No video

మీతో మాట్లాడొద్దు.. | TDP MP Pemmasani Chandrasekar FIRST REACTION on Central Ministry | TV5 News

  Рет қаралды 494,351

TV5 News

TV5 News

Күн бұрын

మీతో మాట్లాడొద్దు.. | TDP MP Pemmasani Chandrasekar FIRST REACTION on Central Ministry | TV5 News
#pemmasani #tdp #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 504
@ramakoteswarareddy2094
@ramakoteswarareddy2094 2 ай бұрын
30 ఏళ్లుగా తెలుగుదేశంకు జై అన్నము అమరావతిని చాలా అభివృద్ధి చేసి మీరు ఏపీ రుణము తీర్చుకోండి జై తెలుగు దేశం
@ramtulasi2177
@ramtulasi2177 2 ай бұрын
Congratulations సర్. మీకు పదవి రావాల్సిందే వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మంచి చేతుల్లో safe గా ఉంది . కూటమిలో అందరూ చదువుకున్న, సంస్కారం, జాలి దయ క్షమా ఉన్నవారే. ఆయుష్మాన్భవ 🙌
@allabakash9810
@allabakash9810 2 ай бұрын
✌️✌️✌️✌️✌️👏👏👏👏👍
@anjanibhargavivura1168
@anjanibhargavivura1168 2 ай бұрын
congratulations sir
@koradavykuntarao9784
@koradavykuntarao9784 2 ай бұрын
Congratulations. Wishing you all the best Sir. జన్మభూమి ఋణం తీర్చుకోండి సార్.
@varalanaiduj
@varalanaiduj 2 ай бұрын
ఇంత శుభ్రంగా వైసీపీ వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడారా?😮
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 2 ай бұрын
Noruterethe, ycp okokadiki
@bhagyalakshmideevi8390
@bhagyalakshmideevi8390 2 ай бұрын
అది వాళ్ళ dictionary లోనే లేదుగా sir 😂
@rowdyboyindia5109
@rowdyboyindia5109 2 ай бұрын
Ne akka na akka😅😅 ycp
@ayyappaswamy2565
@ayyappaswamy2565 2 ай бұрын
Avnu anna purity kanipistundi oka mantri hodaa worth varma annatlu
@sureshk9886
@sureshk9886 2 ай бұрын
Panduga roju paapisti vedhavala gurinchi enduku??
@alishaik8059
@alishaik8059 2 ай бұрын
కంగ్రాట్స్ సార్ మీరు మన రాష్ట్ర నికి అలాగే మన గుంటూరు జిల్లా మరియు అమరావతి అభివృద్ధి మీవంతు పూర్తి సహకారం అందించాలి అని ఆ దేవుడ్ని కోరుతున్నాను
@cswarajyabharathi2458
@cswarajyabharathi2458 2 ай бұрын
హృదయపూర్వక అభినందనలు పెమ్మసాని గారు..వెంకన్న ఆశీస్సులు మెండుగా వున్నాయి.ఆంధ్ర గర్వించదగ్గ మంత్రి గా ఎదగాలని కోరుకుంటున్నాము🎉🎉🎉🎉🎉
@gurunadhamanumalasetty38
@gurunadhamanumalasetty38 2 ай бұрын
గతంలో కూడా తెలుగుదేశం ఎంపీ ని ఎన్నుకున్నారు ఆయన ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశాడో ప్రజలకు చెప్పాలి? ఇప్పుడు కూడా తెలుగుదేశం ఎంపీ ని ప్రజలు ఎన్నుకున్నారు అంటే ప్రజలు ఎంత అమాయకులో? అని ప్రజలు అనుకుంటున్నారు
@raghunandhkotike7305
@raghunandhkotike7305 2 ай бұрын
గత పాలన లో జరిగిన నష్టము చంద్రశేఖర్ గారి ద్వారా పూడ బోతున్నదని ఆశాభావం. అభినందనలు.
