💯😍మీ విలువ మీ person ki baaga తెలిసివచ్చింది.అసలేం జరిగింది.🤔

  Рет қаралды 38,171

Moon Divine Tarot

Moon Divine Tarot

4 ай бұрын

Hi friends ❤️
plzz subscribe Our channel 💞
Like share and keep your valuable comments guys 💕
meeku paid personal readings kaavaali ante wats up msg cheyyandi.9030654815 ki
follow my istagram ID ..@Moon Devine tarot
TQ universe 🙏
❤️❤️❤️❤️❤️❤️

Пікірлер: 945
@ramanasrinu1270
@ramanasrinu1270 4 ай бұрын
మీ దగ్గర చాలా సీక్రెట్స్ దాచారు అనే మాట చాలా చాలా కరెక్ట్
3 ай бұрын
ఎగ్జాక్ట్లీ సూపర్ గా చెప్తున్నారు అక్క సేమ్ అంతే అవసరం లేదు నాతో అసలు నా ఫీలింగ్స్ తో అవసరం లేదు మీరు చెప్పినట్టే చేస్తాడు ఇప్పటికైనా మారాలి అని కోరుకుంటున్నాను వన్ ఇయర్ అవుతుంది కాంటాక్ట్ లోనే లేడు
@sadamisevalo786
@sadamisevalo786 4 ай бұрын
మీ మాటలు వుంటుంటే ఏడుపు వస్తోంది, ఒక్కసారి.14 సంవత్సరాలనుండి నేను పడిన నరకం,నా జీవితం మొత్తం ఒక్క వీడియో లో చూపించారు నాకు ఏడుపు ఆగటం లేదు మేడమ్ మీరు సుఖం గా ఉండాలి 🙏🏻&tq universe
@t.sukanyat.sukanya3772
@t.sukanyat.sukanya3772 4 ай бұрын
Same to you ma
@saiaruna4560
@saiaruna4560 4 ай бұрын
అక్క మీరు చెప్పింది అంతా నిజమే నేను ఏడుస్తున్నాను అని కూడా చెప్పింది నిజమే మీరు నిజంగా చాలా గ్రేట్ అక్క మీరు చెప్పింది వింటుంటే చాలా ధైర్యంగా ఉంటుంది
@user-we7mh9ov3x
@user-we7mh9ov3x 4 ай бұрын
Thankyou so much akka ,naa life jareginde 💯 correct ga chiparu ,meru chipitapudu ninu badapadanu Dene kuda chiparu thankyou so much akka 🎉🎉
@bhagyachintakinda5542
@bhagyachintakinda5542 4 ай бұрын
నాకు సరిగా సరిపోతుంది నజీవితం తో చాలా ఆడుకున్నాడు నేను దీపం లాగా నేను కాలిపోతు వెలుగు నిచ్చిన నన్ను మోసం చేసాడు
@GangadharRachapotu
@GangadharRachapotu 4 ай бұрын
మేడం మీరు చెప్పింది 100% పర్సెంట్ నేను మొత్తం అన్ని కోల్పోయి ఉన్నాను
@user-mf9rx9de7r
@user-mf9rx9de7r 4 ай бұрын
థాంక్యూ మేడం థాంక్యూ మీరు చెప్పిన స్టోరీ ఎంత నా జీవితంలో జరిగింది
@huntergamingmanojyadav4221
@huntergamingmanojyadav4221 4 ай бұрын
వాణి సిస్టర్ నీకు థాంక్యూ యూనివర్స్ థ్యాంక్యూ ఒకప్పుడు ఏ పని చేసినా మెసేజ్ చేయాలి ఫోన్ చేయాలి ప్రతి విషయం తెలియాలి నా దగ్గర చాలా విషయాలు దాచిపెట్టారు తెలిసిన తర్వాత అడుగుతే మాట దాటేశారు ఈ మాట నిజం మేడం జ్ఞానం ఉంది తెలివుంది అందం ఉంది కానీ అన్నీ ఉండి పిచ్చిదాన్ని అయిపోయిన వారిని నమ్మి రీడింగ్ చూసినప్పటి నుండి కొంచెం కొంచెం ధైర్యం తెచ్చుకుంటున్నాను కానీ అతను చేసిన గాయం ఎంత మర్చిపోవాలి అనుకున్న గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చినప్పుడల్లా చాలా బాధగా అనిపిస్తుంది ప్రతి మాట నిజం ఏం జరిగినా నా మంచికి యూనివర్సి థాంక్యూ🙏🙏🙏🙏🫀🫀🫀🫀😭
