No video

మా సొంత ఊరికి వెళదాం రండి || India Trip || Home tour || village tour || Nandu's World Latest Video

  Рет қаралды 2,799,739

Nandu's World

Nandu's World

Жыл бұрын

Follow me in Instagram:
www.instagram....
Facebook :
www.facebook.c...
************************
Child Artist : Rohan
/ rohan.smart.j
Reena:
/ reena.gem
Publicity Designer : Dhananjay
www.instagram....
*************************
Hope you like it ..!!!
Thank you for Watching & Subscribing too …. XOXO
#Nandusworld #Nandu #TeluguVlog #comedyvideos #Nandufamily #village #hometour #wedding
Please contact me by Email : info.saree.2020@gmail.com.

Пікірлер: 1 800
@lavanyagottipati7001
@lavanyagottipati7001 Жыл бұрын
Style కొట్టకుండా, మీ original యాసలో natural గా మాట్లాడుతున్నారు. నచ్చింది బాగా.
@vijayalakshmi-ts5sy
@vijayalakshmi-ts5sy Жыл бұрын
సొంత ఊరు కి వెళ్లి చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకోవటం చాలా బాగుంటుంది..మా బాల్యాన్ని గుర్తు చేశారు
@user-hy9bz5tr9o
@user-hy9bz5tr9o 2 ай бұрын
Gongura ur favourite also andi.
@shaikamajan3408
@shaikamajan3408 18 күн бұрын
Avunu❤
@subbaraokondapalli2172
@subbaraokondapalli2172 Жыл бұрын
ఎంతో మంది మనసు గెలిచిన video ఇది మీకు చాల కృతజ్ఞతలు.
@threenethra1422
@threenethra1422 Жыл бұрын
ఆ బామ్మ అన్నీ చేట్లు పెంచింది అది మాత్రం చాలా హైలెట్.. ఆ అమ్మ ను చూసి నేర్చుకోవాలి...🙏🙏🙏
@orugantisujatha1567
@orugantisujatha1567 Жыл бұрын
మీరు పుట్టి పెరిగిన ఊరు వెళ్లడం అది కూడా పిల్లల్ని తీసుకుని వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది.. మీ నానమ్మ తాతయ్య గార్లు భౌతికంగా లేకపోయినా వాళ్ళ ఆశీస్సులు సదా మీకు ఇస్తూనే ఉంటారు..బిట్టు బాబుకు బన్ను పాపకు నిజంగానే మంచి మధుర జ్ఞాపకాలను ఇచ్చారు
@NandusWorld
@NandusWorld Жыл бұрын
Thank you so much for love andi
@konathalapalliswaranalatha7019
@konathalapalliswaranalatha7019 14 күн бұрын
😊😊😊😊😊😊 0:20
@ballasrinu143
@ballasrinu143 Жыл бұрын
13:45 నాకు తెలియకుండానే నా కళ్ళల్లో కన్నీలొచ్చాయి 😭😭🙏🙏🙏 God bless you and your family 👪
@sajjasaibaba1155
@sajjasaibaba1155 2 ай бұрын
గొప్పలికి పోకుండా పడిన అన్నిబాద ల్ని బిడియపడకుండా డాంబికాలు నిండివున్న ప్రస్తుత సమాజానికి తెలియజేసినందుకు మీ స్వశ్చమైన మనస్సుతత్వానికీ చాలా సంతొషం.కస్టేఫలి. మీరు సాధించారు. మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలి. I wish both of you all success at every movement of your effort.
@shailenderreddy2368
@shailenderreddy2368 Жыл бұрын
మీ బాల్యం గురించి మి నానమ్మ తాతయ్య గురించి మాట్లాడుతూ ఉంటే మి గొంతు తదపడుతుంది ఇలాంటి జ్ఞాపకాలు తలుచుకుంటే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు ❤ మనుషులు చనిపోయిన మన జ్ఞాపకాల్లో ఎప్పుడు బతికే ఉంటారు..
