I am a teacher. I teach language, and moral values. Some times speak motivational speech. I have 20 years teaching experience.
Пікірлер: 288
@narsaiahmc778524 күн бұрын
ఫ్రాడ్ రాంక్స్ తొలగించాలి లేదంటే re neet పెట్టాలి
@punnamivenkataiah517724 күн бұрын
సార్ ఏ విద్యార్థి కూడా మళ్ళి రాయాలని అనుకోరు. రీ నీట్ కావాలని అడిగేవారు. విద్యార్థులకన్న రాజకీయ పార్టిలవారే. మా బాబు కోసం నేను 2 లక్షల రూపాయలు అప్పుతెచ్చి కోచింగ్ ఇప్పించాను. ఇంటర్ తర్వాత 1 సంవత్సరం వృధా అయిపోయింది. కానీ కోచింగ్ ఇప్పించాను. ఇప్పుడు 531 మార్కులు వచ్చాయి. మాది S.C రిజర్వేషన్ కూడా ఉంది.కష్ట పడి మంచి ర్యాంక్ సాధించాడు. ఇలాంటి సంధర్భంలో ఎక్కడో ఎవరో చేసిన తప్పును అందరిపై రుద్దకండి. కష్ట పడి చదివినా పిల్లల జీవితాలపై ప్రభావం పడుతుంది. రీ నీట్ అడిగే వారు మార్కులు రాని వారు అడుగుతున్నారు. అంతే రీ..నీట్ వద్దు. అర్థం చేసుకోండి సార్.
@bhagyalakshmi52924 күн бұрын
Re neet
@janakirampasupuleti357924 күн бұрын
No reneet ekkada thapu jarigindhi akkada petali
@ChakrapaniAdumulla24 күн бұрын
Re neet for all
@indukokkera588524 күн бұрын
Please conduct re neet exam
@himalinidevi938524 күн бұрын
re-neet
@nkvarma250624 күн бұрын
ఒకవేళ పెడితే క్వాలిఫై అయ్యిన వాళ్ళకుమాత్రమే reneet పెడితే చాలనిపిస్తుంది
@manasaelavena418424 күн бұрын
Ala undadu bro qualify kani vallu chala mandi unnaru qualify ayina vallu matrame raste compition undadu kada andariki pedutharu evari estam valladi ega
@purushothamthota155524 күн бұрын
Ree neet ఆడిగేవారు చాలా వరకు మర్క్స్ తక్కువ వాలే మాత్రమే అడుగుతున్నారు అని నా అభిప్రాయం.ree neet ఆడిగేవారు ప్రతి ఒక్కరు మీ మర్క్స్ ఎన్ని వచ్చాయో కామెంట్ లో పెట్టండి.
@bhoomikad590924 күн бұрын
Thakuva vachinavaru reet neet ki ready ga unnaru ithe hekuva marks vachinavariki enduku rayalera
@shankarvemula169424 күн бұрын
@@bhoomikad5909adhi ala adagandi bahusa paper konatam kastamemo rendo Saari 😂😂😂
@memermadhupavan24 күн бұрын
@@bhoomikad5909thakkuva vachina vadu select kaledu kada inkho chance kosam 1 year wait cheyyalsi vasthadhi ani reneet pedithe ventane inkho 2nd chance vasthadhi ani adugutharu 😂
@memermadhupavan24 күн бұрын
@@shankarvemula1694 meku yenni marks vachai ? Ha ante 2 years hard work chesina Rani marks eppudu 2 months loo reneet pedithe vasthaya ani 😂
@shankarvemula169424 күн бұрын
@@memermadhupavan vasthai kavalantey nuv rayi ledhante silent Ga kurcho
@harikrishna496424 күн бұрын
We dont want reneet
@p.veerabrahmamp.veerabrahm232124 күн бұрын
N0 reneet please
@mujiburrahman885224 күн бұрын
No re neet
@dharavathmanojkumar569324 күн бұрын
No reneet
@megansai24 күн бұрын
No Re-Neet 🙏🙏🙏
@naren799924 күн бұрын
Very simple sir 23 lacs versus 1 lac seats majority ee side untaru 😢
@medicharandas667823 күн бұрын
రే నీట్ అడిగే వాళ్ళందరూ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రమే అందువలన రీ నీట్ పెట్టవలసిన అవసరము ఏ మాత్రము లేదు
@muniratnamreddy737024 күн бұрын
2023 సంవత్సరం లో 542 marks కి 70000 ర్యాంక్ వస్తే, 2024 సంవత్సరం లో 543 marks కి 150000 ర్యాంక్ వచ్చింది. All India Ranks లో ఇంత తేడా ఎలా వస్తుంది? ఎంతమంది paperleak వల్ల మధ్యలో దూరారో!
