No video

శాంతికి 30 కోట్ల భరణం..? షాక్ లో ఫ్యామిలీ... | Mahaa Vamsi Analysis On Dowry Harassment

  Рет қаралды 152,431

Mahaa News

Mahaa News

Ай бұрын

#shanthi #vijayasaireddy #mahaavamsianalysis
శాంతికి 30 కోట్ల భరణం..? షాక్ లో ఫ్యామిలీ... | Mahaa Vamsi Analysis On Dowry Harassment
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZfaq For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 284
@nmuralikrishnan4466
@nmuralikrishnan4466 Ай бұрын
ఒక్కటే పెళ్ళాం అంటాడు మా సైకో యేసు రెడ్డి కానీ ఇక్కడ చూస్తే ఎక్కడ పడితే అక్కడ కడుపులు చేసి నాయకులు అభాసు పాలు అవుతున్నారు ఇక్కడ మా సైకో యేసు రెడ్డి వాళ్ల గురించి మా వాడు సౌమ్యుడు మంచి వాడు అని డబ్బా కొడతాడు ఇంత కన్నా ఘోరం మరోటి ఉండదు
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk Ай бұрын
మదన్మోహన్ ఆఫీషియల్ 1, సుభాష్ అఫిషియల్ 2 , వి సా రెడ్డి గాడు అనఫిషియల్ అయ్యుండవచ్చు.
@muralikrishnanarra431
@muralikrishnanarra431 Ай бұрын
ఇది అంతులేని వింత కధ వలే ఉంది. భర్త ఎవరు, భార్య ఎవరు, విడాకులు ఎవరు హిందూ వివాహ యాక్ట్ ప్రకారం తీసుకొని కున్నారు, అనేది బిగ్ డౌట్. ఇంకొకరు నాకేమి సంబంధం, ఏదో డెలివరీ టైం లో సైన్ చేయమంటే చేశాను అని చెప్పటం, భర్త ప్లేసులో సైన్ చేయాల్సిన మదన్ మోహన్ చేయలేదు. జుట్టు పీక్కునేలా ఉందిగా విజయ సాయి రెడ్డి గారు.
@rajeshparuchuru84
@rajeshparuchuru84 Ай бұрын
అవును ఆమె చెప్పింది కాసేపు నిజమే అనుకుందాం..... సుభాష్ కి ఇదే మీదటి పెళ్ళా? ఈమె కు ఈమె కులం ప్రకారం కాగితాలు రాసుకుంటే సరిపోతుంది ఏమో కానీ శుభాష్ ఒక లాయర్ కదా. ఆయనకి చట్టం తెలీదా?
@user-gf1bp2ct2w
@user-gf1bp2ct2w Ай бұрын
సుభాష్, గారు విజయ్ సాయి రెడ్డి బినామీ విజయసాయి, రోజా తో discuss చెయ్యాలి
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 Ай бұрын
ఇలాంటి పనులకి కూడా రోజా లాంటి బ్రోకర్స్ ఉంటారు అని తెల్సు గాని కానీ .. .. .. బినామీలు ఉంటారంటారా? ,
@drgrnarayana
@drgrnarayana Ай бұрын
ఇంకా నయమే శ్రీరెడ్డితో చర్చించమనలేదు!
@ishwaryaishwarya1133
@ishwaryaishwarya1133 Ай бұрын
😊​@@subrahmanyamviswanadha2107
@user-jv5qt2ti3p
@user-jv5qt2ti3p Ай бұрын
శాంతి మహానటి బ్రో
@user-cp9tn2yv3x
@user-cp9tn2yv3x Ай бұрын
పెళ్ళాం ఎవడితోనో కులికి గర్భం తెచ్చుకుంటే గుట్టు చప్పుడు లేకుండా దాన్ని వదిలించు కోవాలి. లేదా విడిపోయాము అంటున్నారు కాబట్టి ఆవిడపై కేసు పెట్టడానికి వీలులేదు. అసలు ఈ విషయం ఇంత ప్రచారం చెయ్యవలసిన అవసరం లేదు. Idi😭ఎదో పెద్ద అంతర్జాతీయ సమస్య లాగ చానళ్ళు ప్రసారం చేయనాక్కరలేదు.
