Mallika Mallika - Lyrical | Shaakuntalam | Samantha | Ramya Behara | Mani Sharma | Gunasekhar

  Рет қаралды 15,176,535

Tips Telugu

Tips Telugu

Жыл бұрын

Here is The #Samantha's #MallikaMallika Lyrical Song From #Shaakuntalam Movie, Sung By Ramya Behara, Music By Mani Sharma, Lyrics are Penned By Chaitanya Prasad & Directed By Gunasekhar.
Stay updated with the latest videos from Tips Telugu, Subscribe on the below link
/ tipstelugu
Song Details :
Song Name : Mallika Mallika
Singer : Ramya Behara
Music Director: Mani Sharma
Lyricist: Chaitanya Prasad
Shaakuntalam Movie also in 3D, Written & Directed by Gunasekhar, Presented by Dil Raju under Sri Venkateswara Creations in collaboration with Gunaa Teamworks, Produced by Neelima Guna.
The massively mounted film Shaakuntalam based on internationally acclaimed Kalidasa’s Sanskrit play ‘Abhijnana Shakuntalam’ is all set to release in Hindi, Telugu, Tamil, Malayalam & Kannada. The story of Shaakuntalam revolves around the epic love story of Shakuntala and King Dushyant from Mahabharata, portrayed by Samantha and Dev Mohan.
The film is helmed by supremely proficient, Director Gunasekhar and marks a whimsical tale of love set in the Kashyapa Kanumalu (Kashmir), the grandeur and splendour of Dushyant’s Puru Dynasty making the film extremely exceptional.
Cast and Crew Details:
Shaakuntalam starring Samantha, Dev Mohan, Allu Arha, Sachin Khedekar, Kabir Bedi, Dr.M Mohan Babu, Prakash Raj, Madhubala, Gautami, Aditi Balan, Ananya Nagalla, Jisshu Sengupta and others
A Film By Gunasekhar
Producer: Neelima Guna
Presentor: Dil Raju
Music: ManiSharma
Editor: Prawin Pudi
Cinematography: Shekar V Joseph
Art: Ashok
VFX Supervisor: Alagarsamy Mayan
Lyrics: Chaitanya Prasad & Shreemani
Choreography: Raju Sundaram
Action: Venkat, King Solomon
Executive Producer: Kommineni Venkateswara Rao, Hemambar Jasti
Line Producer: Yashwanth
Dialogues: Sai Madhav Burra
Costume Designer: Neeta Lulla
DI: Annapurna Studios
Colorist : Shiva Kumar
PRO: Vamsi Kaka
Digital Media & Marketing Partner: Silly Monks
Digital Media PR & Marketing: Prasad Bhimanadham
Publicity Designs: Anil & Bhanu
Audio On Tips Industries Ltd.(Tips Telugu)
Join Us On:
/ tipstelugu
/ tipsofficial
/ jhankargaane
/ 90sgaane
/ tipsfilms
/ tipspunjabi
/ tipsbhojpuri
/ tipsmarathi
/ bhaktiprem
/ volume
/ tipsrajasthani
/ tipsharyanvi
/ tipsibadat
/ tipstamil
/ tipsgujarati
/ tipsmalayalamofficial
/ tipssindhi
/ tipskannada

Пікірлер: 3 100
@lalalalalalalalala1293
@lalalalalalalalala1293 Жыл бұрын
How many here Samantha fans?? ❤
@tamilexit7535
@tamilexit7535 Жыл бұрын
I'm lady Thalapathy Samantha 🔥🔥🔥
@vijaysamfan0563
@vijaysamfan0563 Жыл бұрын
🤩💖
@mahammadasif4669
@mahammadasif4669 Жыл бұрын
🥰
@nandavaramsubramanyam1745
@nandavaramsubramanyam1745 Жыл бұрын
🙋‍♂️
@manaswini_
@manaswini_ Жыл бұрын
Me
@Bhakthiganam
@Bhakthiganam Жыл бұрын
మణిశర్మ గారు చాలా బాగా కంపోజ్ చేసారు ఈసాంగ్ సాహిత్యం కూడా అత్యుత్తమo గా వుంది. రమ్య బెహరా మిగతా కోరస్ గాయని మణులు చాలా చక్కగా పాడారు. ఈ పిక్చర్ కోసం చాలా ఎదురు చూస్తున్నాము. సమంత గారు ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు ఇలాగే చేయాలి. మేమంతా దియేటర్ లో నే వచ్చిన రోజే చూస్తాము. యశోద చాలా బాగా నచ్చింది. మీ నటన అత్యత్భుతం. 👏👏👏
@itsvmohan
@itsvmohan Жыл бұрын
ఆమె అమ్మ కాబోతున్నా అనే విషయం తన దగ్గర లేని ఆమె హృదయనాధుని తలుచుకుంటూ తనని రమ్మని ప్రకృతి ద్వారా పంపే సందేశం చాలా అద్భుతమైన రమణీయ ప్రేమ కావ్యం లా ..గీత రచయిత చైతన్య ప్రసాద గారు చాలా అద్భుతంగా రాసిన అచ్చమైన స్వచ్ఛ తెలుగు పాట..మంచి బాణీ కూర్చిన మణిశర్మ గారికి కృతజ్ఞతలు, ఇలాంటి పాటలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను..అలానే ఈ చిత్రం మంచి విజయం సాధించి గుణశేఖర్ గారికి చిత్ర యూనిట్ కు మంచి పేరు తేవాలని కోరుకుంటూ నా అభినందనలు...
