No video

మీరు ఎప్పుడు చూడని యాదగిరి గుట్ట |Yadadri full Temple Tour | Shiva Jyothi |Jyothakka

  Рет қаралды 1,102,606

Jyothakka

Jyothakka

Күн бұрын

Powered By #jyothakka #yadadri #temple #tour #tourism #devotional #god #yadhagirigutta #yadadribhuvanagiri #yadadritemple #ttd #ttd3
For More Off Screen Updates: shivajyothimanthri@gmail.com
gangulymantri1992@gmail.com
Subscribe to my KZfaq Channel : / @jyothakka
Follow me on Instagram : / iam.savithri
Like me on Facebook : / iamshivajyothi
Follow me on Twitter : / iamshivajyothi

Пікірлер: 674
@olugothulajohn2775
@olugothulajohn2775 Жыл бұрын
Eelanti temple mana rastram lo vundatam mana andhariki garvakaranam .tq so much akka ee video chesindhuku....
@deva3474
@deva3474 Жыл бұрын
All because of kcr.. Jai kcr
@olugothulajohn2775
@olugothulajohn2775 Жыл бұрын
@@deva3474 yes bro andhulo elanti doubt ledhu.
@naga224
@naga224 Жыл бұрын
Bro Management is worst. We stand at mid day (very sunny) outside of temple in queue for 1.5hr including old persons and small kids. All management inside temple.no one bothering what happening to devotees.
@santhoshkoduri9
@santhoshkoduri9 Жыл бұрын
@@deva3474 bajana prathi daniki bajana ma thatha thopu ani
@SANDEEP20236
@SANDEEP20236 Жыл бұрын
@@santhoshkoduri9 Mee modi thatha Amina chesthe ga 😂
@mahesh1165
@mahesh1165 Жыл бұрын
నిజంగా దేవస్థానం కి వెళ్లిన ఇంత మంచిగా మొత్తం చూడలేమెమో మీరు చాలా బాగా మొత్తం దేవస్థానాన్ని అద్భుతంగా చూపించారు మీకు కృతజ్ఞతలు జ్యోతి గారు 🙏🙏
@prashanth-er8lz
@prashanth-er8lz Жыл бұрын
నాకూ తెలిసి ఇంత మంచిగ ఎవరూ మన యాదగిరి గుట్ట నీ చుపెట్టలేదు థాంక్యూ అక్క 🙏🙏🙏
@sridharchatla768
@sridharchatla768 Жыл бұрын
కదా
@darshanalaharikrishna5375
@darshanalaharikrishna5375 Жыл бұрын
Cha...
@TejaNeha123
@TejaNeha123 Жыл бұрын
మొన్న నే వెళ్ళొచ్చాం చాలా బాగుంది క్షేత్రం 🙏🙏 జై నరసింహ స్వామి
@uanjaneyulu824
@uanjaneyulu824 Жыл бұрын
తెలంగాణ ఆడబిడ్డ వని నిరూపించుకుంటున్నవ్ జ్యోతక్క superb Jai జ్యోతక్కా జై కెసీఆర్ సార్ జై తెలంగాణ
@surender5135
@surender5135 Жыл бұрын
జై శ్రీ లక్ష్మినర్సింహ స్వామి 🙏🙏🙏🙏 జై తెలంగాణ
@sowmyathota5803
@sowmyathota5803 Жыл бұрын
Laxmi narasimha swami ki jai🙏🏻🙏🏻🙏🏻....చాలా అద్భుతంగా చూపించారు అక్క వీడియో లో గుడి ని....నిజంగా మన రాష్ట్రంలో ఇంత మంచి దేవాలయం ఉండటం మనం చేసుకున్న పుణ్యం అక్క....Thankyou so so so so much for this beautiful video akka
@thecandygirlgaming5921
@thecandygirlgaming5921 Жыл бұрын
Superb
@cyadagiri3351
@cyadagiri3351 Жыл бұрын
వండర్ఫుల్ వీడియో శివజ్యోతి గారు.. K C R సార్ గారు ఏ విదంగా అయితే పట్టు పట్టి సాధిస్తారో..... మీరు కూడా అంతే చాలా సంతోషం 💐💐
@ramukondrapally4492
@ramukondrapally4492 Жыл бұрын
యాదాద్రి టెంపుల్ చూడని వారికి మీ వీడియోలో చాలా అద్భుతంగా చూపించారు థాంక్యూ సో మచ్ జ్యోతక్క
@kothapallyravibabu3275
@kothapallyravibabu3275 Жыл бұрын
సూపర్ అక్క..కేసిఆర్ sir పేరు చరిత్రలో నిలిచి పోతుంది
@narayanav1506
@narayanav1506 Жыл бұрын
