సజ్జలకు 140 కోట్లు .... చుక్కలు చూపిస్తున్న నాదెండ్ల : Mahaa Vamsi Analysis On Nadendla Comments

  Рет қаралды 234,478

Mahaa News

Mahaa News

5 ай бұрын

#mahaanews #mahaanewslive #mahaatelugunews
సజ్జలకు 140 కోట్లు .... చుక్కలు చూపిస్తున్న నాదెండ్ల : Mahaa Vamsi Analysis On Nadendla Comments
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZfaq For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 224
@manikandipalli9077
@manikandipalli9077 5 ай бұрын
ఈ డబ్బే ఈ రోజు కంటైనర్లో గుజరాత్ కు లండన్ కు షిప్ లలో పోతుంది.
@VenkatasubbaiahUppalapati
@VenkatasubbaiahUppalapati 16 күн бұрын
విద్యార్థుల నైపుణ్యం కోసం 370 కోట్లు ఖర్చుపెట్టి 2 లక్షల మందికి పైగా పైగా విద్యార్థులకు నైపుణ్యం నేర్పించి వాళ్ల కు ఉద్యోగ అవకాశాలు కల్పించిన గౌరవ చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు సలహాదారుల కోసం 700 కోట్లు ఖర్చుపెట్టిన జగన్ ఏం చేయాలి
@jaihind11
@jaihind11 17 күн бұрын
ప్రజాధనం దోచుకున్న రెడ్లు
@ravindrasusarla6048
@ravindrasusarla6048 5 ай бұрын
మోడీగారు, ఆర్థిక మంత్రి నిర్మలగారు తమ ముద్దుబిడ్డ అడగడంతో ఏ రాష్ట్రానికి ఇవ్వని ప్రత్యేకమైన శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ కు పెట్టి దేనికి ఖర్చు చేశారని అడగకుండా,ఆసోమ్ము సలహాదారులకు ఖర్చు చేస్తోంటే కేంద్రం ఎందుకు కల్ఫించు కోవటంలేదు ఇందులో వారి వాటా?
@drgrnarayana
@drgrnarayana 17 күн бұрын
@@ravindrasusarla6048 ధృతరాష్ట్ర ప్రభుత్వపాలన గాంధారిన్యాయవ్యవస్థలతీరు అంతమవ్వాలి! ఇప్పటికైన మేలుకోవాలి మన పాలనా వ్యవస్థలు! మేలైన పార్టీలు గెలిచాయి.. పాలనాధికారం చేపట్టాయి! పాత పొరపాట్లు చేయకండి దుర్మార్గపు నాయకులకు కొమ్ముకాయకండి!
@syamasundararao3149
@syamasundararao3149 5 ай бұрын
ప్రజలకు ఓటు వేసే బాధ్యత ఉంది. అడిగే హక్కు లేదు. ఈ చిన్న చిన్న లాజిక్లు తెలియక పోతే మీరు ఈ రాష్ట్ర ప్రజలుగా అనర్హులేమో. మీ ఓట్లు తొలిగించాలి. ప్రక్క రాష్ట్రాల కు పొండి.
@bhaskar6529
@bhaskar6529 5 ай бұрын
వైసీపీ పార్టీ రాష్ట్ర సర్వ నాశనము చేశారు😅😅
@surrukrishna3620
@surrukrishna3620 5 ай бұрын
దుర్వినియోగం చేసిన డబ్బు పదవి దిగిపోయిన తర్వాత వారి నుండి రికరీ చేసే చట్టం ఒకటి ఉండాలి sir అప్పుడే ఇలా దోసి పెట్టడం ఉండదు
@sreenu484
@sreenu484 5 ай бұрын
Adhi AP lo jaragadhu. Endukante vache government kuda tine meedhe paduthundhi sradha tinnollani pattinchukoru. Bihar ni minchipothundhi AP
@raghuvpatnaik2196
@raghuvpatnaik2196 5 ай бұрын
సరే.... ఇప్పటికైనా...మీ AP ప్రజలు తెలుసు కొంటే మంచిది...
@ganapathireddyputhi7868
@ganapathireddyputhi7868 17 күн бұрын
సజ్జాల ఆస్తులు పై ఏసీబీ కేసు పెడితే అన్ని బయటకి వస్తాయి.
