మానవులకి హితం చేకూర్చు భూతప్రేతాలను వశం చేసుకునే తాంత్రిక సాధన

  Рет қаралды 5,663

🚩మహాతంత్ర🚩maha tantra

🚩మహాతంత్ర🚩maha tantra

Ай бұрын

మంత్రం
స్లోం ఖగ ద్విముఖ కరాళ వదనే హ్లీం హ్రం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్లాం సకల దివ్యభూతగణం
మమ వశమాయ హ్లిం స్వాహా
#తంత్రికవిద్యలు
#tantrikavidyalu
#మహాతంత్ర
#తాంత్రికవిద్యలు
#మంత్రసాధన
#తాంత్రికమంత్రసాధన
#మంత్రతంత్రయంత్ర
#మంత్రతంత్రయంత్రరహస్యాలు
#తాంత్రికపరిహారాలు
#తాంత్రికసాధన
#మంత్రసాధన,
#కాళీమంత్రసాధన,
#శక్తివంతమైనకాళికాదేవిమంత్రసాధన,
#మంత్రసాధనతెలుగు,
#కాళికాదేవిమంత్రసాధన,
#భువనేశ్వరిమంత్రంసాధన,
#మంత్రసాధనఎలాఆరంభించాలి,
#అదృశ్యశక్తికిరహస్యమంత్రం,
#భూతభవిష్యత్తెలుసుకునేసాధనమంత్రం,
#క్రోధభైరవసాధన,
#యాక్షసాధన,
#కుబేరసాధన,
#త్రిపురసుందరిదేవిసాధన,
#దూమావతిసాధన,
#చిన్నమస్తాసాధన,
#వశీకరణమంత్రం,
#ఉచిష్ఠగణపతిసాధన,
#అష్టలక్ష్మిసాధన,
#కాలభైరవమంత్రం,
#భైరవిసాధన,
#మోహినిసాధన,
#తారమాతసాధన,
#మాతంగిసాధన,
#కమలదేవిసాధన
#mantrasadhana,
#sadhana,
#mantra,
#mantrasadhanaintelugu,
#mantrasadhanagurinchi,
#mantrasadhanatelugu,
#mantrasadhanaexperience,
#mantrasiddhisadhanatantra,
#mantratantrayantra,
#tantramantrayantra,
#yantramantratantra,
#40daysadhana,
#mantrasadhanavidhanam,
#mantrasadhanaupayogalu,
#mantrasadhanaelacheyali,
#40dayglobalsadhana,
#mantrameditation,
#mantrasadhanagurinchiintelugu,
#tantra,
#yantra,
#mantrameaning,
#mantramyantratantratelugu
#koyyapujari,
#koyadoralu,
#medaramkoyasammakkajyothishalayam,
#telanganafemosastrologysammakkakoyaraju#medaramkoyajyothishalayamadstelanganafemos,
#koyarajulu,
#koyaadssammakkamedaram,
#koyajathakam,
#medaramdorakoyajathakalufemosastrology,
#redtv,redtv
#bhakthi,
#motivational,
#devotional,
#relationshipmotivation,
#motivation,
#relationship,
#motivationalspeech,
#motivationalvideo,
#relationshipadvice,
#relationships,
#bestmotivationalvideo
#GhantaKarnavir#sadhakmahesh
#karanpichanisadhana,
#yakshinisadhana,
#yakshinisadhna,
#dhanpraptimantrasadhna,
#karanpichanisadhanaanubhav,
#yakshsadhna,
#karanpichanisadhna,
#karanpichanisadhnaanubhav,
#apsarasadhana,
#1dinkighantakaranmahavir sadhna,
#yakshasadhana,
#karnapishachinisadhanamantra,
#ghantakarnamahavir,
#ghantakarnamahavira,
#ghantakarnamahavirmantra,
#omghantakarnamahavira,
#karnapishachinisadhanavidhi,
#ghantakarnamahavirstotra,
#yakshasadhna

Пікірлер: 66
@raviteja-vy5el
@raviteja-vy5el Ай бұрын
ఇటువంటి రహస్యమైన...అద్భుతమైన...సాధన్లను....తెలియజేసినందుకు గురువుగారికి పాదాభివందనం.....ప్రస్తుత జనరేషన్ చేసుకున్న గొప్ప అదృష్టం....ఇలాంటి గురువులు దొరకడం❤❤❤🙏🙏🙏🙏🙏
