ఓ మానవా నీ జీవితం ఒక మాయేగా FULL VIDEO SONG.

  Рет қаралды 80,887

GOD'S DESIRE MESSAGES

GOD'S DESIRE MESSAGES

Жыл бұрын

O manava nee jeevitham oka maayega full video song

Пікірлер: 383
@sonnaiprashanth
@sonnaiprashanth Жыл бұрын
పల్లవి: తిరిగిరాని లోకానికి కంటబడకుండా తరలివెళ్లిపోతావ నిజము తెలుసుకోకుండ 'దేవుడే లేడని నరకమే లేదని నిర్లక్ష్యం చేయకు నిజమార్థము చేసుకోకుండా... ఆ....... ఓమానవా నీ జీవితం ఒకమాయెగా...2... ఓమానవ ఈ లోకమె ఒక మారుగా... 2... చరనం: అందము చందమూ ఆసుౖలు అధికారాలు ఆరడుగుల ఆకారానికిఅంతేలేని ఆశలు... 2.. చచేలోపు అందాలి ఆత్మకు జీవాహారము" ఇచ్చిన కాలంలోనే కిృసుౖను దరియించాలి... 2... అప్పుడే ఆత్మచేరును అంతంలేని దేవునిలోకం... 2... ఓ మానవ నీ జీవితం ఒక మాయెడల... 2... ఓ మానవ ఈ లోకమె ఒక మాయెగ... 2... చరణం:2 క్షణకాలపు కోరికలే కాటికెతుౖకెళతాయి---మనోనేత్రమెలగాలి ఁబమలు తొలగి పోవాలి... 2... దేహానికి కళెంవేసి దైవఁకియలకై వాడితే---క్షయమయె దేహము అక్షయతను ధరియించును... 2... అప్పుడే అక్షయదేహం దేవుడున లోకం చేరును... 2... ఓ మానవ నీ జీవితం ఒక మాయెగా ... 2... ఓ మానవ ఈ లోకమే ఒక మాయెగా... 2.....
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother.
@vamsikrishnakunathi3922
@vamsikrishnakunathi3922 Жыл бұрын
@@godsdesiremessages9217 Hi
@vamsikrishnakunathi3922
@vamsikrishnakunathi3922 Жыл бұрын
🙏🙏🙏
@syamsongollamandala7174
@syamsongollamandala7174 Жыл бұрын
Wonderful meening Sir vandanamulu 🙏💐
@sunkannabandari4564
@sunkannabandari4564 10 ай бұрын
Super song annaya I will inspire by. This song
@MUSICTUBE172
@MUSICTUBE172 Жыл бұрын
తిరిగిరాని లోకానికి కంటబడకుండా.. తరలివెళ్లిపోతావా నిజము తెలుసుకోకుండా... దేవుడేలేడని నరకమే లేదని నిర్లక్ష్యం చేయకు నిజమర్ధం చేసుకోకుండా.... ఆ ఆ ఆ ఆ... ఓ మానవ నీ జీవితం వక మాయగ #2# ఓ మానవ ఈ లోకమే వక మాయగ #2# అందము చందము ఆస్తులు అధికారాలు ఆరడుగుల ఆకారానికి అంతేలేని ఆశలు #2# చచ్చేలోపు అందాలి ఆత్మకు జీవాహారం ఇచ్చినా కాలంలోనే క్రీస్తును ధరియించాలి #2# అప్పుడే ఆత్మ చేరును అంతంలేని దేవుని లోకం #2# ఓ మానవ నీ జీవితం వక మాయగ #2# ఓ మానవ ఈ లోకమే వక మాయగ #2# క్షణకాలపు కోరికలే కాటికెత్తుకెళతాయి మనో నేత్రమెలగాలి భ్రమలు తొలగిపోవాలి.. #2# దేహానికి కళ్లెం వేసీ దైవక్రియలకై వాడితే.. క్షేయమయ్యే దేహమూ అక్షయతను దరియించు#2# అప్పుడే అక్షయదేహం దేవుడున్న లోకం చేరును#2# ఓ మానవ నీ జీవితం వక మాయగ #2# ఓ మానవ ఈ లోకమే వక మాయగ #2#
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much...sir
@MVRAO-jn8gw
@MVRAO-jn8gw Жыл бұрын
Annaiah wonderful song chala manchi sandesanni icharu
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother... Please share this song to all.