@santunukala4034
@santunukala4034 5 ай бұрын
అధికారంలోకి రాకముందే వేలకోట్లు దాచుకుని రికార్డు నెలకొలపాడు.. ఇప్పుడు షియం అయ్యాక ఊరుకుంటాడా ఇలాంటి నేతను ఎన్నుకున్నందుకు అనుభవించాలి కదా ప్రజలు.. మళ్ళీ అధికారంలోకి వచ్చాడో అస్సాం మే రాష్ట్రామ్ మొత్తం... ప్రజలు, పారిశ్రామికవేత్తలు పారిపోయి రావాల్సిందేమరో బీహార్ లాకా లేక ఆఫ్రికా దేశాలలో రాష్ట్రాల లాకా తయారు చేస్తాడు దేవుని బిడ్డ పాలనా మజాకా
@srct4440
@srct4440 18 күн бұрын
ఆ 140కోట్లలో ముద్దులు బిడ్డ వాటా ఎంత?
@gopakishore3567
@gopakishore3567 5 ай бұрын
సలహాదారుల పోస్ట్ లకి చట్ట బద్ధత ఏమిటి
@jvmedia2023
@jvmedia2023 5 ай бұрын
అసలు.పాలన చేతకానప్పుడు, మూసుకొని కూర్చోవాలి అంతే కానీ, 89 మంది సలహాదారుల ను పెట్టుకొని పాలిస్తాడా..? ఎం ? ఆమాత్రం చేతగానోల్ల్లు ఆంధ్రప్రదేశ్ లో లేమా..?
@medayhalsreenivasa5364
@medayhalsreenivasa5364 16 күн бұрын
Saiko Jagan ku chadavu ledu, samskaram ledu, vaniki Dochadam, kabja cheyadam,Drug danda cheyadaniki kosaram CM ga vachinadu.
@raviareti8812
@raviareti8812 15 күн бұрын
😢Antha mandi salaha darulunna vallu cheppedi vundadu, veedu vinedi vundadu. Button nokkudu thappa aa thuglak munda kodukki vere pani vuntega sallahalu Theesukodaniki.
@kiyamdurusaikumar8858
@kiyamdurusaikumar8858 5 ай бұрын
Mi Batting MamuluGa Vundharu Sir Super
@PadmaNarraVlogs
@PadmaNarraVlogs 5 ай бұрын
Jitdp ✌️💯
@umarajeswarikosuri5245
@umarajeswarikosuri5245 5 ай бұрын
President కి లేదు sir అంత జీతం😂
@venkateshbandaru9373
@venkateshbandaru9373 17 күн бұрын
Ippudu correct action thisukokapothe... Ilantive repeat avuthu untayi... Kani position lo unnavallu security chusukovali... Thappu voppukoru kabatti thappu chesinavallu vere vidamga plan chestharu... Be careful👍🏻👍🏻do good be good 👍🏻
@habeebsahebbadeghar1858
@habeebsahebbadeghar1858 5 ай бұрын
సలహాలు ఇవ్వరు. అడ్డ దారి చూపిస్తారు. రొక్కం లాజిస్తారు. దండుగ. 🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲జై కొట్టాలి.
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 17 күн бұрын
వెజిటేరియన్ మాంసం బిర్యానీ తినేశాట్ట, అది క్విడ్ ప్రో కో
@shaiksubansuban969
@shaiksubansuban969 17 күн бұрын
ఎవరికైనా సరే సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి
@user-kq4cj6wz5v
@user-kq4cj6wz5v 5 ай бұрын
Only 700, ఇది చాలా తక్కువ మా అన్న talent కి.
@VenkateshBoyapati
@VenkateshBoyapati 5 ай бұрын
Oh my god ....680 CRs
@ramuba5434
@ramuba5434 5 ай бұрын
Jagna property is a people's tax money place take Action Next Government
@nagenderpaidi8715
@nagenderpaidi8715 5 ай бұрын
ఇటువంటి వృధా ఖర్చు ఎలా అరికట్టాలి.కేంద్రం.చట్టం సహకరిస్తలేదు.ఒకటె మార్గం కోట్లే దిక్కు.ప్రజల సొమ్ము బూడిదలో పోసిన పన్నీరు.
@gottumukkalasubrahmanyamra362
@gottumukkalasubrahmanyamra362 5 ай бұрын
All politicians are dongalu. Just percentage change.