@dhruvag9775
@dhruvag9775 Жыл бұрын
తెలుగు భాష లోని తియ్యదనం..సంగీతం లోని మాధుర్యం ఈ పాటల్లో పొంగిపోర్లుతున్నాయి... మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత మాయజాలం..రమ్య బెహర గాత్రమనోహరం..చైతన్యప్రసాద్ సాహిత్య మధురామృతం కలిసి ఈ పాటలు బుర్రకి బాగా పట్టేసాయి..వింటునే ఉన్నా..వింటూనే ఉంటా
@mmahesh8707
@mmahesh8707 Жыл бұрын
మణిశర్మ ,రమ్య బెహార ,కాంబినేషన్ సాంగ్స్ అద్బుతం.. ❤
@tyrionlannister6847
@tyrionlannister6847 Жыл бұрын
Chaitanya Prasad garu lyrics adbutam ga icharu...🔥🔥his best work , Mani composition too🔥
@svamsikyt
@svamsikyt Жыл бұрын
చాలా ఏళ్ళ తరవాత అసలైన మణిశర్మ గారి బాణి... ఎంచుకున్న వాయిద్యాలు, వాటి స్థానాలు 👌👌 చాలా కాలం తరవాత ఇలాంటి సాహిత్యం... 👌👌 చాలా కాలం తరవాత ఒక మంచి తెలుగు పాట.
@boddugurayya
@boddugurayya Жыл бұрын
P
@manmohanreddyr
@manmohanreddyr Жыл бұрын
Agreed
@manmohanreddyr
@manmohanreddyr Жыл бұрын
Agreed
@laxmirajapantula9387
@laxmirajapantula9387 Жыл бұрын
​@@manmohanreddyrza
@damaintygurala9604
@damaintygurala9604 Жыл бұрын
@@manmohanreddyr oomi SergS Tfhey
@vaz139
@vaz139 Жыл бұрын
చెవుల్లో అమృతం పోసినట్లు ఉంది. ఈ మధ్య కాలం లో ఇంత మంచి పాట ను వినలేదు.
@trkofficialkeys
@trkofficialkeys Жыл бұрын
మణిశర్మ సార్ మీరు really Music Lezend... అందుకే ఈ టైం లో కూడా మీ music వినగలుగు తున్నామ్.... I'm Big fan జై మణిశర్మ జై జై మణిశర్మ 🎷🎻🎺🪘🪗🎹🎹
@mr.maruthi163
@mr.maruthi163 Жыл бұрын
మహాధ్భుతం మణిశర్మ గారి సంగీతం రమ్య బెహర గారు ప్రాణం పెట్టి పాడారు..🙏🙏
@singervikramrathod8848
@singervikramrathod8848 Жыл бұрын
రమ్య బెహరా గారి వాయిస్ అంటే ఎంతమందికి ఇష్టం ఒక లైక్ కొట్టండి ❤️❤️❤️👍
@Synogofficial
@Synogofficial Жыл бұрын
Yes as a Bengali, I can say very sweet voice . কি মধুর কণ্ঠী ❤
@harika8124
@harika8124 Жыл бұрын
@@Synogofficialqqqq
@Rajeshwarraojakkula
@Rajeshwarraojakkula Жыл бұрын
​@@Synogofficial ❤❤❤❤
@nareshnari9034
@nareshnari9034 Жыл бұрын
​@@Synogofficial😮😅😮
@VaniKumba
@VaniKumba Жыл бұрын
😊😅😮😢😢😮😊😊😊😊
@nagachaithanyanaga8243
@nagachaithanyanaga8243 Жыл бұрын
🌹తెలుగు భాష లోని తీయదనం,సంగీతం లోని కమ్మదనం, సాహిత్యంలోని ఔన్నత్యం ఈ పాట లో సుస్పష్టంగా వినిపిస్తోంది,ఈ దశకంలోనే మధురమైన పాటగా నిలిచిపోతుంది.
@Rubyfashionteluguworld
@Rubyfashionteluguworld Жыл бұрын
ఎక్సలెంట్ voice ramya exllent music manisarma garu super lyrics
@devisharma1526
@devisharma1526 Жыл бұрын
Chala rojula truvaataa i should say some years heard complete melodies music that too from Mani sharma gaaru n chala rojula r years flute, sarod, Harmony Inka vunnayi kaani naaku gurtu ku ravadam ledhu bahusa anni key board songs vibtuvundadam vallanemo but Mani gaaru I bet ee paataa ni malli andaru tama pelli paatala cherchukuntaru unlike Aidhu rojula pelli from Varudu. Andaridi aithein naaku teliyadhu nenu kachitamga na pelli video lo ee paata ni add cheyamane cheptaanu antha baagaa vundi. Naaku Mani sharma gaaru melodies ante chala ishtam ippatiki Nenu ah paataa madhura gaanale vintaanu 😊❤️. Tq for the melodies song Swara Brahma Gaaru🙏😊🌷
@rajeshamchowenapally8077
@rajeshamchowenapally8077 Жыл бұрын
Ippatiki 20 saarlu chusunta ayina bore anipinchala All the best manisarma gaaru All the best gunashekar gaaru manchi tune lyrics yenchukunaaru
@tunagaranusha5374
@tunagaranusha5374 Жыл бұрын
Chaala baagundhi song..... Movie paina inkaa expectations penchthundhi👌🏻👌🏻👌🏻lyrics are awesome 👌🏻👌🏻
@samuelsukumar237
@samuelsukumar237 Жыл бұрын
What a cimposition Mani garu...hats of to you....ఎంత చక్కగా ఉంది....ప్రతి లిరిక్ స్పష్టంగా వినబడింది....
