మమ్మల్ని రక్షించండి.. వందల కోట్లు ఇస్తాం | Compromise Settlements Between TDP & YCP Leaders | Aadhan

  Рет қаралды 236,008

Aadhan Telugu

Aadhan Telugu

Ай бұрын

Watch మమ్మల్ని రక్షించండి.. వందల కోట్లు ఇస్తాం... Marokonam presents a special analysis on compromise settlements between TDP and YCP leaders. Watch the full analysis video to delve into the rumors surrounding the deals between these political figures.
#tdp #ycp #andhrapradesh #chandrababu #ysjagan #tdpleaders #ycpleaders #apnews #telugunews #marokonamkishorejune2024 #aadhantelugu
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #apelections #telanganapolitics #telangana #telangananews #telangananewslive #telanganaelections #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Subscribe Aadhan Channels For Interesting Videos
Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
Aadhan Talkies : / @aadhantalkies
Please Like, Share and Comment in Comment Box
Thank You For Watching

Пікірлер: 315
@gopig8896
@gopig8896 29 күн бұрын
ఇటువంటి డిల్ కి అంగీకరించడo జరిగితే YCP కి TDP కి తేడా ఉండదు. తప్పు చేసిన వారికి శిక్ష లేకుంటే కరక్ట్ కాదు
@veeraphani1525
@veeraphani1525 29 күн бұрын
Yes, you are correct
@user-jx8zz4wg4y
@user-jx8zz4wg4y Ай бұрын
ఇంత ప్రజాధనాన్ని మెక్కిన వాళ్లని కఠినంగా శిక్షించి వాళ్ళ ఆస్తుల్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయండి ఇలాంటి అవినీతి తిమింగ లాల్నికఠినంగా శిక్షించి వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసి ప్రభుత్వ ఖాజానాకు జమ చేయండి. ఇంకా ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ప్రభుత్వఅభివృద్ధి కార్యక్రమాల్లోఆ డబ్బుని ఖర్చు చేయండి. సత్యమేవ జయతే! ధర్మో రక్షతి రక్షితః!జై భారత్!
@venunaidu6362
@venunaidu6362 25 күн бұрын
💯 % correct sir
@venkatesamyechuri464
@venkatesamyechuri464 19 күн бұрын
Deal కి ఒప్పుకుని అవినీతి పరులను వదిలేస్తే TDP లో కూడా అవినీతి పరులున్నారని ప్రజలకి అర్థమౌతుంది. ప్రజలు టీడీపీ నీ ఛీ కొడతారు. మరియు అవినీతి ఇంకా పెరిగిపోతుంది. అటువంటి పరిస్థితిని టీడీపీ తెచ్చుకో కూడదు. Jai CBN
@adinarayansapar
@adinarayansapar 6 сағат бұрын
​@@venunaidu636211111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111112111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111❤¹❤😮😮😮😮😮😮..
@ramaraju6922
@ramaraju6922 Ай бұрын
వీళనిఎప్పటికీవదలకూడదు వదిలితేకూటమికేచెడ్డ క. రామకృష్ణరాజు 👌👌👍👍✌️✌️
@yhvilasini2039
@yhvilasini2039 Ай бұрын
ఎంత మాత్రం ఇలాంటి అవినీతి,అరాచక,అక్రమార్కులను వదలకూడదు ఈ ప్రభుత్వం.
@sridurga3017
@sridurga3017 Ай бұрын
కూటమి ఏమాత్రం నిందితుల్ని క్షమించకూడదు
@pragadasrinivasarao4095
@pragadasrinivasarao4095 Ай бұрын
విలుని ఎట్టి పరిస్థితిలో వదల కూడదు
@user-jx8zz4wg4y
@user-jx8zz4wg4y Ай бұрын
ఇలాంటి నీచుల్ని ప్రజాధనాన్ని బొక్కినవాళ్ళని అస్సలు వదలొద్దు శిక్షించండి ఇలాంటి వాళ్ళు టిడిపి పార్టీలోకి అవసరం లేదు. ప్రతి వాళ్ళకి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది.
@pragadasrinivasarao4095
@pragadasrinivasarao4095 Ай бұрын
ఒకరు పాపాల పెద్దిరెడ్డి.ఒకరు బాలినేని.ఒకరు రవీంద్రారెడ్డి.i expected
@deemboytv7405
@deemboytv7405 Ай бұрын
వైసీపీ నాయకులను ఎవరిని కూటమి పార్టీలు చేర్చుకోకూడదు.