@Satya143-ub3lo
@Satya143-ub3lo 5 ай бұрын
సలహాలు కోసం కాదు సర్ పోగ్స్తలు కోసం సర్ సైకో అనాఓడం కోసం సార్
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 17 күн бұрын
Y c p..vallu 7 lacks crores thinnaru recovery cheyavalanu sir please
@balajisrinivasulu1583
@balajisrinivasulu1583 17 күн бұрын
9:55 The Finance department officials who sanctioned the expenditure should be taken in to task.
@Satya143-ub3lo
@Satya143-ub3lo 5 ай бұрын
అనందం కోసం సర్
@dvspratap8304
@dvspratap8304 18 күн бұрын
CBI nd ED ki ichheyai cases ni
@jarugulaashok
@jarugulaashok 5 ай бұрын
విధ్యార్ధుల నైపుణ్యం కోసం 300 కోట్లు ఖర్చు చేస్తే తప్పు కానీ సలహాదారులకు 700 కోట్లు పంచితే తప్పు ఏముంది!! 😂😂
@maruthisudhamadhav1511
@maruthisudhamadhav1511 5 ай бұрын
మంచి ప్రశ్న అడిగారు🤗
@Srinivasa9326
@Srinivasa9326 5 ай бұрын
aa sajjalaku 2.5 cr per month
@RaviKumar-cm1qo
@RaviKumar-cm1qo 5 ай бұрын
Desanni ammesthe tappemundi? Jagananna ammavodi istunnadu. Nannalu buddi dwara sampadinchinde kada.
@VijayKumar-xt6hx
@VijayKumar-xt6hx 5 ай бұрын
Orey poramboki, alaantapoudu Siemens contract nu yendhuku involve chesaarraa, mallee 17A kaavaali, siggundaali, donga veshaalu CBN meekandhariki alavaatu chesaadu😨
@CRVgarage
@CRVgarage 5 ай бұрын
@@Srinivasa9326 he is the best advisor in the country
@venkataramireddykonda9255
@venkataramireddykonda9255 5 ай бұрын
Rastanni tinnaru vamsi garu😊
@ramanapagadala3315
@ramanapagadala3315 5 ай бұрын
✊✊✊✊🔥
@Rayyyy12277
@Rayyyy12277 5 ай бұрын
Sir madhi guntur maku agriculture ki water kavali ante guntur chanal kaluvani andhunikarana cheste 340 kotlu aouthudhi maa pratham sasasamalam aouthudhi viri 700 kotlaaa
@saiprasadkatta3983
@saiprasadkatta3983 5 ай бұрын
నేనే కొంచం మంచి సలహాలు ఇస్తాను కదా... ఇంక చెప్పాలి అంటే ఉచితంగా ఇస్తా...
@drgrnarayana
@drgrnarayana 18 күн бұрын
ఇంతకంటే ర్యాగింగ్ వుండదేమో! ఇకమీదట ఈ ఖర్చు కొత్త ప్రభుత్వానికి కలిసి వస్తుంది! ముందర చెల్లించినవి వారినుండి రికవరీ చేయొచ్చు!🤣
@gottumukkalasubrahmanyamra362
@gottumukkalasubrahmanyamra362 5 ай бұрын
This is actual ACB case to be filed.
@durgaannamraju5267
@durgaannamraju5267 5 ай бұрын
సిరిఫోర్ టైపింగ్ మిస్టేక్ బిలో Itis PAC chairman
@chandranaidu5728
@chandranaidu5728 16 күн бұрын
Super
@naginenisriram4151
@naginenisriram4151 18 күн бұрын
ఒక్కో స్కామ్, సలహా ఇచ్చిన వాడికి సలహాదారు పోస్టు. స్కాముల్లో పర్యవేక్షిస్తున్నందుకు ప్రభుత్వజీతాలు. అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలన.
@swarupaparchuri6686
@swarupaparchuri6686 15 күн бұрын
దోపిడీ బేచ్. అంతులేని కధ లా సాగుతోంది.
@ratnambangaru5005
@ratnambangaru5005 15 күн бұрын
ఆ 140 కోట్లకి ఇన్కమ్ టాక్స్ ఎంత కట్టారో కూడా చూడాలి సర్.
@MPK1881
@MPK1881 5 ай бұрын
Monthly 2.5 crores salary is very less for these talented looters.