@bvt369
@bvt369 Жыл бұрын
తెలుగు లో ఉన్న స్వచ్ఛదనం స్పష్టం గా తెలుస్తోంది మణిశర్మ గారి అర్జున్ మూవీ సంగీతాన్ని గుర్తు చేస్తుంది ఈ పాట . అచ్చమైన తెలుగు పదాలతో కూడిన ఈ పాట మనసు నిండి పోయేలా చేసింది....
@mallikarjunreddy5912
@mallikarjunreddy5912 Жыл бұрын
I do it yu 2/86
@ankarrajyalaxmi8201
@ankarrajyalaxmi8201 Жыл бұрын
Enni sarlu vinna vinalanipistundi chala baga compose chesaru chala baga ramya garu paadaru
@aamudapuramaparna4965
@aamudapuramaparna4965 Жыл бұрын
Varsham vaste nemali natyam entha adbhuthanga untundo e lyrics ki music antha baga undi I love lyrics
@charantej6461
@charantej6461 Жыл бұрын
మణిశర్మ గారి మార్క్ మరొకసారి కనిపించింది ఎన్నో సంవత్సరాల తరువాత..... ❤️❤️😍
@galaiahbandlamudi7493
@galaiahbandlamudi7493 Жыл бұрын
😊ppp😊pp😊p P😊ppppp
@medikonduruanjanidevi3245
@medikonduruanjanidevi3245 Жыл бұрын
అధ్భుతం.. మణి శర్మ గారి, సంగీతం. రమ్య బెహరా, వాయిస్, చాలా, చాలా, హాయిగా, ఉంది, పాట..అప్పుడప్పుడు, ఇలాంటి, పాటలు, వచ్చి, మనసుకు, వూరట, కలిగిస్తాయి..👌👏👏👏
@rabbybandila8937
@rabbybandila8937 Жыл бұрын
ఈ పాటను వీడియోలో చూసి, రెండు నెలలు కావస్తుంది..పాటను(సందేశాన్ని)ప్రసాద్ గారు వర్ణించిన తీరు,చల అద్భుతం,ఆకర్షణీయం,మరియు తెలుగు భాష యొక్క గొప్పతనం ఇక్కడ ఊగిస లాడుతుంది,అరవై సంవత్సరాలు వెనుకకు వెళ్ళామా అనే బ్రమ కలిగింది.రచయతకు నా అభినందనలు.మరో సంతోష కరమైన విషయం ఏమితే,నాకు ఎంతో ఇష్టమైన సంగీత పరికరం పిల్లనగ్రోవి ఇందులో ప్రవేశపెట్టడం,చాలా సంతోషాన్ని ఇచ్చింది.ఇళయరాజా గారి తరువాత (మురళి ని)కనుమరుగు చేసారానే చెప్పాలి.మణిశర్మ గారు ఇంతకాలానికి మరలా ,వెదురులోకి కుదురులేని గాలిని నింపి ,నాహృదయాన్ని రంజింప చేసారు,మంచి సంగీతాన్ని అందించి,సెహబాష్ అనిపించుకున్నారు.ఇక మధురగాయని,మన సుశీలమ్మ గారి వారసురాలు రమ్య బెహరా గారు,అవలీలగా చిలుక పలుకిలతో,కోయిల గానంతో,పాటను మనకు వినిపించిన తీరు,ఆమెతోపాటూ,బృంద సభ్యులు ,అందరికి నాహృదయపూర్వక అభినందనలు.మరియు చారిత్రక చిత్రం కాబట్టి,అందుకు కావాల్సిన,సెట్టింగులు కూడా తృప్తిగానే ఉన్నట్టు కనిపిస్తుంది.ఈ యొక్క శాకుంతలం సినిమాని తీర్చి దిద్దిన శేఖర్.కమ్ముల గారికి,నా ప్రత్యేక అభినందనలు.ఇందులో నాకొక మైనెస్ పాయింట్ ఉన్నాది..ఇదీ ఓక స్లో సాంగ్ కాబట్టి,ఇంపైన,వినసొంపైనా,రాగం లేక పోవటం,ఒకచిన్న వెలితిగా భావిస్తున్నాను.శాకుంతలం వందరోజుల సినిమాగా ఉండాలని ఆశిస్తున్నాను.సమంత గారు అచ్చం దేవకన్య లాగా కనిపిస్తోంది.సినిమాలో శకుంతల దేవకన్య కాకపోయినా,ఇలా తీర్చి దిద్దడం చాలా గొప్ప విషయమే.వెన్నెల బొమ్మలా ఉన్నా సమంత గారికి నా ఆశీర్వాదములు.శేఖర్.కమ్ముల అని, పొరపాటుగా రాయడం జరిగింది,దానిని గుణశేఖర్ గా గుర్తించాలని మనవి చేస్తున్నాను.
@anasuyareddy8104
@anasuyareddy8104 Жыл бұрын
ఈ మధ్యకాలం ఏకైక తెలుగు అద్భుత గీతం. భాష భావనలు శుద్ధ తతో గూడి మంచి రాగాలాపన తో హాయి గొలిపించిన గీతం. తెలుగును ఉన్నత శిఖరాల మీదికి తిరిగి చేర్చే లాగా ఇలాంటి పాటలు ఇంకా రావాలి.
@ramaiahmalladi2444
@ramaiahmalladi2444 Жыл бұрын
,
@saitanelanka7698
@saitanelanka7698 Жыл бұрын
యామీ రాగం sar
@gayatrilaxmi
@gayatrilaxmi Жыл бұрын
Lyrics superb...ఎంతో అందమైన పాట..పాట రచయిత చైతన్య ప్రసాద్ గారికి, సంగీత దర్శకులు మణిశర్మ గారికి అభినందనలు.
