మంగళగిరి ఎయిమ్స్ లో అందుబాటులో ఉన్న వైద్య సేవలు ఇవే || about aiims mangalagiri ||

  Рет қаралды 91,892

Vasutv telugu

Vasutv telugu

Жыл бұрын

మంగళగిరి నగరంలో నిర్మించిన ఎయిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఏఏ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయో.. తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా మన ఛానల్ లో ఎయిమ్స్ మంగళగిరిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సేవల వివరాలను తెలుసుకుందాం..
ముఖ్య గమనిక : ఎయిమ్స్ ఆసుపత్రి సోమ వారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, శనివారం ఉదయం 9గంటల నుండి మద్యాహ్నం 1గంట వరకు, ఆదివారం సెలవు ఉంటుంది గమనించగలరు.
Many people are facing difficulties in not knowing how many departments are there and what medical services are available in the AIIMS hospital built in Mangalagiri city. On this occasion, let's know the details of the medical services currently available in AIIMS Mangalagiri in our channel..
#aiimsmangalagiri #aiimsmangalagiricampus #aiimsmangalagiricutoff2022 #aiimsmangalagiricutoff2021 #aiimsmangalagiricampustour #aiimsmangalagirihostel #aiimsmangalagirimessfood #aiimsmangalagirifreshersparty #aiimsmangalagiriclassclassroom #aiimsmangalagiridroneview #aiimsmangalagirifeestructure #aiimsmangalagirigirlshostel #aiimsmangalagirihospital #aiimsmangalagiriopd #aiimsmangalagiriroomtour #aiimsmangalagiriand #aiimsmangalagiriandhrapradesh #aiimsmangalagirinursingtutor #aiimsmangalagirinursingofficersalary

Пікірлер: 134
@vasutvtelugu
@vasutvtelugu Жыл бұрын
ముఖ్య గమనిక : ఎయిమ్స్ ఆసుపత్రి సోమ వారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, శనివారం ఉదయం 9గంటల నుండి మద్యాహ్నం 1గంట వరకు, ఆదివారం సెలవు ఉంటుంది గమనించగలరు.
@hemanthyadav3417
@hemanthyadav3417 Жыл бұрын
sir sunday emergency ite join cheskoraaa
@vasutvtelugu
@vasutvtelugu Жыл бұрын
@@hemanthyadav3417 ఎమర్జెన్సీ కేసులు అయితే జాయిన్ చేసుకుంటారు.. వచ్చిన కేసు ఎమర్జెన్సీ కాకపోతే మాత్రం వెనక్కి పంపించేస్తారు..
@rajaatmakuri8169
@rajaatmakuri8169 11 ай бұрын
Orthopedic yapudo chapagalaru
@ramesh__..gnani123
@ramesh__..gnani123 11 ай бұрын
Pregnancy vallani kuda chustara delivery chestara
@ramesh__..gnani123
@ramesh__..gnani123 11 ай бұрын
Pregnancy vallani chustara
@lakshminarayanapottimurthy5286
@lakshminarayanapottimurthy5286 3 ай бұрын
మన హాస్పిటల్ లో సేవలు, వివరాలు అంతా బాగానే ఉంది.కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వకుండా ఉంటే బాగుండేది.ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా అక్కడ రిసీవ్ చేసుకునే నాథుడే లేడు.దూరప్రాంతాల నుండి వచ్చే వారు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవడం రోగులకు ఎంతో మేలు చేకూరుతుంది.యాజమాన్యం ఈ విషయంలో దృష్టి సారించవలసినది గా కోరుకుంటున్నాను.
@kotipasala3697
@kotipasala3697 6 ай бұрын
Thank you 🎉🎉😊 ur give a valuable information ❤
@sazidabdul7471
@sazidabdul7471 4 ай бұрын
Good information please update regularly about hospital.
