No video

Mahatma Gandhi: గాంధీ చివరి రోజు ఎలా గడిచింది? ఆయన్ను హత్య చేసే ముందు గాడ్సే ఏం చేశాడు? | BBC Telugu

  Рет қаралды 36,478

BBC News Telugu

BBC News Telugu

6 ай бұрын

నేడు గాంధీ వర్థంతి: 1948 జనవరి 30న దిల్లీ బిర్లా బిర్లా హౌస్‌లో సహాయకులు ఆభా, మనులతో కలిసి నడుస్తూ, వారితో సరదాగా ముచ్చటిస్తూ గాంధీ ప్రార్థనా సభకు చేరుకున్నారు. అక్కడున్న ప్రజలకు అభివాదం చేశారు. నాథూరాం గాడ్సే, గాంధీ వైపు వంగడం చూసి, అతడు పాదాలకు నమస్కరిస్తున్నాడని మను అనుకున్నారు. #martyrsday #GandhiDeathAnniversary #NathuramGodse #BBCTelugu #MahatmaGandhi #LastDay
కథనం: రేహాన్ ఫజల్, బీబీసీ ప్రతినిధి.
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 180
@srinuakula8645
@srinuakula8645 6 ай бұрын
గాంధీ ముస్లిమ్ లీడర్ మాత్రమే పాకిస్తాన్ ప్రీమికుడు
@subbarao3812
@subbarao3812 6 ай бұрын
గాంధీ, ఏ నాడూ హిందూ దేశాన్ని కలిపి ఉంచాలి అనుకోలేదు. పాకిస్తాన్ ను బలవంతం గా విడ గొట్టి, వేలాది హిందువుల ప్రాణాలు బలి కావడానికి కారణం అయ్యాడు ఇది చరిత్ర కారులు విస్మరించిన రక్త చరిత్ర. ఈ గాంధీ, నెబ్రుల కంటే ఎంతో మంది స్వాతంత్ర్య వీరుల స్ఫూర్తి దాయక త్యాగాలు చరిత్ర పుటల్లో అజ్ఞాతం గా ఉంచి వేయ బడ్డాయి. వారు మాత్రమే నిజమైన దేశ భక్తులు, భారత మాత ముద్దు బిడ్డలు. జై హింద్
@pavankumarreddy3219
@pavankumarreddy3219 6 ай бұрын
Know the history properly. Don't write these comments.
@HariKrishna-lo4xi
@HariKrishna-lo4xi 6 ай бұрын
@pavankumar : బాబు, నిజం తెలుసుకో !!! గాంధీజీ సత్యాగ్రహం వలన మన స్వాతంత్రం రాలేదు. రెండో ప్రపంచ యుద్ధంలో నేతాజీ తొ యుద్ధం చేసాక ని బ్రిటిష్ వాళ్ళు కొంత బలహీనపడా‌్డరు. కాళీకతా‌్త , ముంబై అటువైపు సైనికులు తిరగబడ్డారు .బ్రిటిష్ వాళ్ళు కి డబ్బులు లేక స్వాతంత్రం ఇవ్వాలని అనిపించింది.కాంగ్రెస్ పార్టీ రాసిన చరిత్రను నమ్మితే అబద్ధాలు నిజం అనుకుంటావు.