@papabaikomara2597
@papabaikomara2597 29 күн бұрын
వీళ్లని వదలకూడదు రెండవసారి ఎవరు వచ్చిన భయం అంటూ ఉండాలి.
@dmurugan1638
@dmurugan1638 9 күн бұрын
​@@papabaikomara2597pl9
@user-bv6hg1jz2i
@user-bv6hg1jz2i Ай бұрын
చెవిరెడ్డి భాస్కరరెడ్డి చిత్తూరు
@user-bo1gf9qw7n
@user-bo1gf9qw7n Ай бұрын
పెద్ది రెడ్డి మేఘా కృష్ణా రెడ్డీ. బాలినేని శ్రీనివాస రెడ్డీ. మొత్తం రెడ్డీ గుంపేరా నాయనా
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Ай бұрын
టీడీపీ లో కొత్తగా గెలిచిన యువ నేత ఎవరూ? మీకు ఐడియా ఉందా 🤔
@golamanadi1454
@golamanadi1454 29 күн бұрын
​@@krishnamohanchavali6937Gali Bhanu Prakash
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 29 күн бұрын
@@golamanadi1454 👍
@user-tj4ib8ym8g
@user-tj4ib8ym8g 28 күн бұрын
Andarini bokka lo esi kummeyali, motham vasoosulu cheyali
@gangadharamgandikota7879
@gangadharamgandikota7879 Ай бұрын
TDP వచ్చే 5 సంవత్సరాలు ప్రభుత్వం లో ఉండాలంటే వీళ్లను విడిచి పెట్టకూడదు.
@vpn740
@vpn740 Ай бұрын
తోకని కొట్టడం కంటే తలని కొట్టడమే బెటర్.
@vemulakondalakshmanarao7495
@vemulakondalakshmanarao7495 29 күн бұрын
మా అభిప్రాయం ఏముంది మక్కెలు విరగొట్టి బొక్క లో తోయడమే.
@Naidu1912.
@Naidu1912. Ай бұрын
ఎట్టి పరిస్థతుల్లోను ఎవ్వర్ని వడిల కూడదు. వాళ్ళని జైలుకు పంపకపోతే ఆంధ్ర ప్రజల్ని ప్రభుత్వం వంచిన్సినట్టే.
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 Ай бұрын
రాజకీయం గాళ్ళు అందరూ దొంగలే
@gopakishore3567
@gopakishore3567 Ай бұрын
ఎవరిని వదలవద్దు జైలు లోకి తోయండి
@kotaiahsunkara
@kotaiahsunkara Ай бұрын
ఎలా తెలిసింది మీ కు అభినందనలు ❤❤❤❤❤❤❤
@chramanaiah540
@chramanaiah540 29 күн бұрын
శతువు యొక్క సంపద లాకో ని శతృవును జైలుకి పంపాలి.
@palakolanuabbireddy7374
@palakolanuabbireddy7374 Ай бұрын
ఆ డబ్బు తీసికొని బొక్కలో వెయ్యాలి Jai TDP
@papabaikomara2597
@papabaikomara2597 29 күн бұрын
😂😂😂😂😂😂😂😂
@venunaidu6362
@venunaidu6362 25 күн бұрын
Vadhu paapapu sommu
@baddynanna
@baddynanna 8 күн бұрын
Correct
@JayaramJaya-pf9zi
@JayaramJaya-pf9zi Ай бұрын
420donga ycp patem 😂
@muralinaidu-vh9hr
@muralinaidu-vh9hr Ай бұрын
1-mithunreddy & vijayananda reddy vijaysai reddy 2-chevireddy bhaskar reddy 3-shirdi sai electricals 4-y v subba reddy 5-peddireddy & mithun reddy
@vasudevaraonarsipuram2920
@vasudevaraonarsipuram2920 Ай бұрын
మేఘా క్రుష్ణా రెడ్డి.
@javvadiprasad175
@javvadiprasad175 27 күн бұрын
ఎంతోకష్టపడి ప్రజలు సీసా లో బంధించిన భూతాన్ని ఒక్కసారి వదిలితే అంతే ఇకమళ్ళీదొరకదు అంతా భీభత్సమే.
