Malla Reddy Comments On Revanth Reddy Daughter Marriage | V6 News

  Рет қаралды 841,732

V6 News Telugu

V6 News Telugu

2 жыл бұрын

Malla Reddy Comments On Revanth Reddy Daughter Marriage | V6 News
ట్యాక్స్ తగ్గేదేలే.. | కుమ్మాలంటే జైల్కు పోవాల్సిందే
• Revanth-Reddy Politics...
పార్టీలు గెలవాలంటే
రెడ్డిల చేతిలో పెట్టుర్రి
• PCC Chief Revanth Redd...
బెల్ట్ షాప్ లో కొనలేదని ఫైన్
• Narsapur VDC Expelled ...
సారూ బిల్లులు
సారీ పైసల్లేవ్
• Sarpanches Protest Aga...
శవ్వా..ఇదేం సందేశం
• Karnataka Congress MLA...
చెలకల్లో వజ్రాల వేట
• Residents Of Kurnool V...
► Watch V6 LIVE : bit.ly/38H8VTW
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#MallaReddy #RevanthReddy #V6News #V6

Пікірлер: 1 500
@CN12NewsTelugu
@CN12NewsTelugu 2 жыл бұрын
వామ్మో నీ యాక్టింగ్ సూపర్
@bodduprasad6655
@bodduprasad6655 2 жыл бұрын
ఎవరైనా తప్పులు చేసిన వారినే బ్లాక్మెయిల్ చేస్తారు మీరు అంత సక్రమంగా ఉంటె అప్పుడే బయటపెట్టాలి
@sandyapagavikramnathsugur3497
@sandyapagavikramnathsugur3497 2 жыл бұрын
నటుడు అంటే నువ్వే నీ కామెడీ మాటలు నాకు చాలా ఇష్టం నీ కామెడీ నాకు బాగుంటది
@vinodgoud1028
@vinodgoud1028 2 жыл бұрын
పాలు అమ్ముకునే మల్లిగాడికి కోట్లాది రూపాయిలు ఎక్కడవి రా తాత నీ సక్కదనాం ఎన్నాళ్ళు రా బాబు ఊరికించి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 жыл бұрын
Godalaku painting vesey vadiki 2.5 cr land cruiser car ekadidhi
@ratnaprasadnaidubasa9407
@ratnaprasadnaidubasa9407 2 жыл бұрын
@@abhilashkondapuram3682 both r currupted 😜😜
@sagarshevella
@sagarshevella 2 жыл бұрын
నువ్వు ఎమ్ తప్పు చెయ్యకపోతే వాడు ఇవ్వమంటే నువ్వు ఎందుకు ఇచ్చినవ్?? 😄
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 жыл бұрын
Black mailer ki pm ayana bayapalisindey....coz sigu sharam undavu mny mukyam
@sagarshevella
@sagarshevella 2 жыл бұрын
ఇదేం లాజిక్ బ్రో తప్పు చేసినవాడే బయపడుతాడు తప్పు చేయనప్పుడు కామన్ పీపుల్ కూడా భయపడాల్సిన పనిలేదు.... నిన్ను ఇప్పుడు ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే నువ్వు మనీ ఇస్తావా???
@sagarshevella
@sagarshevella 2 жыл бұрын
తప్పు chesadu కాబట్టే మనీ ఇచ్చి ఉంటాడు..... కమన్ గా ఉండే సెన్స్ ఉంటే చాలు వాడి మాటలు అర్ధం చేసుకోటానికి 😄
@lingaiahgaja8612
@lingaiahgaja8612 2 жыл бұрын
Machi question
@ganeshpatel3793
@ganeshpatel3793 2 жыл бұрын
మల్లారెడ్డి గారు రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసాడు అంటున్నారు ok అంతే కాకుండా మీ డబ్బులతో బిడ్డ పెళ్లి చేసాడు అంటున్నారు ok మీరు అతనికి అప్పు ఇచ్చారా లేక భయపడి మీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఇచ్చారా అంత డబ్బు అతనికి ఇచ్చారు అంటే మీరు ఎంత దోచుకొని తిన్నారో మీరు నిజాయితీ పరులైతే ఎందుకు ఇస్తారు
@maddisrinivas7746
@maddisrinivas7746 2 жыл бұрын
Correct
@flyingeagle4837
@flyingeagle4837 2 жыл бұрын
Well said brother 👏
@shekarreddy3525
@shekarreddy3525 2 жыл бұрын
Super bo
@rajireddy5796
@rajireddy5796 2 жыл бұрын
వీడే పెద్ద దొంగ గి ఆవులగానికి ఎవ్వడు ఇచ్చాడో మంత్రి పదవి వాడికి ఉండాలి
@bhagavanch3418
@bhagavanch3418 2 жыл бұрын
Correct bro malla reddy gadduu donga marri revanth gadduu pedda donga vallu dongaluu e jenaluu errii pappaluu vallaku jai kotti tirigee vallu pedda verri pappaluu
@bandarusrinath4646
@bandarusrinath4646 2 жыл бұрын
We were missing your comedy all these days.
@jayasimhareddyvarikuti5798
@jayasimhareddyvarikuti5798 2 жыл бұрын
Neevu donga ieathey revanth gajadonga
@arsocialwelfare5595
@arsocialwelfare5595 2 жыл бұрын
నేను కాంగ్రెస్ కార్యకర్తను..... కానీ మీ కళ్ళలో నిజాయితీ అవుపిస్తుంది మల్లారెడ్డి గారు......... మీ దంట్లో నిజాయితీ ఉంటే బయపడకండి....
@Nature-ml1cw
@Nature-ml1cw 2 жыл бұрын
మల్లారెడ్డి అంతడబ్బు రేవంత్ రెడ్డికి ఇచ్చారు అంటే... మల్లారెడ్డి ఎన్ని వేల కోట్ల డబ్బు అవినీతిగా సంపాదించి ఉంటాడు... సక్రమంగా సంపదిస్తే ఎవ్వరికి ఇవ్వనవసరం ఉండదుగా.... రేవంత్ ఒక్కడికె కాదు..ప్రజలందరికీ నీ అవినీతి డబ్బు పంచాలి.. అప్పుడు ఎవ్వడు బ్లాక్ మెల్ చేయడు.
@ssr5915
@ssr5915 2 жыл бұрын
Oka government official lo oka pani chepinchali ante pakka ga nuvu lancham pettalsinde. Ante manam echedi lancham anapudu manadi avinithi sommu ithada aala Ani nenu malla reddy manchodu anale kani revanth reddy gadu pedda langa saley gadu ani antuna
@AbhiAbhi-mw4do
@AbhiAbhi-mw4do 2 жыл бұрын
Thana iejath thane thiskodu
@mahesh-ud6nc
@mahesh-ud6nc 2 жыл бұрын
వదల బొమ్మలి వదల ,(జై రేవంత్ రెడ్డి)
@pleasure-nc3xu
@pleasure-nc3xu 2 жыл бұрын
మినిస్టర్ అధికార పార్టీ నువ్వు రేవంత్ రెడ్డి కి భయపడడం ఏందీ మల్ల రెడ్డి 🤷‍♂️
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 жыл бұрын
Black mailer ki sigu manam undavu mny mukyam kabati padesi potharu enduku bayapadutharu
@ddurgaiah8020
@ddurgaiah8020 2 жыл бұрын
JAI CONGRESS JAI REVANTH REDDY GAARU 🙏
@pleasure-nc3xu
@pleasure-nc3xu 2 жыл бұрын
@@ddurgaiah8020 జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న ఏ నియోజకవర్గం బ్రో నెక్స్ట్ కాంగ్రెస్ కాండిడేట్ ఎవరు 🤝
@ssr5915
@ssr5915 2 жыл бұрын
Arey babu epudu kadhu ra sami veelu edharu TDP lo unapudu jarigina mata ra vasthavalu teliyadhu rajakiyalu matladutharu miru
@gainibhaskar5164
@gainibhaskar5164 2 жыл бұрын
మల్లారెడ్డి చిల్లర మాటలు మాట్లాడకు నీది పిట్టల దొర మాటలు
@kethavathashok8674
@kethavathashok8674 2 жыл бұрын
100% revanth reddy correct. Jai revanth reddy
@ponnamvenkateshgoud3711
@ponnamvenkateshgoud3711 2 жыл бұрын
మల్లన్న మీ రెడ్డిలు అంతా ఒక్కటే జై బీమ్
@kesaripalliraju3133
@kesaripalliraju3133 9 ай бұрын
Br ambedkar...cheppina...sama samajam.... downtrodden peoples ki yeppudu vastadhi😅😅😅😅
@soullathirupathi6744
@soullathirupathi6744 2 жыл бұрын
ఇ జోకర్ గానికి ఓటు ఎవడ్రా వేసింది
@rajugoudgoundla5467
@rajugoudgoundla5467 2 жыл бұрын
Mi Nanna
@Jerushacreation0077
@Jerushacreation0077 2 жыл бұрын
𝘾𝙤𝙧𝙧𝙚𝙘𝙩 𝙗𝙧𝙤
@manepandu6929
@manepandu6929 2 жыл бұрын
Anna nuvvu okkadive psychology artham cheskunnav
@gundabathinaraju1628
@gundabathinaraju1628 2 жыл бұрын
Amayaluku
@ImranKhan-zx7gg
@ImranKhan-zx7gg 2 жыл бұрын
😀
@dubashivenkatesham9692
@dubashivenkatesham9692 2 жыл бұрын
ఆయన కేసీఆర్కు పెట్రోల్ అంటుండు. నేను ఆయన బిడ్డ పెళ్లి చేసిన అంటున్నావ్. రాజకీయం అడ్డం పెట్టుకుని దోచుకునే నాయకుల
@satishbabudamparala8359
@satishbabudamparala8359 2 жыл бұрын
Emi nayakulura babu.. Ela vastro padavulaloki
@mgovind1994
@mgovind1994 2 жыл бұрын
Perfect Acting Chesthunav Malli Ga ..Taggedeley ...!!
@srinudaragoni753
@srinudaragoni753 2 жыл бұрын
Jai Revanth Anna 🌾🐅🌾🐅🌾🐅🐅🌾🐅🐅🌾🐅🌾🐅🌾🐅🌾🐅🌾🐅🌾🐅🌾🐅🌾🐅🌾🐅🌾🐅🌾🐅🌾🌾🐅🐅🐅🐅🐅🐅
@nanishivarathri6769
@nanishivarathri6769 2 жыл бұрын
ఇందులో ఏ ఒక్కోడికి కూడా జనగణమన, వందేమాతరం ఎవ్వడికి రాదు. పైగా ఎదవ స్పీచ్ లు.
@gadarajsaikumar9656
@gadarajsaikumar9656 2 жыл бұрын
Hahahah 🤣🤣
@venkannadandempally3144
@venkannadandempally3144 2 жыл бұрын
Correct chepparu
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 2 жыл бұрын
👌👌👌
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 жыл бұрын
Revanth ki ayethey asalu radu
@sankabuddiramesh8411
@sankabuddiramesh8411 2 жыл бұрын
సూపర్ గా చెప్పావు
@mramakrishnagoud1211
@mramakrishnagoud1211 2 жыл бұрын
ని అంత డ్రామా ఎవ్వడు చేయలేడు
@vijaykumarb1450
@vijaykumarb1450 2 жыл бұрын
మల్లారెడ్డి నాది ఆంధ్ర కానీ నేను రేవంత్ అన్న అభిమానిని నువ్వు ఎంత స్వార్ధ పరుడవు అంటే నీకున్న షాపింగ్ మాల్ కి అడ్డంగా ఉన్నాయని చాలా పెద్ద మొక్కల్ని నిర్ధాక్షణ్యం గా నరికించినవ్ అది నీ పాడు బుద్ది ఒకపక్క వనం రామయ్య గారు తన ప్రాణాల్ని లెక్క చేయకుండా ఆ వయస్సులో భావి తరాలకు ఉపయోగకరంగా మొక్కలు నాటారు నువ్వేమో డబ్బు కోసం వాటిని పీకుతున్నావ్
@satyanarayanamullapudi5082
@satyanarayanamullapudi5082 2 жыл бұрын
👏👏👏
@mohdalthafntc3401
@mohdalthafntc3401 2 жыл бұрын
Good
@anonymousstar3539
@anonymousstar3539 2 жыл бұрын
Best comedian award should be given to him
@gangarajeshwar2036
@gangarajeshwar2036 2 жыл бұрын
By k a paul
@nivasreddydasari11
@nivasreddydasari11 2 жыл бұрын
పాల మల్లిగా బిడ్డ పెళ్లి ని పైసలతో చెసినోడు , పిసిసి అధ్యక్ష పదవి కోనె పైసలు ఎక్కడవి రా
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 жыл бұрын
CBN echadu
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 жыл бұрын
Ela vachaya paisalu revanth ki 2.5 cr land cruiser car ok ok ardam ayindi revanth anna....
@pleasure-nc3xu
@pleasure-nc3xu 2 жыл бұрын
@@abhilashkondapuram3682 ఆంధ్ర తెలంగాణ ల లేని పార్టీ గురుంచి అనవసరం
@nikhilshyamala8663
@nikhilshyamala8663 2 жыл бұрын
😁
@navinavi1141
@navinavi1141 2 жыл бұрын
Idini gelipinchina voters nizamga medhavulu 🙏🏽🤦
@bhaskarsuguru808
@bhaskarsuguru808 2 жыл бұрын
మంత్రి మల్లారెడ్డి చాలా కష్టంతో ఎదిగిన మనిషి జీవితంలో కానీ ఆయన గురించిన మీకు తెలియదు... that రియల్
@rajashekhar55855
@rajashekhar55855 Жыл бұрын
Em chesindu bro Nivu chepparadhi mari
@ddurgaiah8020
@ddurgaiah8020 2 жыл бұрын
నిజానికి ప్రజల కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు
@ratnaprasadnaidubasa9407
@ratnaprasadnaidubasa9407 2 жыл бұрын
@santhosh pawar official why need government support ??...urself u can't live ??..
@peddellisrikanth5636
@peddellisrikanth5636 2 жыл бұрын
Black mail revanth
@ddurgaiah8020
@ddurgaiah8020 2 жыл бұрын
@Deepak Kulkarni పేద ప్రజలకు మేలు చెయాలి అనీ ప్రజల బాగుకోసం కోసం ఉచిత విద్య వైద్యం రైతు లకు రైతు కూలీలు బాగుండాలి అనీ
@ddurgaiah8020
@ddurgaiah8020 2 жыл бұрын
@santhosh pawar official పేద ప్రజల కోసం పేద ప్రజల బాగు కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు
@Bairyramesh3626
@Bairyramesh3626 2 жыл бұрын
Jai Revanth Reddy Anna
@haligemohandas90
@haligemohandas90 2 жыл бұрын
నువ్వు ఆడే మాటలు చూస్తే అర్థమవుతుంది రేవంత్ అన్న కు భయపడుతున్న వని
@ShivaKumar-dq9sz
@ShivaKumar-dq9sz 2 жыл бұрын
Exactly Minister is under Prestation he is Fearing
@mohammadnaseer397
@mohammadnaseer397 2 жыл бұрын
Bongule malla reddey is very Rich man
@krishnae7591
@krishnae7591 2 жыл бұрын
మీ ఇద్దరు , ఇద్దరే.... 😁😁🙏🙏 బంగారు తెలంగాణ కు మీరు ఆణిముత్యాలు😁😁🙏🙏🙏🙏
@bommaganisrikathgoud8471
@bommaganisrikathgoud8471 2 жыл бұрын
JAI REVANTH ANNA 💪🏻🐅🔥
@mollaalibaba5523
@mollaalibaba5523 2 жыл бұрын
Jai revanth Reddy 💪 💪
@pnbp3798
@pnbp3798 2 жыл бұрын
ఈ విషయం గురించి మల్లన్న నిజం తేల్చు ఎప్పుడు ఏడవడం కాదు ఒక సారి ఇలాంటివి నిజం తేల్చు
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 жыл бұрын
Cheputhunadu kada Laxmi narasimha Swami mida otu vesi podamu antunakada....epudu chepalisindi revanth.....inko two days varaku kanapadu revanth coz kulam viral edi salapadali kada
@vamshikattela1439
@vamshikattela1439 2 жыл бұрын
Best comedy actor in the telangana
@its_sunny_official390
@its_sunny_official390 2 жыл бұрын
Apudu chusina samsaram muchatlu chepthav antrayya nyt a serial s chusthav anti😂😂
@kasarajusrinivas6512
@kasarajusrinivas6512 2 жыл бұрын
నీ దగ్గర ఏ తప్పు లేనప్పుడు అంత డబ్బు ఎందుకు ఇచ్చినారు సార్
@ShivaKumar-dq9sz
@ShivaKumar-dq9sz 2 жыл бұрын
This is Right Question to Minister Mallareddy
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 жыл бұрын
@@ShivaKumar-dq9sz black mailer ki sigu saram undavu evadu ayana bayapalisindey
@lingaiahgaja8612
@lingaiahgaja8612 2 жыл бұрын
Ekkuvai
@ssr3459
@ssr3459 2 жыл бұрын
చెరువులు మాత్రం కబ్జా చెయ్యలే
@rahulsankruthyan6260
@rahulsankruthyan6260 2 жыл бұрын
🤭🤭🤭😀😀😀😀🤭🤭
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 жыл бұрын
But 2.5 cr land cruiser car mathram kabja chesanadu revanth kada
@karingu2857
@karingu2857 2 жыл бұрын
Jai Revanth Anna cm 🙏🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅✋✋✋💪💪💯
@cgcg768
@cgcg768 2 жыл бұрын
Jai ravint reddy anna mi next Cm ravint reddy anna Jai Tcongress party zindabad 🤚🤚✌️✌️✌️🤚🐅🐅🤚
@venkatrapolu3835
@venkatrapolu3835 2 жыл бұрын
మీరు తప్పు చేయకపోతే పైసలు ఎందుకు ఇచ్చావ్ మల్లారెడ్డి దొందు దొందే 😂
@grkreddy4460
@grkreddy4460 2 жыл бұрын
అబద్ధం, అబద్ధం, అబద్ధం...... అందరికీ తెలిసిందే
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 жыл бұрын
Abdam ayethe Laxmi narasimha Swami mida enduku otu vesthadu bro
@punjusquad4584
@punjusquad4584 2 жыл бұрын
అబ్బా అబ్బా అమ్ పర్ఫామెన్స్ అండి మూవీ లో ట్రీ చేయాల్సింది అస్సలు చ 🤦
@Ammulu_dancer
@Ammulu_dancer 2 жыл бұрын
మల్లా రెడ్డి రేవంత్ రెడ్డి అంటే నీకు ఉచ్చ అని పువ్వే చెప్పుకుంటున్నావు వినడానికి మాకే సిగ్గు గా ఉంది తూ
@mallidivenkatasatyaveerred2186
@mallidivenkatasatyaveerred2186 2 жыл бұрын
If you have paid for blackmail it means you have done some thing wrong.
@raghavasurla3435
@raghavasurla3435 2 жыл бұрын
Every thing wrong
@Sathish-ie1nj
@Sathish-ie1nj 2 жыл бұрын
సారూ, మీదే అధికార పార్టీ, మీరు మినిస్టరు, అయిన మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిండు అంటే ఏంత పెద్ద తోపో/ ఎన్ని లొసుగులు ఉన్నాయో.🔥 "బొండు మల్లెలు" పాఠం గుర్తుకు వచ్చింది, దోచుకునే వాళ్ళను దోచుకోవడం తప్పు కాదు అని.......
@Anilkumar-je6sh
@Anilkumar-je6sh 2 жыл бұрын
Jai revanth reddy 🐅🐅
@rajukothakapu102
@rajukothakapu102 2 жыл бұрын
Jai revanthanna Congress party win pakka 🔥🔥🔥
@haligemohandas90
@haligemohandas90 2 жыл бұрын
Jai Revanthanna Jai Congress
@sivamunnaya1464
@sivamunnaya1464 2 жыл бұрын
Revanth reddy Telangana Tiger 🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅
@sakechandra1241
@sakechandra1241 2 жыл бұрын
Jai jai revanth Reddy
@ramaraogunta
@ramaraogunta 2 жыл бұрын
జై రేవంత్ రెడ్డి
@yugandhar447
@yugandhar447 2 жыл бұрын
Emi danda chestey nuvvu longinav mallana black money 🙄🙄
@srinivaschittaboyana376
@srinivaschittaboyana376 2 жыл бұрын
Oscar award winner Mr anguti
@kumarpalleboina3070
@kumarpalleboina3070 2 жыл бұрын
మల్లారెడ్డి గా రేవంతన్న చెప్పులు మెడలో వేసుకుని తిరగాలి నీకు సిగ్గు శరం వస్తది
@adeshchintu4487
@adeshchintu4487 2 жыл бұрын
Eppudu emo osacr award lowada awards antaru Malli Chusthey Nemo TRS ki vote vestharu..karam ra babu
@slbcamrkbc5516
@slbcamrkbc5516 2 жыл бұрын
Mike la mungatani ee oorudu..... Direct ga kalisthe okarini okaru ఆలూముకుంటారు 🤣🤣🤣😭😭
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 жыл бұрын
Oscar award revathi Reddy ki evali coz camera mundu natisthadu Tera venuka mala Reddy chepeindi chesthadu
@adeshchintu4487
@adeshchintu4487 2 жыл бұрын
@@abhilashkondapuram3682 With out sugar velli Kcr Sanka naku😡😡
@singojibrahmam89
@singojibrahmam89 2 жыл бұрын
నీ నియోజక వర్గంలో ఒక్కరితో జై కొట్టిచుకో మల్లారెడ్డి గారు నీకు సరిపోతుంది.....
@telugusongsall691
@telugusongsall691 2 жыл бұрын
జై రేవంత్ రెడ్డి అన్న
@pnbp3798
@pnbp3798 2 жыл бұрын
అందరూ చెప్పేవి కూడా వినాలి మీకు నచ్చేవే మేము చూడాలా
@lovelyanji7745
@lovelyanji7745 2 жыл бұрын
రేవంత్ is legend
@mrchotu4564
@mrchotu4564 2 жыл бұрын
మిస్టర్ అంగూటి జాగ్రత్త... మాటలు జాగ్రత్త... నోరు అదుపులో పెట్టుకో...ఆరోపణ చేసేముందు ఆచితూచి మాట్లాడాలి. మీరు కేబినెట్ మంత్రిగా ఉన్నారు..జోకర్ కాదుగా ??
@chandramohanreddykodadhala6831
@chandramohanreddykodadhala6831 2 жыл бұрын
Mallareddy garu always purity heart.revanth Reddy garu have a genuineness take oath on yadgiri gutta.other wise people will trust what he said it's correct.
@badriajmeera2627
@badriajmeera2627 2 жыл бұрын
అంత గట్టిగా ఓటు వేసి మరి చెబుతున్నాడు కదా
@jaibheeml8569
@jaibheeml8569 2 жыл бұрын
మా రేవంత్ అన్న
@yelluudaykiranreddy6696
@yelluudaykiranreddy6696 2 жыл бұрын
Jai revanth Anna 💪💪💥
@LOKNATH.12
@LOKNATH.12 2 жыл бұрын
రాజకీయం గా MLA, MP, ఇతర పదవులు అనుభవించే రాజకీయ నాయకులు ఆస్తులు ప్రతి సంవత్సరం ఎంక్వయిరీ చేయాలి. ప్రజల డబ్బును దోచుకోకుండా కాపాడాలి న్యాయ స్థానం ఆలోచన చేయాలి....
@payyavulasuresh5686
@payyavulasuresh5686 2 жыл бұрын
Malla Reddy BIG BIGGEST Joke
@shreekanthmattewada941
@shreekanthmattewada941 2 жыл бұрын
😂😂😂😂 comedy king
@garikidevendrareddy2939
@garikidevendrareddy2939 2 жыл бұрын
పాల మల్లిగా ఇన్ని రోజుల చెప్పకుండా ఇప్పుడే చెప్తున్నా ఇంతకుముందు నీకు రేవంత్ రెడ్డి గారికి చాలా విషయాల మీద ప్రెస్ మీట్ పెట్టుకొని అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావ్ మల్లిగా నీకు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నీకు చాలా గట్టిగా క్లారిటీ ఇస్తాడు చూసుకో మరి జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్
@Ravi579
@Ravi579 2 жыл бұрын
అరె ఇద్దరు ఉండేది హైద్రాబాద్ లో ఒక దగ్గర కూర్చొని ప్రజలకూ నిజాలు నిరూపిస్తే సరిపోతుంది.
@dskrishna9351
@dskrishna9351 2 жыл бұрын
Mallareddy garu- pls give a clarification about your land alligations, iligal constructions, hospitals, real estate....it's a open secret to all Telangana people......Rs people BE ALERT
@chityalathirupathi4429
@chityalathirupathi4429 Жыл бұрын
తెలంగాణ కింగ్ రేవంత్ రెడ్డి ఆన్న
@seshurayalaseemastar5164
@seshurayalaseemastar5164 2 жыл бұрын
Ji revanth reddy
@sathishreddy1087
@sathishreddy1087 2 жыл бұрын
Jai congrese... Jai Revanth..
@jaisankar9475
@jaisankar9475 2 жыл бұрын
No more word,jai revanth reddy
@shivajp5378
@shivajp5378 2 жыл бұрын
అన్న కు ఉన్నది ఒక బిడ్డ అతనికి ఆస్తులు ఎందుకు
@venkatdevopsbollineni4152
@venkatdevopsbollineni4152 2 жыл бұрын
Me comedy chala baguntundi sir
@jbalakrishna7323
@jbalakrishna7323 2 жыл бұрын
Nice timepass,jai revanth Anna jai congress
@sabhavathshankar7921
@sabhavathshankar7921 2 жыл бұрын
Nuvu dhonga revanth Telangana 🐅🐅
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 жыл бұрын
Revanth kuda dhonga
@sudhanagati4774
@sudhanagati4774 Жыл бұрын
నువ్వు తప్పు చేయకుంటే నువ్వు డబ్బులు ఎందుకు ఇచ్చిన మల్లారెడ్డి గారు
@itsforyou9290
@itsforyou9290 2 жыл бұрын
Jai Revanth anna
@satyanarayanamullapudi5082
@satyanarayanamullapudi5082 2 жыл бұрын
జై రేవంత్ సమర్డుడే 💐💐💐💐👏👏👏👏🌹
@rajannakandula4850
@rajannakandula4850 2 жыл бұрын
vani modda kuduvira
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 жыл бұрын
Ela vachaya paisalu revanth ki 2.5 cr land cruiser car ok ok ardam ayindi revanth anna....
@pleasure-nc3xu
@pleasure-nc3xu 2 жыл бұрын
@@abhilashkondapuram3682 రేవంత్ రెడ్డి కి రైతు బందు 25 లక్షలు వస్తాయి ట్రిప్ కి అయినా కాని తీసుకులే మల్ల రెడ్డి 600 ఎక్రాలు రైతు బందు తీస్కుంటుండు రైతు బందు ఎవడికి పెడ్తుందో అర్ధం అయితుందా కెసిఆర్
@pleasure-nc3xu
@pleasure-nc3xu 2 жыл бұрын
@@abhilashkondapuram3682 రేవంత్ రెడ్డి విద్యార్థి గా ఉన్నపుడే అంచలు అంచలు గా ఎదిగిండు కొడంగల్ లో అడుగు రేవంత్ గురించి యే ఒకరికి హాని చేయాలె అధికార దాహం తో అధికార పార్టీ లో చేరలేదు ఇండిపెండెంట్ గా రాజకీయ జీవితం మొదలయ్యింది
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 жыл бұрын
@@pleasure-nc3xu avuna ijath ki saval ma boss CBN ki kcr ki andukey elagaina mi vote veyali ani Stephenson tho anadu kada antey repu gelichina CBN ke vathasu palukuthadu coz telangana vadu emi ayana kani but CBN gelavali edey revanth ts mida Prema kada
@sureshkumarsuresh3055
@sureshkumarsuresh3055 2 жыл бұрын
Jai revanth reddy 🔥
@mprabhakar3392
@mprabhakar3392 2 жыл бұрын
Rahul Gandhi garu also in list along with you? 🤣🤣🤣🤣🤣
@livinginseparateworld1579
@livinginseparateworld1579 2 жыл бұрын
Revanth anna ❤️
@manthrisampath1260
@manthrisampath1260 2 жыл бұрын
jai king revanth Anna jai Congress
@narsichikkulla7138
@narsichikkulla7138 2 жыл бұрын
Jai revanth Reddy 🔥🔥🔥🤚🤚🤚
@shivatelu1221
@shivatelu1221 2 жыл бұрын
మిమ్మల్ని ఏ విషయంలో బ్లాక్మెయిల్ చేశాడు .. అది మాత్రం చెప్తాలే...
@RajKumar-vc3pf
@RajKumar-vc3pf 2 жыл бұрын
Revanth Reddy tiger 🐯🐯🐯 ra Bhai
@papannagugulothu8836
@papannagugulothu8836 2 жыл бұрын
Wow super acting Oscar award confirm
@mahi00099
@mahi00099 2 жыл бұрын
పాల మళ్ళిగా జోకర్ మల్లిగా పొద్దుగాల పాలు అమ్ముకో పొడ్డుకాల జోకర్ వేషం వేసేదాకా తెచ్చుకో రేవంత్ అన్న సీఎం అయంక నికు అదే గతి వస్తాధిర పాల మల్లిగా
@srinathreddy9279
@srinathreddy9279 2 жыл бұрын
Revanth reddy గురించి మీకు తెలుసా అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చీ కొటే రోజు వస్తా ది
@jeevalasrikanthyadav5864
@jeevalasrikanthyadav5864 2 жыл бұрын
You funny guy mallareddy 😂😂😂😁
@kakivenkateshgoud4478
@kakivenkateshgoud4478 2 жыл бұрын
టిఆర్ఎస్ పార్టీ లోని ఒక జోక్ గాని నువ్వు మాట్లాడుతుంటే మీ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ నాయకులు నవ్వుతుంటారు నువ్వు ఏందిరా రేవంతన్న గురించి మాట్లాడేది మీ రోజులు దగ్గర పడ్డాయి బిడ్డ జాగ్రత్త జర
@Hindurashtra7333
@Hindurashtra7333 2 жыл бұрын
నువ్వు ఎం పాలు అమ్మినవ్ మామ చెప్పు నేనూ అమ్ముత ...పొలం లో కష్టపడి పండించిన పంట అమ్మి వచ్చిన డబ్బులతో ఒక ఇల్లు కట్టుకోలేక పోతున్న. మామ జర జప్పరదే
@rajashekhar55855
@rajashekhar55855 Жыл бұрын
Jai revanth anna💪💪💪💪💪💪
@ramrameshpadigela2757
@ramrameshpadigela2757 2 жыл бұрын
Jai revanth Reddy
@user-eu8bh4cq2s
@user-eu8bh4cq2s 2 жыл бұрын
కామెడీ బాగుంది 😁😁😁😁
@SaiKumar-lj9nk
@SaiKumar-lj9nk 2 жыл бұрын
Jai congress jai revanth anna
@pochaiahpayyavula5097
@pochaiahpayyavula5097 2 жыл бұрын
Jai Ravithanna Jai mallanna
@vemulakiran7448
@vemulakiran7448 2 жыл бұрын
నువ్వు కాంట్రాక్టు చేస్తేనే మంత్రి పదవి ఇచ్చారా మంత్రి మల్లారెడ్డి సార్
@mdamer1574
@mdamer1574 2 жыл бұрын
పార్టీ అధికారం ఉంది కదా మినిస్టర్లు కదా ఎంక్వైరీ పెట్టొచ్చు కదా
@srinunayak4064
@srinunayak4064 2 жыл бұрын
Vaddu mallareddy 🔥🔥
@pendliraju5909
@pendliraju5909 2 жыл бұрын
Jai Congress Jai revanth Anna 🐅🐅🔥
@powerstarshekar969
@powerstarshekar969 2 жыл бұрын
Tha king revanth anna. ✊🏻
@Itshaasm
@Itshaasm 2 жыл бұрын
😄 that means he knows how to handle seniors…. Same movies lo teestey highlight commercial blockbuster aitadi
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 35 МЛН
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 9 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 111 МЛН
Malla Reddy Fun With Minister KTR In Telangana Assembly | V6 Teenmaar
5:37
V6 News Telugu
Рет қаралды 2,7 МЛН
Kondareddypalli Villagers About Revanth Reddy Family | V6 News
3:06
V6 News Telugu
Рет қаралды 507 М.
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,6 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 35 МЛН