మీరు ఎప్పటినుండో అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం! l ఇక నుండి సరికొత్తగా.....

  Рет қаралды 65,247

Telugu knowledge book

Telugu knowledge book

4 ай бұрын

మీరు ఎప్పటినుండో అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం! l ఇక నుండి సరికొత్తగా..... @Teluguknowledgebook

Пікірлер: 113
@sitadasari7357
@sitadasari7357 4 ай бұрын
అమ్మా నాకు చదవటం అంటే బద్దకం కానీ వినడం అంటే చాలా ఇష్టం. కథలు అనే కాదు సంప్రదాయ గ్రంథాలకు సంబంధించిన విషయాలు ఇలా ఏవైనా కూడా. మరలా మీరు చెప్పే కథలు, చాలా బాగుంటున్నాయి మీ గొంతు మీరు చెప్పేవిధానం చాలా బాగుంది మంచి కథలు ఎన్నుకునే విధానం చాలా బాగుంది మీకు ధన్యవాదాలు
@apparaogajengam5288
@apparaogajengam5288 4 ай бұрын
Meeru chaala baaga manchi katalu cheptunnaru,nenu mi Anni videos choosanu,keep your work going on like this,God bless you
@forgodnottu
@forgodnottu 4 ай бұрын
super happy to see you ma'am.... your way to saying "namaskaram andi" i love it
@srivanipoli
@srivanipoli 4 ай бұрын
Really happy to see u aunty I love ur voice iam listening u r all stories😊
@syamalagali2399
@syamalagali2399 4 ай бұрын
Chala santhosham. Nijamgane mee gonthu bavundi.mimmalni chudatamu jarigindi.mee Peru vinnatluganu vundi. Aa nati mucchatlu chepparu. Naa Pata rojuloo alane gadichayi. Prathi navala chadivanu. Naa vayasu 60.
@sambasivarao4958
@sambasivarao4958 4 ай бұрын
Thank you Amma
@lakshmiindukuri2910
@lakshmiindukuri2910 25 күн бұрын
Vijaya garu meeru chepe vishayalu nenu chesanu a rooju le veru sweet memories gurthu chesi nandhuku thank you so much madam God's blessings all the best 👍 👌 👏🙏
@NeerajaDevaguptapu-db1nh
@NeerajaDevaguptapu-db1nh 4 ай бұрын
YOUR VOICE IS SO SWEET I LIKE IT SO MUCH
@user-sz4sk1th6k
@user-sz4sk1th6k 4 ай бұрын
Mee voice really amazing n very very sweet andi ❤❤❤
@JayaLakshmi-rb7yz
@JayaLakshmi-rb7yz 3 ай бұрын
మీ వాయిస్ చాలా బాగుంది అండీ
@user-vo8zu7cm9w
@user-vo8zu7cm9w 4 ай бұрын
Peravali sisters vijaya akkayya
@healthpanel201
@healthpanel201 4 ай бұрын
నమస్కారమండి మీరు వీడియో అప్లోడ్ చేసిన రెండు గంటల్లోనే 600 వ్యూస్ వచ్చాయండి దాన్నిబట్టి మీకు అర్థం కావట్లేదా మీ గొంతు కి ఎంత మంది అభిమానులు ఉన్నారో ఇన్ని రోజులకి మిమ్మల్ని చూసా చాలా సంతోషంగా ఉండండి చాలా పెద్ద మెసేజ్ పెడుతున్నాను ఏమో కానీ మిమ్మల్ని చూస్తే అచ్చంగా మా అమ్మని చూసినట్టే ఉంది ఇంకా ఎన్నిరోజులు పడుతుందా మా అమ్మ దగ్గరికి వెళ్లడానికి మా అమ్మని చూడడానికి
@SriyaChunduri-sk2oh
@SriyaChunduri-sk2oh 4 ай бұрын
👌👌vijaya garu meeru peravali sister kada andi Me voice chala baguntundi Me baasha 👌👌andi Meeru inka manchi manchi kadalu chavaalani korukuntunanu
@seethalaxmi7907
@seethalaxmi7907 4 ай бұрын
Really mee voice chaala perfect,sweet ga vunnadhi.Naku books ante chala istam rent ku thechukunedanni mee laga.Madam ee stories cheppadaniki permit theesukovala?