@mrkmurthy9152
@mrkmurthy9152 Ай бұрын
ఈ5 మంది ప్రముఖులు తమ అన్యాయార్జిత్ విత్తం/ సంపద ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన ప్రజా హితకార్యక్రమాలకు బహిరంగంగా donate చేస్తామని (volintary disclosure) ప్రకటించి financial crime వల్ల కలిగే punishment యొక్క తీవ్రత నుంచి ఉపశమనం పొందవచ్చని నేను భావిస్తున్నాను!! ఈ చర్య ప్రజాద్రోహనుంచి సంపాదించింది ప్రజాస్రేయస్సు వినియోగించినట్లు, ప్రాహిచ్చితం చేసుకున్నట్లు గా ప్రభుత్వం/న్యాయవ్యవస్థ క్షమాభిక్ష పెడుతుందేమో !!??
@kurmapuramanajee3440
@kurmapuramanajee3440 28 күн бұрын
ఏ వైసిపి నేతలనూ ఒక్కరినీ కూడా వదలకుండా తిన్నదంతా, దాచినదంతా బయటికి తేయిస్తే ఏపీ అభివృద్ధి చేయొచ్చు. ,
@MrVijaysonti
@MrVijaysonti Ай бұрын
ఎవన్నీ వదలకూడదు
@swastikom5301
@swastikom5301 Ай бұрын
ఈ రెడ్లకు దోచుకోవడం మాత్రమే తెలుసు, సేవ అనే ముసుగు తగిలిస్తారు అంతే
@user-bo1gf9qw7n
@user-bo1gf9qw7n Ай бұрын
కరెక్ట్.
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 Ай бұрын
Arachakalu cheyyani nellore peddaredlu vunnaru .vallu eppudu ilanti durmargalu cheyyaru .manchi rajakeeyalu chestharu .anam varu .rebala garlu .nallapareddy sreenivasulureddygaru nedurumalligaru .bezawadagarlu maguntagarlu etc varini chusi nerchukovali kulam vallu . Nellore original variki jai .❤
@vijayalakshmiparuchuri3598
@vijayalakshmiparuchuri3598 Ай бұрын
Yes, there were some great people like Bejawada Gopala Reddy garu. But we can't compare them with ........
@trendyfashionstyles2025
@trendyfashionstyles2025 28 күн бұрын
😢​@@user-bo1gf9qw7n
@krishnankcr5077
@krishnankcr5077 28 күн бұрын
Avaro ado chesaru ani REDDY’s motham anatam correct kadhu …
@RaviKumar-gb8zs
@RaviKumar-gb8zs Ай бұрын
ఆ డబ్బు తీసుకొని పథకం లు అమలు చెయ్యాలి
@KeerthanaKeerthana-wc3wq
@KeerthanaKeerthana-wc3wq Ай бұрын
Sss
@user-jx8zz4wg4y
@user-jx8zz4wg4y Ай бұрын
బయట పెట్టలేనప్పుడు చెప్పడం ఎందుకయ్యా?
@chiranjeevichiru8866
@chiranjeevichiru8866 28 күн бұрын
వీడియో మొత్తం వినండి
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 Ай бұрын
మేఘ కోసం బ్రోకరేజ్ చేస్తున్నది cm రమేష్
@krishnareddy5078
@krishnareddy5078 Ай бұрын
2ndchevireddy
@gajendrababu1001
@gajendrababu1001 Ай бұрын
If any mediator comes he should go to jail 😊be carefull
@pol7884
@pol7884 Ай бұрын
పేర్లు చెప్పనప్పుడు మీ ఉపన్యాసం దేనికి? మా సమయం వృధా చేయడం ఎందుకు?
@gopakishore3567
@gopakishore3567 Ай бұрын
మీడియటర్స్ ను జైలు లోకి తోయండి
@MaddineniSrinivasulunaidu
@MaddineniSrinivasulunaidu Ай бұрын
Ycp.closed
@user-hy5su4bh8o
@user-hy5su4bh8o Ай бұрын
After 1 year lo jarugutundi.😂😂😂
@papabaikomara2597
@papabaikomara2597 29 күн бұрын
One year varaku yenduku oka 6months lo Anni teelipo taaye
@gopalnaidu5267
@gopalnaidu5267 Ай бұрын
అవును ఇది చంద్రబాబు గారికి మంచి అవకాశం.వారి వద్ద వేల కొట్లావినీతి సొమ్ము వున్నది.ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక కష్ట కాలంలో వున్నది.వారి సహాయంతో ప్రభుత్వం గట్టెక్కితే మంచి దే కదా.
