Arjuna Vs Karna Who Is More Powerful ?

  Рет қаралды 49,257

Mahidhar Vibes

Mahidhar Vibes

13 күн бұрын

Buy KZfaq Course From Here For 50% Discount Price 👇
tinyurl.com/MahidharCourse

Пікірлер: 588
@MahidharVibes
@MahidharVibes 12 күн бұрын
Buy KZfaq Course From Here For 50% Discount Price 👇 tinyurl.com/MahidharCourse
@aswathseer7281
@aswathseer7281 11 күн бұрын
Hi Bro, I think Raaya is a girl and She is like Radha for Kalki.
@Johnmoni-ie2wq
@Johnmoni-ie2wq 11 күн бұрын
Bro karna was the first who won swayamvaram ..but lord krishna play a game over they and karna get insulted in swayamvaram.....
@nayananalla2309
@nayananalla2309 11 күн бұрын
Main point movie serial konni youtubers asalu Mahabharatam chadavani vallu Karna thana arrows tho Arjunudi ratham chakralu kadilinchadani Ani anukovachu Kani vastavaniki karna Arjunudi okka ratham chakram inch kuda kadilinchaledhu . Movie lo chupinchindi fiction matram Please read vyasa mahabharatam .
@rapo9804
@rapo9804 11 күн бұрын
@@MahidharVibesసూపర్ చెప్పినావ్ అన్న నిజాన్ని నిర్భయంగా చెప్పినావ్ కొందరికి తెలిసిన దాన్నే నిజం అనుకోని వెదవ వాగుడు వాగుతున్నారు మహాభారతంలో కర్ణ గొప్పవాడు ఇది జగమెరిగిన సత్యం 🫡🙌❤️ చరిత్ర ఎప్పటికి మార్చిపోధు
@venkatraju9909
@venkatraju9909 10 күн бұрын
@@rapo9804 adi nijam bro, no one read Mahabharatam
@Kalyann243
@Kalyann243 12 күн бұрын
Allu Arjun fans
@nagaprasad1892
@nagaprasad1892 12 күн бұрын
Dandukuntaru inka cinema meeda padi
@BhuvanYadav-yo4gs
@BhuvanYadav-yo4gs 12 күн бұрын
🤣🤣💯
@theboys.s
@theboys.s 12 күн бұрын
Prabhas cinema ante prathi okkaariki pandage ❤
@sujathathangallapally4136
@sujathathangallapally4136 12 күн бұрын
Dandayatra edi youtubers la dandayatra
@KARNAkfD
@KARNAkfD 11 күн бұрын
​@@theboys.s ఇది మాత్రం నిజం. ఎవరు అవునన్న కాదన్న
@CosMystory7
@CosMystory7 7 күн бұрын
Bro మీరు అర్జునుడు కర్ణుని కంటే గొప్ప అని చెప్పారు ,అది వాస్తవం కూడా .కానీ మళ్ళీ చివరిలో కురుక్షేత్ర యుద్ధం సమయానికి కర్ణుడు పవర్ఫుల్ అంటున్నారెంటి.మీరు బహుశా సోషల్ మీడియా లోని కర్ణ fans ki భయపడి ఇలా చెప్పిఉంటారు.Sympathi కోసం కర్ణుడికి support చేస్తున్నారే తప్ప ఒక్కరూ కూడా భారతం చదివిన వాళ్ళు కారు,అయిన ఇది కలి కాలం అందుకే మనిషి చెడు వైపు ఆకర్షితుడై ఉంటాడు,అందుకే మహావీరుడైన అర్జునుడిని తక్కువ చేస్తున్నారు.
@princeramesh6855
@princeramesh6855 11 күн бұрын
Arjunude goppa According to puranalu
@Chaitanya-m3y
@Chaitanya-m3y 6 күн бұрын
Puranalu chepaledu bro eavaru goppa eavaru cheda ani
@ArunMahadev1993
@ArunMahadev1993 3 күн бұрын
​@@Chaitanya-m3ycheppindi meeru sariga ardham chesukunte
@blueice143
@blueice143 11 күн бұрын
అభిమన్యుడిని ఎదురించలేకపోయాడు కర్ణుడు యుద్ధంలో
@SriHarii
@SriHarii 11 күн бұрын
అన్న కర్ణుడే పుట్టుకతోనే వీరుడు ఎందుకంటే ఆయనకు కవచ కుండలాలు ఉన్నాయి కానీ అర్జునుడు అలా కాదు,అందరూ ఎంతసేపు కర్ణుడి గాధనే చూస్తున్నారు కానీ అర్జునుడి జీవితంలో కూడా చాలా బాధాకరమైన సంఘటనలు ఉన్నాయి, తను ఏరికోరి గెలిచి తెచ్చుకున్న భార్యతో వివాహం చేసుకుందాం అని ఇంటికి వస్తే ఆమెను ఐదుగురు పంచుకొనే పరిస్తితి వస్తుంది అది కూడా దారుణమైన సంఘటనే కానీ మనం గుర్తించమ్ అలానే ఊహా తెలియని వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు పేరుకి రాజవంశం అయినా సరే ఎక్కడ కూడా సరిగ్గా సేద తీరిన సంఘటనలు ఉండవ్ అది కూడా మనం గుర్తించమ్ వాళ్ళ జీవితం మొత్తం అనుభవించింది ఎం లేదు అడుగు అడుగునా కుట్రలు కుతంత్రాలతో ఒకటిపోతే మరొకటి అన్నట్లు సాగింది వాళ్ళు ఎంతగానో అనురాగంతో చుస్కునే వాళ్ళ భార్యను నిండు సభలో నిందించి వస్త్రాపహరణం చేయడానికి చూసిన ఎం చేయలేని నిస్సహాయ స్థితిలు కూడా చేవి చూశారు అది కూడా మనం గుర్తించమ్, 12 సంవత్సరాలు వనవాసం చేసి తప్పసు చేసి పాసుపతాస్త్రం పొంది తన బలం పెంచుకొని శివుని అనుగ్రహం పొందాడు అది కూడా మనకు అక్కర్లేదు సొంత వాళ్ళతో యుద్ధం చేయలేం మాకు ఎదొక రాజ్యాన్ని ఇస్తే చాలు అన్నా సరే కూడా ఒక్క అడుగు భూమి కూడా ఇచ్చేది లేదు అని సొంత వాళ్ళే గెంటేసిన సరే ఒక్కమాట మాటలాడు కుండా కట్టుబట్టలతో వెళ్ళిపోయారు తనకు పోటీగా కర్ణుడి వచ్చాడనిచీకట్లో కూడా బాణాలు వేయడం నేర్చుకున్నాడు అది కూడా మనం అక్కర్లేదు, తాను అడగని కోరికను గురు ద్రోణుడి గురు దక్షిణ రూపంలో తాను చేయని తప్పుకు నిందను మోసాడు అలానే ఎన్ని కష్టాలు వచ్చిన ఎన్ని బాధలు వచ్చిన పరాయి స్త్రీని పల్లెత్తు మాట అనలేదు ఇది కూడా మనకు అనవసరం,నా వల్ల కాదయ్యా కృష్ణా నేను నా వాళ్ళని చంపలేను ఎవ్వరూ లేని ప్రదేశానికి లేదా ఎదొక అడవిలోకి వెళ్ళి బతుకుతూ ఉంటాం ఇంత ఘోరాన్ని మేం చేయలేం అని చేతులెత్తి మొక్కితే మంచి సంకల్పం, ఔదార్యం ఉన్న అర్జునుడికి భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఉన్న అతనికి భగవద్గీతను సంబోందించాడు సాక్ష్యాత్తు ఆ పరమాత్మే అది జరిగిన మరుక్షణమే నిర్జివి అయ్యి ధర్మం కోసం నిలబడి అడ్డొచ్చిన వాళ్ళని చంపుకూంటు పోతూంటే కొరివి పెట్టాల్సిన కొడుకును కోల్పోయిన కొంచెం కూడా బెదరక మరింత కోపోద్రిక్తుడై విజ్రుబించి తనకు ఎంతగానో ఇష్టం అయిన పితా మహుని కూడా లెక్క చేయకుండా లోక కళ్యాణం కోసం అందరినీ కోల్పోయి కక్షతో కాకుండా కన్నీళ్ళతో అందరికీ మోక్షాన్ని ఇచ్చడాయ్యా మా పార్థుడు..!😢 కర్ణుడే తన అన్న అని ఒక్క క్షణం ముందు తెలిసిన గాండీవం విడిచి సాష్టాంగ నమస్కారం చేసి శరణు వెడుకునే వ్యక్తిత్వం గల వీరుడు అర్జునుడు 😢
@sudhakareerla9152
@sudhakareerla9152 11 күн бұрын
❤❤❤
@rsk9724
@rsk9724 11 күн бұрын
కాని కర్ణుడు ఎం తక్కువ కాదు బ్రో,, కష్టాలోను అవమానలో, దానంలోను, శాపలు లోను, ఈచిన మాట కోసం ఇలా అన్ని యుద్దం లోను, అందరు మోసం చేయడం కర్ణుడు ని,
@rapo9804
@rapo9804 11 күн бұрын
అర్జునుడు చెడ్డవాడు అని తక్కువ వాడు అని ఎవ్వరు అనలేదు బ్రో అర్జున్ ఒక్కడే కురుక్షేత్రం గెలిచాడు కర్ణుణ్ణి చంపడు గొప్పవాడు కాని కర్ణుడు హీరో అని చెప్తున్నాం అంతేయ్ అర్దం చేసుకోండి అన్నా
@ChinnaSubbaiahKore-hj1lu
@ChinnaSubbaiahKore-hj1lu 11 күн бұрын
Karnudi di vijayadanussu, gandivam kaadu idi kuda teliyadu pedda story cheppav antHa tooch
@malleshyadav4915
@malleshyadav4915 11 күн бұрын
Yes bro , super explanation, Arjunudu kurushetraniki mundhey 2 times karnudini odinchadu, even kurushetram lo kuda beemudi chethilo odipoyadu but arjunidi shapathatham gurthukochi vadhileshadu antey ......
@akashcj7136
@akashcj7136 12 күн бұрын
Prabas Fans Assemble here 💥🔥😎
@theboys.s
@theboys.s 12 күн бұрын
❤🎉
@dargupallynaresh5680
@dargupallynaresh5680 11 күн бұрын
Karnudu antha goppa virudu aite dhuryodhanudi 99 brother's kapade vadu, Kani valani bhimudu okkade chempesadu. Karnudu em chestunadu, ekadiki poyadu.
@premanvish
@premanvish 9 күн бұрын
Correct bro
@theboys.s
@theboys.s 12 күн бұрын
థాంక్స్ అన్న అడిగిన వెంటనే వీడియో పెట్టావు ❤
@kittudiviti
@kittudiviti 12 күн бұрын
Ur name
@theboys.s
@theboys.s 11 күн бұрын
@@kittudiviti karna 😁
@saishailu531
@saishailu531 11 күн бұрын
Bro కురుక్షేత్రంలో భీముడు, ధర్మరాజుకు కూడా కర్ణుడు దొరికాడు.....వాళ్ళుకూడా.....వదిలిపెట్టారు..... మూల భారతం చదవండి
@Madhavg27484
@Madhavg27484 11 күн бұрын
కర్ణుడికి.. తెలుగు నాట అంత మంచి పేరు రావటానికి కారణం ఎన్టీఆర్..
@saiprabha5642
@saiprabha5642 11 күн бұрын
Andharu okati aythe nvuh okadivi ne😂ikkada hero kadh imp karnudu
@narasimha4120
@narasimha4120 11 күн бұрын
Ledu always karna
@theboys.s
@theboys.s 11 күн бұрын
Hm eedidhi oka badha
@Nandyalgangaputra
@Nandyalgangaputra 11 күн бұрын
ఎన్టీఆర్.. తెలుగు నాట అంత మంచి పేరు రావటానికి కారణం. కర్ణుడు
@sriram6458
@sriram6458 11 күн бұрын
Exactly 💯
@mrappalanaidu8375
@mrappalanaidu8375 8 күн бұрын
నీకు మహాభారతం గురించి తెలుసా. కర్ణుడు తప్పులు చెయ్యలేదా. అభిమన్యుడు ని ఎలా చెంపారు.
@nagarajualimili2020
@nagarajualimili2020 12 күн бұрын
Krishna be like mee eddaru kadu nene Goppa 😂
@karrihareesh3657
@karrihareesh3657 11 күн бұрын
According to mahabharat, Krishna is not goppa or veerudu.......... He is God.
@saishailu531
@saishailu531 11 күн бұрын
కర్ణుడు వీరుడే కావచ్చు....కానీ..... ధర్మమువైపు నిలబడలేదు.....అది చెప్పాలి.... కదా ముందు....మనం.... , దుర్యోధనుడు, ఏకలవ్యుడు,కర్ణుడు,భీష్ముడు,ద్రోణుడు, అశ్వద్ధామ, అందరూ వీరులే కానీ ఒక స్ర్తీని వస్రాపరణం చేస్తుంటే ఆపకుండా చూస్తున్నారు...ఇది సరిపోదా..... వాళ్ళ యొక్క వీరత్వనికి ఉదాహరణ..... సృస్టి మొత్తంకు...ఒకే వీరుడు..... కృష్ణ....
@ramanareddytelugugaming5481
@ramanareddytelugugaming5481 11 күн бұрын
Neeku baga telusu anukuntunnav sare le waste
@giridharreddy4278
@giridharreddy4278 11 күн бұрын
Sneham vaipu unnadu dharmam vaipu unnadu
@lovelyrakesh2515
@lovelyrakesh2515 10 күн бұрын
Karnudhiki echina Matta important kanni daram ahdaram kadhu echina Matta kosam Raju avutadhu donga avutadhu edhi hero avutadhu leka villain avutadho adhi avasaram ledhu Matta ante Matta
@user-tb7pq2sz9i
@user-tb7pq2sz9i 10 күн бұрын
Ala anukunte pandavulu kuda chustune unnaru kada em cheyledu... Veerulu
@sathishkumar-gg7bk
@sathishkumar-gg7bk 11 күн бұрын
సారు... అన్యాయంగా నిరాయుదుడీ ఐన అభిమాన్యున్ని ఏవిదంగా చంపారు
@durgavaraprasad5723
@durgavaraprasad5723 11 күн бұрын
Ah bro ah adhi tappa ani matladutharu asalu book chadivithey kadha veelu movie reference matrame
@60mmcreativeworks97
@60mmcreativeworks97 11 күн бұрын
అభిమన్యుడిని చంపినందుకు కర్ణుడు చాలా బాధపడతాడు , కర్ణుడు తల్లి కుంతీ దేవికి నా తమ్ముడు లైన పాండవులను ఎవరిని చంపాను అని మాట ఇస్తాడు.. ఇక్కడే అర్థం అవుతుంది కదా కర్ణుడు తన ఓటమిని కురుక్షేత్రానికి ముందే అంగీకరించాడు , ఇంకా ఎవరు గొప్ప అని మాట్లాడటంలో అర్థం లేదు , ఇది మొత్తం ధర్మo స్థాపించడం కోసం
@medarirajeev6426
@medarirajeev6426 8 күн бұрын
Padmavyuham lo abhimanyudu niraidhudu kadhu. Okasari check cheskondi.
@ramavathprashanth1104
@ramavathprashanth1104 12 күн бұрын
Suryaputra karn 🔥😈
@magvchannel
@magvchannel 11 күн бұрын
సెక్యులర్ కల్పిత కల్కి రివ్యూ.......! అసలు మన పురాణాల ప్రకారం కలి పురుషుడిని (పాశాండ మత మతులున్న వారిని) అంతం చేయడానికి శ్రీ మహా విష్ణువు కల్కి అవతారంలో వచ్చేది కలియుగాంతంలో...! మరి కలియుగం అంతమయ్యేదెప్పుడు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అంటే కల్కి గా వచ్చేది ఆ సమయంలో మరి కల్కి సినిమాలో కల్కి భగవానుడు పుట్టేది 2898 అంటే సుమారుగా కలియుగం ప్రారంభమైన తరువాత ఆరువేల సంవత్సరాలకు..! ఈ రిఫరెన్స్ మనకు హిందు పురాణాల్లో లేదు కాని బ్రహ్మ కుమారీస్ ఓం శాంతి అనే ఒక వక్ర జాతి కలియుగం కేవలం 5800 సంవత్సరాల లోపే అని చెప్తారు..! ఈ ప్రకారం చూసుకుంటే దర్శకుడు ఓం శాంతి వారి కల్కిని చూపించాడా? ఇకపోతే శంభల నగరం మన హిమాలయాల్లో ఉన్న అదృశ్య నగరం..! అక్కడికి సామాన్యులు ప్రవేశించడం దుర్లభం..! అంతే కాక అక్కడ జీవించే వారికి ఎలాంటి రుగ్మతలు ఉండవు..! యోగులు,చిరంజీవులు ఉండే ఊహలకు అందని నగరం..! అలాంటి శంభల నగరానికి కల్కి సినిమాలో అక్కడి "రాణి" పెట్టిన పేరు "మరియం"..! ఈ పేరు ఏ మతంలో ఎక్కువ చెప్పబడుతుంది?? ఇదే సినిమాలో కల్కి అవతారం గురించి రాజేంద్ర ప్రసాద్ చేత చెప్పించిన డైలాగ్ " ఇంత కన్నా ఎక్కువ చీకటి రాదు..!అన్ని మతాల వారు,అన్ని జాతుల వారు మరీ ముఖ్యంగా సెకండ్ కమింగ్ (రెండవ రాకడ) వస్తుందని నమ్మే వెలుగు రాబోతుంది !" అని అంటాడు..! అంటే దేవుడు వెలుగై ఉన్నాడు,రెండవ రాకడ లాంటి పదాలు మనకు బైబిల్లో కనిపిస్తాయి..! కలి అన్నప్పుడు కలిప్రభావం చేత అధర్మాలే,ధర్మాలుగా చెలామణి అవుతాయి..! అలాంటి అధర్మ మతాల వారిని సంతృప్తి పరచటం కోసం కలి నిజంగానే దర్శకుడిని తప్పు తోవ పట్టించిందా? చివర్లో ప్రభాస్ కి కర్ణుడు పూనుతాడు..! అదేంటో??? మొన్నటి నుంచి సినిమా Next Level అని చెప్పే వారందరిని చూస్తే వారు కల్కి సినిమాని పొగిడినట్టు లేదు..! నాకైతే వారంతా కలిపురుషుడిని పొగిడినట్టు అనిపిస్తుంది..! సినిమాలో యాస్కిన్ (కమల్) ఒక డైలాగ్ లో " ఎన్ని యుగాలు మారినా,ఎన్ని అవకాశాలు వచ్చినా ఈ మనుషులు మారరు" అని అంటాడు..! ఆ డైలాగ్ లో చిన్న మార్పు ఏంటంటే.. "ఎన్ని యుగాలు మారినా,ఎన్ని అవకాశాలు వచ్చినా ఈ సెక్యులర్ హిందువులు ఎప్పటికీ మారరు...! " ఎందుకంటే మన పురాణ-ఇతిహాసాల్లో ఏముందో తెలియక అలాంటి సినిమాలని మోసేది వాళ్లే...!
@nithinrajlangari9285
@nithinrajlangari9285 12 күн бұрын
Kalki choosaka mahabaratham gurinchi telusukuntunnavaaallu😊❤⏯️⏯️⏯️
@legendaryinvestor2005
@legendaryinvestor2005 11 күн бұрын
కృష్ణుడు అర్జునుడిని నాగస్త్రం నుండి, వైష్ణవాస్త్రం నుండి, నారాయణాస్త్రం నుండి, శక్తి అస్త్రం నుండి... ఇలా అనేక మార్లు కాపాడాడు... ఇప్పుడు చెప్పండి కృష్ణుడు లేకపోతే అర్జునుడి బ్రతుకు ఏమైపోయేది
@venuvas457
@venuvas457 11 күн бұрын
అర్జునుడు దగ్గర వున్న పతుపతస్రాం నికి కర్ణుడి వద్ద జవాబు లేదు ఇది నిజం
@Gandivadari_Arjun
@Gandivadari_Arjun 10 күн бұрын
Mari Virat Parvam Lo 😂🤣
@ndmusicworld2580
@ndmusicworld2580 Күн бұрын
Anna e story videos chudaledu social media lo adhe okkate telusu😅​@@Gandivadari_Arjun
@DwellinginCosmos
@DwellinginCosmos 22 сағат бұрын
Karn didn't have Vaishnavastra or Narayanastra. They are just serial and movie inventions. Karn only had Vasavi shakti and Nagastra and both of them would have been baffled by Arjun because Arjun possessed superior weapons.
@chintapallirajesh
@chintapallirajesh 11 күн бұрын
ద్రౌపది స్వయంవరంలో కర్ణుడు ఓడిపోలేదు అన్న అసలు కర్ణుడు తకువ కులం వాడు అని పోటీ చేయనివారు కృష్ణుడే చేపడు ఈ స్వయంవరంలో గెలిచే సామర్థ్యం ఇద్దరికీ ఉంది అని కానీ కర్ణుడు అధర్మం వైపు ఉన్నాడు కబ్బాటి కర్ణుడిని అవమానించి పోటీలో పాల్గొనకుండా చేస్తారు ఇది నేను చదివింది చెప్తున ఊరికినే చెప్పింది కాదు😢😢
@jodurambabu
@jodurambabu 11 күн бұрын
Avunu bro... Nenu bhaaratam chusanu and vinnanu kuda,
@MahidharVibes
@MahidharVibes 11 күн бұрын
Nenu kooda chadiva bro karnudu shalyudu villu ni ettaru kani matya yantranni chedinchalekapoyaru ani, idi direct mahabharatam book lode cheptunna
@VenkatTeja-wl5ul
@VenkatTeja-wl5ul 11 күн бұрын
​@@MahidharVibesswayamvaram tavartha okka yudham kuda jarigindhi akkada kuda karnudu odipothadu
@VenkatTeja-wl5ul
@VenkatTeja-wl5ul 11 күн бұрын
​​​@@MahidharVibeskurukshetra war lo kuda abhimanyudu , arjunudu,bhimudu and satyaki tho kuda odipothadu and a radham scene Mahabharatam lo ledhu and kunti varam adagaledhu karnude isthadu .last lo dhanush lo chethilone undhi
@suryateja1937
@suryateja1937 11 күн бұрын
​@@MahidharVibes bro nako doubt karnudu yuddam nunchi paripoyadu ani cheppav alanti karnudini Kunti devi pandavulu ni champoddu ani adiginda
@nayananalla2309
@nayananalla2309 11 күн бұрын
Arjun 🎉
@mohanraju4735
@mohanraju4735 11 күн бұрын
Lack of information bro. Kurukshetram lo abhimanyudi chethilo karnudu odipoyadu bro. Donga debba teesi abhimanyudi villu ni padakottadu. Anduke karnudini ala champichadu Krishna.
@rohithladdu5890
@rohithladdu5890 11 күн бұрын
Dhani telivi tho champadam antaru
@mohanraju4735
@mohanraju4735 11 күн бұрын
@@rohithladdu5890 yes bro. Anduke krishna ala cheyinchadu
@lokeshduvvuru8705
@lokeshduvvuru8705 8 күн бұрын
​@@rohithladdu5890krishunudu kuda telivi gaane chesadu
@nagarajumanupati9795
@nagarajumanupati9795 11 күн бұрын
Arjunudu VS Karnudu Both Are Very Talanted Persons Very Srong 🔥🔥 Prabhash VS NTR , Ram Charan , Allu Arjun Villa Muggurilo Okaru Arjunudu Carecter Chesi Untte Vere Level Undedhi My Opinion ❤
@khaleelshaik4115
@khaleelshaik4115 12 күн бұрын
My favourite character is KARNA in maha bharatam
@rashtrabhakti_tv
@rashtrabhakti_tv 11 күн бұрын
దుష్ట చతుష్టయం లో ఒకడు కర్ణుడు
@rashtrabhakti_tv
@rashtrabhakti_tv 11 күн бұрын
వీరుడా కాదా అనేది ముఖ్యం కాదు. ధర్మం వైపు ఉన్నాడా లేదా అనేది ముఖ్యం
@charancherry6510
@charancherry6510 11 күн бұрын
6:00 gusbums😮
@muralikancham3121
@muralikancham3121 11 күн бұрын
ఇంచుమించు నాలుగైదు సార్లు అర్జునుని ధాటికి తట్టుకోలేక పరిపోతాడు కర్ణుడు. అధర్మం పక్కన నిలబడ్డ ఎంత వీరుడైన చవాలిసిందే. అది కర్ణుడైన, భీష్ముడైన.
@Srk1640
@Srk1640 11 күн бұрын
Correct
@Srk1640
@Srk1640 11 күн бұрын
Kani abhimanyudu arjunudini kanna goppa yodhudu
@ajkiranvarma
@ajkiranvarma 11 күн бұрын
Mari dongadebba tiyyalsina avasaram em undi 😂😂.. adi kuda krishnudu todu undaga.. 😂😂
@giridharreddy4278
@giridharreddy4278 11 күн бұрын
​@@Srk1640krishnude cheppadu karnudu goppa ani
@agastya3583
@agastya3583 11 күн бұрын
​@@ajkiranvarmayuddam annaka Anni unatya thuch ante kaadhu akkada
@ManiMedia2023
@ManiMedia2023 12 күн бұрын
Suryaputra Karna ❤
@theboys.s
@theboys.s 11 күн бұрын
Dhaana veera shura karna ❤️‍🔥❤️‍🔥
@supernovic99
@supernovic99 7 күн бұрын
Adharma karna
@bunnybunny9001
@bunnybunny9001 7 күн бұрын
​@@supernovic99Sony putra karna
@myopinionsonline
@myopinionsonline 11 күн бұрын
ఇప్పుడేంటి సార్.....! శాపాలు ఉన్నాయి కనుకా మనం జాలి చూపించాలా. మీరు కూడా సరిగ్గా చదవలేదు అని అర్థం అయ్యింది. ఎంతో మంది చేతిలో కర్ణుడి చావు తప్పిందో మూల భారతం చదువు. సాత్యకి ఎంతో గొప్ప కర్ణుడి కంటే.....
@Everkingveeru
@Everkingveeru 8 күн бұрын
Yeni మహా బారతలు ఉంటాయి సార్ 😅
@myopinionsonline
@myopinionsonline 8 күн бұрын
@@Everkingveeru నాకు తెలిసి వ్యాస భారతం, కవిత్రయ భారతం, జెమిని భారతం, ఇంకా ఉండచ్చు.... మనకు ఆ సంఘటన నిజమా అబద్దమా తెలుసుకోవాలంటే మూల భారతం (వ్యాస) చదవాలి.
@Everkingveeru
@Everkingveeru 8 күн бұрын
@@myopinionsonline hello సార్ yedhi నిజామో yedhi ఆపద్దమొ తెలియని యుగంలో బ్రతుకు thunam మనం
@myopinionsonline
@myopinionsonline 8 күн бұрын
@@Everkingveeru అది కవి వర్ణనలు బ్రదర్.... కొందరు అతిశయం జోడిస్తారు, తప్పులేదు అది కవికి ఇచ్చినా స్వేచ్ఛ. కానీ కథ essence దెబ్బతినకూడదు.
@Everkingveeru
@Everkingveeru 8 күн бұрын
@@myopinionsonline తపు సార్ కాలం marekoddi వ్యాస బారతం yepudo పోయింది 100 / నిజం తెలియలి అంటే mana జీవితం సరిపోదు 🙏
@MaheshMahesh-pl8hm
@MaheshMahesh-pl8hm 11 күн бұрын
Karna most powerful ❤
@palepujagadheshkumar8231
@palepujagadheshkumar8231 2 күн бұрын
కర్ణుడు నేర్చుకుంటున్న సూపర్ బ్రో
@ShidigondePRAVEENSHETTY
@ShidigondePRAVEENSHETTY 11 күн бұрын
Karna and duryodhana are best friends
@vamsimohan106
@vamsimohan106 11 күн бұрын
Excellent explanation Mahidhar bro..
@vasanthkrishna7809
@vasanthkrishna7809 11 күн бұрын
Karna's greatest mistake in life was participating in the 'dice' game along with Duryodhana and the comment he made on 'Draupadi' when she was dragged by Dushasana in the court hall. If people read what he said then all talks about him will vanish.!!! That very day Lord Krishna fixed his end.
@jayaprasad8810
@jayaprasad8810 10 күн бұрын
Rightly said.
@sardarhumanist
@sardarhumanist 5 күн бұрын
1.Parasuramudu 2.Sri Krishnudu 3.Bhishmudu 4.Bharbarikudu 5.Ghatodhghajudu 6.Karnudu 7.Akalavyudu 8.Dhronacharyudu 9.Arjunudu 10.Abhimanyudu 11.Ashwadhamudu
@rohithcheedella1657
@rohithcheedella1657 11 күн бұрын
Arjunudu nii champaledu karunudu kante arujindu ee shrestudu
@Johnmoni-ie2wq
@Johnmoni-ie2wq 11 күн бұрын
In swayam varam lo karna wins but as he is low cast he got insulted in public...
@cooperthegoldie
@cooperthegoldie 11 күн бұрын
What does these ppl know about the real story of karna brother❤
@Rayalla17
@Rayalla17 11 күн бұрын
Ekkadinundi vastaru teliyani vishayanni kooda intha confident ga Ela cheptharu
@cooperthegoldie
@cooperthegoldie 11 күн бұрын
@@Rayalla17 karna doesnt win he lost in swayam varam coz indrudu clouds ni sun ki adamga petti ah area ni chekatiga chesi karnudu odipoye laga chesadu andhuku odipoendu adhi telsuko bro first
@sathishkumar-gg7bk
@sathishkumar-gg7bk 11 күн бұрын
నువ్వు మూల భారతం చదవలేదు..... దర్మం గొప్పదా... అధర్మం గొప్పదా
@mnarasimharao43
@mnarasimharao43 11 күн бұрын
దాందేముంది వ్యాస భారతం పుస్తక ప్రమాణాలతో ఐతే అర్జునుడు గొప్ప మన క్రిస్టియన్ మిషనరీ యూనివర్సిటీ ఫేక్ చరిత్ర పుస్తకాల్లో ఐతే కర్ణుడు గొప్ప 😂😂😂 దానినే మన ఫేక్ దలిత్ మతమార్పిడి బిడ్డలు ఆధారంగా తెస్తారు..
@harikaraorao7514
@harikaraorao7514 11 күн бұрын
😂😂😂
@giridharreddy4278
@giridharreddy4278 11 күн бұрын
Krishnude cheppadu kada karnudu goppa ani
@harikaraorao7514
@harikaraorao7514 11 күн бұрын
Ekkada brother?
@auaramesh1304
@auaramesh1304 11 күн бұрын
​@@giridharreddy4278కర్ణుడు గొప్పవాడు నిజమే. కానీ అర్జునుడు తో పోలిస్తే కాదు. కవచ కుండలాలు ఉండటం వల్ల గెలిస్తే, గొప్ప ఏముంది?? అభిమన్యుడును చంపి నప్పుడు సహకరించింది కర్ణుడు. మంచి సుగుణం దానం. అదే అతనిని కీర్తి వంతుడు ను చేసింది. అతనిని నిలబెట్టింది.‌. అతని యశస్సు ను పెంచింది.. ఆ విషయం లో అతనికి పోటిలో కనీసం దుర్యోధనుడు కూడా లేడు...
@Iamraju705
@Iamraju705 11 күн бұрын
అవునా ...వ్యాసుడు భారతం ఏ బాషలో రాశాడు చెప్పు??
@balupuarjun19
@balupuarjun19 12 күн бұрын
Karnudu
@vamshikrish3925
@vamshikrish3925 2 күн бұрын
కర్ణుడు మహా వీరుడే కానీ అధర్మం వైపు నిలబడ్డాడు . ఎంతటి వీరుడైన ధర్మ మార్గాన్ని అనుసరించే వారికి ఎప్పటికైనా విజయం వరిస్తుంది. నాకు కర్ణుడు అంటే చాలా ఇష్టం కానీ కల్కి మూవీ తరువాత కొన్ని పండితుల వీడియోస్ చూసా అందులో కర్ణుడి గురించి కొన్ని వీడియోస్ లో తన నోటి దురుసు గురించి ద్రౌపది పట్ల అతను చేసిన వాక్యాలు నన్ను బాధించాయి ఆ వీడియో చూస్తున్నతసేపు కానీ అది నిజమో కాదో అని సందిగ్ధంలో ఉన్న . కానీ నాకు అర్జునుడి కంటే ఏకలవ్యుడు ఇష్టం ఏకలవ్యుడు కంటే కర్ణుడు ఇష్టం ఏది ఏమైనా . ధర్మో రక్షతి రక్షతః. జై శ్రీరామ్
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 3 күн бұрын
"పరాక్రమంలో నీకంటే అధికుడు, ధనుర్విద్యలో శంకర సమానుడు, యుద్దమునందు వాసుదేవుని సాటి" అని అర్జునుడితో పోటీ వద్దని ఉత్తర గోగ్రహణంలోనే అశ్వత్థామే కర్ణుడుని హెచ్చరించి వారించాడు. అది చాలదా! అర్జునుడు, కర్ణుని కంటే మహా వీరుడు.
@prabhasmadipadiga5515
@prabhasmadipadiga5515 10 күн бұрын
Karna was defeated in kurushetra also.That too with bhima,satyaki and abhimanyu.
@PharmaGuideradhakrishna
@PharmaGuideradhakrishna 5 күн бұрын
Karnudu Entha Goppa vaadu Ayina Adharmam Pakkana Nilabaddaadu Kabatti, Chavu Thappaledu.
@praveengoud500
@praveengoud500 10 күн бұрын
No బ్రదర్ మీరు తప్పుగా చెప్తున్నారు. కుంతి తన కొడుకులని వదలమని అడగలేదు. కర్ణుడిని తన వైపు రమ్మని అడగడానికి కృష్ణ పంపుతే వచ్చింది. ఎందుకంటే అలా ఐతే యుద్ధం ఆగుతది అని. కానీ కర్ణుడు ఆయనే స్వయంగా మాట ఇచ్చాడు అది కుంతి అడగలేదు. కర్ణుడు కురుక్షేత్రం లో చాలా సార్లు ఓడిపోతాడు. కాకపోతే ఒక్కసారి అర్జునుడు తప్ప మిగిలిన వాళ్ళు దొరుకుతారు అంతే. భీముడు కి కూడా కర్ణుడు దొరుకుతాడు. కర్ణుడు తప్పించుకొని రథం లో దక్కుంటాడు. రథం భూమి లో పోయినపుడు కృష్ణ చెప్పిన అర్జునుడు బాణాల వేయడు. కానీ కర్ణుడు బాణాలు వేయొద్దు అనుకుంటూ తను రతం ఎత్తుతు బాణాలు వేస్తాడు అప్పుడు అర్జునుడు బాణాలు వేసి చంపుతాడు. అంతే తప్ప అలా ఒంటరిగా చంపలేదు. యుద్ధం లో ఒకే ఒక్కసారి అర్జునుడు కర్ణుడు ముందకు పోవడానికి జంకుతాడు. అది ఒక్కసారి కర్ణుడికి అర్జునుడు పై మానసిక విజయం అంతే. మహా భారతం లో అర్జునుడి అంత వీరుడు లేదు. ఇది స్వయంగా భీష్మచర్యుల వారు చెప్పాడు. అందరూ కర్ణుడు ది యుద్ధం లో పైచేయి అన్న సందర్బాలు 2,3 ఉన్నాయ్ అవి తీస్కొని చెప్తున్నారు. But యుద్ధం కర్ణుడిని మిగతా వాళ్ళు చాలా సార్లు కర్ణుడిని ఓడించారు.
@user-tr8pd2qx6q
@user-tr8pd2qx6q 8 күн бұрын
U gathered correct information brother 😊
@krishnachaithanyamamidi4485
@krishnachaithanyamamidi4485 9 күн бұрын
Great explanation ❤
@kanurunagamalleswararao9520
@kanurunagamalleswararao9520 11 күн бұрын
ప్రతిసారి నీ ఫేసు చూడలేకపోతున్నాము అక్కడ ఫొటోస్ గాని ఏమైనా చిన్న వీడియోస్ అయినా పెట్టండి బ్యాగ్రౌండ్ లో మీ వాయిస్ ఇవ్వండి భయ్యా 🙏🙏🙏🙏
@mohanraovissampallimohanra4876
@mohanraovissampallimohanra4876 5 күн бұрын
Karnudi ki arjunudu kante goppa vadu anpinchukovatame lakshyam kani arjunudu ki dharam gelavatam mukyam
@palepujagadheshkumar8231
@palepujagadheshkumar8231 2 күн бұрын
సూపర్ బ్రదర్ బెస్ట్ ఇన్ఫర్మేషన్
@BalajiKavuru-rs9gq
@BalajiKavuru-rs9gq 11 күн бұрын
ధియేటర్ దగ్గర కల్కి మూవీ హడావిడి ఎలా ఉన్న యూట్యూబ్ లొ మాత్రం రచ్చ రచ్చ 🎉
@shekargudise6976
@shekargudise6976 12 күн бұрын
Nice broo
@nanimahi208
@nanimahi208 10 күн бұрын
సూపర్ బ్రో కొంచెం అందరికి చెప్పు
@inmadhavi7097
@inmadhavi7097 7 күн бұрын
చదివాను కాబట్టే చెప్తున్న అన్నారు కాని చదివిన దాన్ని బాగా అర్థం చేసుకోవాలి.అది మీరు చేయలేదని బాగా అర్థం అవుతోంది.
@pranavreddy7307
@pranavreddy7307 11 күн бұрын
Drupathi syambram lo Indradu cheating chesadu karna is the best from the beginning
@update6433
@update6433 12 күн бұрын
super mahi ur right
@balajichintala1606
@balajichintala1606 6 күн бұрын
Super Explain ❤❤❤❤Bro
@Shankar..368
@Shankar..368 11 күн бұрын
1:Swayamvaram lo karnudu odipodu banam veyakundane aapestharu suthaputrudu aani.. 2:gandarula tho udhayam lo karnudi vadha normal dhanasu unthundi vijaya dhanasu kadhu,arjunudu matram throughout gandivani use chesthadu... 3:virata parata udhayam lo arjunudu kadhu brihanalla udhayam chesthunadi arjunuduki sapam untundhi,so lady's or napunsukula midha Divya astralu veyakudadhani, bismudu,dronudu,karnudu,full-fledged ga udhayam cheyaru.. Arjunudu karnudini direct GA okka sari kuda defeat cheyale aani indirectly ga gelichadu... Parasuramudu echina vijaya dhanasu kuda thana last day roju matrame use chesthadu... So vijaya dhanasu undaga karnudini odinchaleru kabatti dhanasu chethilo lenappudu champestharu... Arjunudu great warrior Kani parasurama shisulantha kadhu..
@skview3446
@skview3446 11 күн бұрын
Yes bro nuvu cheppindhi 💯 percent right
@Gandivadari_Arjun
@Gandivadari_Arjun 10 күн бұрын
Bane Extral Denguthunav Ga 🤣🤣
@Shankar..368
@Shankar..368 10 күн бұрын
@@Gandivadari_Arjun nv vaduthunna bhasha batti aardham avthundhi sodhara NV mahabharatham nunchi em nerchukunnav aani,nenu cheppina dhantlo emina thappu unte chepu nenu thelisukunta neku thelikapothe NV nerchuko,
@Gandivadari_Arjun
@Gandivadari_Arjun 10 күн бұрын
@@Shankar..368 Mottham Thappe Nuvu Cheppindhi 🔥
@Shankar..368
@Shankar..368 10 күн бұрын
@@Gandivadari_Arjun nijamento cheppandi...
@rameshbabu-ic1tb
@rameshbabu-ic1tb 11 күн бұрын
Super explanation
@sivagovindu5661
@sivagovindu5661 2 күн бұрын
కర్ణుడు జీవిత జీవిత పర్యంతం ఒడిపోతూనే ఉన్నాడు.. కొంత మంది కర్ణ భక్తులు కర్ణుడు చాలా గొప్పవాడు అని వాదిస్తూ ఉంటారు, వాళ్ళకి నిజమైన భారతం అంగీకరించడం చేత కాదు…కర్ణుడి పాత్ర మహా భారతం లోనిది కాబట్టి మహా భారతం కర్ణుడి గురించి ఎం చెప్తోందో అర్థం చేసుకోవాలి గానీ మనకి నచ్చిన పాత్రని పొగుడుతూ కూర్చోకూడదు కదా.. కర్ణుడు చిన్న నాటినుంచే అసూయాపరుడు. కర్ణుడికి కూడా గురువు ద్రోణుడే , వీళ్లంతా ఒకే చోట విద్య నేర్చుకున్నారు…ద్రోణుడు గురు దక్షణగా ద్రుపద మహా రాజుని ఓడించమని తన శిష్యులు అందరికి చెప్తాడు.. ద్రోణుడి మెప్పు పొంది దివ్య అస్త్రాలని పొందాలని కౌరవులతో కలిసి ద్రుపదుని ఓడించటానికి వెళ్లి ఒడిపోతాడు ..తర్వాత భీముడు, అర్జునుడు ద్రుపదుడిని ఒడిస్తారు. గురువు ద్రోణుడి దగ్గరకి వెళ్ళి అర్జునుడికి ఇచ్చిన బ్రహ్మాస్త్రం తనకి కావాలని అడిగితే ఇవ్వను నువ్వు కక్ష తో సాదించేది ఏమీ పనిచేయవు అని చెప్పి పొమ్మంటాడు.. ద్రౌపది స్వయంవరం లో బ్రాహ్మణ వేషం వేసిన అర్జునుడితో యుద్ధం చెయ్యలేక ఓడిపోతాడు.. పరశురాముడు దివ్య అస్త్రాలు నేర్పినా అవసరం అయినప్పుడు ఉపయోగ పడవు అనే శాపం పొందాడు అబద్దం చెప్పడం వల్ల. గంధర్వుడు చిత్ర రధుడు చేతిలో ఒడిపోతాడు, తన స్నేహితుడు దురుద్యోదనుడిని కాపడే ప్రయత్నం లో..తర్వాత భీమార్జునులు గంధర్వుడిని ఓడించి దుర్యోధనుడిని విడిపిస్తారు. ఇక ఉత్తర గో గ్రహణం లో అర్జునుడి చేతిలో చావు దెబ్బలు తింటాడు, అశ్వత్థామ పుణ్యమా అని అక్కడ బ్రతికిపోతాడు.. కురుక్షేత్రం లో భీముడి చేతిలో కూడా ఒడిపోతాడు, భీముడు కర్ణుని నాలిక బైటకి లాగి నాలుక కోసి చంపుదాం అనుకుంటాడు కానీ తన తమ్ముడు అర్జునుడి ప్రతిజ్ఞ గుర్తు వచ్చి వదిలేస్తాడు.. అభిమాన్యుని బాణాలు తన కవచ కుండాలాలని చీల్చుకుంటూ వెళ్లి గాయం చేస్తే యుద్ధం మధ్యలో వెళ్లి చికిత్స చేసుకుని వస్తాడు.. అర్జునుని ప్రాణ స్నేహితుడు , శిష్యుడు ఐన సాత్యకి కూడా కర్ణుడిని అడ్డుకుంటాడు కురుక్షేత్రం లో. ఇక చివరిలో అర్జునుని చేతిలో మరణం.. కర్ణుడు జీవితం లోను అలాగే యుద్ధం లోను అనేక సార్లు ఓడిపోయాడు.. కర్ణుడు పరాక్రమవంతుడు కాదు అని ఎవరు అనలేరు, గొప్ప విలు విద్య అతని సొంతం, దానగుణం కలిగిన వాడు,అయినప్పటికీ అతను ఆదర్శప్రయుడు కాలేకపోయాడు.. సాక్షాత్తు సూర్య తేజస్సుతో పుట్టినా చేడు స్నేహం, ఈర్ష్య, అసూయభావాలే అతని పతనానికి కారణం.
@miryabellichandrakanth3742
@miryabellichandrakanth3742 9 күн бұрын
Abimanyudu chethilo ayudham lenappudu champaru andhuke karnudu kuda alane
@swaroopsrikakolapu148
@swaroopsrikakolapu148 7 күн бұрын
Karunudu abhimanyudu chetilo kuda odipoyadu
@Ab-pl5cf
@Ab-pl5cf 11 күн бұрын
Betrayal of karna chariot is main reason for karna's loss
@naren7078
@naren7078 10 күн бұрын
Me analysis ki.... hats off.
@ganeshgana978
@ganeshgana978 11 күн бұрын
Prabhas as karna in part 2 lo 30 minlo unte theatres blast
@gorlisrinivasarao3643
@gorlisrinivasarao3643 11 күн бұрын
Bro karnudu Shakthi paranga goppavadu ayyi undavacchu...kaani buddhi paranga arjunude..goppa kada ....chivariki dharam vyipu evaru untaaro vaaridhe pyicheyi......ultimate ga dharmam vyipu...evaru unnaru annadhe mukhyam.....it's my opinion
@suryamani4431
@suryamani4431 11 күн бұрын
సింపుల్ గా చెప్తాను కర్ణుడు చెడ్డ వాడు కాదు కాని అతను వున్న పక్షం అధర్మం so అందుకే ఇలా ఒక పరాజయుడిలాగా చనిపోయాడు గంధర్వుల విషయం లో వారు తాగి వున్నప్పుడు యుద్ధం చేస్తాడు తన దగ్గర విల్లు కూడా ఉండదు అలాగే గంధర్వులు మాయ యుద్ధం చేస్తారు అందుకె కర్ణుడు ఓడిపోతాడు అక్కడనుండి వెళ్ళిపోతాడు సెకండ్ ది ఏంటంటే కర్ణుడు తన జీవితం లో విజయ దానస్సు నీ వాడింది రెండే సార్లు మొదటి సరి ఇంద్రుడు మాయ చేసి గోవును చంపేటట్లు చేసే సమయం లో విజయ ధనస్సు తినే అవును చంపుతాడు ఇక అక్కడ శాపం ఒకటి పెడతారు ఇక అప్పుడు నిర్ణయిచ్చుకుంటాడు నేను విజయ ధనస్సునీ నా యొక్క అత్యంత ప్రమాదకరమైన పరిస్థథి వచ్చినప్పుడే వాడతాను అని ఇక రెండొవ సరి కురుక్షేత్రం లో వాడతాడు అందుకె అర్జునుడు నెలవలేక పోతాడు కాని అర్జునుడు తన జీవనం మొత్తమ్ ఒక్క అజ్ఞత వాసం చేసేయ్ తప్పుడు తప్ప ఆ ఒక్క ఏడాది తప్ప మిగతా సమయం మొత్తమ్ కూడా ఘండివన్నే వాడతాడు కాని కర్ణుడు ఒక సాధ సీదా ధనస్సు తో యుద్ధమ్ చేస్తాడు తన జీవితకాలం మొత్తమ్ అందుకే చాలా సార్లు కూడా కర్ణుడే అర్జునుడి చేతిలో ఓడిపోతాడు అది విషయం నిజం గా సాపాలు లేకపోతే విజయ దానస్సే వాడి ఉంటే ( శాపలు వున్న కూడా విజయ దానస్సు వాడి ఉంటే ) కర్ణుడిని ఒక్కసారి కూడా అర్జునుడు ఓడించేవాడు కాదు ఆ దానస్సు చేతిలో ఉంటే పరాజయం ఉండదు పరుశురాముల వారు కర్ణుడికి ఇస్తాడు ప్రియ శిష్యుడు కదా ఎంతయినా కాని ఉపయోగించడు కర్ణుడు ఆ విజయ ధనస్సును అందుకే కృష్ణుడు రధ చక్రం భూమిలో వున్నప్పుడే చంపేయమంటాడు దేనికంటే ఆ దానస్సు కు వున్న శక్తి అటువంటిది ఆ విజయ దనస్సు తోనే అర్జునుడి రాధాన్ని 2 అడుగులు వెనక్కి పంపిస్తాడు సాక్షాత్తహు హనుమంతుడు పంచభూతలు సాక్షాత్తు ఆ విష్ణు మూర్తి ఉన్నటువంటీ రాధాన్నే వెనక్కి నెట్టగలిగిన దానస్సు అది అంత powerful ఐనా కూడా అర్జునుడి మీద యే నాడు ఆ ధనస్సు తో యుద్ధం చేయడు ద్వాపరి యుగం లో అత్యంత శక్తివంతమైన ధనస్సు లలో 2 వా దానస్సు మొదటిది విధురుడి దగ్గర ఉంటుంది అందుకే విధురుడు కౌరవుల పక్షాన పోరాడతాడు అనే విధురుడిని కృష్ణుడు తన నోటితోనే కౌరవులతో నేను ఈ యుద్ధం లో పాల్గొనను అని చెప్పిస్తాడు ఒక మాయ చేసి ఇక రెండొవది ఈ విజయ ధనస్సే అన్ని శపాలు వున్న కవచకుండలాలు లేకపోయినా అలాంటి దానస్సు వున్న ఎప్పటికి ఉపయోగించక పోయిన చివరి క్షణం లో కూడా ఆ ధనస్సు తో కర్ణుడిని ఎదుర్కోలేమాన్ని కృష్ణుడు నిస్సహాయ స్థితిలో వున్న కర్ణుడి మీద అంజనీ అస్త్రాన్ని ప్రయోగించి చంపమంటాడు ఇది మేటర్ కర్ణ is more than powerful అర్జున ఒకరకం గా రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు సామర్ధ్యం లేక ఓడిపోయారా ఆయన సామర్ధ్యం ఏమిటో ఒకసారి చూపిస్తో ఎలావుబితదో మనం అందరం చూసాం కదా కర్ణుడి పరిస్థితి అంతే కాకపోతే కర్ణుడు అక్కడ అధర్మ పక్షణ పోరాడాడు పవన్ కళ్యాణ్ గారు ధర్మ పక్షణ పోరాడారు
@user-yt1fx6ku3z
@user-yt1fx6ku3z 11 күн бұрын
brother you are correct at some point
@dargupallynaresh5680
@dargupallynaresh5680 11 күн бұрын
Mahabharat yudham lo bhimudi chetilo karnudu vodipoyadu,
@karanamkrishna7280
@karanamkrishna7280 11 күн бұрын
Exlent ga cheppavu anna.
@HEY-ij8yj
@HEY-ij8yj 10 күн бұрын
Droupadi swayam varam lo tanu odipodu bro tanani droupadi reject chestundhi Dana Veera Shuraa Karna Akkada
@Gandivadari_Arjun
@Gandivadari_Arjun 10 күн бұрын
Adhi Serial Lo 🤣
@lokeshduvvuru8705
@lokeshduvvuru8705 8 күн бұрын
Champataniki , odinchataniki teda teliyada. Kavacha kundalalu lekunte arjunude evari saayam lekunda odinchevadu.
@gopipedapudi1267
@gopipedapudi1267 12 күн бұрын
Draupadi swayam varam lo karnudu odipoledu bro. Athanni participate cheyaneeledu Due to suthasutha
@saiharshavardhanmadraj9939
@saiharshavardhanmadraj9939 11 күн бұрын
Avamanichinlu karnudu ni anduke karnudu ki draupati mida kopam
@60mmcreativeworks97
@60mmcreativeworks97 11 күн бұрын
Yes correct
@saivishal9462
@saivishal9462 8 күн бұрын
5:10 mari abimanyudini champinappudu em ayindhi yudhaniyamam follow ayyada karnudu? Sir rules pedtharu kani follow avvaru
@rayalaraghukishore
@rayalaraghukishore 11 күн бұрын
దుష్ట చతుష్టయం లో ఒకడు. అర్జునుడి కన్న కాదు. అపాంతర తముడు సహస్ర కవచ వరం కలవాడు, రాక్షసుడు ద్వాపరయుగంలో 1000 వ జన్మ. చేసిన తప్పులే శాపాలకు కారణం.
@Srishailam_Vlogs
@Srishailam_Vlogs 9 күн бұрын
Kalki movie paina enni videos chestav bro 12 videos chesav evaru chustaru bro ni pichi videos 😇
@its..blu...channel1339
@its..blu...channel1339 7 күн бұрын
Karna❤
@UniversalMediaa
@UniversalMediaa 7 күн бұрын
Daana Veera Soora Karnaa... The great..
@venkatkumar361
@venkatkumar361 11 күн бұрын
Your correct buddy
@nagolukarthik5938
@nagolukarthik5938 12 күн бұрын
❤❤
@anudeepkrishna7469
@anudeepkrishna7469 11 күн бұрын
కర్ణుడు పారిపోయిన ప్రతిసారి తన చేతిలో విజయం ధనస్సు లేదు. కానీ కర్ణుడు కురుక్షేత్రం యుద్ధంలో ఎప్పుడైతే విజయదనస్సు పట్టాడో అప్పటినుంచి కర్ణుడిని ఆపడం కృష్ణుడి వళ్ళ కూడా కాలేదు.
@balabayannagollalaguduru6185
@balabayannagollalaguduru6185 9 күн бұрын
Correct ga chepparu
@shaikvali4756
@shaikvali4756 11 күн бұрын
Vikram Aditya Mahabharatham videos anni chusanu.eppati nucho dhani continuation videos pedathadu ani edhuru chusthunna.Vikram Aditya chala baga explain chestharu.
@veerendraindanoor
@veerendraindanoor 11 күн бұрын
tru bro love u
@user-pe6xp6yo2q
@user-pe6xp6yo2q 11 күн бұрын
Karnudu kante goppa veerulu eddaru unnaru, bheeshmudu, abhimanyudu
@kondalaraogorli148
@kondalaraogorli148 10 күн бұрын
అన్నా హాట్‌స్టార్ యాప్‌లో జానకి రాముడు , మహా భారతం, రాధాకృష్ణ సీరియల్స్ ఉన్నాయి. Konchem పబ్లిసిటీ చెయ్యండి.plese riquest
@SheikKarimulla-lm4xf
@SheikKarimulla-lm4xf 12 күн бұрын
Hi bro ❣️
@bhargavsai9455
@bhargavsai9455 2 күн бұрын
Goppa anedi yuddam .souryam batti kadu ..manchi pravarthana batti untundi ..ARJUN 💪
@Ramch-gz2gj
@Ramch-gz2gj 11 күн бұрын
సచిన్ విరాట్ ఎవరు గొప్ప ధోని vs గంగూలీ ఎవరు గొప్ప
@karthikraju4077
@karthikraju4077 11 күн бұрын
Correct ga cheppav anna
@erellakondababu-ty9ck
@erellakondababu-ty9ck 11 күн бұрын
Super bro
@hanumanthue7913
@hanumanthue7913 11 күн бұрын
Karnudu goppa veerude bro… swayam ga Parasuramudu dhaggara anni vidhyalu nerchukunadu. But saapam undhi ga sesraalu anni marachipoyela. Only goramina yudha samayam lo anni thirigi pondhuthavu anni andhuke kuruchethra yudham mundhu karnudu Chaala yudhalu vodipoyadu ok na
@MARKETFRIEND111
@MARKETFRIEND111 10 күн бұрын
మీరు ధర్మం గురించి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందేమో. నేను సినిమా రివ్యూ కావాలంటే మీ రివ్యూ నీ చూసేవాడిని. ఇక నుంచి ప్రమాణ పూర్తిగా చూడను బ్రదర్. మహాభారతం చదవండి ముందు
@naveenkumarnaveen9999
@naveenkumarnaveen9999 11 күн бұрын
Superb
@anilracharla7357
@anilracharla7357 11 күн бұрын
Correct 🎉🎉
@sports2052
@sports2052 11 күн бұрын
dhropadhi swayam varamlo karnudu patispate cheyaledhu. patispate cheyadaniki velthe dhropadhi nenu suptha puthruduni pelli chesukonu ani cheppindhi anduke karnudu patispate cheyaledhu
@Nunsavath
@Nunsavath 11 күн бұрын
Kalki 2898 vachindhi you tube bar andharu pandago
@sivaramgubbala3067
@sivaramgubbala3067 3 күн бұрын
2:54 mins... Anna karnudu participate cheyyaledhu... Chestunnappudu droupati karnudu ki neeku harhata ledhu ani kindhaparichi venakki gentesindhi so correct your point karna not participated in that event he just went for that sabha ok... Tq u
@YitmaramSuresh
@YitmaramSuresh 11 күн бұрын
Karana should learn skills of parasurama
@jashwanth116
@jashwanth116 11 күн бұрын
1:17
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 156 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
Rajamouli Garu Vs Nag Ashwin Who Can Make Mahabharatam Movie Better ?
12:48
Unanswered Questions In Kalki 2898 Ad Movie
13:37
Mahidhar Vibes
Рет қаралды 131 М.
కర్ణుడా ? అర్జునుడా ?
12:14
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 89 М.
Kalki 2898 Ad Movie Part 2 Expected Story
12:31
Mahidhar Vibes
Рет қаралды 50 М.
Sigma Girl Past #sigma #funny #comedy
0:20
CRAZY GREAPA
Рет қаралды 6 МЛН
POR QUEEE DIVERTIDA MENTE 2 !!! #SHORTS
0:15
Figuritalo
Рет қаралды 26 МЛН
ЭТО САМЫЕ ОПАСНЫЕ ШАРИКИ В МИРЕ!! #shorts
0:22
Папа помог Дочке 🥹❤️ #shorts #фильмы
0:30
红尘为救闺蜜使出了浑身解数
0:39
侠客红尘
Рет қаралды 19 МЛН