల్లాలి ఎందరో మహానుభావుల కృషి దేశం అభివృద్ధి చెందాలని అన్ని దిక్కుల నిరుద్యోగులు వ్యవసాయదారుడు మత్యకారుల మత్స్యకారులు జాతీయ మత్యకారుల దినోత్సవం జూలై 11న నిర్వహిస్తారు కాంపిటీటివ్ విద్యార్థుల కోసం వీడియోలు చేయాలని కోరుతున్నాం అన్న ఇట్లు నీ తమ్ముడు రమేష్ రేపటి కోసం పనిచేస్తాను
@kharikrishna7272
@kharikrishna7272 16 күн бұрын
Rip revanth reddy
@baddigiriprasadgiriprasad8200
@baddigiriprasadgiriprasad8200 16 күн бұрын
Correct ga cheparu sir.
@venkanna1
@venkanna1 15 күн бұрын
గత 10 సం లు రావు చేతిలో మోసపోయాం ఇప్పుడు రెడ్డి వంతు... 😢😢😢
@gadarinavya9621
@gadarinavya9621 16 күн бұрын
We want please postpone dsc 🙏🙏🙏🙏🙏🙏🙏
@srikanthdokuru3118
@srikanthdokuru3118 16 күн бұрын
Chettha Politics chiiiiii
@thirupathi7378
@thirupathi7378 16 күн бұрын
1:100 is genuine demand
@Madhav1806
@Madhav1806 15 күн бұрын
*Group 1 mains ki Qualify aina Chala manddi GRP2 aspirants* & *Constable Candidates,* *Other exam aspirants select ayyaru.* *Libraries lo vunna ee* *candidates chala manddi eppudu Grp* 1 *mains exam rayamu ani anttunnaru.* *Real group 1 aspirants emu papam chesaro kani revanth Reddy valaki chance evvatledu* Pakka state anni 1:75 to 1:100 estuntte mana state lo endduku kudarado cheppali ? Pakka states lo every yr Notfcn vuntte manaki 14 yrs only 1 Notfcn vachinddi Senior aspirants Gonthu kosthunna Revanth *Ninddu Assembly lo 1:100 list estham anna Congress mata thappindru*
@sattunagamani6459
@sattunagamani6459 16 күн бұрын
Dsc 45 days postphon cheyali sir plZ 🙏
@chaithanyasai6295
@chaithanyasai6295 16 күн бұрын
Anna politicians eppudu political angle lone chustharu anedi artham ayindi Please postpone DSC
@KotlaKishoreKumar
@KotlaKishoreKumar 15 күн бұрын
గ్రూప్ 1 ఎగ్జామ్ మళ్లీ పెట్టాలి, గ్రూప్ 1 ఎగ్జామ్ లో స్కాం జరిగింది
@danielchima9316
@danielchima9316 16 күн бұрын
Correct ga chepparu sir!🙏 Meeru kanisam maa gurinchi matladuthunaru ....Adhi chala santhosham....Group 1 1:100 isthe ekkuva candidates benefit ayetharu...
@nmeducationalchanelnmeduca7131
@nmeducationalchanelnmeduca7131 16 күн бұрын
Heavy syllabus undi Sir time laddu Sir vvvvv tension ga undi Sir
@shankarnalgonda9342
@shankarnalgonda9342 16 күн бұрын
1:100 for group -1 న్యాయమైన డిమాండ్ sir please consider cm gaaru telangana 13yrs తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ప్లీజ్ నేను రెండు సార్లు క్వాలిఫై అయ్య sir e sari na duradustam sir
@prashanthprashanth9323
@prashanthprashanth9323 15 күн бұрын
Raghu brother memu three years ga prepare iee vunamu epudu malli postpone cheysthay kothaga vache vallaki job vasthadhi kadha job esthamura antay vadu antunaru years years prepare iena valla paristhiti nti ndhuku agali ila aguthu pothay naku age limit iepothundhi deniki avaru answer chepali
@rajuatikani96
@rajuatikani96 16 күн бұрын
Basar IIIT issue is 100 percent true Anna
@tejareddy4141
@tejareddy4141 16 күн бұрын
Postpone group2 to december raghu anna
@rahulmunavath943
@rahulmunavath943 16 күн бұрын
తెలంగాణ లో నువ్వు ఒక్కనీవే నిరుద్యోగుల వైపు మాట్లాడేది.