@user-ye7to2nu1m
@user-ye7to2nu1m 4 ай бұрын
మీరు పెరవలి సిస్టర్స్ లో ఒకరు కదా అండీ.
@user-vo8zu7cm9w
@user-vo8zu7cm9w 4 ай бұрын
Veraval sisters vijaya akka
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 3 ай бұрын
Amma Vijaya garu Dhanyavadamulu. Manchi Video chesaru.🙏🌹
@Teluguknowledgebook
@Teluguknowledgebook 3 ай бұрын
Thank you andi😊😊 please follow for more stories 🙏
@brajeswari8929
@brajeswari8929 3 ай бұрын
Yes she is nukjamma peravali sisters
@swarajyalakshmimedikonda1144
@swarajyalakshmimedikonda1144 Ай бұрын
Hi andi,nenukuda laayer parvateesam gari fan .and my family.
@dhanasirigiri2463
@dhanasirigiri2463 4 ай бұрын
❤❤
@chandrakalapanditi1791
@chandrakalapanditi1791 4 ай бұрын
Vijaya garu meeru cheppina vanni nenu chesanu
@balagopalmandavalli8551
@balagopalmandavalli8551 4 ай бұрын
పెరవలి సిస్టర్స్ లో బుజ్జమ్మ గారిలా ఉన్నారు
@LAKSHMI-sw6wf
@LAKSHMI-sw6wf 3 ай бұрын
Laga anti bujjammagare😂
@manjulad5917
@manjulad5917 3 ай бұрын
Aunu
@srilathadarla2646
@srilathadarla2646 3 ай бұрын
Vijaya garu
@srilathadarla2646
@srilathadarla2646 3 ай бұрын
Bujjamma gari sister
@padmajaadidam6647
@padmajaadidam6647 3 ай бұрын
Meru peravali sisters lo okaru kada
@sudhakandepu8389
@sudhakandepu8389 2 ай бұрын
Super 👌
@user-dc4fv8nb5f
@user-dc4fv8nb5f 4 ай бұрын
Nenu kuda Adhe anukuntuna
@subbalakshmipadmasola5588
@subbalakshmipadmasola5588 3 ай бұрын
Akka❤
@leelakumari6882
@leelakumari6882 4 ай бұрын
First comment నాదే అవ్వడం నా అదృష్టం అమ్మా మీకు పాదాభివందనాలు
@Teluguknowledgebook
@Teluguknowledgebook 4 ай бұрын
నా అదృష్టం అమ్మ
@veenapasupuleti2555
@veenapasupuleti2555 3 ай бұрын
బారిష్టర్ పార్వతీశం నవల 🥰🥰🥰 కన్యాశుల్కం ❤ ఆ రోజులే బంగారం ❤❤❤
@Teluguknowledgebook
@Teluguknowledgebook 3 ай бұрын
😊😊
@shriharidra
@shriharidra 3 ай бұрын
Hi అండి, నిజంగా మీ vioce చాలా చాలా బాగుంది మీరు ఇలానే కంటిన్యూ చేయండి 👌👍👏
@Teluguknowledgebook
@Teluguknowledgebook 3 ай бұрын
Thank you so much andi🙏❤️❤️😊
@shriharidra
@shriharidra 3 ай бұрын
@@Teluguknowledgebook Welcome
@moulimanuri9496
@moulimanuri9496 4 ай бұрын
Me voice chala bagundi me storys kuda chala baguntai ssssssuper voice and storys plese countinu cuntinu
@durgairukulapati8799
@durgairukulapati8799 4 ай бұрын
Peravali sister vijaya garu kada❤
@vangakishorereddy6308
@vangakishorereddy6308 3 ай бұрын
Meeru chala baga chaduvuthunnaru, Mee voice inka inka vinalani vuntundi