@ramana8302
@ramana8302 Жыл бұрын
మా ఊరు మా తాతయ్య అమ్మమ్మ నాన్నమ్మ లను గుర్తు చేసారు... థాంక్స్ best memorable వీడియో..
@kankadurgaveedhi149
@kankadurgaveedhi149 Жыл бұрын
👌👌👌👌👌మీ పిల్లలు చాలా పద్దతిగా ఉన్నారు chala బాగా పెంచుతున్నారు ఇలాగే ఉండాలి ఎప్పుడు సంతోషంగా
@likamusicchannel
@likamusicchannel 11 ай бұрын
మీరు అలా చూపిస్తూ చెబుతుంటే నాకు నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి అండి
@apbodybuildingpraveenkumar9031
@apbodybuildingpraveenkumar9031 Жыл бұрын
Super mam roju koka sari Mee voice వినకుండా నేను పడుకొను మీ వాయిస్ దేవుడు ఇచ్చిన గిఫ్ట్.
@srinu8462
@srinu8462 10 ай бұрын
మీరు మాట్లాడుతుంటే మన సొంత ఇంట్లో అక్క చెల్లెలు మాట్లాడినట్టు ఉంది మీరు గ్రేట్ అండి
@bapanaiahchandolu734
@bapanaiahchandolu734 Жыл бұрын
మీ గ్రామీణ యాత్ర ను చూడటం,జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం చాలా బాగుంది😊😊
@sanchari7917
@sanchari7917 Жыл бұрын
మీ వీడియో చాలా బాగుంది. మీ ఎమోషన్ చూస్తూ ఉంటే నా నాన్న గారి ఊరు గుర్తుకు వస్తుంది చాలా బాగుంది మీ వీడియో
@DS-fi1qq
@DS-fi1qq 9 ай бұрын
You are such a good Mother It is very important to show kids their roots Wonderful kids due to your good upbringing
@revivalprayerhousesaritha.2332
@revivalprayerhousesaritha.2332 Жыл бұрын
పచ్చదనం ఉన్న ఏ ఇల్లు అయినా పచ్చగా ఉంటది 💐💐👍
@madhumandli
@madhumandli Жыл бұрын
at 11:04 మి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి బాగ ఎమోషన్ అయ్యారు నాకు కూడా same situation 😭🙏 always grandparents great
@vasukakumanu4120
@vasukakumanu4120 Жыл бұрын
మీ యాస ని మర్చిపోకుండా మీరు అలానే మాట్లాడడం plus మీరు initial గా ఎదుర్కొన్న కష్టాలు ఇబ్బందులు అధిగమించి మీరు ఇలా settle అవ్వడం గొప్ప achievement. మీ husky voice ఒక attraction. Wish you all the best.
@valli406
@valli406 Жыл бұрын
చిన్న నాటి జ్ఞాపాకలు చాలా చాలా సంతోషం గా ఉంటాయి అక్క 🥰👍👍 beautiful memories
@laxman8034
@laxman8034 Жыл бұрын
👌👌👌చాలా సూపర్ సిస్టర్ మీ ఊరు బాగుంది. ఎంతయినా పుట్టి పెరిగిన ఊరులో ఆనందం ఎక్కడికి వెళ్లిన రాదు 👌👌👌సూపర్ బాగుంది
@parigevenkatasubbarao6103
@parigevenkatasubbarao6103 Жыл бұрын
నేను అనుకోకుండా మీ fan ని అయిపోయాను నందు గారు. మీరు వీడియో లు చూస్తూ వుంటే మీరు ఎంతో సింపుల్ గా అందరితో కలిసిపోతారు అన్నట్టు వుంది. మరి మామూలుగా కూడా మీరు అలాగే వుంటారు ఏటువంటి భేషజాలు లేకుండా అని ఆశిస్తున్నాను From NIRMALA SUBBARAO
@reachereda1243
@reachereda1243 Жыл бұрын
I can feel your emotions... It's the same for everyone who are very closely attached to their grandparents... I love you telling that you used to watch TV somewhere nearby... Even I used to watch like that.. great video...