@cadcaminfotech6717
@cadcaminfotech6717 2 ай бұрын
👋👋👋✌️✌️✌️👍👍🙏🙏 జై పెమ్మసాని జై
@gurisettysrinivasarao8973
@gurisettysrinivasarao8973 2 ай бұрын
కూటమిలో తెలుగుదేశానికి ఎప్పుడైతే మంత్రి పదవి ఇస్తున్నారని తెలిసిందో తప్పక మీకు వస్తుందని నేను అనుకున్నాను. ఎందుకంటే మీలో మంచి తెలివి తేటలు, సమర్ధత, మాట్లాడే విధానం, ఖచ్చితత్వం, నీతి, నిజాయితీ, మీ సంపాదనంతా వైట్ మొనీగా ఉండటం ఇవన్నీ కలసి వచ్చినవి అనుకుంటున్నాను. ముఖ్యంగా మీ దగ్గర "𝑾𝑬𝑳𝑳 𝑶𝑭 𝑲𝑵𝑶𝑾𝑳𝑬𝑫𝑮𝑬 " ఉన్నది. ధన్యవాదములు సార్ 𝑷𝑬𝑴𝑴𝑨𝑺𝑨𝑵𝑰 𝓖𝓪𝓻𝓾 🤝🤝🤝🤝✊✊✊👍👍👍👌👌👌🙏🙏🙏🙏🙏🙏 𝑮𝑶𝑫 𝑩𝑳𝑬𝑺𝑺! ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ధన్యవాదములు
@tatajivarma5882
@tatajivarma5882 2 ай бұрын
Nenu same ...1st rammohan ,2nd pemmasani
@prakashbabu5751
@prakashbabu5751 2 ай бұрын
పెమ్మసాని గారు మీకు కంగ్రాట్యులేషన్స్ టు యు 💐💐💐👍👍👍🙏🙏🙏👌 మీకు భగవంతుడు ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, తెలుగుదేశం కార్యకర్తలు యొక్క అభిమానం ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టి మొదటిసారిరే మీరు MP ఎంపీగా ఎన్నికై పార్లమెంట్ , సెంట్రల్ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానము మిమ్మల్ని ఎల్లప్పుడు కాపాడుతూ ఉంటుంది మీరు వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడండి, శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు ప్రభుత్వానికి నిస్వార్థంగా సహకరించగలరని కోరుచున్నాము. జై చంద్రబాబు నాయుడు గారు🙏🏼🕉️ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం జైశ్రీరామ్ 🕉️ జై భారత్ 🇮🇳🕉️💐
@mvrr2270
@mvrr2270 2 ай бұрын
అభినందనలు,శుభాకాంక్షలు,కేంద్ర మంత్రి గా ఎన్నికైన శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి❤❤ జై తెలుగుదేశం జై బిజెపి జై జన సేన 🚲🌹🗑️
@srinivaspandranki1061
@srinivaspandranki1061 2 ай бұрын
వరల్డ్ నంబర్ 1 రాజధాని గా అమరావతి ని తీర్చి దిద్దండి సార్ 🙏
@srisaimaddikatla1843
@srisaimaddikatla1843 2 ай бұрын
sir ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తిరిగి మన ఆంద్రప్రదేశ్ ని ముందు కు తీసుకుపోవాలని కోరుకుంతున్నాము sir. (గిద్దలూరు, ప్రకాశం. జిల్లా)
@krishna2336
@krishna2336 2 ай бұрын
శుభాకాంక్షలు సార్ 💐💐💐💐💐✌🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻జై కూటమి
@onepluslatest
@onepluslatest 2 ай бұрын
పేమ్మసానికి మంత్రి పదవికి ప్రొపోజ్ చేసింది డబ్బు /NRI /డాక్టర్..... ఇవేవి కాదు ఒక్కటే కారణం ఏపీ లో మళ్ళీ వైసీపీ గెలుస్తుంది అని ఒక వైపు ఉదర గోడుతుంటే నిర్ధిష్టమైన ప్రణాళిక తో బరిలోకి దిగి వైసీపీ ని ఛాలెంజ్ చేస్తూ... నేను జయ్ దేవ్ లాగా వెళ్ళిపోతా అనుకోకు బ్రదర్ నా డబ్బులు 500 కొట్లు పోయినా లెక్క చేయను....అని అన్నారు ( నిజం చెప్పాలంటె డబ్బు సంపాదిస్తే పిరికి తనం అవహిస్తుంది కాని చంద్రశేఖర్ పుట్టిన నేల పౌరుషలా పుట్టినిల్లు మరీ ఒక వైపు అధర్మం రాజ్యమేలుతుంటే సాఫిగా ఎలా ఉంటారు పిరికి వాళ్ళకు అవకాశాలు రావు వచ్చినా నెగ్గరు అది వేరే సంగతి ) ఇలాంటి కరేజియస్ పర్సనాలిటీ కోసం వెతుకుతున్న బాబు కు సరిగ్గా చంద్రశేఖర్ రూపంలో కనిపించారు ఆ తెగింపు మాటలే.... ఎంపీ టికెట్ రావటానికి & ఇప్పుడు మంత్రి పదవికి ప్రొపోజ్ చేయటానికి ప్రధాన కారణం వీళ్ళు ( భార్య భర్తలు ) హోమ్ వర్క్ చేస్తూ కష్టపడిన తీరు గమనిస్తే నాకు ఎంసెట్ కు ప్రిపేర్ అయిన రోజులు గుర్తొచ్చాయి