@pradeepjogu5809
@pradeepjogu5809 Жыл бұрын
చాలా అర్థవంతమైన పాట రాశారు అన్నా🙏 ఇప్పుడున్న సమాజానికి ఎంతో అవసరమైన పాట మీ ద్వారా ఇంకా ఇలాంటి పాటలు రావాలని మీరు రాసే పాటల ద్వారా తండ్రి అయిన దేవుడు మహిమ పొందాలని కోరుకుంటున్నాను దేవునికే మహిమ కలుగును గాక
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu... Thappakunda devunni mahimaparachutaku prayathnistanu thammudu...ee link ni anekulaku share cheyandi thammudu.
@pradeepjogu5809
@pradeepjogu5809 Жыл бұрын
🙏👍👍
@bouiyouthk.singavaram7762
@bouiyouthk.singavaram7762 Жыл бұрын
@@godsdesiremessages9217 wonderful song Annayya
@Shyamaraju1992
@Shyamaraju1992 Жыл бұрын
మూర్కుల, కటిన హృదయుల మనస్సును కదిలించే రచన అర్థవంతమైన సాంగ్ అన్న, అంతరంగంలో అనుభూతిని కలిగించే మాటలు చక్కటి వీడియో అన్న , ఇంక మీ ద్వారా అనేకమైన పాటలు రావాలని కోరుకుంటున్నాను, మిమ్మును ప్రేరేపించి మీ ద్వారా నేటి సమాజానికి అద్భుతమైన పాటను అందించిన ఆ దేవాది దేవునికి కృత్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను, వందనములు అన్న థ్యాంక్స్
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu... Andariki ee song ni share cheyandi thammudu.
@premaprem9329
@premaprem9329 Жыл бұрын
🙏🙏మా కోసం చాలా చక్కటి పాట రాసినందికు థాంక్స్ అన్నయ్య 🤝🤝
@gudisebugganna4073
@gudisebugganna4073 Жыл бұрын
మనిషి మరణించక ముందే ఈ భూమి మీద తెలుసుకోవాలి ఆ దేవుడున్నాడని ప్రకృతి ఎంతో చేశాడని ఈ తరంలో అన్నయ్యలకి ఎంత జ్ఞానం ఇచ్చింది అనుకో ఇలాంటి తరాలు అలాగే ఉండాలని నా హృదయపూర్వక
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu Please share this song to all
@BOUI820
@BOUI820 8 ай бұрын
Wonderfully SONG sir🎉🎉🎉❤❤❤
@lifewithoutjesusishell4560
@lifewithoutjesusishell4560 Жыл бұрын
సాంగ్ చాలా బాగుంది అన్నయ్య 👍👏👏👏👏👏🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother... Please share this song to all your near ones and dear ones...if possible.
@dasutalari7511
@dasutalari7511 Жыл бұрын
🙏🙏అన్న గారు చాలా అర్ధవంతమైన పాట రాసారు దేవునికి మహిమ కలుగును గాక, ఈ పాట ద్వారా కొన్నిఆత్మలు అయినా రక్షణ పొందుకోవాలి అని కోరుకుంటున్నాను 🙏🙏🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother... Avunu thammudu...kondaraina ee paata vini chusi brathukunu gurchi alochinchalane asha thammudu... Ee paatanu andariki share cheyandi thammudu.
@m.karunakar5277
@m.karunakar5277 Жыл бұрын
ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thappakunda try chestanu thammudu.
@sappogupraveenBOUI
@sappogupraveenBOUI Жыл бұрын
Meaningful song..... 5:52 lirics heart'touching annayya వందనాలు....❤
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much....
@doyaraju9327
@doyaraju9327 Жыл бұрын
Brother song chalaa baagaavachindhi Dhevunikee mahema..💐🌹
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother.
@pandirambabu6491
@pandirambabu6491 Жыл бұрын
చాలా అర్థవంతమైన పాట బాగుంది.. ఇలాంటి పాటలు మీ జీవితంలో మరెన్నో మీ ద్వారా దేవుడు రాయించాలని మనస్పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను.. దేవుడు దీవించును గాక....!
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much Brother.... Please share this song to all.
@brodavidv
@brodavidv Жыл бұрын
దేవుడు మీ పరిచర్యను బహుగా దీవించి అనేక ఆత్మలను రక్షించాలని ఈ పాట ద్వారా అనేక మంది మారాలి అని దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@srujanpaul777
@srujanpaul777 Жыл бұрын
Super lyrical song brother vandanalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother... Vandanalu brother... Please share this song to all.