@venkataraok2582
@venkataraok2582 Ай бұрын
ఆంతా కెలికేసి ఇప్పుడు మనకి సంభందం లేదు అంటారేంట్రా 😂😂
@bellamrangaiah4709
@bellamrangaiah4709 Ай бұрын
ఈ వనిత నాలగు ఏళ్లకె సస్పెండ్ అయిందంటే చాలా కథలు నడిపి ఉండొచ్చు.
@HydInfra
@HydInfra Ай бұрын
Siggundali ra meeku
@adilakshmimarumeni7184
@adilakshmimarumeni7184 Ай бұрын
Thappu cheyanappudu vijaya sai Reddy press meet petti yenduku matladaledu
@ultronplayers1416
@ultronplayers1416 Ай бұрын
భయ పెట్టీ చెప్పించాడు
@jagannadhsahuvaddikanchari7130
@jagannadhsahuvaddikanchari7130 Ай бұрын
మీరు అమ్మాయిని బాగా వెటకారం గా మాట్లాడుతున్నారు.... రాష్త్రం లో ప్రజలకు సమస్యలే లేవా........
@rajeshparuchuru84
@rajeshparuchuru84 Ай бұрын
సాయిరెడ్డి బాగా కవర్ చేస్తున్నారు
@AnnoyedLion-eg9zk
@AnnoyedLion-eg9zk Ай бұрын
Please send this case to bathuku jatka bandi
@arunajyothi790
@arunajyothi790 29 күн бұрын
30 కోట్ల లో సగం మదన్ గారి కి ఇచ్చి వుంటే ఏ గొడవ లేకపోయేది ఇంత కీ ఆమె కు ఇంత సొమ్ములు ఏలా సిబిఐ విచారణ జరిపి
@lakshmanamurthygangula386
@lakshmanamurthygangula386 Ай бұрын
💐💐💐ఒక బాధ్యత గల ఉద్యోగం లో ఉండి, ఒక బాధ్యత గల ప్రజా ప్రతినిధి వీళ్ళు ఇలా చేస్తే వ్యవస్థ, మన సంప్రదాయం, ముందు ముందు యువత మీద, మన ఆంధ్రప్రదేశ్ పరువు, పార్టీ పరువు ఏమి అవుతుంది? డబ్బులు ఉంటే తప్పు చేస్తూ పోతారు కాబట్టి ఈ విషయం లో చర్యలు గట్టిగ ఉండాలి. వ్యవస్థ ను మీడియా, ప్రస్తుత గవర్నమెంట్ చర్యలు తీసుకొని, మన సంప్రదాయం కాపాడాలి 💐💐💐🎊🎊🎊🙏
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 Ай бұрын
ఇలాంటి పనులకి కూడా రోజా లాంటి బ్రోకర్స్ ఉంటారు అని తెల్సు గాని కానీ .. .. .. బినామీలు ఉంటారంటారా? ,
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 Ай бұрын
ఇద్దరు ఆడ పిల్లలున్న తండ్రి వేదన ఎంత ఉంటుందో కదా? పాత చెత్త రాజకీయం ఇలాగా చేసేది?
@umaranibavisetty2485
@umaranibavisetty2485 Ай бұрын
ఎంత గేళి గా మాట్లాడారు!?,ఈ రోజు ఎలా మాట్లాడుతున్నారు?ఆమె తన 2వ పెళ్లి గురించి చెప్తున్నారు
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 Ай бұрын
వంశీ గారు మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు కూడ సాయి రెడ్డి బెదిరింపులకి భయపడి నాలుక మడత ....
@gorthyswamy-9564
@gorthyswamy-9564 Ай бұрын
Plate change, super Anchor.
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 Ай бұрын
ఇప్పటికీ ycp వాళ్ళు కాలర్ ఎగరేసు కొని తిరుగుతున్నారు, ఇద్దరు పిల్లల తండ్రి పిల్లల కోసం ప్రాణాలు కాపాడు కోవడానికి పరిగెడుతున్నాడు.
@PK-nv4on
@PK-nv4on Ай бұрын
లాయర్ గా ఉండి, జడ్జి పోస్ట్ కొరకు ఎగ్జామ్ లో ప్రిపేర్ అయ్యి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో సెలెక్ట్ అయ్యి, సీనియర్ అధికారి గా వచ్చి, సర్వీస్ రూల్స్ తెలియదు అనడం విడ్డూరం గా ఉంది. ఇందులో తన కులాన్ని ఒక సొడ్డు గా చూపడం కరెక్ట్ కాదు.