@MrSur512
@MrSur512 2 ай бұрын
Wow. Beautifully put
@lakshmibhavanig6139
@lakshmibhavanig6139 2 ай бұрын
Chala Baga chepparu andi
@karthikpuvvula
@karthikpuvvula 2 ай бұрын
I am from Guntur and I voted for you. Please focus on development. Roads in Guntur are worst. We want Amaravati to compete with Hyderabad and Vizag to be IT Hub of Andhra.
@seshagiriraoedupuganti2177
@seshagiriraoedupuganti2177 2 ай бұрын
Get maximum funds for Andhra Pradesh,build golden Andhra Pradesh,dream Andhra,Andhra Pradesh should contribute matching money to centrally sponsored schemes,then Andhra will get maximum benefit- build strong and prosperous Andhra Pradesh
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 2 ай бұрын
గ్రేట్ sir, ఇది నేను ఊహించ లేదు. రామ్మోహన్ గారి గురించి expect చేసే ను. Congratulations sir🎉. ప్రజల కోసం పనిచేస్తా రు అని నమ్ముతున్నా ను. All the best.
@srikarnagalla8805
@srikarnagalla8805 2 ай бұрын
Pemmasani garu meeku salute 🫡 ..... Meeku vachina opportunity valla AP lo infrastructure chala fast ga grow chestharani aasisthunamu. Congratulations sir 👏✌️
@PRAVEEN99999
@PRAVEEN99999 2 ай бұрын
Real hero Sir pemmasani garu really congratulations
@mavalankar
@mavalankar 2 ай бұрын
కంగ్రాచ్యులేషన్స్ Dr. Pemmasani Chandrasekhar గారు!
@SyamsundarTalluri
@SyamsundarTalluri 2 ай бұрын
Jaitdp,jCb n
@Syamraj789
@Syamraj789 2 ай бұрын
మీలాంటివాళ్లు రామ్మోహన్ నాయుడు అన్న మీ ఇద్దరు కలిసి లోక్ సభలో గలమెత్తి మన ఆంధ్రకు ఇప్పటికైనా న్యాయం జరిపిస్తారని ఆశిస్తున్నాము,
@user-iy2kg2cn2o
@user-iy2kg2cn2o 2 ай бұрын
Lavu garu and pemmasani garu maa adrustum sir in guntur ❤❤❤🎉🎉🎉🎉
@bhagyalakshmideevi8390
@bhagyalakshmideevi8390 2 ай бұрын
Congratulations sir....mee మంచి మనసు కి తగ్గట్లు మీకు అన్నీ మంచే జరుగుతున్నాయి...అలాగే మన రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ది చేస్తారని ఆశిస్తున్నాము sir ❤❤🎉🎉
@janardhanmarella5982
@janardhanmarella5982 2 ай бұрын
Super speach Pemmasani Chandrasekhar garu. So nice speach 🙏
@user-iy2kg2cn2o
@user-iy2kg2cn2o 2 ай бұрын
Pemmasani garu great leader ❤❤❤p🎉🎉🎉🎉🎉
@rajaninarne4209
@rajaninarne4209 2 ай бұрын
మీ యొక్క మంచి ఆశయాల తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పరుగులు తీయాలి Sir💐
@user-iy2kg2cn2o
@user-iy2kg2cn2o 2 ай бұрын
Congratulations sir ❤❤❤🎉🎉🎉
@ramnaik5716
@ramnaik5716 2 ай бұрын
చెవులకు వింటానికి హాయిగా ఉంది ఇపుడు, ఆ దండుపాళ్యం బ్యాచ్ నోరు తెరిస్తే బూతులు చి
@sureshk9886
@sureshk9886 2 ай бұрын
Panduga roju paapisti vedhavala gurinchi enduku??