@Rks1983
@Rks1983 Жыл бұрын
మొక్కల నాయనమ్మ గారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏
@priyankaramanarayan578
@priyankaramanarayan578 Жыл бұрын
Like my life style in my childhood sister... I never ever forget my grandparents in my entire life ❤️🧡
@vishnupriya3395
@vishnupriya3395 Жыл бұрын
Grand parents are always special, becoz they love us more than there children and i too lv them sooooo much🥰🥰🥰
@EshwarSirlapu
@EshwarSirlapu 2 ай бұрын
Sister..mimmilni chusi nenu kuda adchisaanu... childhood memories happy istai and sad istai... old is gold Sister..
@SrikanthBhrigu
@SrikanthBhrigu 6 ай бұрын
ఎంత బావున్నారో పల్లెటూరిలో మనుష్యులు. పల్లెటూరి వాతావరణం. ఎంతటి శ్రద్ధ. పెద్దవాళ్ళయిపోయారు. చూస్తే nostalgic గా అనిపిస్తుంది.
@kumarisaladi6006
@kumarisaladi6006 Жыл бұрын
మీరు ఓపెన్ గా మాట్లాడే తీరు నాకు చాలా బాగా నచ్చింది ❤️
@durgasatishkumarreddy1990
@durgasatishkumarreddy1990 Жыл бұрын
Akka mee comentary superrrrr 😂😂 paradesam నుండి స్వదేశం కు స్వాగతం అక్క,, happy New year akka❤️
@devanabandachandrasekhar987
@devanabandachandrasekhar987 Жыл бұрын
Nice to see madam meru us lo unna meru me own village ni culture ni marichipole that to meru me childrens ki kuda chupincharu me old days very nice
@ThoutamPrathibha-hm7ii
@ThoutamPrathibha-hm7ii Жыл бұрын
Super andi....Mi papa maatalu vintu vundali anipistundhi chala happyga anipistundhi thanani chustunte
@bondadamanimahender866
@bondadamanimahender866 Жыл бұрын
తల్లి100yearshappylife💐👍👌😄
@GorremuchuKarunakar
@GorremuchuKarunakar 11 ай бұрын
మనం ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మన సొంత ఊరుకి వచ్చి ఆ సేద తీర్చుకుంటే ఆ ఫీలింగ్ వేరే చాలామంది ఊర్లనుండి వెళ్లి సిటీ ల ల్లా సెటిలైపోయి ఊరు గురించి మనకెందుకులే మనం ఇక్కడ హాయిగా ఉంటున్నాము కదా అని చాలామంది అనుకుంటున్నారు కానీ మీరు అలా కాకుండా మనం పుట్టి పెరిగిన వాతావరణం చాలా ప్రాధాన్యతమైనదని గుర్తు చేస్తూ మనం ఎక్కడున్నా సరే మన ఊరు చాలా ముఖ్యమైనదని మరోసారి ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటం చాలా గొప్పతనం మీరు ఇలానే రాబోయే రోజులలో మరిన్ని మంచి వీడియోలు తీసి మమ్మల్ని అనంతపరచాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి గొర్రెముచ్చ కరుణాకర్
@vijayalakshmiy6437
@vijayalakshmiy6437 10 ай бұрын
Remember never every memory. Mee spoorti maku memaries gurthulu thecharu kanneeru vachenthaga. TQ
@user-hy9bz5tr9o
@user-hy9bz5tr9o 2 ай бұрын
Pillalu peddavaarini receiving nicely ❤❤.
