MAADHIGOLLAM FULL SONG (మాదిగోల్ల పాట) || RELARE PRASAD || AKHILESH GOGU || VENKATAIAH RAGUDAMPALLI

  Рет қаралды 206,050

AG Studio's

AG Studio's

4 ай бұрын

MAADHIGOLLAM FULL SONG (మాదిగోల్ల పాట) || RELARE PRASAD || AKHILESH GOGU || VENKATAIAH RAGUDAMPALLI
LYRICS : VENKATAIAH RAGUDAMPALLI
SINGER : RELARE PRASAD
MUSIC : AKHILESH GOGU
PROGRAMMING : SANDEEP GOGU
MIXING & MASTERING : AKHILESH GOGU
AG STUDIOS
#relareprasad
#agstudios
#akhileshgogu
For Brand Partnerships and Collaborations please reach us at
www.agstudio@gmail.com
============================================================
Available On
Jio Savan :- www.jiosaavn.com/artist/akhil...
Wynk :- wynk.in/music/artist/akhilesh...
Hungama:- www.hungama.com/artist/akhile...
YTMusic:- music.kzfaq.info?q=Ak...
Gaana:- gaana.com/artist/akhilesh-gogu
AppleMusic:- / akhilesh-gogu
Amazon:- music.amazon.in/artists/B08CB...
Spotify:- open.spotify.com/artist/3ihm5...
Resso:- www.resso.com/artist/Akhilesh...
============================================================
► Like us on Facebook:- / akhileshgogu
► Visit Our Website:- akhileshgogu.com/
► Follow us on Twitter:- / akhileshgogu
► Follow us on Instagram:- / akhileshgogu
Copyrights of audio and video belong to AGSTUDIOS
Any unauthorized dj mixing, reproduction, redistribution, or re-uploading on KZfaq or any other streaming platforms is strictly prohibited. A copyright notice will be sent on your channel and you may lose your channel.
COPYRIGHTS@AGSTUDIOS

Пікірлер: 1 100
@ismartayaan8645
@ismartayaan8645 4 ай бұрын
మాదిగ జాతి మీద మరెన్నో పాటలు రావాలి. పాట రాసిన పడిన వాళ్ళకి శత కోటి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 జై మాదిగ🔥🔥🔥 జై భీమ్ ✊🏻
@Savyasachi860
@Savyasachi860 4 ай бұрын
కృతజ్ఞతలు మిత్రమా
@maneeshathandra7042
@maneeshathandra7042 3 ай бұрын
Jai bhim
@samathacharvakar1482
@samathacharvakar1482 3 ай бұрын
ఎన్ని రాసిన వచ్చినా కూడా మంచిదే but క్లారిటీ ముక్యం
@premLingampelli1608
@premLingampelli1608 22 күн бұрын
మాదిగ జాతి అంటే అంతరానిజాతి కాదు భూ మండలాన్ని ఏలిన మహోన్నత రాజ వంశం మనది .ఈ పాట చాలా జ్ఞానాన్ని పుట్టించిన గొప్ప కవిత,మనిషి అనే వాడు శ్రమతో ఫలితాన్ని గెలిచి విజయాన్ని సొంతం చేసుకునే ఒక బలశాలి బాట,తన కాళ్ళ పై తను బ్రతకడానికి ధైర్యం నేర్పిన యోధుల గాథ చాలా అర్థవంతంగా హేతుబద్ధత తో ఆలోచించే విధంగా అద్భుతంగా పాడారు 👌 జై భీమ్ జై ఇన్సాన్ 📓✊
@sivakskb413
@sivakskb413 22 сағат бұрын
Romantic ❤ ప్రేమ తెలియ చేసే సాంగ్ లు కూడా రావాలి jai bhim
@teddusuresh9653
@teddusuresh9653 4 ай бұрын
మాదిగోడు మరలపడ్డ దున్నపోతు తిరగపడ్డ అపడం ఎవని అయ్యా తారం కాదు ✊✊✊✊
@shivakumarchukka6918
@shivakumarchukka6918 4 ай бұрын
Superb tammudu
@gvkshortsmedia2176
@gvkshortsmedia2176 4 ай бұрын
Yes 💯 persent correct anna
@coneclubstipstelugu9286
@coneclubstipstelugu9286 4 ай бұрын
Mari ee prabuevala meeda tiraga badavachuga
@somunaresh6025
@somunaresh6025 4 ай бұрын
నిజం
@samathacharvakar1482
@samathacharvakar1482 4 ай бұрын
ఎప్పుడు వినలేదు ఈ మాట fist time వింటున్న .. మరి దీనికి విరుగుడు సామెత కూడా ఉంటుంది ఒకటి ?