@Teluguknowledgebook
@Teluguknowledgebook 3 ай бұрын
Thank you so much andi 🙏❤️😊
@bhgmsang519
@bhgmsang519 2 ай бұрын
Meeru anni chepparu peravalli sister avuna kadho cheppaledu adiginavariki andhariki thx chepparu
@Teluguknowledgebook
@Teluguknowledgebook 2 ай бұрын
Yes👍😊
@padmavathi9563
@padmavathi9563 3 ай бұрын
Hai vijjakkay yelavunnaru bavunnara bujjammai garu bavunnara
@userxyz4321
@userxyz4321 3 ай бұрын
మీ ఇంట్రడక్షన్ బాగుంది, విజయలక్ష్మి గారు కానీ ఒక చిన్న సందేహం ,మీరు పెరవలి సిస్టర్స్ లో విజయ అక్కయ్య గారు కదా .మీరు వీడియో లో ఆ విషయం చెప్తే బాగుండేది కదా
@harinisupergirl4769
@harinisupergirl4769 Ай бұрын
Peravalivijayama
@sridevipagadala695
@sridevipagadala695 3 ай бұрын
Voice super ande
@Teluguknowledgebook
@Teluguknowledgebook 3 ай бұрын
Thank you so much Andi 🙏😊❤️
@pranavchowdary-pz3us
@pranavchowdary-pz3us Ай бұрын
Meeru.peravali.sisters,lo .vijayammagarana
@durgairukulapati8799
@durgairukulapati8799 4 ай бұрын
Nenu melage
@gaddamsangeetha478
@gaddamsangeetha478 4 ай бұрын
Ammaa, innirojuluu mee voice vinnappudu kaligina aanandam, mimmalni choosinappudu padinthalayyindi😊 Idi athisayokthi kaadu, nijamgaa nijamay😊
@nagaratnam6154
@nagaratnam6154 4 ай бұрын
మీ రు పెరవలి సిస్టర్ కదా మీ వాయిస్ విని అనుకున్నాను
@user-sc4dr6qp5b
@user-sc4dr6qp5b 4 ай бұрын
Nana pettanu Amma coment
@bhimavarapuanuradha7481
@bhimavarapuanuradha7481 3 ай бұрын
Asalu vishayam cheppakunda entandi.
@padalamanickrao690
@padalamanickrao690 2 ай бұрын
Meeru peravali sisters channel lo bujamma gari big sister
@sravanitavva611
@sravanitavva611 3 ай бұрын
She is exactly looking like peravali sisters Vijaya garu
@Teluguknowledgebook
@Teluguknowledgebook 3 ай бұрын
😊😊
@revathierra5961
@revathierra5961 3 ай бұрын
Parvalli sister akka evada
@adi39b
@adi39b 7 күн бұрын
❤😂
@venkatamadhumayigottipati6262
@venkatamadhumayigottipati6262 4 ай бұрын
మీకు కథలు ఎక్కడ దొరుకుతున్నాయి అండి?
@user-sc4dr6qp5b
@user-sc4dr6qp5b 4 ай бұрын
Amma Meru kanipisthe intrast udadhu old video laga continue chyandhi
@Teluguknowledgebook
@Teluguknowledgebook 3 ай бұрын
కొన్ని కారణాల వలన ఇలా మీ ముందుకు వచ్చి చదివి వినిపిస్తున్నాను అండి. ఇలా కొద్ది రోజులు మాత్రమే. తర్వాత మీకు నచ్చే విధంగా మంచి మంచి కథలను మీకు పరిచయం చేస్తాను. అందుకు మీ support కావాలి 🙏
@bhimavarapuanuradha7481
@bhimavarapuanuradha7481 3 ай бұрын
Akka,chelli ki theda vachhi eme kuda channel pettinattunnaaru.
