New busstop daggarandi okay thank you so much Andi 🙏🙏🙏
@krishnaraokudapa34443 күн бұрын
చిమ్మిలి చేయటం కష్టము కనుక మిక్సి లో వేస్తున్నారు. ఏమైన నువ్వు పప్పు, బెల్లం, కలిపి చిమ్మిలి తొక్కి, చిమ్మిలి ఉండల రుచే వేరు. నువ్వుల పంట వచ్చే రోజుల లో, " కుంచుడు నువ్వు పప్పు " తో చిమ్మిలి చేసేవారు. మగవారు, పాలేర్లు తో కూడా, రోటిలో వేసి కుమ్ముంచే వారు.
@konaseemavantalu9983 күн бұрын
Avunandi meeru cheppinatte nagula chavitiki maa amma chesedi,avi chala Ruchi, any way thank you so much Andi, thanks for your compliment 🙏🙏🙏
@krishnaraokudapa34443 күн бұрын
@@konaseemavantalu998 నాగుల చవితి కి, ఎంత చేస్తారు. ప్రసాదం గా కొద్ది. అది ముడి నువ్వుల తో చేస్తారు.మీరు గోదావరి జిల్లా వారై వుండి, చిమ్మిలి తెలియ క పోవటం విడ్డూరం. చిమ్మిలి నువ్వు పంట వచ్చే టైం లో వేసవి కాలంలో చేసేవారు. చాలా ఎక్కువగా చేసేవి రైతు కుటుంబాల వారు. నువ్వులు, గానుగ ఆడించేటానికి, పప్పు తయారు చేసేటప్పుడే, చిమ్మిలి కి అవసరం అయ్యే నువ్వు పప్పు కూడ తయారు చేసుకొనే వారు.