@ReguntaKeshav
@ReguntaKeshav 4 ай бұрын
సూపర్ సాంగ్స్ తమ్ముడు మాదిగ జాతి మాదిగ జాతి యొక్క చరిత్రను సమాజానికి చాటి చెప్పిన సూపర్ సూపర్ సూపర్ సాంగ్
@sidharthikacreation9724
@sidharthikacreation9724 4 ай бұрын
Mana vaarini manam suport chesukovada nerchukundam manavaaru. Shop pettina vaadiki support cheyyali 🎉
@babjit2564
@babjit2564 24 күн бұрын
Good song బ్రదర్స్, సూపర్ హిట్, సూపర్ song ❤🎉
@yslyrics458
@yslyrics458 4 ай бұрын
Madiga అనే మాట powerful💪💪 మోగోడు ..అనిపించే దమ్మున పాట తమ్ముడు.. టీం అందరికి ❤❤❤❤ ❤❤❤
@Nagarajusomi6052
@Nagarajusomi6052 4 ай бұрын
జై మాదిగ, జై జై మాదిగ, ఇలాంటి పాటల కోసం ఎంతో ఎదురు చూస్తున్నాను,
@skurmaiahsuman5166
@skurmaiahsuman5166 4 ай бұрын
మహా ఆధిగ .....ఒక్కప్పుడు ఈ భూ మండలం 🌍మొత్తం పరిపాలించిన ఆది జాంభవ మహారాజ్ వారసులం.....జై భీమ్✊ జై మాదిగ మహారాజ్💪 జై జంబూద్వీపo🙏జై మాదిగ జాగృతి సంగం (MJS)🙏.... superb anna...💐🤝
@coneclubstipstelugu9286
@coneclubstipstelugu9286 4 ай бұрын
Mari alnati varasyku endhuku brother dabhula kosam matam maruthunnaru
@PranayVirat-18
@PranayVirat-18 4 ай бұрын
​@@coneclubstipstelugu9286డబ్బుల కోసం ఎవ్వడు మరదుడు భాయ్య
@avusamdevanna8878
@avusamdevanna8878 4 ай бұрын
జై ధర్మ సమాజ్ పార్టీ
@nookarajusabbi2391
@nookarajusabbi2391 3 ай бұрын
మాదిగ కుల దైవం పెళ్లిళ్లు లో చూపించే నక్షత్రం అరుంధతి అమ్మవారు మాల లకి అంబేద్కర్ ఎలాగో మాదిగ వారి కి ఆదర్శం jagajjevanarao గారు ఇపుడిపుడే ఇవన్నీ తెలుస్తున్నది
@skurmaiahsuman5166
@skurmaiahsuman5166 Ай бұрын
@@coneclubstipstelugu9286M మతము మారారు సోదరా...
@neelraju9548
@neelraju9548 27 күн бұрын
మీరు మాదిగోళ్ళు ఐతే నేను బీసీ ని.. మీ అల్లుడ్ని 😀😀🙏🙏నేను.. ఎందుకంటే మీ మాదిగోళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను.. మాదిగలు అంటే మనుషులే, మనుషులందరూ ఒక్కటే...మానవత్వం లేని వాడు మనిషే కాదు.. పాట సూపర్.. జై భీం!