@nagabhushanam2651
@nagabhushanam2651 Жыл бұрын
మంచి సమాచారం ఏ జబ్బులకు ఇక్కడ సేవలు అందుతున్నాయో దయచేసి వాటిని తెలుగులో చెప్పగలిగితే మరింత సౌకర్యంగా ఉంటుంది.
@shaikarif9209
@shaikarif9209 10 ай бұрын
💯
@dasarisudhakar5419
@dasarisudhakar5419 10 ай бұрын
Tnq sir chala baga chepparu
@vasutvtelugu
@vasutvtelugu 10 ай бұрын
Than Q sir
@sugnanaraju750
@sugnanaraju750 Жыл бұрын
Thank you for Good Information
@vasutvtelugu
@vasutvtelugu Жыл бұрын
Welcome sir
@srinivashanumanthu2570
@srinivashanumanthu2570 10 ай бұрын
థాంక్యూ సర్
@venkateswararaovemula7333
@venkateswararaovemula7333 11 ай бұрын
Exlent information sir
@vasutvtelugu
@vasutvtelugu 11 ай бұрын
Than Q sir
@malabantimohan5218
@malabantimohan5218 Жыл бұрын
Bro thank you
@vasutvtelugu
@vasutvtelugu Жыл бұрын
Welcome sir.
@venkatalakshmi8377
@venkatalakshmi8377 Жыл бұрын
Thankyou annaya 🙏🙏
@vasutvtelugu
@vasutvtelugu Жыл бұрын
Most welcome 💐💐
@raovisweswara4429
@raovisweswara4429 17 күн бұрын
కేంద్రం నిధులు కేటాయించినా స్థలం రాజకీయం తో ఎన్నో సం.లు పట్టింది కట్టడానికి.
@user-vm4md7go1f
@user-vm4md7go1f Ай бұрын
Endocrinology department patients ni chustara present
@naseemacakeshop
@naseemacakeshop Жыл бұрын
Good Massage Vasu Brother. I am Subscribe Your Channel 🎉🎉
@vasutvtelugu
@vasutvtelugu Жыл бұрын
Than Q very much...💐💐
@sk.jalauddin9620
@sk.jalauddin9620 4 ай бұрын
సార్ మీరు ఈ హాస్పిటల్ గురించి గొప్పగా చెప్పొద్దు ఎందుకంటే ఈ హాస్పిటల్ చాలా ఘోరమైనది మా ఊరు మచిలీపట్నం నేను మా ఆవిడని గుండె నొప్పి అని చెప్పి ఎయిమ్స్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాను అక్కడ వివరంగా చెప్పాను గుండె నొప్పి వస్తుందండి చెయ్ లాగేస్తుంది నాలుక కింద టాబ్లెట్ పెడితే తగ్గుతుంది అని చెప్పాను కానీ వాళ్ళు అది గుండె నొప్పి కాదు గ్యాస్ నొప్పి అని నాలుగు రోజులు జాయిన్ చేసుకొని హార్ట్ బీట్ తగ్గించి ఆమె చనిపోయినట్లు చేశారు అక్కడ డాక్టర్లు చిన్న పిల్లలు వాళ్లకి ఏమీ తెలియదు వాళ్ళు మనుషుల మీద ప్రాక్టికల్ చేసి చంపేస్తున్నారు ఈ విషయాలు ఎవరికీ తెలియదు ఐ సి లో కి వెళితే సాయంత్రం ఎన్ని శవాలు వస్తున్నాయో తెలుస్తుంది వస్తాయో తెలుస్తుంది కనుక సార్ ఈ హాస్పిటల్ గురించి వివరంగా తెలుసుకుని మీరు యూట్యూబ్ లో పెట్టండి అక్కడ హార్ట్ ఎటాక్ కి సర్జరీ లేదు లేదా అక్కడ బోర్డు అయినా పెట్టండి సర్జరీ లేదని
@user-gr3js6yd7x
@user-gr3js6yd7x 5 ай бұрын
Childrens docter apudu , aa time lo vunaro chepandi sir plz
@alaharivenkateswarlu3098
@alaharivenkateswarlu3098 11 күн бұрын
అన్నా నాకు తుంటిమార్పిడి అవసరం అవుతుంది అక్కడ ఫీజు ఎంత తీసుకుంటారు కొంచెం చెప్పగలుగుతారా
@gunturireenapriyanka7061
@gunturireenapriyanka7061 14 күн бұрын
Kidneys rendu fail ipoyay transplant cheyali annaru ikkada treatment dorukutunda sir
@singersrinivas3592
@singersrinivas3592 9 ай бұрын
Orthopedic service vunda air
@vamsirajesh108
@vamsirajesh108 6 ай бұрын
Ma sister ni tiskuvellam test yekkuva chestaru test results 1 week tarwatha vastyi test ki ekkuva rates aslu AIIMS centeral antunaru kani 10 rs doctor ok but test s ekkuva high rates
@koteswararaobojjagani470
@koteswararaobojjagani470 9 ай бұрын
Verikos ki treatment vundha?
@pavanikothari9893
@pavanikothari9893 5 ай бұрын
Hospital choosi mosapokandi. A hospital Lo doctors leru, Bathrooms chandalam. Adi oka prayogashala. Junior doctors maintenance. Velte shavam bayataki vastundi
@sailajak869
@sailajak869 3 ай бұрын
AIIMS MANGALAGIRI lo pulmonologist post vacancy vunnaya sir?
@Sairam-vu8mm
@Sairam-vu8mm 6 ай бұрын
ఎండో స్కోపి టెస్ట్ ఉందా లేదా కొంచం చెప్పగలరు ప్లీజ్
@mathimounika8092
@mathimounika8092 2 ай бұрын
Psoriasis cure ayye treatment undha sir?
@sk.jalauddin9620
@sk.jalauddin9620 3 ай бұрын
ప్రజలారా వీళ్లు youtube లో చెప్పే ప్రతి మాట కూడా అబద్ధమే వీళ్ళు మాటలు నమ్మి ఎవరు ఆసుపత్రికి వెళ్లొద్దు ఎందుకంటే నేను నమ్మి వీళ్ళ మాటలు నా భార్య ని తీసుకెళ్లి చంపు కున్నాను ఈ ఆసుపత్రిలో అన్యాయంగా నా భార్యని చంపేశారు వీళ్ళకి ట్రీట్మెంట్ రాదు మా పేషంట్ల మీద ప్రయోగం చేసి నేర్చుకునే వాళ్ళు అంతా ఈ డాక్టర్లు ప్రజలారా ఇల్లు చెప్పే youtube లో మాటలు మాత్రం నమ్మి మీరు ఆసుపత్రికి వెళ్ళవద్దు
@lakshmiislavathu
@lakshmiislavathu 4 ай бұрын
Squirt eye treatment vunda bro
@BVL99995
@BVL99995 5 ай бұрын
Maxillo facial surgeon andubatulo untara
@sirishagude3900
@sirishagude3900 3 ай бұрын
Kidney డైలాసిస్ పషెంట్ ని చూస్తారా sir
@NagaRaju-op8xc
@NagaRaju-op8xc 2 ай бұрын
Piles ki treatment untunda
@School_memories1
@School_memories1 4 ай бұрын
MRI scan rate enthasir
@Nagabhavani25
@Nagabhavani25 Жыл бұрын
Chala baga cheparu ent dr s every day untara and surgerys ki money entha untundi
@vasutvtelugu
@vasutvtelugu Жыл бұрын
సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం నుండి సాయంత్రం వరకు చూస్తారు.. శనివారం మధ్యాహ్నం వరకు మాత్రమే చూస్తారు.. సర్జరీలకు సంబంధించిన ధరలను వీడియోలో ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రి నెంబర్లకు ఫోన్ చేసి మీ సమస్యను చెప్పి ధర ఎంతో నిర్ధారించుకోగలరు. ధన్యవాదాలు
@marvelous477
@marvelous477 9 ай бұрын
Cardiology unda
@bhuvanateja1431
@bhuvanateja1431 8 күн бұрын
ఎంక్వయిరీ కోసం ఎవరు ఫోన్ మాత్రం చేయకండి ఎందుకు అంటే మీరు ఎన్నిసార్లు చేసినా కానీ వాళ్ళు ఫోన్ మాత్రం తీయరు
@phanikiran8811
@phanikiran8811 10 ай бұрын
పీడియాక్టిక్ సర్జరీ ఓపీ ఏరోజు ఉంటుంది
@ShaikhKhwaja-ql3ls
@ShaikhKhwaja-ql3ls Жыл бұрын
@prakashraogummadi2389
@prakashraogummadi2389 Жыл бұрын
మంగళగిరిలో శంకరగిరి.
@svrgopipdrlgopi2551
@svrgopipdrlgopi2551 5 ай бұрын
sir ENT op ఏ రోజు
@mohammadsharfuddin7327
@mohammadsharfuddin7327 3 ай бұрын
CT scan Rate
@sikinamsrinivas-vz8ti
@sikinamsrinivas-vz8ti Ай бұрын
bayata hosiptalo scaning suggest cheasaru pricpton teesukelte cheastara
@vasutvtelugu
@vasutvtelugu Ай бұрын
ఇక్కడ స్కానింగ్ లు టెస్టులు చాలా సమయం పడుతుంది..సార్ ఒక్కోసారి రోజులు, నెలలు పట్టవచ్చు.. ఇన్ పేషేంట్ అయితే నే త్వరగా అవుతాయి.. కేవలం స్కానింగ్ కోసం అయితే బయట ఆసుపత్రుల్లో చేయించుకోవడం ఉత్తమం.. ట్రీట్మెంట్ కోసం అయితే అసుపత్రి బావుంటుందని అక్కడికి వెళ్లినవారు తెలిపారు..
@mhanumantharao3747
@mhanumantharao3747 7 ай бұрын
ENT Doctor op eppudu
@dasarirajakumar1250
@dasarirajakumar1250 Жыл бұрын
Kidney specialist unnara
@ashoknayaki7776
@ashoknayaki7776 Жыл бұрын
Telugu audio in Gideon bible App
@electronicsworld8993
@electronicsworld8993 Жыл бұрын
Sir psychiatric and neurologist doctors timing And MRI , CT scan ki price cheptandi sir plzzz
@vasutvtelugu
@vasutvtelugu Жыл бұрын
సార్ వీడియోలో ఎయిమ్స్ రిసెప్షన్ ఎంక్వయిరీ నెంబర్లు ఉన్నాయి. మీరు నేరుగా ఆ నెంబర్లకు డయల్ చేయడం ద్వారా సరైన సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు ధన్యవాదాలు..
@electronicsworld8993
@electronicsworld8993 Жыл бұрын
@@vasutvtelugu nenu call chesanu MRI, CT scan price cheppadam ledu.... And Doctor sundays and festivals appadu tappa all days avilable ga untaru annaru
@vasutvtelugu
@vasutvtelugu Жыл бұрын
@@electronicsworld8993 yes ... Nenu enquiry chesi chebutaanu..sir
@saidevotional1697
@saidevotional1697 4 ай бұрын
AIIMS లో లాబ్ (బ్లడ్ టెస్ట్స్)టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయా లేదా అని తెలుసుకోటానికి నంబర్ చెప్పండి
@mefunnystarnari5495
@mefunnystarnari5495 Жыл бұрын
Bones ki sambhandhindhi specialist lera sir
@vasutvtelugu
@vasutvtelugu Жыл бұрын
Specialist leru..but treatment jarugutundi..ani telisindi.. poorti samachaaram kosam Video lo unna Reception numbers ki call chesi kanukkogalaru..