@jyostnaranimarkapudi8256
@jyostnaranimarkapudi8256 Жыл бұрын
Akka.... Enni stragglers face chesara akka.... Great akka.... May God bless u and ur family akka 👼🏻😇😇
@pradeepkumar-pn8ud
@pradeepkumar-pn8ud Жыл бұрын
1 sec kuda video skip cheiyakunda chusina video em ina undi ante meru suman tv lo echina interview such a Heard work you both made in your life really you made a golden spoon with your owne hands 🔥❤️
@gayathrip3163
@gayathrip3163 9 ай бұрын
చాలా బాగుందండి మీ ఊరు మీ చిన్ననాటి జ్ఞాపకాలు చూసుకుని బాగా ఎమోషనల్ అయ్యారు మీ పిల్లల‌ అల్లరి చాలా ముద్దుగా వుంది
@jagadeeshrailinfo
@jagadeeshrailinfo Жыл бұрын
Super vedio చాలా బాగుంది మరుగున పడి పోతున్నా ఎన్నో అంశాలు మీరు పైకి తీసుకొని వస్తున్నారు మీరు చాలా గ్రేట్ అండీ Crazy Family Beautiful madhu garu Awsome Nandhu garu మధు గారిని వీడియో లో మిస్ అయ్యారు అనిపించింది మేడమ్ చాలా బాగుంది ఆ పొలాలు ఆ ఇల్లు ఆ వాతావరణం ఎప్పటికీ మరిచిపోలేము నందు గారు ఈ వీడియో చాలా బాగుంది మేడమ్ From my Bottom of my Heart This is Best V log Thank you
@NandusWorld
@NandusWorld Жыл бұрын
Present life ki main base village ye ga andi anduke avi eppatiki manchi memories ye mari , thank you so much andi
@srasallin1
@srasallin1 Жыл бұрын
"Never before" "Ever after " Child wood memories evarikaina you don't worry nandu garu be happy
@user-hy9bz5tr9o
@user-hy9bz5tr9o 2 ай бұрын
Amma andaru cooperative chesaaru then happy happy andi
@sumanthchinnu6812
@sumanthchinnu6812 10 ай бұрын
Ee video చూస్తుంటే చాలా happy అనిపించింది. Natural గా ఉంది. మీ పాత ఇల్లుని చూపించి బాధపడటం చాలా బాధనిపించింది. గడిచి పోయిన కాలం ఎప్పుడూ బాగుంటుంది కదా మేడం. Very nice అండి.
@rambaburamakurthi2607
@rambaburamakurthi2607 Жыл бұрын
కొన్ని కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేరు
@raaaamaaaaseeeeetaaaa
@raaaamaaaaseeeeetaaaa Жыл бұрын
మీరు గ్రేట్. ఎంత పైకి వెళ్ళిన ఉన్న ఊరుని మర్చిపోకుండా ఉన్నారు.
@TEJA-zd8fs
@TEJA-zd8fs 9 ай бұрын
Mi matalu vintunte naaku chaala happy guntundi అంత స్వచ్చమైన matalu vintuntanu mikumbanni devudu asirva dinchalani koru kuntunna
@themerasony9419
@themerasony9419 Жыл бұрын
Me memoris, me pellala bujji bujji matalu chala bagunnai . God bless you all ❤❤
@padmavathikatari1730
@padmavathikatari1730 Жыл бұрын
నందూ నాకళ్ళల్లో నీళ్ళు వచ్చే సాయి… మాది ఇదే పరిస్థితి… చిన్న నానమ్మ గార్డెన్👌👌👌 పిల్లలికి చుపించడం👌👍 నాకు అక్షరాలు కనపడడం లేదు కళ్ళు తుడుచు కోవాలి ఉంటాను.
@skcpatnaik8148
@skcpatnaik8148 Жыл бұрын
Became emotional nandu garu seeing your ancestral memories
@nagatatipalli4189
@nagatatipalli4189 Жыл бұрын
Mee videos andari manasuni hattukunela untayi...re: middle class struggles, childhood memories, family values...nice andi!!
@tulasichilu7576
@tulasichilu7576 8 ай бұрын
Erojullo money vunte gatham marchipotunnaru...alantidi meeru chinnappdu anubhavinchina bhadhalu santhoshalu Anni cheputunnaru pillalali kuda teliya cheyyatam nijam ga meeru great madam ❤❤❤😊
@abc123456160
@abc123456160 Жыл бұрын
Bannu expressions in the Beginning of the video is next level... Soo sweet❤️
@vippartiambica4005
@vippartiambica4005 Жыл бұрын
Bannu & Bittu are so so cute,Blessings.