@ramyatharajeshwar2380
@ramyatharajeshwar2380 4 ай бұрын
నిజమే నండి మీరు చెప్పింది మీ రీడింగ్ వినుకుంటు ఏడుస్తుంటే ఎవరో ఏడుస్తున్నారు అన్నారు అండీ మీరు అప్పుడు చాలా ఏడుస్తూ చూస్తున్న వీడియో నీ
@arunakumarireddy7524
@arunakumarireddy7524 3 ай бұрын
మంచిగా తిని హాయిగా బజ్జో..అందము గా తయారై..Happy గా వుండండి..చాల చాల బాగా చెప్పారు..tqu madem
@swapnayadav1851
@swapnayadav1851 3 ай бұрын
100%మీరు కరెక్ట్ గా చెప్పారు మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏
@honey12463
@honey12463 4 ай бұрын
Super akka nijame thanu ye work చేయడు టైం టు టైం తిని అమ్మాయిలతో కాల్స్ మాట్లాడుతూ ఉంటాడు.చాలా బడ్ పర్సన్ పాస్ట్ లో నాతో పాటు ఎంతమంది ఆడవాళ్ళ లైఫ్ తో adukunnado,వాడికి దేవుడు బుద్ది చెప్పాలి,వాడికి ప్రేమ వాల్యూ తెలీదు అక్క,వాడికి డబ్బు కావాలి డబ్బు కోసం ఏమైనా చేస్తాడు,ఎంతమంది జీవితాలతో అయిన ఆడుకుంటాడు,e janmaki vadu maradu akka, chala happyga unna na life Loki vacchi na life motham spoil chesadu,chacchipovali anipinchindi,finincial ga zero aipoyanu,nenu thanani yem cheyalenu,ansuke miru చెప్పినట్టు దేవుడికి వదిలేసాను, వాడు ఇంక అనుభవించాలి అక్క,లేకుంటే ఇంక యెంత మంది అమ్మాయిల లైఫ్ తో adukuntado,ఆడవాళ్ళని చూస్తే వాడికి అక్క, చెల్లి ,తల్లి తప్ప ఇంకా ఎవరు గుర్తు రాకూడదు.
@anabathulasandyarani9230
@anabathulasandyarani9230 4 ай бұрын
Same na person kuda elane asal ela ala mosam chestharo malli manam evaritho matladina sihincharu kaani vaallu mathram entha manditho ayina thirugutharu 😢😢😢😢😢
@dhanyasiramanamma-bp6mu
@dhanyasiramanamma-bp6mu 4 ай бұрын
నాది కూడా సెమ్
@user-jp9ww9zd2l
@user-jp9ww9zd2l 4 ай бұрын
Same 25 years pelli bandhaani mosam chesi ippatiki Pani padu edhilekunda phonelo tho kaalam gadupukuntoo bathikesthunnaru
@user-ur6qt4jz4j
@user-ur6qt4jz4j 4 ай бұрын
Vallu vastharo ladho naku taleyadhu Kani me reading valla challa energy vasthundhi
@user-ve9zl9fb8l
@user-ve9zl9fb8l 4 ай бұрын
Yela akka nenu yedusthunna miku yela telisindhi akka.nijwm ga miru dhevathe.love u akka love u Univers.