@priyaboutique9673
@priyaboutique9673 6 ай бұрын
Godse garu e pani appudo chesiunte mana vallu antha mandhi train lo bali avvalsina avasaram undedhi kadhu
@pavankumarreddy3219
@pavankumarreddy3219 6 ай бұрын
@@priyaboutique9673 RIP for your understanding
@pavankumarreddy3219
@pavankumarreddy3219 6 ай бұрын
@@HariKrishna-lo4xi congress party charitra rayaledu adi telusuko. Chala history books unnai. Ippudu bjp vallu cheppe abadalu nammaku
@subrhamanyamjijjuvarapu4710
@subrhamanyamjijjuvarapu4710 6 ай бұрын
Bose and patel are great Hindu heros
@kukumar6181
@kukumar6181 6 ай бұрын
ఆ రోజు ఏమి జరగాలో అది జరిగింది
@user-iq7xo6ur7l
@user-iq7xo6ur7l 6 ай бұрын
Endi bro antha matannav 😂 but currect🎉
@kukumar6181
@kukumar6181 6 ай бұрын
@@user-iq7xo6ur7l ఆయన భగవద్గీత పారాయణం చేస్తాడు కదా
@sricommonman1085
@sricommonman1085 6 ай бұрын
గాంధీ ఫోటో అన్నీ నోట్లు మీద ఎందుకు. పటేల్, చంద్రబోస్ కూడా వేయండి. మొత్తం ముసలోడు పీకి పరేశినట్లు ఆయన ఒక్కరినే భవి తరాలు ఎందుకు గుర్తు పెట్టుకోవాలి
@gamingff4505
@gamingff4505 6 ай бұрын
Bjp andhbhakt anukunta nuv , గాంధీ వల్లు బోస్ , పటేల్ , స్వాతంత్ర్య సమరయోధుడు అయ్యరు
@manigonuguntla2890
@manigonuguntla2890 6 ай бұрын
Andhabhakta 😂😂😂 finally you are brainwashed it is not good
@target8428
@target8428 6 ай бұрын
​@@gamingff4505 yendhi ra pappu batch jihadhi ga
@shankarmylavarapu2226
@shankarmylavarapu2226 6 ай бұрын
కొద్ది నెలల wait
@desistarktm7270
@desistarktm7270 6 ай бұрын
there's no proof that Gandhi said ram ram in his last moments.
@lavanyakumarikotha8487
@lavanyakumarikotha8487 6 ай бұрын
Facebook university student no proof required Gandhi ji in every Indian heart .
@bhaskararaobhattagiri4307
@bhaskararaobhattagiri4307 6 ай бұрын
🕉️ నిజమైన భారతీయుడు, గాడ్సే. మంచి దేశ భక్తి కల్గిన వ్యక్తి. గాంధీ గురించి ప్రచారం చేసే వాళ్లు సిగ్గు పడాలి. వాస్తవం దాచి, సరైన దేశభక్తులను గుర్తించక, అనవసరమైన వారు వారి స్వార్థ ప్రయోజనాల దృష్ట్యా దేశాన్ని సర్వనాశనం చేసిన ఇటువంటి గాంధీ గురించి గొప్పగా ప్రచారం చేయడం హేయమైనది. ఆఖండభారతాన్ని ముక్కలు చేసిన ఘనత వీరికేదక్కుతుంది. ఈరోజుకీ భారదేశంలో భారతీయులు ఇన్ని అవస్థలు పడుతున్నారు అనడానికి గాంధీ, నెహ్రూలే కారణం. కాబట్టి నాతూరామ్గాడ్సే మంచి పని చేసినాడు.
@sonar451
@sonar451 6 ай бұрын
Roju Modi gandhi bajana chesthu vuntadu.
@phaneendrakumar2216
@phaneendrakumar2216 6 ай бұрын
Bhaskar garu mikemi teliyadani ardam avutundi.godse em chesado ee country kosam cheppandi.
@bsivabrahmendrabsivabrahme3165
@bsivabrahmendrabsivabrahme3165 6 ай бұрын
భరత్ కి ఉపశమనం కలిగెంచడూ
@RcIndian
@RcIndian 6 ай бұрын
​@sonar45😂1
@nithinmunasa4255
@nithinmunasa4255 6 ай бұрын
Godse is a chor
@eswarreddydevireddy1365
@eswarreddydevireddy1365 6 ай бұрын
దేశం కోసం ఎందరో మహానుభావులు ఎదురెళ్లి మృత్యువు ని ఆహ్వానించారు. గాంధీజీ స్వార్థం వలన దెబ్బతిన్న ఒక సామాన్య పౌరుడు గాంధీజీ మరణాన్ని శాసించాడు. నా దృష్టిలో గాడ్సే దేశం కోసం పోరాడిన ఒక మహనీయుడు.... జోహార్ గాడ్సే... భారతదేశ చరిత్రలో నీ పేరు ఒక సువర్ణాక్షరము.. .. జై హింద్.... జోహార్ గాడ్సే
@shaik.karimullagullapalli7867
@shaik.karimullagullapalli7867 6 ай бұрын
Aithy south africa lo godsy statue pettandi😅
@kirankumar4049
@kirankumar4049 6 ай бұрын
