No video

Maha Mantrikuralu(మహా మాంత్రికురాలు)

  Рет қаралды 22,814

Bethala Kathalu 2.0

Bethala Kathalu 2.0

Жыл бұрын

Пікірлер: 51
@vijaykumar-qj3dk
@vijaykumar-qj3dk Жыл бұрын
Welcome back after so many days. Thanks for new story.
@user-un8ky6ym5p
@user-un8ky6ym5p Жыл бұрын
అన్నా కథ సూపర్ గా ఉంది
@sairamdurgaprasad9850
@sairamdurgaprasad9850 Жыл бұрын
Nice Story Brother.....😀
@RajuRaju-ox2xd
@RajuRaju-ox2xd Жыл бұрын
బ్రదర్ కథ చాలా బాగుంది బ్రదర్
@JagadeeshJagan-ro4ln
@JagadeeshJagan-ro4ln 11 күн бұрын
Story super sir
@radhikapavani3217
@radhikapavani3217 Жыл бұрын
We miss your stories sodara chala rojulaki vacharu all is well kada
@satyaveni9925
@satyaveni9925 Жыл бұрын
ఈ కథ already చెప్పినట్లుగా ఉన్నారు కదా! మీ chanel లోనే విన్నట్లు గుర్తు
@anushagulla7331
@anushagulla7331 Жыл бұрын
చాలా బాగుంది కథ. అలాగే మీరు చదివిన విధానం కూడా చాలా చాలా బాగుంది 🙏💐
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
Haii bangaram 💗 😉
@satyaveni9925
@satyaveni9925 Жыл бұрын
అబ్బాబ్బా.... చాలా కాలం తరువాత సోదరా.... ఏలా ఉన్నారు?! Notification రాంగానే వింటున్నాను.but మీ voice మాత్రం miss కాలేదు, upload చేసిన కథలతో...
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
అబ్బాబ్బా ఎంత ఇష్టమో అండి మీకు కథలంటే 😀 ☺️
@pandu1502
@pandu1502 Жыл бұрын
Anna please shivudu story. Elephant
@vankatasrinivas3906
@vankatasrinivas3906 Жыл бұрын
సోదరా చాలా రోజుల తర్వాత ఈ కథ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది సూపర్ గా ఉంది కదా
@maheshashwin3052
@maheshashwin3052 Жыл бұрын
Shivudu story prachurinchandi plsss it's my humble request
@psantoosh7276
@psantoosh7276 Жыл бұрын
చాలా రోజుల తర్వాత అన్నగారు స్టోరీ అడ్మిట్ చేశారు ఏమైనా ప్రాబ్లం మీ ఛానల్ ని స్టోరీ రాక చాలా రోజులవుతుంది కదా ?
@chinnakonikapogu384
@chinnakonikapogu384 Жыл бұрын
ఇన్ని రోజులు ఏమి అయిపోయారు అన్న గారు
@gadhesathish6431
@gadhesathish6431 6 ай бұрын
Anna swarnna kadgham link pettandi
@bujjibujji890
@bujjibujji890 Жыл бұрын
Sivudu Katha kavali sir
@saipramod9821
@saipramod9821 Жыл бұрын
ఏమైంది సోదర మర్చిపోయినట్టున్నారు మమ్మల్ని మీ నోటి నుంచి వచ్చే కథలు వినాలని ఉంది మరలా ఎప్పుడు మొదలు పెడతారు మీ కథ కోసం వెయిటింగ్ ఇక్కడ మీ అభిమానులు
@bethalakathalu2.033
@bethalakathalu2.033 Жыл бұрын
మీ అమూల్యమైన ఆదరణకు ధన్యవాదాలు మిత్రమా.కొత్త ఇంటి నిర్మాణం పనుల్లో వున్నా,స్టూడియో రూమ్ నిర్మాణ పనులు అయిపోయాయి, త్వోరలో కథలు ప్రసారం చేస్తాను..😊
@saipramod9821
@saipramod9821 Жыл бұрын
@@bethalakathalu2.033 అతి తొందరలో మీ నుంచి కథలను ఆశిస్తున్నా మిత్రమా.
@bethalakathalu2.033
@bethalakathalu2.033 Жыл бұрын
👍
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
మహా మంత్రికుడు అని విన్నాను...🙂 మహా మంత్రికురాలు కూడా ఉన్నారా...!🤔
@bethalakathalu2.033
@bethalakathalu2.033 Жыл бұрын
మాంత్రికరాలు: మాయలు,మంత్రాలు మగవాళ్ళకి మాత్రమే సొంతమా మాకు కూడా అధికారం వుంది..😄🤭
@seshuphanign
@seshuphanign Жыл бұрын
చాల రోజులు తర్వాతా మీరు కథ చెప్పారు, మీరు ఈ మధ్య కథలు చెప్పడం లేదు, ఎందుకని?
@anjalidevidevi7615
@anjalidevidevi7615 Жыл бұрын
అడ్మిన్ గారు, బాగున్నారా, ఇళ్ళు కట్టించడం ఎంత వరకు వచ్చిందండి, దగ్గరుండి చక్కగా కటించండి
@bethalakathalu2.033
@bethalakathalu2.033 Жыл бұрын
చాలా వరకు పూర్తి అయ్యింది అండి,20 శాతం పని మాత్రమే వుంది..😊
@anjalidevidevi7615
@anjalidevidevi7615 Жыл бұрын
@@bethalakathalu2.033 అవునా ఇప్పుడే అన్నీ చేయించండి, తర్వాత అంటే సమయం, ధనం,వృద అవుతుంది,కబోడ్స్ కి, వుడ్వర్క్ మంచి కలర్ చేయించండి ఇంటికి అందం వస్తుంది,సరే అడ్మిన్ గారు, ఇళ్ళు మంచిగా కట్టించండి
@vinnunani3989