@soniyakontham9461
@soniyakontham9461 Ай бұрын
I Strongly Claim This Positive Reading ❤Thank You Universe 🙌🏻Gratitude Gratitude Gratitude 🙏
@user-fu6gy1cr9p
@user-fu6gy1cr9p 16 күн бұрын
Tarot. Reading. Is. Correct. Yes. Thanks. Madam
@mallikamuni637
@mallikamuni637 4 ай бұрын
దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి మీరు చెప్పే ప్రతి ఒక్క మాట నా కోసమే అన్నట్టుగా ఉంది భయంకరంగా నరకాన్ని చవి చూసినా అక్క 😞😞😞😞😞😞🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯👍👍👍👍👍👍👍👍. మీకు దేవుడు చల్లగా చూడాలి ఇంకా ఇంకా మీరు పదిమందికి మేలు చేసిన వారవుతారు మిమ్మల్ని ఎలా పగడాలు కూడా తెలియడం లేదు అక్క🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Narasimha-m6i
@Narasimha-m6i 4 ай бұрын
Yesmam🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@krishnadupparaju923
@krishnadupparaju923 24 күн бұрын
Hi
@krishnadupparaju923
@krishnadupparaju923 24 күн бұрын
Amma
@mohandappula8157
@mohandappula8157 4 ай бұрын
Akka edhi nake akka Naku jaruguthune undhi elage Thank you universe 🙏 Thanks you universes,🙏 Thanks you universe 🙏 Thanks you universe 🙏 Thanks you universe 🙏 Thank you madam 🙏
@appannag9360
@appannag9360 4 ай бұрын
దానికి బుద్ధి ఎప్పటికీ రాదు మేడం.దానికి దేవుడు కూడా మార్చలేదు.నాకు చాలా బడపెట్టింది..తను ఎంత తప్పుచేసిన క్షమించానే తప్ప ఏ రోజు ఒక మాట అనలేదు.ఇప్పటికీ తప్పులు చేస్తూనే ఉంది... నన్ను చాలా బాధ పెట్టింది..ఒక మనసు విలువ దానికి తెలిసి కూడా దాని శారీరక సుఖం కోసం థర్డ్ పార్టీలు తోనే ఉంటుంది. మీరు చెప్పింది 100 💯 కరెక్ట్.ఇందాక ఎవరో ఏడుస్తున్నారు అన్నారు..ఎప్పటికీ నేను ఏడుస్తున్నాను. అక్కా .....నన్ను పూర్తిగా మర్చిపోయింది. నేను స్ట్రాంగ్ గా తయారవ్వాలి అక్కా..
@SangeethaMahi-vu4rx
@SangeethaMahi-vu4rx 4 ай бұрын
Yes akka. Thank you universe thank you angels thank you thanku devine
@dsrRamaDevi
@dsrRamaDevi 4 ай бұрын
I am positive I am a strong I am a healthy I am a great great girl thank you inverse thank you Jesus thank you thank you so much
@anithaa
@anithaa 4 ай бұрын
Tq angles ❤ Tq universe ❤️ Tq divine ❤
@user-bd4fe9dw5o
@user-bd4fe9dw5o 4 ай бұрын
Hi akka. Meeru cheppinadanta nijame. Talukunte kannillu agatamledu. Kani naa pillalu kosam bratukutunnanu.nenu namme Devudu naaku manchi chestadu ani gattina nammutanu. Naaku naa pillala vishayamlo naaku manchi chesadu. Nenu okkadanne ilanti situations lo unnanu ankunna. Kani naa lanti vallu chalamandi unnarani ippude telustundi. Andariki manche jarugutundani God ni korutunnanu. Tq akka. Tq God and tq Angels. Tq Universe and tq God tq so much God. 🙏🙏🙏💐🌷🍎👨‍👩‍👧‍👦🌹🧁🧁🧚‍♂️🧚‍♀️🥰🏫🏫🤝🧜‍♂️🌺🙏🙏🙏🙏🙏
@user-wx1vw3pk9h
@user-wx1vw3pk9h 3 ай бұрын
ఎస్ మేడం మీరు చెప్పేది నాకు కనెక్ట్ అవుతోంది
@user-ry3sm2ed5m
@user-ry3sm2ed5m 4 ай бұрын
Nijam. Mm. Meku. Enny.. Thanks. Chepina. Thakuve.