Avunara cheddy ga ysr gandi kante goppadu hyderabad lo 300people ni champadu
@target8428
@target8428 6 ай бұрын
​@@shaik.karimullagullapalli7867nuv nee intlo jinna gaani bomma pettuko
@commonman200
@commonman200 6 ай бұрын
గత రెండు రోజులుగా ఇమామ్‌పై ఇస్లామిక్ లా ఫత్వా జారీ చేసిన వార్తల గురించి మీ నుండి ఎలాంటి కథనం లేదు. దయచేసి ఈ అంశాన్ని కవర్ చేసి, దాని గురించి మాకు తెలియజేయండి.. ఫత్వా అంటే ఏమిటి? భారతదేశంలో ఎన్ని మత చట్టాలు ఉన్నాయి? రాజ్యాంగం ప్రకారం పౌరుడి హక్కులు మొదలైనవి. జనవరి 22, 2024న అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైనందుకు 28 జనవరి 2024 ఆదివారం నాడు ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ డిఆర్ అహ్మద్ ఇల్యాసికి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేయబడింది. భారతదేశం రాజ్యాంగం ద్వారా నడిచే లౌకిక దేశం మరియు రాజ్యాంగం ప్రకారం అతను అనుసరించే విశ్వాసం అతని లేదా ఆమె ఎంపిక. అతను చేసిన తప్పేంటి? అతను తోటి భారతీయుల మధ్య ఐక్యత, శాంతి మరియు సామరస్యం కోసం పాటుపడడం తప్పా?
@sureshpalla9467
@sureshpalla9467 6 ай бұрын
Meeru gadse gurinchi chepte bagundi
@vishalcreation4705
@vishalcreation4705 6 ай бұрын
మన దేశానికి పట్టిన చిదపురుగు గందీ
@vishnuchalla5559
@vishnuchalla5559 6 ай бұрын
బ్రిటీష్ వారి చలవతో గాంధీ నెహ్రూ సుక జీవితం గడిపారు బ్రిటీష్ కుక్కల తో పోరాడిన మహాను భావులను కించ పరిచారు తగ్గించారు అదే అతని చావుకి ఆరంభం😮 కానీ బ్రిటీష్ కాంగ్రెస్ రూపం మార్చుకొని బ్రతికే ఉంది😮 వాస్తవ వక్రి కరణ విభజించు పాలించు సిద్ధాంతం వారసత్వ జననం ప్రజా వేతిరేకం జై భారత్ జై హింద్
@srinivasaraoadari434
@srinivasaraoadari434 6 ай бұрын
అవును నిజం చెప్పావు సోదర జై భారత్
@subbaraosubbarao4067
@subbaraosubbarao4067 6 ай бұрын
గాంధీ నెహ్రూ కుటుంబం లేకపోతే దేశం ఇంకా ఎప్పుడు డెవలప్ అయ్యేది
@manigonuguntla2890
@manigonuguntla2890 6 ай бұрын
Andhabhakta 😂😂😂😂
@PrakrutiBhakti
@PrakrutiBhakti 6 ай бұрын
Anchor book lo rasindi chadivi chepindi ..danaki motham teliyad..😂😂
@bhanumanthareddy5188
@bhanumanthareddy5188 6 ай бұрын
గాంధీతో సహా నెహ్రూను కూడా చంపి ఉంటే దేశం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది జై హిందు జై భారత్ జై
@shaik.karimullagullapalli7867
@shaik.karimullagullapalli7867 6 ай бұрын
Avunu appudu RSS vachi malli kulaacharala kupati veliginchydi😅
@Pawanbiggbosstelugu
@Pawanbiggbosstelugu 6 ай бұрын
@@shaik.karimullagullapalli7867 1987 ki mundhu RSS , bjp levu anthaku mundhu mathakalahalu endhuku endhuju jarigayi. Hindu mathanni kinchaparusthu, vere marhala votes kosam paakulade party congress party.
@harikrishnagandla9501
@harikrishnagandla9501 6 ай бұрын
​@@Pawanbiggbosstelugu teliyakapite teliyanattundali bro. British did that disputes between Hindu Muslims to safe themselves. Andaru kaliste vallani venakki pampistaraani ala godavali reparum manam pitchollalaga ippatiki kottukuntunnam
@desistarktm7270
@desistarktm7270 6 ай бұрын
@@shaik.karimullagullapalli7867 ముస్లింలు హిందువులందరినీ నాశనం చేసి చంపాలనుకున్నా హిందువులు ముస్లింలను ద్వేషించకూడదు. చావును ధైర్యంగా ఎదుర్కోవాలి. : గాంధీ
@kishorech9676
@kishorech9676 6 ай бұрын
Avunu mari avi lekunda 2014 varaku india veligipoyindi kada..... ​@@shaik.karimullagullapalli7867
@ramasubrahmanyam12
@ramasubrahmanyam12 6 ай бұрын
Very heartful video. Thank You BBC TELUGU.