@vinnunani3989 Жыл бұрын
Bro endhuku chala time thesukuntunnav .. Nooru katla pichacham story's aapesav
@anjalidevidevi7615
@anjalidevidevi7615 Жыл бұрын
అడ్మిన్ గారు, మీరు కథ ప్రసారం చేసారా, నాకు Notification రాలేదండి ఎందుకని,
@bethalakathalu2.033
@bethalakathalu2.033 Жыл бұрын
చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టలేదు కదా,కొంతమందికి నోటిఫికేషన్ వచ్చి వుండదు అండి..😊
@anjalidevidevi7615
@anjalidevidevi7615 Жыл бұрын
@@bethalakathalu2.033 అదే అయ్యి వుంటుంది అడ్మిన్ గారు,
@chinnakonikapogu384
@chinnakonikapogu384 Жыл бұрын
@@anjalidevidevi7615 hii akka
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
@@anjalidevidevi7615 ఓ పరలోక సుందరీ ఎలా ఉన్నావ్... చాల రోజుల తర్వాత కామెంట్స్ లో కనిపించవు 😅
@anjalidevidevi7615
@anjalidevidevi7615 Жыл бұрын
@@Ramakrishna.N స్త్రీలతో మాట్లాడేటప్పుడు మర్యాదగా, క్రమంగా, మాట్లాడు, అసలు నేను నీకు తెలుసా,నువ్వు ఎవరో నాకు తెలియదు, ఇక్కడ కామెంట్ రాసిన సోదరులు సోదరీలు నాకు తెలుసు, కానీ నువ్వు నాకు తెలియదు,
@anjalidevidevi7615
@anjalidevidevi7615 Жыл бұрын
అడ్మిన్ గారు, కథలు ఆపివేసారేమి, మీరు ఏమైనా పనిలో వున్నారా
@bethalakathalu2.033
@bethalakathalu2.033 Жыл бұрын
అవునండీ కొత్తగా ఇళ్ళు కడుతున్నాము అందువలన వీడియోస్ చెయ్యడానికి అవ్వడం లేదు..😊
@anjalidevidevi7615
@anjalidevidevi7615 Жыл бұрын
@@bethalakathalu2.033 హో, మంచిది,చక్కగా దగ్గర వుండి కట్టించండి,గృహప్రవేశం కి మమ్మల్ని కూడా పిలవండి వస్తాము
@venkatanarasimhasharma1369
@venkatanarasimhasharma1369 Жыл бұрын
కదా రచయితకు కథ వినిపించిన మీకు ధన్యవాదాలు.మీకు వీలైతే ఆనందజ్యోతి అనే జానపద నవల వినిపించండి.
@anjalidevidevi7615
@anjalidevidevi7615 Жыл бұрын
అడ్మిన్ గారూ, ఎలా ఉన్నారండి, మేము మీకు గుర్తులేకపోయిన, మీరు మాత్రం మాకు గుర్తువున్నారు, మీరుబాగున్నారా, ఇళ్ళు పని పూర్తీ అయిందా
@bethalakathalu2.033
@bethalakathalu2.033 Жыл бұрын
నేను బాగున్నాను అండి,మీరు భాగున్నరా ఇంటి పని చాలా వరకు పూర్తి అయ్యింది..సీలింగ్ కూడా పూర్తి అయ్యింది ఇక పెయింటింగ్స్ మాత్రమే వుంది..మీ ఆదరణకు ధన్యవాదాలు అండి😊
@anjalidevidevi7615
@anjalidevidevi7615 Жыл бұрын
@@bethalakathalu2.033 నేను కూడా బాగున్నానండి,పెయింటింగ్స్ అయిపోతే ఇళ్ళు పూర్తి అయినట్లే, మంచిదండి ధన్యవాదాలు
@anjalidevidevi7615
@anjalidevidevi7615 Жыл бұрын
అడ్మిన్ గారు, బాగున్నారా,కథలు ఎప్పుడు ప్రసారం చేస్తారండి, ఇళ్ళు కట్టించండి ఎంత వరకు వచ్చిందండి
@bethalakathalu2.033
@bethalakathalu2.033 Жыл бұрын
భాగున్నా అండి,ఇంటి పని దాదాపు అయిపోయింది,టైల్స్,వైరింగ్ మాత్రమే వుంది..😊
@anjalidevidevi7615
@anjalidevidevi7615 Жыл бұрын
@@bethalakathalu2.033 అవునా సరేనండి, జాగ్రత్తగా చేయించండి, ధన్యవాదాలు
@subbukasuvu977
@subbukasuvu977 Жыл бұрын
E roju nava nidularahasyam story tisesaru enduku Me chanel name mere poguttukuntunnaru Old story's anni upload cheyya di sivudu Navanidula rahasyam Nenu me subscriber anni videos chusta Ela cheste unsubscribe chesesukovalsindi vastadi please don't delete old videos
@jajulavaralakshmi1871
@jajulavaralakshmi1871 Жыл бұрын
Super anna
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 17 МЛН
Joker, what is this doing?!#joker #shorts
00:31
Untitled Joker
Рет қаралды 9 МЛН
小宇宙竟然尿裤子!#小丑#家庭#搞笑
00:26
家庭搞笑日记
Рет қаралды 29 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 10 МЛН
Aidu Prasnalu - Chandamama Kathalu Audiobook
1:01:06
Aanati Kathalu
Рет қаралды 162 М.
శాస్తి. ( అత్యాశ కి )
3:23
Sharada's Padya Katha saagaram.
Рет қаралды 2,3 М.
Maya Bhavanam (మాయా భవనం) #Chandamama Kathalu Audiobook
1:55:21
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 17 МЛН