@narasingaraoviyyapu9667
@narasingaraoviyyapu9667 Ай бұрын
చాలా interst చూపిస్తున్నారు 😊
@narenreddy5125
@narenreddy5125 Ай бұрын
అంతా ఓం శాంతి.....ఎవరికి కావలసిన శాంతి వారికి దొరుకుతుంది. మనశ్శాంతి లేకుండా చేసే శాంతి ఉండి ఏం లాభం. దేవుడు కార్యక్రమాలు చేసే‌ దేవాదాయ శాఖ లో కూడా ఇవాళ శాంతి లేదా... అఃతా రాజకీయం... రాజకీయాల నుంచి దేవుడికి విముక్తిని కల్పించాలి. అపుడే అందరికీ మనశ్శాంతి.
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk Ай бұрын
కేవలం 4 సంవత్సరాల అత్యంత తక్కువ కాలం సర్వీస్ లోనే సస్పెండ్ అయ్యిందంటే, వి సా రెడ్డి ఆవిడను దేవాలయ భూ అక్రమాలకు ఎంత ప్రభావితం చేసాడు అనేది ప్రజలు అర్థం చేసుకోవలసిన విషయం.
@balabhaskar2863
@balabhaskar2863 Ай бұрын
Vamsi gaaru,, Bullet diginda leda.....😂😂
@radhabujji5144
@radhabujji5144 Ай бұрын
E news tho society ki use ledhu
@kdpckumar7104
@kdpckumar7104 Ай бұрын
పోతావు రే వంశీ గా నాశనం అయ్యిపోతావు, నీ పెళ్ళాం కూడా నేను వదిలేసి పోతది
@DasariSrinivas-jt4mu
@DasariSrinivas-jt4mu Ай бұрын
నిజం. మాటలాడితే. పెళ్ళాం. వెందుకు. పోతది. రా. కుక్క. ని. పెళ్ళాం. పోయిందా. ఏందీ.
@valatie99
@valatie99 Ай бұрын
why Jagan not attend court every Friday? can someone explain?
@SaveAndhrapradesh-je7xu
@SaveAndhrapradesh-je7xu Ай бұрын
Because he is above law. He put Advocates to attend as he give money when he was in power .now it's upto courts to call him he is no more in power.
@gatturamarao9234
@gatturamarao9234 Ай бұрын
Mahaa prathivatha 🎉🎉🎉🎉🎉
@jahangeeraedapally3918
@jahangeeraedapally3918 Ай бұрын
మహా న్యూస్ మహానటులు
@jsranjaneyulu9119
@jsranjaneyulu9119 Ай бұрын
శాంతికి శాంతి లేదు
@kirankumar-ew2dh
@kirankumar-ew2dh Ай бұрын
మదన్ మోహన్ గాడు వేసిన ట్రాప్ లో టీడీపీ సోషల్ మీడియా పడి పోయింది..
@gopalkrishnamurtygade7232
@gopalkrishnamurtygade7232 Ай бұрын
వంశీగారు ఈ చానెల్ లో ఎంతసేపూ అనాలసిస్ పేరుతో మీరు ఇద్దరూ తప్ప వార్తలు ఏమీ చూపించరా వార్తలు చదివే సమయం ఏంటి మీ చానెల్ లో.
@Agk-i3k
@Agk-i3k Ай бұрын
ఇద్దరు కలిసి ఉన్నారు బిడ్డను చూసి ఆయనకు అనుమానం వచ్చింది అది ఇది అని సినిమా స్టోరీ చెప్పారు కదా సార్ వంశీ గారు నిన్న .....😅అసలు వాళ్లకు కలిసే లేమని చెప్తున్నారు అది కూడా మీ మీడియా సోదరులు చెప్పారు కదా పాపం నోట్లోంచి మాట్లాడడం లేదు😮
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 14 күн бұрын
జగన్ రెడ్డి నగరానికొక ప్యాలెస్ కట్టించుకుంటాడు, అది వాడి సరదా, వాడి నమ్మిన బంటు విజయ సాయి రెడ్డి ఊరుకొక చిన్న చిన్న చిన్న ఇళ్ళు చూసుకుంటాడు, ఇది వీడి సరదా. ఎవరి బుద్ధిని బట్టి వాళ్లు వాళ్ళ సరదాలు తీర్చుకుంటూ ఉంటారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క వ్యసనం. మన వైసిపి నాయకుల్లో మాత్రం ఎవరు తక్కువ? ఒకడు అరగంట అంటాడు, మరొకడు గంట అంటాడు, ఇంకొకడు విప్పు కొంటాడు. మన శాయి మాత్రం మనువాడకుండానే కలసి మనుగడ సాగిద్దాం అంటాడు. ఇలా ఒక్కొక్కళ్ళు గంటలు మొదలు సంవత్సరాల వరకు దేకుతూ పోయే వాళ్లే కదా? కాబట్టి సాయిరెడ్డిని చూసి కాసేపు నవ్వుకోండి కానీ ఆశ్చర్యపోకండి. ఎందుకంటే; ముసలోడేగానీ, మహానుభావుడు.
@yvijayakumar9
@yvijayakumar9 Ай бұрын
ముందు ఎపిసోడ్ వెయ్ వంశీ
@jahangeeraedapally3918
@jahangeeraedapally3918 Ай бұрын
వార్తలు రాసేటప్పుడు వెనుక ముందు తెలుసుకొని వార్తలు రాయాలి
@Kpop-blink-457
@Kpop-blink-457 Ай бұрын
shame on media.. its simple for u to malign others,,
@yadeshwardandetikar1238
@yadeshwardandetikar1238 Ай бұрын
You're first time issue resolved
@malleswarilingineni8212
@malleswarilingineni8212 Ай бұрын
Vamsi garu questions exlent
@Laxman-nm8yy
@Laxman-nm8yy Ай бұрын
ఔను. సార్. ప్రముఖ. తప్పు ఆంటేఏలా విడాకులు తరువాత. ముందు
@gsrraithunestham-ul7qh
@gsrraithunestham-ul7qh Ай бұрын
Me ku pellam unda
@saginagaraju9142
@saginagaraju9142 14 күн бұрын
సుభాష ఒక్కడికాదు, శాంతి, సుభాష్ రెడ్డి, మదన్ అందరూ లాయర్లే.
@venkatgundabolu6291
@venkatgundabolu6291 Ай бұрын
In due respect for ladies Madam is going to be an example to the country for many things. How the ladies organization will support or try to approach revised law's better in the coming years.
@kirankumar-ew2dh
@kirankumar-ew2dh Ай бұрын
Medea aa వార్త నిజమా కాదా అని సమాచారం తెలుసుకోకుండా బురద కళ్ళడమే ఇప్పటి జర్నలిజం.... చీ
@DasariSrinivas-jt4mu
@DasariSrinivas-jt4mu Ай бұрын
దాని. మొగుడే. గా. రా. సెప్పింది. కంట్లో. మొడ్డ. Pettukunnarra
@Subhani365
@Subhani365 Ай бұрын
మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా వేస్ట్ న్యూస్ రాష్టంలో లో చాలామంది ఆకలితో ఉన్నార్రా
@DasariSrinivas-jt4mu
@DasariSrinivas-jt4mu Ай бұрын
వైసీపీ. వాళ్ళు. వేసినపుడు. మొడ్డ. కుడుస్తున్నావా
@KamcharlasHome9991
@KamcharlasHome9991 Ай бұрын
Ami matladLeda Okka sar i mee thumb nail check chayandi News channels ki you tube news ki Thada undatam ladu
@phaniprakash6156
@phaniprakash6156 Ай бұрын
The media have to raise the question I.e. Mr.Subhash or Mr.V.S.R not yet condemned ? Not yet come to in front of media on this issue
@ArunkumarThute-ly4hc
@ArunkumarThute-ly4hc Ай бұрын
Ysrc పార్టీలో పెద్ద నాయకుడు డబ్బులు ఉన్నవాడు గతంలో మంత్రిగా చేసినవాడు పైగా సైకో జగన్ కి బాగా సన్నిహితుడు అంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఒక వ్యక్తి మీద ఇంత ఆరోపణ ఒక సామాన్యుడు చేశాడు అంటే, అందులో ఎంతో కొంత నిజం లేకుండా అయితే ఉండదు, అందులోనూ సంబంధిత వ్యక్తి శాంతి గారు ఈమె మాటలు వింటుంటే నమ్మశక్యంగా లేవు సరి కథ ఈమె క్యారెక్టర్ పట్ల కూడా అనుమానం కలుగుతుంది, ఈమె ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఈమె కోసమైతే అనిపించడం లేదు విజయసాయి రెడ్డి గారు చాలా మంచివారు అని చెప్పడానికి అన్నట్టుగా ఈమె మాటల పరమార్ధం కనిపిస్తుంది😊😊😊
@sathyamtv4721
@sathyamtv4721 Ай бұрын
Baga chepparu meeru inka bayataki tiyali. Super six. mida kuda ilagey. bayataki tiyali amma vandanam anni vadaladdu andi
@isukumar6252
@isukumar6252 Ай бұрын
Why you published then her twitter account
@manikyareddy9799
@manikyareddy9799 Ай бұрын
ఈ చానల్ లో ఇలాంటి విషయాలు తప్ప ప్రజా సమస్యలపై స్పందించే అలవాటు లేదు, కందకు లేని దురద కత్తి కెందుకు.