@praneeththellamekala345724 күн бұрын
Syllabus Antha Taggincharuu... Paper Anthaa Easy Gaa Vachindi... Students Antha Mandhi Perigeru Rasevaluu.... Students Anthaa efforts Petteruu..... Evvani Teliste Miku Mi Question Ki Answer Vastundhi Sir Adoo RANK 150000 vaste Paper Leak Anadam Very Wrong Sir...
@muniratnamreddy737024 күн бұрын
@@praneeththellamekala3457 నిజమే సార్ 67 మంది All India Top rank వచ్చేంత easy గా వచ్చింది paper. మా అబ్బాయి medicine 2nd year చదువుతూ ఉన్నాడు. ఈ year మా పాప neet రాసింది. మీ అంత గొప్పగా నాకు తెలియక పోయినా, ఖచ్ఛితంగా అవగాహన ఐతే ఉంది.
@jayaramchandu104924 күн бұрын
No reet
@lakshmimadhavi252824 күн бұрын
Re neet ante marks takkuva vacchai ani kadu 650+ vacchi na kuda best colleges lo seat ravadam ledu because of paper leak so re neet is best option for all problems
@yallantirajani935424 күн бұрын
NO RE NEET
@lakshmiprabha230924 күн бұрын
No reneet🙏
@ksvnmurthyksvnmurthy922324 күн бұрын
అప్పు చేసి లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్ వెళ్ళి కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకొని ఖచ్చితంగా సీటు వస్తుందన్న విద్యార్థుల ఆవేదన తెలుసుకోండి.
@likhitha332924 күн бұрын
Neet2024 చాలా విమర్శలు పాలైంది. మాల్ ప్రాక్టీస్, omr sheets టాపరింగ్, గ్రేస్ మార్క్, పేపర్ లీక్. వీటి వల్ల అనర్హులు ప్రసిద్ద వైద్యశాలలో సీట్స్ పొందుతారు. ఇది వైద్య రంగానికే కాదు దేశ గౌరవానికే మాయని మచ్చ. Re neet అంటే ప్రతిభావంతులైన విద్యార్థులు భయపడవద్దు. మీరు విజయం సాధిస్తారు. అనర్హులకు చోటు లేకుండా చేయాలంటే రీ నీట్ పెట్టడమే మంచిది. ఒక ఉపాధ్యాయుడిగా నా అభిప్రాయం మాత్రమే.
@Srid589124 күн бұрын
Correct andi
@venkataraotalagapu341913 күн бұрын
Re NEET, my son got 585 marks
@pstadepallipstadepalli447723 күн бұрын
No re neet. Only candidate who secured less marks are demand re neet No re neet
@deekshi149424 күн бұрын
No reneet sir....i just scored 526 and i still say no reneet .... because of the one who scored less...why should people who scored good should suffer... I can't with thie mental tension sir... cut off should be decreased and the one who cheated should be punished..
@mullagurusanjeevarayudu717024 күн бұрын
No RENEET all
@eswaraiahsani313824 күн бұрын
No Need
@ramaraoanupalli503524 күн бұрын
No re NEET please as it is very essential to the interest of majority students of NEET while the leakage not widespread whole India as it was limited to isolated areas only from these areas the beneficiaries result should be withheld and debarred them
@dasarivenkatrao263024 күн бұрын
477. marks no reneet. paper leak aina centre lo pedithe chalu. memu already longterm join aiyyamu
@pandujwalitha163324 күн бұрын
ముందు మీ చానల్ ఎటు వైపు చెప్పండి.qualify కానీ వాళ్ళు,రాజకీయ నిరుద్యోగులకు మీరు help చేయకండి.pls
@prakashnandakusuma427724 күн бұрын
No reneet no leakage in South States
@ramadeviashannagari176724 күн бұрын
Mana telugu states lo malpractices jaragaledhu reneet valla mana pillalaku panishment ichinattu andhuke noreneet
@srividyadinnu652024 күн бұрын
Noo re neet sir
@skabdulrajak402124 күн бұрын
No ree neet
@VijayashanthiVijayashanthi-x1w23 күн бұрын
Sir kastapadi ma papa ni chadvinchanu 492 vachaye alantapudu re neet maku anduku akada rapu jargindo valaku kada petali
@srividyadinnu652024 күн бұрын
Ma ammayi 4 years nundi cochhing toskundi sir last time 2 marks lo seat rakunda poindi e sari chala kastapadi chadivi exam rasindi e sari thana srama phalinchi marks vachayi sir malli exam ante Ela sir
@Miamiflorida-b5r24 күн бұрын
Retest pettakapote desam mg ipoddi
@Useless-e1m23 күн бұрын
🌚
@Useless-e1m23 күн бұрын
Desham bane undhi.... Maname 🎈
@subramanyasharma405424 күн бұрын
Reneet
@deekshareddy351424 күн бұрын
No Re Neet please
@EdaraRamanaiah-jy6gb23 күн бұрын
2022lo 388marks 2023lo 438arks 2024lo 594 marks vachaie memu emi cheyali meeru reneet ante ma abbaie marala chadavagalada cheppandi andukane memu reneet vaddu antunnamu
@biribalagopal216324 күн бұрын
First enquiry in south India on leak
@BharathiHebbale24 күн бұрын
No re neet plz
@Mastarimaata24 күн бұрын
మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది
@VijayaKumar-mr7ss24 күн бұрын
Find out whether the neet paper was on net/what's up before the conduct of exams. ..... whether this paper was circulated to unknown Tution centers ahead of exams
@janakirampasupuleti357924 күн бұрын
Thanks sir meeru ippudu cheppindhi nijaam
@reddy540524 күн бұрын
Reneet okkate nijaythiga students ki seats vastay andarki nyayam jarguddi...Reneet vaddu anevarantha dongalu sir...nijanga rasina vallythe bayapadaru..AIIMS LO govt colleges lo ravalsinollaki mamulu pvt colleges lo seat vastondi scam valla ayna kuda reneet vaddu antunnarante vall nijayiti arthamythundi...
@nadipellysrinivasrao360223 күн бұрын
Telangana,Andra youtubers support to coaching centers it's bad.oka visayam cheppandi Andra lo coaching centers ki neet leak kaledani Ela cheppagalgutaaru chadukunna Medaviki evvadaina whatsup,telgram lo leakage sourrending ni gurthincha vachha alochinchandi.
@user-nw7bo8je4n23 күн бұрын
టాప్ మార్క్ వచ్చిన పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసిన టాప్ స్కోర్ వస్తుంది దొంగ మార్కులు సంపాదించినవారు భయపడాల్సింది ఉంటుంది
@suryagsn10gsn3123 күн бұрын
పేపర్ లీక్ వలన 500 నుండి 650 మార్కులు తెచ్చుకున్న విధ్యార్థులు ఎక్కువగా నష్టపోతున్నారు.
@reddy540524 күн бұрын
Reneet:: genuine students No reneet::: cheaters
@memermadhupavan24 күн бұрын
NoReneet: hard work students Reneet : students asking for 2nd chance
@madhavilathasukhavasi699723 күн бұрын
anta genuine ayite enni marks vaccahyi no reneet vaallani ni cheaters antunnavu? Sarigga raayaleda neet-2024 ? Genuine student ayite aa hardwork gurinchi telustundi malli reneet adagaru
Marks takkuvs vschina varey kadhu marks decrese chesi vesina vallaki ma papa ki 630 marks vesansvi 541 mails pettamu Rit pettision lu pettamu ma paristiti emi
@ArjunMatsa24 күн бұрын
Same issue
@somasreekanth283123 күн бұрын
రీ నీట్ పెడితే మళ్లీ పేపర్ లీక్ అయితే మళ్లీ పరీక్ష పెడతారా మొన్న జరిగిన ఎలక్షన్లలో చాలా అక్రమాలు జరిగాయి మరి ఇప్పుడు గెలిచిన వాళ్ళు అంతా మళ్లీ ఎలక్షన్ పెడితే గెలుస్తారా చెప్పండి కాబట్టి అవకాశం కోసం రీ నీట్ అంటున్నారు కానీ తప్పు ఒక చోట జరిగితే అందర్నీ శిక్షించడం సరి కాదు
@Srid589124 күн бұрын
పరీక్ష మళ్ళీ నిర్వహించడమే ఉత్తమం అనిపిస్తుంది (తగినంత సమయం ఇచ్చి )చదువు చదువుకున్న పిల్లలు ఎలాగైనా ర్యాంకులు మళ్లీ సాధించుకుంటారు, చదువును( కొన్న) పిల్లలు మార్కులు సాధించలేరు, కనిష్ట మార్కులు వచ్చిన పిల్లలు ఈ నిర్దిష్ట సమయంలో ఎక్కువ మార్కులు సాధించలేరు, కుండ పాలలో ఒక విషపు బొట్టు కలిసిన అది విషమే అవుతుంది, దీనివల్ల పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేలిపోతాయి, కష్టపడి చదివిన పిల్లల శ్రమ ఎప్పుడు వృధా కాదు. పాలలో కలిసిన విషయాన్ని మనం ఎట్లా వేడి చేయలేమో ఈ పేపర్ లీక్ వల్ల లబ్ది పొందిన పిల్లల్ని కూడా మనం వేరు చేయలేం కదండీ, ఇంతమంది పిల్లల జీవితాలతో ఆడుకున్న పేపర్ లీకేజ్ చేసిన వాళ్లందర్నీ నడిరోడ్డు మీద నిలబెట్టి తగల పెట్టేయాలి.
@hackerman118424 күн бұрын
South students parents don't want reneet
@puttasrilekha348724 күн бұрын
No re neet Bcoz we are in relax mood.2months tharuvatha ela sir
@vasudevaraothala859924 күн бұрын
Reeneet endukante machi marklu vachina seat vastundhi ani guarantee leadhu idhi no Ree neet annvally gamanichali alochana cheyyandi
@balasuryamm643824 күн бұрын
Reneet for all
@vijayabadugu465014 күн бұрын
No reneet please please 🙏
@ksunildrdo23 күн бұрын
One evidence can be based on comparison of coaching institute ranks and BEET ranks. If it is within 5% then genuine result of candidate. Otherwise he did mal practice. Govt can segregate this manner.
@murebhavyagna457824 күн бұрын
No Re Neet
@travisagar913824 күн бұрын
Re Neet
@madhavilathasukhavasi699723 күн бұрын
Who are asking reneet maybe they are guilty of getting less marks even in this simple paper and asking for reneet thinking they would crack neet which is highly impossible .This is ridiculous. Anyone those who are asking reneet doesn't know how much hardwork it takes to clear the exam and also this is my 2nd attempt. Last year lost seat with 5 marks . If you understand then you can feel the pain of seeing these reneet comments
@praneeththellamekala345724 күн бұрын
Chetiki Debha Tagilethee Body Anthaa Ointment Ala pustaru Sir.... Alagee Akadoo patna Loo Leak Aithee India antha Re NEET Andhukuu Sir....
@sunnykayyuri561224 күн бұрын
సార్ జినిన్గా తెచ్చిన మార్కులు ఎంతమంది ఉండారో తెలివిదిగాని కానీ ఎక్కువ మార్కులు ఫ్రాడ్ గానే ఎక్కువ మార్కులు వచ్చినారు సార్ ఓల్కే వస్తాయి సీట్లు జెన్యూగా వచ్చిన వాళ్ళకి సీట్లు రావు గ్యారెంటీ లేదు కదా సార్ కొంతవరకు పేపర్ లీక్ అయిందని మొత్తం అయ్యుండొచ్చు బయటపడలేదేమో
@user-yx5sq7pr6e24 күн бұрын
Yes evariki telusu enthavaraki paper leak ayyindho
@suryagsn10gsn3123 күн бұрын
దక్షిణాది వారికి ఆల్ ఇండియా కోటాలో ఒక్క సీటు రాదు
@sowjanyareddy80723 күн бұрын
No reneet no reneet no reneet no reneet no reneet genuine ga exam rasinavalla ki neram leni sisha😢
@vedicharlaravindra24 күн бұрын
Very good post sir 🎉
@user-oo8kb5hi4f23 күн бұрын
Ekkado Vere states lo leak iyindhi sir mana telugu states lo genuine ga raasaru sir exam rasesi relax iyi unnaru malli pedithe ibbandhi padatharu
@kumarnaveen118124 күн бұрын
Out of 23 lac students ,22 lac students need reneet be cause they will not get seat,other 1 lac students careers will be spoiled who got good score,so please no reneet sir
@user-sq4gw8um1e24 күн бұрын
23 లక్షలు విద్యార్థుల్లో 22 లక్షలు విద్యార్థులు re neet కావాలనుకుంటారు
@prakashnandakusuma427724 күн бұрын
Yes, you are right
@rammurthymalyala827124 күн бұрын
Qualified 11 Lakhs Unqualified 13Lakhs.... See who is more.... Re neet వాళ్లే గెలిస్తరు
@medicharandas667823 күн бұрын
NO RE NEET ......we WANT councilling
@AMENMARE-wm6ez23 күн бұрын
పేపర్ లీక్ తో రాసిన వారు రీ నీట్ కోరరు
@kumarnaveen118124 күн бұрын
We got 619 from nizamabad in 2nd attempt No reneet please
@umanageswari141024 күн бұрын
Score 434 in ST category... We are on border for seat. But don't want Re NEET
@ganapuramsrinivas743320 күн бұрын
Yes .Iam re neet examination sir
@malagounisandhya23023 күн бұрын
Re-neet
@chethanak379024 күн бұрын
Chadhivallaku thelusu aa kastam
@Joly_daya24 күн бұрын
No Reneet
@jayasrijayasri969624 күн бұрын
Reneet pedithe India nasanam avutadi ma lanti baga chadivina valla sapam paduthundhi ma kadupu na Kotakandi
@chandramoulichillara333124 күн бұрын
no re neet
@Mastarimaata24 күн бұрын
మీరు మొత్తం వీడియో చూడండి. మీకు ఏమనిపిస్తే అది మెసేజ్ చేయండి.
@jaminhussain451824 күн бұрын
nr
@nadipellysrinivasrao360223 күн бұрын
Re neet adige vaadu marks less vachhinattu kaadu.
@MarkSamuelJoshuaYejjala24 күн бұрын
Talent always win
@murali.p239424 күн бұрын
I got 522/720. No...re-neet.from Hyderabad.
@lakshmimummadisetty271023 күн бұрын
No reneer
@shaiksayadaliya701623 күн бұрын
We want re neet exam
@eruvaaka481924 күн бұрын
No reneet for all
@ushasunny71523 күн бұрын
Re neet pettali rasevallu rastharu rayani vallaku ade Mark's vuntayi