మహిళలకు భారీ షాక్.. ఫ్రీ బస్సు లో కొత్త రూల్స్ | New Rules For Free Bus Scheme | CM Revanth Reddy

  Рет қаралды 1,519,485

SumanTV Daily

SumanTV Daily

3 ай бұрын

Watch► మహిళలకు భారీ షాక్.. ఫ్రీ బస్సు లో కొత్త రూల్స్ | New Rules For Free Bus Scheme | CM Revanth Reddy | #SumanTVDaily
#cmrevanthreddy #freebusscheme #telangana #latestupdates #sumantvdaily

Пікірлер: 1 300
@ravishankarvadnala6474
@ravishankarvadnala6474 2 ай бұрын
అన్ని ఫ్రీ లు తీసేయాలి వైద్యం మరియు విద్య మాత్రమే ఫ్రీగా ఉండాలి
@rajkalluri2725
@rajkalluri2725 2 ай бұрын
Correct
@azharmohad7521
@azharmohad7521 2 ай бұрын
Yes
@shivalingamthammali3084
@shivalingamthammali3084 2 ай бұрын
Yes
@sruthivennelachannel1728telugu
@sruthivennelachannel1728telugu 2 ай бұрын
Yes.
@Jaihanuman2739
@Jaihanuman2739 2 ай бұрын
Edhy kuda kavali but free bus ticket durviniyogam chese valla vallA poor people's suffer avvalsi vastundht kada sir konchem alichinchi nirnysm tiskunte baguntundhi Ni na alochana andhukante bus charges kuda akkuva avtunnay money leni vallu chala ebbamdhi paduraru kabatti time pass ki bus lo praysniche vallaki dayachesi 🙏🙏cheptunna pillala bhavishysth west cheyakandi government pettina vatini paddathiga viniyoginchuoindam
@trsnarsimhagoud5656
@trsnarsimhagoud5656 2 ай бұрын
ఫ్రీ అన్ని తీసేయాలి వైద్యం విద్య మాత్రమే ఫ్రీగా ఇవ్వాలి కావాలంటే బస్సు టికెట్ రేట్లు తగ్గించండి
@princesssaikruthika8202
@princesssaikruthika8202 2 ай бұрын
మహిళలు ఫ్రీ బస్ కావాలి అని అడగలే ఫ్రీ బస్ వల్ల మహిళలకి చిన్న చూపు ఐపోతుంది.... ఫ్రీ అనేది విద్యకి వైద్యానికి మాత్రమే వున్నపుడు రాష్ట్రం మరియు దేశానికి అభివృద్ధి వుంటుంది
@user-rt2eo6ln8t
@user-rt2eo6ln8t 2 ай бұрын
Good bro
@kothapallymounikamahi-ei8fx
@kothapallymounikamahi-ei8fx 2 ай бұрын
S bro Kakapothe Vidhya Vaidhyame Pedha Business Chesaru
@user-wc2ur8pb5r
@user-wc2ur8pb5r 2 ай бұрын
Exactly 💯💯💯💯💯💯 bro what my mind also thought this
@drawingsandhavesomefun4138
@drawingsandhavesomefun4138 2 ай бұрын
Bad cm
@mmfarooqui-zi3ge
@mmfarooqui-zi3ge 2 ай бұрын
C​@@user-rt2eo6ln8t
@KrishnaMurali-or5cr
@KrishnaMurali-or5cr 24 күн бұрын
చదువుకునే పిల్లలకు 60సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఫ్రీ ఐతే బాగుందనిపించింది
@bidakanneraju8097
@bidakanneraju8097 2 ай бұрын
కష్టపడి చదువుకొని ఉద్యోగం లేకుండా ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్న మధ్య తరగతి కుటుంబాలు చాలా ఉన్నాయి వీళ్ళు ఎంతవరకు చదువుకున్నారు ఈ ఉద్యోగం అయితే వీళ్లకు సరిపోతుంది అని చెక్ చేసి తగిన ఉద్యోగం ఇచ్చి మధ్య తరగతి కుటుంబాలను ఆదుకుంటే అంతకంటే గొప్ప దేవుడు మరొకరు ఉండరు దయచేసి ఉచితాలు పెట్టి జనాలని సోమరిపోతులను తయారు చెయ్యకండి 🙏
@alladirakesh9504
@alladirakesh9504 3 ай бұрын
అసలు టికెట్ ధరలు తగ్గించి అందరికి న్యాయం చేయాలి, ఫ్రీ ఇచ్చే అవసరం లేదు, ఎగ్జామ్స్ కి వెళ్ళేటప్పుడు బస్సుల్లో చాలా కష్టం
@hariprasadmateti9829
@hariprasadmateti9829 2 ай бұрын
Edhi 100℅ correct ledys ke Endhuku zents kuda Nyayam cheyali vaalu vote's zents kuda Vesthunnaru gadha free tickets stop cheyali 👍
@PyllaSathireddy
@PyllaSathireddy 2 ай бұрын
ఫ్రీ అనేది జనాలకు నచ్చలేదు ఫ్రీ ఏది ఉండాలంటే వైద్యము విద్య ఉండాలి అప్పుడే తెలంగాణ బాగుపడుతుంది
@user-vr9lg7ez6f
@user-vr9lg7ez6f Ай бұрын
💯✔️ correct
@kolasrujana4775
@kolasrujana4775 2 ай бұрын
ఫ్రీ బస్సు అనేది మహిళలకు 18 సంవత్సరాల వరకు కాలేజీ పిల్లలకు 60 సంవత్సరాలు దాటిన పెద్దవారికి ఫ్రీగా ఇవ్వాలి
@pallavi3051
@pallavi3051 2 ай бұрын
18 years ante vallu kuda తిరుగుతారు అనవసరంగా
@bandivenkatajabo5573
@bandivenkatajabo5573 3 ай бұрын
ప్రభుత్వం నుండి నెల నెల లాక్సల్లో జీతం తీసుకునే వారు కూడా ఈ ప్రి బస్సు ల్లో ప్రయానం చేస్తున్నారు ఈ పత కాన్ని పేద మహిళలకు ఉపయోగ పడే లాగా మార్పు చేయండి దుర్వినియోగం కాకుండా అర్హులకు మాత్రమే ఉపయోగ పడుతుంది అని నా అభిప్రాయం..
@TelanganaThudumu
@TelanganaThudumu 2 ай бұрын
Govt employees ki ivvoddhu free bus...ala pettali
@Lokeshcinematicworld
@Lokeshcinematicworld 2 ай бұрын
Correct anna...auto lo ekkite vella astulu karigipotayannattu...
@swethavemula7681
@swethavemula7681 2 ай бұрын
Correct
@entertainmentuse4043
@entertainmentuse4043 2 ай бұрын
అన్ని ఉచితాలు తీసేసి విద్య, వైద్యం,ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు, యువతకు ఉపాధి,వృద్దులకు ఆశ్రమాలు కల్పించాలి. ఇంకా పట్టణాల్లో ఇళ్ల నిర్మాణ స్థలాలపై కొనగోలు రేటు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
@nrajesham7242
@nrajesham7242 Ай бұрын
అందరు మనుషులే కాబట్టి ఆడవారు అయిన మగవారు అయిన ఒక్కటే అందరికీ ఒక్కటే విధంగా ఉండాలి ఫ్రీ కంటే ఆఫ్ టికెట్ ఉంటే బాగుంటుంది అందరికీ మగవారికి కూడా వారు కూడా ఓటు వేస్తారు కదా ఆడవాల్లె వెయ్యారు కదా అందరు వేస్తేనే ఓటు కావున అందరికీ ఆఫ్ టికెట్ ఉంటే బాగుంటుంది
@kanakaiahvadduri7644
@kanakaiahvadduri7644 Ай бұрын
మహిళలకు ఆఫ్ టికెట్ మంచి ఆలోచన
@surendermaddeveni6259
@surendermaddeveni6259 3 ай бұрын
ఆడ లేదు మగ లేదు,,,,,, అందరుకి 50 పర్సెంటేజ్ టికెట్ చేస్తే, RTC బాగుపడుతది, దమ్ముంటే ఇది cheyandi, కానీ ఏదో ఎలక్షన్ కోసం, మభ్యపెట్టే, ఎలక్షన్ తరువాత ఏది ఉంచరు. Dear oters becare full,
@hariprasadmateti9829
@hariprasadmateti9829 2 ай бұрын
Super edhi 100℅ correct✅ 🙏
@nunnushannu
@nunnushannu Ай бұрын
Edi super feerga vasthe adavalekaddu magavarukuda alage chestharu sir. Mundu. Aadavalanni chulakanaga matalade valani pattukonni kotandi sir noruvundi kadaanni prathisari ante. Vallu thiragabadaroooo alochinchukondi prathi valaki ,prathidaniki aadavale anadam fashion iepothundi
@katakamanjaneyulu3607
@katakamanjaneyulu3607 3 ай бұрын
మహిళా ప్రయాణాలకు పాసులు రిసీవ్ చేసి నెలకు కొన్ని ప్రయాణాలు చేయడానికి అవకాశం కల్పించాలి
@laxmankomirelaxmankomire2275
@laxmankomirelaxmankomire2275 17 күн бұрын
ఫ్రీ బస్సు అవసరం లేదు నిరుద్యోగులకు పేదవాళ్ళకి సాయం చేయగలరు ఈ ఫీల్ అడగలేదు మహిళ
@onterusamuel2919
@onterusamuel2919 29 күн бұрын
అన్నిప్రి పథకాలు తీసివేయాలి ఉచిత వైద్యం ఉచితవిద్య చాలా అవసరం
@sajjanapushyam6906
@sajjanapushyam6906 3 ай бұрын
ఆడవాళ్లు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అనడానికి ఈ వీడియోని నిదర్శనం ఫ్రీగా వస్తే దేనికి వదలరు ఇంకా ఫ్రీ బస్సు అంటే వదులుతారా చీటికిమాటికి ప్రయాణం చేస్తూ ఉంటారు కానీ ఇంకో విషయం ఏంటంటే వీళ్ల వల్ల ఎమర్జెన్సీ ఉన్నవాళ్లకి ఇబ్బందులకు గురవుతున్నారు అది జెంట్స్ అయినా లేడీస్ అయినా ప్లీజ్ అనవసరమైన వాటికి ఫ్రీ బస్సులను వాడకండి నీకు అవసరం ఉంటేనే వెళ్ళండి లేకపోతే వదిలేయండి
@user-lb6te9tw1m
@user-lb6te9tw1m 2 ай бұрын
మగవాళ్ళు మగవాళ్ళు బస్సు ఎక్కడికి భయమేస్తుంది భయమేస్తుంది అందుకని కనీసం సగం
@user-un2jb8uw2b
@user-un2jb8uw2b 3 ай бұрын
అసలు ఫ్రీ బస్ అనేది ఉండకూడదు దేనికి ఫ్రీ బస్సు
@Ramabramam
@Ramabramam 2 ай бұрын
💯 correct
@GopalreddyBanswada
@GopalreddyBanswada 2 ай бұрын
ఫ్రీ బస్సు ప్రత్యేకంగా పెట్టవలెను
@yousufuddin7909
@yousufuddin7909 2 ай бұрын
ఉచిత బస్సు యాత్ర ల‌.వల‌ భర్తల మాటకు విలువ లేకుండా పోయింది చదివే పిల్లలకు ఉచితం పెట్టడం మంచిది
@jarupulaamarisingh
@jarupulaamarisingh 2 ай бұрын
సంపూర్ణమైన స్వయం సహాయక స్థితి లో ఉంటున్న లోకం సౌఫల్యంగా వృద్ధి చెందగల్గేల సహాయక మనస్సు స్పష్టంగా తెల్పుకోవాలి.
@mudavathvenkatesh2772
@mudavathvenkatesh2772 3 ай бұрын
స్టూడెంట్ కి ఫ్రీ టికెట్ కేజీ తో పీజీ మేఘత వాళ్లకు టికెట్ తీసుకోవాలి
@kushakumaraavula4869
@kushakumaraavula4869 3 ай бұрын
కూరగాయలు కొనడానికి కూడ సిటీ కి వచ్చి కొనుక్కొని పోవుచున్నారు. చాలా దుర్వినియోగం జరుగుచున్నది.
@athmakuripochamallu324
@athmakuripochamallu324 3 ай бұрын
S
@VenkateswarluAravapally
@VenkateswarluAravapally Ай бұрын
Kavalasindi free bus kaadu ..diniki nivarana okkate entante .. allowed only rationcard holders with half pay ticket..then this problem solved...👍👍
@janakiramulu1571
@janakiramulu1571 2 ай бұрын
టికెట్కు పైసలు లేకుండా ఎవరు ఉన్నారు ఈ రోజుల్లో ఉంటే ప్రయాణం చేస్తారు లేకపోతే లేదు ఇది కరెక్ట్ కాదు
@RameshBashipaka-gg8ju
@RameshBashipaka-gg8ju 3 ай бұрын
చేతగాని ప్రభుత్వం నువ్వు ఉచిత ప్రయాణం పెట్టినప్పుడు పాలిస్తే నీకెందుకు పెరిగియ పోతే నీకెందుకు నువ్వు అమలు చేస్తున్నావు వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతారు నీకేం సంబంధం
@user-wc2ur8pb5r
@user-wc2ur8pb5r 2 ай бұрын
This is also one point
@seshasai-mi9ue
@seshasai-mi9ue 3 ай бұрын
మహిళలు హాఫ్ టికెట్ పెడితే బాగుంటుంది అని నా అభిప్రాయం అప్పుడు ఈ పథకం దుర్వినియోగం అవదు ప్రభుత్వ వ్యతిరేకులకు ఇది గుణపాఠం అవుతుంది
@manuprashanth2318
@manuprashanth2318 3 ай бұрын
Tecket konukkoleni sthithilo unnara thelangana mahilalu
@PvankatiVankati
@PvankatiVankati 3 ай бұрын
@Swapnadusamudi
@Swapnadusamudi 3 ай бұрын
Good
@rakulpreerh9582
@rakulpreerh9582 2 ай бұрын
❤Yes
@vijayalakshmitv9974
@vijayalakshmitv9974 2 ай бұрын
Correct
@rameshashboina2624
@rameshashboina2624 2 ай бұрын
సూపర్
@maheshmahesh5361
@maheshmahesh5361 Ай бұрын
సూపర్ 👍🏻👍🏻👍🏻👆🏻
@alladirakesh9504
@alladirakesh9504 3 ай бұрын
ఫ్రీ బస్ పతకం తో కాంగ్రెస్ ఖాతమ్ అయ్యేట్టు ఉంది, ఇది బస్సు ల్లో చర్చ
@HappyAbyssinianCat-ik5ls
@HappyAbyssinianCat-ik5ls 3 ай бұрын
అలాంటి వారికి బుద్ధి ఉండాలి
@ry3638
@ry3638 Ай бұрын
విద్య వైద్యం మాత్రమే ఫ్రీ గా ఉండాలి
@sravikasarvika5960
@sravikasarvika5960 2 ай бұрын
Remove all free first, give only free education & free health in private sector
@OrsuSuresh-cj2sc
@OrsuSuresh-cj2sc 3 ай бұрын
గవర్నమెంట్ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించు ఉంటే బాగుండు ఫ్రీ బస్సు కు అలవాటు పడ్డ ఆడవాళ్లు ఈరోజు ఆఫ్ టికెట్ అంటే చాలా కష్టపడతాం చాలా తిట్టుకుంటారు గవర్నమెంట్ డామేజ్ అయితది అప్పుడు అవతలి పార్టీలో వా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇచ్చేసి మళ్ళీ లాక్కుంది అదొక ప్రభుత్వము చిన్నచూపు చూస్తారు ళ్లకు
@hemajess1219
@hemajess1219 3 ай бұрын
Ladies ki half ticket pettali Ani prabhuthvanni korukutunnanu
@MaheshGarlapatti
@MaheshGarlapatti Ай бұрын
గవర్నమెంట్ ఉద్యోగులకు బస్సులు తీసేయాలి
@user-ll2bh6lq3w
@user-ll2bh6lq3w 21 күн бұрын
Off, ticact
@mamillaanusha883
@mamillaanusha883 2 ай бұрын
వైద్యం మరియు విద్యా మాత్రం ఫ్రీ గా ఇవ్వండి చాలు తగ్గిస్తే రేటు తగ్గించండి
@kameswarraochannapragada8095
@kameswarraochannapragada8095 3 ай бұрын
100 percent correct
@user-ni3jx6dv7l
@user-ni3jx6dv7l 3 ай бұрын
హాఫ్ టికెట్ పెట్టండయ్యా బాబుపిచ్చోల్లెక్కడో ఈరోజు అడుక్కునెవాడి దగ్గర లక్షలున్నాయి పనిముట్లు టచ్ ఫోన్లు డాలును.6.7 సంవత్సరాల పోరలు పానిపట్ బండ్ల దగ్గర(100) లుమారుస్తున్నరు పిచ్చ కుం ట్ల కాంగ్రెస్ టిక్కెట్ ధరలు తగ్గిచ్చ పాలించటంరానోల్లందరు.మంత్రులు.
@vijayalakshmikonathala9119
@vijayalakshmikonathala9119 2 ай бұрын
ఉచితాలు రద్దు చేయాలి.లేనిచో 1/2 చార్జెస్ వసూల్ చేయాలి. మనకు buses ఉచితముగా ఎవరైనా ఇస్తారా. డీజల్ ఉచితంగా వస్తాధా.డ్రైవర్,కండక్టర్ కు జీతాలు ఎవరు ఇస్తారు? బస్ చార్జెస్ తక్కువగా ఉంటే టట్టు ప్రభుత్వం ప్రయత్నించాలి. అలాంటప్పుడు ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. లేకపోతే లేని పోని గొడవలు,అరాచకాలు జరుగుతాయి. పేదవారు,ధనవంతులు అని ఎవరు నిర్ణయిస్తారు?జీతాన్ని బట్టి,లేక వారి స్థితి గతులను బట్టి నిర్ణయించాలి.పొలిటికల్ నాయకులు వారి,వారి బందుకోటికి,కార్యకర్తలకు వుచితాలు పొందుతారు. ఇది ఎక్కడి న్యాయం,ఇదేయేమి పాలన.అప్పులు చేయకుండా రాజ్య పరిపాలన చేయాలి. ఆదాయం తగ్గ కర్చు చేయాలి. అధిక పన్నులు వేయకుండా దర్మమైన పన్నులు వేయాలి. ఇలాంటి మంచి పనులు చేస్తే ప్రజలు సుఖ,శాంతులతో వుంటారు.ధరలు కూడా అదుపులో. ఉంచాలి. మా కోరికలు ప్రభుత్వం వారి దృష్టికి తీసుకు వెళ్లాలని నా హృదయపూర్వక కోరిక. నా కోరిక లో ఏమైనా తప్పులు వుంటే క్షమించ ప్రార్దన. జైహింద్.
@telugustories832
@telugustories832 2 ай бұрын
మ గ వారికి ఆడవారికి కూడా హాఫ్ టికెట్ పెట్టడం మంచిది నిర్ణయం తి సుకోగలరు
@radhakrishnamurthy3417
@radhakrishnamurthy3417 3 ай бұрын
Free bus travel for ladies is to be completely removed. Either male or female those who crossed the age of 65 years are to be given 50% bus travel concession.
@kalyanambalaprasad2617
@kalyanambalaprasad2617 3 ай бұрын
50 percent charges to collect from ladies . Should implement after elections.
@GangadharJinka-cx3bx
@GangadharJinka-cx3bx Ай бұрын
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు మరియు జెంట్స్ కు అందరికీ సమాన హక్కు ఆప్టికెట్ పెట్టడం చాలా మంచి నిర్ణయం
@shelewarrajendharrajendhar2290
@shelewarrajendharrajendhar2290 2 ай бұрын
మగవారికి ఆడవారికి హాఫ్ టికెట్ మాత్రమే పెట్టాలి
@syedismail8281
@syedismail8281 3 ай бұрын
HALF TICKET BEST'
@krishnakamuni1373
@krishnakamuni1373 3 ай бұрын
మగ వాళ్ళకి కూడా ఫ్రీ పెడితే బాగుంటుంది.. అప్పుడు గాని ఆడవారి తెలియదు..
@vyasulaharitharani5686
@vyasulaharitharani5686 2 ай бұрын
దుర్వినియోగం అవ్వడానికి ఏముంది అందులో ఎవ్వరైనా అవసరానికే ప్రయాణాలు చేస్తారు, ఈ వేసవిలో పని లేకున్నా తిరిగేటోళ్ళు ఎవరు ఉండరు, ప్రజల సౌకర్యం కోసమే tsrtc ఉన్నది
@swathireddy6812
@swathireddy6812 2 ай бұрын
Good idea
@kambalapallyshirishareddy2478
@kambalapallyshirishareddy2478 3 ай бұрын
Yaa thats right good decision present free bus worst decission
@maheshoggu5837
@maheshoggu5837 2 ай бұрын
నేను మాత్రం ఒకటే కూర్చున్న సుమన్ టీవీ ప్రతి ఒక్కరికి వైద్యం అనేది ఆ వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ లో చాలా మంది డబ్బులు లేక చచ్చి పోతున్నారు సార్ ఒక్కసారి
@sanjeevasanjeeva4552
@sanjeevasanjeeva4552 17 күн бұрын
SUPR.MAM👌👌👌
@aniljangiti612
@aniljangiti612 2 ай бұрын
మగవారికి ఆడవారికి ఆఫ్ టికెట్ పెట్టాలి అందరికీ బాగుంటుంది
@vadlasahadev7264
@vadlasahadev7264 3 ай бұрын
Ticket pettali .ladies ku
@MS-yx2pe
@MS-yx2pe 3 ай бұрын
55 yrs దాటినా మహిళ ల కి ఇవ్వాలి.
@mushkarignaneshwer
@mushkarignaneshwer 3 ай бұрын
S bro
@chinnu9742
@chinnu9742 2 ай бұрын
మగాళ్ల వరకు special bus వేయండి సామీ
@muralikrishnaporuri30
@muralikrishnaporuri30 2 ай бұрын
మంత్రులు ఉచిత బస్ లో ప్రయాణం చెయ్యాలి.
@jukantiramulu3896
@jukantiramulu3896 2 ай бұрын
తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు మాత్రమే ఉచిత బస్సు సౌకార్యం కలిపివచాలి
@alladirakesh9504
@alladirakesh9504 3 ай бұрын
ఫ్రీ బస్ వల్ల కాంగ్రెస్ పార్టీ గోవిందా గోవిందా
@gangarajamare4362
@gangarajamare4362 2 ай бұрын
మొత్తం మే బంధు చేయాలి ఫ్రీ బస్
@kumaaraswaamymatam279
@kumaaraswaamymatam279 2 ай бұрын
ఫ్రీ Bus పథకం పూర్తిగా రద్దు. చేయాలి ....
@bvdasaradhi5310
@bvdasaradhi5310 3 ай бұрын
Full Ticket pettali. Free ticket vaddu.
@R....1972
@R....1972 3 ай бұрын
45ఏళ్ళు పైబడిన మహిళలకు ఫ్రీ బస్సు పెట్టాలి &స్కూల్ పిల్లలకు ఫ్రీ &కాలేజీ పిల్లలకు ఫ్రీ బస్సు పెట్టాలి. అప్పుడు గాని మగవాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు 👍
@kandhukurinaresh5715
@kandhukurinaresh5715 3 ай бұрын
Super cheppvu brother
@vimalavenkatravi3624
@vimalavenkatravi3624 2 ай бұрын
As working women's are suffering lot of difficulty to reach at time if working women's and students are suffering
@KumarVijayawada-qo6xj
@KumarVijayawada-qo6xj Ай бұрын
ఫ్రీ బస్సు కాదు విద్య వైద్యం ఫ్రీ గా ఇవు అప్పుడే రాష్టానికి దేశానికి ముఖ్యమంత్రి గా నీకు విలువ లేదంటే.................
@DasarlaYadagiri3462
@DasarlaYadagiri3462 2 ай бұрын
మహిళలకు ఫ్రీ టికెట్టును తొలగించండి లేదా ఆఫ్ టికెట్ కొనుగోలు చేయండి
@deekondaupendhar7355
@deekondaupendhar7355 2 ай бұрын
మహాలక్ష్మి పథకాన్ని తీసేసిఅప్పుడే తెలంగాణ బాగుపడుతుంది
@entertainmentuse4043
@entertainmentuse4043 2 ай бұрын
కేవలం ఉద్యోగాలు ఇస్తే చాలు. అన్నీ ఖర్చులు వాళ్లే చూసుకొంటారు.
@renukagoud1635
@renukagoud1635 2 ай бұрын
Chala bagundi ee rools
@laxmantalari-uo2bl
@laxmantalari-uo2bl 2 ай бұрын
ఫ్రీ బస్సు అసలు మొత్తం తీసేయాలి ఫ్రీ బస్సు అనేది ఓన్లీ ఆర్డి నరి కి మాత్రమే పెట్టాలి
@mohdarshad6434
@mohdarshad6434 3 ай бұрын
Haf taget patle
@ChoudharyNarsimulu
@ChoudharyNarsimulu 2 ай бұрын
థిస్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్
@HappyRobotFigurine-nd4fx
@HappyRobotFigurine-nd4fx 2 ай бұрын
మహిళలకు వైట్ రేషన్ కార్డు ఉన్న మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం
@anithaprintersvaligonda7150
@anithaprintersvaligonda7150 2 ай бұрын
అసలు టికెట్ ధరలు తగ్గించి అందరికి న్యాయం చేయాలి,
@pittalarukmini841
@pittalarukmini841 Ай бұрын
ఇలా ఆఫ్టర్ కట్టి పెడితే మేము రోజు కూలి చేసుకునే వాళ్ళము మాకు ఎలా వెళుతుంది చెప్పండి
@chandramoulirajaboina7736
@chandramoulirajaboina7736 27 күн бұрын
ఆఫ్ తికట్ తీసుకోవడం చాలా మంచి నిర్ణయం సంతోషం
@rajudhanveni
@rajudhanveni Ай бұрын
Super..nice..
@folksingernarsimulu571
@folksingernarsimulu571 2 ай бұрын
టికెట్ ఉండాలి కచ్చితంగా, మగవారికి చాలా ఇబ్బంది అవుతుంది
@rajumadasu3844
@rajumadasu3844 Ай бұрын
సూపర్ మంచి ఆలోచన
@SrinivasuluAnantha
@SrinivasuluAnantha 2 ай бұрын
ఆడవాళ్ళ కు మగవాళ్ళకు. సగం సగం టిక్కెట్ పెట్టాలి. గవర్నమెంట్ ఇది జన నాడి
@p.venkyvenky1127
@p.venkyvenky1127 Ай бұрын
Super👌👌👌👌👌👌
@pothusatyanarayana7897
@pothusatyanarayana7897 2 ай бұрын
నాకు తెలిసి ఏది ఎవరికీ ఫ్రీగా ఇవ్వకూడదు నేను ఎవరిని ఉద్దేశించి అనడం లేదు కేవలం వ్యక్తిగత ఆలోచన
@bharathrachamalla
@bharathrachamalla Ай бұрын
టికెట్ ఉండాలి ఆడవారికి 👌👌
@konnurraghavenderreddy4526
@konnurraghavenderreddy4526 2 ай бұрын
మొత్తం ఫ్రీ ఏతేషి అందరికి టికెట్ రేట్ తగిస్తే మంచిది అనీ నా అభిప్రాయం మరి మీకు
@Anurudh......---913
@Anurudh......---913 2 ай бұрын
గెలిసే దక ఒక మాట గెలిసక ఒక మాట మి ప్రభుత్వం ఇంతే కదా
@arunaravindharghjijxfyzvbj5515
@arunaravindharghjijxfyzvbj5515 Ай бұрын
విద్యా వైద్యం ఫ్రీ ఉండాలంటే చెత్తగా ఈ బస్సు ప్రయాణాలు చెత్త పాలసీ కాకపోతే ఫ్రీ బస్సు వెంటనే రద్దు చేయాలి వృద్ధాప్య పింఛన్ కూడా పెంచిన అవసరం లేదు
@sriramulunayunapati
@sriramulunayunapati 2 ай бұрын
Goodidea
@user-ve2fv8mj9s
@user-ve2fv8mj9s Ай бұрын
Suuuper
@AttadaKrishnaRaoKrishna
@AttadaKrishnaRaoKrishna 2 ай бұрын
ఫ్రీ బస్సు అంటే రోజు కావాలిఅని తిరుగుతారు లేడీయిస్ అందుకే టికెట్ కొంచమ్ తగ్గితే చాలు మాకు 🙏🙏🙏
@dugyalarameshmudhiraj403
@dugyalarameshmudhiraj403 2 ай бұрын
సగం టికెట్ పెట్టలి. లేక 65. సం. దాటిన వారికి కూడా. ఆఫ్. టికెట్ పెట్టాలి.
@yennusolomonraj5956
@yennusolomonraj5956 Ай бұрын
వృద్ధులకు మాత్రమే డిస్కౌంట్ ఇవ్వాలంటే
@Siliveru_Bhargavi
@Siliveru_Bhargavi 2 ай бұрын
Vidhyarthulaku scalarship padele two years nunchi mem chala badha padthunam private clg lo విధ్యర్థులు chla badha paduthuru koncham students gurinchi alochinchadi
@calvarypremamandhiramupalv5815
@calvarypremamandhiramupalv5815 2 ай бұрын
ఫ్రీ బుష్ప్రయణంలో స్త్రీలకు గౌరవము లేకుండాపోతున్నది.విద్య వైద్యం న్యాయం వీటిని అందరికి సమానంగా అందేలా చూడాలి
@yamulapallynarsimharao6836
@yamulapallynarsimharao6836 Ай бұрын
V good idia I have agreed🙏🇮🇳
@Krishna-rt8xj
@Krishna-rt8xj 2 ай бұрын
స్టూడెంట్స్ కి వద్దులే మిగతా వాళ్ళు భర్త సంపాదన మీద, స్రిలు వాళ్లు చేసుకొనే జాబ్స్ లేక వాళ్ళు చేసే పనులు పై వచ్చే సంపాదన తో తప్పకుండ ఆఫ్ టికెట్ తీసుకోవాలి
@gangadharisunithagsunitha2683
@gangadharisunithagsunitha2683 Ай бұрын
Supar
@girijaammuluvinni9458
@girijaammuluvinni9458 Ай бұрын
👌👌👍👍👍
@SajiuSajiu-wt4eh
@SajiuSajiu-wt4eh Ай бұрын
Super❤❤❤ off ticket very nice
@narayananarayana5965
@narayananarayana5965 2 ай бұрын
ఫ్రీ టికెట్ తీసేయండి సార్ ఆడవాళ్లు ఏ పని ఉన్నా లేకున్నా ప్రయాణం చేస్తున్నారు అందుకే టికెట్ కి డబ్బులు పెట్టండి సార్
@PalseArunkumar
@PalseArunkumar Ай бұрын
Nice 👌
@lavanyachitka7654
@lavanyachitka7654 2 ай бұрын
ఉచిత బస్సు కావలి అనీ మహిలాలు అదగలేధ్ ఫ్రీ ఈచి మహిలాలు చీపు అవతున్నరు
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 522 М.
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 36 МЛН
Pradhan Mantri Vishwakarma Yojana Scheme in Telugu | Get Loan Up to Rs.300000 | Kowshik Maridi
14:45
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 522 М.