@dr.yagandlasuresh1134
@dr.yagandlasuresh1134 6 ай бұрын
Bose is the Real Boss (Hero) for Indians
@desistarktm7270
@desistarktm7270 6 ай бұрын
ఒక వ్యక్తిని చంపడం తీవ్రమైన నేరం. కానీ గాంధీ ఎవరి మాటా వినలేదు కాబట్టి ఆయన హిందూ వ్యతిరేక కార్యకలాపాలను ఆపడానికి వేరే మార్గం ఏమైనా ఉందా?. * గాడ్సే గాంధీని శిక్షించలేదు లేదా ప్రతీకారం తీర్చుకోలేదు, అతను గాంధీని అడ్డుకున్నాడు. మరియు ఒక ప్రాణం తీసిన అపరాధాన్ని భరించలేక, గాడ్సే తన శిక్షకు ఎలాంటి ప్రతిఘటనను చూపకుండా తనను తాను త్యాగం చేసుకున్నాడు * గాడ్సే చేసినట్లుగా ఎవరూ ధర్మాన్ని అనుసరించలేరు. ధర్మం ప్రకారం జీవించాలనుకునే వారికి ఆయనే పరమ మార్గదర్శి.
@flashevolflayor
@flashevolflayor 6 ай бұрын
Jai Godse ❤ Worldwide Godse fans Association 🫂🌎🎉🥳🥳🥳🥳🥳🥳🥳🥳
@kanakarajutunga
@kanakarajutunga 6 ай бұрын
గాంధీ గారు సువర్ణ హిందువుల హక్కుల కోసం పోరాడిండు, అదే హక్కులు కోల్పోవలసి వస్తుందని వెరచి నాధూరాం గాడ్సే భావించిండు, ఇక జిన్నా తాత గారు కూడా హిందువే కాబట్టి గాంధీ నీ పొగడిండు, టేబీ రుగ్మతతో ఉన్న జిన్నా ను దేశ విభజన కాకుండా గాంధీ గారు ఆపి ఉంటే ఆరు నెలల్లో చనిపోయేవాడు, ( వాస్తవానికి దేశ విభజన ఐనంక ఆరు నెలలకె జిన్నా చనిపోయిండు) కానీ 1932 నాటి పూణే ఒప్పందం తో గాంధి వల్ల నష్టపోయిన ఈ దేశ దలితుల హక్కుల కోసం ఏ సవర్ణ హిందువూ ఇప్పటి వరకు మాట్లాడ లేదు ! అనేక చేదులు ఈ దేశ దలితులు ఇప్పటికీ భరించు తూనే ఉన్నారు!
@shadikshaik7675
@shadikshaik7675 6 ай бұрын
So sad 😢😢
@chirutravellervlogs2220
@chirutravellervlogs2220 6 ай бұрын
👏👏👏👏👏👍
@ajayvarmaajayv901
@ajayvarmaajayv901 6 ай бұрын
Jai బోస్
@PerisetlaSrinivasulu
@PerisetlaSrinivasulu 6 ай бұрын
Mahatma is peace he was a living God
@desistarktm7270
@desistarktm7270 6 ай бұрын
ముస్లింలు హిందువులందరినీ నాశనం చేసి చంపాలనుకున్నా హిందువులు ముస్లింలను ద్వేషించకూడదు. చావును ధైర్యంగా ఎదుర్కోవాలి. : గాంధీ
@suravaraprasad3797
@suravaraprasad3797 6 ай бұрын
బ్రిటన్ ఏజెంట్.
@rajasekhar1072
@rajasekhar1072 6 ай бұрын
Gandhi the "great thief"....
@dhanunjaynaidu5144
@dhanunjaynaidu5144 6 ай бұрын
Kalchina athanu entha నిర్భయంగా nilabadado athaniki na vandanam
@HariKrishna-lo4xi
@HariKrishna-lo4xi 6 ай бұрын
@desistrkam : True!!! Gandhiji's Personal Assistant,he was a Tamil person. He clearly said Gandhi never said "Hey Ram" at the moment of his death. Others who were present and heard from a close distance agreed to the same argument. After , kamal Hassan's cinema HeyRam was released this point was discussed.
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 6 ай бұрын
జాతిపిత కాదు జాతి పిత్రే
@desistarktm7270
@desistarktm7270 6 ай бұрын
If British and Pakistani Islamists like Gandhi, then we can understand what kind of Hindu he was. Anti-Hindu.
@Dheerseng
@Dheerseng 6 ай бұрын
Gandhi totally corrupt mind* that's true
@ballubalaji9991
@ballubalaji9991 6 ай бұрын
గాడ్సే గోప్ప దేశభక్తుడు 🙏🙏🙏🙏 గాంధీ చేసీన దరిద్రలు వల్లు ఉక్కు పిడుగు లాంటి భగత్ సింగ్ బోస్ గారు ఇంక ఉన్నవల్లు అస్సలు సిసలైనా దేశ భక్తులు
@maruticlicks7877
@maruticlicks7877 6 ай бұрын
Gandhi and nehuru, idharu dongalu freesom fighters kadu, nijamaina freedom fighters emo evariki teliyadu ,vallu emo ati chinna age lone chanipoyaru kani villu idharu aani rajabogalu anubhavinchi njoy chesaaru ,
@kudhurulucky7735
@kudhurulucky7735 6 ай бұрын
The Great Gadsey
@rotemap3882
@rotemap3882 6 ай бұрын
Godse Lanjakodka
@bnvprasadh6785
@bnvprasadh6785 6 ай бұрын
E comments chuste anipistundi idi Gandhi chivari roju kadu godse arrest ki mundu story la vundi😮
@srikanthms999
@srikanthms999 6 ай бұрын
Great.. Gadse lekapote... Ela undedo... Shubhash chandra bose garu undi unte bagundedi
@kalangiramesh661
@kalangiramesh661 6 ай бұрын
గాంధీ మరికొంత కాలం బతికి ఉంటే...భారత్ ముస్లిం దేశం గా ఏర్పడేది.హిందువులు గురించి చరిత్ర లోపుస్తకల్లో మాత్రమే చడవగలిగే వాళ్ళం, గాంధీ చర్యల ఉద్దేశ్యం ఏదైనా నష్టపోయింది భారత్ మరియూ హిందువులే. జై హింద్.
@vishnuchalla5559
@vishnuchalla5559 6 ай бұрын
కరెక్ట్ బ్రదర్❤
@shaik.karimullagullapalli7867
@shaik.karimullagullapalli7867 6 ай бұрын
Avunu gandhi lykapothy inka 200 years British kada valla sankalu nakutha akkada valla kalla kinda banisaluga vundadam miku istam anduky okka rss nayikudi peru kuda india gate pina ledhu... Miru banisalu any mind set nundi ippatiki bayatiki raleka pothunnaru😅😅😅
@oursoils2405
@oursoils2405 6 ай бұрын
I pity your watts app knowledge
@kirankumar4049
@kirankumar4049 6 ай бұрын
Pichi battai gujarati🦊🦊🦊🦊🦊🦊 antakante ekkuva loss
@desistarktm7270
@desistarktm7270 6 ай бұрын
@@oursoils2405 i pity yours. ముస్లింలు హిందువులందరినీ నాశనం చేసి చంపాలనుకున్నా హిందువులు ముస్లింలను ద్వేషించకూడదు. చావును ధైర్యంగా ఎదుర్కోవాలి. : గాంధీ
@anil.thotamalla8286
@anil.thotamalla8286 6 ай бұрын
వాడు చచ్చిన రోజే స్వాతంత్రం వచ్చింది మనకు
@lakshminarayana2137
@lakshminarayana2137 6 ай бұрын
హే రాం అని కొంత మంది అంటారు, అసలు ఇవన్నీ అబద్ధాలు
@balivadaVenket
@balivadaVenket 6 ай бұрын
చరిత్ర హీనుడు మోహన్ దాస్ ...చచ్చేటప్పుడు రామ్ రామ్ అన్నాడా...బిబిసి విన్నదా.?