@swetharamarao695
@swetharamarao695 Ай бұрын
You are waste vamshi garu
@rathnamm8976
@rathnamm8976 Ай бұрын
Sir pls leave it prajalaku useful news eedaina vunte veyyandi sir... Mana intlo jarigite aa badha telusthundi..
@kandrakuntaganesh9168
@kandrakuntaganesh9168 Ай бұрын
Rey Elimineti madav reddy gurthunnada powder dabba
@prreddy100
@prreddy100 Ай бұрын
వేరే ఇంట్లో ఇలాంటివి జరిగితే పక్కింటి వాళ్ళు enjoy చేస్తారు. ఇక్కడ రాష్ట్రం మొత్తం enjoy చేస్తుంది🤔
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 Ай бұрын
ఇంతకూ ఈమె ఎప్పుడు జాబ్ లో జాయిన్ అయినది?
@srinivasaraocherukuri3163
@srinivasaraocherukuri3163 Ай бұрын
Mee channel memu ichhe chinna kanuka🎉🎉🎉
@khadarvalishaik3973
@khadarvalishaik3973 Ай бұрын
విజయసాయిరెడ్డి శాంతి ఇద్దరు కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెవిలో పూలు పెడుతున్నారు
@srinivasaraom.v.r.2961
@srinivasaraom.v.r.2961 Ай бұрын
But Shanti questioned the media how can this official letter reached to media?
@Hero99-99
@Hero99-99 Ай бұрын
Why Shanti not agreeing for DNA test?
@ashokmoturu1539
@ashokmoturu1539 Ай бұрын
N d thiwari 2 times U P CM,and uttaharnchal Cm,he also did,he worked AP governor also,how we can decide,mr Vijay Sai reddy should agree for DNA test.
@trinadharao9324
@trinadharao9324 Ай бұрын
సాయి శాంతి పర్వము
@s.k.chayadevi9869
@s.k.chayadevi9869 Ай бұрын
Useless , telecast exact news
@ChennaiahKommula
@ChennaiahKommula 22 күн бұрын
Vallakulaniki yemi chesindhi sir
@monkeyddragon7392
@monkeyddragon7392 Ай бұрын
Meeru inko Sakshi laga avvakandi, and she being Christian why was she in TTD
@madhusudanaraomatta8002
@madhusudanaraomatta8002 Ай бұрын
Very impartial media channel
@gopichandkarlapalam8721
@gopichandkarlapalam8721 Ай бұрын
సామాన్య కుటుంబం లో పుట్టిన ఈమెకు 30 లక్షలు భరణం ?, ఇది భరణం కాదు లంచం తీసుకుని ఉండవచ్చు..
