Mahindra Oja 2124 || please save farmers

  Рет қаралды 24,523

PLEASE SAVE FARMERS

PLEASE SAVE FARMERS

2 ай бұрын

Mahindra Oja 2124
ఈ ట్రాక్టర్ చాలా శక్తివంతమైనది లేటెస్ట్ ఫీచర్స్ తో తయారు చేయబడినది మిగిలిన ట్రాక్టర్లతో పోల్చితే దీన్ని నడిపే వారికి అలసట చాలా తక్కువగా ఉంటుంది ఎక్కువసేపు వర్క్ చేయగలరు
Mahindra Oja specifications
engine power 24 HP ,3 cylinder Di engine,number of gears 12/ 12 , tyre size 180/85 D12/7×12,0.31-20.32 hydraulic lifting capacity 950 , ground clearance 330, turning radius 2.1 m
మహేంద్ర కంపెనీ 60 సంవత్సరాలు పూర్తయిన కారణంగా మంచి ఆఫర్లను ఇస్తున్నారు ,రైతు సోదరులకు ఎక్స్చేంజ్ సదుపాయం కూడా ఉన్నది ,ఎవరికైనా మహేంద్ర ట్రాక్టర్స్ తీసుకోవాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న డీలర్ షిప్ లను సంప్రదించగలరు...
#Mahindratractors
#pleasesavefarmers
#mahindraoja2124
pleasesavefarmers@gmail.com

Пікірлер: 33
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 28 күн бұрын
మీ వివరాలను ఈ వెబ్ సైట్ లో పొందుపరచడం ద్వారా మీ ప్రాంతంలో ఈ బండి యొక్క price ఎంత ఉందో కచ్చితంగా తెలుస్తుంది www.mahindratractor.com/tractors/mahindra-oja-2124-tractor
@durgacharancharan3922
@durgacharancharan3922 2 ай бұрын
Good information bro
@vgouthamkumar
@vgouthamkumar 2 ай бұрын
Super anna
@1234venkatt
@1234venkatt 2 ай бұрын
Nice video
@user-to1vb4pl2t
@user-to1vb4pl2t 23 сағат бұрын
How much price
@ravindrareddy4802
@ravindrareddy4802 2 ай бұрын
Rate యంత Sir
@hari__009
@hari__009 2 ай бұрын
Market లో బెస్ట్ ట్రాక్టర్ కానీ సర్వీస్ లో మహీంద్రా worst అంటే వర్స్ట్ గా ఉంటుంది తీసుకునే ముందు ఆలోచించి తీసుకోండి
@user-be3pl9dk5o
@user-be3pl9dk5o Ай бұрын
Correct anna nenu oja 3140 teesukunna 1month lone problem vachindi veste
@gatlakotireddy5433
@gatlakotireddy5433 19 күн бұрын
Yes
@tellam.kishor
@tellam.kishor Ай бұрын
Farmers kosam konni apps gurinchi cheppandi sir
@rambabubandi5786
@rambabubandi5786 3 күн бұрын
Cost ceppaledu sir
@venkataraoPodapati
@venkataraoPodapati 2 ай бұрын
Bongu laga vundi vst 224 best mini tractor
@srinivaspakala6959
@srinivaspakala6959 2 ай бұрын
You should answer the questions here.
@ranjithbairi8444
@ranjithbairi8444 9 күн бұрын
Tractor kuchodaniki panichesthundhi
@doddimunisekharreddyeswarc1776
@doddimunisekharreddyeswarc1776 2 ай бұрын
Amount yentho kooda cheppali ga bro
@nityanandamgosula1815
@nityanandamgosula1815 8 күн бұрын
రేటు చెప్పకుండా వీడియో చేసిన వేస్ట్ .aprex మెట్ రేటు చెప్పాలి
@manapathiharikrishna1239
@manapathiharikrishna1239 2 ай бұрын
How much cost total
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 29 күн бұрын
మీ దగ్గరలో ఉన్న మహేంద్ర డీలర్ షిప్లను సంప్రదించండి
@srinivasaraolingam3869
@srinivasaraolingam3869 2 ай бұрын
రేట్ ఎంత
@bgmivamshinani3314
@bgmivamshinani3314 15 күн бұрын
Retu
@anugurajkiran9235
@anugurajkiran9235 2 ай бұрын
Cost
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 29 күн бұрын
మీ దగ్గరలో ఉన్న మహేంద్ర డీలర్ షిప్పులను సంప్రదించండి
@burritirupathi976
@burritirupathi976 2 ай бұрын
ఇది పొలంలో నడుస్తుందా బ్రో
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 29 күн бұрын
నడుస్తుంది
@ranjithbairi8444
@ranjithbairi8444 9 күн бұрын
Gatlu ekkadhu
@ramachandrareddyreddychenn7597
@ramachandrareddyreddychenn7597 2 ай бұрын
రేటు ఎంతాన్నా
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 29 күн бұрын
దగ్గర్లో ఉన్న మహేంద్ర డీలర్ షిప్లను సంప్రదించండి ప్రస్తుత రేటు తెలుస్తుంది
@harikrishnakimidu
@harikrishnakimidu 29 күн бұрын
Cost andheku chappadam ledu
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 29 күн бұрын
వీటి యొక్క రేట్లు అన్ని షో రూమ్లలో ఒకే విధంగా ఉండవు నేను చెప్పిన రేటుకి మీ దగ్గర ఉన్న షో రూమ్ రేట్ కి తేడాలు ఉండే అవకాశం ఉంటుంది అందుకనే మన దగ్గరలో ఉన్న మహేంద్ర డీలర్ షిప్ లను సంప్రదించండి మంచిది
@Do_It_Yourself_IDEAS
@Do_It_Yourself_IDEAS 28 күн бұрын
అందుకే approx. Rate చెప్పొచ్చుగా...
@Do_It_Yourself_IDEAS
@Do_It_Yourself_IDEAS 28 күн бұрын
బొంగు వీడియో, పెడితే ఫుల్ గా పెట్టాలి, డౌట్స్ క్లియర్చేసెట్టుగా, price అడుగుతుంటే నే సరిగా చెప్పట్లేదు... ఫెయిల్యూర్ video... 👎
@SBSVpresents
@SBSVpresents 13 күн бұрын
అర్ధగంట వీడియో చేసి ఏముంది బొంగు వీడియోలో ఆ ఒక రేటు లేదు వాడెవడో వాడి ఫోన్ నెంబర్ ఇవ్వచ్చుగా చేతకాదు
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 10 МЛН
My little bro is funny😁  @artur-boy
00:18
Andrey Grechka
Рет қаралды 13 МЛН
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 35 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 32 МЛН
వ్యవసాయ పనులకు all in one? | Ashok
13:13
Raitu Nestham
Рет қаралды 40 М.
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 10 МЛН