@anuradhatadoju2210
@anuradhatadoju2210 4 ай бұрын
A rojullo antey kani bavundeyvi 😢
@venkatanagasivakumari2530
@venkatanagasivakumari2530 4 ай бұрын
Mi voice nenu epudo gurtu pattanamma kani meera kaada ani doubt
@vijayalakshmik2914
@vijayalakshmik2914 3 ай бұрын
Meeru stories chadivay channel name cheppandi peravali sisters lo me sisters ni chusa. Malli mimmal i chusa me stories ki manchi views ravalani channel success avvalani korukuntunna
@Teluguknowledgebook
@Teluguknowledgebook 3 ай бұрын
ఇదేనండి ఛానల్ Telugu knowledge book Thank you 🙏🙏
@bhimavarapuanuradha7481
@bhimavarapuanuradha7481 3 ай бұрын
Chelli ప్రొఫైల్ కూడా మార్చేసింది.కొంచం పేరు,సొంత bussiness పెట్టారు,ఈమె కృషి కూడా వుందిగా.స్వార్థం.అవసరానికి వాడుకుని వదిలెయ్యడమంటే ఇదే మరి.ఏమి చెబుతారు ఈవిడ.లోకమే అల ఉందిలే.మీరు కూడా కోడళ్ళతో వంటలు,మొక్కలు ఏదో ఒకటి కొత్త యూట్యూబ్ ఓపెన్ cheyyamanandi
@sindhujacherunc6670
@sindhujacherunc6670 3 ай бұрын
nenu ippativaraku meeru cheppindi vinnanu ippudu direct ga chustunnanu. meeru pedda aunty ne. bujjamma garu chinna aunty.
@kotireedymallavarapu1678
@kotireedymallavarapu1678 3 ай бұрын
Peravalli sisters Vijaya kada mee name
@user-sc4dr6qp5b
@user-sc4dr6qp5b 4 ай бұрын
Me photo pattadhi amma
@kogantinavya1446
@kogantinavya1446 3 ай бұрын
Peravalli sisters lo aunty garu
@saradadevibetha7934
@saradadevibetha7934 3 ай бұрын
😅peravali sisters vijjakka kada meeru
@user-sc4dr6qp5b
@user-sc4dr6qp5b 4 ай бұрын
Amma doga Nanu anukunna akado vinanu ani😂😂😂😂
@parimalacheruvu9194
@parimalacheruvu9194 3 ай бұрын
Vijaya garu kada
@user-yc2kx2iq1h
@user-yc2kx2iq1h 3 ай бұрын
Meeru peravli sisters pakka
@bhanumathipothuri7555
@bhanumathipothuri7555 3 ай бұрын
Chala manchi voice...like a announcer
@Teluguknowledgebook
@Teluguknowledgebook 3 ай бұрын
Thank you andi😊😊 please follow for more stories 🙏
@vavvetisujatha3481
@vavvetisujatha3481 3 ай бұрын
పొట్లం లో ముగ్గులు కూడా వేసి వుంచుకునేదాన్ని.ఆంధ్రప్రభ వీక్లీ తెచ్చేవారు.మాది జాయింట్ ఫ్యామిలీ 6పిల్లలం నాన్న అమ్మ అందరం మాకు అంతే మాకు అని కొట్లాడుకునే వాళ్ళం
@Teluguknowledgebook
@Teluguknowledgebook 3 ай бұрын
😄😄
@meghanaupadrasta8840
@meghanaupadrasta8840 2 ай бұрын
Simhala akkayya ani vachevaaru radio lo madhyahnam paaralu vachevi.
@Teluguknowledgebook
@Teluguknowledgebook 2 ай бұрын
😊😊
@bujjayikathalu3771
@bujjayikathalu3771 3 ай бұрын
Meeru mee sister vidipoyara
@snehareddy5575
@snehareddy5575 4 ай бұрын
Meeru persvali sisters kada Cooking videos mee sister ni,meru bujjamma ani antaru kada
@sujatagorantla8496
@sujatagorantla8496 3 ай бұрын
Photo lo meerena a vishayam cheppaledu
@Teluguknowledgebook
@Teluguknowledgebook 3 ай бұрын
అయ్యో! నేను కాదండోయ్ 😊 మా కోడలి చెల్లెలు 😊😊
@lalithashastry9244
@lalithashastry9244 2 ай бұрын
Meruparavalisisterskada.