@chethanaa1122
@chethanaa1122 Ай бұрын
మహిమాన్వితమైన విద్యను అందిస్తున్న అటువంటి గురువుగారికి సాష్టాంగ నమస్కారం
@ravindranathreddy2963
@ravindranathreddy2963 10 күн бұрын
ఓం నమశ్శివాయ గురువుగారు మీ వద్దకు వచ్చి మంత్రం స్వీకరించవచ్చ మరిన్ని వివరాల కోసం మీ వద్దకు రావచ్చా కొంచెం తెలియజేయండి గురువుగారికి పాదాభివందనం ఓం నమశ్శివాయ
@tantrikavidyalu
@tantrikavidyalu 10 күн бұрын
ఆ టైమ్ వచ్చినప్పుడు మేమే పిలుస్తాం
@pspkuniverseandeducation4370
@pspkuniverseandeducation4370 Ай бұрын
🙏"ఓం దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్" దత్త స్వరూపులైన గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను 🙏దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా
@rambadde2957
@rambadde2957 Ай бұрын
మీ యొక్క ఆశయ సాధన అధ్బుతం స్వామి విద్య అందరికీ చేరాలి అని
@kunchamsriharisrihari9715
@kunchamsriharisrihari9715 8 күн бұрын
Sri matra namah, Om sri gurubhyonamaha guruvugari padapamamulaku anantakoti pranamalu swamy, guruvugaru nenu ee mantram sadana cheyalanukuntunnanu swamy 🙏🙏🙏🙏🙏
@yourchannel..likeme6193
@yourchannel..likeme6193 Ай бұрын
గురు దేవునికి నమస్కారం 🙏. గురు దేవ గణపతి విద్య గురించి చపగలరని ఆశిస్తున్నాను....💕 మాకు ఇలాగే మార్గదర్శనమ్ చేస్తారని ఆశిస్తున్నాను 💕
@CVKUMAR78211
@CVKUMAR78211 9 күн бұрын
గురువుగారు అన్నం ముద్దలు మంత్ర జపం అయిన తర్వాత మంత్ర జపానికి ముందు పెట్టాలా తెలియజేయగలరు
@vemulathrinadh1073
@vemulathrinadh1073 Ай бұрын
Jai gurudev Jai gurudev Jai gurudev 🙏🙏🙏🙏🙏
@PrabhakarG-dw9nz
@PrabhakarG-dw9nz Ай бұрын
Guruvu gariki namskarm chala bagundi
@ravisista868
@ravisista868 Ай бұрын
అద్భుతం స్వామి దీనిని నేను chesthanu
@bashibhasker8699
@bashibhasker8699 Ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏
@pspkuniverseandeducation4370
@pspkuniverseandeducation4370 Ай бұрын
మాపై ఎంత దయ గురుదేవా 😭😭😭❤
@siliverygiri2597
@siliverygiri2597 Ай бұрын
గురువుగారు నమస్కారం 🌹🙏 గురువుగారు మాకు రుద్రయామల తంత్రం గురించి తెలియజేయండి 🌹🙏 🙏🙏🙏🙏
@kunchamsriharisrihari9715
@kunchamsriharisrihari9715 Ай бұрын
Sri datta sharanum mama 🙏🙏🙏🙏🙏
@kumarbangari5837
@kumarbangari5837 Ай бұрын
Om sri gurubyo namaha 🙏🙏🙏
@anilnagandla6528
@anilnagandla6528 Ай бұрын
గురువుగారు అఘోరీలు వారి సాధనా విధానము గురించి ఒక వీడియో చేయగలరు
@mahi.rcreations853
@mahi.rcreations853 Ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏
@KpRS1905
@KpRS1905 Ай бұрын
🙏ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏
@MadhuPampu
@MadhuPampu Ай бұрын