ఇది కెసిఆర్ కు ఉన్న దైవ భక్తి అంతే గాకుంగా తెలంగాణా కొంగు బంగారంగా యాదగిరి లక్ష్మి నర్సింహ స్వామి గత వైభవానికి ఎక్కడ తగ్గకుండా గొప్పగా నిర్మించి తెలంగాణ ప్రజలకు కానుకగా ఇచ్చిన కెసిఆర్ నిజంగా కారణ జన్ముడు జై కేసీఆర్ ఏనుగు లాంటి బలమైన శరీరం కాకుండా బక్కగా ఉన్న ఒక తెలివైన ఏనుగు కుక్కలు ఎన్ని మోరిగినా ఏనుగు బయపడదు కెసిఆర్ అంతే జై తెలంగాణా👍👌👏🙏🙏🙏🌺🌷🌹
@algotpraneeth338
@algotpraneeth338 Жыл бұрын
ఇంత మంచి అవకాశాన్ని మీకు కల్పించినందుకు... మీరు సద్వినియోగం చేసుకున్నారు... మన ఆలయాలకు మీ వక్యనం చాలా బాగుంటుంది.. ఇంక ప్రయత్నం చేయాలి దేవాలయాల vlogs ni చాలా చేయాలి
@Jyothakka
@Jyothakka Жыл бұрын
Sure anna
@manikantabandarumanikantab3315
@manikantabandarumanikantab3315 Жыл бұрын
Chala development chesaru 🙏🙏 nijam ga mundu vunna temple ki eee temple ki chala difference vundi
@mahisworld99
@mahisworld99 Жыл бұрын
మేము గుట్ట దగ్గరే ఉంటాం గుట్టకి వెళ్ళాం కూడా కానీ మీ చూపించిన గుట్ట వైభవం అనిర్వచీయమైనది చాలా బాగా చూపించారు thank u jyothakka 😍
@uppalaiahverigood3410
@uppalaiahverigood3410 Жыл бұрын
🌹🙏🙏🙏💐
@viswanetra-px4si
@viswanetra-px4si Жыл бұрын
యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహాస్వామీ దేవాలయం విశిష్టతను మీ ఛానెల్ ద్వారా విడియోను ప్రదర్శించిన జ్యోతక్క గారికి ధన్యవాదములు🙏
@konamkumar1524
@konamkumar1524 Жыл бұрын
జై శ్రీ లక్ష్మినరసింహ స్వామి....🙏🏻🙏🏻🙏🏻 Superb Akka చాలా బాగా చూపించారు Thankyou so manch అలాగే కొమురవెల్లి మల్లికార్జున స్వామి🙏🏻🙏🏻 temple ki kuda రండీ... సిద్ధిపేట జిల్లా
@Mohanpattisapu1141
@Mohanpattisapu1141 Жыл бұрын
I recently visited this temple. It's too good inside. All the texture,designs everything are too good. Have to salute KCR for making this place beautiful 🙏🏻🙏🏻🙏🏻🙏🏻. I got a devotional feeling in this place that I have never felt anywhere else. Big salute to KCR🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻. It's too tough to build such beautiful place 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Jyothakka
@Jyothakka Жыл бұрын
❤❤❤
@mamathapottiam1048
@mamathapottiam1048 Жыл бұрын
Super akka tq
@pothanmahesh2445
@pothanmahesh2445 Жыл бұрын
My home town YADADRI TEMPLE ❤️
@Manishacnu
@Manishacnu Жыл бұрын
అబ్బా... అబ్బా.. అబ్బా.... అద్భుతం అక్కా జై శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ🙏🙏 next level akka స్వామి వారి ఆలయం
@akhilaathmakuri3590
@akhilaathmakuri3590 Жыл бұрын
Night time lo Yadadri look highlet untadi eye feast ika🥰 blessed to be born in Yadadri district 💘
@imprashanth2033
@imprashanth2033 Жыл бұрын
చాలా బాగుంది.టెంపుల్ 😍🙏🙏 మీరు కూడా ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అంటారు కదా మన సంస్కృతి సంప్రదాయాలని అస్సలు మర్చిపోలేదు మీరు సూపర్ జ్యోతక్క
@sureshkandukuri6145
@sureshkandukuri6145 Жыл бұрын
omg.. is this yadadri? I felt surprised to see this architecture. i am so eager to visit the temple in this month. And we should thank and appreciate KCR sir and TRS government. They took it very seriously to develop the temple with world class architecture
@maturirao4906
@maturirao4906 Жыл бұрын
చాలా చాలా అద్భుతంగా వుంది. ఎప్పుడు దర్శనానికి స్వామి వారి అనుగ్రహం కలుగుతుందో . ఇలాగే భద్రాచల రామాలయం చేస్తే బాగుంటుంది .