@gopibeldari7648
@gopibeldari7648 2 ай бұрын
😂
@adinarayana7711
@adinarayana7711 2 ай бұрын
మీలాంటి వారికి కొంత మందినైనా తయార్ చేయండి దేశానికి చాల మేలు జరుగుతుంది.రాష్ట్రం బాగు చేయాలి.మీలాంటి నీతి నిజాయతీగా ఉండే వారు ఈ కాలములో లేరు చాల తక్కువ మంది ఉన్నారు
@gurunadhamanumalasetty38
@gurunadhamanumalasetty38 2 ай бұрын
అయ్యా ఇప్పుడు కాదు జరగబోయే ఐదు సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధిని చూపెట్టి ఆయనకి ధన్యవాదాలు చెప్పండి? ఆ య నీ మీరు ఇప్పుడే నిజాయితీ అన్నారంటే మీ అంత మూర్ఖులు ఈ ప్రపంచంలో ఉండరు ? అని ప్రజలు అనుకుంటున్నారు
@adinarayana7711
@adinarayana7711 2 ай бұрын
@@gurunadhamanumalasetty38 అతను అక్కడ చాలా మంచి పనులు చేశాడు అధితెలిసే ఇలా అంటున్నాను ఊరకే అనలేదు.చాల పల్లులకి నీళ్ళు బోర్లు పెళ్ళెళ్ళకు సాయం డబ్బులు లేని వారికి ఎందరికో సహాయం చేశారు.అధి నీకు తెలియక మూర్కుడిల అంటున్నావు.ఫస్ట్ అధి తెలుసుకో
@NaniNani-ue5kh
@NaniNani-ue5kh 2 ай бұрын
Hearty congratulations sir🎉🎉🎉
@divvelakrishnam5714
@divvelakrishnam5714 2 ай бұрын
Congratulations sir✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️
@ramprasad-ey6ij
@ramprasad-ey6ij 2 ай бұрын
మీ పార్టీ నాయకులు CBN గారు లో కేష గారు సరే బాగుంది పావలా ప్యాకేజీ గాడికి thanks ఎందుకు
@prasadkakarla6915
@prasadkakarla6915 2 ай бұрын
​Avasarame
@Venkateswarlu0108
@Venkateswarlu0108 2 ай бұрын
Congratulations sir🎉🎉🎉
@vishnuvardhan-ih7cy
@vishnuvardhan-ih7cy 2 ай бұрын
congratulations MP sir
@nagalingamsajjala8342
@nagalingamsajjala8342 2 ай бұрын
చాలా చక్కగా చెప్పారు ఈ nimisham నుంచి నేను మీ abhimani ga maaranu good great
@pothirajusrinivas3847
@pothirajusrinivas3847 2 ай бұрын
సార్ మీకు ఇచ్చిన పదవిని మీరు సక్రమంగా నిర్వర్తించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీరు తోడ్పడతారు అని కోరుకుంటున్నాను
@mleelavathi302
@mleelavathi302 2 ай бұрын
Mee speeches vini before elections I said u are worthy person.Tenali is ours.
