No video

మీ ఒక్క వెంట్రుక ఇవ్వండి..! | TDP NRI Swathi Reddy Sensational Comments on vijaya sai reddy | Tone

  Рет қаралды 140,193

Tone News

Tone News

Күн бұрын

మీ ఒక్క వెంట్రుక ఇవ్వండి..! | TDP NRI Swathi Reddy Sensational Comments on vijaya sai reddy | Tone News
#vijayasaireddy #swathireddy #tdp
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 257
@bellamrangaiah4709
@bellamrangaiah4709 Ай бұрын
సూపర్ తల్లి. వాడు మూర్కుడు, పైగా అక్రమ సంపాదన వుంది.
@Sri_9991
@Sri_9991 Ай бұрын
చాల హుందాగా మాట్లాడారు , మీరు చెప్పినట్టు ఇక్కడ చాలామంది చిన్న పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు , వాళ్ళ కుటుంబాలు ఇలా చాలా అంశాలు ఉన్నాయి . టీవీ జర్నలిస్ట్ల లాగ కాకుండా వాటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా మాట్లాడారు .ముఖ్యంగా సాయి రెడ్డి లాగ వెకిలిగా లేకిగా మాట్లాడటలేదు . మీకు చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది .GOD BLESS YOU
@shivaprasad3011
@shivaprasad3011 Ай бұрын
You are great madam. You always talk right things
@user-hs8yl6wb3r
@user-hs8yl6wb3r Ай бұрын
Well said Swathi Reddy garu. I live in the UK. Wish we could meet. You are so brave. 😊In the past I never used to like CBN. But after seeing Jagan’s government I realised how important it is to get CBN back for the development of the state. ❤️❤️❤️
@bablubandhla3421
@bablubandhla3421 Ай бұрын
Yes your rite sister
@munafaravichandrasekhar3712
@munafaravichandrasekhar3712 Ай бұрын
You are great medam
@drsachidevi1218
@drsachidevi1218 Ай бұрын
Superb swathi.
@corexx3773
@corexx3773 Ай бұрын
Very bold girl with guts.
@rambabugunnam7368
@rambabugunnam7368 Ай бұрын
Super. Swathi. రెడ్డిగారు
@KishoreKumar-gi5sf
@KishoreKumar-gi5sf Ай бұрын
ఊరుకోండి మేడమ్, అతను చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకునే ఇదంతా చేస్తున్నాడు. అసలు ఆయన చేసిన భూదందాలు వదిలేసి (శాంతిని అడ్డుపెట్టుకొని) పిల్లవాడికి ఎవరు తoడ్రో చర్చించాలనేదే సాయిరెడ్డి పన్నాగం. దేవాదాయ భూములు ఎన్ని కొట్టేసాడో, మదన్మోహన్ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాడో( అవినీతి సొమ్ము పంపకాలలో సఖ్యత కుదరక) లేక ముగ్గురూ కలసి నాటక మాడుతున్నారో అది తేల్చండి.
@narasimharaoavantsa9394
@narasimharaoavantsa9394 Ай бұрын
Great . wonderful analysis . Details well furnished You have great conviction .Your presentation of details is superb
@srinivasc7506
@srinivasc7506 Ай бұрын
Wow this lady has so much clarity of thought 🙏
@santaraoyoutubechannel4125
@santaraoyoutubechannel4125 Ай бұрын
Super Swathi reddy
@ratnaengineeringdhananjaya9652
@ratnaengineeringdhananjaya9652 Ай бұрын
nice political knowledge nice voice nice
@manumanohar9877
@manumanohar9877 Ай бұрын
Super sister 👍🏻
@sambasivaraomopada6811
@sambasivaraomopada6811 Ай бұрын
I like your speech and analysis on saireddy issue
@srinivaskarrela3327
@srinivaskarrela3327 Ай бұрын
వెంట్రుక ఇస్తే ఆయన చేసిన తప్పు బయట పడుతుంది
@SAVARARAM352
@SAVARARAM352 Ай бұрын
నిజమే 😋😋🤣🤣😁😁😁😁
@Ramakoteswrarao46
@Ramakoteswrarao46 Ай бұрын
Very true hanstly super stor of the world Hero my dear swthi Reddy sister Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙🎉🎉❤️❤️💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙❤️❤️🎉🎉🌹🌹
@chiranjeevibadrichiranjeev848
@chiranjeevibadrichiranjeev848 Ай бұрын
Swathi garu Correct ga chaparu madam
@rampotula1872
@rampotula1872 Ай бұрын
Wow really great honest challenge, if he has any self respect then he has to go for the test, let’s see how he respond for this wonderful situation.
@repakularaghavarepakula6635
@repakularaghavarepakula6635 Ай бұрын
ఏం చెప్పారు sister అర్ధ గజం దిగింది ఈ వికృత రెడ్డి కి 🎉
@HimaBindu-qg5fc
@HimaBindu-qg5fc Ай бұрын
Good speech
@Aurjunnayar
@Aurjunnayar Ай бұрын
Swathi garu Amo Anukunna kaani manchi subject undhi Baaga kadigaruga ilanti vedavalani Superb ❤
@rajurk9705
@rajurk9705 Ай бұрын
The great speech
@venkateswararaoedara1884
@venkateswararaoedara1884 Ай бұрын
చాలా చక్కగా చెప్పావు అమ్మ ఒక్కొక్కడి చరిత్ర చక్కగా చెప్పావు తల్లి
@gangadhararaonamburi2228
@gangadhararaonamburi2228 Ай бұрын
చాలా బాగా చెప్పారు
@user-fp7hs5cn2z
@user-fp7hs5cn2z Ай бұрын
వాళ్ళ personals ఏమైనా, మనకి అనవసరం. వాళ్ళు చేసిన దోపిడీ గురించి question చెయ్యండి. వందల, వేల కోట్లు దొబ్బి తిని , ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు🙏
@KANTHBABU
@KANTHBABU Ай бұрын
Super Madam
@madhu225
@madhu225 Ай бұрын
వెంట్రుక ఎక్కడ ఇవ్వాల్సివస్తుందో అని తల కూడా దువ్వుకోరేమోసాయి రెడ్డి గారు😂
@Sandhya-oq7io
@Sandhya-oq7io Ай бұрын
😂😂😂
@nageshmaddipatla6148
@nageshmaddipatla6148 Ай бұрын
మా సోదరి స్వాతి చాలా బాగా చెప్పింది.. హలో.. విసా రెడ్డి.. ఈ సారికి మా చెల్లి చెప్పినట్లు విని, మరో చెల్లి 'శాంతి' కుటుంబానికి మనశ్శాంతి ఉండేలా చూడవయ్యా..! అది నీ ఆరోగ్యానికి కూడా మంచిది..!!
@srilaxmirameshsri9434
@srilaxmirameshsri9434 Ай бұрын
Nice speech,nice voice
@venkataramanaiaht3603
@venkataramanaiaht3603 Ай бұрын
Amma your analysis 🎉
@nivasuggina9173
@nivasuggina9173 Ай бұрын
Super madam. Very good analysis.
@srinivasarao8823
@srinivasarao8823 Ай бұрын
స్వాతి గారు ఆ సునంద మేడం అయినా ఆ వెంట్రుక సేకరించి టెస్ట్ కు ఇవ్వమని అడగండి స్వాతి గారు. 👍
@Seshu03
@Seshu03 Ай бұрын
Excellent!
@sattibabupothala
@sattibabupothala Ай бұрын
Superr madam
@amaralingamchanamolu8073
@amaralingamchanamolu8073 Ай бұрын
Amma ! SWATHY REDDY SUPER, EXCELLENT KEEP IT UP. GO A HEAD AMARALINGAM CHANAMOLU FROM VIRGINIA USA NOW AT KHAMMAM .
@satyavenkatasivaprasadalum6307
@satyavenkatasivaprasadalum6307 Ай бұрын
👏👏👏
@user-zc1gf4jm6v
@user-zc1gf4jm6v Ай бұрын
Good chala baga chepparu
@user-fn6fk4ip9u
@user-fn6fk4ip9u Ай бұрын
You are really good madam
@krupanidhi912
@krupanidhi912 Ай бұрын
Good ma. Excellently spoke. Continue with a variety of state and national issues. Nice preparation with a sequence of thoughts, with good voice and expression including facial feelings. Congrts
@VasireddyRajeshKhanna
@VasireddyRajeshKhanna Ай бұрын
Very Good Madam 👍
@vijaybhaskar9321
@vijaybhaskar9321 Ай бұрын
Super sister 😊😊
@KISHOREKUMAR-tz8tq
@KISHOREKUMAR-tz8tq Ай бұрын
Super sister
@AlluriBharathiAlluriBharathi
@AlluriBharathiAlluriBharathi Ай бұрын
Super
@krishnakandula6587
@krishnakandula6587 Ай бұрын
Great sis 👍.
@girim534
@girim534 Ай бұрын
👌👌
@seesabalugadu5747
@seesabalugadu5747 Ай бұрын
Superb swathi medam gaaru meeru
@bochausha9054
@bochausha9054 Ай бұрын
Super. Sister
@BhaskarReddyLokapally
@BhaskarReddyLokapally Ай бұрын
Your right medam
@gsimonpetur1683
@gsimonpetur1683 Ай бұрын
సూపర్ సూపర్ సిస్టర్ చాలా బాగా అడుగుతున్నారు
@meesalapandu6200
@meesalapandu6200 Ай бұрын
Super speech medam Jai Tdp
@KiranKiran-r6v
@KiranKiran-r6v Ай бұрын
Hi Akka
@subbaiahbonthala7910
@subbaiahbonthala7910 Ай бұрын
Super madam
@user-pf3ds1jl2p
@user-pf3ds1jl2p Ай бұрын
Super swathi garu
@kalyaniballeda2775
@kalyaniballeda2775 Ай бұрын
Super super
@draksharao2218
@draksharao2218 Ай бұрын
🫢🤣🤣🤣🤣😂😂 ఏ బతుకు రా విజయసాయిరెడ్డి మీ మనవరాలు లాంటి పిల్లతో కూడా చెప్పించు కుంటున్నాం అప్పుడప్పుడు మీరన్న చెప్పండి స్వాతి రెడ్డి గారు బుద్ధొచ్చింది
@yalamanchalichanakya
@yalamanchalichanakya Ай бұрын
👏👏👍👍
@padaladurgaprasad2997
@padaladurgaprasad2997 Ай бұрын
Superrr sister, devudu ఆస్థి మామూలుగా వుండదు
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 Ай бұрын
💯✅
@lalithav1069
@lalithav1069 Ай бұрын
😂😂...good one sis I always wanted to raise all these questions to Mr Vijaya Sai reddy garu.
@krishnamurthychkrishnamurt8982
@krishnamurthychkrishnamurt8982 Ай бұрын
Excellent speach madam😂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandrasekhararao3729
@chandrasekhararao3729 Ай бұрын
అన్నయ్యా ఇంతకంటే గడ్డి పెట్టించుకునే అవకాశం ఇంకా దొరకదు. మీకంటే వయసులో చిన్న అమ్మాయి స్వాతీ రెడ్డి గారు ఇచ్చిన విశ్లేషణ చూసి నేర్చుకుని ఇకముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి. అమ్మా స్వాతి మీ విశ్లేషణ అద్భుతం. ఇలానే విశ్లేషణలు కంటిన్యూ చెయ్యమ్మా.
@saraladevi2641
@saraladevi2641 Ай бұрын
How are you amma Swathi
@rajunook7050
@rajunook7050 Ай бұрын
కరెక్ట్ గా మాట్లాడుతుంది అమ్మ థాంక్స్ అమ్మ విజయ సాయి రెడ్డి కి ముద్దు పెట్టు గడ్డి పెట్టు వీలైతే
@anuradhaboppana5873
@anuradhaboppana5873 Ай бұрын
Wow swathireddy gaaru neat ga clean gaa chepparu
@bhaskarkanumuri
@bhaskarkanumuri Ай бұрын
Very dignified criticism
@arunavangala851
@arunavangala851 Ай бұрын
Excellent
@priyankamohan5917
@priyankamohan5917 Ай бұрын
Too good. Love the way you have presented this hahahahahahaha
@palikabalu6387
@palikabalu6387 Ай бұрын
సిస్టర్ మీరు సూపర్...కరెక్ట్ గా చెప్పారు
@chandrasekherchavali266
@chandrasekherchavali266 Ай бұрын
Excellent Swathi 👋
@anke.sadhvi8937
@anke.sadhvi8937 Ай бұрын
How can the supreme court give rights to people to live with living relationships with anyone,it's spoiling many kids'future and our culture .
@krishnaiahyeddula7786
@krishnaiahyeddula7786 Ай бұрын
Super talli
@jeevesa8625
@jeevesa8625 Ай бұрын
The root of the problem is in the democratic system in Andhra Pradesh. Doesn’t matter who runs the state.
@dslrao3284
@dslrao3284 Ай бұрын
Hats off madam because of you explained very well.