@GOD312
@GOD312 Жыл бұрын
Wondarfull song🎵🎵🎵 good👍👍👍👌👌👌👌 అన్నయ్య
@meruguravikumar872
@meruguravikumar872 Жыл бұрын
అన్నయ్య ట్రాక్ చేసి పెట్టిడి🙏🙏🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother
@s.achannaachanna3747
@s.achannaachanna3747 Жыл бұрын
మానవుని గురించి చాలా చక్కగా పాడారు.. . అన్నయ్య ✝️🛐🙏🙏🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu... Please share this song to all thammudu.
@basinasrinivasarao7990
@basinasrinivasarao7990 Жыл бұрын
Super song annaya
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother... Please share this song to all.
@Godcreated3016
@Godcreated3016 Жыл бұрын
చాలా చక్కగా వివరణ ఇచ్చారు అన్న చాలా బాగా ఉంది అన్న
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu... Please share this song to all.
@m.karunakar5277
@m.karunakar5277 Жыл бұрын
వండర్ఫుల్ సాంగ్ సూపర్ అన్నయ్య 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏✍️✍️✍️✍️✍️✍️✍️🎷🎷🎷🎷🎷🎺🎺🎺🎺🎧🎧🎧🎻🎻👌👌👌👌🙏🙏🙏💐💐💐
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother... Please share this song to all your near ones and dear ones....if possible.
@pygerisunandha8517
@pygerisunandha8517 Жыл бұрын
Super song అన్నయ్య
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother
@Unityofjbrcerravalli5534
@Unityofjbrcerravalli5534 Жыл бұрын
Vandhanalu anna 🙏 manava jeevitham gurinchi oka paatalo chupincharu ,inka marenno paatalu rayalani koruthunna.
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu
@arigilirajanna8683
@arigilirajanna8683 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌👍🙏👏👏👏👏Annnayya super 👍.... May God Bless U all.........
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother.
@Ramakrishna-lq5hl
@Ramakrishna-lq5hl Жыл бұрын
CBT HYDERABAD J D M
@myathariravi2659
@myathariravi2659 Жыл бұрын
Anna🙏🙏🙏🙏 track pampandi మనిషి జీవితం అంటే ఏమిటో పాట రూపంలో చూపించినందుకు 🙏🙏🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Vandanalu brother... We will upload it soon brother.
@Pothuraju.Rajakumari
@Pothuraju.Rajakumari Жыл бұрын
వండర్ఫుల్ words అన్నయ్య 🙏🙏🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much Please share this song to all.
@pratap3392
@pratap3392 Жыл бұрын
Good Song
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother
@sureshdarelli4637
@sureshdarelli4637 Жыл бұрын
చాలా గొప్పగా ఉంది అన్నయ్య. ఇంకా మరెన్నో పాటలు రాయాలని గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నాను 👌👌👌
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much Brother... Thappakunda try chestanu brother.
@vankamohan8528
@vankamohan8528 Жыл бұрын
అన్నయ్య పాట బాగుంది. ఇలాంటి పాటలు ఇంకా రాయాలని కోరుకుంటున్నాను. 👌👍🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother... Thappakunda try chestanu brother.
@thimothikoppadithimothi1464
@thimothikoppadithimothi1464 11 ай бұрын
Wonderful song chala padaru brother devuniki mahimakalugunugaka amen
@venkateswararao8575
@venkateswararao8575 Жыл бұрын
Vandanalu annayya garu excellent song.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu... Please share this song to all if possible.
@christchurchmanthriki1137
@christchurchmanthriki1137 Жыл бұрын
Super super Annayya Wonderful song Nice lyrics ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు చేసే పాటను మాకందించినందుకు CBT JEEDIMETLA వారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏 నేడున్న ఈ సమాజానికి ఉపయోగపడే అద్భుతమైన పాటను రచించిన మాణిక్ రావు అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు 🙏🥰 నిజంగా ఈలోకం ఒక మాయేనని చాలా చక్కగా వివరించి చెప్పారు అన్నయ్య పాటలో ఇలాంటి మరెన్నో అద్భుతమైన పాటలను మీరు మాకు అందిస్తారని ఆశిస్తున్నాను అన్నయ్య 🙏🥰 Thank you Annayya Thank you so much ❤️🥰 ఈ పాట కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో వందనాలు 🙏🙏 Congratulations and All The best God bless you all 🫂🫂🙏🙏🥰🥰
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you sooo much thammudu.. Please share this song to all thammudu.