@amminenirameshnaidu8211
@amminenirameshnaidu8211 2 ай бұрын
రెస్పెక్ట్ ఇచ్చి మాటలాడు రిపోర్టర్
@Ribeye512
@Ribeye512 2 ай бұрын
Abooo , sorry sir
@bittu1010
@bittu1010 2 ай бұрын
Good reporter
@abhiram9122
@abhiram9122 2 ай бұрын
you are really inspiration sir. mana Andhra ni, Amaravathini, inka guntur ni full ga development cheyandi
@sowjanyavalluri4196
@sowjanyavalluri4196 2 ай бұрын
Congratulations sir
@kishorekoparthi122
@kishorekoparthi122 2 ай бұрын
Congratulations sir all the best
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 2 ай бұрын
He is MIRACLE💐💐
@sudhirkumarkodali6994
@sudhirkumarkodali6994 2 ай бұрын
అభినందనలు 💐 సర్.మీ మీద తెలుగు ప్రజలకు నమ్మకం ఉంది 🙏
@sv2200
@sv2200 2 ай бұрын
ఆంధ్రుల ఆశాకిరణం శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి జయహో జయహో జయ జయ జయహో 👍👍మీకు శుభాభినందనలు💐💐
@sumathipawankalayan
@sumathipawankalayan 2 ай бұрын
నాయకులు అంటే మా ఆంధ్రప్రదేశ్ నాయకులు అని అనిపించుకుంటారు. Congratulations sir 🎉🎉🎉🎉🎉
@sureshbabukavuru9795
@sureshbabukavuru9795 2 ай бұрын
కేంద్ర మంత్రి గా ఎన్నికైన శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి శుభాకాంక్షలు, అభినందనలు🙏🌹🌹
@manikrindikhadarbasha50
@manikrindikhadarbasha50 2 ай бұрын
పెమ్మసాని చంద్రశేఖర్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు
@thimmareddypatel6623
@thimmareddypatel6623 2 ай бұрын
We wish you all the best brother
@annicreations1212
@annicreations1212 2 ай бұрын
Congrats pemmasani garu🎉 your one of my favorite person ❤ in future definitely we get to gather with good projects for better A P...... all the very best 🎉 👍
@yasodadevireddy1067
@yasodadevireddy1067 2 ай бұрын
Congratulations sir all the best 🎉🎉
@mleelavathi302
@mleelavathi302 2 ай бұрын
Congratulations sir .
@indranisukamanchi1111
@indranisukamanchi1111 2 ай бұрын
Sir, Hearty congratulations. You're truely deserved. Bless you sir🎉
@ponnamsudhakar3454
@ponnamsudhakar3454 2 ай бұрын
Congratulations brother ❤❤❤
@anandthota.2432
@anandthota.2432 2 ай бұрын
అన్నా పేమ్మశాని గారు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్న రీతిగా మనకు రావలసిన ప్రత్యేకహోదా గూర్చి మీరైనా స్వారమెతండి. ప్రత్యేకహోదా ఐతే మన రాష్ట్ర ప్రజలకు మేలవుతుంది.
@mohansatish8558
@mohansatish8558 2 ай бұрын
Mee Matallo Nijayathi Undi Sir... 👍
@suryareddy3379
@suryareddy3379 2 ай бұрын
Chandra Babu garu right and eminent candidates ni choose chesaru..wish both of them are fully successful and help our state to achieve welfare and development 🎉 🎉
@durgak9122
@durgak9122 2 ай бұрын
అబ్బ భాష వినసొంపుగా వుంది టిడిపి మీద ఎడవద్దు బేధం ఎంటి తెలుసుకోవాలి
@user-zo4lu1ki7e
@user-zo4lu1ki7e 2 ай бұрын
శుభాకాంక్షలు sir 💐💐💐జై కూటమి
@rahul19928
@rahul19928 2 ай бұрын
Correct perception andgreat vision Jai Bharath n jaihind
@venkatanaidu4355
@venkatanaidu4355 2 ай бұрын
His face, manners of speaking, work culture, sincerity, honestly is made him to reach this position
@kashiraogundam9602
@kashiraogundam9602 2 ай бұрын
He has a very positive energy, nd in future he will set an example
@sooriapragass1088
@sooriapragass1088 2 ай бұрын
Congratulations and best of luck in all your endeavours in developing AP and India as a whole. From Malaysia.
@peddapulichandrasekhar-dt4bb
@peddapulichandrasekhar-dt4bb 2 ай бұрын
కంగ్రాట్స్ సార్ గాడ్ బ్లెస్స్ యు
@SriramSurapureddy
@SriramSurapureddy 2 ай бұрын
Great selection..extremely capable person
@aruneswarinallam5476
@aruneswarinallam5476 2 ай бұрын
Congratulations Thank you
@lavuramadevi1215
@lavuramadevi1215 2 ай бұрын
congratulations sir, Hope you keep peoples expectations to come true in developing Andhra Pradesh.
@Somireddypallisasi
@Somireddypallisasi 2 ай бұрын
Wonderful humanbeing❤
@brahmakandula9104
@brahmakandula9104 2 ай бұрын
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మంచి చేతుల్లో safe గా ఉంది . కూటమిలో అందరూ చదువుకున్న, సంస్కారం, జాలి దయ క్షమా ఉన్నవారే. ఆయుష్మాన్భవ Thank you CBN sir .. PSPK sir.. Lokesh Babu sir
@mgc3211
@mgc3211 2 ай бұрын
మీలాంటి సంస్కారవంతమైన, విఘ్నతగల నాయకులను రాష్ట్రానికి అందించినందుకు చంద్రబాబుగారికి ధన్యవాదాలు
@aravindreddym2946
@aravindreddym2946 2 ай бұрын
పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు రాబోయే రోజుల్లో మీ జీవితం తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది మధ్యతరగతి పేద పిల్లలకు ఆదర్శప్రాయంగా ఉంటుంది జీవితంలో ఎదగాలనుకునే వారు కచ్చితంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు
@journeywithbooksnatureanda4344
@journeywithbooksnatureanda4344 2 ай бұрын
Hearty congratulations 👏👏👏 a well deserved position to you sir...good Luck 😊😊
@gummakondaparamesh-foryout8047
@gummakondaparamesh-foryout8047 2 ай бұрын
🎉🎉🎉కంగ్రాట్స్ సార్ 🙏🙏💐💐💞💞💞
@SankarPasupureddy-dc9cj
@SankarPasupureddy-dc9cj 2 ай бұрын
Smart guy , smart work God bless you sir
@rajendraprasad-mp7zc
@rajendraprasad-mp7zc 2 ай бұрын
Hearty congratulations sir,🌹🌹
@yasodaganji9954
@yasodaganji9954 2 ай бұрын
Great sir
@koribillibabji5185
@koribillibabji5185 2 ай бұрын
YSRCP ex mps chuste chastaremo
@Kmrk95245
@Kmrk95245 2 ай бұрын
CBN Sir selected and referred as Ministers in Central. These two MPs are young, energetic, knowledgeble, who can represent in Parliament from AP. Perfect selection by TDP.
@kakanihanumantharao7748
@kakanihanumantharao7748 2 ай бұрын
Congratulations sir most algebul person
@gmohammed4897
@gmohammed4897 2 ай бұрын
Pemmasani garu manthri padavi ki sarainodu jai tdp jai Pemmasani 🎉🎉🎉🎉🎉
@seshagirik5504
@seshagirik5504 2 ай бұрын
Congratulations Sir. All the best for your future endeavours
@ALLINONE-em4tu
@ALLINONE-em4tu 2 ай бұрын
మీరు మన దేశంలో ఆంధ్రాకి మంచిపేరు తీసుకు వస్తారు అనిభావిస్తున్నాను🎉❤కాలంచాలా విచిత్రమైనది సార్
@user-pm1om5fu3s
@user-pm1om5fu3s 2 ай бұрын
Pemmasani like enlightened person is great luck to AP
@lakshmidurgajasti9409
@lakshmidurgajasti9409 2 ай бұрын
💐congratulations sir
@prashanthpudota7843
@prashanthpudota7843 2 ай бұрын
Congratulations 🎉 Brother , Good luck.