@madhurichodavarapu523
@madhurichodavarapu523 Жыл бұрын
Ramya very pleasant voice
@viswanetra-px4si
@viswanetra-px4si Жыл бұрын
అధ్భుతం చాలా చాలా వినసొంపుగా ఉంది మణిశర్మ గారు, సింగర్ వాయిస్ సూపర్ & music అదుర్స్ 👌
@gopalgopi2874
@gopalgopi2874 Жыл бұрын
చాలా రోజుల తర్వాత చాలా మంచి పాట వింటున్నాం మణిశర్మ సంగీతం బాణీలో ❤️ఈ సినిమా తప్పకవిజయం సాధించాలని కోరుకుంటున్నాను
@bhagyamounika5841
@bhagyamounika5841 Жыл бұрын
Aaha... Yeduruchoopu anee okka mata ni andamaina paata lo kiurchina manisharma gaariki, raasina chaitanya Prasad gaariki... Hatsoff,🙇
@sureshbabu9400
@sureshbabu9400 Жыл бұрын
Samantha manisharma combination oN 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@pradeepkumar-xe5wc
@pradeepkumar-xe5wc Жыл бұрын
Manisharma sir composition👌👌👌Ramya behra nice singing
@srivaniallam355
@srivaniallam355 Жыл бұрын
ఆమె: మల్లికా మల్లికా మాలతి మాలికా చూడవా చూడవా ఏడి నా ఏలిక మల్లికా మల్లికా మాలతి మాలికా ఆమె: చూడవా చూడవా ఏడి నా ఏలిక హంసికా హంసికా జాగునే సేయకా పోయిరా పోయిరా రాజుతో రా ఇక ఆమె: అతనికో కానుక ఈయన నేనిక వలపుకే నేడిక వేడుక కాగా కోరస్: ఆహ నీలవేణి పూచే పూల ఆమని రాజే చెంత చేరా రాజ్యాన్నేలు మా రాణి మునుల ఘనుల మన వన సీమ మారుని శరము పరమా మధుర సుధల సుమమా మనసు నిలుపతరమా ఆమె: స్వప్నికా చైత్రికా నా ప్రియా నేత్రికా చూడవా చూడవా ఏడి నా ఏలిక ఆమె: సాగుమా మేఘమా… సాగుమా మేఘమా స్వామినే చేరుమా వాననే వీణాలై మా కథే పాడుమా నీ చెలీ నెచ్చెలి చూలు దాల్చిందని శీఘ్రమే రమ్మని మార్గమే చూపుమా మిల మిల మెరిసెలే శారదాకాశమే వెలవెలా వెన్నెలై… వేగె మా ప్రేమే కోరస్: తార తోరణాలై తీర్చే నింగి దారులే నేలే పాలపుంతయి నింపే ప్రేమ దీపాలే మారుల విరుల రసఝరి లోనా మనసు తడిసె లలనా అమల కమల్ నయాన తెలిసే హృదయ తపనా ఆమె: ఆకులో ఆకునై ఆశ్రమ వాసివై ఆశగా చూడనా అతని రాకకై… ఆమె: ఓ చెలి చెలీ… ఎందుకె ఈ చలి భూతలం నా మది శీతలం అయినది మంచులో ముంచిన ఎంత వేధించినా అతని అంశనే వెచ్చగా దాచని శిశిరమె ఆశలా ఆకులే రాల్చిన చిగురులు వేయగా చైత్రమే కానా కోరస్: హేమంతాలు ఎలా సీమంతాల వేళలో చిందే ఎలా బాల వాసంతలే నీలోనా నెలలు గడచినవి నెలబాల కదలి కడలి అలలా అమర విమల సుమమా సుగుణ మణిని కనుమా ఆమె: కన్నులే వేచేలే కాయలే కాచేలే ఆశగా చూడగా… అతని రాకకై
@vishwateja7132
@vishwateja7132 Жыл бұрын
Thank uu srivani garu ❤️☺️
@padmajapadmaja2700
@padmajapadmaja2700 Жыл бұрын
Super 👌
@ankarrajyalaxmi8201
@ankarrajyalaxmi8201 Жыл бұрын
Thanks andi
@rajithagutoju9532
@rajithagutoju9532 Жыл бұрын
Chala rojula nundi chusthunna evaraina song pedataremo Ani chala thanks I love this song
@baby-ve1yt
@baby-ve1yt Жыл бұрын
🎉🎉 superb
@chinthadasatyanarayana1693
@chinthadasatyanarayana1693 Жыл бұрын
Super voice padenavaru mareyu manisarma garu music director garu
@harishluckee
@harishluckee Жыл бұрын
ఇది కదా మన మణిశర్మగారి అసలు సిసలైన పాటంటే..... ఆయన మళ్ళీ ట్రాక్‍లోకి రావడం చాలా ఆనందంగా ఉంది....
@sureshbabu9400
@sureshbabu9400 Жыл бұрын
Ayyana yappudu nambar 1bro
@techgeo7616
@techgeo7616 Жыл бұрын
he is always in track but only few people recognise his talent. that's why he is getting few opportunities.