@SreevaniJangala-cj2bl
@SreevaniJangala-cj2bl Жыл бұрын
Anni Skin problems ki Manchi solution dhorukuthundhaa,manchi treatment istharaaa
@vasutvtelugu
@vasutvtelugu Жыл бұрын
Yes...its best hospital for any treatment..
@sk.jalauddin9620
@sk.jalauddin9620 3 ай бұрын
ప్రజలారా youtube లో చెప్పింది ఇవన్నీ
@chimuturilakshmana7223
@chimuturilakshmana7223 10 ай бұрын
❤ sugar ki treatment uda sir
@vasutvtelugu
@vasutvtelugu 10 ай бұрын
జనరల్ మెడిసిన్ డాక్టర్లే చూస్తారు.. ప్రత్యేక విభాగం ఏమి లేదు సార్.
@raajuraaju5156
@raajuraaju5156 Жыл бұрын
Namaste sir, Aiims lo DBS Surgery in Neurology department vuntunda sir
@vasutvtelugu
@vasutvtelugu Жыл бұрын
న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇంకా పూర్తి స్థాయిలో వైద్యులు అందుబాటులో రాలేదు.. మరిన్ని వివరాలకు వీడియోలో ఉన్న ఎయిమ్స్ ఎంక్వైరీ ఫోన్ నెంబర్ లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు...
@VINODKUMAR409
@VINODKUMAR409 Жыл бұрын
@@vasutvtelugu ఎంక్వయిరీ ఎంక్వయిరీ ఫోన్ నెంబర్లు ఎవరు లిఫ్ట్ చైయటం లేదు చాల సార్లు చేసాము
@VijayKumar-xx1sy
@VijayKumar-xx1sy Жыл бұрын
Heart, kidny,gas problems choostunnara
@vasutvtelugu
@vasutvtelugu Жыл бұрын
హార్ట్ కి సంబంధించి వైద్యులు రావాల్సి ఉంది... మిగిలిన ప్రాబ్లేమ్స్ అన్ని చూస్తున్నారు..
@svrgopipdrlgopi2551
@svrgopipdrlgopi2551 5 ай бұрын
ఇయర్ c t స్కాన్ రేట్ ఎంత
@user-vm4md7go1f
@user-vm4md7go1f 10 ай бұрын
HbA1c test chestara andi, enta charge chestaru kasta telistey cheppandi
@pamireddynagalingareddy9631
@pamireddynagalingareddy9631 7 ай бұрын
Sir. Sem prablam. Teliste. Maku teliya seyandi. Anantapur lo. 7000/rs. autundi annaru. Hbs. B. Testki
@sarojinidubbireddy6432
@sarojinidubbireddy6432 10 ай бұрын
Varicose veins treatment undha??? Mangalarigi lo??? Plz reply sir
@vasutvtelugu
@vasutvtelugu 10 ай бұрын
ఐడియా లేదు సర్.. వీడియోలో ఎయిమ్స్ ఎంక్వేరి నెంబర్ ఉంటుంది.. దానికి కాల్ చేస్తే సిబ్బంది పూర్తి సమాచారం అందజేస్తారు..
@srikanthk2367
@srikanthk2367 8 ай бұрын
పక్షవాతం చూస్తున్నారా?
@sureshkurupati290
@sureshkurupati290 4 күн бұрын
*Sir Latest Video pls*
@vasutvtelugu
@vasutvtelugu 2 күн бұрын
Ok sir will try...Than Q
@krishram6198
@krishram6198 Жыл бұрын
, aims lo psyiotheraphy వుంటుందా
@vasutvtelugu
@vasutvtelugu Жыл бұрын
ఇంకా లేదు సార్..
@venkateswarrcommerceaddavc7998
@venkateswarrcommerceaddavc7998 7 ай бұрын
Piles treatment vunda sir andulo
@kadiriraghavendra2518
@kadiriraghavendra2518 2 ай бұрын
Piles ku sv Venkateswara ayurvedic hospital lo undi freega.thirupathi.beside sims hospital free treatment.
@kk-bb2uz
@kk-bb2uz Жыл бұрын
మంగళగిరి ఎయిమ్స్ లో gastro ఎంటరాలజిస్ట్ వున్నారా, endoscope టెస్ట్ చేస్తారా?
@vamsirajesh108
@vamsirajesh108 8 ай бұрын
S chestaru
@kk-bb2uz
@kk-bb2uz Жыл бұрын
మంగళగిరి Aims లో neurology's వున్నారా, తల నరాలకు సంబంధించి చూస్తారా?.
@kk-bb2uz
@kk-bb2uz Жыл бұрын
మంగళగిరి Aims లో neurology's వున్నారా, తల నరాలకు సంబంధించి చూస్తారా?
@kk-bb2uz
@kk-bb2uz Жыл бұрын
మంగళగిరి Aims లో neurology's వున్నారా, తల నరాలకు సంబంధించి చూస్తారా?
@vasutvtelugu
@vasutvtelugu Жыл бұрын
న్యూరాలజీ డిపార్ట్ మెంట్ కు సంబంధించి వైద్యులు ఇంకా రావాల్సి ఉందని ఎయిమ్స్ అధికారులు తెలిపారు.. సేవలకు సంబంధించి పూర్తి వివరాలకు వీడియో లో ఉన్న ఎయిమ్స్ రిసెప్షన్ నెంబర్ లకు ఫోన్ చేసి వివరంగా తెలుసుకోగలరు. ధన్యవాదాలు
@prakashraogummadi2389
@prakashraogummadi2389 Жыл бұрын
అది తెలుసుకోవాలంటే అక్కడకు వెళ్లి,ఆ కౌంటరూ ఈ కౌంటరూ గంటల తరబడి తిరిగి,ఉన్న మెదడు ఇంకా నేను చెప్పలేను ఎందుకంటే నా మెదడు మొద్దు బారి పోయింది.
@pathanshabana5948
@pathanshabana5948 Жыл бұрын
Sir pregnant sevalu ela undi sir
@vasutvtelugu
@vasutvtelugu 11 ай бұрын
ఉంది సార్.. అయితే ఇక్కడికి వచ్చే జనాభా ఎక్కువగా ఉంటుంది..
@narasimhaytgamer
@narasimhaytgamer 7 ай бұрын
Cardiology ledha sir
@vamsirajesh108
@vamsirajesh108 6 ай бұрын
No
@sivareddy2965
@sivareddy2965 Жыл бұрын
Filas treatment unda?
@vasutvtelugu
@vasutvtelugu 11 ай бұрын
No..
@praveenkumar2726
@praveenkumar2726 Жыл бұрын
Inpatient services unnaya brother
@vasutvtelugu
@vasutvtelugu Жыл бұрын
ఉంది సార్... ప్రస్తుతం సుమారు 400 బెడ్లు అందుబాటులో ఉన్నాయి..
@praveenkumar2726
@praveenkumar2726 Жыл бұрын
Aarogya Sri scheme available undha brother AIIMS lo
@vasutvtelugu
@vasutvtelugu Жыл бұрын
@@praveenkumar2726 yes
@skali1767
@skali1767 Жыл бұрын
Appointment ala teesukowali sir
@vasutvtelugu
@vasutvtelugu Жыл бұрын
Abha App lo tesukovacchu.. లేదంటే.. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం12 గంటలవరకు ఆసుపత్రి వద్ద ఒపీ ఇస్తారు.. 12 తరువాత ఓపీ స్లీప్ లు ఇవ్వరు..
@prakashraogummadi2389
@prakashraogummadi2389 Жыл бұрын
ఓయబ్బో ...ఆహా..సరే ఒక సారి ధైర్యంచేసి,గుండెనిబ్బరాన్నికూడగట్టుకునిసాహసంచేసివెళ్లిరాండిసారూవెళుతూవెళుతూపద్మవ్యూహంలోఅభిమన్యుడిని గుర్తుచేసుకోండి.
@bharathch2576
@bharathch2576 11 ай бұрын
Cardiology leda andi?
@vasutvtelugu
@vasutvtelugu 11 ай бұрын
ప్రస్తుతం జనరల్ మెడిసిన్ లో భాగంగా కార్డియాలజీ ని చూస్తున్నారు.. త్వరలో స్పెషలిస్టులు వస్తారని స్థానిక అధికారులు తెలియజేశారు..
@anusunny9634
@anusunny9634 Жыл бұрын
Gnm staff vaccency vundha sirr
@vasutvtelugu
@vasutvtelugu Жыл бұрын
You can check its online.. aiims web site, Requirements
@DM-hp7oz
@DM-hp7oz Жыл бұрын
ఫీజు ఎంత వుంటుంది సర్
@vasutvtelugu
@vasutvtelugu Жыл бұрын
ఓపి కి రూ.10 ఏ టెస్టుకి అయిన బయట కార్పొరేట్ ఆసుపత్రితో పోల్చుకంటే 40 శాతం మాత్రమే ఉంటాయి.
@user-zh5ui2zf6v
@user-zh5ui2zf6v Жыл бұрын
Surgerys chestha cost entha
@vasutvtelugu
@vasutvtelugu Жыл бұрын
వీడియోలో కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు.. ధన్యవాదాలు
@chanduyerramsetty4585
@chanduyerramsetty4585 2 ай бұрын
క్యాన్సర్ వ్యాధికి చికిత్స ఆపరేషన్ చేస్తున్నారా sir please reply
@vasutvtelugu
@vasutvtelugu 2 ай бұрын
సార్ ఆపరేషన్ లు విషయాలను నేరుగా ఆసుపత్రిలో సంప్రదించాల్సి ఉంటుంది..
@chanduyerramsetty4585
@chanduyerramsetty4585 2 ай бұрын
@@vasutvtelugu Ok Sir Thank you
@rishinagaraju8574
@rishinagaraju8574 4 ай бұрын
సార్ రేపు హాలిడేస్ కదా సార్ హాస్పిటల్ ఉటుందా సార్
@vasutvtelugu
@vasutvtelugu 4 ай бұрын
శనివారం మధ్యాహ్నం వరకు ఉంటుంది సార్.. ఆదివారం పూర్తిగా ఒపీ కి సెలవు.. అలానే ప్రభుత్వ సెలవు దినాల్లో ఒపీ ఉండదు సార్..
@vramesh7279
@vramesh7279 9 ай бұрын
Phone number not working
@janardhanderangula666
@janardhanderangula666 7 ай бұрын
Neet mark AIIMS setu
@harishkumarmatlapudi4277
@harishkumarmatlapudi4277 11 ай бұрын
Kidney stones scanning treatment untundha
@blessyb3271
@blessyb3271 4 ай бұрын
Shivaratri holiday uanadha Hospital uanadha
@kk-bb2uz
@kk-bb2uz Жыл бұрын
మంగళగిరి ఎయిమ్స్ లో gastro ఎంటరాలజిస్ట్ వున్నారా, endoscope టెస్ట్ చేస్తారా?
@sarojinidubbireddy6432
@sarojinidubbireddy6432 10 ай бұрын
Endoscope ledhu sir
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 14 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 10 МЛН
Они так быстро убрались!
01:00
Аришнев
Рет қаралды 1,5 МЛН
AIIMS Begins OP services at Mangalagiri | A report
3:32
ETV Andhra Pradesh
Рет қаралды 43 М.
What is Spondylosis?  and precautions to be taken when you have Back Pain | Dr K Neeraja | Guntur
10:37
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 14 МЛН