@crksagar5786
@crksagar5786 6 ай бұрын
గాంధీ నిగ్రహం పరీక్షించుకోవడానికి అమ్మాయిలతో ఉండేవారు అని విన్న. పనియిపోయక sorry ఇవాళ నిగ్రహించ లేకపోయా ! మళ్ళీ రేపు నిగ్రహ పరీక్ష ఉంటుంది అనేవారేమో 😂
@undavallisrinu1029
@undavallisrinu1029 6 ай бұрын
🙏🙏🙏
@smartkid7152
@smartkid7152 6 ай бұрын
Gandhi is great man
@dr.yagandlasuresh1134
@dr.yagandlasuresh1134 6 ай бұрын
దయచేసి స్వామి శ్రద్ధానందను కూడా ఎవరు చంపారో వీడియోను కూడా పోస్ట్ చేయండి
@SravanKumar-vo7hy
@SravanKumar-vo7hy 6 ай бұрын
At the end 5:07 - 5:16 Pakistani leader accepted the violence on Hindus in their country and the exposed the fact of gandhi's death.
@niladisifyyou2142
@niladisifyyou2142 6 ай бұрын
Bharat / Hindu drohulu Congress. Desanni nirveryam chesadu durmargudu….
@dr.yagandlasuresh1134
@dr.yagandlasuresh1134 6 ай бұрын
దేశానికి దరిద్రమే నెహ్రూ గాంధీఖాన్
@dr.yagandlasuresh1134
@dr.yagandlasuresh1134 6 ай бұрын
లాలా లజపతి రాయ్ ను ఎందుకు చంపారు సైమన్ కమిషన్లో ?
@harikishan236
@harikishan236 6 ай бұрын
So sad to know that this party just ruined our country for 70 years, still some people want to vote especially hindus. I wonder whats their thought process
@dr.yagandlasuresh1134
@dr.yagandlasuresh1134 6 ай бұрын
గురుగోవింద్ సింగ్ కుటుంబాన్ని ఎవరు హతమార్చారో ఇలాగే చూపించండి
@sapthagiriprintedgifts8031
@sapthagiriprintedgifts8031 6 ай бұрын
Chachindi chepithe chalu, adu cheppindi , eedu cheppindi ninnu evadu cheppamannadu
@crksagar5786
@crksagar5786 6 ай бұрын
BBC గాంధీని, నెహ్రూ ని కాంగ్రెస్ను బాగానే సపోర్ట్ చేస్తాడు. ఎంతోమంది దేశభక్తులనీ నెగటివ్ గా చెప్పుతాడు
@jamalbhai951
@jamalbhai951 6 ай бұрын
Rest in Peace Gandhi Ji... you are a true inspiration for all our Indians. and this Andhbhakt's dont understand your greatness.
@manigonuguntla2890
@manigonuguntla2890 6 ай бұрын
But andhabhakta cannot understand they rely what's app University posts
@Protagonist77
@Protagonist77 6 ай бұрын
How meta you r......real andhabakt is you only....learn the facts not posts and reels...
@naveencherupalli
@naveencherupalli 6 ай бұрын
Andhbhakts spotted
@cheralumerugu1239
@cheralumerugu1239 6 ай бұрын
Eantho life vunna Godse alacheasadu ante appudu hinduvula paristithulu eala vunnayo ardamchesu kova chu
@sivasaaitakur
@sivasaaitakur 6 ай бұрын
Soo sad to see this cooked up story from BBC.
@SravanKumar-vo7hy
@SravanKumar-vo7hy 6 ай бұрын
5:07 - 5:17 varaku genuine ga Hindus meda jarigina oochakotha ni nijayitha ga oppukunna pakstan leader chebuthundi Godse enduku champado ani.
@livingstonecon
@livingstonecon 6 ай бұрын
May be sardar vallabhai patel hand and conspiracy in gandhis murder
@srikanthms999
@srikanthms999 6 ай бұрын
Jinna ghandi lu iddaru desanni vidagottaru.. Ento mandi atma balidanalu ichi techukunna desanni mukkalu chesaru.... Edi enta matram correct kadu... Mata pratipadikana vidadeesi.. Malli maku poru unchu vellaru...
@HariKrishna-lo4xi
@HariKrishna-lo4xi 6 ай бұрын
@Jamal bhai:Hey Jihadi Supporter M.K Gandhi was a Muslim supporter .For your love towards Gandhi ,place his statues in muslim colonies around houses not in streets.
@sureshpalla9467
@sureshpalla9467 6 ай бұрын
Ghandhi and nehru chala nastam chesaru India ki
@Srinu657
@Srinu657 6 ай бұрын
నువ్ ఉంటే బాగుండేది....😢
@jayasree3138
@jayasree3138 6 ай бұрын
Yes
@vineeladdala8973
@vineeladdala8973 6 ай бұрын
British broadcasting corporation
@user-yi3vw2jk1t
@user-yi3vw2jk1t 6 ай бұрын
Sardar vallabhai patel to nathuram gadse chalasepu matladina tarvata mana jaati pita aina gandhi gari vaddaku velli shoot chesadante.. i think sardar vallabhai patel gadse ki pampademo gandhi garini champadaniki😮...
@gamingff4505
@gamingff4505 6 ай бұрын
Nik em ayina doubt unda
@rahulkumardibba4140
@rahulkumardibba4140 6 ай бұрын
Meere ah rojulo vundedi veelu gurinchi kuda cheprhunaru siggu lekunda jai gadse
@laxman9937
@laxman9937 6 ай бұрын
Ghadse is real hero
@nagarajudavathu3985
@nagarajudavathu3985 6 ай бұрын
You are 100% correct
@Chinna-rr9zj
@Chinna-rr9zj 6 ай бұрын
Gadse హీరో
@Navigation.1996
@Navigation.1996 6 ай бұрын
So sad Godse did wrong 😢😢 Rip gandiji ❤
@SuperRajeshvarma
@SuperRajeshvarma 5 ай бұрын
Godse is a good guy and real hero
@dilip222610
@dilip222610 6 ай бұрын
Jai godsay
@basavaraj2343
@basavaraj2343 6 ай бұрын
Ghodse is great man
@ashokvarakooti9937
@ashokvarakooti9937 6 ай бұрын
BBC don’t try to support congress indirectly, look at comments on for video. No one supporting for Gandhi family. Everyone loves Godse. Because Godse is the real Indian. Gandhi ji not Mahatma anymore. Real history was erased in the books
@user-iq7xo6ur7l
@user-iq7xo6ur7l 6 ай бұрын
Edanta cheppina BBC asalu godseki anta kopan endukochindo cheppu first
@naveenn8607
@naveenn8607 6 ай бұрын
😂😂😂😂😂😂😂😂
@mahendrakondragunta4565
@mahendrakondragunta4565 6 ай бұрын
Bharat mata ki jai
@souravreddy6167
@souravreddy6167 6 ай бұрын
Jai hind jai godse
@gangadharm2309
@gangadharm2309 6 ай бұрын
Ante aa roju bharat ki adhurstam vachindhi anamata
@sudheerdudala1226
@sudheerdudala1226 5 ай бұрын
Musali nakka sachindi 😂😂😂
@Noname.-739
@Noname.-739 6 ай бұрын
Mahatma....not easy to live like gandhi..!
@desistarktm7270
@desistarktm7270 6 ай бұрын
British wants us to love Gandhi and hate Godse. Remember it's British who ruled us for 200 years. Don't let them decide things for us...
@user-nd3kq9th6h
@user-nd3kq9th6h 6 ай бұрын
Britishes will create STORIES
@goutamisirikonda3248
@goutamisirikonda3248 6 ай бұрын
Oh really? That what you learnt from whatsapp university..
@user-nd3kq9th6h
@user-nd3kq9th6h 6 ай бұрын
I mean they will make not real stories
@vamshihindupur7508
@vamshihindupur7508 6 ай бұрын
Lol yedhi cheppina daniki opposite ardham cheskuntey pedda journalist ani feel avuthava, anthaa ga negative anipisthey BBC videos chudaku
@mahabodhi650
@mahabodhi650 6 ай бұрын
Jai what's ap University
@sivaswamy4642
@sivaswamy4642 6 ай бұрын
జాతిపిత మహాత్మాగాంధీ తాతకు నివాళి అర్పిస్తూ
@kalaganisravan582
@kalaganisravan582 6 ай бұрын
ఓ మహాత్మా 🙏
@bsivabrahmendrabsivabrahme3165
@bsivabrahmendrabsivabrahme3165 6 ай бұрын
భరత్ దేశానికి పట్టిన పిడ పోఇంది ఆ రోజు
@target8428
@target8428 6 ай бұрын
Jai godsay
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 46 МЛН
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 24 МЛН
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 46 МЛН