@sureshbabu9400
@sureshbabu9400 Жыл бұрын
@@techgeo7616 kk bro👍👍👍
@seenas4993
@seenas4993 Жыл бұрын
Hjjj
@krishnabarman581
@krishnabarman581 Жыл бұрын
@@sureshbabu9400 pp P P Pppppp P P Pppppp Ppp P P P
@kishorekumar682
@kishorekumar682 Жыл бұрын
Manisharma sir kamalakar Guna shekar in one frame remembering chudalanivundi
@siddhu_leo_ap_0724
@siddhu_leo_ap_0724 Жыл бұрын
ఎంత మంది గమనించారు ఈ పాటలో అన్ని ఋతువులను చూపించారు..❤️
@jhancykollapalli1556
@jhancykollapalli1556 Жыл бұрын
Avna
@avenkateswararaovenkey4577
@avenkateswararaovenkey4577 Жыл бұрын
Na jivitham lo friat time intha super song vintunnaaa ramya behar voice super undhi
@Twinsplusonetales
@Twinsplusonetales Жыл бұрын
ఇంత అద్భుతంగా పాటని రచించిన గేయ రచయితకు అభినందనలు. మణిశర్మ ఈ సినిమాకి సరైన ఎంపిక అనిపించింది.
@meghanaashok6934
@meghanaashok6934 Жыл бұрын
Pp
@chocolateboy7548
@chocolateboy7548 Жыл бұрын
మా గురువు మణిశర్మ గారికి కృతజ్ఞతలు ఆయన సంగీతం నాకు ఎంతో అనుభూతిని ఇచ్చింది,ఇప్పుడు కూడా ఆయన సంగీతం పెద్ద హిట్ అయ్యి ఎన్నో melodies నాకోసం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏
@musicchanal9412
@musicchanal9412 Жыл бұрын
Music🎶 vinte manasuki prasantham ga undi.
@padmach1110
@padmach1110 Жыл бұрын
Super voice ramya behra awesome music manisharma garu
@Candycrushlover_1
@Candycrushlover_1 Жыл бұрын
చాలా వినసొంపుగా ఉంధి . . 👌👌 . . .all the best Samantha garu .
@459raj
@459raj Жыл бұрын
"ఆహా నీలవేణి......" అనే లైన్ నుండి ఏదైతే ఉందో.... అదయ్యా The Greatest, The Everest Manisharma Garu Ante......🙏🏼🙏🏼🙏🏼💐💐🔥🔥🎉🎉
@sameerapanda7073
@sameerapanda7073 Жыл бұрын
It sounded similar to "Madhura Meenakshi" song from "Arjun" movie
@Raoaudiocovers
@Raoaudiocovers Жыл бұрын
very melodious....hats off to Manisarma garu and Ramya Behara
@Srinag1982
@Srinag1982 Жыл бұрын
Wow enni sarlu cheppina takkuve…. What a wonderful composition
@Rawat57
@Rawat57 Жыл бұрын
youtube.com/@shambuedit4341 आप के गाने में थोड़ी सी कमी है सही करे उसे
@Chintadapolarao
@Chintadapolarao Жыл бұрын
మణిశర్మ గారు మీకు నా పాదాభి వందనాలు 🙏🙏🙏 ఏం సాంగ్ సార్ నిజంగా సాంగ్ వింటున్నంతసేపు ఆ ఇన్స్ట్రుమెంట్స్ కి సాంగ్ కి మనసంతా ప్రశాంతంగా ఏదో తెలియని ఫీలింగ్ తెలియకుండానే కంటినుండి కన్నీరు వచ్చేసాయి.. హ్యాట్సాఫ్ సర్ 🙏🙏🙏
@vishwateja7132
@vishwateja7132 Жыл бұрын
☺️❤️
@aadhaan1
@aadhaan1 Жыл бұрын
SAM ❣️❣️ Ramya behra muaah 😗❣️ Instant chartbuster thank you ❣️ chaitanya garu and Manisharma garu
@pranaytony
@pranaytony Жыл бұрын
It's not by chandra bose but by chaitanya prasad!
@lingalanarsaiah2800
@lingalanarsaiah2800 Жыл бұрын
చాలా చాలా బాగుంది మణిశర్మ గారి సంగీతం బాగుంది
@rajkamal-gz3tq
@rajkamal-gz3tq Жыл бұрын
First time ee madya music lo telugu lyrics tho oka manchi song ichharu tq manisarma ji🥰😍
@sankarasarmadevarakonda20
@sankarasarmadevarakonda20 Жыл бұрын
ఇంత మంచి పాటలు విని ఎంతకాలమైందో. చాలా బాగుంది
@livelovelaugh7577
@livelovelaugh7577 Жыл бұрын
After listening to dsp rotta songs. This song is so ❤️
@filmypassion6250
@filmypassion6250 Жыл бұрын
Wow manisharma. ,ఒక అమ్మాయి మంచుకొండల్లో దేవదారు వృక్షాల మాటున తన ప్రియుడి కోసం ఎదురు చూసే ఆ సన్నీ వేషం ఎంతో అద్బుతంగా ఉంటుంది. ఆ సన్నివేశాన్ని సృషించిన గుణ శేఖర్ గారికి,దాన్నీ చక్కటి సనీతంలోకి కుదించిన మణిశర్మ గారికి,రాసిన శ్రీమణి, చైతన్య ప్రసాద్ లకి పాడిన రమ్య బెహరకి నమసుమాంజలి.ఈ పాట వింటుంటే చిన్నప్పుడు అమ్మ కొబ్బరినూనెని చెవిలో పోసినప్పుడు మొదటి చుక్క చెవిలో పడ్డప్పుడు ఎంత సమ్మగా ఉంటుందో ఇప్పుడు అలాగే ఉంది.