@kannamudhiraj6392
@kannamudhiraj6392 Жыл бұрын
KCR MEANS DEVELOPMENT 🖤🙏🙏
@ganeshneelayavalasa8336
@ganeshneelayavalasa8336 Жыл бұрын
Kcr done lot of things in Telangana..this one is great achievement
@diwadiwakar3389
@diwadiwakar3389 Жыл бұрын
wow just awesome ,,thank you KCR sir .
@madhushravan1253
@madhushravan1253 Жыл бұрын
Really video lo chusthy ne goosebumps vasthunnaye real gaa Ala untado uhisthyne chala ba anipisthundhi jai laximaraimha swami🙏
@priyapriyanka2541
@priyapriyanka2541 Жыл бұрын
Entha manchiga chupinchina meku a devudi ashirvadam meku vuntundi akka
@dharanikalyanam3929
@dharanikalyanam3929 Жыл бұрын
Nice video akka....we r yadagirigutta..., memu chudalenivi kuda(addala meda) ....nuv cover chesav akka....thanks akka....🤗
@ramyakotte
@ramyakotte Жыл бұрын
Divine feeling 🙏🧿 Andaru Manchiga undali 🤗
@vijathaarroju3883
@vijathaarroju3883 Жыл бұрын
Devudi gurinchi,gudi gurinchi,vishistathalu,theliya chesinaduki ,dannyavadalu,🙏🙏🙏🙏💐🌹💯👏🙌🙌
@lasyapotabathini260
@lasyapotabathini260 Жыл бұрын
10days back vellinam akka ..chala chala bagundi..1st time chudadam nenu ...thank u akka andariki chupinchinaduku..♥️🙏🙏🙏♥️
@mochisujatha5262
@mochisujatha5262 Жыл бұрын
Supar GA chupincharu jothi Garu tempul Chala baundi
@shivaprasad8856
@shivaprasad8856 Жыл бұрын
E telangana ki kcr em chesindu anevadiki e video oka example alage kcr entha goppa..hinduvo telvadaniki Jai yadadri laxsmi narasimha swamy...❤️❤️🙏🙏
@yvr655
@yvr655 Жыл бұрын
బాగుంది....keep it up. ఆ దేవ దేవుని పిలుపు వచ్చినప్పుడు మేమూ స్వామి వారిని/ గుడిని దర్శనం చేసుకుని స్వామి వారి ఆశీస్సులను పొందగలమని అశతో ఉన్నాము. ఉగ్రం వీరం మహావిష్ణుం...ఓం నమో శ్రీ యాదగిరి నరసింహస్వామి..🌹🌺🌷🙏🙏🙏
@saralareddy798
@saralareddy798 Жыл бұрын
అద్భుతం, అమోఘం ఇంత క్లుప్తంగా ప్రతి ఒక్కటి ఎలా కట్టారు అనేది చాలా చక్కగా వర్నించి మాకు ఇదంతా చూడడానికి అవకాశం ఉందొ లేదో తెలియదు కానీ మొత్తానికి యాదాద్రి గొప్పతనం చాలా చక్కగా చూపించు జ్యోతి గారి వల్ల మొత్తానికి మేము clear గా చూసినందుకు జన్మ ధన్యం అయింది.🌹 ( T Home )🌹 ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆ నరసింహ స్వామిని కోరుకుంటున్నాను మీ కృషి , పట్టుదల మిమ్మల్ని అనుకున్న పొజిషన్ లో నిలబెడుతుంది.💐👍👌👏 _
@saralareddy798
@saralareddy798 Жыл бұрын
జ్యోతి గారు మీతో ఒక్కసారి మాట్లాడాలి నేను తెలుగు ఉపాధ్యాయురాలు గా పని చేస్తున్నాను. No kavali please
@shivashankar8032
@shivashankar8032 Жыл бұрын
Hii sister mana yadhigiri narsana gutta intha manchiga video chupinchinadhuku thanks akkko mana TELANGANA Tharapuna nunchi🥰🙏🥰❤
@sowjanyareddysridhar4583
@sowjanyareddysridhar4583 Жыл бұрын