@raghupriya9724
@raghupriya9724 4 ай бұрын
రియల్లీ రియల్ గా చెపుతున్నారు మా...ఇంత క్లియర్ గా..ఎదురుగా వున్నట్టు గా చెపుతున్నారు తల్లీ..నువ్వు నా కూతురు లాగా..అనుకుంటున్నాను..నువ్వు ఇంకా ఇంకా ఎదగాలి..ఎంతోమంది మనసులకి స్వాంతన చేకూర్స్తున్నవు తల్లీ..చిరంజీవ చిరంజీవ తల్లీ
@user-wx1vw3pk9h
@user-wx1vw3pk9h 3 ай бұрын
కరెక్ట్ చెప్పారు మీరు ఇప్పుడు వరకు అదే జరిగింది
@vanithajadhav8756
@vanithajadhav8756 3 ай бұрын
Ma husband kuda naku Chana bada pettadu akka.thank u god .om namah shivaya.
@kotageetha432
@kotageetha432 4 ай бұрын
Thank u sis .thank u universe 🌌. I claim positive energy. Chakras class kosam waiting 🎉
@nindu2071
@nindu2071 4 ай бұрын
3yers అయింది madam mosam nammaka ద్రోహం చేశారు
@kanthas852
@kanthas852 4 ай бұрын
Yes mam 😂😂😂😂😂
@user-if5ej4fk9h
@user-if5ej4fk9h 10 күн бұрын
Thanu raadu mam Naa kosam edukante thanu 3rd party tho happyga unnadu
@suseelanemala1709
@suseelanemala1709 2 күн бұрын
అవును మేడం మీరు చెప్పింది కరెక్ట్ మేడం
@user-pw9tm8pl5g
@user-pw9tm8pl5g 4 ай бұрын
. TQ Andi చాలా నిజాలు చెప్పారు అండి
@MParrushuraam
@MParrushuraam 4 ай бұрын
Thank you universe and thank you angels❤
@meenakamsoji681
@meenakamsoji681 4 ай бұрын
I claim strongly positive energy thanks you universe Thanks you angels gratitude gratitude Thanks you ❤❤❤❤u universe ❤
@chakalathippanna272
@chakalathippanna272 3 ай бұрын
Meeku yunivars ku naa కృతజ్ఞతలు
@user-mi7rg7ur6b
@user-mi7rg7ur6b 13 күн бұрын
చాలా చాలా చాలా బాధ పెట్టాడు వాణీ గారు ఇప్పుడు నేను పైకి లేవలేని స్థితి లో ఉన్నా
@InnocentCabezonFish-sj1hf
@InnocentCabezonFish-sj1hf 4 ай бұрын
Tq akka me valla challa challa happy ga unamu
@user-ds1ho8qp4b
@user-ds1ho8qp4b 4 ай бұрын
TQ universe ❤❤❤ TQ Angels 🎉🎉🎉 TQ akka ❤❤❤❤
@user-sv4bv2pq1n
@user-sv4bv2pq1n 2 ай бұрын
మేడం మీరు చెప్పింది అక్షరాల నిజం నూటికి నూరు శాతం నిజం నా లైఫ్ లో వాడికి పెళ్లయింది నా దగ్గరకు వచ్చిండు ఎన్ని సంవత్సరాలు నాతో అటు ఇటు నా దగ్గర డబ్బులు బంగారం తీసుకుని పెళ్ళాం దగ్గరకి వెళ్ళిపోయాడు మేడం
@user-er2rj8rm4p
@user-er2rj8rm4p 4 ай бұрын
Mi reading valla chala self respect perigindhi akka dhiryanga unnanu ma ayana kuda cheange ayyaru .. I'm Happy akka.. okasari wife' nd husband gurinchi cheyandi akka..