@talarivenkatavijayalakshmi8153
@talarivenkatavijayalakshmi8153 Ай бұрын
కోట్లు
@lakshmireddy9952
@lakshmireddy9952 Ай бұрын
Focus on TDP Manifest promise implement first
@radhabujji5144
@radhabujji5144 Ай бұрын
Society ki use ayye news pettandi
@user-rr1ib1xn2x
@user-rr1ib1xn2x Ай бұрын
Everybody leaves in the society 🙏🙏 our behaviour should be respectful as well as responsible 🙏🙏🙏 no body cross our limits 🙏🙏🙏
@SaveAndhrapradesh-je7xu
@SaveAndhrapradesh-je7xu Ай бұрын
Society interested in this kind of news.sai reddy was in power did he misused power adi question Ikeda. Shanti should get justice. She was suffering till date .now it's justice time for her and her children.
@valatie99
@valatie99 Ай бұрын
no one coplaint? cbn in jail with out proof for 52 days?, sorry....paramesh, Albany ny
@saisrinivas4099
@saisrinivas4099 Ай бұрын
Sandhu dorikinappudallaa Dhummu leputunnaru Maha Vamsi 🔥🔥😂😂😂
@vempasivasai8064
@vempasivasai8064 Ай бұрын
Mata marustunnaaru mahabnews vallu
@srinivastanukonda798
@srinivastanukonda798 Ай бұрын
ఎక్కడ చుసిన వీళ్ళదరు కలిసే ఉన్నారు
@panduranga3439
@panduranga3439 Ай бұрын
30crores ah madan ane person adigadanta ah thumbnail enti sir Me lanti vaalla valla society lo okarimeeda okaru cruel ga avthunnaru
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 Ай бұрын
30 సంవత్సరాలు జగన్ & కొ ని టచ్ చేయ లేరా? అంత బలం ఉందా అలా అయితే .. .. .. .. జై జగన్,జై ycp ,జై రోజా,జై కొడాలి నాని, పే రని నాని, జయహో అంబటి & etc .,
@mynenisushma6786
@mynenisushma6786 Ай бұрын
Konni saarlu *"idi nijjam *"ani thelisina ,mounanga vunde paristitulu,.*"idi pachchi abaddam antha drama ,*"ani thelisina kondincha leni paristitulu.
@Agk-i3k
@Agk-i3k Ай бұрын
ఇప్పుడు తిరిగి మీ మీద కేసు వేస్తారని మాట మారుస్తున్నారా😂😂
@udhava9923
@udhava9923 Ай бұрын
Oka adadani usuru thagili yelanti chavu chastado
@akb9782yt
@akb9782yt Ай бұрын
ఆమె భర్త కంప్లయింట్ చూపిస్తూ మాట్లాడారు బాగా చూడురా
@Agk-i3k
@Agk-i3k Ай бұрын
@@akb9782yt చేతులతో అసభ్యకరమైన సిగ్నేచర్ చేయడం కూడా మహిళను అగౌరపరచడమే అవుతుంది .అది పాపం మీ మీడియా వాళ్లకి తెలియదు అంటే నమ్మాలా
@udhava9923
@udhava9923 Ай бұрын
@@akb9782yt okati cheppu ippudu aa bhartha yem reply chusi matladam annadu Mari aa pani inthaku mundu kuda cheyochhuga. Report chusi aa bharya yemantundo chudadam anali kada? Adadi ante antha alusa vedhava 😡
@Agk-i3k
@Agk-i3k Ай бұрын
@@akb9782yt భర్త ఇచ్చిన కంప్లైంట్ అయితే దాన్ని తీసుకుని అసభ్యకరమైన చేతి సంకేతాలతో మాట్లాడారు కదా అలా అసభ్యకరమైన చేతి సంకేతాలు చేయడం కూడా చట్ట వ్యతిరేకమే అవుతాది మరి దాని గురించి మీ మీడియా వాళ్ళు ఏం మాట్లాడతారు సార్
@pradeepraovibes
@pradeepraovibes Ай бұрын
Why suspended
@mahenderpagadala1492
@mahenderpagadala1492 Ай бұрын
Rayalaseema zone nundi Backlog notification lo zone ela maarindi ST Backlog post state post kaadu how possible sir aame AC post pedda scam sir
@maniraghav7047
@maniraghav7047 Ай бұрын
పప్పలో పండు అనే టైటిల్ ఈ ఎపిసోడ్ కి పెట్టాలి
@avkreddyarumalla8057
@avkreddyarumalla8057 Ай бұрын
మీడియాలు నిజాఇతిగాపనిచేసుతునాయ చెప్పండి దేవుడుఓటువేయండి
@mahenderpagadala1492
@mahenderpagadala1492 Ай бұрын
Shanthi post ela vacchindi
@mahendarbalerao7473
@mahendarbalerao7473 Ай бұрын
Cheppu tho kottali mimmalni ........ మీడియా బ్రోకర్లు మీరు......