నాకు సెంటిమెంట్ nd నేను అక్కడే మ్యారేజ్ చేసుకున్న 9 ఇయర్స్ అక్కడే భువనగిరి లో ప్రతి మంత్ nd కార్తీక మాసం లో 2or3 టైమ్స్ మ్యారేజ్ డే ma అందరి బడేస్ కి పక్క పోతుందే అక్క ఇపుడు 2ఇయర్స్ అయింది సూర్యాపేట కి shift అయి మై హస్బెండ్ డ్యూటీ వాళ్ల shift కావాల్సి వొచ్చి పోలేదు 2ఇయర్స్ నుండి చాలా బాధగా వుంది but వెళ్తా next మంత్ నా మ్యారేజ్ డే కి జై శ్రీ లష్మినరసింహ స్వామి కి జై 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chinthalausharani5275
@chinthalausharani5275 Жыл бұрын
We are yadagirigutta people ❤️✨💥
@pravalikamalige4658
@pravalikamalige4658 Жыл бұрын
I am also 🙋
@saikumar-yb8jd
@saikumar-yb8jd Жыл бұрын
@@pravalikamalige4658 me to❤
@kavitharachamallu1094
@kavitharachamallu1094 Жыл бұрын
Nenu monnaney velli vacha but temple matram super super undi
@javeedsk9810
@javeedsk9810 Жыл бұрын
It's beautiful 15days back ma friends tho Vella wonderful architecture❤️ From Bhongir🔥
@sreeharsha5958
@sreeharsha5958 Жыл бұрын
Temple inside phones and camera allowed aa ?
@javeedsk9810
@javeedsk9810 Жыл бұрын
@@sreeharsha5958 no bro not allowed
@sravaannniiii
@sravaannniiii Жыл бұрын
Yes Iam also from bhongir
@srikanthsree1364
@srikanthsree1364 Жыл бұрын
Cost of special darshanam ticket???
@manchikantivinayreddym.vin191
@manchikantivinayreddym.vin191 Жыл бұрын
Ismart Shiva jyoti akka bava seeing sri lakshmi Narasimha temple🕌 Yadagirigutta excellent
@ratannarayanagangoni690
@ratannarayanagangoni690 Жыл бұрын
Namo NaaraSimha🙏 Undoubtedly Yadadri is Pride of Telangana... ✊What a video ...💥🤌truly amazing...🥳🥰 Truly one of the best videos i have ever seen ... Hatsoff Jyotakka Really commendable job 👏👌💯❤️More power to you KCR Sir for your Dedication n determination towards Developing our State...🥰✊
@ramyapagolu5463
@ramyapagolu5463 Жыл бұрын
Mem kuda velamu akka full rush lo but what an creativity and kastapadi 3 hours line lo vundi lopalaki velaka temple interior gani design gani chusi asala full schok and super feeling echaru akka
@Jyothakka
@Jyothakka Жыл бұрын
😇😇
@ramyapagolu5463
@ramyapagolu5463 Жыл бұрын
@@Jyothakka tq so much akka for your reply
@srishashikidsperfectbasics9596
@srishashikidsperfectbasics9596 Жыл бұрын
Background music n explanation about d temple is famulous really 🙏
@GDP-hz1gj
@GDP-hz1gj Жыл бұрын
intha perfect ga yevaru chupincha ledhu. Great Jyothi gaaru... Got goosebumps...
@sharadakyasagalla2616
@sharadakyasagalla2616 Жыл бұрын
My district Yadagiri gutta. Jai lakshmi narasimha swamy 🙏🙏🙏thank you so much sister nice video 😊
@mamustaq315
@mamustaq315 Жыл бұрын
జై తెలంగాణ 🔥✊️ జై కెసిఆర్ 🙏
@mohangoudnimmala7188
@mohangoudnimmala7188 Жыл бұрын
మాకు మీ వీడియో ద్వారా శ్రీ యాదగిరి నరసింహ స్వామి దర్శనం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.
@lavanyasanem3886
@lavanyasanem3886 Жыл бұрын
Excellent temple tour,may God bless you jyothi and your family.