@michelgoutham5147
@michelgoutham5147 Жыл бұрын
పాట చాలా బాగుంది అన్నయ్య 🌹🌹🌹🙏🙏🙏🌹🌹💐💐వందనాలు అన్నయ్య
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother.. Vandanalu thammudu.
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Please share this song to all thammudu.
@vinoddigitalphotography3763
@vinoddigitalphotography3763 Жыл бұрын
Super 👌
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu... Please share this song to all.
@babum3491
@babum3491 Жыл бұрын
Wonder ful song annaya,,,,life మొత్తన్ని ఈ పాటలో చూపించారు,,,,, నిజంగానే మయేగా
@munnipachipala6119
@munnipachipala6119 Жыл бұрын
Annaya chala Baga rasaru annaya
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother... Please share this song to all if possible.
@balajibanoth8615
@balajibanoth8615 Жыл бұрын
Vandanalu 🌹🌹🌹🌹🌹🌹🌹 annaya 💐💐💐💐💐 super ❤️❤️❤️❤️ song 👑👑👑👑
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu Please share this song to all.
@Christchurchpeddaharivanam
@Christchurchpeddaharivanam Жыл бұрын
Silent ga... మనస్సును ఆలోచింపజేసే ఆత్మీయ పాట చాల బాగుంది అన్న...🥰 ఇలాంటి మరెన్నో పాటలు మీరు వ్రాయాలి అన్న......🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother... Thappakunda try chestanu brother... Please share this song to all.
@venkataramanaiahmarlapati7159
@venkataramanaiahmarlapati7159 11 ай бұрын
Prise the lord 🙏🙏🙏 brother. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.Good lyrics,And Good Song Amen.
@praveenn7511
@praveenn7511 Жыл бұрын
Vandhanalu 🙏🙏 anna super song 👌👌 anna
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Vandanalu brother.... Thank you very much brother... Please share this song to all.
@umarani3385
@umarani3385 Жыл бұрын
Wonder full song Anna
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much ma
@divyach9164
@divyach9164 Жыл бұрын
Vandanalu annaya chala bagundhi song song vinttunnappudu bhayam vesthundhi maraniste ekkadiki velthamo ani edpu bhayyam rendu kaligavi nijamgaa excellent song ni ma koraku rasindandhuku thank you so much annayya
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much ma
@god.66tvkannada
@god.66tvkannada Жыл бұрын
Super song Annayya God bless you
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu. Please share this song to all.
@shalinibing1723
@shalinibing1723 Жыл бұрын
Wonderful lyrics uncle ... With deep meaning👍🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much ma... Please share this song to all ma
@SureshKumar-ym6kp
@SureshKumar-ym6kp 6 ай бұрын
Extralodanary song what a lyrics and tunining super sir
@byriramanjineyulu780
@byriramanjineyulu780 Жыл бұрын
Super song 👏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much.
@anjigoramadagu
@anjigoramadagu Жыл бұрын
Brother e song ge music and e song thumbs super agree e song bardavarege aat sap
@sekharbayye6215
@sekharbayye6215 Жыл бұрын
అన్నయ్య...ఈ పాట మనిషి జీవితాన్ని చాలా బాగా హెచ్చరిస్తుంది..నేటి సమాజంలో ఇలాంటి పాటలు రాసేవారు లేరు.....excellent అన్నయ్య...
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much Brother... Please share this song to all.... thank you.
@rajeshspiritualstorage7249
@rajeshspiritualstorage7249 Жыл бұрын
Wonderful song Annayya Garu
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu Please share this song to all thammudu....
@godislove8982
@godislove8982 Жыл бұрын
Tune is wonderful 👍 thanks 🙏 Anna
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu.... Please share this song to all.
@biblelessons9416
@biblelessons9416 Жыл бұрын
Super anna
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother
@godsduty4915
@godsduty4915 Жыл бұрын
చాలా అర్ధవంతమైన పాట👌🏽
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much... Please share this song to all.
@godislove8982
@godislove8982 Жыл бұрын
Good meaning of this songs anna
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu... Please share this song to all.
@sanjapogusunandaraju6742
@sanjapogusunandaraju6742 Жыл бұрын
సూపర్ సాంగ్ అన్నయ్య 🌹🌹
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu... Please share this song to all.