@laxmiashoklaxmiashok5936
@laxmiashoklaxmiashok5936 10 күн бұрын
👏👏👏
@sappoguchinnamaddileti7147
@sappoguchinnamaddileti7147 2 күн бұрын
Pata super
@bussathirupathi5516
@bussathirupathi5516 Күн бұрын
Ok alludu ma bidda nu manchiga chusuko alludu
@jaipeoples3328
@jaipeoples3328 18 сағат бұрын
Neku unda mundu kulanni vadilesi nuvvu ra macha
@keshavamoulya7723
@keshavamoulya7723 3 ай бұрын
మా జాతి కంటే ఎవరు ముందు పుట్టలేదు 🌹🌹👍👍సూపర్బ్
@user-zj4lq9ql5l
@user-zj4lq9ql5l 22 күн бұрын
Yes 🎉🎉
@shivakumarchukka6918
@shivakumarchukka6918 4 ай бұрын
అబ్బో సూపర్బ్ బ్రదర్ మనల్ని ఎవరైతే బ్రతికున్నపుడు దూరం అంటాడు. మనం లేకపోతే వాడు కాటికి పోడు. సుపర్ లిరిక్ బ్రదర్. God bles u
@Savyasachi860
@Savyasachi860 4 ай бұрын
Thank you bro
@vinaybabufilmdirector8350
@vinaybabufilmdirector8350 4 ай бұрын
మెట్ట మొదటి సారి.. మాదిగొల్ల పాట చేశారు.. గ్రేట్...అభినందనలు
@golkondabuchanna8371
@golkondabuchanna8371 4 ай бұрын
మాదిగ జాతి ఆత్మగౌరవ పాట చాలా బాగుంది.. ఇలాంటి పాటలు చేయడం ఒక సాహసమే..👍🤝🫂🎉🌹🪴🎈
@balu98010
@balu98010 4 ай бұрын
జై మాదిగ. పాట బాగుంది. ఇప్పటికి మనల్ని అంటరాని వాళ్ళు గా చూస్తున్నవాళ్లకు బుద్దిరావాలి.
@upendarkandula2092
@upendarkandula2092 3 ай бұрын
మాదిగ పేరు అంటేనే ఒక తెగింపు,ఒక పవర్ ,నీతి నిజాయితికి కేరాఫ్ అడ్రస్ ❤
@kumarnaskutla3656
@kumarnaskutla3656 4 ай бұрын
ఈ పాట వింటున్నవాళ్లు ప్రతి ఒక్కరు 10 మందికి షేర్ చెయ్యండి అన్న 🙏🙏🙏 జై భీమ్ 💪💪💪.
@paadammahesh8395
@paadammahesh8395 4 ай бұрын
అన్న పాట బాగుంది,జై భీమ్ అంటే అర్థం చెప్పండి pls
@bandaniramu6630
@bandaniramu6630 4 ай бұрын
@@paadammahesh8395 జ్ఞానం వర్ధిల్లాలి అనీ
@shivakrishna2074
@shivakrishna2074 4 ай бұрын
​@@paadammahesh8395Jai Bheem - (జ్ఞానం వర్ధిల్లాలి) జ్ఞానాన్ని పొందాలి మరియు ఇతరులకు పంచాలి
@bujjibujji8206
@bujjibujji8206 4 ай бұрын
నేను tiktok lo petta
@bandaniramu6630
@bandaniramu6630 4 ай бұрын
@@paadammahesh8395 జ్ఞానం వర్ధిల్లాలి
@shabdham160
@shabdham160 4 ай бұрын
రచన గానం సంగీతం కెమెరా ఎడిటింగ్ అద్భుతం...జై మాదిగ ✊✊
@sureshnayak2767
@sureshnayak2767 4 ай бұрын
మన మాదిగ సోదరులు ఎవరికీ తక్కువ కారు మనుషులు అంతా సమానులే ఒక్కసారి కుల మతాలకు అతీతంగా ప్రేమించండి ప్రతి ఒక్కరు మన వాళ్ళే
@BCaleb-kq2ur
@BCaleb-kq2ur 4 ай бұрын
మాదిగ గొల్ల చరిత్ర చాలా గొప్పది ఈ దేశ ప్రజలకు మాదిగ చరిత్ర అవసరం.👌👌👌🙏
@tanjaneyulu6058
@tanjaneyulu6058 4 ай бұрын
మీకు జాతీ రుణ పడి ఉంటుంది 👍💐🌹
@prasanthkumar7504
@prasanthkumar7504 4 ай бұрын
నీతి నిజాయితీకి మారు పేరు మాదిగ నమ్మకమైన వాడు మాదిగోడు జై మాదిగ
@madhubabuvja3982