@nalagantisandhya5603
@nalagantisandhya5603 Жыл бұрын
స్వామి దర్శనం చూపించినంచినందుకు చాలా కృతజ్ఞతలు అక్క నా పేరు సంధ్య నాకు కథలు రాయడం చాల ఇష్టం సీరియల్ కథ అనుకుని నాలుగేలూ అవుతుంది కానీ తగు మార్గం తెలీదు అక్క ప్లీజ్ అక్క సహయం చెయ్యాలి మా ఊరు తెలంగాణా లోనీ వనపర్థీ
@sidharthabitla
@sidharthabitla Жыл бұрын
I went recently to Yadadri (Yadagirigutta). First of all don't compare Yadadri temple with Tirupati. Observed couple of changes in Yadadri temple. * Original Temple when we visited we felt devotional and felt blessed. But now it is like just like visiting a constructed building with good temple architecture. So one thing we are missing is the environment (temple feel). * In Original temple we used to eagerly wait in line for a long time, when we will see the Narasimha Swamy God, but now it's not like that because of the architecture designs. People are just watching the architecture designs and forgetting about the god. I guess most of the people are just going to Yadadri to see the newly construction and architecture design. * In Tirupati from Alipiri itself we feel devotionally but in yadadri now we are missing that. * Now coming to temple insides from the entrance I observed maintainance is lacking. You can observe on pillars, ceiling everywhere there is full of spider webs. In some places we can see drainage passing through the temple line walk through area. * Now an important thing I observed is the sweepers, they are asking money like beggers. It became complete commercial. If you give money to one sweeper another sweeper comes on the way and expect the same. Is the temple authorities not giving salaries to them. * Last thing is the ghat road it was so beautiful earlier. Now it's like travelling on a flyover. Missing a lot of devotional feeling. Sorry guys if someone hurted, it's just my personal feeling.
@sunandag2221
@sunandag2221 Жыл бұрын
అద్భుతం గా ఉంది, అద్భుతం 🙏🙏🙏
@monamari5652
@monamari5652 Жыл бұрын
15days back we went to dis Temple... Interior design matram Superwonderful 🙏 but kocham maintaince ledu anipinchindi... Chappel stand is not good n mobile counter not in a rule... Temple matram Super super🙏👌👌👌
@cigirinthaambika1941
@cigirinthaambika1941 Жыл бұрын
Akka supper .minu jest temple ke vile Vachamu kane Miru matharam full explain chasenanadhuku Tq akka. One's agein supper akka
@sudi7545
@sudi7545 Жыл бұрын
Nice video....well covered....Om Laxmi Narashima Swamy Namaha 🌺🙏
@pothanmahesh2445
@pothanmahesh2445 Жыл бұрын
My home town YADADRI TEMPLE ❤️
@RaviRajuBalla
@RaviRajuBalla Жыл бұрын
మాది యాదగిరిగుట్ట అక్క. యాదగిరిగుట్ట ను ఇంత మంచిగా చూపించినదుకు ముందుగా ధన్యవాదాలు అక్క.జై లక్ష్మీనరసింహ స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nishthareddy2886
@nishthareddy2886 Жыл бұрын
Lopaliki phone allow untadha
@RaviRajuBalla
@RaviRajuBalla Жыл бұрын
@@nishthareddy2886 ladu
@SANDEEP20236
@SANDEEP20236 Жыл бұрын
@@nishthareddy2886 noo
@srikanthsree1364
@srikanthsree1364 Жыл бұрын
Special darshanam ticket cost???
@RaviRajuBalla
@RaviRajuBalla Жыл бұрын
@@srikanthsree1364 150/- Rs
@skswapna8618
@skswapna8618 Жыл бұрын
Most beautiful temple in Telangana , love u jyothaskka
@adharshgoud4804
@adharshgoud4804 Жыл бұрын
Drone shots next level 🎉
@honey_moksha_world
@honey_moksha_world Жыл бұрын
Most beautiful place in Telangana ❤️
@rajeshmech9603
@rajeshmech9603 Жыл бұрын
Thank you akka temple ni entha baga evaru eppati varaku entha clarity ga chupinchaledhu thank youu akka
@udayasri9005
@udayasri9005 Жыл бұрын
Om Namo Narasimhaya Namaha 🙏❤️
@mohdabdulmuneer1314
@mohdabdulmuneer1314 Жыл бұрын
Hi Shiva Jyothi akka happy to see Yadadri temple. Super structure, thanks you.