@ydvbolte
@ydvbolte 15 күн бұрын
Ni gudda thiy andaru matlaaditene veedu matladuthundu😂😂
@tchinna4783
@tchinna4783 16 күн бұрын
కాంగ్రెస్ పార్టీకి అనవసరంగ ససపోర్ట్ ఇచ్చాము అనుకుంటున్నారు నిరుద్యోగులు.... తొలి వెలుగు రఘు, తీన్మార్ మల్లిగాడ కోలోజీ TV సీనన్న, మహిపాల్ మాదవ్... మా వల్లనే మేం కాంగ్రెస్ కి ఓట్ వేసాము..ఇప్పుడు మీరే పోస్ట్ పోన్ చేసించాల లేదంటే మీరే ఆమరణ నిరాహార దీక్ష చేయండి
@viswanathbabu6758
@viswanathbabu6758 16 күн бұрын
You are great thinker ana it's genuine movement pl recognise it
@Jyo_97
@Jyo_97 16 күн бұрын
Plz Anna post pone dsc E cogress mida maku nammakam pothundi Oka cm ala matladuthadani expect cheyale Anmi chanels ammudu poyai memu nit motham antha ebbandi padithe a new paperlo rale Oka mla gudi daggaebbandi iendi ani main page vesaru edem govt Anna chi Vela mandimi mng nundi nirasanalu chestunte okka news paperlo rale media anedi prajalaku govt varadiga vundali kani e media antha govt anukulamga vundi Chaduvukunna valla paristite ela vunte jana lako paristiti ela vuntadanna 😒😞😔 Nijam palana gurthostundi maku
@nareshb8151
@nareshb8151 16 күн бұрын
తెలంగాణా ప్రజలు ఉసురు తాకుతుంది మల్లి గానికి రఘు ki అనవసరంగా అధికారం ఇచ్చాము కాంగ్రెస్ ki వీళ్ళ మాటలు విని
@chandugadu2210
@chandugadu2210 16 күн бұрын
Idi matram nijam..veelle aroju rechagottaru..maname kaadu farmers ni andarini munchinamu
@srigoud7082
@srigoud7082 15 күн бұрын
​@@chandugadu2210bro nen emi congress ki support kaadu . But I'm strongly say CG is better than BRS . BRS govt asal jobs vesara .or vesna paper leak lu cheyadam . Oka ammai chanipothe thana character ni bad chesi thappinchukunnar . Atleast This govt antha ghoranga cheyyad anukuntunna
@chandugadu2210
@chandugadu2210 15 күн бұрын
@@srigoud7082 brs anni chesindi jobs thappa..
@vamshidharreddy7247
@vamshidharreddy7247 14 күн бұрын
​@@chandugadu2210మరి brs పది సంత్సరాలు అధికారం లో ఉంది కాంగ్రెస్ ఒచ్చి 10 నెలలు కూడా కాలేదు కదా మరి 🙏
@chandugadu2210
@chandugadu2210 14 күн бұрын
@@vamshidharreddy7247 10 years lo jobs vishayam lo brs thappu chesina migatha anni baa chesaru
@KrishnaKrishnaa-mn8qe
@KrishnaKrishnaa-mn8qe 16 күн бұрын
Raghu anna please maku support cheyandi
@masrath-2083
@masrath-2083 16 күн бұрын
G1 1:100 and g2 postpone
@prashanthimalka2495
@prashanthimalka2495 16 күн бұрын
Group 1 1:100
@ramavathrakesh4843
@ramavathrakesh4843 16 күн бұрын
DSC పోస్టులు అమ్ముకున్నారు అన్న. అందుకే postpone చేస్తలేరు
@viswanathbabu6758
@viswanathbabu6758 16 күн бұрын
Go 55 IMPLEMENT CHEYALI COURT LO CASE వేయాలి and go 29 RADDU CHEYALI because civil services exam loo kuda reservation ఇస్తున్నారు ఇక్కడ ఎన్టీ problem
@machanarasimha3408
@machanarasimha3408 15 күн бұрын
Yes గ్రూప్ 1 1: 100 పిలవాలి ప్లీజ్ 10 సంవత్సరాల నుండి గ్రూప్ 1 ప్రేపరషన్ అవుతున్న.. లాస్ట్ 2 టైమ్ క్వాలిఫై అయ్యాము... ఇప్పుడు ఎందుకు కాలేదో అర్ధం కావడం లేదు.... కావున ఒక్క అవకాశం ఇవ్వండి.
@hemalathas2896
@hemalathas2896 16 күн бұрын
1:100,group1
@sureshpittala-bc3tq
@sureshpittala-bc3tq 16 күн бұрын
1:100
@goshikashekar7970
@goshikashekar7970 15 күн бұрын
DSC post pone cheyinchandi sir please
@ashwiniellandula7385
@ashwiniellandula7385 16 күн бұрын
1:100 evvali
@ravivarmaradharapu5927
@ravivarmaradharapu5927 16 күн бұрын
Teenmar mallanna gaanni thannali Raghu anna ... first...
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 24 МЛН