మా పిల్లల కోసం నేను చేసే కమ్మటి గోంగూర పప్పు || Udaya Bhanu || Kashif Kreations

  Рет қаралды 2,641,502

Udaya Bhanu

Udaya Bhanu

8 ай бұрын

Watch my Latest Video: మా పిల్లల కోసం నేను చేసే కమ్మటి గోంగూర పప్పు
#udayabhanu
#gongurapappu
#food
#traditionalfood
#homefood #indianfood
#southindianfood
#hyderabadifoods
#southindianthali
#deliciousthali
#pappu
#yummy
#tastyfood
#southindianfood
Powered by :
Kashif kreations
For More Videos :
👉 దీవాలి పండక్కి నేను కొన్న బంగారం : • దీవాలి పండక్కి నేను కొ...
👉 నా పండగ Shopping At Sakhi - The house of Kanchi Waves : • నా పండగ Shopping At Sa...
👉 వరలక్ష్మి వ్రతానికి నేను కొన్న బంగారం : • వరలక్ష్మి వ్రతానికి నే...
👉 Water Melon Slushy Naa Style lo : • Video
👉 My Skin Care for Sunburn : • My Skin Care for Sunbu...
👉 Our New Home Tour : • Our New Home Tour || U...
👉 Tasty & Healthy CHICKPEA BEAN SALAD : • Tasty & Healthy CHICKP...
👉 అమ్మకు ప్రేమతో "Fruit Salad" : • అమ్మకు ప్రేమతో "Frui...
👉 Quick Chicken Snack : • Quick Chicken Snack ||...
👉 DEDICATED TO ALL THE DAUGHTERS OF INDIA ... WOMEN'S DAY SPECIAL SONG : • DEDICATED TO ALL THE D...
👉 Bachelor's స్పెషల్ పాలక్ ఎగ్ బుర్జి : • Bachelor's స్పెషల్ పాల...
👉 మా ఊరిలో మా ఇంటి చింతకాయ పండుమిర్చి పచ్చడి : • మా ఊరిలో మా ఇంటి చింతక...
👉 మా THEATRE లో బాలయ్య చిరు సినిమాలు : • Video
👉 Save Our Farmers Save Our Nation - Happy Republic Day : • Save Our Farmers Save ...
👉 వీరసింహా రెడ్డి EXCLUSIVE FULL INTERVIEW WITH UDAYABHANU : • Video
👉 తెలుగు వారి ప్రేమ : • వెజ్ రాజ్మా కర్రీ రోటి...
👉 అమెరికాలో మన ఆవకాయ కొట్టేసింది ఎవరు? 👉 • Video
👉 అమెరికా లో పచ్చబొట్టు Tattoo Fest 👉 • Video
👉 మా తోటలో కూరగాయలతో గుత్తి వంకాయ కూర : • మా తోటలో కూరగాయలతో గుత...
👉My Daughters birthday celebration: • My Daughters Birthday ...
👉Bhumi And Yuvi 1st Birthday Memories: • Bhumi And Yuvi 1st Bir...
👉Butta Bomma Bhojanam- Episode 02 : • Butta Bomma Bhojanam- ...
👉Ma Thotalo Avakaya Amrutham : • Ma Thotalo Avakaya Amr...
👉Coming Soon : • Coming Soon || Udaya B...
👉Your love is My Strength : • Your love is My Streng...
Do Subscribe for more Entertainment :-
kzfaq.info/love/gzy...
Follow Me On :-
/ iamudayabhanu
Follow Me On :-
/ iamudayabhanu
Please don't forget to like share comment and subscribe
Keep supporting!
#homefood #indianfood #southindianfood #hyderabadifood #southindianthali #deliciousthali #pappu #yummy #tastyfood #southindianfood , indian food,indian street food,authentic south indian food,south indian thali,south indian recipes,south india,south indian cuisine,best south indian food in india,south indian foods,south indian food hacks,south indian food recipe,indian food mukbang,south indian food in mumbai,unlimited south indian food,incredible south indian food,south indian food on banana leaf,north indian food, best indian food in bangkok,india,south indian

Пікірлер: 1 300
@priyankabanothu7676
@priyankabanothu7676 8 ай бұрын
Ohh my god ❤ilanti video nenu youtube history lo ne chudaledhu....nenu e video phn lo chusinattu ledhu.....nene camera shoot chesi kallaarpakunda chusinatundhi....ne u kachithanga try chesi miku feedback isthanu akka..bhanu akka family ni jivithamlo okkasaraina kalavali....naagula chavithi sandharbhanga chepthunna❤lots of love 💕 from Hyderabad...love u akka ....its priyanka naik❤
@udayabhanumidde2617
@udayabhanumidde2617 8 ай бұрын
Thank you, sweetheart. I read your msg to my babies, and they said, "convey our love to her mom." ❤❤❤ Do try it dear. You will love it❤
@ladyramgopalvarma7863
@ladyramgopalvarma7863 8 ай бұрын
@@udayabhanumidde2617 ❤️
@JyothiS-sy5yc
@JyothiS-sy5yc 8 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@meenakshialuru
@meenakshialuru 8 ай бұрын
5😊55
@madhavi3987
@madhavi3987 8 ай бұрын
Hi Priyanka👋🏻 I’m Madhavi Banothu..🤗
@satishganta8991
@satishganta8991 8 ай бұрын
ఒకప్పుడు TV & Movie Star నటి, వ్యాఖ్యత, అయిన మీరు... ఇప్పుడు బాధ్యతగల గృహిణిగా, తల్లిగా, ప్రకృతి ప్రేమికురాలుగా, నటిగా, సమాజంలో మంచి & అన్యాయాన్ని ప్రశ్నించే వ్వక్తిగా...మీ multi tasking with marvelous talent... భాను గారు 👌👏👍🙏💕💐🥰
@user-ew4hq2go6b
@user-ew4hq2go6b 8 ай бұрын
Entha opika message chesina meru great
@DHANALAKSHMI-zr6ip
@DHANALAKSHMI-zr6ip 8 ай бұрын
❤ Bhanu mee vanta soooper. God bless u ❤❤🎉🎉
@DHANALAKSHMI-zr6ip
@DHANALAKSHMI-zr6ip 8 ай бұрын
Next time rasam chesi choopagalaru we are waiting for rasam from delhi
@shirishagoud1665
@shirishagoud1665 3 ай бұрын
P
@Gia.stories
@Gia.stories 2 ай бұрын
😅
@slaxmanarao9109
@slaxmanarao9109 8 ай бұрын
కల్మషం లేకుండా మీ పిల్లలతో పాటు వేరే పిల్లలకు కూడా గోరుముద్దలు తినిపిస్తూ న్నారు మీ మంచి మనసుకి ధన్యవాదాలు మేడం 👌👌🙏
@sujjyvibes6308
@sujjyvibes6308 8 ай бұрын
ఈ వీడియో లో గొంగోర పప్పు కన్న అమ్మ ప్రేమ మాకు కనిపిస్తుంది🥰🥰🥰😍😍
@ladyramgopalvarma7863
@ladyramgopalvarma7863 8 ай бұрын
కల్మషం లేని వ్యక్తి ఉదయ భాను అక్క 😘😘🙏🙏
@bandalakuntasrinivasarao3119
@bandalakuntasrinivasarao3119 8 ай бұрын
Very nice video very nice cute s మీ పపు చాలా బాగుంది god bless you
@sabithasalikeety9274
@sabithasalikeety9274 7 ай бұрын
Chala baaga chesaru gongura pappu
@rithwikramuvlogs2153
@rithwikramuvlogs2153 8 ай бұрын
ఉదయభాను అక్క నేను చిన్నగా ఉన్నప్పటినంచి మీరు అదే అందం..అస్సలు change ledu evergreen akka miru
@udayabhanumidde2617
@udayabhanumidde2617 8 ай бұрын
Thank you sweetheart ❤❤❤❤
@sujathabotsa5851
@sujathabotsa5851 8 ай бұрын
Meeru malli anchoring cheyyochchu kada madam
@bhagyalakshmimunnangi3903
@bhagyalakshmimunnangi3903 3 ай бұрын
Mimmalni choosi chala mandi ancorlu copy kotti ancoring chStunnaru meeranduku ancoring Chayatladu
@srinivasaithapu1507
@srinivasaithapu1507 8 ай бұрын
మీ yankaring చాలా బాగుంటుంది మీరు ఈ మధ్య కాలంలో రావడం లేదు. మిమ్మల్ని చూసి చాలా రోజులు అయింది. మీ అమాయక మైన నవ్వు బాగుంటుంది. Iam big fan of your smiling.
@thanujadukkipati5071
@thanujadukkipati5071 3 ай бұрын
ఉదయ భాను మీ గోంగురపప్పు యెప్పుడు చేసి తింటామా అని పిస్తుంది..మీరు వంట చేస్తూ మాట్లాడే విధానం excellent.చిన్నప్పుడు ఇంట్లో అమ్మా వాళ్ళు వాడే కొన్ని తెలుగు పదాలు మరుగునపడి మర్చిపోతున్నారు.కాని ఇప్పుడు మీరు ఆ పదాలు వాడుతూ మాట్లాడుతుంటే యెంత వినసొంపుగా వుందో మాటల్లో చెప్పలేము. ఉదయ్ భాను ఇవి మీ పిల్లలకి 🎉🎉 ఇవి మీకు 🌹🌹🌹
@eastereasterindia
@eastereasterindia 8 ай бұрын
గోంగూర పప్పు ఎంత బాగుందో మీ మాటలు కు కూడా అంత బాగున్నాయి 👌👌👌👌😘😘😘😘
@shakuntalat8196
@shakuntalat8196 8 ай бұрын
మీ ఆయన గౌరవించి మాట్లాడుతున్నారు చాలా బాగుంది,❤❤❤❤❤ అసలు సెలబ్రిటీ లాగే లేరు మంచి హౌస్ అమ్మల భార్య చక్కగా మాట్లాడుతున్నారు మీ ఫ్యామిలీ పిల్లలతో చక్కగా కలకలలాడుతూ ఉండాలి వాటర్ గ్రేట్ మేడం. ఏ పదానికి అయినా మా ఆయన మా ఆయన అంటారే ఆ మాట చాలా బాగుంది. సెలబ్రిటీ అయినా భర్తకి పిల్లలకి గౌరవిస్తున్నారు చాలా చాలా బాగుంది ♥️♥️♥️♥️♥️♥️♥️🌶️♥️♥️♥️♥️♥️♥️🥰🥰🥰🥰🥰🥰 పిల్లలకి మా తరపున ముద్దులు. మేడం మాకు కొంచెం రిప్లై
@padminijaddu5558
@padminijaddu5558 8 ай бұрын
అమ్మ మనసు కనపడింది నీలో అమ్మ❤
@babaraslam1725
@babaraslam1725 22 күн бұрын
అక్క మీరు చేసిన గోంగూర పప్పు చాలాబాగుంది మాకు నోరువూరుతుంది 👍👌👌👌💐💐💐💐💐
@millikarani5921
@millikarani5921 24 күн бұрын
అబ్బా ఎంత ప్రేమ andi babu. మీ pappu kante ప్రేమ ఇంకా ruchiga undhandi. Intha అద్భుతంగా ప్రతి తల్లి వండి pedthadi e video chusaka. I love you andi
@eswarikoduri4631
@eswarikoduri4631 8 ай бұрын
మీరు అంటే నాకు చాలా ఇష్టం అక్క చాలా బాగా చేసారు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ❤😊
@Expressourfeelingswhilelooking
@Expressourfeelingswhilelooking 4 ай бұрын
first you also be happy then you love her and say to be happy and first you said in your home about your channel ok
@raniindirachandika6797
@raniindirachandika6797 8 ай бұрын
😘..అమ్మా ఉదయభానూ...ఎన్నాళ్ళకు చూస్తున్నా తల్లీ...మా అందరికీ చాలా ఇష్టమైన నీకు, మీ కుటుంబానికీ శుభాశ్శీస్సులు నాన్నా😍
@karunaprasad5509
@karunaprasad5509 8 ай бұрын
Last week, there's a big speaker who came to preach in our church. I was asked to prepare vegetarian food for the speaker. I followed this recipe and unbelievable response. He ate roti , rice and idly with gongura pappu. I'm amazed. Thank you so much for this recipe. 😅
@salomijaladanki2733
@salomijaladanki2733 8 ай бұрын
Mee la yavaru leru yavaru raru Chala mandi videos thistaru kani meela explain cheyaru Meela natural ga mataladaru Meeru cooking chestu ala cut chestu explain chestunnaru (Yavaru meela cut chestu explain cheyaru... andhuku antey already vanta manshi leda helper help chestaru ) Maa epatiki apatike The one and only uday bhanu garu... Superrrrrrrrrrrrr...........
@joshanalanka8930
@joshanalanka8930 8 ай бұрын
మీ మాటలు అలా వినాలనిపిస్తుంది ❤
@udayabhanumidde2617
@udayabhanumidde2617 8 ай бұрын
Thank you dear❤❤❤❤
@sirivideoskasireddy9882
@sirivideoskasireddy9882 8 ай бұрын
అక్క మీ గోంగూర పప్పు సూపర్ ఉంది మీ పిల్లలతో పాటు వేరే పిల్లలు కూడా కలిపి తినిపించడం ఇంకా బాగుంది అక్క రోజు మీ వీడియో చూస్తూ ఉన్నాము ఒక్కసారి రిప్లై ఇవ్వండి
@anithakoganti9359
@anithakoganti9359 8 ай бұрын
Nice bhanu
@udayabhanumidde2617
@udayabhanumidde2617 8 ай бұрын
Thank you very much sweetheart.. for all your love and respect ❤❤❤❤❤❤❤❤ wish you every happiness dear
@praveenkumarbudumurikumar9085
@praveenkumarbudumurikumar9085 8 ай бұрын
@@anithakoganti9359 Uuuuuuui
@praveenkumarbudumurikumar9085
@praveenkumarbudumurikumar9085 8 ай бұрын
@@udayabhanumidde2617 uuuuu
@praveenkumarbudumurikumar9085
@praveenkumarbudumurikumar9085 8 ай бұрын
@@udayabhanumidde2617 uuuuuuuuuuu
@kkcreations6916
@kkcreations6916 2 ай бұрын
చాలా బాగా చెప్పారు. నేను కూడా as it is గా చేయడానికి ప్రయత్నిస్తా. మీ పిల్లలకు మీరు తినిపించే భోజనం మరియు మీరు చూపించే ప్రేమ వలన సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఇదే విధంగా మరిన్ని మంచి మంచి మన తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన వంటకాలు చేసి చూపించండి. ధన్యవాదములు.
@andhraammayilu9421
@andhraammayilu9421 8 ай бұрын
వంటలన్నీ ఒక పద్ధతిగా వండుతున్నారండి..Super andi👌🏻👌🏻
@aiswaryajami2841
@aiswaryajami2841 8 ай бұрын
Loved this video Udaya Bhanu gaaru. You are so beautiful, polite, kind hearted, ultra talented and super strong women. Naku meeru biddalu antunnapudu Chala happy anipinchindi. Amma cheti goru mudda amrutham. Meeru andaru biddalaku kalipi tinipincharu so sweet of you andi. ❤
@bhavanikolla7280
@bhavanikolla7280 8 ай бұрын
Me Pappu kanna how u handle and mingle with kids is heart melting. U are beautiful in and out. 😍
@udayabhanumidde2617
@udayabhanumidde2617 8 ай бұрын
All kids love me too. I feel blessed.. and world seem to be a better plance when ever I see a kids smile .❤
@kavitharani1744
@kavitharani1744 8 ай бұрын
​@@udayabhanumidde2617hello udayabhanu garu❤ meerante naku chala istam ❤
@adabalababu137
@adabalababu137 8 ай бұрын
❤😍🤫 సిస్టర్ ఉదయభాను గారు నువ్వు ఇది చాలా మంచి మనసు మీరు కోటీశ్వరులు అయినా సరే చిన్న మూకుడు కూడా వదలలేదు డబ్బు కాదు ప్రాధాన్యత కొన్ని జ్ఞాపకాలు కళ్ళ ముందు ఉండేలా ఉంచుకున్న అందుకు మీ మంచి మనసుకు మాటలు రావడం లేదు మీ బంగారు తల్లి మా ముద్దులు గాడ్ బ్లెస్స్ యు❤❤
@monatabassum6723
@monatabassum6723 4 ай бұрын
Hello mam.how r u? I have met u in Hollywood footwear,abids in 2002.. taken ur autograph ❤ I was a kid☺️😍
@MahanandaKumarDenge
@MahanandaKumarDenge Ай бұрын
Chala vayasu ayina vallu chesi chupinchina pappu ni chusha chefs valladi chusha kani mee laga details explain chesinattu very rare pplcan do this not telugu ppl can explain so well like you akka ...im so in love ❤️ with you ... loved ur process of cooking n ur so down to earth
@polisettykeerthi4244
@polisettykeerthi4244 7 ай бұрын
Mimmalni chusthunte oka celebrity laga kakunda mana inti ammaila anipisthundi antha chakkaga untundi mi matalu andarini own chesukuni matladuthunatu untundi. Adi vantaina anchoring aina anything love u sis ❤stay blessed ur family 😍🤗
@kodurusharadha3049
@kodurusharadha3049 7 ай бұрын
ఉదయబానుగారి మాటలు చాలా బాగుంటుంది Thanksomuch❤
@ushabendi6142
@ushabendi6142 8 ай бұрын
మిమ్మల్ని చూస్తున్నప్పుడు శ్రీదేవి గారిని మించి ఉంటారు అందం లో అనిపిస్తుంది
@samhithasai6044
@samhithasai6044 14 күн бұрын
Exactly.
@swathichakka5117
@swathichakka5117 8 ай бұрын
Arey wah bhanu garu super natural pure at heart unnaru when you are cooking food taste okkati ayite olden days lo ammamlu nannamalu hands tho prema chestunatu undi andariki super ga Mee hands tho prema ga petaru ela healthy ga chesthe future children kuda prema tho untaru god's gift andi memalini evaru beat cheyaleru star dum beauty Anni unna grounded unnaru natural unnaru lots of blessings from God and everyone ❤
@ramaleelajanagam5095
@ramaleelajanagam5095 8 ай бұрын
నా చిన్నపటినుంచి చూస్తున మీరు అలానే ఉన్నారు ❤
@sunitharam1571
@sunitharam1571 8 ай бұрын
Pillalatho yentha premaga unnaru ,migatha pillalaki kuda goru mudhalu pettaru ,great mother ,andharu ela unte yentha bagundu ,god bless u bhanu garu
@udayabhanumidde2617
@udayabhanumidde2617 8 ай бұрын
God bless you tooo dear❤❤❤❤❤❤❤❤❤❤
@sunitharam1571
@sunitharam1571 8 ай бұрын
Thanks for reply mam
@hariprasaddara7871
@hariprasaddara7871 5 ай бұрын
Udaya bhanu garu Frist time in KZfaq vantala program lo Mee laga mataladi mantra mugdulani chesindi evaru leru madam really ur great and beautiful smile and meeru verevalla pillalaki kuda muddalu kalipipettaru chudu sprb Andi ma intlo kuda ma pillala frnds ki nenu alage pedata mimmalni chusaka chala Baga anipinchindi meeru ee madya tv lo movies lo ravadam ledu my most favourite tv anchor udaya bhanu garu meeru sahasam cheyara dimbaka Ane program chesinappudu nenu aa program Banjara hills lo mimmalni kalavadam jarigindi appudu ippudu ade andam tho ade smile tho unnaru god bless u Hindi lo Rekha telugulo meeru Ani cheppocchu andam lo
@bhargaviravi1
@bhargaviravi1 8 ай бұрын
Bhanuuu There isn’t anyone like you ❤ You are the best in dealing with little kids!!! Please bring back that show Pillalu pidugulu or just do one on your KZfaq channel Pleez please pretty please 💚🩵 Watching other anchors fail at it miserably keeps reminding us of you more and more See how it will become a success- And spreads joy and laughter in homes…. Please consider And a lovely video this !
@gayatrisolipeta805
@gayatrisolipeta805 6 ай бұрын
Meru yentha opigga yentha isthamga chesi pedtunaro... Ila undali kada thalli kuthurlu ante anelaga undhi...chala santhoshamga undi. Miru clear ga neatga explain cheyyatam kuda chala bagundhi...me antha opika makkuda kavalandi...we need it...definet ga me pillalu aithe adrustavanthulu bangaram lanti amma dorikindhi valaki...love from Sangareddy ❤
@haseenask800
@haseenask800 8 ай бұрын
Super Bhanu గారు.నేను ఎప్పుడు చేసినా,గోంగూర పచ్చడి చేసాను కానీ...పప్పు ఎప్పుడూ చేయలేదు.Monday మా పిల్లలకి lunch box ఇదే పెడతాను.ఒకసారి try చేస్తాను.మీ పప్పు చూస్తుంటేనే నోరు వూరిపోటింది.very nice.ఏమైనా తెలుగింటి వంటకాల రుచే వేరు లెండి
@thulasidivi1463
@thulasidivi1463 8 ай бұрын
Very healthy and tasty recipe. Thanks for sharing.
@raniindirachandika6797
@raniindirachandika6797 8 ай бұрын
అమ్మా ఉదయభానూ...ఎన్నాళ్ళకు నిన్ను చూస్తున్నాను తల్లీ.. మా అందరి అభిమానం తో నీకు, మీకుటుంబానికీ శుభాశ్శీస్సులు నాన్నా🎉🎊😍
@ramalakshmi5001
@ramalakshmi5001 3 ай бұрын
❤😂🎉🎉😊
@lakshmimaddirala2052
@lakshmimaddirala2052 8 ай бұрын
Na chinnapudu allari ga unde udhayabanu ni choosam, ipudu oka mother ni choosthunna. What a beautiful in and out. I like u way of talking.❤
@pankajakumari6255
@pankajakumari6255 8 ай бұрын
Udayabhanu garu u r great. Gongoora pappu okate kadu, yenno yelluga mee talent choosthunna, u r some thingg speciale. Muly talented women. God bless u.
@srinidigital4414
@srinidigital4414 8 ай бұрын
Anchoring ante Udaya Bhanu ani nischalam ga 20 ellu paiga nammi choostunna mee programs. Fortunate to see you in young and experienced stages!. Your passion and perfection always stay afresh. Mee last words ee episode lo ultimate. With all love...
@monikaravpatibandla6494
@monikaravpatibandla6494 8 ай бұрын
Ur utensils are soo nice bhanu akka❤
@Aaradhyajunti
@Aaradhyajunti 5 ай бұрын
Meeru chala manchivaru mi pillalaga andhari pillalaki pettaru manchi amma meeru
@ShaikafreenAfreensuzuki
@ShaikafreenAfreensuzuki Ай бұрын
Chalaa bagaa explain chestuu chupincharu super gongurapappu tnq
@Tejuu22
@Tejuu22 8 ай бұрын
అక్క మీ గోంగూర పప్పు చాలా బాగుంది మేము ఈరోజే ట్రై చేశాం అద్భుతం గా ఉంది 😌😋 ఇలాంటి tasty healthy recipes ఇంకా చేసి చూపించండి అక్క❤
@kusumamadhamanchi3846
@kusumamadhamanchi3846 8 ай бұрын
Chala genuine ga untaru bhanu mam
@manivempa6873
@manivempa6873 7 ай бұрын
మేడం మీరు యాంకర్ గా మళ్ళీ రండి plz ఆ అనసూయ దాన్ని చడలేక పోతున్నాం మీరు అందంగా ఉంటారు xpojing చెయ్యరు మిరు అండి మంచి యాంకర్
@Priyamadhuvlogs
@Priyamadhuvlogs Ай бұрын
I love her ... The way she is feeding to her kids frnds melt my heart . Udaybhanu Gary Meru... Television ki dhuram ayina . Ela KZfaq lo degar ga unnadhuku . Chala thanks . Keep going . Love u
@Safwansaeed786
@Safwansaeed786 8 ай бұрын
Seriously& sincerely I felt very happy by seeing you like this... Love you... Lots of love to u from my heart...
@prasaduba2466
@prasaduba2466 8 ай бұрын
You had reached pinnacle of your career yet the way you cooked revealed the mother's unconditional love for the children. Apart from ingredients, love and warmth what had made the dish even more delicious. Respect for One and Only Udaya Bhanu 🎉
@vasavikarlapudi2504
@vasavikarlapudi2504 6 ай бұрын
The way u r teaching them to say in Telugu❤❤❤and most of the times meeru na biddalu, na pillalu antunte Amma prema intha swacchanga untunda anipinchindi😊a new subscriber here🎉
@janani412
@janani412 10 күн бұрын
Repu try chesthaa suregaa thnks bhanugaru
@amruthasogi5911
@amruthasogi5911 8 ай бұрын
Adorable kids and lovely recipe ❤ pls mam pls share ur diet and skin care tips , u look superb
@palakondagowrishankar6095
@palakondagowrishankar6095 8 ай бұрын
సూపర్ గా ఉంది
@srushtiramakuri8574
@srushtiramakuri8574 2 ай бұрын
Akka naa school time lo nunche chusthuna mimlani once more please program chesevaru Ippudu ala ne unnaru.. Meeru mee pillalu eppudu happy ga undali ani korukunttuna akka..love you ❤❤❤
@miker309
@miker309 8 ай бұрын
Me manasu antha andham ga undhi kabattr meru inka andham ga thayaravthunnaru roju roju ki Me pillalu inka worlds best pillalu avtharu le bhanu garu
@sai6275
@sai6275 8 ай бұрын
She loves her kids so much heartfully & utmost care ❤️ the way she interacts with kids is so good
@ranikiran.k3023
@ranikiran.k3023 8 ай бұрын
అక్క మీరు చేసిన పప్పు గోంగూర.. ❤️ నాకు నోరురుతుంది 😢😢
@udayabhanumidde2617
@udayabhanumidde2617 8 ай бұрын
😂😂😂❤❤❤
@kavitharani1744
@kavitharani1744 8 ай бұрын
​@@udayabhanumidde2617Udayabhanu garu miru accham Sridevi laaga anipisthaaru, andamante ne miru❤ meerante ne andam❤
@sujathanallareddy9847
@sujathanallareddy9847 4 күн бұрын
Super. Bhanu garu meru.good mother anipincharu.meru ante Naku chala estam❤
@kalyaniavhj
@kalyaniavhj 8 ай бұрын
నా చిన్నపుడు మీ - హృదయాంజలి program కి ఫిదా. ఆ తర్వాత మీ marriage controversy లో మీదే తప్పనుకునేదాన్ని. కానీ ఒక anchor గా ఎన్నడూ మీ హద్దులు దాటలేదు, ఎవరినీ మీ మాటలతో నొప్పించలేదు. Over action అనేది ఎన్నడూ చూడలేదు. ఇప్పుడు ఒక గృహిణిగా, తల్లిగా కూడా చాలా పధ్ధతిగా మాట్లాడే విధానం, really hatsoff భాను గారు. Real talent కి అసభ్యం అవసరంలేదని నిరూపించారు 👏🏻👏🏻👏🏻
@suneethathadikonda3064
@suneethathadikonda3064 8 ай бұрын
She is very homely mother .blessed is her family
@saisree9701
@saisree9701 8 ай бұрын
The way u explain the process of cooking for ur kids is very interesting. I will surely try to prepare like this. Thank you akka. Love u so much❤
@wunnavapadmaja3652
@wunnavapadmaja3652 8 ай бұрын
Thanks for sharing Bhanu garu
@venikumar924
@venikumar924 6 ай бұрын
పిల్లలకు దిష్టి తగులుతుంది అని అనుకోకుండా చక్కగా చెప్పారు మీ పిల్లలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి
@chandrikac7066
@chandrikac7066 8 ай бұрын
Akka. I love ur videos. Please make a lot of unique cooking videos. ❤❤❤
@prathima9714
@prathima9714 8 ай бұрын
I have seen here amma manasu more than gongurr pappu😊uday bhanu garu is always sweet talker,i have never seen her angry on anyone.i hope she will come back for second innings in industry
@user-wf4jp5xb2z
@user-wf4jp5xb2z 8 ай бұрын
Yes....see nowadays nobody tells about their children's diet...but she is so kind n nice... person 😇
@sreeramulathulasi7400
@sreeramulathulasi7400 8 ай бұрын
Thank you Akka pappu chesa nu chala bagundi it' ❤❤❤❤❤❤❤❤❤ taste is too good thank you share this video
@Vijaya3223
@Vijaya3223 8 ай бұрын
pappu try chesanu chala bagundi thank you 🎉🎉
@user-xz3cz2hq4o
@user-xz3cz2hq4o 8 ай бұрын
The most wholesome cooking video I have ever watched!! Very realistic!! This is lit🔥 and love the way you mixed oil and ghee, because I cannot add so much lot of ghee for tadka so mixing peanut oil lil bit is definitely came to rescue now!! Also adding lil ginger garlic paste I am going to try it from now on!! Thankyou also love seeing your content, please keep them coming!! Thank you! Love from Telangana & USA ❤🙌
@udayabhanumidde2617
@udayabhanumidde2617 8 ай бұрын
That's a very sweet msg andi.. thank you very much.. do try and let me know.. once again thank you.. ❤❤❤❤
@katikalamojesh291
@katikalamojesh291 8 ай бұрын
Hi akka .pappu supr nen meku fan akka. Plz reply me
@sunkarasubhash1976
@sunkarasubhash1976 8 ай бұрын
The way u serving food so loveble ❤
@perlanavya766
@perlanavya766 8 ай бұрын
Nenu eroju chusi mi style lo chesa awesome asal matal levandi bhanu garu tq soooo much andi love ❤ u
@LittleAngelTalent
@LittleAngelTalent 8 ай бұрын
Hi bhanugaru thankyou for sending healthy recipe 🙏ma papa aakukura tinadhu . Nenu Try ceasanu intlo gongura pappu papa tinindi.👍👍
@LaMa-qo7dq
@LaMa-qo7dq 8 ай бұрын
God bless u bhanuamma bd ur family. 🥰🥰
@farhadsultanashaik6187
@farhadsultanashaik6187 8 ай бұрын
Super 👌👌 You love is added to dall Your girl are lucky
@gousiyaajmal
@gousiyaajmal 8 ай бұрын
Meeru ante naku chala estam. Mee voice, matlade vidhanam, pillala meeda mee caring. Anta super maam
@naveetalapaneni8129
@naveetalapaneni8129 8 ай бұрын
We will try Bhanu garu thank you 😊
@geethamadhuri1602
@geethamadhuri1602 8 ай бұрын
Hi Bhanu garu.....weekly oka manchi recipes chesi chupinchandi
@navyasri3163
@navyasri3163 8 ай бұрын
Akka pls make videos of different varieties of breakfasts that u serve to your kids
@suryakumari1937
@suryakumari1937 8 ай бұрын
Gungura pappu chala Baga chesaru Akka God Bless your family ❤❤❤❤
@happyhome9079
@happyhome9079 20 күн бұрын
Amma thank you mee style lo pappu chala baga kudirindi...
@ArchanaReddysKitchen
@ArchanaReddysKitchen 8 ай бұрын
you are a great mother bhanu garu😍🥰
@mounikachandrahasa6930
@mounikachandrahasa6930 8 ай бұрын
We want more kids lunch box easy recepies akka
@mamathagangojipeta3156
@mamathagangojipeta3156 4 ай бұрын
థాంక్యూ అక్క మీరు చేసిన గోంగూర కర్రీ చాలా బాగా కుదిరింది 🎉
@kondreddylakshminarayana563
@kondreddylakshminarayana563 8 ай бұрын
Thank you bhanu akka super 👌 pappur addiripoindi
@SuperMahification
@SuperMahification 8 ай бұрын
entha chakkaga detail ga tips tho explain chesthu entho dedication ga chesthunnaru vanta 👌👌👌mee cooking style chusthe ne ardham avuthundi you are a great cook 👏👏❤️❤️
@udayabhanumidde2617
@udayabhanumidde2617 8 ай бұрын
I love to cook andi it's one of my passions ❤
@drbhavani3057
@drbhavani3057 8 ай бұрын
Good,mother of lovely heart ,our Bhanu
@HansiMohi
@HansiMohi Ай бұрын
Thank you bhanu garu,very tasty I tried it...
@chittibabuthotharamudi8976
@chittibabuthotharamudi8976 5 ай бұрын
Hi భాను గారు.మీ గోంగూర పప్పు చాలా బాగా చేశారు.చిన్న టిప్ మీ కోసం .తాలింపు వేసిన వెంటనే మూత పెట్టేసి వుంచితే తాలింపు flavour అంతా పప్పు కి బాగా పట్టి ఇంకా చాలా బాగుంటది 😊
@aaminafathimaa
@aaminafathimaa 8 ай бұрын
You are pure soul. Seeing you itself is lots of positivity. Nice dish. Shall try.
@udayabhanumidde2617
@udayabhanumidde2617 8 ай бұрын
❤❤❤ try and let me know how you liked it.
@myra146
@myra146 8 ай бұрын
Akka ur love towards your children is like my mother's love. Love you 😘 akka
@udayabhanumidde2617
@udayabhanumidde2617 8 ай бұрын
Thank you chellamma ❤❤❤❤❤❤
@tadikelarevathi1871
@tadikelarevathi1871 8 ай бұрын
Gongura cleaning easy akka peadda Gina lo water thisukoni akulu 5to10min nana badithe esuka motham adugu cheruthundi
@user-iz1fc7gf5y
@user-iz1fc7gf5y 5 ай бұрын
మహ సభలో చాలా బాగచెప్పారక్క నాకు కన్నీళ్లు వచ్చాయి నువ్వు సూపర్ అక్క❤
@madhurimitai1611
@madhurimitai1611 8 ай бұрын
You are a wonderful mother
@udayabhanumidde2617
@udayabhanumidde2617 8 ай бұрын
❤❤❤❤❤❤❤
@rvpapercraft1695
@rvpapercraft1695 8 ай бұрын
Sooo yummy 🤤
@sharmilarapeti3492
@sharmilarapeti3492 4 ай бұрын
Bhanu garu nenu ma akka valla intlono chelli intlono valla vantagadilo unnattu feel ayya vedio chusthu . Intha anukuva unna mee kosam chetha coments chesina prathi okkarini devudu sikshinchali .love you bhanu garu ❤❤❤😊😊😊
@darambabyshyamalababyshyam6491
@darambabyshyamalababyshyam6491 8 ай бұрын
Meru cheppinattu chesanu ma husband chala mechukunnaru... Loves your recipe
@PoojaThakur-ql8se
@PoojaThakur-ql8se 8 ай бұрын
Me kids chala lucky akka ...you prepared super akka South Indian recipes....😊
@muhammadzaara8748
@muhammadzaara8748 8 ай бұрын
Yummy yummy 🤤
@seshukumari5951
@seshukumari5951 5 ай бұрын
మీ అమ్మ ప్రేమ మీకు లేదు మీ పిల్లలకు చాలా చక్కగా ప్రేమ ను అందిస్తున్నారు
@roopasreddy7701
@roopasreddy7701 8 ай бұрын
Uday banu garu asalu miru a range lo Mari poyaru .top anchor miru.epudu great mother
@PRS845
@PRS845 8 ай бұрын
Ma bhanamma em chesina maku estame ❤❤❤❤ love you bhanu ji 🫂🫂🫂🥰🥰
@udayabhanumidde2617
@udayabhanumidde2617 8 ай бұрын
Love you too ji❤❤❤
@harishnibblestuffyjay2501
@harishnibblestuffyjay2501 8 ай бұрын
Gongura pappu +omlette match made in heaven 😮😮😮
@udayabhanumidde2617
@udayabhanumidde2617 8 ай бұрын
😋👍👍👍
@ImtiazShaik-kc8yq
@ImtiazShaik-kc8yq 8 ай бұрын
😋😋
@srilatha972
@srilatha972 8 ай бұрын
అమ్మ నువ్వు చేసిన గోంగూర పప్పు చాలా వెరైటీగా ఉంది నోరు ఊరుతుంది కానీ గుంటూరు గోంగూర పప్పు సూపర్ గా ఉంటుంది మీరు చేసింది అలాగే ఉంది❤❤❤
@pondratiswathi2035
@pondratiswathi2035 3 ай бұрын
So nice yenni vunna pilla la caring lo taggakudadu..... your the best mammy❤
My Home Style Chicken Fry || Udaya Bhanu || Kashif Kreations
17:14
Udaya Bhanu
Рет қаралды 1,6 МЛН
Inside Out Babies (Inside Out Animation)
00:21
FASH
Рет қаралды 19 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 10 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 24 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 11 МЛН
మా నాన్న Home Tour || Lakshmi Manchu
39:19
Manchu Lakshmi Prasanna
Рет қаралды 11 МЛН
Inside Out Babies (Inside Out Animation)
00:21
FASH
Рет қаралды 19 МЛН