@mohansurbiryala8470
@mohansurbiryala8470 Жыл бұрын
ముందు గా భక్తులకు అన్ని వసతులు కలిపించవలసింది మా మనవి 💐💐
@Ammuvicky17
@Ammuvicky17 Жыл бұрын
Me video am vundi amo kani nenu velinatu nenu tour chusenatu feel kaligindi darshanam chasukunattu anipechendi thankyou mam 🤗
@RAMYA1300
@RAMYA1300 Жыл бұрын
Akka mana Telangana pilla inaya top 2 lo undhi winner chances unai support cheyu🤘
@gsaksandhya5686
@gsaksandhya5686 Жыл бұрын
Hii akka yadagiri guttani entha manchiga chupichina niku ma danyavadaalu . Entha chakka matladuthavu akka nuvvu super forvect
@kavyasurpanga6595
@kavyasurpanga6595 Жыл бұрын
Hi akka neni tadagirigutta lo unta akka nenu next time vachinapudu nenu ninu kalvali akka... Big fan of u akka
@vittalchary52
@vittalchary52 Жыл бұрын
Temple super asalu🙏
@shivaramshivaram8262
@shivaramshivaram8262 Жыл бұрын
జై శ్రీ నరసింహ స్వామి🕉️🕉️🙏🙏
@baburaodurganala2140
@baburaodurganala2140 Жыл бұрын
ఎక్సలెంట్ గా వీడియో తీసినారు మీకు చాలా చాలా ధన్యవాదములు
@janujahnavi23
@janujahnavi23 Жыл бұрын
Its really beautiful akka and we will also go to the temple . Narasimha Swamy nii korukunta akka miru yeppudu happy ga undalii and ma Jyothiakka youtube family kuda happy ga undalii anii korkunta akka nijam ga chepalii ante akka mi lo naku devotional ga devudini beleive cheydam chala estam akka 💗
@saikumar-yb8jd
@saikumar-yb8jd Жыл бұрын
I’m from yadagirigutta Baga chupincharu ❤️
@aksharanshukpatelsvideos3309
@aksharanshukpatelsvideos3309 Жыл бұрын
Nice akka Am big fan of you jyothakka Pls do video about widow pension plan of KCR Bcz some poor people are not getting their pensions " applied widow pensions" when poeple enquire about their application they( employees) are neglecting and postponing mostly they are taking money for completing the process ...we are also applied but they are laging we are in need...🙏🙏🙏 And my request is your video should reach KCR and should take reaction on the govt employees .........plan video so all the employees in mandals should not cheat poor people mostly do their work properly.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aksharanshukpatelsvideos3309
@aksharanshukpatelsvideos3309 Жыл бұрын
Sorry for insisting you to do video bcz u are news reader kada
@soumyabandi7505
@soumyabandi7505 Жыл бұрын
Beautiful 😍✨❤ video, Om laxmi narasimha swamy 🥳👏🙏🚩🥥🌹🌺🥰
@mittuchikku613
@mittuchikku613 Жыл бұрын
Haiii akka real ga akkadiki vellinattu anipinchindii video🥰 superrrr jyothakkaaaa
@t.s.siveshkhumar681
@t.s.siveshkhumar681 Жыл бұрын
The legendary queen very high stylish gorgeous looking pretty in this costume you are in extreme level and full unique style costume color super
@b.kamalakar5709
@b.kamalakar5709 Жыл бұрын
అక్క యాదగిరిగుట్ట మా ఊరు పక్కన్న ఉంటది సో మేము ఎప్పుడు పడితే అప్పుడు పోతాము వీడియో పెటిన్నందుకు ధనవాదాలు 🙏🙏🙏🙏🙏🙏
@bhagyaega8864
@bhagyaega8864 Жыл бұрын
Thank you jyotakka Meevalla maaku kuda yadagiri narasimha swami darshanam jarigindi, ilanti videos inka meeru cheyalani korukuntunnanu.😊
@AJ-wb4qd
@AJ-wb4qd Жыл бұрын
Konda meedaki vellalanna ,vundalanna balisinollake chesaru mana kcr sir super....