@madhubabuvja3982 4 ай бұрын
Super brother
@ravindarmanthena9365
@ravindarmanthena9365 4 ай бұрын
పెద్ద మనసు ఉన్నవాడు,ప్రతి కులానికి తీర్పు ఇచ్చే పెద్దమనిషి ఈ మాదిగ న్యాయంగా బ్రతికే వాళ్ళం, కష్టపడినా పైసాతో జీవితం గడిపేస్తాము, దొంగ మాటలు చెప్పుము దొంగ రాజకీయం చేయము మహా ఆది జంభవ వారసులం జై జంభవ
@Navi_multi_creations
@Navi_multi_creations 4 ай бұрын
పాట బలే సక్కగా ఉన్నది అన్న జై భీమ్ జయ హో బహుజన 🇪🇺🇪🇺✊✊👏🤝🥰🥰💐💐Ncc RDc అంటే నే అట్లా ఉంటది ముచ్చట 🎉🎉🎉మనతోని
@balaswamyannampatla4595
@balaswamyannampatla4595 4 ай бұрын
చరిత్ర ఎవడు ఆపలేడు మాదిగ జాతి పవర్ ఏంటో చూపించావు తమ్ముడు సూపర్
@yadagirikondani1391
@yadagirikondani1391 4 ай бұрын
మన జాతి గురించి చెప్పే పాట ఒక్కటి కూడ లేదని ఎన్నో రోజుల నుండి అనుకుంటన్నా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది తమ్ముడు ఇంకో పాట రాసేటప్పుడు మన వృత్తులను వివరిస్తూ పాటలొ పదాలు ఇంకొంచం గంభీరంగా ఉండేల చుడు తమ్ముడు ఎలా అంటె పాట వింటే మనకి ఉపు రావాలి మనల్ని కించపరిచే వానికి ఉచ్చ పడాలి అల్ ది బెస్ట్ తమ్ముడు 👍 జై భీమ్✊️
@user-pj7do9ot7t
@user-pj7do9ot7t 4 ай бұрын
Super Bro Jai మాదిగ Jai Jai మాదిగ ❤💙💙💙💙❤️ రెడ్లకు రెడ్లు గూటం రెడ్లు
@koti9851
@koti9851 4 ай бұрын
మాదిగ జాతి మీద ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రావాలి, జై మాదిగ
@karna27465
@karna27465 4 ай бұрын
పాట వింటేనే అధికారంలో ఉన్న అగ్రకులు మరియు ఊరిలో ఉన్న పెత్తందారులు గుండెల్లో గుబులు పుట్టేలా ఉంది అన్నా పాట సూపర్ సూపర్ అన్నో....
@coneclubstipstelugu9286
@coneclubstipstelugu9286 4 ай бұрын
Haha joke bagundi
@PranayVirat-18
@PranayVirat-18 4 ай бұрын
​@@coneclubstipstelugu9286చూపించాలా మా మదోగొల్ల పవర్...😂
@kranthikumarirugu5331
@kranthikumarirugu5331 3 ай бұрын
ఒక్కొక్కటి గుండెలు పగిలేలా ఈ రాజ్యాధికారం కూడా సాధించాలి మనం తెలంగాణ రాష్ట్రంలో
@cherrynani6410
@cherrynani6410 4 ай бұрын
చాలా చక్కగా పాడుతున్నారు అన్నగారు మనం మాదిగ జాతి యొక్క చరిత్రని సమాజానికి అర్థమయ్యే రీతిలో పాట రూపంలో బాగా పాడారు థాంక్యూ సో మచ్ బ్రదర్స్ మీ చైతన్య మాదిగ
@kmkmahesh5949
@kmkmahesh5949 4 ай бұрын
జై మాదిగ జై దండోరా మాదిగలా పాటలు మేదట రాసి పాడిన ఎర్ర ఉపాలి అన్నకి జోహారు ఏపూరి సోమన్న ధన్యవాదాలు ఇపుడు రేలారే ప్రసాద్ అన్నకు ధన్యవాదాలు మాదిగ జాతి అభివృద్ధికి సహకరించి అందరికీ కళాకారులు ధన్యవాదాలు
@gangadharibaburao
@gangadharibaburao 4 ай бұрын
మాదిగోల్ల ము అని చెప్పుకోవడానికి గౌరవంగా మన దేశములో మందకృష్ణ మాదిగ తీసుకు వచ్చినందుకు మందకృష్ణ
@jplathamadigamrps6823
@jplathamadigamrps6823 3 ай бұрын
అంతేగా
@channycreations371
@channycreations371 4 ай бұрын