@anatharao92
@anatharao92 5 ай бұрын
Yes ,exactly right, you are right about that extraordinary talent.
@rajeswararaog9563
@rajeswararaog9563 5 ай бұрын
Dochuko Dachuko Panchuko manasomme😂
@chandrasekhararao3729
@chandrasekhararao3729 15 күн бұрын
రాజుల సంపాదన రాళ్ళ పాలు. ఇక్కడ రాజులు ప్రజలు. వాళ్ళ సొమ్ముని రాజకీయ నాయకులు అంటే రాళ్ళు పాలు.
@medigangaiah3529
@medigangaiah3529 15 күн бұрын
ఉద్యోగులకు రివర్స్ PRC సజ్జలకు 140 కోట్లు
@gottumukkalasubrahmanyamra362
@gottumukkalasubrahmanyamra362 5 ай бұрын
Extra ordinary persons one/two will be taken as advisors.
@swarupaparchuri6686
@swarupaparchuri6686 15 күн бұрын
నేరస్తుల పాలన ఇలా నే ఉంటుంది.
@VijayKumar-sv1hj
@VijayKumar-sv1hj 17 күн бұрын
🙏
@kasturivr8359
@kasturivr8359 17 күн бұрын
Jobs istey nirudyogam taggedi kadaa.
@aarzuthe493
@aarzuthe493 5 ай бұрын
ఇక్కడ సలహాలు కాదు అక్కడ చంద్ర బాబు నాయుడు శిష్యుడు cm
@krishnadevarayalusakamoori6391
@krishnadevarayalusakamoori6391 5 ай бұрын
Looting public money
@swarupaparchuri6686
@swarupaparchuri6686 15 күн бұрын
దోచుకోవడమే పాలన లా చేశారు.
@pvmkrishnakumar7684
@pvmkrishnakumar7684 5 ай бұрын
Out of 700 cr, 50% goes to the high boss😂😂
@josephkumarmovva2450
@josephkumarmovva2450 5 ай бұрын
AP some People Rs:30/ day happy
@santunukala4034
@santunukala4034 5 ай бұрын
ఇలాంటి చెత్త నాయకులను ఎన్నుకున్న గొర్రెలు ఏపీ లో షియం గారికి దొరికగా 700 కోట్లు ఏమిటి 7000 కోట్లు అయినా స్వాహా చేస్తారు ఇలాంటి నాయకుడు ఏపీ లో వస్తే నే కదా పక్క రాష్ట్రాలు సంతోషంగా ఉంటాయి, అభివృద్ధి కూడా త్వరగా జరుగుతాయి పక్క రాష్ట్రాల వారికీ ఏపీ ని అ రాష్ట్ర ప్రజలే కలిసి అభివృద్ధిని సంకనాకెలా చేసుకుంటున్నారు అలాంటివారికి శుభాకాంక్షలు
@user-cx7zw3fd9n
@user-cx7zw3fd9n 5 ай бұрын
President of India salary telusa sir meeku Supreme court of India cheif justice salary telusa sir
@mummareddyvenkateswararao1581
@mummareddyvenkateswararao1581 15 күн бұрын
ఆడబ్బులు వారి నుండి వసూల్ చేయండి.
@ramuba5434
@ramuba5434 5 ай бұрын
Jagna please give the sakshi paper or T V staf dont asked people
@ramakrishnathota1085
@ramakrishnathota1085 5 ай бұрын
వీళ్ళ మీద కేసులు పెట్టి లోపల వేసేయ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మంతా తిన్న సొమ్మంతా రాబర్ టాలీ ఎవరు బాబు సుమన్ అండి చంద్రబాబు నాయుడు గారి జబ్బు తీసుకున్నారో లేదో తెలియదు గాని 27 కోట్లు తీసుకున్నానని చెప్పి ఆధారాలు లేకుండా 56 రోజులు జైల్లో పెట్టి విమర్శించారు ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి ఈ డబ్బంతా ఎవరిది వీళ్ళ మీద కూడా కేసులు పెట్టండి తమాషా చేస్తున్నారు ప్రజలు నాయకులు పిచ్చివాళ్లు అనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళని ప్రజలు ఈ రాష్ట్రాల నుంచి తరిమి తరిమి కొట్టాలి 20 24 ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుదాం అందరూ
@nribabu6517
@nribabu6517 22 күн бұрын
Only 700 edhi valladhagaranundie rikavari ceyali prajalasommu Jai janasenani
@nainkatorevenkatramana9831
@nainkatorevenkatramana9831 15 күн бұрын
Jai, CBN, NDA Government, super excited Jai TDP 16vardu 🌹🌹🌹
@sreenu484
@sreenu484 5 ай бұрын
Jagan gari intlo pani chesevallakina atani dabbu pay chestunnara government money eh estunnara
@gvramaraju4546
@gvramaraju4546 5 ай бұрын
Government money ye
@CRVgarage
@CRVgarage 5 ай бұрын
Valla istam. Mana kharma. Elections twaraga vasthe bagundu.