@prk6883
@prk6883 2 ай бұрын
టీవీ 5 వారికి ఏబీఎన్ ఛానల్ లో వారికి ఈటీవీ వారికి మహా న్యూస్ వంశీ గారికి శతకోటి వందనములు శుభాభినందనలు ఆంధ్రప్రదేశ్లో మంచి పరిపాలనకు మూలమైన చంద్రబాబునాయుడు గారి ఘన విజయానికి తోడ్పడినదుకు
@ChitturiShobharani-xl3cq
@ChitturiShobharani-xl3cq 2 ай бұрын
All the best godblessu pemasanigaru
@srpadmapudota3360
@srpadmapudota3360 2 ай бұрын
Pemmasani garu Congratulations Sir💐💐
@kvsraju4578
@kvsraju4578 2 ай бұрын
వచ్చే మంత్రి వర్గంలో 2029 లో ఆర్థిక శాఖ కేబినెట్ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేయగలగాలని కోరుకుంటున్నాను.
@madhuthota7825
@madhuthota7825 2 ай бұрын
Missing Galla jayadev Garu Very sincere and devoted parliamentarian
@radhikainapakolla5260
@radhikainapakolla5260 2 ай бұрын
Hearty congratulations sir. Please focus on industrial development of Andhra Pharma, Textile, Food etc. Open windows for investors. As Andhra is considered a unstable state due to government change every five years we are not able to attract investors from other countries or states. First all elected ministers needs to shifts their business from other states to Andhra as an initiative
@adisheshayyap1745
@adisheshayyap1745 2 ай бұрын
Thanks
@anandgaridipuri1513
@anandgaridipuri1513 2 ай бұрын
Congratulations Sir 👏👏👏👏👏
@pavaniguptas7733
@pavaniguptas7733 2 ай бұрын
Congrats sir
@slaxmanarao9109
@slaxmanarao9109 2 ай бұрын
మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను సార్ 🎉💐 జై తెలుగుదేశం జై చంద్రబాబు సార్ ✌️🚲✊🙏
@pranayallinoneshorts676
@pranayallinoneshorts676 2 ай бұрын
Congratulations Anna
@kiran-xs9hs
@kiran-xs9hs 2 ай бұрын
I Expected this
@dushyanththammi2684
@dushyanththammi2684 2 ай бұрын
Congratulations sir 💐🙏
@sureshnarisetty4726
@sureshnarisetty4726 2 ай бұрын
జయహో పెమ్మసాని మా గండికోట సింహం, నరసరావుపేట పల్నాటి పౌరుషం గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి గా ప్రమాణస్వీకారం చేయబోతున్న శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గార్కి మా హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ మీ నరసరావుపేట ,రావిపాడు తెలుగుదేశం పార్టీ...మీ శ్రేయోభిలాషి..
@yapatichalapathi8475
@yapatichalapathi8475 2 ай бұрын
Congrats sir good leader
@07adnangaming44
@07adnangaming44 2 ай бұрын
Congratulations
@kishorpaluru6580
@kishorpaluru6580 2 ай бұрын
కేంద్రంలో మంత్రి పదవి తీసుకుంటున్న మీకు ముందుగా ధన్యవాదాలు అలాగే మా జిల్లా నుండి బైరెడ్డి శబరి గారికి నాగరాజు గారికి ఎల్లవేళలా మీ సహాయ సహకారాలు అందించి మా జిల్లా కూడా మీ జిల్లాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి పరచాలని మిమ్మల్ని మనసా వాచా కోరుకుంటున్నాము దీనికి మీ పూర్తి సహాయ సహకారాలు అందించగలరు
@venukodithala1683
@venukodithala1683 2 ай бұрын
Congratulations sir Nadi telangana .ap ki manchi cheyandi sir
@asrao2157
@asrao2157 2 ай бұрын
Congratulations sir 🎉🎉
@user-js4qw1vk1o
@user-js4qw1vk1o 2 ай бұрын
Congratulations sir chala rojula tarvatha oka manchi speech vinnamu ippari varaku mantrulu ante butulu ane jugupsa nu tisesaru thank you so much sir❤❤
@MYSCHOOLVIJAY
@MYSCHOOLVIJAY 2 ай бұрын
శుభాకాంక్షలు పేమ్మశానిగారు 💐💐
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 22 МЛН
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,6 МЛН