మాదిగల కోసం పడినందుకు కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏🙏🙏
@golkondabuchanna8371
@golkondabuchanna8371 4 ай бұрын
రేలా ప్రసాద్ కు ప్రత్యేక ధన్యవాదాలు 🤝🫂🪴
@gangadharibaburao
@gangadharibaburao 4 ай бұрын
తమ్ముడు సూపర్ సాంగ్ మాదిగోల్ల గురించి సూపర్ సాంగ్ మన కాస్ట్ నిదురించే వాడు ఒక
@bandaridevidthumu7168
@bandaridevidthumu7168 4 ай бұрын
రేలారే ప్రసాద్ అన్న సూపర్ tqs మాదిగ ల మీద మంచి సాంగ్ చేసినావు అన్నా నోట్ రేలారే ప్రసాద్ అన్నా బిసి బిడ్డ నడిగడ్డ ముద్దు బిడ్డ
@bandaniramu6630
@bandaniramu6630 4 ай бұрын
ఈ ఒకటే సాంగ్ అనిటికి అందరికీ సమాధానం మీకు మి మిత్ర బృందం రచన దర్శకత్వం వారికి కృతజ్ఞతలు 🎉🎉🎉❤❤❤❤❤
@sudhakarbarpati4418
@sudhakarbarpati4418 4 ай бұрын
Venkat anna superb.. lyrics బాగుంది. మీరు ఇలాంటి అద్భుతమైన పాటలను మరెన్నో... రాయాలని కోరుకుంటున్న.
@Savyasachi860
@Savyasachi860 4 ай бұрын
Thank you thammudu
@chadapangu
@chadapangu 4 ай бұрын
ఏ కులం లోనైనా, ఏ జాతి లోనైన మనకు మాదిగ బిడ్డ ఫ్రెండ్ గా ఎంచుకుంటారు..మాదిగ బిడ్డ పైన నమ్మకం..
@prakashmonduru2653
@prakashmonduru2653 4 ай бұрын
మాదిగ అంటే 'దమ్ము ' దమ్ము,అంటే మాదిగ,,,,, కింద మీద ఊపు మా మాదిగ తోపు దమ్ముంటే ఆపు... జై భీమ్, జై మాదిగ, జై అంబేద్కర్,, 👊
@shankarkurupati6029
@shankarkurupati6029 4 ай бұрын
జై మాదిగ జై భీమ్ ✊✊✊
@BVKCreations444
@BVKCreations444 4 ай бұрын
జై మాదిగ... గూటంరెడ్లం
@PoshettySiddi-lh3es
@PoshettySiddi-lh3es 4 ай бұрын
సూపర్ పాట అన్న మీ పాట మాదిగ గుండెలో ఎప్పుడు దండోరా డప్పాయి మొగుతుంది జై మాదిగ singar అష్ట పోశెట్టి అష్ట
@mryoutube3862
@mryoutube3862 4 ай бұрын
Maadigollante Chinna choopu choosetollaki ee pata oka chempadebbalantidi.. ❤
@bhagyalaxmi2580
@bhagyalaxmi2580 4 ай бұрын
Superb ..పాట వింటే మాడిగొని గొప్పతనం అర్థమవుతుంది ....రాజు యాదవ్.
@raishettiyakender8825
@raishettiyakender8825 4 ай бұрын
చాలా బాగుంది ఇంత వివరంగా రాసిన పాడిన మీకు పాదాభివందనాలు
@Savyasachi860
@Savyasachi860 4 ай бұрын
అంతపెద్ద మాట అనొద్దు మిత్రమా మీ support ఉంటే చాలు. Thank you
@kavalakuntlaprasad9215
@kavalakuntlaprasad9215 2 ай бұрын
జై మాదిగ జై జై మాదిగ... పాట పాడిన వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు....
@subbaraomutluri6625
@subbaraomutluri6625 4 ай бұрын
జై భీమ్ జై మాదిగ జై భారత రాజ్యాంగం MSR AP
@nature-yw1ei
@nature-yw1ei 4 ай бұрын
ఇలాంటి inka ఎన్నో పాటలు మన కులానికి అంకితం ఇవ్వాలిఅని, మన కులాన్ని పైకి లేపాలి అని కోరుకుంటున్నాం. మీకు చాలా ధన్యవాదములు anna గారు 🙏🥰
@sulochanapallepati8493
@sulochanapallepati8493 4 ай бұрын
మన గురించి మనం ఇంకా ఇంకా రాసుకోవాలి పాడాలి పాట చాలా బాగుంది.
@kanakaPramod9686
@kanakaPramod9686 4 ай бұрын
మాదిగ అనే పేరును ప్రపంచవ్యాప్తం చేసిన మంద కృష్ణ మాదిగ గారికి ధన్యవాదాలు.. మాదిగ అంటే ఒక బ్రాండ్ లాగా తీర్చిదిద్దిన మంద కృష్ణ మాదిగ గారు మాదిగల దేవుడు.. జాంబవంతుడిని మనం చూడలేదు.. కానీ మన ఆధునిక జాంబవంతుడు, మాదిగల మహాత్ముడు మంద కృష్ణ మాదిగ గారు.. జై మాదిగ.. జై మంద కృష్ణ మాదిగ.. జై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి..
@bhaskarmunigeti7396
@bhaskarmunigeti7396 4 ай бұрын
పాట బాగుంది కానీ, కనీసం సదువుకున్న వాళ్ళైనా దేవుడు అంబెడ్కర్ గారి బాటలో నడిస్తే బాగుండు. 💞
@user-nk6mk3rf9v
@user-nk6mk3rf9v 3 ай бұрын
జై మాదిగ. మాదిగల చైతన్యము కోసం ఇలాంటి పాటలు రావాలని కోరుచున్నాము
@LazarMortha
@LazarMortha 28 күн бұрын
జై మాదిగ 👌👌👌👌👌💪💪💪💪💪💪💪🫶🫶🫶🫶🫶
@SMTeluguMedia
@SMTeluguMedia 3 ай бұрын
జై జంభవ మహారాజు
@ramumadharam7243
@ramumadharam7243 4 ай бұрын
సూపర్ సూపర్ 👌👌👌👌👌అన్న జై మాదిగ ✊✊✊✊✊
@madevilvaraju7032
@madevilvaraju7032 4 ай бұрын
జై భీమ్.... సూపర్ thamudu..🎉🎉❤❤
@jojithupakulaer143er
@jojithupakulaer143er 2 ай бұрын
జై మాదిగ జై జై మాదిగ 👍👍
@umeshbeemram8347
@umeshbeemram8347 4 ай бұрын
బాగుంది పాట లో విమర్శలు తో కూడిన అర్థం ఉన్న పాట 👍
@premLingampelli1608
@premLingampelli1608 16 күн бұрын
పాటకు అద్భుతమైన అర్థవంతంగా జోరుగా,ఆ పాటకు ఏం తగ్గకుండా డబ్బు కూడా జోరుగా వాయించారు అన్న సూపర్🔥 జై భీమ్ ✊👌👌👌📓
@thatikondapranadeep7132
@thatikondapranadeep7132 4 ай бұрын
Super mybro jaimadhiga
@kothapalliisaiah1614
@kothapalliisaiah1614 Ай бұрын
మాదిగ జాతి నీతికి నిలయం...