@shoe_Bin
@shoe_Bin Ай бұрын
Vamsi, Gaaru don't backfooot . You don't have to fear anything. She is playing dram with help of Sai Reddy.
@ullivenugopal2469
@ullivenugopal2469 Ай бұрын
Vamsi Garu Meru Adudau Ladies Tapu Ga mayaladru❤🎉
@narayanavenkataramana7297
@narayanavenkataramana7297 15 күн бұрын
Shanti barthaku oka 200 crires sari piyyadi kadda..andukay mana reddy inta helps sagayam sasru untaraa..
@venugopalraogondi2075
@venugopalraogondi2075 Ай бұрын
These are all public persons
@narasingaraoviyyapu9667
@narasingaraoviyyapu9667 Ай бұрын
అసలు మీకెందుకు 😂😂
@rajeshparuchuru84
@rajeshparuchuru84 Ай бұрын
ఈ గవర్నమెంట్ సరిగా న్యాయం చేయకపోతే దిగిపోవటం బెటర్. నమ్మి ఓటు వేసాము. మీరూ పాత గవర్నమెంట్ లాగే అంటే ఒక్కరోజు కుడా nda అధికారం లో ఉండటానికి అర్హత లేదు
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 Ай бұрын
Is Subhash Married or Not Before
@PNSSRAO
@PNSSRAO Ай бұрын
Please do not make fun out if the situation dear sirs.
@nageswararaokolasani4154
@nageswararaokolasani4154 Ай бұрын
వాస్తవంగా సుభాష్ బలిపశువు అయ్యాడు
@ravurilakshman
@ravurilakshman Ай бұрын
ఇధి చర్చించి ప్రజలకు ఎమి మేలు చేస్తార్రా నడుము మీడియా
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 Ай бұрын
ఇద్దరు ఆడపిల్లలు ఉన్న మదన్ (us లో ప్రొఫెసర్ ) ఇంటికి వస్తే ఇదిగో నాకు పుట్టిన కొడుకు అని చూపించింది, మరి us నుంచి మదన్ ఇదిగో నా పెళ్ళాం, పిల్లలు అన్నాడా?.. .. .. .. . ఏవిటండీ పాత ప్రభత్వ దురాగతం? ఇంకా ycp కాలర్ ఎగరేసుకుని తిరుగుతూ, నోటి కొచ్చిన, చేతనయిన పనులు చేస్తున్నారు ఇంకా 30 సంవత్సరాలు బరించాలా ? వాళ్ళ పార్టీ లేకపోయినా అంత డబ్బు పొగరు ఉందా వాళ్ళ దగ్గర? 30 సంవత్సరాలు జగన్ & కొ ని టచ్ చేయ లేరా? అంత బలం ఉందా అలా అయితే .. .. .. .. జై జగన్,జై ycp ,జై రోజా,జై కొడాలి నాని, పే రని నాని, జయహో అంబటి & etc .,
@rajaraodaggumati3604
@rajaraodaggumati3604 Ай бұрын
Orey meru marara?
@RamakrishnaiahValupali
@RamakrishnaiahValupali Ай бұрын
When she is telling Subhash son.then Subhas has to react.
@SaveAndhrapradesh-je7xu
@SaveAndhrapradesh-je7xu Ай бұрын
Subhash is the main khiladi. Didi subhash used he to reach vijay sai for some work. Should put an enquiry.
@johnwin5060
@johnwin5060 Ай бұрын
Dai aaaaa naaaaa mic word lone ne over action ardamoutundi talkcom powder
@kalyantpv
@kalyantpv Ай бұрын
character assasination ayyindi kadaaa. first of all bajaru ki tevadam ayyindi
Sunglasses Didn't Cover For Me! 🫢
00:12
Polar Reacts
Рет қаралды 5 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 12 МЛН
Sunglasses Didn't Cover For Me! 🫢
00:12
Polar Reacts
Рет қаралды 5 МЛН