@ashaj7285
@ashaj7285 Жыл бұрын
Mi matalu chala natural ga unnayi..mi son and buffalo comedy super..punch s baga vestaru...mi son and daughter ki mi Matru bhashani chakkaga nerpinchandi..
@gollamandalakishor561
@gollamandalakishor561 12 күн бұрын
మామ్మగారిని చూసి నిజంగా మన సిగ్గు పడాలి బామ్మగారు🙏🙏
@haribabu384
@haribabu384 Жыл бұрын
You are controlling your tears while showing us your grand parents house...nice
@sekarekhamaddirala6913
@sekarekhamaddirala6913 Жыл бұрын
inko 5 years poyaaka bannu nijam gane hero la bhale sute avuthaadu nandhu 💕❤️
@anjananji6039
@anjananji6039 Жыл бұрын
మీ వీడియోలు ,మీ మాటలు వంశీ "మా పసలపూడి కథలు" లు లోని పాత్రల్లా స్వచ్చంగా, సహజంగా నిర్మలంగా ఉన్నాయి.
@user-yz2dj7jo9r
@user-yz2dj7jo9r 2 ай бұрын
Great Family,,,,meeru super,,,Mee pillalu super,,, meeru maa lanti ladies ki oka inspiration relly,,,,❤❤❤❤
@gantisaisharadha9810
@gantisaisharadha9810 Жыл бұрын
Mi nannamma gari intiki vellinmeeru most memorable memory teesukunaru , feel proud of it ..
@gayathriramaiah3455
@gayathriramaiah3455 Жыл бұрын
Hi Nandus family, Madhu Sir is also missing in this video and have to tell one thing Bannu loves very much. And Each memories in this vlog of you is happy see and hear . Gongura na gongura, na gongura Anakandi madhu sir hey chi apu antru. Memory vlog Nandhugaru. Thanks for sharing 🤝
@NandusWorld
@NandusWorld Жыл бұрын
😂ya Madhu alane antadu , u welcome andi
@sujinaiduthota5302
@sujinaiduthota5302 Жыл бұрын
Miru baita vuru vellipoyi settle ayyi malli mi memories ni gurthu tachukovadaniki village vacharu ante great village garden buffalo lover everything is super
@vijayalaxmianagondi7727
@vijayalaxmianagondi7727 Жыл бұрын
హాయ్ నందు గారు ఎలా ఉన్నారు మీ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు కదా ఈ వీడియో చూస్తే మా ఊరిని కూడా ఒకసారి చూడాలనిపిస్తుంది బిట్టు రెడ్ షర్ట్ వేసుకుని బఫెలోస్ పక్కన నిలబడ్డాడు అంటే టాస్క్ అని చెప్పాలి ఈ సీన్ చూస్తే నా చిన్నప్పుడు రెడ్ డ్రెస్ వేసుకొని బఫెలోస్ పక్కన నిలబడ్డాను దాని కొమ్ములతో ఎత్తి పక్కన పడేసింది అది తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తోంది 🥰😄
@NandusWorld
@NandusWorld Жыл бұрын
Ya true andi 😂 naku kuda oka time lo ilane anipinchindi 😂
@kalyanigirija2206
@kalyanigirija2206 Жыл бұрын
Very touching memories...... God bless you & your family abundantly 🙌
@saranyasreeerle5ggrouperol693
@saranyasreeerle5ggrouperol693 Жыл бұрын
I also love gongura
@prajeswari6621
@prajeswari6621 Ай бұрын
Mi swanthoor trip chala bagundandi nandugaaru
@kaluvamanorama5976
@kaluvamanorama5976 Жыл бұрын
Nandu garu vlog eroju fun&emotional.chala bagundi.grandparents to Mee memories ni vintunte naku gadipina aa kshanalu gurtochesay,bannu njoyment super village lo,bittu always super lendi,family fashion talk super🥰INDIA vachaka friends,family members,grand parents&utube members ni ala kalisi share cheyadam speechless,madhu garu miss avtunari videos lo.so nice vlog 👌👍🥰
@NandusWorld
@NandusWorld Жыл бұрын
Thank you so much andi na memories ki miru ichina eeh strength ki 🙏
@smrithiglamup8251
@smrithiglamup8251 Жыл бұрын
Ur grandmother who planted so,many plants impressed me thanks for sharing ur family
@chinnirathna3473
@chinnirathna3473 15 күн бұрын
Miru chala baga explain chesthu mi village chupincharu...
@sureshbabugannamani7985
@sureshbabugannamani7985 Жыл бұрын
you bring back so many memories..........filled with tonnes of heavyness......
@sarojasuggula7725
@sarojasuggula7725 Жыл бұрын
Nandana sis meeru chaallaaaaa superb ga vunnaru 👌👌😘😘😘😘
@sahithyababuk8268
@sahithyababuk8268 Жыл бұрын
villages always have the best life ❤❤
@padma21
@padma21 Жыл бұрын
మీరు సూపర్ చాలా బాగుంది మీరు చిన్నప్పుడు పెరిగిన ఊరు వెళ్లి చూడడం మీ వీడియోస్ చూస్తాను ఎప్పుడు కానీ ఫస్ట్ మిమ్మల్ని ఫాలో అవుదామని ఫాలో అవుతున్న మీ బోరుపాలెం పక్కనే మా ఊరు
@vanireddy9784
@vanireddy9784 Жыл бұрын
Meeru intha garvam lekunda natural ga simple ga unnarandi mimalni choosthey chala attitude person ankunandi but mee videos choosthey asal proud ledhandi meeku super naku nacharandi meeru
@madhavidantuluri1798
@madhavidantuluri1798 Жыл бұрын
Today vlogs remembered of my childhood, i used to live with my grandparents till seventh class in pitlavanipalem near ponnur
@NandusWorld
@NandusWorld Жыл бұрын
That’s nice to know andi
@merupulasowjanya9965
@merupulasowjanya9965 Жыл бұрын
Family Fashion talk...superb andi...your mother has nice hair nandu garu...
@gandiradhadevi-sq7di
@gandiradhadevi-sq7di Жыл бұрын
Really speechless andii chala baga chesthunaru and mi babu kuda chala baga matladuthunnarua
@user-yz2dj7jo9r
@user-yz2dj7jo9r 2 ай бұрын
Great Family,,,,meeru super,,,Mee pillalu super,,, meeru maa lanti ladies ki oka inspiration relly,,,,❤❤❤❤ Mee husband kooda great andi,,
@MIIMchannel
@MIIMchannel Жыл бұрын
To show our childhood to our kids its very emotional feeling. And u have visited there kins...thats great...so nice to see ..👌🏻👌🏻
@NandusWorld
@NandusWorld Жыл бұрын
Thank you so much andi
@kumarirajanala2287
@kumarirajanala2287 Жыл бұрын
Hi Nandu garu nice vlog 🤩very happy to see this video with your emotions and memories thank you 👌🏻👌🏻🤩🤩🤩😍😍😍😍bittu is soo cute 😘😘😘
@udaysurri
@udaysurri Жыл бұрын
I like the lines from your grandmother "lenidhi radhu unnadi podhu". Nice video Keep it up 🎉.
@RadhakrishnaRaju-tu4rz
@RadhakrishnaRaju-tu4rz 10 ай бұрын
Aa country lo unna.. Mana culture ni marichipokunda. Kids kuda alane pencharu andi👏👏❤️
@jeevanjyothi4619
@jeevanjyothi4619 Жыл бұрын
Ouuh feeling nostalgic... Every one are tooo good in this vlog. Simply superb.
@tejashwini0218
@tejashwini0218 Жыл бұрын
Nice nd emotional vlog.. Bannu video lo highlight akka 🥰 Telugu king superb 💖,nice village atmosphere 💖❤️💞 buffalo lover funny 😄, bittu z soo cute 🥳🥰💖, nice planting loved it 😍❤️. family pack fashion talk 🦜🥰 fantastic Akka 🥳❤️❤️
@NandusWorld
@NandusWorld Жыл бұрын
😅thank you so much
@user-hy9bz5tr9o
@user-hy9bz5tr9o 2 ай бұрын
Meeru me family chaala chakkaga maatladutaaru. Same maadi ela untundi but know spend the village this year no spending. Present one place staying.25years nearly West Godavari undivachaamu.
@suseelamoka2035
@suseelamoka2035 Жыл бұрын
గుర్తుకొస్తున్నాయి...మా చిన్ననాటి జ్ఞాపకాలు...జీ
@jhansinagalli4123
@jhansinagalli4123 Жыл бұрын
How pure your kids are🥰🥰🥰
@manaswiniification
@manaswiniification Жыл бұрын
Your daughter is enough to do fashion talk.love you child
@easytricks83
@easytricks83 7 ай бұрын
Meeru chala feel avuthunnaru Childhood memories kadha Hope u r grandparents will love u
@kbnrao8995
@kbnrao8995 Ай бұрын
Mee voice, mee videos sooper. I am big fan of u. Ma inti ammayemo anipistundi.
@praveenam4867
@praveenam4867 Жыл бұрын
Your way of taking with your children is like me only Nandu garu♥️
@indubhargav8487
@indubhargav8487 Жыл бұрын
My father native place is bodipalem near ponnur and my childhood from lkg to 4 class in pedavadalapudi because my father worked as bank officer in bank of india so good to see u sister
@NandusWorld
@NandusWorld Жыл бұрын
Happy to know this andi
@jameers3826
@jameers3826 Жыл бұрын
Really chala bagundi video old memories puttina ooru chttalu nice video sister
@sindujapolana4254
@sindujapolana4254 Жыл бұрын
Mi mother bagunnaru.. mi mother kuda chinnaga anipisthunnaru
@sweetymaddela7752
@sweetymaddela7752 Жыл бұрын
Ur journey from bottom to up was amazing akka .....❤keep going on let's rock
@rushirajpagoti5656
@rushirajpagoti5656 Жыл бұрын
It's really the replica of my feelings that I had when I visited my village. I addicted to watch your videos exclusively to listen to your voice. Nice and peculiar voice and is the gift of the God.
@priyadarsiniparakala6349
@priyadarsiniparakala6349 Жыл бұрын
Heart touching ga undi ee video... meelaage nenoo maa ooru vellinapudu chinnappadu nenu tirigina places ki velli chusostunta. Ave manaki life lo migilina sweet memories
@user-hy9bz5tr9o
@user-hy9bz5tr9o 2 ай бұрын
Meeru ala study chesi job +family+me ur dreams always wow super andi Nandu johan family.
@venkataraoganti
@venkataraoganti Жыл бұрын
Sister మీ చిననాటి జ్ఞాపకములు తలచుకుని మీరు ఎలా అనుభూతి పొందారో కాని మీ వీడియో చూసి కళ్ళు చెమర్చాయ్.
@cherrypie0109
@cherrypie0109 Жыл бұрын
Beautiful place and emotions ❤
@CreativeJo
@CreativeJo Жыл бұрын
❤❤I'm watching 3Rd time this video. Bcz of village. I likes to watch villages. మీ emotion చూసి, నేను మా old house చూసిన నా emotion గుర్తొస్తుంది.😢😢 ఇంకా highlight 🌵☘️ plants.nenu కూడా 🌵☘️ అన్నిటిలో వేసేస్తాను😅😅 And fashion talk..😍😍😍
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 25 МЛН
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 9 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 95 МЛН
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 18 МЛН
Suryakantham Son Anatha Padmanabha Swamy Latest Interview | iDream Celebrities
17:02
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 25 МЛН