@DeviRayachoti
@DeviRayachoti 4 ай бұрын
Tq universe ❤❤❤ Tq sister 🎉🎉🎉🎉 Tq to god
@user-fk4lo8od3g
@user-fk4lo8od3g 4 ай бұрын
Avvunu akka 5 yes avvuthundi
@bnagaraju4902
@bnagaraju4902 7 күн бұрын
Thank. U. Sister. Samalatha.
@user-ix1ij6rb6f
@user-ix1ij6rb6f 4 ай бұрын
Bagundi
@SheeruShaik-qq3ub
@SheeruShaik-qq3ub 4 ай бұрын
💯 parsent nijam miru cheppindi
@kamathamindhupriya5893
@kamathamindhupriya5893 4 ай бұрын
Me lanti nunchi matalu mistakes theyliya chepay guruvu laga kanipistharu mam tq mam me mataltho happiness kaluguthundi ma pai maku namakum vasthundhi me readings chusthey prathi roju mam tq mam tq universr
@vallulovakumari-zr3wp
@vallulovakumari-zr3wp 4 ай бұрын
Today reading totally ga na life lo jarigindi tq madam me vedious chudadam valla challa mind relif chesukuni active ga na job chesukuntu naku idaru chilldrens valla ni chusukuntu chala happy ga vundagalugutinnanu diniki karanam mera akka last tuesday ma husaband tarupu valla nundi call vachindi atanu atani parents ki nenu leni lotu telustundi ani nenu ok ante nadagaraki vastanu ani na life elanti person marala acectp cheyanu nachildrens and nenu matrame nalife ani cheppanu madam nanu chala narakam chupincharu madam today reading vintunte nenu leni situvation aperson ki vachi nenu padaina narakam bada start ayyayi ani ede kadu inka tanuchesina prati situvation inka atanu kullikulli edavali ani me valla nenu chala happy ga vunnanu sister heatrtfully ga tq sister tq angels tq divine
@ellanirmala7107
@ellanirmala7107 4 ай бұрын
Thank you. Sister. Thank you. God. Thank you. So. Marchgod
@faridhamd3003
@faridhamd3003 4 ай бұрын
Thank you Akka thank you
@ammubuddhu5190
@ammubuddhu5190 10 күн бұрын
Yes thnq mam n thnq universe I claim this reading
@srivani8199
@srivani8199 4 ай бұрын
Thank you andi thanks a lot giving me a wonderful support and energy and friendly affectionate friendship bonding anipisthundi metho maa amma laga careing feeling anipisthundi andi now amma nanna naku yevvaru laru yeppudu andi yeppudu nanu vantarini only God with me and mee affaacnate feeling and love and payr naku fully support andi medi.
@user-kt4su9er8n
@user-kt4su9er8n 4 ай бұрын
Tq universe tq angels
@nrk875
@nrk875 4 ай бұрын
Plzz heart break ayanavallu badha padaodhu plzz nanu 5yrs love chesay pelli cheskuni na amt teskuni parents recent ga chanipoyare but Ani telisy odelesadu vere girl kosam belt tho koti blood ochela kote odelsedu .