@rajugaddam7041
@rajugaddam7041 4 ай бұрын
సూపర్ 🤝💐
@prasadkondeti1348
@prasadkondeti1348 25 күн бұрын
జై భీమ్,జై మాదిగ
@devenderjeripothula
@devenderjeripothula 23 күн бұрын
నిండు మనసుతో కృతజ్ఞతలు మాదిగ జాతి మీద పాట రాశి పాడినందుకు థాంక్స్ అన్న మీరు అలాగే మరెన్నో పాటలు రాసి పాడాలని మీ టిం కు❤🎉🤝✊
@CBNInternationalNewsUpdates
@CBNInternationalNewsUpdates 4 ай бұрын
అసలు సిసలైన మాదిగ పాట ❤ సోదరా హాట్సాఫ్
@ravikumarerolla7478
@ravikumarerolla7478 2 ай бұрын
సూపర్ పాట బ్రదర్ మీకు 🙏🙏🙏🙏
@kondetiamarender3770
@kondetiamarender3770 2 күн бұрын
జై మాదిగ సాంగ్ సూపర్
@shankaranthatishankar2343
@shankaranthatishankar2343 4 ай бұрын
జై మాదిగ🙏💐
@Jaisriram-gg1xy
@Jaisriram-gg1xy 12 күн бұрын
సూపర్ సాంగ్ తమ్ముడు నిజంగా ఊరిలో మీరు లేక పోతే చాలా కష్టం ఐ లవ్ మాదిగ జై రేణుక ఎల్లమ్మ తల్లి జై గౌడ్ ఊరిలో ఎల్లమ్మ గుడిలో మా గౌడ్స్ తో మీకు అనుబంధం ఉంటుంది
@ranimarlapudi5667
@ranimarlapudi5667 29 күн бұрын
యేసయ్య వున్న జాతి ఏదైనా సరే రాజులైన యాజక సమూహంలోవున్న వారము❤💚💙💯👍 ఆత్మ కి జాతిలేదూ మరి ఈలోకంలో మనకెందుకు జాతి భేధాలు. వకటీ మాత్రం చెప్ప గలను యేసయ్య తగ్గిం పుతోనే ఆయన జన్మ వుంది.తకువ జాతి అన్న ఈజాతిలోనే యేసయ్య సువార్త బహు విస్తృతం చేశాడు. ఎన్నికలేని వారినే మొదట దేవుడు ఇష్టపడతాడు. దీన్ని బట్టి ఈజాతిలోనే పుట్టినందుకూ దేవుని కివందనాలు❤💚💙☝️
@TKR-mf8nr
@TKR-mf8nr 25 күн бұрын
దరఖాస్తులో హిందువు..! ఆచరణలో క్రైస్తవుడు..!!😂 ఇక సత్యవతి ఎక్కడుందీ...?? దాన్ని ఏ శిలువ ఎక్కించారు....?? ఇంకా... ఎన్ని మేకులు కొట్టారు...?? కులం వద్దు, కులం పేరుతో కుల రిజర్వేషన్ కావాలి..! కులం లేని మతం లో ఉంటూ నిజమైన మాదిగల రిజర్వేషన్ దొబ్బి తింటున్నారు సిగ్గనిపించటం లేదా...? ఇదేనా యేసు, యెహోవా, నేర్పరూ..?
@akanji2720
@akanji2720 4 ай бұрын
Superb song ilaanti song inka raavali maadiga jaathi vardillaali
@marepallysaidulu4776
@marepallysaidulu4776 4 ай бұрын
జై మాదిగ ✊✊✊✊👍👍👍👍
@user-dz7dn2sn9h
@user-dz7dn2sn9h 2 ай бұрын
చాలా బాగుంది బ్రదర్ సాంగ్ ఎప్పటికి తలవంచని కులం మనది జై మాదిగ జై జై మాదిగ
@attituderocky2314
@attituderocky2314 4 ай бұрын
Mana madhiga valu andharu bhagupadali ...inka chala venukapadi vunnaru...jai madhiga..❤❤❤
@prathibhajames
@prathibhajames 28 күн бұрын
First time I am hearing this song on Madiga(My caste) Proud of you my dear brother and team 🙏🙏🙏
@MOHANMOHANDASH
@MOHANMOHANDASH 4 ай бұрын
Jai Madiga Super anna ❤
@CNewsTelugu527
@CNewsTelugu527 4 ай бұрын
Super... Bro💥💥💥
@boddubalakrishna2412
@boddubalakrishna2412 4 ай бұрын
మాదిగ వలము మంచి మనసు ఉనవలము మహా బలమతులం 💪💪💪
@sumanjeevi9532
@sumanjeevi9532 4 ай бұрын
super anna praise the lord
@user-zg8uo8ll6f
@user-zg8uo8ll6f 4 ай бұрын
జై మాదిగ
@rampallyshivakumar9339
@rampallyshivakumar9339 4 ай бұрын
సూపర్... పో...
@user-xf1mv9ut7e
@user-xf1mv9ut7e 4 ай бұрын
Jai madiga 👌💪
@user-ce4bd3iy1i
@user-ce4bd3iy1i 4 ай бұрын
ఎంతో అర్థ వంతగ ఉన్నాయి పదాలు ✊✊✊✊
@Savyasachi860
@Savyasachi860 4 ай бұрын
Thank you bro
@chinnamarennaasadi6389
@chinnamarennaasadi6389 4 ай бұрын
సూపర్ గా పడినావు చాలా హుషారుగా పడినావు కేక
@nareshsalla1130
@nareshsalla1130 3 ай бұрын
జై మాదిగ సూపర్ సంగ్❤❤❤
@vinodkumargouninti5443
@vinodkumargouninti5443 4 ай бұрын
👌👌ప్రసాద్ అన్న
@mahenallagattu5216
@mahenallagattu5216 4 ай бұрын
Jai madiga super super super
@NaveenMassmaharaj
@NaveenMassmaharaj 3 ай бұрын
జై మాదిగ జై జై మాదిగ ... Song Superb❤❤❤
@karimnagar_bros
@karimnagar_bros 23 күн бұрын
Madhigoollu lekapothe e dhesham ledu.......🎉🎉🎉
@balugurigopikrishnasri9436
@balugurigopikrishnasri9436 4 ай бұрын
భవిష్యత్ లో మదిగలే ప్రపంచాన్ని శాసించేది
@swarnainturi1974
@swarnainturi1974 6 күн бұрын
Nuvvu songs padalaa nenu status petalaaa🔥🔥🔥🔥
@dhasharathmundla3485
@dhasharathmundla3485 2 ай бұрын
సూపర్ పాట తమ్ముడు ఇటువంటి పాటలు మాదిగల మీద ఇంకా మీరు పాడి పెట్టండి🎉🎉🎉🎉
@siddusiri6727
@siddusiri6727 3 ай бұрын
చరిత్ర ఆపేది మనమే చరిత్ర రాసేది మనమే మనల్ని ఆపేది ఎవడు పుట్ట లేదు పుట్టాడు కూడా జై భీమ్ ✊✊✊✊💪💪💪💪
@user-pb5ie1zg9j
@user-pb5ie1zg9j 11 күн бұрын
మనర్ధన్ మంద మాదిగ సూపర్ బ్రో
@arvathiammabojja2075
@arvathiammabojja2075 3 ай бұрын
Super bhai
@premsagarkande4473
@premsagarkande4473 4 ай бұрын
Agravarnalaku ucha pade pataa gud job Anna Jai bhim ✊
@user-hf7rq3ze3l
@user-hf7rq3ze3l 3 ай бұрын
Super prasad anna naadhi mi ure jai madhiga✊✊✊✊
@gjhansimarkapurrural4801
@gjhansimarkapurrural4801 3 ай бұрын
Praise the lord brother 🙏 God bless you all 👌🙌👍💯
@shivakrishnaannepaka7048
@shivakrishnaannepaka7048 4 ай бұрын
జై భీమ్ 😎😎
@manthapurivijaykumar4086
@manthapurivijaykumar4086 4 ай бұрын
మాదిగలు మహా ఆదిజంభావందుడి వారసులు. ఒకప్పుడు జంబు ద్విపం ని దేశాన్ని ఏలిన వారు మాదిగలు. ఎవరు ఎన్ని చెప్పిన ఇది అక్షర సత్యం.. జంబు ద్విపే భారత కండే. జై జాంబవ. జై అరుంధతి. జై జాంబవతి. జై మాతంగా మహర్షి. జై మతమ్మా తల్లి. జై భీమ్
@devainapanuri2555
@devainapanuri2555 4 ай бұрын
సూపర్ తమ్ముడు ఇలా గే పాడు మన వారి ని
@laxmirajam9299
@laxmirajam9299 4 ай бұрын
జై మాదిగ జై భీమ్ జై జై భీమ్ 🙏💐🙏💪✊
Пробую самое сладкое вещество во Вселенной
00:41
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
00:55
兔子警官
Рет қаралды 24 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 2,9 МЛН
MRPS
3:56
Shyam Prasad
Рет қаралды 1,6 М.
Madigonni Maha Aadivaanni (A Telugu Song on Madiga Community)
5:44
Sukka Ram Narsaiah (folk singer) Exclusive Interview | Signature Studios
45:34
Saǵynamyn
2:13
Қанат Ерлан - Topic
Рет қаралды 2,9 МЛН
Қанат Ерлан - Сағынамын | Lyric Video
2:13
Қанат Ерлан
Рет қаралды 3,2 МЛН
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 88 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 12 МЛН
Janona
4:09
Release - Topic
Рет қаралды 1,3 МЛН