@CShekarShetty-ux1if
@CShekarShetty-ux1if Ай бұрын
మీరు చెప్పేది ఆ డీల్ మద్యనభర్తలు గాని దగ్గర రానివ్వడు పెద్దాయన ఎవరిని దగ్గర రానీయండి ఈసారి వాళ్ళకి టికెట్లు ఇయ్యలేదుపెద్దాయన ఎవరిని దగ్గర ఈసారి వాళ్ళకి టికెట్లు
@ababu8316
@ababu8316 Ай бұрын
Peddireddy Out Karma palitam
@MaddineniSrinivasulunaidu
@MaddineniSrinivasulunaidu Ай бұрын
Peddireddy.next jail
@chavanageswararao4482
@chavanageswararao4482 Ай бұрын
Megha krishna reddy
@movvaUmamaheswararao
@movvaUmamaheswararao Ай бұрын
This Government not allows such practices.
@krishnamurty5184
@krishnamurty5184 Ай бұрын
Well said
@MaddineniSrinivasulunaidu
@MaddineniSrinivasulunaidu Ай бұрын
Meedhun.reddy.next.jail
@AnilKumar-cg1ue
@AnilKumar-cg1ue Ай бұрын
5. Peddy Reddy family
@JamesMine
@JamesMine 29 күн бұрын
ప్రజలు బ్రహ్మరథం పట్టినది ఇలాంటి వారికి శిక్షా వేస్తారు అని మాత్రమే ప్రజలు చంద్రబాబు నాయుడు గారి కి గెలుపు అందించిన కానుక కచ్చితంగా శిక్షా వేస్తారు 😊
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 Ай бұрын
జగ్లక్ జమోరె అవినీతి సొమ్ముకు అమ్ముడు పోయి కోట్లకు కోట్లు పడగలెత్తిన అధికారయంత్రాంగం లోతైన విచారణతోనే.......
@tsubramani95
@tsubramani95 Ай бұрын
ఈ ప్రయత్నాలను వదిలి వాళ్ళ బాగోతాలను బయట తీసి శిక్షించాలి. నెట్టాలు లోపలికి.
@SrinivasaRao-ww7jz
@SrinivasaRao-ww7jz Ай бұрын
5వది మాత్రం జరుగుతుంది
@KrishnaMurthy-on3ey
@KrishnaMurthy-on3ey Ай бұрын
ఎవ్వరు ఏమి చేయలేరు
@nagarajuvadde5957
@nagarajuvadde5957 Ай бұрын
ఎవరా టీడీపీ యువ నేత
@srinivasb981
@srinivasb981 Ай бұрын
TDP yuvanetha nu kooda vadala koodadu
@human70
@human70 Ай бұрын
Papa ala peddireddy
@ashoknewkala3918
@ashoknewkala3918 Ай бұрын
2000 cr కావాలి, అన్న క్యాంటీన్ కి, పోలవరం కి వాడుకోవాలి, తరువాత బొక్కలో వేసి😅😅😅 డి డిడి 😅😅😅
@Thammi1986
@Thammi1986 Ай бұрын
CBN garu chala jagrathaga valla leaders ni mariyu patha ysrcp leaders ni kanipettukoni undali. Evarini nammadam kudharadhu. Janam lo paruvu, nammakam rendu pothai.
@AkunuriRKRao
@AkunuriRKRao Ай бұрын
It appears that most of leaders are Notorious in Rayalaseema. If new leaders are wise they should not be encouraged all these notorious villains.
@murthy2722
@murthy2722 28 күн бұрын
ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాల మీద ఉక్కు పాదం ఖచ్చితంగా మోపాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు
@gopalmalapati1446
@gopalmalapati1446 Ай бұрын
Lokesh budhunte ilaanti Pani cheyyadu, ilaanti paniki maalina deals angeekaristhe Lokesh political jeevithamu mugisinatte.
@sunildattaarepu7237
@sunildattaarepu7237 Ай бұрын
3rd Shiridi sai electricals
@simhapola797
@simhapola797 Ай бұрын
Sir.donglaku.ku.jagan.boss.manch.vartha.prajalakucepparu.thanq.sir
@konankisrisailakshmidevi3554
@konankisrisailakshmidevi3554 Ай бұрын
వారు చ్జాప క్రింద నిటిలా డబ్బు offer చెసినా,నమ్మి ఒప్పుకున్న వారిని ప్రాణ భయాన్ని కల్గించితే ,యెం చేస్తారు
@Chandrasekhar-lw5sn
@Chandrasekhar-lw5sn Ай бұрын
Prompt and immediate action is to be taken against all the looters by constituting special teams with statutory powers.
@l21375
@l21375 Ай бұрын
పేర్లు బయట పెట్టకూడని నువ్వు కూడా డీల్ కుదుర్చుకున్నావా లేక భయం. భయమున్నవాడు జర్నలిస్టు కాలేడు
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 29 күн бұрын
నీకు పేరు లేదు కదరా పిరికి సన్నాసి!
@vijayakanthvijay9511
@vijayakanthvijay9511 Ай бұрын
GUD. ,TDP. ,❤
@pavanivasavi7848
@pavanivasavi7848 Ай бұрын
This is ycp game....
@user-Kalluri
@user-Kalluri Ай бұрын
2చెవిరెడ్డి 3 సీఎం రమేష్ &మేఘా ఇంజనీరింగ్ 4 సిద్ధా 5 పెద్దిరెడ్డి
@gopalmalapati1446
@gopalmalapati1446 Ай бұрын
Avidhanga aithe TDP ki unna kastha paruvu pothunfi.
@srij506
@srij506 Ай бұрын
Tdp ki kaka pothey modi ki inka evarikinubfi
@mvvsatyanarayana8576
@mvvsatyanarayana8576 26 күн бұрын
అంతా బాగా చెబుతారు. లెంగ్త్ తగ్గించండి. మరెంతో రాణిస్తారు.
@a61872
@a61872 Ай бұрын
4. Balineni
@Viking-1956
@Viking-1956 Ай бұрын
Valla daggara nundi recovery cheyyali development ki panicheyyandi
@lets5716
@lets5716 23 күн бұрын
తప్పు చేసిన IAS, IPS officers అందరూ.. పోలవరం కోసం minimum 100 కోట్లు donate చేయాలి
@nanishri8068
@nanishri8068 26 күн бұрын
Sir whatever happened happened TDP should take all amount and show to public and arest them
@MrPoornakumar
@MrPoornakumar Ай бұрын
ఎలా ?
@swastikom5301
@swastikom5301 Ай бұрын
పోలీసులు మొదట ఆధాన్ దగ్గర నుండి కూడా సమాచారం తీసుకోవాలి
@SpiritArt173
@SpiritArt173 Ай бұрын
Trues are coming soon, reality say sir, don't worry media is true.
@AkunuriRKRao
@AkunuriRKRao Ай бұрын
It appears he Is very Dangerous
@weathergenerator
@weathergenerator 28 күн бұрын
Can you . Ake a program on these lines. Let the govt secretly make these corrupt politicians spend money on black in building roads and other infrastructure. Because the credit will only go to tdp janasena combine.
@user-yf8uo9tn4g
@user-yf8uo9tn4g Ай бұрын
Let there be no compromise for settlement of liquor issue of ap.gov by middle men to do justice to public interest. Made ready to provide justice to public interest and honestly explore and punish culprits involved in liquor scam involved persons openly to public interest and honestly see it will never be repeated 😊
@kishanbanglinti631
@kishanbanglinti631 28 күн бұрын
Mega Krishna Reddy Builder👍👌
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 Ай бұрын
20velacrors estaru sir please
@weathergenerator
@weathergenerator 28 күн бұрын
Sadly it's a known fact. Happening across Indian political landscape. Even BJP . It never prosecuted and recovered assets from such political of today.
@anandaraomp4876
@anandaraomp4876 27 күн бұрын
ఏది ఏమైనా ఏ పార్టీ కార్యకర్తైనా తప్పు జరిగితే జైలు కెళ్లాల్సిందే ,, సార్ కాదనుకోండి !! ఇక ప్రజలు ఎవరిని నమ్మరు ,,!!!
@venkannababutalasila3926
@venkannababutalasila3926 29 күн бұрын
Evokkani vadalakudadu.
@majetysudhakarmouli2941
@majetysudhakarmouli2941 28 күн бұрын
Collect all the looted money and land occupied in ap and build Pollavaram and capital city.
@narasimharaokommineni9194
@narasimharaokommineni9194 27 күн бұрын
పొరపాటునవారిని దగ్గరకు తీయొద్దు
@kumarimangilipudi2470
@kumarimangilipudi2470 28 күн бұрын
Tdp should take all the money and donate to polavaram
@rbrao4884
@rbrao4884 28 күн бұрын
What a politics! Even the Indian Constitution feels shame on these Deals. Some leaders were born to loot only. Our Laws are afraid of our great leaders. Great politics of the greatest democracy in the world. May God save us! (Common people)
@mastanshaik9031
@mastanshaik9031 Ай бұрын
1peddireddey Mithun Reddy 2Ys bharati and jagan 3 Balineni vaasu Aadimulam
@sulochanajyothi6377
@sulochanajyothi6377 Ай бұрын
No-2 Chevireddy Bhaskar reddy No-3. Visweswarreddy( Shirdi Sai electrical) or meda. Mallikarjun reddy No.4- balineni srinivasa reddy No5- peddireddy Ramachandra reddy
@sulochanajyothi6377
@sulochanajyothi6377 Ай бұрын
No-1 P. Mithun reddy ( edi doubt) but tdp Yuva netha ???