@rajireddy1690
@rajireddy1690 4 ай бұрын
God bless you
@anithaa
@anithaa 4 ай бұрын
Don't feel sis divine and angels always blessed u😊
@nrk875
@nrk875 4 ай бұрын
@@rajireddy1690 TQ sis
@nrk875
@nrk875 4 ай бұрын
@@anithaa TQ sis
@nrk875
@nrk875 4 ай бұрын
@@rajireddy1690 God bless u also and all the heart breakers may they also be blessed
@gajulalaxmi8850
@gajulalaxmi8850 4 ай бұрын
మీకు మంచి జరగాలి మీరు చెప్పింది నా జీవితం మొత్తం😅 నరకం చూసా మేము ఒకే దగ్గర ఉన్న ఒంటరిని నేను Thank you Dear
@Begum-fe4ij
@Begum-fe4ij 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏. Nejam ga nejam ga sis meru cheppindi antha na life lo jarigendi eppatiki jaruguthundi sis...kani epudu nenu ఏడుస్తున్న ది కూడా మీరు చెప్పారు అంటే నిజం గ నిజం గ మీకు dhanyavadalu sis.....epudu 3rd parsan ni chusukoni nannu baga badha peduthunnaru sis....🙏🙏🙏🙏🙏
@gundavenkatalakshmi3705
@gundavenkatalakshmi3705 4 ай бұрын
💯 Naku regent ayindhi medam pelli cheskunna nene thnani poshinchanu na health padyi money poyina thruth nannu vadhili valla parants dhgaraku vellipoyadu na meedh benga tho ma amma kuda chnipoyaru nenu ontariga meegilanu thnu velli 1 year avuthundhi matladu thunnadukani complete ga natho ledu thirigi malli na layfloki ravalani preyar cheyandi sister 😭😭😭😭 eppudu thnu thappa Naku avaru leru sister please preyar me my marriage relationship
@laxmideepu6364
@laxmideepu6364 4 ай бұрын
Akka Meeru chepindi nijamee thanaku drink smoking other relations ani unnae nanu chala namichi mosam cheshadu money kani Prema lo kani nenu thanani chala baga chushanu kani 3 party kosam nanu vadhali veli poyadu Meeru reading chapeetapudu adustunna meeku connect ayindi naku acharyam ayindi thank you thank you so much Akka 💯 nijam Meeru chepindi
@vasalashravani15
@vasalashravani15 4 ай бұрын
Amma.. Miru na manasulo feeling nenu miku cheppakundane na situation na struggle 100% ga antha miru chepparu indhulo, na person ekkadunna na value thelusukoni thondharaga ravali ani korukuntunna, Thank you amma, thank you univers🙏🏻
@RamanjammaRamanjamma-rq1ht
@RamanjammaRamanjamma-rq1ht 4 ай бұрын
14.years అనుభవించాను.అక్క మళ్ళీ.లైఫ్ లోకి వస్టే మళ్ళీ.శని పట్టినట్టే.అక్క మళ్ళీ.లైఫ్ లోకివస్తరంటే భయమేస్తుంది.అక్క
@Suneetha450
@Suneetha450 4 ай бұрын
Really thank you universe 🙏🙏🙏 Thank you akka ❤❤❤ Thank you Krishna 🙏🙏🙏
@kprashant-yo8ch
@kprashant-yo8ch 3 ай бұрын
Medam nenu Boy Ni Kaani Meeru Cheppedhi Naaku And Ma GF ki Eddhariki sink avuthunnai Ameki Naku.ame chesinavi.Nenu Chesinavi Eddharivi unnayi.correct ga chebithunnaru.
@Neelimasri386
@Neelimasri386 4 ай бұрын
Avunu akka inka inka telvali na value.. antha kanna ekuva depression paddanu sorry pettindu nijamga okko naram teguthundey vadi strategies..stones tagulutene diamond situation telustadi kani kani.. money matter ayte exact chepinru akka
@baswarajhiremathraj3525
@baswarajhiremathraj3525 3 ай бұрын
Correct 💯 Madam Naku chala rejunet aienadi
@SailajaPeddinti-pu5on
@SailajaPeddinti-pu5on Ай бұрын
1000 percent currectga chepparu madam
@lavanyalahari9610
@lavanyalahari9610 4 ай бұрын
a shivayya epudu meetho vuntu mi matalatho maku dhyryanni ewali,malanti valla life lu manchiga lead chesela cheyalani heartfully korukuntunna,thanq universe,thanq devine,thanq angles, gratitude.
@user-hk2wl7ds2h
@user-hk2wl7ds2h 4 ай бұрын
Nijam akka miru chepindi na bartha nannu tirigi malli nene accept chesi vachela chestunadu nannu malli malli bada pettalanukunadu akka na Swichvation ila undi na manasuloni mata e reading lo vachindi akka tq akka
@latha.a55
@latha.a55 4 ай бұрын
హలో అక్క కరెక్టే మా అత్తమ్మ వలన నన్ను కొట్టాడు మేము దూరమై 12 సంవత్సరాలు అయితుంది I claim this positive energy thank you universe thank you God thank you angels thank you divine gratitude gratitude gratitude gratitude gratitude మాకు ఇద్దరు పిల్లలు బాబు నా దగ్గర ఉంటాడు పాప అతని దగ్గర ఉంది
@user-ef1om4yc1t
@user-ef1om4yc1t 3 ай бұрын
Chalabagashapprumadamgaru..thanku.thanki..imvars...madam.garu
@jhansilakshmi7109
@jhansilakshmi7109 4 ай бұрын
Thank you so much madam. Eeroju reading naku 100% correct.
@vijayabharathipeddiraju9253
@vijayabharathipeddiraju9253 4 ай бұрын
Yentha correct ga chepparu miru very impressive andi
@NagaLakshmi-ht4cm
@NagaLakshmi-ht4cm 3 ай бұрын
Same.. madam..meru.chapindhe..na.life.lo..jaregindhe...
@B.Prasannakumari-bd9nm
@B.Prasannakumari-bd9nm 4 ай бұрын
Yes. I am. Also. Low. Aneargey. Lo. Unanu. Aney. Yepula. Problems
@ashokboon4931
@ashokboon4931 4 ай бұрын
TQ medam మీరు 100%కరెక్ట్ గా చెప్పరు. నమస్తే అక్క TQ యూనివర్స్ ❤
@user-no1ez3ri7g
@user-no1ez3ri7g 4 ай бұрын
Meeru any na life lo jariginave cheparu tqam tq so much tq univers ❤❤
@user-ol5tb4be3l
@user-ol5tb4be3l 4 ай бұрын
Tq akka TQ angels tq divine and tq universe gratitude gratitude gratitude evvaru cheskunnadhi vallu anubavinchali inka inka kavali vallaki 4,5 years nundi Naku narakam chupisthunna vallaki universe karma ni gattiga evvali 💯 ekkuve evvali👍🙏🙏🙏
@maheshwarid5985
@maheshwarid5985 3 ай бұрын
Tqs akka .. tqs meeru chepina matalaku nenu chala chalaa relax ayanu....na 2.pillalanu nannu ..... vadhilesadu....ea thappu cheyakundane nenu shiksha anubavisthunna cheyakundane...namminchi
@savithrammasavithri7690
@savithrammasavithri7690 3 күн бұрын
💯 court nija madam Yes madam ❤
@Saikadari
@Saikadari 4 ай бұрын
అవును అక్క మై నేమ్ సాయి చరణ్ నన్ను ఒక అమ్మాయి లవ్ చేసి తర్డ్ పార్టీ తో కలిసింది నిజం అక్క naku చాలా బాధగా ఉంది అక్క త్కస్ అక్క అమ్మాయి ఇవాళ కానీ పిన్ చింది సైలెంట్ గా వెళ్లిధి
@chettychetty776
@chettychetty776 4 ай бұрын
Nenu😢😢😢 mekhela Telugu Hindi. 100%. My life story and. My husband story. 7 years. On and off situation. Present Karnataka lo unnadu nenu Hyderabad lo. Unnanu
@pvijaya55hi37
@pvijaya55hi37 4 ай бұрын
మీరు చెప్పింది చాలా కరెక్ట్ మేడం నెను బాగా మోసపోయిన బతకాలని లేదు చచ్చిపొవాలి అని ఉంది
@arunaanji7450
@arunaanji7450 4 ай бұрын
జరిగింది జరిగినట్టు తెలుస్తోంది. thank u univers .thank u మేడమ్.