Guruji anjanam gurunchi oka video cheyandi
@radheereddy
@radheereddy Ай бұрын
ఓం అజ్ఞాన తిమిరాదిత్యాయ నమః👣🌿🌷🙏🏻 ఓం నిరహంకారయ నమః👣🌷🌿🙏🏻
@RevathiYaganagare
@RevathiYaganagare Ай бұрын
Aadavaru cheyavachuna gurugaru🙏🙏🙏🙏🙏
@sambaiahssmbaiah1459
@sambaiahssmbaiah1459 Ай бұрын
Guruvu garu..miru maku dhorakadam chala adrustanga bavistunnanu..alage.oka manishi adrushyam avadaniki.mantra unte telupagalaru guruvu gariki.sukhi bhava❤.om Laxmi namaha ❤
@allikaveeraiah8067
@allikaveeraiah8067 Ай бұрын
గురువుగారు దేవి దావతల మంత్రం గురు ఉపదేశం ఉన్నకూడ ఈ మంత్రం చేసుకోవచ్చ దయ చేసి చేప్ప గల రు
@ksb0380
@ksb0380 Ай бұрын
om namah shivay
@sambaiahssmbaiah1459
@sambaiahssmbaiah1459 Ай бұрын
Ok .guruvu garu manam japam chesina mantram thone mantrinchali
@user-cr8dv2qu9h
@user-cr8dv2qu9h 9 күн бұрын
E manmtram siddi ayina taruvaata ela upyoga padutumdi ela manaku help cheastayi guruji
@manaceniemuchatlu
@manaceniemuchatlu Ай бұрын
Ee mantram intlo chesuko vacha guruvu gaaru
@mjaganreddymjaganreddy588
@mjaganreddymjaganreddy588 Ай бұрын
Yevariki vare Sakthi pata chesukun matra vidhi unte telupandi guruji
@ChandraChandra-zx9du
@ChandraChandra-zx9du Ай бұрын
Karna yakshini video cheyandi plz
@nagarajunaik6947
@nagarajunaik6947 Ай бұрын
నమస్కారం గురువుగారు ఈసాధన ఇంట్లో చేసుకోవచ్చా లేదా బయట చేసుకోవాలా ఇంకొక చిన్న సందేహం గురువుగారు మనం తిన్న తర్వాత మిగిలిన భోజనమును ముద్దలుగా చేసి మీరు చెప్పిన మంత్రంతో అభిమంత్రించాలి అన్నారు కదా ఇలా ఎన్నిసార్లు అభిమంత్రించాలి ఎన్ని భోజనం ముద్దలు పెట్టాలి ఈ రెండు డౌట్స్ సందేహాలు తీర్చండి గురుదేవ్ జై గురుదేవ్ plz plz plz plz plz రిప్లై ఇవ్వండి గురువుగారు Reply గురుదేవ్
@SrinivasuChidalla-im4bt
@SrinivasuChidalla-im4bt Ай бұрын
అభిమంత్రిన ఎన్నిసార్లు చేసుకోవాలో తెలపగలరు
@AtramRamcharan
@AtramRamcharan Ай бұрын
Guruvu garu.avarinaina sare vari Peru thaluchukoni vasaparuchukune manthram unte chepandi guruvu garu
@mjaganreddymjaganreddy588
@mjaganreddymjaganreddy588 Ай бұрын
Guruji ee sadana gruhamulo chesukovacha telupandii
@vengamarajk
@vengamarajk Ай бұрын
Naaku ee sadhana gurinchi doubts unnaayi
@prasadmc5340
@prasadmc5340 Ай бұрын
Shiva mantra pls
@pnrnagaraju9231
@pnrnagaraju9231 Ай бұрын
గత మూడు సంవత్సరాల నుంచి అమ్మాయి బాధపడుతున్నారు స్వామి అదే అని మేము బయటకి తీయడం మళ్ళీ కట్లు కట్టి ఆ అమ్మాయి శరీరంలోనే ఉండేటట్లు చేస్తున్నారు స్వామి ఇప్పటికే సుమారుగా 5,00,000 పైన ఖర్చు చేస్తున్నాము ఇంకా చేస్తూనే ఉన్నాము కానీ ఏం ప్రయోజనం లేకుండా పోతుంది మా మీద పగతో ఆ వ్యక్తి ఎలా చేస్తున్నాడు స్వామి అందుకే వదిన మార్గం చెప్పండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏
@nvkchakravarthib5429
@nvkchakravarthib5429 Ай бұрын
మీ అమ్మాయి పేరున గురుచరిత్ర పారాయణం,108 సార్లు భజరంగ బాణ్ చేయించి ఆఖరున చండీహోమం చేయించండి. ఎటువంటి దుష్ట శక్తులైనా పారిపోతాయి
@Vasusri428
@Vasusri428 Ай бұрын
Dayachesi margam cheppandi swamy chinna pillalu unnaru nenu na bhartha Ila nirasam tho ea Pani cheyalekapothunnam health kosam cheppandi swamy plz
@mahakali8678
@mahakali8678 Ай бұрын
Bottle lo negitive dimpe mantram.Vidhi vidhanalu cheppandi.
@maheshyalala2890
@maheshyalala2890 Ай бұрын
Guruvu garu meru eppudu pilustharu chepapmdi
@bashibhasker8699
@bashibhasker8699 Ай бұрын
గురు దేవ సరస్వతి దేవి సిద్ధి కోసం చెప్పండి 🙏🙏🙏
@sambaiahssmbaiah1459
@sambaiahssmbaiah1459 Ай бұрын
Guruvu garu .e sadanalo dhayyalaki vastuvuni kadhipe Shakti .unnadha ledha. Cantact panulalo.kani .wyavasaya panulalo prayoginchavacha....❤❤..dayyalaki Annam pettetappudu.aabimantrienche .. mantram . video lo unna mantramena...❤sidhi pondhina tharvatha.annam nu mantrinchi jivitha Kalam pettalsi untundha ,, Ledha guruvu garu .sidhi pondhina tharvatha ..108. daily chesukovacha/ledha)3333.-*sarlu cheyalindena.garuvu garu. Entlo chesukovacha❤
@bellamkondanagaraj6315
@bellamkondanagaraj6315 Ай бұрын
Swami na wife pragnent nenu cheyyocha Swami mala lekunda manasulo chesukovocha
@anandrao9241
@anandrao9241 Ай бұрын
Guruvugaripadalakunamasuluguruvugaruaddamulojarigedijaragaboyedicheppandiguruvugaru
@GurumurithiNaidu
@GurumurithiNaidu 10 күн бұрын
manavula hitham chekurchu butha pretha pisacha sadhana, swamy meemu prayathinchinamu 5' gantala sadhanaku 10 malalu chesinamu ithe meeru 3330 cheyyamannaru idhi rathri thellavarinanthavaraki kuda complete cheyyalemu dheniki roju ki 1700 chesukunna 4 nelalu chesthe saripothadha
@pnrnagaraju9231
@pnrnagaraju9231 Ай бұрын
గురువుగారు నమస్కారం మా చెల్లెలు శరీరంలో దెయ్యం ఉండాది స్వామి అమావాస్య పౌర్ణమి వచ్చిందంటే ఆ అమ్మాయిని పట్టడానికి అయితం లేదు మేం బయటపై చూపిస్తున్నాము వాళ్లు ఆ గాలి తోలుతున్నారు మళ్ళీ ఒక వ్యక్తి ఏం చేస్తున్నారంటే మేము గాలి బయటకు తీయడం ఆ అమ్మాయి ఒంట్లో మళ్ళీ అతను కట్టు మంత్రాలు కట్టి ఆ గాలి దయ్యం బయటికి పోకుండా నా చెల్లెలు శరీరంలోనే ఉండేటట్లు చేస్తున్నారు స్వామి దీనికేమైనా మార్గం చెప్పగలరా🙏🙏🙏🙏🙏
@NagaRajuThirumalasetty
@NagaRajuThirumalasetty Ай бұрын
పరిష్కారం కావాల
@pnrnagaraju9231
@pnrnagaraju9231 Ай бұрын
@@NagaRajuThirumalasetty అవును స్వామి
@Vasusri428
@Vasusri428 Ай бұрын