@pavankumar-st7rc
@pavankumar-st7rc 11 ай бұрын
Meaning full lyrics Annaya ...🙏🤝👍
@yohannagarigari8602
@yohannagarigari8602 Жыл бұрын
Wonderful song music
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much Brother
@MShiva777
@MShiva777 Жыл бұрын
🌺🌺🌹🌹Too good lyrics anna wonderful song music also supper anna excellent 🌹🌹🌺🌺
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu. Please share this song to all your near ones and dear ones
@SUNNYBOUI
@SUNNYBOUI Жыл бұрын
Wonderful Song Anna 👌💖 Lyrics చాలా బాగున్నాయి👏👏🙏🙏🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu. Please share this song to all.... if possible.
@g.mangapathi8142
@g.mangapathi8142 Жыл бұрын
ANNA SUPER ANNAYA.. VERY MEANING 🎉🎉🌹🌹GOD BLESS YOU🤝🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu Please share this song to all.
@manishasiripelly1122
@manishasiripelly1122 Жыл бұрын
Vandhanalu annaya garu super song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much ma... Please share this song to all if possible ma
@subramanyamjagadan3359
@subramanyamjagadan3359 Жыл бұрын
Super song
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu... Please share this song to all.
@revanth107
@revanth107 Жыл бұрын
Very nice song....every christian must watch to know about our lives..thank you annayya🙏🙏🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu... Please share this song to all thammudu.
@yonasj3007
@yonasj3007 Жыл бұрын
చాలా చక్కగా రాసారు అన్నయ్య ఇప్పుడున్న మానవాళికి చాలా అవసరం. బిజిబిజిగా ఉండే ఈలోకం దేవుని తెలుసుకోవటడానికి చక్కనైన మార్గం 👌🙏🙏🙏 అన్నయ్య ట్రాక్ లింక్ షేర్ చేయండి 🙏🙏🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu.... Please share this song to all.
@prashanthmadhary4950
@prashanthmadhary4950 Жыл бұрын
Very meaning full song with excellent lyric & good music bro.🙏🙏🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu... please share this song to all.
@vinoddigitalphotography3763
@vinoddigitalphotography3763 Жыл бұрын
Song chala bagundhi annayya 👌🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu. Please share this song to all.
@roseleenapratap9862
@roseleenapratap9862 Жыл бұрын
Super song annaya🙏🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much ma...
@yohannagarigari5299
@yohannagarigari5299 Жыл бұрын
Wonderful song anna 😍👍👌
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother... Please share this song to all if possible.
@sekharsekhar3510
@sekharsekhar3510 Жыл бұрын
అద్భుతమైన పాట అన్నగారు
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother. Please share this song to all...if possible.
@sandhya.s6056
@sandhya.s6056 Жыл бұрын
Vandhanalu 🙏 🙏🙏🙏 Annaya Wonderful music Annaya. Thank you Annaya
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much ma Please share this song to all if possible.
@PatiPrasad
@PatiPrasad Жыл бұрын
Nice Song anna. Bring more.. God Bless You
@ksivaprasad6871
@ksivaprasad6871 Жыл бұрын
Wonderful song anna
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you so much brother...
@babum3491
@babum3491 Жыл бұрын
తిరిగి రాని లోకానికి కంటపడకుండా తరలివెలిపోతావా నిజము తెలుసుకోకుండా,,,,,👌👌👌👌👌👌👌
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother
@mrahulmeenuga561
@mrahulmeenuga561 Жыл бұрын
Wonderful song
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother
@yrsekhar6836
@yrsekhar6836 Жыл бұрын
Good song Annayya
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu
@BOUITRUEGOSPELTEAMTV
@BOUITRUEGOSPELTEAMTV Жыл бұрын
అన్నయ్య మంచి song అందించినందుకు వందనములు🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu Please share this song to all if possible.
@AnjiRam-tm2qn
@AnjiRam-tm2qn Жыл бұрын
Super Annaya chala bhagundhi
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu
@sivaramakrishnad6722
@sivaramakrishnad6722 Жыл бұрын
Wonderful song anna🌹🙏🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother... Please share this song to all if possible.
@sureshdobbala6889
@sureshdobbala6889 8 ай бұрын
Nice song brother ❤❤
@lavanyakadiyam2068
@lavanyakadiyam2068 Жыл бұрын
Vakka songlone devudu Evvaru ani devuni prema Enta goppadiani manakoraku pranam pettina prema ani manam Andaramu prati vakkaru telusukovalasina devuni pramanu telusukovalani super wonderful song thank you All chakkani song padaru rasaru thank you🙏🌹❤🙏🙏❤
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much ma
@jonagamabagaiah8301
@jonagamabagaiah8301 Жыл бұрын
Wonderful song anna👌👌🙏🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu... Please share this song to all thammudu.
@sureshinjeti9933
@sureshinjeti9933 Жыл бұрын
Wonderful Song Anna Thank You So Much 🙏🙏🙏👌👌👌
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu... Please share this song to all thammudu.
@saathwikcreations434
@saathwikcreations434 Жыл бұрын
Nice song annayya🙏🏼
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu... Please share this song to all if possible.
@Joh284
@Joh284 Жыл бұрын
Nice song Anna
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much
@Ramakrishna-lq5hl
@Ramakrishna-lq5hl Жыл бұрын
🙏🙏🙏Anna😘😘😘😘😘😘
@baluguandepangu91
@baluguandepangu91 Жыл бұрын
Anna song chala bhagunde anna 🙏🙏🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu
@christchurchnandyal
@christchurchnandyal Жыл бұрын
Praise God for Marvelous song with excellent lyrics
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother. Please share this song to all.
@devadanamkadumur9247
@devadanamkadumur9247 Жыл бұрын
Anna vandanalu christ church KADUMUR KURNOOL
@jbrckkt1152
@jbrckkt1152 Жыл бұрын
Wonderful song annayy
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much Brother.
@BBCCHINNI
@BBCCHINNI Жыл бұрын
Wonderfull song annaya Thank you so much 🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother for your response. Please share this song to all if possible thammudu
@gospelmedia6672
@gospelmedia6672 Жыл бұрын
అన్న వందనములు 🙏🙏🙏🙏🙏 చాలా చక్కటి ఆత్మీయగీతము ను అందించినందుకు వందనములు🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝🤝
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother Thanks for your response.... Please share this song to all.
@cbtpune878
@cbtpune878 Жыл бұрын
Wonderful & excellent song 🎵 lyrics God bless you abundantly annayya garu
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much...
@SivaRangarao-tj7ey
@SivaRangarao-tj7ey Жыл бұрын
Hallelujah praise the lord Amen
@rsingaravelusingaravelu8847
@rsingaravelusingaravelu8847 8 ай бұрын
Heart touch song praise the lord jesus
@msunkanna2558
@msunkanna2558 Жыл бұрын
Excellent song annayya Johnson annayya Peru boui Peru nilabettali anna
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother Thappakunda try chestamu
@pulivendulachristchurch5649
@pulivendulachristchurch5649 Жыл бұрын
Veri nice song pulivendula christ church
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother
@godislove8982
@godislove8982 Жыл бұрын
Wonderful 👍 songs anna
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother... Please share this song to all if possible.
@anandkasthala5780
@anandkasthala5780 Жыл бұрын
Amazing wonderful song annayyaa 🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother... Please share this song to all.
@akhilarun9431
@akhilarun9431 Жыл бұрын
Wonderful song annayya 🙏🙏🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much thammudu... Please share it to all.
@pulivendulachristchurch5649
@pulivendulachristchurch5649 Жыл бұрын
Chala bhagundhi annaya vandhanaalu annaya bagunara annaya God bless you and your family members annaya 🙌🙌🙏🙏🙏🙏🙏
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Thank you very much brother... Vandanalu brother... By god's grace we are all fine...
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Take care...May God bless you
@ashokbegari135
@ashokbegari135 Жыл бұрын
Yesu cristhu pera Vandanalanna
@godsdesiremessages9217
@godsdesiremessages9217 Жыл бұрын
Vandanalu brother
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 13 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 1,9 МЛН
P.D Sundar Rao Gari Songs || 1 Hour Non-stop Jukebox ||
1:05:22
Daiva Pranalika - దైవ ప్రణాళిక Hosanna Ministries 2023 new Album Song-7
11:40
O Manava Nee Brathuku Entha Kalamu " Meaningful Song | Telugu Christian Songs Latest
6:58
En Visuvaasa Kappal - Pastor Lucas Sekar | Tamil Revival Christian Songs
8:12
Pastor Lucas Sekar - Revival Songs
Рет қаралды 856 М.