@sulochanajyothi6377
@sulochanajyothi6377 Ай бұрын
Last iethe 100% peddireddy Ramachandrareddy and family
@murthy2722
@murthy2722 28 күн бұрын
బ్లాక్ మైలింగ్కి పాల్పడుతున్నారు అని ఖచ్చితంగా యదార్థం వెలికితీయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు
@weathergenerator
@weathergenerator 28 күн бұрын
Consider this idea. The biggest source of black money for any govt is illegal sales if liquor comingbout without excuse let the govt fix cctv cameras at every factory when loading bottles in caryins, into lorries and at the out gate of the factory. Second, liquor sale has to done onlyvwoth aadhar card so as to know how much liquor a person drinks who has taken govt schemes. Accordingly the govt can decide if they have to be provided any more secret. It should be like a quota. Aftera certain number of bottles, higher rate will be applicable to these. I can have a software developer.
@mahaboobshaik4867
@mahaboobshaik4867 27 күн бұрын
Dustasikshana,sistarakshna..gavinchandi...Jai..srntr...Jai..tdp...Jai...nr..babu
@vishnupolukonda
@vishnupolukonda Ай бұрын
Maa babu sir talusukuntee elaanti vandala kootlu state ki samaadinchatam pedda kastam kaadhu kaani tappu cheesina evvarni vadaladdu babu sir
@sathyadandu451
@sathyadandu451 Ай бұрын
Buggana rajandranathreddy
@UserramC
@UserramC 28 күн бұрын
వాళ్ళు కొంతమంది coverters గా లేక informers గా కొత్త వాళ్ళను పెట్టుకునే అవకాశముంది.
@RaviKumar-qm7qx
@RaviKumar-qm7qx 26 күн бұрын
డబ్బులు ఇచ్చుకుని మక్కలిరగొట్టే బొక్క లేయండి సార్
@rangaraoch1624
@rangaraoch1624 28 күн бұрын
పేర్లు చెప్పనప్పుడు ఎందుకయ్యా ఈ ఉపోద్ఘాతమంతా
@boddumallikarjun7475
@boddumallikarjun7475 Ай бұрын
Prajapratinidulaki. New. Go. Tevali. సంపద. Pedavariki panchali. Next oka. Sevaki raru. Go. Rajasabalo petali
@granga6735
@granga6735 29 күн бұрын
Meerut Kudal bayapadu thunnara,nijani nirbhayaga cheppandi,Leda janalakuleni ponimatalu cheppi manasulanu ibbandi pedu thunnaru.deeni batting meerukuda dabuku kudaraka mataladuthunarani anukovala. ..
@srinivasb981
@srinivasb981 Ай бұрын
Eka deal chestey I will not with nda
@manideepcreations6362
@manideepcreations6362 27 күн бұрын
వాళ్ళ ఆటలు ఇపుడు సాగవుగాకసాగవు
@chintalaparamasivaiah1502
@chintalaparamasivaiah1502 Ай бұрын
అంటే గవర్నమెంట్ డబ్బులు దొబ్బాసి మళ్ళీ గవర్నమెంట్ నుండి తపిచుకోవడానికి మళ్ళీ దోచుకున్న డబ్బులు
@prathyushayakkala763
@prathyushayakkala763 Ай бұрын
Let NDA gov take the bribe spend it on Amaravathis development anyway it is people’s money , but don’t leave the corrupted politicians , put them behind the bars, otherwise the hope we people of Andhra have on NDA gov will get affected.
@surendrasandireddy2046
@surendrasandireddy2046 Ай бұрын
బాలినేని, పెద్దిరెడ్డి, మీదునరెడ్డ్
@konankisrisailakshmidevi3554
@konankisrisailakshmidevi3554 Ай бұрын
ఎలా పెట్టగలరు మీరే చెప్పలేనప్పుడు?
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 5 МЛН
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 28 МЛН
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 36 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 5 МЛН