@Teluguknowledgebook
@Teluguknowledgebook 2 ай бұрын
అవును అండి
@sujatagorantla8496
@sujatagorantla8496 3 ай бұрын
పెరవలి sisters lo bujjamma garu kada
@usharaju-gq3cm
@usharaju-gq3cm 2 ай бұрын
మేము కూడ అంతే నండి పొట్లాలు విప్పి చదివేవాళ్ళం
@Teluguknowledgebook
@Teluguknowledgebook 2 ай бұрын
😊😊❤️❤️
@manikumari1472
@manikumari1472 3 ай бұрын
Vijakka kada
@nagalakshmiragishetti2839
@nagalakshmiragishetti2839 4 ай бұрын
Meeru paravli sistera
@sudharaniteegala492
@sudharaniteegala492 4 ай бұрын
అలాగే ఉన్నారండి. ఒకసారి పెరవలి సిస్టర్స్ లో ఈవిడని చూసినట్లు గుర్తు.
@user-sc4dr6qp5b
@user-sc4dr6qp5b 4 ай бұрын
Avunu
@swapnachowdary897
@swapnachowdary897 2 ай бұрын
అసలు ఎందుకు ఈ పనికిరాని videoలు. ఈ కాలంలో కూడా ఇంత సుత్తి వినే ఓపికలు ఎవరికి ఉన్నయి.ఏవైనా జనాలకి పనికి వచ్చే వీడియోలు చేయండి.
@Teluguknowledgebook
@Teluguknowledgebook 2 ай бұрын
మీరు తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో అర్ధం కావట్లేదు. మా ఛానల్ గురించి పూర్తిగా తెలుసుకొని అప్పుడు comment చేయండి. మీకు నచ్చితే చూడండి లేదంటే వదిలేయండి. KZfaq లో మీకు పనికి వచ్చే videos ఏమైనా ఉంటే అవి మాత్రమే చూసుకోండి. దయచేసి ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకండి 🙏
@swapnachowdary897
@swapnachowdary897 2 ай бұрын
ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం.ఇది social media platform. అది గుర్తు పెట్టుకొని videos చేయండి.money కోసం ఏదిపడితే అది పెట్టకండి.ఈ busy life లో ఇంత lengthy videos చూసే ఓపికలు ఎవరికి ఉంటయ్ చెప్పండి.
@swapnachowdary897
@swapnachowdary897 2 ай бұрын
ఇలాంటి అనుభవాలు ప్రతీ ఇంట్లోనూ ఉండేవే. ఇందులో అంత డబ్బాలు కొట్టుకోవడం ఎందుకు? Interest ఉన్నవాళ్లు Google లో చూసి చదువుకుంటే సరి. ఇంత చాటభారతాలు అవసరమా?
@devallasridevi6568
@devallasridevi6568 4 ай бұрын
Meeru paravali sisters akka kada
@JayaLakshmi-rb7yz
@JayaLakshmi-rb7yz 3 ай бұрын
మీ వాయిస్ చాలా బాగుంది అండీ
@Teluguknowledgebook
@Teluguknowledgebook 3 ай бұрын
Thank you so much andi🙏❤️😊
@userxyz4321
@userxyz4321 3 ай бұрын
మీ ఇంట్రడక్షన్ బాగుంది, విజయలక్ష్మి గారు కానీ ఒక చిన్న సందేహం ,మీరు పెరవలి సిస్టర్స్ లో విజయ అక్కయ్య గారు కదా .మీరు వీడియో లో ఆ విషయం చెప్తే బాగుండేది కదా
@user-sc4dr6qp5b
@user-sc4dr6qp5b 4 ай бұрын
Me photo pattadhi amma
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 43 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 75 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 80 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 43 МЛН