@sayannachettipeli4807
@sayannachettipeli4807 Жыл бұрын
నిజమైన హిందూ కెసిఆర్ సిర్
@jhansilakshmisatuluri4726
@jhansilakshmisatuluri4726 Жыл бұрын
Meeru baga chapparu chaptunta enka vinalani pistundi
@rockstarsri2266
@rockstarsri2266 Жыл бұрын
Chaala adbuthanga undi wowwwwwww great art Sri Lakshmi Narasimha Swamy ee namahaaa
@lalithakumari9840
@lalithakumari9840 Жыл бұрын
Excellent view n chaala adbutam gaa yadadri ni chupincharu jyothi tq
@dumpalasatyanarayana9787
@dumpalasatyanarayana9787 Жыл бұрын
Akka ni laga entha clear ga yevaru cheppaley akka chala videos chusa kani yevaru cheppaley nuv super akka 👌👌👌👌👏👏👏👏👏👏🙏🙏🙏
@venkats1746
@venkats1746 Жыл бұрын
chala superga chupincharu akka, manasu prashanthanga anipinchindi, video chusina tharvatha. super akka.
@vittalchary52
@vittalchary52 Жыл бұрын
Faima is genuine tallented entertaining poor girl our 👍 our help need to her now 🙏 please support faima only 🙏🙏🙏🙏
@laxmancheepelly4826
@laxmancheepelly4826 Жыл бұрын
జై లక్ష్మి నరసింహస్వామి🙏🙏
@revathik...3413
@revathik...3413 Жыл бұрын
Ayyaaaa akka Meru ma vuru vacharaaa 🤩🤩🤩🤩🤩🤩 Cha appudu vacharu mis you asalu Meru vacharu ane telusuthe Nenu vachedhanni mis you akka 😔...na life lo okksari hayena chudale self degale ...big fan of you 🤗 akka ...
@ganeshneelayavalasa8336
@ganeshneelayavalasa8336 Жыл бұрын
Don't underestimate kcr sir calibre..his actions speaks lot abt his leadership...He is not like ap cm J@GUN( Factionist Tuglaq)
@naginigunnepalli1685
@naginigunnepalli1685 Жыл бұрын
Yes
@keerthireddy6918
@keerthireddy6918 Жыл бұрын
Nice video Jyothi garu.. Ekada kuda skip cheyakunda Chudalnpinchi.. Tq very much.....
@geethasai9154
@geethasai9154 Жыл бұрын
Kalla munde vunnatu vundi meeru chupisthunte.. Chaala baga chupincharu akka.. 🙏🙏🙏
@mathhianjalihansuja4954
@mathhianjalihansuja4954 Жыл бұрын
Me sarre superga undi ekkada tesukunnaru
@nikya6229
@nikya6229 Жыл бұрын
Tq for this vlog akka.. akkadiki velli darshanam chesukokapoyina ela chupincharu 😍😍.. Love akka🥰
@pullemlapriyanka3753
@pullemlapriyanka3753 Жыл бұрын
Thank you akka our village yadagirigutta 🥰😍
@pravalika8766
@pravalika8766 Жыл бұрын
Om sri laxmi narasimha swamy namo namaha🙏🙏🙏,thank you sis entha manchi video chesinaduku and temple ni entha clear chupincharu🙏
@chennagouthami6149
@chennagouthami6149 Жыл бұрын
YADAGIRIGUTTA is my home town 😊
@sumanamudiraj4784
@sumanamudiraj4784 Жыл бұрын
Om laxmi narsimha 🙏🙏🙏 akka ni explanation super machi opakithu chaputhavu
@ganaganaboinasuchithragana7942
@ganaganaboinasuchithragana7942 Жыл бұрын
Just 2 months before I see the yadagiri gutta it's amazing wow awesome
@srikanthsree1364
@srikanthsree1364 Жыл бұрын
Can u tell what is the cost of specia darshanam ticket??
@kaverimudiraj1691
@kaverimudiraj1691 Жыл бұрын
@@srikanthsree1364 150
@shyamchari7845
@shyamchari7845 Жыл бұрын
Super jyothi akka 😀😀👌👌👍👍
Mana Yadadri || Yadagiri Gutta Temple Visit || Suma
15:01
Suma
Рет қаралды 2,4 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 53 МЛН
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 14 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 76 МЛН
123 GO! Houseによる偽の舌ドッキリ 😂👅
00:20
123 GO! HOUSE Japanese
Рет қаралды 6 МЛН
Yadagirigutta Latest Full Updates| Yadadri Details|
25:31
Tips&Talks Lingozi
Рет қаралды 70 М.
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 53 МЛН