@user-ep8pg5xx8x
@user-ep8pg5xx8x 4 ай бұрын
Akka😭tnq mee vala nenu cocham maranu motham marali ani undhi 100% nijam cheparu
@SheeruShaik-qq3ub
@SheeruShaik-qq3ub 4 ай бұрын
Medam nenu na porson to emaite anali anukunnano anta mire cheppesyaru oka biddaki anyam jarigite enta kopam untundo adi milo e reading lo chusyanu naku devudu ichina amma miru repati nunchi mimmalni amma ani pilavana thank you so much maa love ❤️ you maa and thank you univers Thank you Engel 's
@parvathinakka-sg3tz
@parvathinakka-sg3tz 4 ай бұрын
Yes mam nenu happy ga enjoy chesthanu, మనది తప్పు లేనప్పుడు ఎవరికీ thaloggalsina అవసరం లేదు
@ivijayakumari963
@ivijayakumari963 4 ай бұрын
Yes one month nundi oka lady valana , nenu lady ne ma iddaram friends ame na life narakam anubhavisthunnanu. Meeru cheppina prathi word correct 💯 madam
@shivakumarmunugala1766
@shivakumarmunugala1766 4 ай бұрын
Meeru chepindi 100% . Corect. nen chepalante miru chepinavi anni chepalsi untadi. Naku anni unna kuda oka bandam chedipovodani chala kindi stayiki digina na kuda ante anitiki adjust ayyina kuda thanaku ardm kaledu. Murkanga behave. Apati pain ipatiki kuda anubavistuna
@lakshmichmich2043
@lakshmichmich2043 4 ай бұрын
100/💯 currect gacheptunnaru napursan nadaggriki rallekunna call lekunna me video chuste chala Baga happy gavundy Madam God bless you Madam
@P.P-hk1gx
@P.P-hk1gx 4 ай бұрын
Meru chepevi anni current yes ....yes...❤
@SBujji-yx7tc
@SBujji-yx7tc 4 ай бұрын
Ok మేడం ఇక నుండి ప్రతి రీడింగ్ చూస్తాను
@harithota1037
@harithota1037 4 күн бұрын
All.carect.Today.harinad. visakapatnam. TQ
@nusratBegum-vw6br
@nusratBegum-vw6br 4 ай бұрын
Tq akka TQ universe TQ enjalss TQ divine 🙏🤲
@dandusravani58
@dandusravani58 4 ай бұрын
Exactly 💯 correct ga chepparu akka😊
@SunilKumar-bg6cq
@SunilKumar-bg6cq 4 ай бұрын
😢 కరెక్టుగా చెప్పారు అక్క థాంక్యూ మీరు చాలా బాగా మాట్లాడతారు అక్క 😢
@roddarajeshwari1575
@roddarajeshwari1575 4 ай бұрын
Tqqq akka e roju reading vinnaka antha prashanthanga anipinchindho chala bagundi akka evala reading tqqqq very much akka....
@goniuma774
@goniuma774 4 ай бұрын
thanks,akka,tq,varymach,,ajanmalo,punyamo,meridig,to,am ma,LA,,,manodyrynicharu,😂😂😂tq🙏🙏🙏🙏mimalni,meridig,ni,makandichinanduku🙏🙏🙏tqgood,tq,univars🙏🙏🙏👌👌👌👍👍👍👍
@venkatalakshmi235
@venkatalakshmi235 4 ай бұрын
Thank you madam ❤ Thank you universe ❤ Thank you Divine ❤❤❤❤ Thank you Tarot reading ❤❤
@sowmyat7220
@sowmyat7220 3 ай бұрын
❤ thank you madam chala baga cheputunaru 💯 correct, love u 🥰
@user-wx1vw3pk9h
@user-wx1vw3pk9h 3 ай бұрын
కరెక్ట్ మేడం మీరు చెప్పే ప్రతి మాట నా లైఫ్ లో జరిగినది
@JinukaMamatha
@JinukaMamatha 17 күн бұрын
Mee ridining nannu dyryam chestundi
@user-hk2wl7ds2h
@user-hk2wl7ds2h 4 ай бұрын
Yes akka nene edustuna akka miru chuputunadi chala correct akka naku chala bada ga undi yesterday nundi kuda nenu bada padutuna edustuna akka nenu tana istam ke value echanu akka kani tanu ardam chesukoledu akka kani ipudu na husband chuste naku chala chala bada undi akka tanu kasta pedithe chudalekapothuna akka naku chala edupuvastundi akka chala
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 65 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 12 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН