Mallanna Sagar Victims Gets Emotional Over Vacating Villages | Ground Report | V6 News

  Рет қаралды 303,965

V6 News Telugu

V6 News Telugu

Күн бұрын

Mallanna Sagar Victims Gets Emotional Over Vacating Villages | Ground Report | V6 News
చిన్నకులాల వల్లే తెలంగాణ నాశనం | వరంగల్ వార్
• TRS MLA Dharma Reddy C...
అమెరికావొయ్యి మస్తు సంపాయిస్తా (సదన్న)
• అమెరికాకు వెళ్లి డబ్బు...
► Subscribe to V6 News Telugu : KZfaq at goo.gl/t2pFrq
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6TeluguNews
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#V6NewsLive #TelanganaNewsLive

Пікірлер: 191
@vijayjeedigalla3397
@vijayjeedigalla3397 3 жыл бұрын
బరువెక్కిన హృదయాలతో బాధ పడుతున్నారు అమ్మ మీకు వచ్చిన కష్టం ఇంకా ఎవ్వరికీ రాకూడదు... 🙏🏼😓
@naramonivenkataiah1977
@naramonivenkataiah1977 3 жыл бұрын
P
@naramonivenkataiah1977
@naramonivenkataiah1977 3 жыл бұрын
@Hank Tobias lo
@naturehubtelugu4546
@naturehubtelugu4546 3 жыл бұрын
ఇది మన బంగారు తెలంగాణ సిగ్గుపడాలి దయచేసి ముంపు గ్రామ నిర్వాసితులు అయిన రైతులకు న్యాయం చేయండి 🙏🙏🙏
@nareshpatel8010
@nareshpatel8010 3 жыл бұрын
ఈ ప్రాజెక్టు నీళ్లతో కాదు వాళ్ళ కన్నీళ్లతో నింపోతుంది....బరువెక్కిన గుండెతో ఎంతో బాధతో వాళ్ళు చెప్పే ఒక్కొక్క మాట చూస్తే అనుభవించే వాళ్ళకే తెలుసు....
@gangarajulasridhar6406
@gangarajulasridhar6406 3 жыл бұрын
ఉన్న ఊరిని వదిలేసి వెళ్లిపోవాలంటే ఎన్నో బాధలు వస్తాయి ఎన్నో కన్నీళ్లు వస్తాయి వీళ్ళ లాగానే మా ఊరు కూడా ముంపుకు గురైంది నిజాంబాద్ డిస్ట్రిక్ట్ బాల్కొండ మండలం శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ లో సంగేమ్ రత్నా పురం గ్రామం ముంపుకు గురైంది ఇప్పుడు మా జగిత్యాల్ డిస్టిక్ మల్లాపూర్ మండల్ సంఘం శ్రీరాంపూర్ విడివిడిగా ఎసరు విలేజి ని గవర్నమెంట్ నుండి ఎలాంటి సౌకర్యం లేదు మా విలేజ్ లో ఇప్పటివరకు వాటర్ కూడా రాదు అప్పట్లో మా విలేజి ఇచ్చాము కానీ మాకే నీళ్లు లేవు ఇప్పుడు తో బాధను మిగిల్చింది
@myakalarakesh5802
@myakalarakesh5802 3 жыл бұрын
Ede kcr government kadu Anna ede nejam government anna
@banothmahesh3689
@banothmahesh3689 3 жыл бұрын
శ్రీ ధర్ గారు
@nscreations3884
@nscreations3884 3 жыл бұрын
EE projects mottam Yedho prajala kosam ani cheptharu..... Nijaniki prajalakosam kaadu Valla cometions kosame.....Anna lajik Mathram evvadu telusukodu......
@ejjigirirajkumar2690
@ejjigirirajkumar2690 3 жыл бұрын
ఇటువంటి కష్టం పగవానికి కూడా రావద్దు 😭😭😭 పల్లె తల్లి వంటిది,😭😭😭
@rameshbuddudu4836
@rameshbuddudu4836 3 жыл бұрын
ఉన్న ఊరు కన్నతల్లి రెండింటిని విడిచి బ్రతకడం కష్టం
@globenature9573
@globenature9573 3 жыл бұрын
It is very true brother but those who came from outside those people are also felt very bad when they left their negative places for livelihood.
@prabhakergunda
@prabhakergunda 3 жыл бұрын
ప్రభుత్వ పాలసీ మారాలి రైతు భూమి ఒక ప్రాజెక్టు తీసుకుంటే అంతే భూమి ఆ రైతుకు వేరే ప్రదేశంలో ప్రభుత్వ భూమి సాగుకు వీలుగా ఉండేది ఇవ్వాలి. అప్పుడు ఈ బాద ఏ రైతుకు ఉండదు .
@konthumnarsimlu6072
@konthumnarsimlu6072 3 жыл бұрын
Super said anna
@swamykeelukathula6027
@swamykeelukathula6027 3 жыл бұрын
అన్నా ... ఈ ప్రాజెక్ట్ లను మన నిర్వాసితుల కన్నీళ్ళతో నింపదలచరన్నా...... నీళ్ళతో కాదు.. తెలంగాణ లో...
@MahipalFisheries1
@MahipalFisheries1 3 жыл бұрын
ఇది మనం చేసుకున్న ఘటన అనవసరంగా KCR ని గెలిపించాం.. తప్పకుండా వీళ్ళ ఉసురు తగులుతుంది.. ఎందుకు రా అయ్యా.. ఇంత మందిని బాధపెడుతున్నావ్
@KATTARHINDHURAJPUT
@KATTARHINDHURAJPUT 3 жыл бұрын
మాటలు రావట్లేదు 😭😭😭😭😭😭నేనైతే ఏడ్చేసిన 🤭🤭🤭కెసిఆర్ నువ్వు నీకుటుంబం సర్వ నాశనం ఐపోతారు నీ 105ఎం ఎల్ ఏ లు కుడా నాసనమ్ ఐపోతారు
@ravindraregunta3093
@ravindraregunta3093 3 жыл бұрын
👌👌anna ఈ ప్రాజెక్టులన్నీ kcr బొంద కోసమే ఒక్క ఏకరాకినికి నీళ్లు రావు
@arungunti5524
@arungunti5524 3 жыл бұрын
మిడ్ మానేరు వాళ్ళకి ఇలానే చెప్పారు... వాళ్ళని మోసం చేశారు.. ఇప్పుడు మల్లన్నసాగర్ వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు.. trs పాలన నిజాం పాలనను గుర్తు చేస్తుంది
@bjrnews3545
@bjrnews3545 3 жыл бұрын
మంచి ప్రోగ్రామ్.... మంచి anchor 🙏🙏🙏🙏🙏
@mlathilak273
@mlathilak273 3 жыл бұрын
మీ ఉసురు కచ్చితంగా ఈ ప్రభుత్వనికి తగులుతుంది.......
@basaraju7898
@basaraju7898 3 жыл бұрын
K c r dhonga na.....RIP k c r RIP
@keshavkeshava3110
@keshavkeshava3110 3 жыл бұрын
భూ నిర్వాసితులను ఆగం చేస్తుండ్రు అయోమయం చేస్తుండ్రు అన్యాయం చేస్తుండ్రు
@upenderdottula1235
@upenderdottula1235 3 жыл бұрын
అమ్మ మన ఊరు ఆగమ అయింది ఆగమ అయింది మల్లన్న సాగర్ లో మునిగిపోతుంది ఉన్న ఊరును విడిస్తే కన్నతల్లిని విడిచి వెళ్ళినట్టే
@tthummala2806
@tthummala2806 3 жыл бұрын
చాలా బాధాకరం 😥 పుట్టిన ఊరు అన్న ఆలోచన ఆవేదన జ్ఞాపకాలు ఏవి లేకుండా పోయే సరికి నిజం గా నే బాధ అనిపిస్తుంది. మాకు ఆ ఊర్లో చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ బాధ వర్ణనాతితం
@gellusrinivas568
@gellusrinivas568 3 жыл бұрын
ఇంత కష్టం పగోనికి కూడా రావద్దు
@tthummala2806
@tthummala2806 3 жыл бұрын
పుట్టిన నెలలకే తల్లి ని కోల్పోయిన బాధ నే వాళ్ళు పడుతున్నారు చాలా బాధాకరం పాపం బాధ అనిపిస్తుంది 😥
@thiruallinone2078
@thiruallinone2078 3 жыл бұрын
ఈ ప్రజల ఉసురు ఊరికే పొదురా. వాళ్ళ కళ ,కళ మంచిది కాదు రా. పురుగుల పడి చస్తారు.
@ajaydyagal526
@ajaydyagal526 3 жыл бұрын
కమీషన్ల ప్రాజెక్టు అంతే ప్రజల.పొట్టకొట్టే పని
@hyderabadframes5766
@hyderabadframes5766 3 жыл бұрын
ఊర్లో ఉండే బందాలు బంధుత్వాలు పట్నం లో ఉండవు.
@vittalkumar45
@vittalkumar45 3 жыл бұрын
వాలా ఉసురు కెసిఆర్ కి కెసిఆర్ బిడలుకు తలుగుతిదీ
@konthumnarsimlu6072
@konthumnarsimlu6072 3 жыл бұрын
14:30 ma chinnamma
@sanju-dh7vq
@sanju-dh7vq 3 жыл бұрын
Entha mandi kadupu kalustavu ra kcr nijamga andravalle chala great nikante
@vaddesuresh5224
@vaddesuresh5224 3 жыл бұрын
మరి దీనికి పరిష్కారం ఏంటో చెప్పు బ్రదర్ ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేయాలని chepputhava
@sanju-dh7vq
@sanju-dh7vq 3 жыл бұрын
@@vaddesuresh5224 sure brother project nilpalani cheppatledu erravalli nirminchinattu alada bhumulu poina vallaki dabbulu kakunda bhumulu ivvali govt iche dabbulaku okka acer land kuda radhu bayata telusa
@chandramgoudelikatkeelikat2696
@chandramgoudelikatkeelikat2696 3 жыл бұрын
మాది జనగామ జిల్లా మా బూమి లో అక్రమంగా చెరువు వేశారు మాది రెండు ఎకురాల భూమి ని కోల్పోయినాము చెరువుల ప్రాజెక్ట్ ల కింద ఉన్న వాళ్ళు మంచిగా బతుకుతున్నారు వాళ్ళు ఏ విధంగా నష్ట పొతలేరు మేము బూమి ని నష్ట పరిహారం కోల్పోతున్నాము
@Suman-fp1gt
@Suman-fp1gt 2 жыл бұрын
@@vaddesuresh5224 KCR ప్రభుత్వం కూడా మా భూములు లాకుంటుంది.. పర్మిషన్ లేని అదనపు one టీఎంసీ కోసం కాలువ స్టార్ట్ చేస్తున్నారు .. కేవలం కమిషండ్ల కోసమే.. మా భూములు లాకుంటే మీ ఫ్యామిలీ నాశనం ఐపోతారు MR KCR & KTR
@muppogulegopalreddy4808
@muppogulegopalreddy4808 3 жыл бұрын
మీరు యాంకర్ చేస్తున్నారు కదా మీరు మీ మాటల ద్వారా మరియు వాళ్ళు చేపే సమాధానంలో రెండు కనబడటం జరుగుతుంది. ఉరీ కి గుర్తుకు ప్రజలు మరియు పట్టనము, సిటీ కి గుర్తు ఈ యాంకర్ కనిపిస్తుంది.
@rajdevlavudya9486
@rajdevlavudya9486 3 жыл бұрын
Amma chaaaaaala badaga undhamma next don’t vote for trs iam humble request yours
@mkkumar2108
@mkkumar2108 3 жыл бұрын
చాలా బాదవేస్తుంది వాల్ల గోడు వింటే
@suhasreddy138
@suhasreddy138 3 жыл бұрын
Villa edupulu thalgi kcr prabuthvam Sarva nashanm avvali
@sombhotlapadma4459
@sombhotlapadma4459 3 жыл бұрын
కెసిఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులన్నీ జప్తు చేసి రోడ్డు మీద కట్టుబట్టలతో నిలబడే స్థితికి తీసుకొస్తే అప్పుడు తెలుస్తుంది వానికి
@vaddesuresh5224
@vaddesuresh5224 3 жыл бұрын
మీరు badhapadakandi మీకు raghunandan rao ఉన్నాడు
@rajireddichslvr5818
@rajireddichslvr5818 3 жыл бұрын
Tq madem valla manasulotuloni bhadani telipe prayatnam chesaru
@kuppalabikshapathi6708
@kuppalabikshapathi6708 3 жыл бұрын
ఆ ఊరి ప్రజలకు న్యాయం చెయ్యండి, లేక పోతే మి ప్రభుత్వం expire అయిపోతుంది, KCR
@phanindrac9085
@phanindrac9085 3 жыл бұрын
Don't make this news just for 1day!... These things have to regularly telecasted pointing govts flaws.... Many popular people attention has to be drawn to this issue... Not only mallanna sagar... Wt about kondapochamma land loosers
@vaddesuresh5224
@vaddesuresh5224 3 жыл бұрын
దుబ్బాక ఇది
@tademalapraveenkumar947
@tademalapraveenkumar947 3 жыл бұрын
Ettigadda kistapur nenu vellanu,,,,village super
@godalaanjaneyulu3555
@godalaanjaneyulu3555 3 жыл бұрын
ఇల్లు విడిచి వూరు విడిచి పోవడం ఆ బాధ వర్ణనాతీతం...
@muppogulegopalreddy4808
@muppogulegopalreddy4808 3 жыл бұрын
ఆ యొక్క గ్రామాలలో ఉన్నా ప్రజల మనసులో బాధ ఒక్క ప్రళయం లేదా సునామి వస్తే బాగుండు అనుకున్న కుటుంబలు పాపం. సముద్రంలో చేపల పరిస్థితి ఈ గ్రామాల ప్రజల పరిస్థితి ఒక్కటే ఈ పాపం కు కారకులకులైన వారికీ పాపం ఉరికే పోదు.
@loki4140
@loki4140 3 жыл бұрын
Projects katandi kani vallaki illu market value compensation katinchi kattandi.local leaders em chestunaru.
@krishnamurthy524
@krishnamurthy524 2 жыл бұрын
ప్రాజెక్టులు గాలిలో కట్టరు కదా
@aravindaravind8981
@aravindaravind8981 3 жыл бұрын
చాలా బాధ గా ఉంది...
@konthumnarsimlu6072
@konthumnarsimlu6072 3 жыл бұрын
Vuriki vuru ivvali ra ka cha ra
@sridarsri4928
@sridarsri4928 3 жыл бұрын
Donga "cm" pani Edi
@ravitate5214
@ravitate5214 3 жыл бұрын
Uhhhg
@krishnaraodevulapally5383
@krishnaraodevulapally5383 2 жыл бұрын
ప్రజలను రెచ్చగొడుతున్న మీడియా ముందు సాగర్ బాధితులను
@shaikpasha272
@shaikpasha272 3 жыл бұрын
Hello sirs please dayachesi peeda prjalni dochukokandi valla property vallaki ivvandi e government e help cheste chala baguntadi
@marymatiki6888
@marymatiki6888 3 жыл бұрын
Please give them same length of land to them. In the name of projects this government is looting the poor people.what is the benifit of this projects?
@maheshchary8182
@maheshchary8182 3 жыл бұрын
75% mallannasagar complet but prajalaku matram inka houses kattaledhu bhumiki bhumi ivvaledhu badi ki badi ledhu edhi ledhu
@TGN14
@TGN14 3 жыл бұрын
😭😭😭😭😭
@shortandsweet8011
@shortandsweet8011 3 жыл бұрын
Very sad....😔
@srikanthmaskari9776
@srikanthmaskari9776 3 жыл бұрын
Eno years nudi Akada undi epudu vere please velaru variki chala badga untadi super saujanya medam.
@manu-mi3ob
@manu-mi3ob 3 жыл бұрын
villa vusuru avaniki thakuthado😢😢
@sanjurathod8655
@sanjurathod8655 3 жыл бұрын
I am very sad 😢😢😢
@rajinigangu211
@rajinigangu211 3 жыл бұрын
😭😭
@shekarshekar4723
@shekarshekar4723 3 жыл бұрын
Ayo,papam😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@shivaprasad2003
@shivaprasad2003 2 жыл бұрын
Dengey ra gujarat Oni banisa
@deepramya6062
@deepramya6062 3 жыл бұрын
Same problem my village.
@naveendamera331
@naveendamera331 2 жыл бұрын
Peru enti bro uru
@siddeshwarkumarpu9177
@siddeshwarkumarpu9177 3 жыл бұрын
😢😢😢
@surireddy7780
@surireddy7780 3 жыл бұрын
Madi chinnakodur mandal yellayapally vileg ma paristhithi enthakanna goram
@vasu1918
@vasu1918 3 жыл бұрын
అంతా మంది కన్నీళ్లు చూసి a project tho నీళ్ళు ఎవరికి రా
@prashanthraj3225
@prashanthraj3225 3 жыл бұрын
Em questions adugutunnv madam miru valla place lo vundi alochinchi adugandi
@jagadishkolichelimi510
@jagadishkolichelimi510 Жыл бұрын
ఉసురు తలుగుతది వాళ్ళది
@althinanibabu7891
@althinanibabu7891 2 жыл бұрын
Good,well anchor .she has been sweet voice.
@kumarnagendra6913
@kumarnagendra6913 3 жыл бұрын
KCR FAMILIES OYC MULLAS CONGRESS FAMILIES GANDI NEHRU 👀☠️💀⚒🛠☠️💀🥄🥄☠️💀⚒🛠💚💐👍
@koridesrilatha9157
@koridesrilatha9157 3 жыл бұрын
Chala badha ga undi
@Harishkumar-vc8zc
@Harishkumar-vc8zc 3 жыл бұрын
Mallana sagar valla amaina use unda public ki.
@jayalabalraj2320
@jayalabalraj2320 3 жыл бұрын
I miss you my village
@DIVYAKRANTHI2023
@DIVYAKRANTHI2023 3 жыл бұрын
Evarikosamo unna ellu puttina ooru vadilesi vacchina vaarandari thyaagaalaku 🙏🙏
@wildlife4454
@wildlife4454 3 жыл бұрын
Baswapur praject same problem medam kani akkada prajalaku annayam jaruguthundhi medam please medam ma samashyalu chupinchandi
@sudhagoniravinderravinder1256
@sudhagoniravinderravinder1256 3 жыл бұрын
ఇప్పుడు నువ్వు మల్లన్న సాగర్ లో ఉన్నావా
@luckynani2952
@luckynani2952 3 жыл бұрын
Memu mallanna project kindha vlg vadhili vellinam😥 unna ooru kanna thalli antaru😶😢mosam chesaru😑chiiiiiiiiii🤦‍♀️
@surendardevavath1340
@surendardevavath1340 2 жыл бұрын
God bless you tatha😥🙏
@sudhakarsaini28
@sudhakarsaini28 3 жыл бұрын
Build them on politician farms or their houses every time poor has to suffer
@maheshchary8182
@maheshchary8182 3 жыл бұрын
swarda rajakiyalaku mallannasagar prajalu bhali
@naninani-qc9yi
@naninani-qc9yi 3 жыл бұрын
Me uri samasya tiralante teenmar mallannaku cheppandi ento kontha samasya teetutundhi
@DIVYAKRANTHI2023
@DIVYAKRANTHI2023 3 жыл бұрын
Memu ma patha ellu koolchi kottha ellu kattukodanike Chala badha padda Veela badha , ghosa varnaaathetham
@srinivasangala4822
@srinivasangala4822 3 жыл бұрын
😭💔
@mahipalyadav8493
@mahipalyadav8493 2 жыл бұрын
😭
@nimmalasaidulu5058
@nimmalasaidulu5058 2 жыл бұрын
😥😥😥
@koluguriprashanth1759
@koluguriprashanth1759 3 жыл бұрын
😭😭😭
@jeethaiahega513
@jeethaiahega513 3 жыл бұрын
ఇకపై
@stuntslife5846
@stuntslife5846 3 жыл бұрын
Anker overacting
@hemanthbilla679
@hemanthbilla679 3 жыл бұрын
Dhonga kcr hamilu Ami ayyyai
@swachita11
@swachita11 3 жыл бұрын
What help anchor is showing.ñ Simply vedio taking. Help the farmers kCR KTR down down
@venkatmudirajpvm8180
@venkatmudirajpvm8180 3 жыл бұрын
🥺🥺🥺🥺😢
@user-md5ve4er6r
@user-md5ve4er6r 3 жыл бұрын
Mana telangana pachaka bangaru telangana kavalante mee thyagam thappadhu amma...
@bhagathgangula343
@bhagathgangula343 3 жыл бұрын
Sontha uru kalla Munde pothe 😭 ha noppi ala untundo nak telsu 😥😫
@oasissandhyavenkat280
@oasissandhyavenkat280 3 жыл бұрын
mallannasagernervasetulagodu edenanavatelangana,cmsir
@ravulaakhilsurya4962
@ravulaakhilsurya4962 3 жыл бұрын
Nekem theluse oori gurinchi Aa questionlu etla aduguthunnave babu😒😒
@jeevanjay2233
@jeevanjay2233 3 жыл бұрын
Vila shapam gatiga thakthadhi ra 😢
@vadeepallysrikanth4512
@vadeepallysrikanth4512 3 жыл бұрын
Enni cheptharu epidu vote matram car ki guddutharu...antha mana papame
@anilthoutu8306
@anilthoutu8306 3 жыл бұрын
papam goram
@manisumanthkalle6207
@manisumanthkalle6207 3 жыл бұрын
Villa vusuru pakka talugutadi sir ku
@manasa.k4893
@manasa.k4893 3 жыл бұрын
Em ledu vallaku kanabadedi okka 16 oorla janala votlu pothai anthe
@sankeerthnedunoori
@sankeerthnedunoori 10 ай бұрын
Raithu ooru usuru vuttiganepodhu KCR
@vinayreddy6580
@vinayreddy6580 3 жыл бұрын
Vadu kcr ,harish Mee papam thagili potharu.
@anilthoutu8306
@anilthoutu8306 3 жыл бұрын
kcr ga niku rogam vachi sathawura
@sateeshsateesh1476
@sateeshsateesh1476 3 жыл бұрын
THU THU THU.. ....😭😭😭
@sunithavarshavlogs
@sunithavarshavlogs 2 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭🙏🏼🙏🏼
@msrinivas8687
@msrinivas8687 2 жыл бұрын
Malanasagarkadumalajanumalokuda😭😭😭
@gottimukkulavenkateshwarlu431
@gottimukkulavenkateshwarlu431 2 жыл бұрын
Narmada project gurinchi telusa comments pettevallaki.
@koteshwaracharykandukoori5678
@koteshwaracharykandukoori5678 2 жыл бұрын
no tell me
@rajk3842
@rajk3842 2 жыл бұрын
Go cry..
@Dinesh-ro5om
@Dinesh-ro5om 3 жыл бұрын
😭😭😭😭😭😭😭😭
7 AM | ETV Telugu News | 31st  July 2024
25:47
ETV Andhra Pradesh
Рет қаралды 145 М.
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 40 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 28 МЛН
V6 News LIVE  | Telangana Live TV Channel | V6 News
V6 News Telugu
Рет қаралды 2,5 М.
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 40 МЛН