@sarwojupravalitha9774
@sarwojupravalitha9774 Жыл бұрын
Sir అమ్మాయి కాదండీ.ఆమె శకుంతల .దేవలోక అందగత్తె ,నట్యకతే అయిన మేనక మరియు క్షత్రయుడు అయిన విశ్వామిత్ర కు జన్మించిన కారణ జన్మురాలు.పుట్టగానే తల్లి తండ్రి ప్రేమకు నోచుకోని అభాగ్యురాలు.గాంధర్వ వివాహం తరువాత తనను విడిచి వెళ్ళిన దుష్యంతుని కొరకు ఎదురు చూస్తూ ఉన్న సందర్భం .తల్లిదండ్రుల దగ్గర కోల్పోయిన ప్రేమను మరల తిరిగి పొందడానికి తపిస్తున్నది
@hitlerharii
@hitlerharii Жыл бұрын
చాలా అందంగా ఉంది పాట Mani Sharma గారు మళ్ళీ ఫామ్ కి వచ్చారు
@jindhamsurekha5685
@jindhamsurekha5685 Жыл бұрын
Chala bagundi song super
@appajikoppula
@appajikoppula Жыл бұрын
Chaalaa roojulaki Manisharma gaaru adbhutam create chesaaru.. Kudos to him...
@appajikoppula
@appajikoppula Жыл бұрын
Ramya and everyone in chorus got equal chance and sang equally good.
@meeranadendla2989
@meeranadendla2989 Жыл бұрын
శకుంతల సందేశం ఇంత చక్కటి గీతం లో పొదిగిన శర్మ గారు, రచయిత చైతన్య ప్రసాద్ లకు అభినందనలు....
@narasimhamuchhakarla8743
@narasimhamuchhakarla8743 Жыл бұрын
🎉~
@subhankarmondal5790
@subhankarmondal5790 Жыл бұрын
@@narasimhamuchhakarla8743 jai shri kalki narayan
@mallikay5011
@mallikay5011 Жыл бұрын
Super manisharma garu
@ravifoodietraveller6820
@ravifoodietraveller6820 Жыл бұрын
versatile manisharma 👏 Not only bgms and melodies . Elanti historical movies ki kuda music eche sathha undi ani prove chesukunnaru .
@dr.medurisuryanarayana7471
@dr.medurisuryanarayana7471 Жыл бұрын
అద్భుతమైన సాహిత్యం, సంగీతంతో సమకూర్చిన పాట
@azadsiddiqui4727
@azadsiddiqui4727 Жыл бұрын
Nice song jetni vi bar suno kam lagta hai telgu nahi aata mujy song bhut pasand aaya aap savi ka sukurya dil se love you all singar
@SantoshKumar-xr6tp
@SantoshKumar-xr6tp Жыл бұрын
నీచెలి నిచ్చెలీ చూలు దాల్చిందని శీఘ్రమే రమ్మని...ఎంత చక్కని సాహిత్యమో.. కదా.. సూపర్ సార్🙏
@eshwarkalamati7449
@eshwarkalamati7449 Жыл бұрын
❤ yes sir
@myfoodjourney555
@myfoodjourney555 Жыл бұрын
Any Manisharma Gunashekar combo fans ?
@adilakshmigurijala6533
@adilakshmigurijala6533 Жыл бұрын
మణిశర్మ గారి సంగీతం ,రమ్య గారి గాత్రం ,corus ఈ పాట కి ప్రాణము పోశారు .ఎంతో ఆహ్లాదం గా ఉంది .అభినందనలు.
@vikranthvicky2135
@vikranthvicky2135 Жыл бұрын
hi hu no no no no no
@rajkumar-lq3dk
@rajkumar-lq3dk Жыл бұрын
Mani Sharma sir 🙏
@ramkrishnav6394
@ramkrishnav6394 Жыл бұрын
Lyrics are so beautiful....How beautifully explained that she conceived and how long she waited for Dushyant as the seasons pass on... Varsha ruthuvu(meghama), seethakalam(manchule munchina), sardruthuvu(aakule ralene),Vasantha ruthuvu (chiguru veyaga),vesavi (kaayale kachega)...
@itsvenkis1
@itsvenkis1 Жыл бұрын
Such a well analyzed comment ,, goodddd👌
@soumyadipmukherjee6627
@soumyadipmukherjee6627 Жыл бұрын
She is mother of bharata name kept foe our country thate why he is known as shakunthalaputra bharata
@ramyasri6093
@ramyasri6093 Жыл бұрын
Beautiful
@rajeshpalla
@rajeshpalla Жыл бұрын
Excellent analysis
@tirupathireddydodda7125
@tirupathireddydodda7125 Жыл бұрын
Wah! What a detailed explanation!
@venkateshkaki1853
@venkateshkaki1853 Жыл бұрын
goosebumps manisharma garu u r grate ante i am big fan of melody bramma manisharma
@sandhyasahu..1268
@sandhyasahu..1268 Жыл бұрын
మహాభరతంలోని ఆదిపర్వం తీసుకొని...శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ని ఈ సినిమా ద్వారా చూపిస్తున్నా రు గుణశేఖర్ సార్...వండర్ఫుల్ లవ్ స్టొరీ ❤️❤️
@manjunath514
@manjunath514 Жыл бұрын
Manisharma fans oka like veskondi...
@enarendranaik
@enarendranaik Жыл бұрын
Jai.. Guruji మణిశర్మ sir Musical 🎶👌💓🎵🙏
@mahathiramana2015
@mahathiramana2015 Жыл бұрын
Chaitanya garu,manisarma garu ,ramya deserves nandi for this song..... Madly in love with this song...
@chittizworld
@chittizworld Жыл бұрын
People are habituated to listen disco songs nd club songs can't understand the lyrics and magic of music... Kudos to lyricist nd composer...🙏🙏 Loved all the songs in movie
@jyothiputti4970
@jyothiputti4970 Жыл бұрын
తేనెలూరే తెలుగు పాట!!.. చాలా రోజుల తర్వాత.. వింటున్నందుకు.. చాలా సంతోషంగా ఉంది..!! 👌👌🎤... రమ్య బెహరా... గొంతు లోని కమ్మదనం... పాటకి మరింత కొత్త అందాన్ని తీసుకు వచ్చింది 🧚..
@chithrammaheshmahesh4563
@chithrammaheshmahesh4563 Жыл бұрын
Excellent voice
@mahendrch_crtn3146
@mahendrch_crtn3146 Жыл бұрын
మల్లీ మణిశర్మ గారు టైం రావాలని కోరుకుంటున్నాను శర్మగారు మల్లీ బిజీ అవ్వాలి మెలోడీ బ్రహ్మ స్వరాలు ఇంకా ఇంకా వినాలని ఉంది.
@bharathibujji6034
@bharathibujji6034 Жыл бұрын
Rwwwrfghgfffftttttttrrrrrreeewwwwwwwwwwwwwqqqqqqqqqqqqqqqqqwqqqqqqqqqqwwwwwwwwwwwwerrrrtt
@kedharnadh9816
@kedharnadh9816 Жыл бұрын
Chaitanya Prasad garu adbhutam ga wrasaru & Ramya voice is awesome and mani sharma gari music superb chala rojula tarvata maku manchi melody kanuka ga ichharu
@SaiTeja-rm1qv
@SaiTeja-rm1qv Жыл бұрын
Mani gari daggara nundi manaki kavalsindhi Elanti sngs yee ga…Manisharma🔥🔥
@mallelalakshmikanth1552
@mallelalakshmikanth1552 Жыл бұрын
మనసుకు ప్రశాంతంగా అనిపించే పాటను అందించినందుకు కృతజ్ఞతలు..మణిశర్మ గారికి
@mohdahil6575
@mohdahil6575 Жыл бұрын
abupdaknydigy
@mohdahil6575
@mohdahil6575 Жыл бұрын
Apsukydadatonhbaydikauykilybulyztoapkoitaburg
@shaikrehamat
@shaikrehamat Жыл бұрын
Cdhj
@stalinsangi8459
@stalinsangi8459 Жыл бұрын
Exactly
@jayaprabhakar9688
@jayaprabhakar9688 Жыл бұрын
Melody King manisharma sir 💙
@user-vu7ul1sb1c
@user-vu7ul1sb1c Жыл бұрын
Super song and good title
@srinivaspatibanda4587
@srinivaspatibanda4587 Жыл бұрын
Such a beautiful song.Once again Manisharma taken back to his Chudalaniundi,Manoharam and Okkadu days
@shravanthimargani9022
@shravanthimargani9022 Жыл бұрын
Epic song ..Manisharma gaaru is God of music 👌👏 sam looks so beautiful 😍
@ramanak.v.192
@ramanak.v.192 Жыл бұрын
సూపర్ సాంగ్ ఈ పాట సృష్టి కర్తలకు వందనాలు.
@oguboinachiranjeevi6002
@oguboinachiranjeevi6002 Жыл бұрын
Mani is back
@manianjineyulu2157
@manianjineyulu2157 Жыл бұрын
ఈ దశాబ్ద కాలంలో ఇలాంటి సాహిత్యం, సంగీతం,గానం మొదటి సారి వింటున్నాను
@TechTees
@TechTees Жыл бұрын
మణిశర్మ గారు అంటే ఇది చైతన్య ప్రసాద్ గారి పదాలు 🙏 రమ్య బెహరా గారు చాలా అందంగా పాడారు
@RamaKrishna-rg4by
@RamaKrishna-rg4by Жыл бұрын
ManiSharma'S Feel Good Music. Superb Music. All The Best To Entire Team.
@forthepeoplessssss
@forthepeoplessssss Жыл бұрын
ఎన్నాళ్లకెన్నాళ్లకి ఇలాంటి పాట విన్నాను
@tekumalleshmtekumallesham9709
@tekumalleshmtekumallesham9709 Жыл бұрын
లెజండారి మా మణి శర్మ 100 సంవత్సరాలు దేవుడు చల్లగా చూడాలి 🙏🙏👌👌❤️
@user-vr4zf3mf7r
@user-vr4zf3mf7r Жыл бұрын
మణిశర్మ....👌👌👌👌రమ్య బెహరా...గారు... శ్రేయ ఘోషల్ అనుకున్నా....
@pranaytony
@pranaytony Жыл бұрын
Shreya padanandhuku, ramya paadinandhuku fresh feeling vachindhi!💐
@thotapradeep670
@thotapradeep670 Жыл бұрын
తెలుగు భాష గొప్పదనం మనసులో ఎన్ని బాధలు ఉన్నా ఒక్క క్షణం ఎగిరిపోయే గొప్పదనం అది తెలుగుభాష సొంతం ఇక్కడ పదాల కూర్పును ఇంత చక్కగా ప్రజల ముందట పెట్టిన రాసిన వారికి పాడిన వారికి ఈ యొక్క ఆలోచన వచ్చిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక అభినందనలు
@soumyadipmukherjee6627
@soumyadipmukherjee6627 Жыл бұрын
Same for kannada jaya he kannada mathe
@gogreenplants9170
@gogreenplants9170 Жыл бұрын
Shakuntala intha andam ga undedo ledo asalu 😍😍😘😘😘
@bhavanisottu5229
@bhavanisottu5229 Жыл бұрын
చెవుల్లో అమృతం పోసి నట్లుంది 🙏సాహిత్యం, సంగీతం స్వరం సర్వం అమృత మయం🙏🙏🙏
@xxxprasu7831
@xxxprasu7831 Жыл бұрын
🤣🤣 taagi mari
@kamakshigurazada9217
@kamakshigurazada9217 Жыл бұрын
ounu
@umakanth570
@umakanth570 Жыл бұрын
సమంత ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నా లేడీ టైగర్ and hard worker
@kogilalavanya7423
@kogilalavanya7423 Жыл бұрын
Bokem kadhuu
@aurshadullamohammad5810
@aurshadullamohammad5810 Жыл бұрын
Anta ladu
@umakanth570
@umakanth570 Жыл бұрын
@@kogilalavanya7423 marri m chep
@ravinderreddy7217
@ravinderreddy7217 Жыл бұрын
@@kogilalavanya7423 qqqq
@siliyaz8811s
@siliyaz8811s Жыл бұрын
K***kk*
@chaithanyaduddela7774
@chaithanyaduddela7774 Жыл бұрын
Entandi baabu..intha ba undhi assalu ..aa music aa voice ..aa lyrics ...sooper assalu ... 😘😘
@beybladeejen2876
@beybladeejen2876 Жыл бұрын
Idi music ante..anduke manisharma melody brahmma anedi
@nisanthvadanmeesala7243
@nisanthvadanmeesala7243 Жыл бұрын
Song ante ఇది. రచయిత కి🙏, పాడినవారికి 🙏😘,music వాళ్ళకి👌👌🥳, టోటల్ గా అందరికీ👌👌👏👏...thank you so much to all intha manchi song maku ఇచ్చినందుకు padinanduku ఎంత చెప్పినా తక్కువే.మీరంతా great ...