@VijayKumar-xt6hx
@VijayKumar-xt6hx 5 ай бұрын
TDP ki 175 lo deposits raavu, mundhu CBN gelisthe kadhaa.
@sudheerbabugaddipati8141
@sudheerbabugaddipati8141 5 ай бұрын
​@@VijayKumar-xt6hxarey eri puka ycp ki 175 seats lo deposit radu inka g musukoni dengai
@swarupaparchuri6686
@swarupaparchuri6686 15 күн бұрын
దోపిడీ కి కాదు ఏది అనర్హం.
@kishorkanaparthi1525
@kishorkanaparthi1525 5 ай бұрын
75 percent Ap Prajalu Gorralu
@SvGopi-qp2jo
@SvGopi-qp2jo 15 күн бұрын
సలహా ముఖ్యమంత్రి అస్సలు వదలకూడదు వీడిని వదిలారు అనుకో లోకేష్ మిరు వెస్ట్
@ramanakoppisetti8732
@ramanakoppisetti8732 19 күн бұрын
Recovery from A2 CM Sajjala
@madhuchemthirst6054
@madhuchemthirst6054 5 ай бұрын
Jagan declines like Jayalalitha
@mounipanda6310
@mounipanda6310 5 ай бұрын
Jai janasena
@harikumar8087
@harikumar8087 5 ай бұрын
Asalu enni kondi neeve paripalana chestharani saladarulu nu pettukoni paripalana cheyyadanikaa eena gaari ki thelivi leka thelivi ekkuvai aah
@mohan9675
@mohan9675 16 күн бұрын
Sir, 700 kotle kadu aa durmargudu 2 lakshala kotlu panci 7 lakshala kotlu mingesi rashtranni appula voobi loki nettesadu. Anthe kaka motham administration ni brastu pattinchi araachakam strustinchadu. Vaadini jail lo pedithe saripodu. Akramanga sampanchina asthulu forfeit chesi vuri thiyyali.
@veerachannel8271
@veerachannel8271 5 ай бұрын
Saladharulu anevi kuda JOB'S ne kadha
@chaturvedijagadish6779
@chaturvedijagadish6779 15 күн бұрын
ఆయన సలహాలు చాలా విలువైనవి ఎంత విలువైనవి అంటే ,ఆయన సలహాలు వల్ల ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డి దరిద్రం పోయింది .ఇప్పుడు చెప్పండి ఆయన వల్ల ఆంధ్రప్రదేశ్కు మంచి జరిగిందా లేదా?
@schoudary2107
@schoudary2107 16 күн бұрын
Income tax dept. Ki inform cheste sajjala tax returns review chestaru kada
@veerachannel8271
@veerachannel8271 5 ай бұрын
Vote veyamani adigeppudu prathi okka nayakudu memu manchi chestham antaru gattekkaja prathi okkadu dhochesthunnaru,
@MegaNarala
@MegaNarala 16 күн бұрын
ఆంధ్ర దాదాపు రెండువేల కోట్ల అప్పులతో విడదీయబడింది. ఆయినా చంద్రబాబు తొలి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిద్రాహారాలు మాని నిర్వర్తించారు. తర్వాత బాబు మాయలు మంత్రాలు చేసి హాం ఫట్ అనగానే రాష్ట్రం అభివృద్ధికి చేరువ కాలేదని, యువతకు చేపలు ఇవ్వకుండా చేపలు పట్టేలా సాంకేతిక నైపుణ్య శిక్షణ ఇవ్వడం తప్పని, తుగ్లక్ గాడిని చెచ్చుకున్నారు. ఆ భూతాన్ని నమ్మినందుకు రాష్ట్ర ప్రజలు కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రమే అవినీతి ఊబిలో చిక్కుకు పోయింది. ఏదో ప్రజల్లో కొందరు మత్తు వదిలించుకుని కళ్లు నులుముకుని మేల్కొని పాలన మార్చుకున్నారు.
