మా పూజా మందిరం । Pooja daily cleaning |మా Daily Pooja| మా Husband ఇంట్లో Help చేస్తారా

  Рет қаралды 21,565

Homemaking Mantra

Homemaking Mantra

16 күн бұрын

మా పూజా మందిరం । Pooja daily cleaning |మా Daily Pooja| మా Husband ఇంట్లో Help చేస్తారా#telugu#home#teluguvlogs#life#pooja#dailypooja #poojaroom
Marble shiva lingam
amzn.in/d/0gNSTJIe
Home decor | Kitchen decor
మా ఇంటిని ఈ వస్తువులతోటి అందంగా అలంకరించాను#amazon #brass #homedecor #home#kitchen #dining
• మా ఇంటిని ఈ వస్తువులతో...
Home organising |amazon product links |#dailyvlog #lifestyle #vlog #telugu#diml #indian#homemade#diy
• Home organising |amazo...
మా ఇల్లు।Kitchen counter top organisation Corn sandwich #kitchen #teluguvlogs#cooking#home#homedecor
• మా ఇల్లు।Kitchen count...
Nanduri Srinivas - Siva abhishekam

Пікірлер: 150
@tamaraplli.sandhya
@tamaraplli.sandhya 14 күн бұрын
నైస్ వీడియో అక్క పిల్లలకి అన్ని నేర్పించాలి కనీసం ఇంటికి ఎవరైన వస్తే వాటర్ ఇవ్వడం. నేర్పాలి ఈరోజుల్లో ఆలా లేదు ఫోన్ పట్టుకొని రూంలో లోకి వెళ్లి డోర్ పెట్టుకుంటున్నారు పేరెంట్స్ ది చాలా తప్పు ఉంది ఏమైనా అంటే చిన్న పిల్ల అంటారు డిగ్రీ చదువుతున్నా. జాబ్ చేస్తున్న మీకు చిన్న పిల్ల ఆలా అందరికి కాదుగా చిన్న పిల్ల నిజం గా పిల్లలని చెడగొట్టేది పేరెంట్స్ అడిగింది అప్పు చేసి అయినా కొని ఇవ్వాలి అని ఇస్తారు మీరు ఎలా కష్టపడుతున్నారు ఇంటికి ఎంత అవుతుంది ఈరోజుల్లో ఖర్చులు అన్ని పిల్లలకి కూడ తెలియాలి. నాకు బాబు ఉన్నాడు2 nd clsఅడిగినవి అన్ని కొని ఇవ్వను అది ఎంత వరకు అవసరం అని ఆలోచిస్తాను వాడికి అర్ధం అయ్యేలా చెపితే సరే అమ్మ అని వద్దు అంటాడు సూపర్ మార్కెట్ కి వెళితే టాయ్స్ చూసి రేట్ ఎక్కువ అమ్మ ఇప్పుడు అవసరం లేదు అని అంటాడు పిల్లాకి తెలియాలి తెలిసేలా మనం చెయ్యాలి ఇది ఇంత కాస్ట్ దానివల్ల ఉపయోగం ఏంటి అని ఆలోచించాలి నాకొడుకు అడిగాడు కూతురు అడిగింది. అన్నం తినలేదు ఇచ్చాడు ఇవ్వని సిల్లీగా అనిపిస్తాయి ఏడిస్తే ఏడనివ్వండి అలిసిపోయి చక్కగా పడుకుంటారు. తినకపోయినా ఏమి ప్రాబ్లెమ్ లేదు ఉపవాసం మంచిది. ఆకలి వేస్తె వాళ్ళు తింటారు కొన్నిటికి నో చెప్పటం నేర్చుకోవాలి. అక్క ఒక్కసారి మీరు ఈవిషయం గురించి మాట్లాడండి అక్క.
@Lizzibites9
@Lizzibites9 14 күн бұрын
IT people eppudu tensions lo ne untaru, podduna lesthe job unda leda ani check chesukovalisina situation undi.
@deepakvicky846
@deepakvicky846 Күн бұрын
చిన్న పీటలు ఎక్కడ తీసుకున్నారు లింక్ ఇవ్వండి
@sushanchiku194
@sushanchiku194 Күн бұрын
Maa kids nakosam koncham help chestharu nenu kids ki valla works vallu koncham chesukovadam allavatu chesthuna maa kids babu 8yrs papa 5yrs.
@Ramyakanakala602
@Ramyakanakala602 Күн бұрын
Same akka amma peddamma ni chusi Husband tho pani chepinchakudadhemo anukunta😅😅🥰
@user-sw1mu9qh4x
@user-sw1mu9qh4x 14 күн бұрын
33 like ❤ meeru cheppindi hundred percent true expectations pettukokudadu
@maddhireddysatyasri7779
@maddhireddysatyasri7779 14 күн бұрын
చిన్న పిల్లలు ఉండి ఇంట్లో డేటు వచ్చినప్పుడు కలుపుకుంటే శివలింగం పెట్టుకోవచ్చా అండి శాంతి గారు
@dhonapatiswanila8667
@dhonapatiswanila8667 Күн бұрын
Nice vedio akka..ninu evari help adaganu nduko evarena chesina natchadu..😅 naku ellu neat ga pettukovadam ..ellu pillala ni chusukovadam estam akka..ellu chusukuntu maa husband ki business lo help chestha aka..backery shp undi aka..
@maddhireddysatyasri7779
@maddhireddysatyasri7779 14 күн бұрын
కామాక్షి దీపంలో ఎన్ని వత్తులు వేస్తారు శాంతి గారు ప్లీజ్ రిప్లై🙏🙏🙏
@bharathivanama9542
@bharathivanama9542 14 күн бұрын
Meeru kitchen lo ring stand pettaru kada review cheptara nenu konali anukunna price ekkuva ani alochistunna
@krishnaveniharivillu129
@krishnaveniharivillu129 14 күн бұрын
Nice మంచిగా చెప్పారు understanding గురించి
@VidyaVijayaBhaskar
@VidyaVijayaBhaskar 14 күн бұрын
Hi shanti garu,
@lakshmimounikanerella6979
@lakshmimounikanerella6979 14 күн бұрын
Hi akka.nice video. Me video chustha chala motivation ga vutundhi.and understanding grunchi chala Baga chaparu
@swetham8591
@swetham8591 14 күн бұрын
Nice vlog shanthi garu😊
@madhurimadhu2220
@madhurimadhu2220 14 күн бұрын
chala baga cheparu shanti garu a vishyam ayna xpectations pettukokudadu nenu epdu idhe follow avtha
@hemabujjivemula1813
@hemabujjivemula1813 Күн бұрын
Chalabaga chepparu Shanti garu
@HomewithRupa369
@HomewithRupa369 14 күн бұрын
Pooja room golden placement sheet details plz
@revathidevidangeti1188
@revathidevidangeti1188 14 күн бұрын
Goodmorning shanthi garu
@srikala5405
@srikala5405 14 күн бұрын
Nice idea sister
@chasakavlogs
@chasakavlogs 14 күн бұрын
Baaga chepparu shanthi❤
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 51 МЛН
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 51 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 9 МЛН
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 119 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 51 МЛН