Gurudeva Naku na bharthaki health bagundatam ledu em thinna nirasam opika undatam ledu hospital ki velli tests cheyiste em ledu antunnaru dayachesi margam cheppandi swamy plz
@Haripriya-pg1mf
@Haripriya-pg1mf Ай бұрын
E sadana cheyalni undi guruvugaru e sadana ledies cheyochha vatini memu handile cheyagalama ane sandeham undi
@tantrikavidyalu
@tantrikavidyalu Ай бұрын
చేయొచ్చు
@Rama23478
@Rama23478 Ай бұрын
Elanti sadhana chesi siddi podina vadu okkadu amayakula midha prayegam chestunnadu dhiniki virugudu mantram cheppandi
@tantrikavidyalu
@tantrikavidyalu Ай бұрын
ఇటువంటివి సిద్ధి పొందిన వాడు ఎవడూ ప్రక్కవారిని ఇబ్బంది పెట్టలేడు, కనుక మీరు పూర్తిగా తెలుసుకుని msz పెడితేబాగుంటుంది
@sangeethacinimusicalbandpa481
@sangeethacinimusicalbandpa481 Ай бұрын
రాత్రీళు తిరిగె భుతలను తాడుతొ కట్టడం ఎల ? ఒక మనిషి లో భుతం ఉన్నదో లేదో తెలుసుకొనటం ఎల? ఈ రేండీటి గురించీ తెలుప గలరు
@anupoju6158
@anupoju6158 Ай бұрын
కాళీ భైరవ సాధన చేస్తూ ఇవి చేయవచ్చా గురువుగారు
@srinivasachandaka1599
@srinivasachandaka1599 Ай бұрын
Swamy mee contact no teliya parchandi
@pittagudu5936
@pittagudu5936 Ай бұрын
గురువు గారు మంత్రం జెపించేటప్పుడు కళ్లు మూసుకుని చేయాల జపం
@sambaiahssmbaiah1459
@sambaiahssmbaiah1459 Ай бұрын
Guruvu garu.entlo chinna pillalu unnaru.. family unna eintlone chesukovacha . night taim lo..❤ naku vere dhari ledhu nenu hyd lo rum rentki untunnanu.nenu ee sadana chesukundhamani disaid aayyanu..
@tantrikavidyalu
@tantrikavidyalu Ай бұрын
చేసుకో
@SrinivasuChidalla-im4bt
@SrinivasuChidalla-im4bt Ай бұрын
లాస్ట్ అభి మంత్రునకు ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు ఉచ్చరించాలి... 3333 అయిపోయిన తదుపరి అబిమంత్రించే టప్పుడు ఎన్నిసార్లు మంత్రం చేయాలి... గురువుగారు..
@tantrikavidyalu
@tantrikavidyalu Ай бұрын
333
@sureshnaiduleion1548
@sureshnaiduleion1548 Ай бұрын
Meru 3days lo goost sidhe mantram cheapagalara
@tantrikavidyalu
@tantrikavidyalu Ай бұрын
నువ్వు చెయ్యగలవా
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 105 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 66 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 54 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 21 МЛН
వటుక భైరవ సాధనా తంత్రం న్యాసరహితంగా
10:10
🚩మహాతంత్ర🚩maha tantra
Рет қаралды 3,6 М.
Ugram Viram - Narasimha Mantra - 108 Chants
24:48
Braja Beats
Рет қаралды 2,8 МЛН
దక్షణ కాళి సాధనా తంత్రం
8:49
🚩మహాతంత్ర🚩maha tantra
Рет қаралды 4,5 М.
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 105 МЛН