@sweetybox5764
@sweetybox5764 18 күн бұрын
Govt buildings colours 1200cr ycp party come back cash nadendla garu..jayjansina
@swarupaparchuri6686
@swarupaparchuri6686 15 күн бұрын
దీనికి శిక్షలు ఉండవా?
@samalarangaiah486
@samalarangaiah486 17 күн бұрын
oka mla salary 2 lakhs lekka raastramloni mla la 5 years salary 210 kotlu . salaadaarula perutho dochukundi 800 ceores what a prajaaswaamyam
@vvramanamurthy2168
@vvramanamurthy2168 10 күн бұрын
He might have collected back the most of money from advisors
@angajalaramanappa3348
@angajalaramanappa3348 15 күн бұрын
Caste wise vote Bank kosam site salahadarlu
@RatnaParadise
@RatnaParadise 14 күн бұрын
విపరీతమైన అవినీతి దుబారా. ఘోరం
@bosebabuasc5663
@bosebabuasc5663 4 күн бұрын
Why not sujjalagaru did not claim this amount for his greate services done to the people of andhra pradesh?
@jojaiahchowdary1181
@jojaiahchowdary1181 2 күн бұрын
A1 1rupiya
@mohanbabu9281
@mohanbabu9281 16 күн бұрын
Some people still supporting YCP has to shame about themselves if they are having minimum knowledge
@Rao516
@Rao516 15 күн бұрын
Rajakeeya neeraksharasula ki Advisory Ane padavi echi appalam ga dhochi pettaru 700 Cr subsidy lu Este enno company lo vachi Unemployment taggedi ...raatanni monchesaru 5 years lo
@sVenkatrao
@sVenkatrao 16 күн бұрын
Ap kee 10 LAKH CRORES appullu chasadu kada 140 cr takuvay.. Sir
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 15 күн бұрын
50% of Officers may be in Jail, Last 5 Years Full Treasury Money Eated
@haribabunannapaneni7057
@haribabunannapaneni7057 16 күн бұрын
What is the salary of the president of India? Sajjala how many times more than President of India.
@venkataramanaiahgarige6917
@venkataramanaiahgarige6917 16 күн бұрын
ఈ జగ్గడు ఒక సారి "మేమందరము బాగా చదుకొన్న వారమే. మాకు కౌన్సిల్ అవసరం లేదు "అన్నాడు. మరి వీనికి 100 సలహాధారు లేందుకో
@kanakalasatyanarayan4037
@kanakalasatyanarayan4037 14 күн бұрын
Hiter,,musolin lu kuda intha dharunamga dhopideeseyaledhura ,,chee....
@madhuchemthirst6054
@madhuchemthirst6054 5 ай бұрын
Pavan no corruption can rule ap for 3 terms as cm.
@appalanaidukalyampudi4535
@appalanaidukalyampudi4535 5 ай бұрын
Jagan Reddy praja danamnni Dochi pedutunnadu. Jai TDP Jai CBN Jai Lokesh Jai Amaravati
@hariprasadhari342
@hariprasadhari342 5 ай бұрын
Sukha vyadhulu unnayemo sir.
@maheshkoppaka8512
@maheshkoppaka8512 5 ай бұрын
Only sajjala 140 cr 🤭 bapree
@subbarao5319
@subbarao5319 5 ай бұрын
Ycp rip ycp rip ycp rip ycp rip ycp rip BJP rip BJP rip BJP rip
@bathulavenkateswararao4070
@bathulavenkateswararao4070 5 ай бұрын
NGO luki jeethalu ivvaru
@Bala4111
@Bala4111 5 ай бұрын
DSC enduku aney e saggala ki..public money waste chestunaru..oka seat rakudadu next elections lo
@guntupallisrkprasad7408
@guntupallisrkprasad7408 5 ай бұрын
Mari Migatha Redlako Salahadarulantha vallega?
@guttavk6199
@guttavk6199 17 күн бұрын
Money to be recovered from all the advisers and from Jagan as he has appointed them. Jagan’s property to be auctioned for recovery
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,2 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН