ఓ మానవా.. నీ బ్రతుకు ఎంత కాలము..... Latest Telugu Christian Song.

  Рет қаралды 13,594

BRIM TV

BRIM TV

5 жыл бұрын

O manava... nee bratuku entakalamu....
The journey of a man.....

Пікірлер: 32
@Raja-kalvary
@Raja-kalvary 3 жыл бұрын
ఓ..మానవా నీ బ్రతుకు ఎంత కాలము లోకాశలలో మరచివా ఆ జీవమార్గము ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి గమ్యమే తెలియని దారి చేర్చును కాటికి................................................................................................ చరణం 1). బ్రతుకుకొక ఆర్థముందనీ చెప్పిరా నీ కేవరైనా విద్యలెన్నైన్ని పొందినా తెలియదే నీ జ్ఞానము. 2) బ్రతుకంతా పోటీని ఆశల సుడిలో చిక్కుకొని సుఖ్ఖాలకై శోకమును నెట్టపడితివా చేర్చుకో ప్రభుని ప్రతుకు ధన్యము.................................................................................................................. చరణం.2)నాలుగు రోజుల నటనే నీ కున్న ఈ వేషము ఆవిరి వంటి బ్రతుకుపై ఎందుకు అతిశయము'2). ధనమున్న బలమున్న అందచందమే ఉన్న తప్పింప జాలవు నీ మరణము నడుచుకో క్రీస్తు బాటలో దొరుకు జీవము...
@krishnamurthy-vs5bk
@krishnamurthy-vs5bk 3 жыл бұрын
Thank you
@BRIMTV
@BRIMTV 3 жыл бұрын
Thank You for Listening ... Also Listen our NEW Songs👇👇👇👇 kzfaq.info/sun/PLs39P7xawCJeM898cPZKGs1DZWhdN3-JG Tracks are available for these songs👇👇👇👇 kzfaq.info/sun/PLs39P7xawCJcHoHKaLfu3biBugYbkMVIl
@BRIMTV
@BRIMTV 3 жыл бұрын
Thank You for Listening ... Also Listen our NEW Songs👇👇👇👇 kzfaq.info/sun/PLs39P7xawCJeM898cPZKGs1DZWhdN3-JG Tracks are available for these songs👇👇👇👇 kzfaq.info/sun/PLs39P7xawCJcHoHKaLfu3biBugYbkMVIl
@weforchristgospelvideos7099
@weforchristgospelvideos7099 2 жыл бұрын
Thank u bro
@devaradevaraj6065
@devaradevaraj6065 2 жыл бұрын
Super song annayya godblees u
@STHOTHARAHUDA
@STHOTHARAHUDA 2 жыл бұрын
పాడిన ప్రతి సారి విన్న ప్రతిసారి కన్నీరే.గుండెను కోస్తూ గుండెను పిండే పాట దేవుడు నీచేత రాయించుకున్నాడు నీవు ధన్యుడవు అన్న
@user-zn1og6hk9l
@user-zn1og6hk9l 8 ай бұрын
🙏Excellent Song Tq Godblessyou Brother 🙏 🙌 👌 🤝 💐
@jayarajugella2175
@jayarajugella2175 5 ай бұрын
God bless you forever....
@cchilukapraveen718
@cchilukapraveen718 Жыл бұрын
ఓ మానవా నీ బ్రతుకు ఎంత కాలము లోకాశలలో మరచితివా ఆ జీవమార్గము ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి (2) గమ్యమే తెలియని దారి చేర్చును కాటికి (2) పల్లవి చరణం 1 బ్రతుకుకోక అర్ధముందనీ చెప్పిరా నీ కెవరైనా విద్యలెన్నెన్ని పొందినా తెలియదే నీకు జ్ఞానము (2) బ్రతుకంతా పోటీయని ఆశల సుడిలో చిక్కుకొని (2) సుఖాలకై శోకములో నెట్టబడివా చేరుకో ప్రభుని సన్నిధి బ్రతుకు ధన్యము....... పల్లవి చరణం 2 నాలుగు రోజుల నటనే నీకున్న ఈ వేశము ఆవిరి వంటి బ్రతుకు పై ఎందుకు అతిశయము (2) ధనమున్నా బలమున్నా అందచందమే ఉన్నా (2) తప్పింప జాలవు నీ మరణము నడచుకో క్రీస్తు బాటలో దొరుకు జీవము...... పల్లవి
@Prasanthofficial11
@Prasanthofficial11 11 ай бұрын
God bless you sir
@haligemohandas9486
@haligemohandas9486 3 жыл бұрын
Wonderful & meaningful song Glory to God Amen
@chandunani3255
@chandunani3255 2 жыл бұрын
Heart touching glory song praise the lord 🙏 amen
@dsshalivahana1566
@dsshalivahana1566 5 жыл бұрын
Beautiful meaning song
@Siddipet_Voice_actor
@Siddipet_Voice_actor 5 жыл бұрын
Good song tune super! glory to God
@suzanni6553
@suzanni6553 2 жыл бұрын
Wonderful and meaning ful song
@prasanna6141
@prasanna6141 5 жыл бұрын
Meaning full song
@RajRaj-ip4vi
@RajRaj-ip4vi 3 жыл бұрын
Mana brathuku kontha kalame intaloga prabuvunu cherukovali Nalugu rojula brathukulo yethabade thandri pillaluge undali bradars&sistars
@BRIMTV
@BRIMTV 3 жыл бұрын
Thank You for Listening ... Also Listen our NEW Songs👇👇👇👇 kzfaq.info/sun/PLs39P7xawCJeM898cPZKGs1DZWhdN3-JG Tracks are available for these songs👇👇👇👇 kzfaq.info/sun/PLs39P7xawCJcHoHKaLfu3biBugYbkMVIl
@vijayshelby1044
@vijayshelby1044 4 жыл бұрын
Divine & meaningful words really wonderful song
@BRIMTV
@BRIMTV 4 жыл бұрын
Glory to God 🙏🙏🙏
@shivakumarjillela813
@shivakumarjillela813 3 жыл бұрын
Anna chala chala bagunde o manava nee brathuku entha kalam song anna suppr
@slakshmi7446
@slakshmi7446 Жыл бұрын
Layrcal and track
@vajrasusheelbabu5531
@vajrasusheelbabu5531 Жыл бұрын
Beautiful song nice singing 🙏🙏🙏
@nadimidoddisrikanth178
@nadimidoddisrikanth178 2 жыл бұрын
Wonderful meaningful song Anna 👏👏👏🙏
@yerrollakarun4471
@yerrollakarun4471 Жыл бұрын
👌👌🙏🙏🙏
@ServentofGod-ju8du
@ServentofGod-ju8du Жыл бұрын
ట్రాక్ ఉంటే పెట్టగలరూ బ్రదర్
@9989451336
@9989451336 Жыл бұрын
దేవుడు ఇంకా ఆయుష్హు ఇచ్చి ఈ లాంటివి ఎన్నో పాటలు పాడుతూ ఉండాలని దేవుని ప్రార్ధిస్తూ.. మీ సోదరుడు
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 30 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 167 МЛН
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 74 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 4,7 МЛН
ప్రేమ సాగరా -Prema Saagaraa Telugu Christian song Bro.Tony Prakash
5:48
Songs Of Zion||Siyonugeethamulu||Siyonu Paatalu||#hebronsongs
22:04
Sudarshan Atmakuri
Рет қаралды 246 М.
O Manava Song Track
7:43
GOD'S DESIRE MESSAGES
Рет қаралды 4,5 М.
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 30 МЛН