@user-ze3pt6yb7h
@user-ze3pt6yb7h Ай бұрын
వయసు స్థాయా ఎప్పుడైనా అవి వాళ్ళదగ్గర కనపడ్డాయా అవి సామాన్య ప్రజలకు మరియు చదువు సంస్క్రృతి వున్నవాళ్ళకి గేణం అతగాడొక మనిషా కులాల ప్రవర్తన తెచ్చి విషయాన్ని పక్కతోవ పట్టిస్తున్నారు ఈతుట్టెపురుగు కి కులంమీద పడి ఏడవటం రెచ్చగొట్టి మొరటుగొడ్డునని రుజువు చేసుకుంటున్నాడు ఈ విషప్పురుగు
@shankaraiahnaragoni801
@shankaraiahnaragoni801 Ай бұрын
Super🙏
@manikyaraor8389
@manikyaraor8389 Ай бұрын
Super.
@seshubkl
@seshubkl Ай бұрын
బాగా గడ్డి పెట్టవమ్మా 💪
@narasimappa352
@narasimappa352 Ай бұрын
Super Amma. Super
@muppidisrinumuppidisrinu9766
@muppidisrinumuppidisrinu9766 Ай бұрын
కరెక్ట్ గా చెప్తున్నారు మేడం
@padmaraju1396
@padmaraju1396 Ай бұрын
Good vedio బాగా అడిగినారు
@user-ex5pf8hl8c
@user-ex5pf8hl8c Ай бұрын
విజయ్,మదన కామరాజు కథ. హర్లిక్స్ బాయి 60 లో 20 వీరప్రతాపం చూపి తండ్రి ఐనాడు, మధన్ గారు మీురించి మాటడిన తరువాత ,టీవీ చానల్స్ లోప్రచారం జరిగింది.
@RobbiePal
@RobbiePal Ай бұрын
“Rozoo enno udipotutayi sir. Okkati echcheyendi sir” 😂😂😂
@Sandhya-oq7io
@Sandhya-oq7io Ай бұрын
😂😂😂
@vrajesh3616
@vrajesh3616 Ай бұрын
80% politics ku ethics vundavu...only money...
@snehalatha9174
@snehalatha9174 Ай бұрын
Shanti single ga kakunda Subhash Reddy tho kalisi press meet pedite bagundu
@DammiSrinivas
@DammiSrinivas Ай бұрын
Ninu great medam
@girim534
@girim534 Ай бұрын
❤👌👌🌹
@user-mb7nf1ix1s
@user-mb7nf1ix1s Ай бұрын
love you❤baga cheppavu
@karnemohan6050
@karnemohan6050 Ай бұрын
విజయసాయిరెడ్డి బార్బర్ ద్వారా రెండు వెంట్రుకలు తెప్పియండి మేడం తరువాత డిఎన్ఏ టెస్ట్ చేయించండి వాడు ఇవ్వడు వాడు మూర్ఖుడు
@indipendent476
@indipendent476 Ай бұрын
సాయన్న సౌమ్యుడు మంచి వాడు అప్పుడప్పుడు గుడి యనక గుడిసేటి పనులు చేస్తుంటారు అంతే - జగనన్న
@roddanarender8241
@roddanarender8241 Ай бұрын
🔥
@gopithati7714
@gopithati7714 Ай бұрын
Super akka...
@thotaraju2652
@thotaraju2652 Ай бұрын
👌
@RAJA-7678
@RAJA-7678 Ай бұрын
మీరు చాలా నిజం మాట్లాడాలారు మేడం..
@sammingaraju4920
@sammingaraju4920 Ай бұрын
Super Sodari, aa Vedava ki Chepputho Kottinattu Chepparu 👌
@user-tz8cx9ex2n
@user-tz8cx9ex2n Ай бұрын
బాగా చెప్పారు స్వాతి రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారి గురించి అందరికీ తెలుసు అడ్డంగా మాట్లాడుతాడు
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 Ай бұрын
పడుకున్నప్పుడు మొగుడు ఉండగా ఇంకొకడితో పొడుకో దానికి సిగ్గులేదు నీకు నీవు ఆడదనివెన సుకోదని పిల్లలని హాస్టల్ లో వేసే యే ఎవడైనా మోగొడు అంతే మేము ఎన్నో కష్టాలు పడ్డాము కానీ నీ యంత దరిద్రమైన బ్రతుకు ఏ ఆడదానికి రాకూడదు
@mukkamularammohan7994
@mukkamularammohan7994 Ай бұрын
Akka super
@Matam3569
@Matam3569 Ай бұрын
ఓక వెంట్రుకా....టైటిల్
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 41 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 78 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 16 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 28 МЛН
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 41 МЛН