@kishoremanikanthapaila2183
@kishoremanikanthapaila2183 Жыл бұрын
What a lyrics, super composition,nice vocals వర్ణనాతీతం,సంగీతామృతం వింటునట్టుంది , ఆపాత మధురమైన అనుభూతి దుష్యంతుని కొరకు వేచిచూస్తున్న శకుంతల చాలా బాగా రచించిన కవి రాజులకు నా హృదయపూర్వక అభినందనలు
@Babai_abbai_always_
@Babai_abbai_always_ Жыл бұрын
Shaakuntalam సినిమా ఘన విజయాన్ని సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను From Ram Charan Fans ❤️😊💯
@parushankar4245
@parushankar4245 Жыл бұрын
Thnq ram Charan fans..❤️
@rajeshh_rrr
@rajeshh_rrr Жыл бұрын
Ee movie chala pedda hit avvali from Naga Chaitanya fans
@rambabuthummala5317
@rambabuthummala5317 Жыл бұрын
@@parushankar4245 hi 80
@pratapprajapati9456
@pratapprajapati9456 Жыл бұрын
@@rajeshh_rrr।।।।। ।
@rajeshh_rrr
@rajeshh_rrr Жыл бұрын
@@pratapprajapati9456 ante enti bro😀
@meenakshib9567
@meenakshib9567 Жыл бұрын
Excellent performance,,ramya behara voice superrrrrrrrr,hai ga undi vinadaniki
@gedamsunilkumar8588
@gedamsunilkumar8588 Жыл бұрын
First charanam మొత్తం ఆకాశం లోని విషయాలని తీసుకొనే రాయడం superb.. మేఘసందేశం.... చూలు అయిందని తీపి కబురినికి ప్రియుడికి చెప్పడం కోసం వాన చినుకులు వీణ తీగలుగా పలకడం....
@jayakrishnakarnati7521
@jayakrishnakarnati7521 Жыл бұрын
Wow.... Super, excellent. చాలా రోజుల తర్వాత, ఒక full length melody విన్నాను with good lyrics and good voice ❤️❤️❤️❤️💓💓💓💓💓💕💕💕💕❤️❤️💕💕🎉🎉👌👌👌👌👍👍🎊🎊🎊
@SwatantraBharathiRameshTYP
@SwatantraBharathiRameshTYP Жыл бұрын
మాస్ ,,,, అనే ధోరణిలో పడి అందమైన పాటకు దూరమైన యీ రోజుల్లో,,,, భర్త కోసం యెదురు చూస్తున్న,,, ఓ లేత యిల్లాలి మనసును,, అందంగా ఆవిష్కరించిన పాట,, అంత్య ప్రాసల కవిత్వం, ఇంపుగా సాగిన సంగీతం, ఈ రెంటిలో వొదిగిపోయిన గళం,,,, ఆహా,,,ఇది కదా,, నా తెలుగు,,,,,,,,,,
@madhavideevi8044
@madhavideevi8044 Жыл бұрын
సంగీతం సాహిత్యం రెండూ అద్భుతం రమ్య గారి గాత్రం మహా అద్భుతం
@PraveenKumar-ws7li
@PraveenKumar-ws7li Жыл бұрын
Manisharma sir is back with a musical magic.
@king-vu5bx
@king-vu5bx Жыл бұрын
Who thinks this movie be a blockbuster
1🥺🎉 #thankyou
00:29
はじめしゃちょー(hajime)
Рет қаралды 79 МЛН
He tried to save his parking spot, instant karma
00:28
Zach King
Рет қаралды 19 МЛН
ДЕНЬ РОЖДЕНИЯ БАБУШКИ #shorts
00:19
Паша Осадчий
Рет қаралды 6 МЛН
Diana Ismail - Kezdeser (Official Music Video)
4:01
Diana Ismail
Рет қаралды 1 МЛН
Sadraddin - Если любишь | Official Visualizer
2:14
SADRADDIN
Рет қаралды 203 М.
JONY - Реки вели (mood/lyric video)
2:37
JONY
Рет қаралды 1,4 МЛН
ИРИНА КАЙРАТОВНА - ПАЦАН (MV)
6:08
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 810 М.
Jaloliddin Ahmadaliyev - Yetar (Official Music Video)
8:28
NevoMusic
Рет қаралды 4,1 МЛН